shabd-logo

పందొమిదవ అధ్యాయము

15 December 2023

2 చూడబడింది 2

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్చిన తరువాత విరుంధతి మనిసి దిగాలపడిపోయెను. ఎందు కట్లుంటి వనఁగా 'చిన్న యరుంధతిని వదలిపెట్టి నే నుండలేను. మన మచ్చటనున్న వారము దినములును బిల్ల నన్ను వదలిపెట్టియే యుండలేదు' అనెను. ఈ సంగతి ధర్మారావు పశుపతికి లేఖ వ్రాసెను. పశుపతి ప ఆలజవాబు వ్రాసెను. మీరు వచ్చిన తరువాత చిన్న యరుంఢతి వారము రోజు లన్నమే తినలేఁదట. అనసూయ 'వారి వెంట బిల్లను బంపించనైన బంపించితిమికా' దనుకొన్నది. పదినాళ్ళయిన తరువాత నరుంధతి కొంచెము కలఁక దేరినది. మఱల కొడుకు, భర్త, యత్తగారు సన్న ప్రపంచములోఁ బడినది. ధర్మారావునకు మునుపటికన్న కొంచెము చేతులు కాళ్ళాడుచుండెను. నలుబది రూపాయలు చేతిలో నున్నవి దా! అవి యైపోవువఱకును ఫరవాలేదు. కోటలోనుండి మో మీను వచ్చుచుండెను. కుమారస్వామి వచ్చుచుఁ బోవుచుండెను. రమ్మ నును. ధర్మారావు మన్నుతిన్న పామువలె నింటినుండి కదలఁడు. రెండువారములైన తరువాత నొకనాఁడు కుమారస్వామి మీరీ నాఁడు వచ్చి తీరవలయు' నని పట్టుపట్టెను. ధర్మారావు వెళ్ళెను. రాధాపతి, మంగమ్మలు కూడ సచటనే యుండిరి.

రాధా: మీరు వచ్చిన తరువాతఁ జక్రవర్తిగారు లేకుండు లో సొగసులేదు. మంగమ్మ నవ్వెను. పంకజమ్మ చిన్న వుచ్చు కానెను. శ్యామల: ఆయనకు మిమ్ముఁ గొట్టవలె నన్నంత కోపము వచ్చినదట! ఏమిటి? తనకన్న గొప్పవాఁడు లేడన్నట్లు మాటాడును. . ఆయన యంత సేపు వా? వెళ్ళిపోయినంతనే తనవాదమే నిజ మైనట్లా? ఆయన చెప్పినవాని కన్నింటికిని బ్రసమాధానములు చెప్ప వచ్చును అని చక్రవర్తి - అని శ్యామల యాఁగెను. కుమారస్వామి'గింజుకొన్నాఁడని' పూర్తి చేసెను. పంకజమ్మ: ఆయనను మఱల రమ్మని వ్రాసితిని. రెండు మూన్నాళ్ళలో మఱల వచ్చును. కుమార : ఇంక ధర్మారావుగా రీయూరినుండి లేచిపోవలసినదే. రాధా : మీరుఈసాఁడు చెప్పిన విషయములు చాల బాగున్నవండి. అయినను మీరు చెప్పినవాని కన్ని ఁటిఁ బ్రతిసమాధానములు చెప్ప వచ్చును. కుమా : మీరు చెప్పిన ప్రతిసమాధానములకు మఱలఁ బ్రOసమాధానములు చెప్పవచ్చురుగదా! ఇ యువధిగాఁబోవును. దీనికి సిద్ధాంత మెచ్చట? రాధా : దానిని సహృదయుయి నిర్ణ యించవలయును. ధర్మా: ఇతఁడు సహృదయుఁడిని నిర్ణయ మెట్లు?

ప్రతివాఁడును దనకు దానే సహృనయుఁడు, తా నెఱిఁగియున్నదియే సర్వోత్కృష్టమైనది. రాధా : జట్లుకాను లెండి. ఇప్పుడింగ్లీషులోఁ బెద్ద పెద్ద గ్రంథక ర్తలున్నారు. వారు నొప్పుకొనవలయునుగదా? కుమా : మనభాషలో నున్న గొప్పగ్రంథకర్తలును నొప్పుకొనవల యును. రాధా : మఱి వారివలె గొప్పవారు మనలో నున్నారా? ధర్మా : రహస్య మంతయు నచ్చటనే యున్నది. యభిప్రాయ

మది. నే నింక సంత వాదించిన నేమి లాభము ? అందుకనియే యిది ప్రమాణ మని నిర్ణయించుకొనకుండ వాదనలోని కే దిగ రాదు. నీకుల బ్రమాణమైనది వేఱు, నాకుఁ బ్రమాణమైనది వేజైనచో నిద్దఱి మధ్య సామాన్యమైన భావమే లేదు. అప్పుడు వాసమే లేదు. తల్లియు, సహోదరియుఁ ఋరుమనకుఁబవిత్రమూర్తులన్న సిద్ధాంత మంగీకరించనివానితో స్త్రీ పురుష కానేర్ఛాను గుఱించి వాదించుట యెట్లు? అతని కందఱు నొక్కటియే. అతనికిఁ దల్లిలోఁ గూడ స్త్రీల్వెమే గోచరించును. మాృత్వము గోచరించదు. కుమా : రాధాపతిగారు కొంతవఱ కంతేనండి. రాధా: అవును. నేనే కాదు; పాశ్చాత్యులైన కొందఱు మహావురుషు లీ సిద్ధాంతమును నిర్ణయిం చిరి. నాకు వారి తర్కము నచ్చినది. ధర్శా: ఎవని సంస్కారమును బట్టి వానికిఁ గొన్ని కొన్ని మనస్కరించును. జనులు భిన్నమత మలయందుఁ బుట్టుట వారివారి సంస్కారమును బట్టియే. అది యాదృ చ్ఛిక మైనచో మతములందు దురభిమానములు ప్రబలవు. క్రైస్తవు సు, మహమ్మదీయునకు విగ్రహారాధన పనికిరాదు. హిందువునకుఁ

బనికివచ్చును. వాఁడ యచ్చటబుట్టెను గనుక; వీఁడిదియిచ్చటఁ బుట్టెను గనుక. ఇద్దఱును మహాతత్త్వవేత్తలైన ద్రష్టలు కారు. తాను పుట్టిన మతము, భావములు తనకు రుచించున్నువి. దాని నే 'సంస్కార' మందురు. రాధా: మీరు ప్రతి వాదనయుఁ గొన్ని హిందూవతములోని శబ్దములతో వాదింతురు. ఆ సంస్కార విన్న శబ్దము తీసివై చి మాట్లాడుఁడు. ఆమాటలకుఁ గొంత యర్థము నిర్ణీ తమై యున్నది. ఆ శబ్దము మా మీఁదఁ బ్రయోగించెపరు. ధర్మా: నేనిదే చెప్పినది. భిన్న భాష లట్లే యుందును. మీ యింగ్లీషులో మాత్రము కొన్ని శబ్దములు నిర్ణీ తార్థములుగలవి యితరవతములవారి యెసలు బ్రయోగించినచో వారినిఁ దెలివితక్కువవారిగా గనిపింపఁ జేయునవి లేనా! 'ఆర్థడాక్సు' 'పెసిమిస్టు' 'సూపర్ సిషస్' ఈ శబ్దము లేమిటి ? నీకు వ్యతికేకముగా వాదించువానిని నీ ఏ శబ్దములు పెట్టి పిలిచి వాఁడు మూఁ డన్నట్లు తేల్చెదవా, లేదా? అందుకనియే యేభాష కాభాష; యే సంస్కారమున కా సంస్కారము. శ్యామల : ఎప్పుడు నీ వాదములతోనే గడచిపోవుచున్నది. మీ రెప్పుడు పద్యములు చదువుమన్నను నిట్లే యేరియో మాటాడి పోదురు. ఈ నాదన వలస ఫలితమేమున్నది? రాధాపతివంటివారు నేఁటితోఁ దమ యభిప్రాయములు మార్చు కొసరు. మీకు వారితోఁ గలియరు. ధర్మా : పద్యములు నేను చదువకపోయి:చో రాధాపతిగారినే చదువు మనరాదా! ఆయనయు శవియే కదా! కుమార: వనమందఱము బయటికిఁ బోదము. రాధాపతిగారు పద్యములు చదువును. అందఱును సవ్విరి. రాధా పతి: నా గొంతు బాగుండదు. మీరు శ్రావ్యముగాఁ చదువుదురు. శ్యామల చిరు తేపు నేమము వేయుమురు కాఁబోలునే, దానికి సంగీతము లేదా? రాధా: సమున్నది? బంట్రౌతు వేషములు. సుబుద్ధి సన్ను వేయమన్నారు. దానికిఁ బక్యములున్నవి నాకు వల దంటిని. ధర్మా: సారంగధర నాటకసూ? కుమారః అవుసండీ! మంగమ్మగారు చిత్రాంగి, రంగావధానిగారు సారంగధరుఁడు. ఎవరో పెద్ద నటకుఁడు; తెలుఁగు దేశ మంతయు పేకుమ్రోఁగినాఁ డఁట. ఆయన పేరెఱుఁగనిది నేనొక్కఁడనే. ఆయన, వచ్చి రాజరాజన గేంద్రుఁడు వేయను. వారి పేరేమిటండీ? రాధా: కుమారప్ప, ధర్మా: కుమారప్పగా రని యెచటనో విన్నానే! కుమారి : ఆయన వేరు, ఈయన వేరు. ఈయన నటకుఁ డండీ! ధర్మా: నాటక మెప్పుడు? కుమా: ఇంక నాల్గు రోజులున్నది. పంక : మంగమ్మ గారికి సంగీతము కూడ వచ్చునా? కుమా: ఒక్క సంగీతమేమిటి ఒక్క సంవత్సరములో నగ స్త్యుందు సమ ద్రమునువలె విద్య లన్నిటి నీమె పుక్కిలించినది. "ఏక చురుకాహంకారనిశ్శేష శోషిత పాధోథిపయస్కుడైన మునివలె. రాధా: కుమారస్వామీ! నీవు కుఱ్ఱవాఁడవు. తెలుఁగు చక్కఁగా చదువుకొన్నావు. సరేకాని, యెప్పు ఓట్లు మాట్లాడవలయునో నీకుఁ దెలియదు. కుమార: మీకుఁ గోప మెందుకండీ? మంగమ్మగారు బాగుగనే యున్నది. ఆమె కేమియు గోపము రాలేదే! మంగమ్మ : కుమారస్వామి యేమన్నను నాకు గోపము రాదు. లేకపోయిన చొ టేఫు నేను చిత్రాంగి యేమిటి? అందులో నీయూరిలోసనా! ధర్మారావు భ్రూయుగము ముడివడెను. అతనికి ముండ్లమీఁదఁ గూర్చున్నట్లుండెను.

శ్యామల : రంగావధానిగారు వంచి నటకులా ? : చాల గొప్పవాడు. అతనికిఁ బేరు లేదు. కాని, నటకుఁ డన్నచో నతఁడే నటకుఁడు. కుమార : నిజముగా నటకుఁడే యైనచో బేరెందుకు రాదు? ఏదో గుణము లేనిచో నెంత మూఢలోక మైనను మెచ్చుకొనదు. లోక మొక్కొక్కప్పుడు దుర్గుణములు సుగుణము లను కొనును. కాని లోకము మెచ్చుకొనినయెడల నేదో యొక విశేష ముండవలయను. రాధా: అతఁడు గొప్ప నటకుఁడే! లోకమునకు దెలియలేదు. ధర్మా: ఇప్పుడు స్త్రీలే స్త్రీ పాత్రలు ధరించవలయును గాఁబోలు. కుమా: భరతాచార్యు లింద్రుని సభలో నచ్చరల చేత నాటక మాడించఁగా సచ్చరలే పురుష వేషము వేయుచుండిరఁట. అప్పుడు మేనక పెద్ద యుధ్యమము లేవఁదీసెను. తవః ప్రక్క నూర్వశి గాని, రంభగాని పురుష వేషము వేసినచోఁ దాను స్త్రీ వేషము వేయ నన్నదఁట. ధర్మా: రావణాసురుని లంక కేమైన వెళ్ళివచ్చెనా యేమి? శ్యామల: లంకలో స్త్రీలు స్త్రీ వేషములు, పురుషులు పురుష వేషములు ధరింతురా? ధర్మా: అక్కడ సంతియే నఁట.

గుమా: అవునండి! అది రాధా: నీవు చదివితివా? కుమార: నేను చదువలేదు. మంగమ్మ గాగు చదివితి నన్నది. శ్యావఃలః ఏముండీ, చదివినారా? నుంగ "కుమారస్వామి యబద్ధమాడునా?” కుమారస్వామి కర్రవానివలె నెగిరి చప్పట్లు చఱచెను. రాధా: కుర్రవానివలె నా యల్లరి యేమిటి? గుమార: నేను కుర్రవాఁడను గానా? నా కెన్నేండ్లనుకొన్నారు? గర్మా: ఒక నలుబదేండ్లుండునా? కుమార: రాధాపతి గారికా? శ్యాల : వారికిఁ బదునెన్ని దేండు లండీ! నాకుఁ బదునాల్గు. ధర్మా: మా యిద్దఱి నడుమ సంతియే వార. కుమార: వెనుకనొక సారి యేడెనిమిదేండ్ల వార యంటిరే ధర్మా: మాది పూర్వ కాలపుఁ బెండ్లి గనుక వయస్సులోఁ దారతమ్య మున్నది. మీది మాకన్నఁ గొంచెము పై మెట్టుకదూ! వారడి తగ్గినది. కుమా: ఈ లెక్కప్రకారము మఱి పదేండ్లు పోవునప్పటికి మగఁడు చిన్నవాఁడు, భార్య పెద్దదేయు సగును. ధర్మా: అప్పుడు వనదేశ మమెరికావలె నుండును. రాధా: ఆ దేశమున మనవలె నట్టి పెండ్లిండ్లు చేసికోరు. ప్రేమయున్ననే చేసికొం కురు. ధర్మా: ప్రేమ యనఁగా నేమిటి? రాధా: ప్రేమ దివ్యమైనది. అదియే భగవంతుఁడు. ధర్మా : సామాన్యనూత్రము లెప్పుడును బాగుగ నేయుండును. ప్రత్యేకవిషయ ముల వద్దనే తగాదా! మనుజులందఱు దైవభక్తి కలిగియుండవలయు నన్నమాటలో సంవఱ కభివ: తమే యున్నది. జైన మనఁగా నెవకు, భక్తియసంగా నేమి యన్నచో భేదమువచ్చును. ప్రేమ భగ వంతుఁడే. ప్రేమ యఁగా మీ యర్థమేమి? స్త్రీపురుషుల మధ్య నున్న ప్రేమియా, ఇద్దరు పురుషుల మధ్యనున్న ప్రేమయా? ఈ 'ప్రేమ' యనుమాటలో 'నాత్మవ త్సర్వభూతాని' యన్నంత యర్థమున్నది. అడ్డదిడ్డముగాఁ బెండ్లాడి, ఇది ప్రేమ, అది రాధా: స్త్రీ పురుషుల దివ్యన ఈ మాటల కర్ణము లేను. రాధా కుమార: అయినచో మధ్యనున్న ప్రేమకూడ దివ్యమే. మనందరమును దేవతలమే. రాధా: కుజ్జవాఁడవు, నీకుఁ దెలియ దూరకుండు మన లేదా! కుమా: నేను కుఱ్ఱవాఁడ నేమిటి? వయస్సులోఁ గుట్టివాఁడైన నింకం గుఱ్ఱవాఁడేనా? ఉత్తమజ్ఞానవృద్ధుగా నుండెనేని బాలుఁడయ్యఁ బూజ్యుండు గ్రాహ్మణుండు శ్యామల : మన మిప్పు డదికాదుగదా! సమార : పెండ్లి యైన దాత్ర చెడిపోనట్లే. పంక: పెండ్లి, పెండ్లి, పెండ్లి! యీయన సన్ను నిదురపోనిచ్చుట లేదండీ! శ్యామల: చక్రవర్తిగారు వెళ్ళిపోయిన తరు రాత నసలు నిదురలేదు. తల్లికూఁతు వంకఁ జుఱచుఱచూచెరు.

కుమార: ప్రొద్దుపోయినది. ఇంక సభ చాలింతమా? ఇచ్చట సభ యెకరు చేసిరి? కుమార : మంగమ్మవారు.

తరు వాత నెవరిదారిని వారు పోయిరి. పెన్నాలలు వచ్చెను. పంకజమ్మ, రాధాపతి, మంగమ్మలును, శ్యాచలా కుమారస్వాము లను ధర్మారావును సాఁగసంసిరి. అది పూర్వము కోటలోనగారాలు మ్రోయువే. నౌబత్తుఖానాలు మ్రోయుచుండెను. ధర్మారా వా ధ్వని యెచ్చటి దనెను.

కుమా: మంగమ్మగారు మజల సినిమాలు మొదలు పెట్టిం చెరు గదా! శ్యామల: మీ రాధ్వని యేమను కొన్నారు? ధర్మా: అదే యనుకొన్నాను.

నాఁటిరాత్రి రామేశ్వరశాస్త్రి పోరుపెట్టియేడ్చెను. ధర్మా రావు 'పిల్ల వానికి దృష్టి తగిలిన దేమో!' యనెను. సావిత్రమ్మగారు కచ్చిక యాముదములో ముంచి వెలిగించి దృష్టిచేసి ద్వారబంధము వద్ద రెండు వైపుల నుంచెను. అరుంధతి “పసిపిల్ల లకుఁగాని, రెండేండ్ల పిల్లవానికి కచ్చికలు దృష్టితీయుట యేమి" టన్నది. సావిత్రమ్మ: పిల్లవానికి రెండేండ్లా? చోద్యము పోయెదవు! ఏఁడాది వెళ్ళలేను. ధర్మా: అమ్మా! ఏఁడాది వెళ్ళక పొయినచోఁ బుట్టిన రోజు పండుగ యెందుకు చేసినాము? నావి: ఆ రీతిగా పిల్ల వాని కేంప్లెక్కు

వున్నవని చెప్పుకోరాదు. అరుంధతీ యప్పుపీసి నూతిలో వేసివచ్చెను. పిల్లవాఁడు పోరు మానలేదు. ఎవ్వరికి నేమియుఁ దోఁచినదికాదు. సావిత్రమ్మగా రా దేవునకు మ్రొక్కకొని మీ దేవునకు మ్రొక్కుకొను మనెను. అరుంఛతి “పోరా కొంపలకుఁ బోయివత్తురు. పిల్లవాఁడుపోరు పట్టినాఁ" డనెను. ధర్మారావు బయలుదేఱి సుబ్రహ్మణ్యేశ్వరస్వామియాలయము "కుఁబోయెను. ఆలయము తలుపు లప్పటికి వేయలేదు. ధర్మారావు

ధ్యానించెకు — స్వామా! నా హృనయము నీ యెడలనే వినత 'వహ త్యేuం శౌరిః కథమపి సహస్రేణ వాక్యములో నున్న సహస్ర శిరస్సలతోడి శౌరివి నీవని యెఱుంగు దును నాయందు నీకింత దయయే కాని, నేను తినఁదిండి, కట్టగుడ్డ లేనివాఁడను. నావలన నీకేమి యుపకారము జరుగును? నేనొక మహా సంస్థ కధ్యముఁడనై సఁగాను, కొంతవఱకైన నీమాజ్ఞ నిర్వర్తించు టకు. కలి ప్రబలిన కొలఁది జగత్తునుండి నీవే నిన్న పసంవారించు కొనుచున్నావు. వేయిపడగల స్వామిని రెండుపడగలవాఁడవైనావు. నేనును బ్రవాహకామినే కాని యెమరీఁదెడివాడునుగాను. ఎద: రీ:దియు బ్రవాహవేగము చేఁ బ్రవాహము వెంటనే పోవుచుంటిని, ప్రవాహ మన సముద్రాభిముఖంగా నీఁదువాఁడు, నెమరీఁదువాఁదు నిద్దును స"ద్రమునికే పోపుచున్నారు. కాని వీఁడెదురుతిరిగి యుండుట లోక

మునకు విపరీతముగా నుండును. నేను వేళానుగుణముగఁ గొంత యష్టమైంది చేసినను నది నేను బుద్ధిపూర్వకముగాఁ జేయుటలేదు. బురదలోఁ గుమ్మరివ్వువలెనే యుండుటకుఁ బ్రయత్నించుచున్నాను. నీవు కోపగించితినా, మీ నివేయుదును. నీరెండుతలలు పూర్వమున్నట్లే యుండునని యేమి నమ్మకము? కొంత మాఱవచ్చును. మాఱుచునే యున్నవి. కార్యమను శంకించి, కారణము నిర్మూలనముచేయు చున్నారు. ప్రమాణములలో నధమాధమ ముత్తమోత్తమ మైనది. నన్ను మన్నించుము. నేను రామేశ్వరశాస్త్రి పుత్రుఁడనుమాత్రమే, మరి యింక భావము నాయం దుంచకుమూ

ధర్మారావు తిరిగి యింటికి వచ్చెను. పిల్లవాఁడు పోరుమాని తల్లి భువము మీద నిద్దురపోయెను. మఱునాఁడు కుమారస్వామి వచ్చాను. ధర్మారావు 'విశేషము లేమి?' యనెను.

మా: నేనీ నాఁడు ప్రొద్దున మంగమ్మగారి యింటికిఁ బోయితిని. నేను వాకిట నిలుచుంటిని. లోపల మంగమ్మ రాధాపతు ఓద్దఱును వాదించుకొనుచుండిరి. వారి సంభాషణ యిది: 'రాధా: నీవు చెడిపోవుచున్నావు. కుమారస్వామితోఁ గలిసి నామీఁదికి దండు వచ్చుచున్నావు. ధర్మారావు చెప్పింది ప్రతిదియు నీకు వేదవాక్య ముగా నున్నది. వాడొక చాదస్తుఁడు. వీంద్రు బి. సి. నాఁడు వుట్టివలసినవారు నేడు పుట్టినందుకు సంతోషించవలయును. మంగ : అంతసే పాయన యొద్ద నోరుమూసికొనియుండి నా మీఁద చలా యించెద రేమి? రాధా: అయన మహామేధావి! ఆయన ముందు నేను మాటాడలేను. అందు చేత భయపడితిని. మంగః మీ నోటి వెంట నిజముచూడుఁ డెట్లు వచ్చుచున్నదో! రాధా: నీవు వట్టి యజ్ఞాను రాలవు. నిన్ను నేను తెచ్చి సంవత్సరము నానా విషయములు బోధించి బాగు చేసినందులకు నాకు మంచి గురుదక్షిణ యిచ్చు చున్నావు! మంగమ్మ: మీరుకాక నటొకరైనచో నింతకన్న బాగుం డెడిదేమో! అది యట్లుంచి, మిమ్మిప్పు డేమంటిని? కుమారస్వామి కుఱ్ఱవాఁడు, అతఁడేదో నవ్వమ సనిన మీ కంత కోపమెందులకు? రాధా: నీకుఁ గుమారస్వామిమీఁదఁ బ్రేమవుట్టినది. మంగ: అవును పుట్టినది. నేను రామేశ్వరమును వదలి పెట్టి తరువాత నాకుఁ బ్రేమ పుట్టని దెవనిమీఁద నే నిందుకే పుట్టినది. రాధా: నేను నవ్వుచు సన్నానులే, కోపపడకు. మంగ: ఇప్పుడు బాగుగా నున్నది! హెచ్చిన తగ్గుమన్నారు, తగ్గిన హెచ్చుమన్నారు.

వీరిట్లు మాట్లాడుకొనుచుండఁగా నే నంతయు విని లోనికిఁ బోయితిని. రాధాపతి మొగము వెల తెలు వేసినాఁడు. నేనెఱుఁగనట్లు కొంచెము సేపు కూర్చుండి, మంగమ్మగారితో 'సెలవండీ' యని చెప్పి లేచివచ్చితిని. వచ్చును రాధాపతివంక నోరగాఁ జూచితిని, ఆయన నా వంక నే మారుమన్నాడు. ధర్మా: చక్రవర్తి వెళ్ళిపోవుట వలసఁ బంకజమ్మగారి కసలు నిద్రపట్టలే దన్నదే శ్యామల! అది యేమిటి? కుమార్: అదా? అది యొక కథ. మాకు మొన్న తెలిసి నది. చక్రవర్తి పంకజమ్మగారికిఁ గొన్ని యుత్తరములు వ్రాసెను. అవి యామె పెట్టెలోనున్నవి. తాళవుఁజెవు లెప్పుడు నామె కొంగు సనే యుండును. మొన్న పొలముసకుఁ బోవుచు నవి మఱచిపోయి పోయినది. నేను పెట్టె తెఱచి మాచితిని. అది తప్పేననుకొండు- ఇంగ్లీ ములోనందు రే… ఫలితమువలన చేసిన కార్యమును సమర్థించుట యని- ఆలాను. ఆ యుత్తరమలలోఁ జక్రవర్తి రకరకములుగా వ్రాసినాఁడు. కొన్నిచోట్ల శ్యామలను బొగడెను . నా యునికిని గుఱించి పంకజమ్మగారిని నిందించెను. ఈమె నీవువచ్చి శ్యామల హృదయము నాహరించుమని

వ్రాసినదఁట. ఆయన 'అట్లే వత్తును. మీరుకూడ సహాయపడినఁగాని చుట్లు చేయుటకు వీలుండదని వ్రాసెను. ఆ యుత్తరములతో నిద్దరు దొంగలును బట్టుపడినారు. నే నవియన్నియును శ్యామలకు జూపంచితిని. శ్యామల 'నా కేసంగతియుఁ దెలియదు. ఏది పెద్ద "నిసి వచ్చినా నాయంకాలను లయం దతనితో సికారు పోయి తిని గాని మఱియొకటి గాదు. అతఁ డనిన కొన్ని మాటలు నా కొప్పు దర్థమగుచ్నువి. ఇదియా దీని వెనుకనున్న రహస్య' మని యన్నది. ఆ రాత్రి తల్లీ కూఁతుండ్రిద్రరును బోట్లాడుకొనిరి. చివరికామె కొంతసే పేడ్చింది, ఈమె కొంతసే పీడ్చినది. కావలసినవారిలోఁ బోట్లాట exxఁ జినరియంక మదియే గదా! ప్రొద్దుననే మతాల మాటాడు కొనిరి. ధర్మా : మలం ఒక్రవర్తిని రమ్మని వ్రాసితి నన్నదే. కుమార: అది యతని కన్నీళ్ళు తుడుచుటకు. అతనికి రెండు విధ మ'ల నిచటఁ బరాధవమైనది. ఒకటి యిది; రెండవది మీరు చేసినది. ధర్మా : నేనేమి చేసితినికి కుమార : అది కాదండీ ! అతఁ డదివఱకు వారందఱిముందు సర్వజ్ఞునివలె మాట్లాడెడివాఁడు. అనాఁడు మీరు మాటాడు చున్నప్పుడు నోరు మెదల్చలేక పోయెను గదా! అది యొకఁడతనికిఁ బరాభవ మనిపించినది. ఈసారివచ్చినచో మిమ్ము గెల్చుట కేగాని వమ్ము గెల్చుటకుఁగాదు. ధర్మా: గెలువ నిమ్మ. ఇందులో నేమున్నది? తేపతఁడు వచ్చిన చొ ' నేనే తగ్గి మాట్లాడెదను. నీ కతని బాధ వదలిన తరువాత నన్నతఁ డేమన్నను ఫరవాలేదు. ఇవి యున్నియు మానసికములైన గెలువులు, ఓటములు. వీని వలన సగునది లేదు, పోవునదిలేను. కొంతదనము పోయినచో, గుదిరినదన్న సంబంధము చెడినచో విచారించవలసిన దిది. కుమా : మీ దంతయు చమత్కారమండీ! ఒకప్పుడు శత్రువులమీఁద బడి చీల్చెదరు. ఒకప్పుడు మీ యంతట మీరే లొంగిపోయెదరు. యుత్తరరామచరిత్రలోని శ్లోక మే, మీరు చదువుచుందు రే? ధర్మా: 'వజ్రాదని కఠోరాణి మృదూని కుసుమాదపి, లోకోత్త రాణాం చేతాంసి కోహి విజ్ఞాతు మర్హతి' కుమార: నాకు మీరు కూడ నట్లనిపింతురు. ధర్మా: అదే యన్నాడు దుష్యంతుఁడు, 'సర్వః శాంత మాత్మీయం పశ్యతి' యని. తమవా రన్న చోనందచెప్పుమన్నాను. ధర్మా: నా బనియున్నది. నీవు వెళ్ళుము. కుమారస్వామి 'తేపు వత్తు' నని వెడలిపోయెను.

నాఁడు సారంగధర నాటక మనఁగాఁ గుమారస్వాలు వచ్చి ధర్మారావున కొకటిక్కెట్టునిచ్చెను. "మంగమ్మగారు మీ కీ టిక్కె- ట్టిమ్మన్నదండీ. ఇంక వారము సకొక నాటకముగా వేయును రఁటి ఈ నాటకమునకే కాదీ టిక్కెట్టు, అన్ని నాటకమలకు నుపయోగ పడును" అనెను.

ధర్మా: ఈ టిక్కెట్టు జాగ్రత్తగా దాచుకొనుట నాకిది యొక పనియా? కుమార: మీ రన్ని నాటకములకును రానచ్చు నని చెప్పుటయే కాని మిమ్మఁదరువాత టిక్కెట్టడుగువా రెవ్వమందురు? ధర్మా: నే నసలు నాటకమునకు వత్తునో, రానో! కుమార్: మీరు రాక తప్పదు. ధర్మా: ఏమంత బలవంతము? కుమార: వారికోసము కాదండీ! నాకోసము. నాకు మీ రేమైనను జెప్పవచ్చును గదా! ధర్మా: ఏమియుఁ దెలియని పదిమంది దౌర్భావ్యలకు చెప్పుటకన్న నొంబుద్ధిమంతునకుఁ జెప్పుటయే మంచిది. కుమాూం: (స్వను) నేను బుద్ధిమంతుఁడను గదండీ, అందుకనియే రమ్మనుకున్నాను. నాఁటి రాత్రి ధర్మారావు బయలు చేతెను. అరుంధం : ఎం^మ్మ మీకు టిక్కెట్టు పంపించెను గాఁబోలు. ఏదో కథ చెప్పెకటే, యిట్లున్నది. మీరు చివరికీ నాటక ములకుఁగూడ బయలు దేజీ, చోఁ జెప్పవలసిన దేమున్నది? మొన్న రాత్రి పిల్లవాఁడు పోరు పెట్టినాఁడు. నేఁడు మఱల మీరు బయలు చేయుచున్నారు. మొన్నటి దొక చిన్న వ్యవ హారము గనుక తేలిపోయినది. ఈసారి యేదో నాకే కావలయును.

ధర్మా: ఇంగ్లీషువాఁడు చెప్పినట్లుగా నీవు వట్టి 'సూపర్ స్టిషస్' అయి పోవుచున్నా !!

ఆరుంఢతి ధర్మారావు మననులోఁ బలుచవడుట చూచి భయపడ్డాను. "నిరంతరము సమ ద్రమువలె లోఁతుగానున్న యీయన ప్రకృతి నే డేలొ Noex దేలిక యైనది!" అని యామెం యూహించి యా యర్థ మెఱుఁగలేకపోయెను. భర్తను గూర్చి చెడు తెలం పామెకు రాదు. మఱి దీని కర్ణ మేమి? అరుంధతి యట్లే

మానముద్రవహించి చూచునుండఁగనే ధర్మారావు వెడలిపోయెను. అతఁడు వెళ్ళువఱకు నాటక పుఁజావడి యంతయుఁ గ్రిక్కిరిసియుండెను ద్వారములవద్ద రకరకముల క్రాసింగువా రధికారము చేయుచుండిరి. కుమారస్వామి ధర్మారావు లెట్లో త్రోవజేసికొని లోనికిఁ బోయిరి. కూర్చుండుటకు స్థలమే లేదు. కుమారస్వామి యొకస్థలము చూచి, యికుపుకును గూర్చుండిరి. మబ్బునిసినాఁటి సముదమువలెఁ బావడి మ్రోత వెట్టునుండెను. కుర్చీలమీఁద సంక్యల వేసి యా ప్రకారముగా సామాజికులు కూర్చుండవలయుననిరి. ఒక కుర్చీపై నొకఁడు కూర్చుండెను. ఆ కుర్చీ సంఖ్యగల టికెట్టువాఁడు వచ్చి వానిని లెమ్మనెను. వానికి గేదెకొమ్ముల క్రాపింగును వెవల్పయిన దవడ యెముకలును జింతనిప్పులవంటి కన్నులును గలవు. వాఁడు లేవన నేను. టిక్కెట్టుకొన్నవాఁడు కాలేజి విద్యార్థి. కూర్చున్న నాఁడు 'మిల మాటాడితివా తన్నులు తిందు'వనెను. విద్యార్థి ద్వారమువద్ద ని- చున్న వారితోఁ జెప్పెను. వారు కూర్చున్న వానిని" యితనితో 'నింకొక చోటఁ గూర్చుండు' మనిరి. ఆ విద్యార్థి మతాల వానికడ కే పోయి వానిని లెమ్మనఁగా వాఁడు కొటరు. అది పెద్ద యల్లరి యైనది. పోలీసు వారు వచ్చి సర్ది వేసిరి. కాని చోటిప్పించలేదు. ధర్మారా వా విద్యార్ధినిఁ దనవద్దఁ గూర్చుండఁ బెబ్బుకో నేను.

విద్యార్థి : వాడెవడండీ? కుమార: ఎవడేమిటి? గవర్నరు జనరలు. పోలీసువారుగూడ వానికి భయపడుట చూడలేదా? విద్యార్థి కేడువు వచ్చుచుండెను. ధర్మా : నీ వేక్షాసు? విద్యార్థి : బి. ఎ. మొదటి సంవత్సరము. ధర్మా: బూ హాస్టలులో నింకెవ్వ రును రాలేదా? విద్యార్థి : నేనుహాస్టలులో నుండుటలేదు, ఊరిలో నున్నాను. అయినను నిప్పుడు కళాశాల లేదుకదా! నేను చదువుకొందమని యీ యూరిలో నుంటిని, ధర్మా: నీ పేరేమి? విద్యా : తిరుమలరావు, కుమార: వాఁడు రంగఁ డని పెద్ద రౌడీ యండి. చలపతి వెళ్ళిన తరువాత నితఁడే యూరికి బెద్ద. హార్మనీపురపాలక సంఘముమీఁదఁ బట్టించిన దేమి? తననేమి కాదంటిమా? అవునంటిమా? మా గోల మేము పడుచుండఁగా నీమె కెందులకు? ఈమె నేమైన ననిచో నేమి వచ్చునో? వెనుకఁ బాపము కాలువాఁచి బాధపడుచుండఁగా నెమ్మదింపించినది. ఈ యధ్యక్ష పదవి మిధ్యా గౌరవమాత్రమే గాశ, యొరగించున డేమియుఁ గన్పించ లేదు. ప్రజలకు మేలు చేసినట్లు తీర్మానమలపైఁ దీర్మానములు. నాకు వాని వలన లాభ మేమియుఁ గన్పించుటలేదు. ఇంక నాలుగుదినము లలో నిర్బంధ ప్రాథమిక విద్యావిధానము తీర్మానము ప్రవేశపెట్టఁ బడును. దీనివల్లఁ బ్రయోదన మేమో భగవంతునకుఁ దెలియవల యును. నే నిన్నాళ్ళు లధ్యక్షుఁడుగానుండి, యిప్పుడు పురపాలక సంఘమలోని బోలుతనము బయటికి వెల్లడించినచో నాకే తప్పు. ఈ గణాచారి యూరి మేలంతయుఁ దనకుఁ బట్టినట్టు దేవులాడు నేమి? ఇంక మటొక యూరికి నీ యిబ్బంది లేదు. సర్వదేవతలును మమ్మ బట్టుకొని దేవులాడెద నేల? తురకవాఁడు వచ్చి గంగానమ్మ నెత్తినెఁ జేయిఁ బెట్టఁగాఁ, గాఁవువానిపై ఁబడియేడ్చినదఁట! శాఖోపశాఖలు దేశ మెల్లెడ నీ నాగరికత ప్రబలిపోవుచున్నది. నిర్బంధ ప్రాథమిక విద్యావిధానము చాల శ్రేష్ఠమైనది. గవర్నరుగారు మొదలైనవారు మెచ్చుకొనఁదగినది. పురపాలక సంఘము పటిణమనకుఁ కేయు మేళ్ళలో నిది యొకటి. తప్పకుండ మా పురమకు ఎంచి దినములు వచ్చె ననియే యను కొనవచ్చును". ఇంతవఱ కూహ వచ్చువజకు జంద్రారెడ్డి తన యింటి ముంగిటికి వచ్చెను. వాకిట నాగన్న సెట్టి కొడుకు వేంకటరత్నను కూర్చుండియుండి, రెడ్డివచ్చుటతోడనే లేచి సమస్కరించెను. రెడ్డి యన్నాఁడు: ఎమయ్యా! షావుకారు! ఇది

యంతయు మీకును, మారును బట్టి నది. వేంకట: చిత్తము, చిత్తము. రెడ్డి: ఏదో పనిమీఁద వచ్చి నావు! వేంకట: ఏమియులేదండీ! దేవాలయములముందు పందిళ్ళు వేయించదలఁచుకొన్నాము. సప్తాహము మొదలుపెట్టినాము. అల యమ n కెదురుగా నున్న రామావధానిగారి పెద్దచావడిలో వంటలు. ఇంక భజనలు, నాటకములు, భోజనములు నన్నియుఁ బందిళ్ళలో

పెందిళ్ళు కోట కొడ్డువరకును వచ్చునండి. చంద్రా: ఈరెండువందల గజములు పందిళ్ళే! వేంకట: అవునండి. నాటకములు, పగటి వేషాలు, హరికథలు, సేవమేళాలు- లక్షలు వచ్చునండి. రెడ్డి: అయినచో స్వామికళ్యాణముకూడఁ గలుపరాదా? వేంకట: దొగ గారు కలసి రావలదా అండి. వారికే దేవునిమీఁద నంత శ్రద్ధ లేద నెదరండి. అది యెంతమట్టుకునిజమో తెలియదు. రెడ్డి: ఎట్లైసను కోమటిబిడ్డవు. అసఁదలఁచుకొన్న మాట యన్నావు. మెత్తగా నొక్కను నొక్కినావు. వేంక : చిత్తము, చిత్తమ రెడ్డి: మీ నాయనయు నిట్లే మాటిమాటికిని 'జిత్తము చిత్త' మనుచుండెడి వాఁడట. సరే. పందిళ్ళు వేసికొనివచ్చును. అర్జీ పెట్టినచో తేవువచ్చు సమావేశమున మంజూరు చేసెదము. అచ్చముగా నేమియు నీయ కుండ సాఁగదు. జనసమూహముమీఁది కార్యముగనుక కొంచెము మాత్రమే పన్నీ యవలయును. దినమునకుఁ బావులాకన్న నెక్కువ ముండదు.

వేంకటరత్నము సెలవు తీసికొని పోయెను. అతనికిఁ బిల్లలు కలుగుటయుఁ, బోవుటయుగా నున్నది. అంతవఱకు మువ్వ రాండ పిల్ల లు, నిద్దఱు మగపిల్లలు వుట్టి పోయిరి. అతనిభార్య వేఁపచెట్ల కుఁ బ్రదక్షిణములు, రావి చెట్ల కుఁ బ్రదక్షిణములు చేసెను. ప్రతిదినము నాంజనేయస్వామికిఁ గొబ్బరికాయ కొట్టెను. సోదెలడిగినారు. ఒక ప్పుడు దయ్యము, ఒక ప్పుడు దేవర. మ్రొక్కరాని దేవతల కెల్ల మ్రొక్కిరి. రామేశ్వరము పోయి వచ్చిరి. కలిగిన సంతునిలుచుట లేదు. ఒక వృద్ధ బ్రాహ్మణుని జోస్యమడుగఁగా నాయన 'నీకుఁ గొన్ని గ్రహములు చాల' వని చెప్పి తద్గ్రహశాంతులు చేయించి, 'భూత తృప్తి జరుగవలే 'సిని చెప్పెను. అది యెట్లని వేంకటరత్న మడు గఁగా 'సప్తాహము జరిపినచో భూతతృప్తి జరుగు' ననెను. కోమటు కుఁ బెండ్లి వేళ వితరణ మన్నట్లు, అక్కటి వచ్చెనా వైశ్యులు వ్యయము చేసినట్లు మఱకరు చేయరు. తండ్రి నిలువచేసి యుంచిన లక్షలు, తాను పొగాకువర్తకమ మీఁద సంపాదించినలక్షలు నింటిలో మూలుగుచున్నవి. తాను చనిపోయినతరువాతఁ దినునట్టి దిక్కు- కన్పించలేదు. భార్యయతనినిఁ బ్రోత్సహించెను. అతఁడు విరివిమీఁదకుమార: ఈ తెర లెచ్చటనుండి వచ్చెను? బొంబాయి చిత్ర కశతో దేశము సగము పాడయ్యెను. ప్రాచ్యచిత్రకళ తత్సంప్రదాయ వేత్తలకే కాని యితియులకుఁ దెలియుట లేదు. ఈ బొంబాయి చిత్ర కళియైనను సరిగాఁ దెలియని నాల్గవరిక వుఁ జిత్రకారులచేత నీ తెరలు వ్రాయబడినవి. ధర్మా: చూచువారి కట్టి చిత్రములచే దుష్ప్రవర సాంకర్యము వలసఁ గ్రమముగా వారి నేత్రములకు మంచిచెడ్డలు తెలిసికొను శ_క్తిపోవును. కుమార: ఆ బొమ్మ చూచితిరా? దాని * 1 ? : దొరసామల కంతే. ధర్మా: దెబ్బ మరిచిపోయి పట్లుక్న దే? తిరు: అంతేనండీ! పోలీసువాండ్రిని కాని, వాఁడ్రు, వీండ్రు నౌకటియే.

వెనుక నుండి చివరితరగతి సామాజికులు చప్పట్లు కొట్టుటయు, నీలలు వేయటయు సాఁగించిరి. చావడియంతయు గందరగోళముగా నుండెను. తెద్ద యెత్తిరి. రాజరాజన కేంద్రుఁడు వచ్చెను. ఆయన మహాపటకుఁడని యిదివరకే ప్రఖ్యాతిపడియుండుట చేత జనులండి. ఆ నాయనియెడల గౌరినము ప్రకటిం మచుఁబప్పటులు చఱచిరి. ఆయన యింగ్లండులోఁ జక్రవర్తియెనుట మహారాజువలె శరీరోర్ధ్వభాగము వంచి యూరపియను సలాము చే సెను.

ధర్మా: మొదటనే రసాభాసమా? తా నౌక పాత్రగా రంగము మీదికి వచ్చెనాయెను. అప్పుడే తన పాత్ర మఱచిపోయి, తాను కుమారప్పమైనాఁడు. తిరు: రాజరావన గేంద్రని కేవము చూడండీ. ఎంత చక్కఁగా గట్టెనో! కుమార్: రాజరాజనరేం ద్రుఁడు సక్కీ యందునఁ జుట్టిన లేతగులాబి పంచె కట్టుకొనునా? ధర్మా : ఈ నాటకములోని రాజరాజనరేంద్రుఁడు చాళుక్య సృవ తీయే యేని, ఆయన క్షత్రియుఁడు, కర్మిష్ఠి, రంగుబట్టనే కట్టదు. కుమా : జరీ పనిచేసిన సల్లముఖవిల్ కోటు తొడుగునా? ధర్మా: వీండ్రు వేషములు వేయునప్పుడు పూర్వరాజుల బొమ్మలు పెద్ద పెద్ద వస్తు ప్రదర్శ- శాలలలో నుందును - అవి చూచి వాని ప్రకార మైనను వేషములు వేసికొనరు, కుమారః ఈ యూరి కోటలో నున్న మంటిరికదా, హరప్ప, కృష్ణమనాయల చిత్రములు ? అవియును జూడవచ్చును. ధర్మా: ఎవనికిఁ బుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి

యేడ్చిన'దని యీ గోఁడంతయు వారి కేమి తెలియని తమకంటికి నేదైన సరే, యింపుగా నున్నదనియే యను కొందురు. అందు చేత వీరి మాటలు సాగునున్నవి. కుమార : మహామహాదుష్యంతుని వేషమునకే గతిలేదు. వాని వేషము మైసూరు మహారాజాఖత్తు. ఇంక రాజరాదన రేంద్రసకు వచ్చినది! సామాజికులు

మువ్వరును సెవ్విరి, పేరు మువ్వరును సూట్లాడుమన్నందుకుఁ బ్రక్క వారికిఁ గోపము వచ్చెను. రాజరాజనరేంద్రుఁడు పద్యము చదివినప్పుడెల్ల నొక వికారముగాఁ జదువఁజొచ్చెను.

ధర్మా : వాచికము చూడు మెంత కుమార : నెల్లూరు చదువు చదువుతున్నాఁడు. ధర్మా: అట్లన కుమ, ఆపై పునమాత్రము మహానుభావులు లేరా? దొరస్వామిగారినిఁ జూచితివా? ఆయన చనిపోయి యైదా జేండ్లయినది. బెంవాడలో నాయన తానీషా మాచితిని. ఓహో! ఏమి మ హానుభావుడు ! #యన తనవద్దకు వేషము వేయుదునని యెవడై ఁ వచ్చెనా, మొదటి జుట్టు తీయించెడి వాఁడఁట. తాను ధరించు పాత్ర కనుగుణముగాఁ జుట్టను, మీసములును, గడ్డమును ధరించవలయును. ఇప్పుడు ప్రతి -ను బుట్టంటే జుట్టును పెంచును. ఏ నేషమునకైన సదియే జుట్టు, రాజరాజనరేంమ్రన కదితే జుట్టు, సారంగ;రు; కదే జుట్టు బ్రాహ్మణుఁడైన సుబుద్ధికి నదియే కుమారః పూర్వ నటులకు: బ్రస్తుత నటులకు పజే భేదము. ప్యూము నటుఁవఁగనే జుట్టు తీయించెడి వాఁడు. ఇప్పుడు నటుఁ ఉఁగనే జుట్టు పెంచును. ప్రక్క నున్న యొకాయన - ఏమయ్యా! మీరు మమ్మ నాటకము చూడనీయరా యేమి? కుమార: చూడసివయ్యా! మాదు! మా మాటలు నీ కన్నుల "కేమి యడ్డను వచ్చెను? అదిగో! సారంగధరుఁడు వచ్చుచున్నాఁడు. మాడుము.

రంగావధాని సారంగధరుఁడై ముఖనల్ రావు, ముఖమల్ కోటు, లేత గులాబి తలగుడ్డ, పైని కలికితురాయితో వచ్చెను. అంద అను జప్పట్లు కొట్టిరి. అతఁడు వచ్చుదునే పద్య మారంభించెను. సంగీతము పాడిపాడి, పద్యము సగ ముండగనే యొకకీర్తన మొదలునకు వానికి మిక్కిలి స్నేహము. ధర్మారావు వేంక టేశమును దీసికొని వచ్చి యా ప్రక్కాయసను జూపించెను. 'ఇతఁడు నిన్ను గొట్టుఁఁట! ఇంటికిఁ బోపువఱకు జాగ్రత్తగాఁజూమమండు' మనెను. రావును గొట్టిన ~డీ 'ఏమిటిరా, వేంక టేశమ!' అని కేక వేసెను. వేంక టేశము ఇచ్చట నొక ముండ యున్నదిలే. యనెను. ప్రక్కాయన వేంక టేశమువంక, దూరమ సనున్న రౌడీ వంశ భట్టిమిట్టి మాచెను. వేంక టేశము 'రా! బయటికిరా!' యని గద్దించెను. ప్రక్కాయనకు ముదురు పాశమున బడ్డ దని తెలిసినది. అంతటితో సతఁ దూరకుండెను. గేదెక్రాపింకు రౌడీకి ధర్మారావు వేంక టేశమును దెచ్చె సిని తెలిసెను. ధర్మారా వాదరించిన కుట్టి వానినిఁ దాను కొట్టెను. బాడీ తాను కూర్చ్ను చోటునుండి లేచి తిరుమలరావును 'నీ స్థలములో నీవు కూర్చుం నయ్యా' యని నీలి 2. తిరుమలరావు 'దెబ్బ చాలునులే' యనెను. వాఁడు మఱి మాట్లాడక చావడిలోనుండి వెడలిపోయెను.

నాటకములో హాస్యగాఁ డొకఁడుండెను. గ్రామఫోను ప్లేట్లు కొన్ని యిచ్చెరు. ఆ హాస్య కు రాజ సేవకుని వేషము వేసికొని వచ్చెను. సామాజికులు వాని వాఁడిచ్చిన గ్రామ ఫోను పాటలు పాను ఎని కేకలు వేసిరి. రాజరాజనరే' భ్రుఁడు మూర్ఛలో నుండెను. చిత్రాంగి యుడ్విగ్నస్థితిలో నుండెను. వాఁడు పాటలు పాడక తప్పక నచ్చెను. వాఁడు పాడినంత సేవు రాజరాన రేత ద్రుఁడు మూర్ఛలో నెల్లుండును? ఈమె యుగ్విన్న మని లక్షణములే యెట్లు నిలువు: "నును? సామాజికుల కేకలు వతిము నెక్కువయ్యెను. కుమారప్ప గొప్పనటుఁడు. ఆయన రసభంగమైనయె అన్నీ సర్దు కొనివచ్చునఁట. వారు వెంటనేమ్ఛూ దేఖి, 'సేవకుఁడా! మా మనస్సు చాల ఏషానపూరితమై యున్నది. నీవు కొంత సంగీతము చేసి మాకు సంతోషము కలిగించుము' అనెను. వాఁడు పాటలు పాడెను. ధర్మా రావు దిగ్భ్రాంతుఁడై పోయెను. కుమారస్వామి కుమారప్పను దిట్టు చుండెను. ప్రక్కాయన కన్నలు ముందుండెను గాని వెనుకకుఁజూచు చుండెను. అందుచే గుమారస్వామి మాటలు వినిపించ లేదు.

ధర్మారావు రెండుగంటల కింటికిఁబోయెను. సావిత్రమ్మగారు తెలువుతీ సిను. అటెఁడు పోయి పొదప్రక్షా?నము చేసికొని, చిన్న మంచ ముపైఁ బనుండెనుఁ పిల్లవాని పెట్టుకొని యరుంధతి పెద్దమంచము మీఁదఁ బకున్నది. ఆమెకు మెలకువవచ్చి 'ఇంటికిసరిగా వచ్చితిరా?” యనెను. ధర్మారావు 'అంతసరిగా రాలేదు' అనెను, అనుఁ దారిలో పాటద్దము వచ్చెనా? ధర్మా: నా కెప్పుడును బా మడ్డెము రాదు. పన్ను రక్షించసదే పాము. అరుం: ఆయనకుఁ బవి కల్పించునదే మీరు.

ధర్మారావు నిదురపోయెను. తెల్లవాఱ వచ్చుచుండెను. అతని కొక కలవచ్చెను. ధర్మానా వొక చోటఁ గూర్చుండెను. ఆస్థలము సమ ద్రపుటొడ్డు. సమ ప్రేము హోరుమని మ్రోయుచుండెను. ఎబ్బు పట్టి చినుకులు పడుచుండెరు గాలి హోరుమని ఫెళ ఫెళార్భటులతో వీదునుండెను. ధర్మారా వచటినుండి లేచిపోవుద మనుకొనెను. కాని లేవలేదు. జలము వొంగి యంతకంతకుఁ దనమీఁదికి వచ్చు మున్నది. మఱికొంతసేపు కూర్చ్నుచో సముద్రము తన్ను ముంచివేయు నేమో! అతని కేమియఁ దోఁచలేదు. ధర్మారావు వనస్సులో 'రామ రామ' యనుకొ నేను. అంతిలో నతనికిఁ దాను జూచుచున్న a సముద్రము ఁనేనుండి వేయిపడగలతో నొక ఎహాసర్ప మవత రించెు. తస్మహాసర్ప సహస్రఫణామండలి ధర్మారావు చుట్టు సభేద్య మైన మణి ప్రాకారమను నిర్మించెను. సముద్రము ఫణామండల మను దన తీవ్రతరంగాఘాతమి లచేఁ దాడించెను. ఆ తాడనములకు సహస్రఫణములు లోనున్న చిన్న చ్ని యెసుక లన్నియు విఱిగి నిశ్శక్తికము లయ్య నేమో! ఫణిప్రాకార మిభేద్యముగా నుండెను. అరుంధతి వచ్చి భర్తను లేపి, పొయి పిల్లవాని యొద్దఁ బండుకొనుఁ డ నెరు. అతనికి మెలకువవచ్చి చూడఁగాఁ తనచుట్టునున్న మణి ప్రాకారము భార్య మందస్మిత్ఛటాపాళిగా గోచరించెను. అదియే యియై పరిణమి-చెరు గాఁబోలు!

మఱునాఁడు కుమారస్వామి మంగమ్మ యింటికిఁ బోయెను- 'ప్రొన్డక్రుంకవచ్చినది. ఇంట నొక్క మంగమ్మయే యుండెను.కుమార: నటకు లందఱు నేరండీ? మంగ: కోఁట జూచుటకు

బోయిరి. కుమా: మీరు వెళ్ళె లేదేమి? ముగ: ఎవరైనా నీబోటి పెద్దలు వచ్చెదరు, ఆతిథ్య మీయవలెనని. కుమా: అరమాూ, అనార్హమా! మంగ : నీవు పండిత ఁపవు, నాకేమి తెలియను? కుమా: అదిగా దండీ! ఆర్షమైనచో నావు పెయ్య యేదైననున్నా చోఁ జంపి వండిపెట్ట వలయును. మంగ : ఆవు పెయ్య లేద న్నా గేరిపడ్డ యున్నది. అది యైనను వండి పెట్టుటకు రాదు. పెండ్లి చేసికొనుటకై వచో సిచ్చెదను. కుమా : మాకుఁ బెండ్లియే కాలేదాయెను. అయినతరువాత దున్నలు పుట్టినచో మీ సంబంధము చేసికొందును. మంగమ్మ : ఆవు నప్ప టికి మన సిద్ధాంతము సరిపోసైను. మా గేదెవడ్డ పెద్ద . మీ దున్న చిన్నది! కుమా : ఇప్పుడు రాధాపతిగారుండవలయన. ৯০০ కొట్టి మొలవేయునా? కుమా : అయినవాఁడేదైనరు జేయవచ్చును. మంగ : అల్లరిపిల్లxడా! నీ విక్కడనుండి వెళ్ళిపో! కుమా ఈ యాతిథ్య మార్షముకాదు; అనార్హముకాదు. ఎంగమ్మ: అవునుగాని, ధర్మారావుగారిని గలిసికొంటివా! కుమా: ఇంతవరకు నిద్దురపోవు టయే సరిపోయినది. ఎందుకు? మంగమ్మ : నాటక మెట్లున్నారో? కుమా: నేను చెప్పుమునా? మంగ: నీవు చెప్పునది నాకిక్కిరలేదు. కుమా: ధర్మారావుగారి కెల్లున్నకో చెప్పదను. ఎంగ : అది నీ కెల్లు తెలియును! కుమారః రాత్రి మేమిద్ద నొకచోటనే కూర్చు న్నాము. నాటక మాడినంతసేవు ధర్మారావుగారు నాటకము తన కెట్లున్నదో చెప్పుదునే యున్నారు. మంగ: ఎట్ను ??

కుమారస్వామి తన కిష్టములేని విషయమును జేయి నేలకు ల జూపించి యిట్లున్నదని చెప్పును. వఁటివ నున్న దీని యలేని యర్థము. చేయి ఇట్లు చూపించుట యందరికిఁ గోపము. కుమారస్వామి యట్లు చేసినపుడెల్ల మంగమ్మ, పంకజమ్మ, రాధా పతులు ఎంది ఎండిపోదురు. మంగమ్మ నాటక మెట్లున్న దనంగా కుమార స్వామి యిట్లున్నదని చేయి నేలవంకఁజూపించెను. ఆమె కూర్చు న్నది లేచి, కఱ్ఱయొకఁడు వుచ్చుకొని, 'నీవింకమా యింటికి రాకు. పో' అని కొట్టఁబోయెను. కుమా: కొట్టవమ్మా! కొట్టు! నేనుధర్మా రావుగారి యభిప్రాయ మిట్లున్నదని చెప్పినాను. కొట్టు! ఈ దెబ్బ

తీసికొనిపోయి ధర్మారావుగారికే యిచ్చెదను. ఆమె కఱ్ఱ పాఱవేసి పోయి, మఱలఁ గుర్చీలో ఁగూర్చుండి, 'నిజముగా వారట్లేయన్నారా? యనెను. కుమా : వారు నేలమీఁద నుమియ లేదు. మంగ : ఏమియు బాగుండలేదా? కుమా ౠ వేషమే కొంత బాగున్న దన్నారు. మంగమ్మ : పోవోయి! ముఖస్తుతి సేయు మంటివి! 'నేనెన్న దును రంగముఁనికే యెక్క లేదు. కుమా : నాలుగైదుసార్లు రంగము మీఁది కెక్కుటనలన భయము వదులుటయేకదా లాధము. అది మీ కిదివరకే వదలినది. మంగ: నీవు నన్నే మాట పడిన నా మాటయే యనుచున్నావు. కుమా : అందఱి సెనుటకు వీలగ నా? మీ రస్నచో నాకుఁ జనవున్నది గనుక ననుచున్నాను. మంగ : ఇప్పుడీ కబుర్ల కేనా, ఏదైనఁ బనియుండివచ్చినావా! కుమా : రాత్రి నాటకమున "కేమాత్రము డబ్బువచ్చినది? మంగ: పన్నెండువందలు వచ్చినవి. కుమా : జనము డబ్బులేదు, లేదని ఏడ్చెదరు. ఎచట నాటకము వేసినను వేయికిఁ దక్కువలేదు! కర్చులు పోఁగానే పన్నెండు వందలా? మంగ కాదు; కర్చులు నాలుగు వందలైనవి. కుమార: నాల్గువందల పదిరూపాయలైనవి. ఎంగ: అని యేమిటి? కుమార : ఇప్పుడు పదిరూపాయలు నా కిచ్చుచున్నారుకదా! మంగః నేనిచ్చుట లేదు. కుమా : ఇచ్చుటలేదూ? నేను గుంటూకుపోయి రావలయును. మంగ: నా దగ్గఱలేదు. అతగారిబడిగి తీసికొనరాదా? కుమా : అత్తకారైనడుగనే యక్కఱలేదు. ఆమెకు నామీఁద్ర నిప్పుడు కంఠము వఱకున్న. అప్పుగానే యిండు, మజలఁ దీర్చె దను, మంగ : ఇదివఱకిచ్చిన పాతిక రూపాయలు? కుమా: అన్ని యుఁ గలిపి యొకసారియే యిచ్చెదను. అంత యవనమ్మకమైనచో నోటు వ్రాయించుకొనుఁడు. మంగమ్మ : నాలుక గీసికొనుటకా? కుమా: ఈ డబ్బంతయు మీదైనట్లు మాటాడెదరేమి ? మంగమ్మ : మఱి యెవరిది? కుమా: ఆ చెఱసాలలోని కేఁగినాయనది. మంగ: వానిది, నీది. కుమా: ఎవరిదో నా కెందుకు, పదిరూక లిస్లు పారవేయండి, పోదును. మంగ: రాధాపతిగారిని రానిమ్మ. డబ్బాయనవద్దనున్నది. కుమా: ఆయన వచ్చినచో నాకు వచ్చిం! అబ్బో! 2000! డబ్బు సమ్మి యాయనవద్ద నుంచెడిది? ఏడిపించకతొందరగా నిప్పించవమ్మా. మంగ : జేవు ప్రొద్దున గదా

వెళ్ళుపది? కుమా' : ఎందుకుఁ జంపెదవుకి ఇచ్చించో నిమ్ము,

లేకపొయినచో నేను బోవుచున్నాను. మంగ : రావ్యూ! అంత

కోప మెందుకు? కుమా: చెంగల్రావు కూశ షికాకు వెళ్ళెనా?

మంగ : రాధాపతిగారు వానినిఁ గోటలో. దాసీనాఁడ్రలోఁ

గలిపి వచ్చిన సన్నాఁడు. వాఁడు భయపడి రానో యని గోల

కెత్తెరు. రంగావధాని వట్టిదే యని లాలనఁ జేసి తీసికొనిపోయెను.

కుమా : రంగావధానిగా రస రేమి? ఓహో! అందుకనియా! మంగ:

ఎందుకని? కుమా: ఆయన సారంగధరుఁదు, మీరు చిత్రాంగి;

అందుకని. మంగ : నేను పదియారూపాయ లీయను పో! కుమా :

నే నన్న మాటలోఁ దప్పేమున్నది? సారంగధరునకుఁ జిత్రాంగికి నేమి

• సంబంధమున్నది? మగ : ఉబ్బిచ్చెనను, తీసికొనిపో, గోల! అని

తెచ్చియిచ్చెను. కుమా : అయ్యో! ఇంకొక పదిరూపాయలన్న

నడుగకి పోతిని! మంగ : ఆ డబ్బిటుతే, నీకుఁ దిమ్మక్కగా నున్నది!

ఇక్కడ డబ్బు ప్రోగు వేసికొని కూర్చున్నానా యేమి?

కుమా :

మఱలఁ బుచ్చుకొను డబ్బుకోస మింత యరి చేసెద రేమి? మంగః

తిమ్మన్నగారు తీలు Tఁ గూర్చుండఁబెట్టి బారుగా వడ్డింతురన్నట్లు నీవు

డబ్బు మబిల నీయఁబోవుచున్నావు! కుమా: నేను మఱల నీయ

వలయునేమో యనుకొన్నాను లెండి! అక్కఱలేనిచో సరే! మంగ :

ఎంతమంది తినుమన్నారు నా డబ్బు! కుమా ;

అట్లయినచో నీ

వెనవడబ్బు నాకక్కఱలేదు, తీసికొనుము. మంగ : ఇటు తే

కుమారస్వామి నవ్వను వెడలిపోయెను. కుమారస్వామి యట్లు

పోయెను, నాటకు లందఱు నిట్లువచ్చిరి. రాధాపతి మంగమ్మను జూచి

'కుమారస్వామి బువము లెగురవైచుచుఁ బోవుచున్నాఁడే!' అనెను.

మంగ : ఇక్కడకు వచ్చుచున్నాఁడా? రాధా : ఇక్కడ నుండియే

కదా పోవుచున్నాఁడు! మంగ : అతఁ డిక్కడకు రానేలేదే!

రాధా : అబద్ధాలెందుకు? మంగ: వచ్చెననఁగా మీరు చంపుదురా?

రాధా : ఆ కాడికి బెనరుటయెందుకు? మంగ: ఎవరు బెదరిరి? రంగావ

ధాని : ఎవరు బెదరిరి! మంగమ్మ బెదరింది. అవిగో కన్నులు, కసఁ

బడుట లేదా? కుసూరప్ప : ఏరా, అవధానీ! లేడి కన్నులవలె

నున్నవా యేమి? మంగ: అవును, ఒక యేడాది నుండి యట్లే 22. రంగా: అదివఱకు? మంగః కుమారస్వామి యున్నచోఁ జెప్పెడివాఁడు! రంగా: అమాట నీవే చెప్పరాదా? మంగ: చంగ ల్రావు వచ్చినాఁడా? కుమారప్ప: మేము వెళ్ళినాను. మాకు మఱలఁ గనిపించలేదు. అండఱుకు మాకు దాసీనాఁడ్రే యనిపించిరి. వారిలో నితఁడు కలిసిపోయెను గాఁబోలు! మేము గుర్తుపట్టలేక పోయినాము.

అంతలోఁ జెంగలా వచటికి వచ్చెను. అతఁడు వచ్చి కూర్చుండి 'అప్పా! కాళ్ళు పిసుకనా' యని యామె పాదసంవా హసము చేయుచుండెను.

రంగా: ఒక్కొక్కరు దళము వేసికొని వుటైనరోయి! దమ్మిడీ కర్చులేకుండ మంగమ్మకుఁ జూఁదు, పరిచారకుఁడు దొరకే! మంగ: బోలెడంత డబ్బు కర్చై విరందఱుమదొరికిరి. దాని కేమి చెప్పెదవు? రంగా: రాజరిమిగిలిన యెనిమిదివందల మాట యేమి చెప్పెదవు? కుమారప్ప: ఏడువందలేయనుము. కుమారప్ప నూబ పదార్లు వుచ్చుకొనకుండ వేషము వేయఁడుకదా! రంగా రంగావ ధానిమాత్రము తక్కువ తిన్నాఁడా? మంగ: రెండవతరగతి రైలు కర్చులు, కాఫీ హోటళ్ళు, సిగరెట్లు, రాజరి తెచ్చిన సీసాలు నివి యన్నియు మీరు పెట్టుకొనినచో నా కేమియు సభ్యంతరము లేదు. రాతిరి యెనిమిదివందలు మికులలేకు. రంగా: ఎంత మిగిలినదమ్మా! పదిరూపాయలు మిలిగిన వా! మంగ : సరిగా సంకేమిగిలినవి. అవియే కుమారస్వామి కిచ్చినది. రాధా: అతిఁ డిచ్చటికి రానే లేదంటివి కదా! వంగః మీరు నాకేమి తాళిగట్టితిరా? అంత బాదర బందియేల? రంగా: ఏమండి, రాధాపతిగారూ! మీకు 'ఏఁటోలు ఫ్రాన్సు' వ్రాసిన 'రెడ్ల్లీ' చదివినారు కాదు. అందులో నా చిత్రకారు తున్నాఁడే, మీ యీర్ష్య యల్లున్నది. రాధా : అతని జే 'మాస్' అను సేవల యున్నది. మంగమ్మ చివరక ట్లగునట్లున్నది. మంగ: అదియెట్లయినది? రాధా: ఆ 'థెయాస్' అన్నది స్త్రీ. బోగ ముది. ఒక సన్యాసి యామెను బట్టణములో నుండి తీసికొని పోయి యొక యాశ్రమములోఁ బ్రవేశపెట్టెను. అచట నామె మహాగుణముగా వేషములు వేసి యాడుచున్నారుట! 'హామ్లెటు' డెన్మారు యువరాజువలెఁగాక నేఁటి యొక హూణయువకునినలె వేషము వేసి కొని వచ్చుచున్నాఁడఁట! అది యుశిల్పమే. ధర్మా : ఆట్లయినచో గృష్ణుఁడు బృందావనికృష్ణ నివలె వచ్చు టెందులకు నేఁటి యొక పెద్ద రాజకీయవేత్త మైన రాయబారివలె వేపమువేసికొని రమ్మనుఁడు! సఫ్రూ జయ రులవలె వేషమువేసికొను వనుఁడు! : మీ దంతయు విపరీతవాదన. మంగమ్మ : మనకు పశ్చిలేదు కనుక. రంగా : ధర్మారావుగారు చెప్పినది త్రోసివేయుటకు వీలు లేదు. ఏమో కాని, నారదుని వేషము మాత్రము వారు చెప్పినట్లే నేనింక వేసెదను సామాజికు లనుకొనునట్లు మనము వేషము ధరించుటేని! అదియెట్లు ధరియింపవలయునో యట్లు ధరింపవలయునుగాని! ధర్మా: నాటకమను నది యొక విద్యాబోధనాసంస్థ. అఃభ్యస్త విద్యలగు సామాన్యలకుల బూర్వకాలము నందలి రాజులు, ఋషులు మొనలైన వారెల్లుందురో వారికిఁ దెలియఁ జేయవలయును. నలునికేష' త్రాగిన 'యెఱ్ఱని కను లతో, ఈ చుకుపోయిన తొమ్మతోఁ గృత్రిమముకానొకఁడు వేషము వేయును. అతనిని 'నిర్మల నిజక ధానిమిష కల్లోలినీ క్షాళితాఖిలజగ ఈల్మషం' ఉన్నాఁడు. తన కథయన్న గంగ చేత లోకము పాపము లను గీడిగిన వాఁడట. నీ క్షేమము చేత, నీయభినయము చేత నదిఁ వంతటి వాఁడుగా సామాజికులకు నీవు స్ఫురింపఁ జేయవలదా? అపుడు విద్య బోధించి నట్లగును. నాటకము శిన్పమైనచో దానికిఁ బ్రయోజనమది. అప్పుడే నిజమైనయానందముకలుగునుగనుక. రంగా: మీరుచెప్పనట్లు చూచినచో నిప్పటి నాటకములు నాటకములేశావు; నటులు నటులే కోరు. ధర్మా : ఇప్పుడు, నేనేమి చెప్పితినికి అంగిక సాత్త్వికము లగాధములైన విషయములు. ఆలోతు మనవారి కనలందుటలేదు. టచ్చట మహానుభావులు లేకపోలేదు. వారైనను జక్కగా చదువు అచ్చకొనినఁగాని వారి రచన నిర్దుష్టముగా నుండదు. నేనేదో పని మీద నుండఁగా శ్యామలమీతో మాయమ్మ చాల నవసరముగా మాటాడవలె ననుదున్న' దని చెప్పెను. నేను నిజమేయనుకొంటిని, క్షమించవలయును. సెలవు.పంపించెను. బండివా?తో దిగఁబెట్టి రమ్మని, చెప్పెను. శ్యామల కుమారప్పతో 'వారు చెప్పిన చెట్లున్నదండి' అని ప్రశ్న వేసను. ఆయన రెండు నిమ సము లూరకుండి 'విమర్శన యంతయు నాటుసరకు' అనాను. చక్రవర్తి నవ్వెను. ఒక్క వేసంగి వెచ్చని యావిరిగాలి మంట లూఁదిపో సెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి