shabd-logo

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023

1 చూడబడింది 1

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట్రిస్', రంగ రావు బియాట్రిసుతోఁ దనకదివఱకు వివాహమే కాలేదని చెప్పెను. సింహళములోనే వారిద్దఱకు 'సివిలా మ్యారేజి' జరిగెను. కోటకుఁ గ్రోత్తరాణి వచ్చెను. ముక్కు మీఁద వ్రేళ్ళు వేసికొను వారు, గుసగుసలాదు వారు, క్రొత్త తగాదా పుట్టెననువారు, పరిచార కులు రకరశమైపోయిరి. వచ్చిన యాఱు నెలలకుఁ బియాట్రిస్టుకు సుసానీకథ తెలిసెను. ఆమె చెన్నపురిలోఁ బోయి యుందమునును. రంగారావు చెన్నపురి పట్టఁదు. అచ్చటికిఁ బోయినచో సుసా నీకథ బియాట్రిస్టుకు మొదటనే తెలిసెడిది. సుసానీ లండనులోనుండఁగా నామెకు రంగారావు రెండవ పెండ్లి సంగతి యెవరో స్నేహితులు వ్రాసిరి. ఆమె మొదట సనుమానించెను. తరువాత న్యాయవాదు

లనుబోయి సలహా యడిగెను. వారు కథయంతయు వినిరి. వఱకే యొక కుమారుఁడుండెనంటివి. అతఁడు రస్యుఁడు జ్యేష్ఠుఁడు. రాజ్యము విభాగించరాని దనుచుంటివి. నీకు సంతానము లేదు. సంతానము కలిగినను లాభములేదు. వారు దేవాలయ ధర్మకర్త లనుచుంటివి. తిరువాన్కూరులోననో కొచ్చిన్ లోననో యిట్టి యిబ్బందియే కలిగినది. ఇతిరవర్ణ స్త్రీకి కలిగిన సంతానమునకుఁ ధర్మకర్తృత్వాగతయు, రాజ్యార్హతయు లేదని తీర్పు చెప్పిరి. ఇందులో నెక్కువ ప్రయోజన మున్నట్లు కనిపించదు. తప్పించుకొని వెక్కిరించుచున్నారు. రాంద్రగినంత రాఁబట్టుకొని, మనోవృత్తిగాఁ గొంత తీసికొని యింటికిఁ జేరుట మంచిన యని సలహా చెప్పిరి. బియాట్రిసుకుఁ దనకుల మధ్య వ్యాజ్యములు బలిసి కాఁబోవు ఫలిత మేమియో నామెకుఁ ఔలియను. హిందూదేశమునకు ఎఆల వచ్చి రంగారావుమీఁద వ్యాజ్యమువేసి తన మనోవృత్తిధనము తాను దీసి

నిపోదునని మఱల హిందూదేశమునకు వచ్చెను. అచ్చటివారు హిందూదేశమునకుఁ బోవుట యెందుకనిరి. సుసానీ యెందుకో వచ్చి తేది. రంగారావు సుసానీకి వ్రాసిన యుత్తరములు చమత్కారముగా మన్నవి. సుసానీని వదలినట్లే వ్రాయఁడు. ఆమె ధనము పంపించు మన్నచోఁ బంపించెను. బయలు లుదేఱి వచ్చుచుంటి వ్రాసెను. ఓడ కేవు పంపించెను. సుసానీ కర్థముకాలేదు. సుబ్బన్న పేఁటకు వచ్చెను. రమ్మని ఆమె

తెల్లసతు లిద్దఱును ముఖాముఖఁ గలిసిరి. ఒక తె కింగ్లీషు దాని గర్వము, ఒక తెకు ఫ్రెంచిదాననని గర్వము. భారతీయ స్త్రీని గర్వము పడువారు లేకపోయిరి. నాల్గుదనములైన తరువాత రంగారావునకుఁ దెలి సెను. 'ఇక్వరిలో నెవరికో యొకరికిఐ నోవృత్తి యిచ్చి పంపించవలయునని; చివరకు నిద్దఱికి నీయవలయు నేమో!' యని యనుమానము కలిగెను. తనయెడలఁగల ప్రేమ యిదళిలో వరియందెక్కువ యని విచారించెను. ప్రేమలేనిచో సుసానీ మజల నింతదూరము రాదు. బియాట్రిసురు మనోవృత్తి యెంతయిచ్చిన వెడలిపోయెదవని యడిగెను. రంగారావు బియాట్రిసుకైనచో మనో వృత్తి తక్కువలోఁ దేలిపోవు ననుకొనెను. బియాట్రిస్టు కొలంబోలో నొశ ఫరములోఁ బనికత్తె. ఆమెకచట నెలకు నూఱురూపాయల జీత మిత్తురు. ఆమెకొక ప్రియుఁడు కొలంబోలో ఁగలఁడు. “తి నివదలిరంగా రావు వెంటవచ్చుట బి మాట్రిసు కిష్టములేదు. కాని యాశ చేతవ చ్చెను. ఈ రెండేండ్లు బ్రియునకునామెకు నుత్తరములు జరుగును నేయుండెను. ఆ యుత్తరములు కొన్ని రంగారావునకు దొరకెను. వానిద్వారా యతఁడు చర్య జరుపవచ్చును. కాని యతఁడేమియుఁ జేయలేదు. ఎ' నో వృత్తివిషయము వచ్చినవుడు బియాట్రిస్టు లొంగి మాటాడవలసి వచ్చెను. కొన్ని యుత్తరములు రంగారావు చేతిలో జిక్కినవి. తన్ను రెండవ పెండ్లి చేసికొనెను. ఎవరి తప్పులు వారికున్నవి. వ్యవహారము మధ్యేమార్గమున పై సలయ్యెను. నెల కయిదువందలతోఁ దృస్తిపడి బియాట్రిసు కొలంబో పోయెను. ఆమెకు మజలఁ బూర్వవు తుద్యో గము దొర కెను. ప్రియాప్రియులు సంతోషించిరి. సుసానీ మఱల గోటకు రాణి యయ్యెను. రంగారావుగారికిఁ గడచిన సంవత్సరముతెల్లవాఱులు కంగుకంగున దగ్గుదుఁ గూర్చుండును. వైద్యులు వాయు విమానములమీఁద వత్తురు. మందు లిత్తురు. తచ్చాంతి కలుగును. వైద్యులతోబాటు గుణముకూడ నాకాశసంచారము చేయును. శస్త్ర చికిత్సయైనచో నెప్పుడో తేలియుండును. దీర్ఘ వ్యాధులకు నింగ్లీషుమందులు చేయుపని యేమియులేదు. ధనవంతులకు దెలుఁగు వైద్యులు పనికిరారు. సవతిపోయిన తరువాత సుసానీకి గొంతకో పము తగ్గి మజల సతీపతులు పొందికగా నేయుండిరి. రంగారావు దీర్ఘ రోగి యయ్యెను. భర్త యరుటతప్ప మజొకటి లేదు. సుసానీకిఁ బేటలో నుండుట యిష్టములేకపోయెను. కొంత ధనము తీసికొని, వీరినివదలి పెట్టి పోవలయునని యామె కూహ కలిగెను మంచిమీఁద నామె ధనము రాఁబట్టఁ బ్రయన్నించెను. రోగియైన రంగారావునకుఁ బరి న చర్య చక్కఁగాఁ జేయుముండెను, అలెఁడు సంతోషించెను. రుక్మి ణమ్మారావుగారి, సరోజినీ దేవిగా రి, సగకట్టింతయుఁ గ్రమక్రమముగా సుసానీ హస్తగతమయ్యెను. జవాహిరీ యామె పాలఁబడెను. రత్న ములు, వజ్రములు, మాణిక్యములు, మరకతములు, సర్వమును నుసానీ సంగ్రహించెను. ప్రతి రెండు రోజులకును వేయి, రెండు వేల రూపాయల రొక్క మామె చేతికిఁ జిక్కు నుండెను. నాగేశ్వరరావును రంగారావు ధనము కొఱకుఁ బీడించును. అతఁడు మొట్ట మొదటి శిస్తు వసూలు చేసి, తరువాత నప్పులు తెచ్చి, చివరకు గుఱ్ఱమలు, సిండ్లు నమ్మి తెచ్చియిచ్చుచుండెను. కాలము గడిచినకొలంది రంగారావు మంచమునుండి లేదుటయేలేదు. దివాను పాతిక లక్షలదాఁక నప్పు చేసెను. అందులో నిరువదిలక్షలు సుసానీ చేతికిఁ జిక్కెను. అది రత్న ములు, నగలుఁగాక.

మఱియొకనాఁడు రంగారావునకు వ్యాధి యెక్కవయిన ట్లే తోఁచెను. అతఁడు జీవించం ఉనియే యంద అం.కొనిరి. వైద్యలకుల బోసిసడబ్బు పోయకుండఁ బోయుచున్నారు. రానుపోను రైలు ఖర్చులే వేలగుచున్నవి. ఆయనకుఁ బరిచర్య సాయటకు బదిమంది దొర సానులయిన యుపచారికలను నియమించరి. వారందఱు జమీందారు వద్ద ధనము సంపాదించుచునే యుండిరి.

హరప్పకుఁ బందొమ్మి దేండ్లు దాఁటినవి. ఆ 2 ద్రాచుపామువలె నుండెను. మొగములో రాచఠీవి శ్రమ క్రమాభి వృద్ధి పొందుచుండెనే కాని తలుగుపోవుట లేదు. అయన తండ్రినొక సారి చూచుటకుఁ బోయెను. గదియంతయఁ రెల్ల పరిచారికలతో నిండియుండెను. హరప్ప తెల్లని పట్టు జరీ తలగుడ్డతో, మెడలోని గత్నహారముతో, ఖద్దరు చొక్కాతోఁ బెంగులు వాజఁ గట్టిన సౌందూరు జరీ పేటంచుకోవలితో, గదిలోనికి వచ్చినంతనే పరిచారిక లందఱును భయగ్ర స్తలై దూరదూర మొఱిగిరి రంగారావు వ్యాధి యారంభించిననాఁటనుండి కుమారుని దెస సాను రాగుఁ డయ్యెను. హరప్పనాయఁదు వచ్చి తఁడ్రిపాదములయోద సోఫామీఁదఁగూర్చుం డెను. కుమారుఁ 'డెట్లున్న 'దని యడిగెను. త డ్రిదృష్టిమాత్రము చేత తెన ప్రేమయుఁ దన దీనస్థితియుఁ బ్రకటించారు. హరప్ప యరగంట కూర్చుండి నమస్కారముచేసి వెడలిపోయెను . పోవుచున్న హరప్ప వంక సుసానీ మాచెను. వేయిమంది చక్రవర్తు లట్లు నడవలేరు. 'ఓహో! యిదియా భారత దేశప్రభువు లనఁగా, బూర్వ మిట్లుండెడి వారు కాబోలు!' వెనుకనుండి చూచిన హరప్ప భుజస్కంధము కఠి సమై, యయఃపీఠము వలె నుండెను. చాల బలహీనుఁడు గాననుకొన్నా రేమి జనులు?

సుసానీ తానింక స్వదేశమునకుఁ బోయిననే బాగుండు నని యనుకొన్నది. రంగారావుతోఁ జెప్పిపోవుట మా? చెప్పకుండఁ బోవుటయా? అతఁడు వృకొందక మునుపే పోవుట నిశ్చయమైనది. తరువాత = చోఁ దసకు నమ్మిడీ చిక్కదు. చేతిలో నున్న ప్రతి గవ్వయుఁ దనయొద్దనుండి పోవును. ఇప్పుడే పోవలయును. చెప్పిపోవు టయా, చెప్పక పోవుటయా? చెప్పినచో రంగారావు పోనీయఁడేమో! చెప్పకుండఁ బోయినచో దొంగతనము కట్టెన రేమో! కానిమ్ము, చెప్పియే పోవలయును.

తరువాత నాల గునాళ్ళకు రంగారా వేకాంతమగా నున్న ప్పుడు సుసానీ 'నీవు వ్యాధిగ్రస్తుడవైతివి. నా తండ్రియొక్కడు; ముసలివాఁడు. అందుకనియే నేను వెళ్ళి రెండేండ్లవఱకును రాలేక పోయితిని. నేను మా దేశము పోయెదను. నీకు వ్యాధి నెమ్మదించిముగా విచారించి యంగీకృతి యొసఁగురు. తరువాత వారమురోజులలో సుసానీ ప్రయాణము నిశ్చయించెను. రంగారా వొక సాయంకాల మున నాగేశ్వర రావును బిలిచి యేశాంతముగా 'సుసానీవద్ద నిరువది లక్షలున్నవి. కోటలోని జవాహిరీ యంతయు నామెయొద్ద నేయున్నది. ఆమె యింగ్లండు పోవుచున్నది. అంత ధనము పోకుండఁ జూడుము అనెను. నాగేశ్వరరావు 'ప్రయత్నించెన'నని నెడలిపోయెను. మరు నాఁడు సుసానీ నిద్రించు గదిలోని కొక శాసావానిని రాత్రిపూటఁ దొంగిలించుటకుఁ బంపించెను. సుసానీ మేల్కొనియుండి పిస్తోలు చూపించెను. వాఁడు పారిపోయి వచ్చెను. సుసానీ ప్రయాణము దానివలన నొకరోజుముందుపడెను! జేపు సుసానీ పోవుననఁగా నా మధ్యాహ్నము హరప్ప సుసానీ గదిలోనికిఁ బోయెను. సుసానీకూర్చు న్నది. హరప్పను నివ్వెటిపోయి చూచెను. హరప్ప తానొక సోఫా మీఁదఁ గూర్చుండెను. హరప్ప యనెను 'నా తండ్రి యినువది లక్ష లప్పుచేసి నీకిచ్చెను. కోటలోని జవాహిరీ యంతయు నీ పర మైనది. హిందువులు మీ రనుకొన్నంత ధనవంతులు కారు. మహారాజు లేమో నాకుఁ డెలియదు. దమాంనారులను మేమింత వ్యయ పెట్టలేము. మా తండ్రి రాజ్యమునకు వచ్చినది మొదలు సర్వమును వ్యయమే చేసెను. నేను లెక్కిన ధన మడుగను. రత్నములు, మాణిక్యములు = దుగను. మా నాయనమ్మ గారివి మా తల్లి గారివి సగలు నీదగ్గఱ నున్నవి. అవిమాత్రము లండనుకుఁ జేరవు. అవి లక్షరూపాయల విలువ చేయును. పాతిక, ముప్పది లక్షలు పట్టుకొనిపోవు నీవు నా లక్షరూపాయల వెలగలనగలు నాకిచ్చి వేసిచో నిష్టము లేదు. నేను వాని వెల చూచి యడుగుట లేదు. అవి నా కీయవలయును' అనెను. సుసానీ దీర్ఘముగా యోచించెను. హరప్పమొగము తేజోవంతమై, యొశదృఢ మనోనిశ్చయ సూచకమై యుండెను. సుసానీ యీయదను కొమ్మ, హరప్ప యేమిచేయను ? ఏమి చేయఁగలఁడు? ఆమె మొగములోఁ దిరస్కారభావ ముదయిం చెను. అతఁడన్నట్లు లక్షరూసాయలతోఁ బోవునది యేమి? అతఁడు ఈల్లి నగకట్టడిగినాఁడు. న్యాయమునే యున్నది. సుసానీ మొగసగానికి సగము రాళ్ళగాఁ గనిపించెను. రత్నములెన్నో లేవు. ధనము పది లక్షలే యు.్నది. సుసానీ గాబరా పడెను; తక్కిన పెట్ట్బె తేమైనవి? పెట్టెచ్చటనే ఆయున్నవి కదా! ఇందులో ధన మేమై నది? హిందూ దేశస్థులు గొప్ప గారడీవాండ్రు! సుసానీ యా మాట నిజమే యనుకొన్నది. తక్కిన డబ్బు మాత్ర మెందులకు మిగిల్చిరి? అసలు దొంగతనమెట్లు జరిగినది? ఎవరితో ఫిర్యాదు చేయవలయును? ఎవరిద? అన్ని రీతుల నాలోచించి 'దంపి సమ్మకు బొక్కినదే కూలి' యని సరి పెట్టుకొని యోస యెక్కెను.

కర్ణాకర్ణిగా హరప్ప నాగేశ్వరరావు జరిపించిన కథ వినెను. ఆయన మనస్సులో నొకసగము జుగుప్స, యొకసగము మెప్పు దలయు సయ్యెను. ఆయన నాగేశ్వకరావుగారితో మాట్లాడక రాధా కృష్ణయ్య గారిని బిలిపించి యాయనతోఁ బదిలక్షలు వెంటనే యప్ప తీర్చవలసినదిగా నాగేశ్వరరావునకుఁ జెప్పించెను. దివానట్లే చేసెను. దివాను హరప్ప వ్యగ్రతకు సంతోషించెను. కాని తనకేమి లాభము? అది ధర్మారావునకు లాభమేమో! కేషల్టీ మతమున కేమి లాభము ? శంకరుసకు లాభమేమో! తన ప్రార్థనా మందిరమున "కేమి లాభము ? వేణుగోపాలస్వామికి లాభమేమో! తన కాలేజీకి నేమి లాభము? క్రొత్తగా వేదపాఠశాలలు కట్టించినచో వానికి లాభమేమో! ఏమిం లాభము ? ప్రాఁతది కలిపి యిరువది లక్షల యప్పు. సాలునకు వచ్చు నది యాఱు:క్షలు. పూర్వమైనచో నాలుగు లక్షలే.

హరప్ప క్రమక్రమముగాఁ గోటలో నధికారి కాఁజొచ్చెను. అన్ని పనులలోను దానే జ్యోము కలిగించుకొనుచుండెను. ఒక సారి బయలు దేఱి, పది ఠాణాలకఁ బోయి తనిఖీ చేసి వచ్చెను. తనకున్న యూళ్ళు, రావలసిన శిస్తులు, వసూలగుచున్న వైసము, గుమాస్తాలు, వారివారి జీతములు స్వమను గనుఁగొనివచ్చెను. ఠాణాలకుఁ బోయి లెక్కలు విచారించిన జమీందా రిదివఱకులేఁడు. అందరును హరప్పనాయఁదు మఱల జమీందారీస్. గొంతవృద్ధి చేయు నను కొనిరి. ఎచటనైన లోపములున్నవని తోఁచెనేని వానిని గుఱించి నాగేశ్వరరావుగారికి జాబు వ్రాయను. ఆయన మొదటి రెండు

3 వెంటనే మఱియొక యథికారిచేత సరిచేయించెను. చేయించి వారికి జీతములో ముద రాయిప్పించెను. తరువాత జరుగుపని వీరిజీతమ లో విఱుగఁగోయించుట; ఈసంగతి నాగేశ్వరరావు గ్రహించెను. వ్యవహారము మించివచ్ఛిన దని హరస్పనాయని కనుకూలముగానే వ్యవహరించ నారంభించను. హరప్ప సర్వాధికార మవలంబించు చున్నాఁడని రంగారావుతోఁ బోయి నాగేశ్వరరావు చెప్పెను. రంగారావు మాస మవలంబించెను. తాను మంచములోనుండి లేవ లేఁడు. తెచ్చిన భార్యలిద్దఱురు జెఱకదిక్కునుబట్టిరి. కమారుఁడు వ్యవహారము చూుకొనునేని గావలసిన దేమున్నది. కొన్ని యూళ్ళలో శిస్తులు వసూలు కాలేదని నాగేశ్వరరావు దావాలు వేసెను. చివఱకు దావాలకైన ఖర్చులు, వచ్చి శిసులకన్న నెక్కు వైనవి. హరప్ప లెక్కలుమాచి 'రైతులవద్దనుండి శిస్తులు న్యాయ ముగా రాఁబట్టవలయుని కాని న్యాయస్థానములకుఁడబ్బు పోయరాదు. ఎచట డబ్బు తక్కువ ఖర్చగునో, యేది లాధమో మొదటనే చూచి విచారించవలయు’సని నాగేశ్వరావునకుఁ గాగితము వ్రాసెను. దివానునకు గ్రమముగాఁ దన యధికారము సన్నగిల్లు చున్నట్లు తెలిసెను. తానే రాజీనామా యిచ్చి వెడలిపోయినచో బాగుగా నుండుననుకో నేను. కాని రంగారావు బ్రదికియన్నాఁడన్న యాశ ప్రాణములను వదలలేదు. కేసరిపట్టణ మిన్న గ్రామములోఁ బోరంబోకలోఁ జమీందారు వారివి రెండు తుమ్మ లుండెను. ప్రక్క రైతు తుమ్మలను గొట్టుకొనిపోయి తనదొడ్డిలో వేసికొనెను. దివానుగారు రై తుమీఁద్ర చర్య జరిపెను. తుమ్మలు రెండు సమ్మి చోఁ బది రూపాయలు వచ్చును. చివరకు లెక్క చూచుకొనుసరి బదిరూకలు ఖర్చయ్యెను. హరప్పనాయుడు 'మఱలఁ దమ ర చేసికిరి. రైతు రెండుతుమ్మలుకొట్టి కొనినందువలనజమీందారునకు నష్టమేమి? పల్లెటూరి రైతునకు వంట జెఱకు సమకూడిన ట్లైనది. తక్కిన యేఁబదిరూక లెవరికిఁ బోసిరి? వ్యర్థవుఁ జదువులు చదివిన న్యాయవాదులకును, న్యాయస్థానమున కేగదా! నాకు దెలియకుండ దమరింక నే వ్యాజ్యమును దయచేసి వేయవల' దని జాబు వ్రాసెనులేదు. పదిలక్షలెక్కువకా. తుట్టతునకు మిషనరీలు పండ్రెండు లక్షలిచ్చి కళాశాలు గొనిరి. హుస్పే ప్రండెండు లక్షలును ఋణము తీర్చెను. దగ్గఱదగ్గఱ నింకను బỊలక్షలు బండెను.

ఒకనాఁడు హరప్ప తండ్రియొద్దస బోయి 'మీరు తెలుఁగు మందులు వుచ్చుకొనవలయును. నాలుగైదేండ్లు వరుసగాఁ బుచ్చు కొన్న చోఁ దప్పకుండ గుణము కనసించు' నేను. రూరకుండెను. రంగారాగా ధర్మారావు రాజశేఖరశాస్త్రి యని యొక గొప్ప యాయుర్వేద వైద్యునిఁ దీసికొని వచ్చెను. హరప్ప, రంగారావు, ధర్మారావు, వైద్యుఁదును గూర్చుండిరి.

రంగారావు: ఏమండీ! మీవద్ద మంచియౌషధములున్నవా? ఔషధములు మీరు సరిగా మడరిటగదా? రాజశేఖరశాస్త్రి : పాలించు ప్రభు వుండెనేని సరిగా వఁడ కేమి? ధనమునకు వెనుకఁ దీయనిచో సావకాశముగా నౌమనములు వండి, వాని గుణమునకు సమాధానమిచ్చెదను. అయ్యా! ప్రభుులు, ధర్మము పాలించినచో లోకమున దోష ముండదు. పూర్వము తమ సంస్థానములో జరిగిన కథయే యొకటి చెప్పెదను, వినుఁడు; ఒక బ్రాహ్మణుఁడు పేదవాఁడై కట్టెలు కొట్టుకొని జీవించుచుండెుఁట. అలెఁడు కట్టెలమోపు నెత్తినిఁ బెట్టుకొని నిలుచుండి మూత్రవిసర్జన చేయుచుండె (ట. హరిహర నాయఁడు దుర్గోపరి భాగమున నిలుచుండి యతనిని జూచి పిలిపించి 'ఏమయ్యా బ్రాహ్మణుఁడా! తివన్మూతుఁడవైతి వేమి? మ్లేచ్ఛుల కన్నను గనాకష్టమైపోతివి' అనెసఁట్. నేను వేదవాఁడను. బ్రాహ్మణుఁదు 'ప్రభూ! కట్టెలమోపు శిరస్సునుం దింపుకొన్నచో మజల నెత్తెడివాఁడు లేఁడు. ప్రభువ నాకు భోజనము పెట్టునేని నే నుత్తమద్విజుఁడ నగుట యుంతసే' పనెనట. హహ నాయడు వాని దారపుత్రులను బోషించుచుండెను. వ అలఁ గొన్నాళ్ళు గడచిన తరువాత నొకనాడు నాయఁడు సౌధోపరిభాగ మెక్కి చూడఁగాఁ జెఱువు గట్టున నొక బ్రాహ్మణుఁదు తపస్సు చేసి కొనుచుండెను. తన కొండ తగులుటు౦దుటి చేత్ర నతఁ వంగవస్త్రమును పై కెగుర వై చెను. నాల్గు చెంగులును

మీకులకుఁ జుట్టినట్లు గాలిలోవి స్తరించి యాయనకు నీడ పట్టుచుండెను. అదిచూచి నాయఁడా బ్రాహ్మణునిఁ దీసికొనిరమ్మని పరిచార ణుల నంపెను. వారు తిరిగి వచ్చి బ్రాహ్మణుఁడు రానన్నాడనిరి. నాయఁడే నడచి బ్రాహ్మణుని యొద్దకు, బోయెనఁట! ఆయన యా బ్రాహ్మణుడే! రాజు : ఏమయ్యా! నీ దార పుత్రులను నేను పోషించితిని. నీ వందువలనఁ దపస్సు చేయుచుంటివి. నేను పిలిచిన రాఁగూడ నా? బ్రాహ్మణుఁడు : చేయు తపస్సులో నాల్గవ భాగము నీ కెట్లును పచ్చుమన్నది. నాపై నీకింకఁ ప్రభుత్వ మేమున్నది? ఇంగ్లీషు డాక్టరులను జూడుఁడు ! వారికేం దత్త్వము తెలియదు. నాడి తెలియదు. ఏమియుఁ దెలియదు. చిహ్న ములను బట్టి వ్యాధికి మందిత్తురు. ఔషధము శరీర తత్వమనుబట్టి యీయవలయును. వాత పిత్తి శ్లేష్మములయం దొశగుణము విజృం భించి శరీరైక దేశమున నొకి వ్యాధి దన్మించును. ఆ వ్యాధికి మూల మైన దానిని నశింపఁ జేసినచో నా వ్యాధి సశించును. వ్యాధి మొండి చెట్టు వంటిది. పేరుంచి కొమ్మలు సఱికినచో వట్టి మోడే మజల జిగుర్చును. అట్టి ఇంగ్లీషువైద్యమే రాజాశ్రయమున వృద్ధిఁ బొందు చుండఁగా, విష్ణ్వవతారమైన ధన్వంతరిగిృత వైద్యమును, జరక మహర్షి కృతి సూత్రమును బని సేయచా? పతివ్రతయైన భార్య యితర దేశ స్త్రీల యంతమాత్రి మి పశరించదా యనెను. రాజశేఖర శాస్త్రికి రంగారావు పాశ్చ్యా స్త్రీలను వివాహమాడిన మాట తెలియిదు. ఏదో ధోరణిలో యనెను. రంగారావుగారికిఁ 'గోపము వచ్చెను. హరప్పనాయఁడు తెల వంచెను. ధర్మారావు కొంచెము కలఁత పడెను. హరప్ప: శాస్త్రిగారూ! తమరు తేవు దయ చేయఁ డనెను. మువ్వరును లేచి వెళ్ళిరి; ధర్మారావుతో హరప్ప 'శాస్త్రి గారింక మన పెద్దకు రాకన్కఱలేదని జెప్పెరు. రాజ శేఖర శాస్త్రి, వెడలిపోయెను. అఱు = లలు గడచిన వి. వ్యాధియ యన్నది. ఒకనాఁడు హరప్పనాయఁదురైలులోఁ జెన్న పురికి బోవుచుండెను. ఒక వ్యవహారమ మీఁదఁబోవలసివచ్చింది. ఆయన మొదటితరగతిలోనొక పరుపుమీఁదఁ బండుకొని నిమురపోవుచుండెను. ఉత్తరీయము మొగమున గప్పుకొనియుండెను. కొంత సేపటికి మెలుకువ వచ్చింది. ఎవరో యిద్దఱు రెండవ వైపు గూర్చుండి మాట్లాడుచుండిరి. హరప్ప యుత్తరీయము ముసుఁగు దీయక వినుమండెను. లిట్లు వినవచ్చెను. అయ్యా! మా కేమి? మాట మేము వైద్యులము. మీకు ధన పెట్టికో మా విద్య యట్టి. మీకు ధన గర్వ మ్నుచో మాకు విద్యా గర్వ ముండును. పెద్దాపుర రాజులు, తెలుఁగు దేశము నందలి స స్థలు మాంధాతృ ప్రతిమముగాఁ బాలించిన ప్రభువులు. వారు శింబకదీప్ మొకలు సముద్రతీకమున రెండు క్రోసుల పొడుగునఁ బూర్వము పెద్దవరము వేయించి, ఓషధులు పెంచెడివారు. చెన్నప్రగడవా రాస్థాన వైద్యులు. వారు మహా ప్రతిభులు. పెద్దాపురమువారి వియ్యంకులకు జబ్బు చేసిన దనఁగా, వీరు తమ యాస్థాన వైద్యులను బంపించిరఁట! వియ్యంకు లును జమీందారులే. వారు శయ్య బూఁద నుండఁగా, వైద్యుఁడు బంగారపు ముచ్చె తొడిగికొని యా వాదము జమీందారు శయ్య మీఁదఁ బెట్టి నాడి చూచుటకుఁ జేయి యిన్మానెనకట. జమీందారు కోపగించి, చేయి వెనుకకు లాగికొనెను. వైద్యులు వెడలిపోయిరి. అణు నెలలై తరువాతఁ బెద్దావురము రాజు వియ్యంకుని జూచుటకుఁ బోయెను. వ్యాధి యట్లే యుండెను. 'మా వైద్యులు వచ్చిన తరువాతఁ గూడ వ్యాధి యట్లే యున్నదేల యని రాజుగారు ప్రశ్నించిరి. ఆయన 'ముచ్చెకాలు తెచ్చి సిద్దమీఁదఁబెట్టెను. మేము వలదంటి' మనిరి. పెద్దాపురము ప్రభువు 'వారు ధన్వంతరి యవ రావతారము. ఆయన సాక్షాత్వష్ణువు, మనము వట్టి మానవులము. అందులకే వ్యాధి ఇట్లున్న సేనంట. వైద్యులు మజల వచ్చిరి. మ ల నాయన ముచ్చెకా లట్లే సెజ్జపై నుంచెను. నాడీ చూచెను. 'అఱునెల లాలస్యమైనది గనుక వ్యాధి కుదుకుటకారురోజు లాలస్యమగు' సని యామధ మిచ్చెనఁట! ఆరు రోజులలోఁ గుదిరెను. శ్రీ ప్రభువు విద్యల కీయవలసిన గౌరవము విద్యల కీయవలెను. తనకు ధన మున్నదిని తన గౌరవము తాను పోవుటలేదా? హరప్ప ముసుఁగు తీసి చూచెను. మాట్లాడుచున్నది రాజ శేఖరశాస్త్రిగారు. హర ప్పను జూచి శాస్త్రిగారు 'అయ్యా! తమరా! నాయనగారికి వ్యాధి

నెమ్మదించినదా అండి' అనెను. హరప్ప 'తన:రు క్షమించవల యన్. నేను చెన్నపురిచుండి మఱల నెల్లుండి వచ్చెనను. మా సౌధము సమ్మి వేయుచున్నాము. లెనురు నా ల్గురోజులైన తగు వాత మా కోటు దయచేయవయును' అనెను. శాస్త్రిగారు, 'చిత్తమ', చిత్తి' మని.

నాల్గురోజులైన తరువాత శాస్త్రిగారు రాలేదు. తండ్రితో మాట్లాడి "శాస్త్రిగారు లోకోక్తిగా క్షమించు మన్నా' రని చెప్ప రంగారావు సరే యనెను. వార్పు 'కుర్చించో నాయయే ఒదుర్చును. వారి చేలెనే ఎఱలం దగ్గరు మందు పుచ్చుకొనవలయును' అని మనవి చేసెను. రంగారాన గారు వ్యాధవలస బాధ పడ లేక మానము వహించిరి. ధర్మారావు శాస్త్రిగారిని మఱలఁ దెచ్చెను. శాస్త్రిగారు వైద్య మారం భించిరి. ఆయన 'యీ ఎందు వాడుమంటిని. తేపు ప్రొద్దుపుకే గుణము కనఁబడును' అని చెప్పి మందు వాడును. ఔషధము చెప్పి సట్లు వా బిచ్చును. హరప్ప 'వ్యాధి యెన్నాలోఁ గురుర్తు' రని యడిగారు. శాస్త్రిగారు 'వ్యాధి ప్రారంభించి పదునాజేఁడులు కావచ్చుచున్నది. మూఁకేండ్ల నుండి ముదిరినది. రెండేండ్లయిం నౌషధస్పే చేసినఁగాని కుదర' దానిరి. అంగీకృతి వచ్చింది. مده که

నాగేశ్వరరావుగారు రాజీనామా యిచ్చిరి. ప్రతి చిన్న విషయము లొను నాయఁడు జోక్యము కలిగించుకొనుట కాయన యిష్ట -పడలేదు. హరప్ప ధర్మారావును 'మిమ్ము దివానుగా వేయును' సని పిలిచి చెప్పెను.

ధర్మారావు: 'నేను తమకుఁ జిన్నతనమునుండి దివాను. మా పూర్వ లందఱు మీ పూర్వులకు మంత్రులు, వారు జీతము బత్తెము లేని కొలువు చేసిరి. నేను జీతము సూత్రమే లేని కొలువు చేయు చుంటిని. బత్తెము పది పదునొకండేండ్ల నుండి ముట్టుకున్నది. మీరు నాకు జీతము దమ్మిడీ యిచ్చినను పుచ్చుకొనను ' అనెను. హరప్ప నేత్రమలలో మైయో, కృతజ్ఞతయో, యాదార్యమునకు మెప్పు దయో కొలుకులందు మినుకుమినుకు మనెను.హరప్ప తాను ప్రభువు నై తినని తెలిసికొనెను. ఇంక మాతృ కర్మ చేయవచ్చునా? స్వామికిఁ గల్యాణము చేయవచ్చునా? హర ప్పకుఁ దనయందుఁ దనకు నమ్మకము కుదురువఱకు నాషాఢమాసము వచ్చెను. స్వామికల్యాణములు వైశాఖపూర్ణిమకు జరుగును. పది నెల లాగినఁగాని కల్యాణమునకు వేళ రాదు. కర్మలుకూడ నప్పుడే,

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి