shabd-logo

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023

1 చూడబడింది 1

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి సన్నమై యుండెను. బొవికలు బయటఁబడెను. ధర్మారావు 'నేడ్రస లొపిక లేనట్లున్న దేమి?' యనెను.

అరుంధతి : నేను క్రమక్రమముగా నీరసించిపోన చున్నాను. మీరు నాకు మందన్నది యిప్పించుటలేదు. ఆ రాజశేఖరశాస్త్రి గారినిఁ దీసికొనివచ్చి జూపించరాదా? ధర్మా : చూపించినచో నాయనకు ధన మొసఁగవలయును. రాఘవరావు భాగ్యకొరకుఁ దీసి కొనిపోతి నసఁగా నది యితరుల విషయమని చెప్పవచ్చును. తీసి కొని వచ్చి నీకు వైద్యము చేయించి యేమియు నీయకపోతినా, బాగుగా నుండదు. అం : జమీందారుగారికి వైద్యము చేయుచుం డెరుగదా! వారివద్ద ధన మీయన యెట్లును బుచ్చుకొను చుండెనే యాయెను. అందులో నాయనకు గిట్టదా? ధర్మా : యేమిమాట? వ్యాధి యతిశయించునున్నదని భయము: చేత నీవు తిక మక గా మాట్లాడుచున్నావు. అరుం : హరప్ప నాయని నడిగి తేవచ్చును గదా! ధర్మా : నే నాయసను డ్బడిగిసఛో మస మీఁదనున్న గౌరవ మాయన కింత యుండదు. మొన్న ప్రసిరిక విషయములో నంత చేసినాఁడు. నాల్గువేలు నష్టపడెను. నష్టముకన్న నా కొఱ కంత సాహసించినాఁడు. ఇపు డాయనను నే నేమనియడుగుదును? అరుం: చంద్రహారము, నిల్లునివి రెండును మన కుండియు లేనట్లే యున్నవి. గంగిరెద్దుమీఁది గంతవలె నవి మేత్రకు రావు, నీటికి రావు. ధర్మా : సాయంకాలము రాజశేఖరశాస్త్రి, వారినిఁ దీసికొని వత్తును. అరుం : వ్యాధియేమో తెలియుటలేదు. ఊరి కే నీక సించి పోవుచుంటిని. ధర్మా : అమ్మను లేచిమడిగట్టు కొమ్మ ముము.అరుం: నరే, ఆవిడా? నీకుతోడుచుఁ బడినను దిక్కు లేదు. అ నేనే వండెదను. అని లేచి యరుంధతి స్నానముచేయఁ బోయెను. ధర్మారావు 'వేన్నీళ్ళు పెట్టుకొని స్నానము చేయరాదా? చన్నీ కృందు' కనెను. అరుపతి 'ఇప్పుడు నేన్నీ ళ్ళెవరు పెట్టుకొందు' రని చ్నళ్ళే పోసికొనెను. ఖద్దరు చీరెలు బకువై మోయలేక యరుంధని స్వ దేశీ మిల్లుల ముల్లుల నస్న చీరలు తాల్చుచుండెను. ఆమె స్నానముచేసిన డ మీఁదఁజీయద్దుకొని, పరిశోషితములైన యామేయంగములు బొమికల ప్రోవువలెఁ గన్పించెను. ఆమె యొడలు పలుచనై తాటి యాకువలె నుండెను. ధర్మా రావామె వంశఁజూచి చాల విచారపడెను. అతఁడు తానుగూడ స్నానమ్ చేసి యామెకు మడినీళ్ళు తోడి పెటెను. ఆమె 'మీమ నాకుఁ బనికూడఁ జేసిపెట్టవలయును' అన్నది. అతఁడు మరలఁ బనిమీఁద గ్రామములోనికిఁబోయెను. తిరిగి యింటి! వచ్చువరకు పండ్రెండుగంటలైనది. అరుంధతి వట్టి యన్నము మాత్రము వండినది. పెట్టిన పచ్చళ్ళు కలవు. వాని తోడ భోదనము చేయవలయును. చంద్రయ్య గణాచారి కన్నము తీసికొని పోవుటకు వచ్చెను. అరుంధతి యతని ఁజూచి 'అయ్యో మఱచిపోయి 82. నా తెలివి ఈనా డిట్లున్న దేమి? నాగమ్మకుఁ బియ్యము పోయలే' దనెను. అని లోనికిఁబోయి వండిన యన్నములోననే తెచ్చి వకావము నుసిరిక కాయ పచ్చడియు వేసిపెట్టెను. మగనితో- 'నాగమ్మమాట మరచిపోయి కూర వండలేదు. బాప మావిడ ఈ ఁడెట్లు తినునో' యనెను. ధర్మారావు 'నీవు మరల వందుకొన వల మునుకదా! కఱువులో సధికమాసము' అనెను. అరుం "ఏమి చేయుదువు! నుడుకొందునులెండి. ధర్మా: ఉన్న యన్నము నీవు తినుము. నేను మా పినతండ్రిగారి యింటి బోయి భోజనము చేసెనను. అరుం: నాకుఁ బుట్టిల్లు. మీకుఁ బినతండ్రిగారిల్లు! చాలులెండి, ఎటో యొకట్లు వండెదను. ధర్మా: నేను కూరలేకుండ భోదనము చేయలేను. నిప్పున్నదా, ఆర్పితివా? అకుం: ఉన్నది. ధర్మారావు పోయి దొడ్డిలోనివి కాకరకాయలు పదికోసి యలెఁడే కూర పండెను. అతఁడే మజల సరుంధతికిఁ బొయ్యిమీఁద సత్తెసరు పెట్టెను. ఆమె 'మీరు వంట చేయుట యేమి?' అని మొత్తుకొన్నది.

ధర్మారావు 'నీ వజీవము. నీకు శరీరమున కాయాసము కలుగునని నేసనుకొనుచుండఁగా సఱచి యూపిరితిత్తులు పాడు చేసికొను చున్నావు; చాలులే' యనెను. ధర్మారావు భోచనము చేసెను. తరువాత సావిత్రమ్మ గారును, నరుంధతీయు భోజనము 8. అప్పటికిఁ బ్రొద్దు రిగినది. ధర్మా: ప్రతిదినము నిటై భోజన మగు వరకు రెండు జాములు దాటుచున్నది. ఇంటిలోని చాకరితోడను, నీ ప్రొద్దుకాఁటిన భోజనములతోడను నీకు వ్యాధి యెక్కువగు చున్నది. వలదనిచో సూరకుండవు. కడిగినదే కడిగి దురాచారము వెళ్ళబెట్టుచున్నావు'. అరుం: నేఁడు జబ్బు చేసినదని మాలకూడు నుమందురా? ధర్మా: వారు మనకన్న చెడిపోలేదు. అరుం : చెడి పోనిచో నీసారి మాలదానినే పెండ్లి చేసికొనుఁడు. దర్మా: చెంప పైని గొట్టరా! తీరికగా కూర్చుండి దుష్ట వుమాటలు మాట్లా డిద వేవి: ? మరునాఁడుదయమున రాదశేఖరశాస్త్రి గారు వచ్చిరి. ఆయన యరుంధతి చేయిచూచి, వ్యాధిలక్షణ ములన్నియుఁగనుగొని 'అయ్యా! ఇది రాజయక్ష్మ వ్యాధి. దీనికి నాయ్వున వైద్య ముసఁ యైన యాషధములేదు. వ్యాధి మారినది. ప్రాథమిక స్థితిలో నైనచో నిరాశ యుండెడిదికాను. ఈమెలో నిది చాల దొఁగ వ్యాధిగాఁ బరిణమించెను. ఏఁడాదినుండి నాకేల చూపించలేదు? కానిండు. అయినను మందు నడ పెదను. ఆమెకు సంపూర్ణముగా విశ్రాంతి కొసంగవలయును. ఇక్కడకన్న నేదైనఁ బల్లెటూలో నుంచినచో శ్రేష్ఠము. మీ యత్తవారు రంగావురము కాఁబోలు! తీసికొనిపోయి యక్కడ నుంచరాదా? దగ్గఅనే కనుక నేను చూచి వచ్చుచుందును' అనెను. ధర్మా: వారికి నూకు రాకపోకలు లేవు లెండి! మా యమ్మ పెద్దది. ఆమె మంచముమీఁదనుండి లేమటయే లేదు. పని నేయకుండుట యనునది సాఁగదు. ఇట్లే యెట్లో గడప వలయును. తమ రేషనము నడుపుమండుఁడు. వీలైనంతమటుకు తక్కువ పని చేయునట్లే మాచెనను రాజ: వి రాజులకు రావ సిన వ్యాధులు, పేదసంసారములలో వచ్చినచో నేమి చేసికొనగలను ? ధర్మా: రంగారావుగారి కెట్లున్నది?. రాజ: ఇంతవఱకు దేహమ లో మన్న వ్యాధి నిశ్చేషముగాఁ బోయినట్లే. ఇంక మజల నెత్తురు,మాంసము క్రొత్త పట్టవలయును. అది మరొక పదినెలలు పట్ట

వచ్చును. ధర్మా: నూ కెపుడుమందు ప్రారంభించెనరు? రాజ: తేవు

ప్రొద్దున మంచిది. ధర్మా : నన్నేమిమ్మందురు? రాజ : మీరా?

ఏమి యిచ్చెదు? ఇచ్చుచున్నది చాలదా! జమీందారుగారివలన

బసి నెలలనుండి సంసారమేమో సాఁగుచున్నది. ఔషధముల కని

రెండు వేలరూపాయలు తీసికొంటిని. అందులో నెంత లేదన్నరు

నైదువందల రూపాయలు నాకు మిగులును. జమీందారుగారికి

నెమ్మదించిన తరువాత నింకఁ గొంత ముట్టకపోదు. ఇదియంత ము

మీ రిప్పించిన దేకదా! ధర్మా : మీరు కనుక నట్లు చెప్పుచున్నారు.

రాజ : అది మీతోఁగనుక.

మఱునాడు మందు ప్రారంభించబడెను. రాజశేఖరశాస్త్రి గారు 'అమ్మా! తడిబట్ట కట్టుకొనరాదు. బరువుబిందెలు మోయ రాదు. అన్నము మాత్రము తప్పను గనుక వండి పెట్టుము. తక్కిన పని ఏనియుఁ జేయరు' మని చెప్పను. ఆమె యట్లే జేసెదనన్నది.

వైశాఖ శుద్ధ విదియనాఁడు దేవదాసి, యలంక రించుకొని దేవాలయమునకుఁ బోయెను. కల్యాణములు ప్రారంభించుట. కింక నాల్గు ము లున్నవి . ద్వజారోహణ మేకాదశినాఁడు చేసినను నుత్సవము మాత్రము పంచమినాఁటి నుండియే ప్రారంభింతురు. హరప్పనాయఁడు తల్లికి బితామహికిఁ గర్మలుచేసెను. విదియతోఁ గర్మ లవసానదశకు వచ్చెను. బ్రాహ్మణులు, నాలుగైదు వేలమంది యైం. హరప్ప సంభావన విరజిమ్మెరు. నాగేశ్వరరావు లేఁడుగనుక. రంగారావుగా రభ్యంతరము పెట్టలేదు. ఇప్పుడు రంగారావుగారికి గొడుకే దైవముగా నుండెను. తాను చేసిన ముప్పది నలుబది లక్షల యప్పు తీర్చెను. వ్యయము తగ్గించెను, జమ్మీదారీ మటిల నిలు వలో నుండెను. తుదెలియకుండ బోలెండంతచదివెను. రంగారావు గారు తనకు వ్యాధి క్రమక్రమముగా నెమ్మదించుచున్న దని కూడఁ దెలిసికొనెను. రెండేండ్లు పెద్ద పెద్ద యింగ్లీషు వైద్యలువచ్చి వ్యాధితత్వమే తెలిసికొనలేక పోయిరి. రాజశేఖర శాస్త్రిగారు చక్కఁగాఁ త్వామగుణముగా నౌషధము నడుపుమండెను. ఈ వైద్యుఁడు లభించుటకుఁగూడ హరప్పయే కారణము. రంగారావు

గారికి హరప్ప రామచంద్రుఁడు, ధర్మారావు వశిష్ఠుఁడుగాఁ గని పించిరి. హరప్పనాయని ప్రభుత్వము అష్టదిక్కులయందున్న యేనుఁ గులు తొండములతో మందాకినీడల మాకర్షించి పూలచెటవలె నిర్వ మించిన నీటిగుబురులవలెఁ గీర్తి చెట్లుక టైరు. అవి చిలికిన కేళకురులు కాగా, మధ్యనున్న కోటయను పూలతోఁట చల్లఁబడెను. బ్రాహ్మ ణులు కర్మలు యథావిధిగా జరిపించిరి. మూఁడు జాముల ఆ నాడు సాయంవేళ ప్రొద్దువజకు హరప్ప కాశౌచము వదలెను. మొగమున గంధమును, పెద్దపంకుమబొట్టును దాల్చి, నిష్కంచుకఁడు నిశ్శిరస్త్రాణుఁడై పైనకాక పట్టు తరీయము కప్పుకొని పాదచారియై వేణుగోపాలస్వామి యాలయమునకు నడచెను. ప్రొద్దుక్రుఁకెను. ఆలయ ముఖమంటపమున దేవదాసియు, హరప్పయఁ గలిసికొనిరి. హరప్ప దేవాలయాంతర్భాగము నెన్నఁడును జూడలేను. ఆయనకు గాలిగోపురము, ప్రాకారములు, లోనున్న చిన్న చిన్న దేవాలయములు, ఆంజనేయస్వామిగుడి, ధ్వజస్తంభము, లోని సరస్సు, దాని కున్న చలువరాతిమెట్లు, నానా ప్రసూన వృక్ష ములు ప్రహరిలోని వైకుంఠమువోలె నుండెను. ఇరువది రెండేండ్లుగా నా ప్రభువు హృదయములో దాఁగియున్న భక్తిభావ మానాఁడొక్క సారిగా నుబికివచ్చెను. ఆయనకు దేవాలయములోఁబడి పొఁలాడి పులక లలముకొనవలయునితోఁచినది. మూఁడుసార్లు ప్రదక్షిణమఁ బేసి, చేయుచుఁ బుప్పకృక్షములన్నియుఁ దన శరీరమునకుఁ దాఁకు నట్లు 8రిగెరు. సరస్సువద్ద నిలుచుండి, యస్తంగతసూర్యబింబారుణ దీధితులు సరోజలమును రక్తచ్చవిమంతముగాఁ జేయుటయు, క్రమ క్రమముగా చీకట్లుసాఁగి, సరోడలము సునాసీరోపలకాంతి తఱుము కొనుటయుఁ జూచెను. ఈ స్వామియాలయము తనదై తన కిన్నా భుృగాఁ జేర రాకఁబోవుటకుఁ దాఁ జేసిన పూర్వ పాప మేదియోయని యూహించెను. ఆయనకు దేవాలయములోఁ దిరుగుచున్నంత సేవును భాగవతము చదువుచున్నట్లుండెను. భగవంతుని దశాక కారములకథ యాయన మసస్సులోనాడుచుండెను. బృందావనమః, వేణుగోపాలడు గోపికలు, గోవర్ధన పర్వతము, బ్రహేంద్రులు, కాళి యాహివర్ధనము, రుక్మిణీ కల్యాణము, హరప్ప మనో వీధియందుఁ చెరలు తెరలుగాదేవదాసి మఱల తన్మయత్వస్థితిని బొంచెను.

'ప్రథమసమాగమలజ్జితయా పటుచాటుశతై రనుకూలం మృసుమధుర స్మితభాషితరూ శిథిలీకృతఙ్ఞఘనదుకూలం సఖ హే! కేశి మథన ముదారం రమయ మన సహ.'

హరప్పయు ధర్మారావును లేచి నిలుచుండి స్వామికి నమ స్కారముచేసి గృహాభిముఖులైరి. ఒక రాత్రి వేళ కబీకు పిచ్చి దేవ దాసి నింటికిఁ దీసికొనిపోయెను. దారి వెంట దేవదాసి యెడ

రామేశ్వరశాస్త్రి యాజేండ్లవాఁడు. ఎప్పుడు నింటిలో నుండఁదు. కొలపకొంపకు సంచారము చేయుచుండును, వలనన్నచో నూరకుండఁడు, వ్యాధిగ్రస్తు రాలైన తల్లి యుసలెఁడింటివర్షనున్న చోఁ ప్రాణములు వేధించ సని యతని యిష్టము వచ్చినట్లు తిరుగనిచ్చు. శాస్త్రి, కాఁవువెల్లలతో రెడ్డి కుఱ్ఱ నాండ్రతోఁ గలిసి గోడిబిళ్ళలాడును. దేవాలయములోనికిఁ బోయి పులిజూదమ ; దాడి మొదలై సయాట లాడుచుండును. కంచెలవెంటఁబోయి తిరుగురు, అతని యిష్టమువచ్చి నపుడింటికి వచ్చను. తల్లి రెండు వాయించి అన్నము పెట్టును. అన్నము తినిన దాలస్యముగ మజల నూరేఁగఁబోవును. అతఁడు తదియనాఁడు కోటలోనికిఁబోయెను. ధర్మారావుగారి కుమాకుఁడని ఎవరు నడ్డగించ లేదు. అతఁడు సరాసరిపోయి రంగారావుగారి మంచమున్న యెడఁ గూర్చుండెను. మేడ మెట్లు తానేయెక్కెను. అతఁడదివఱ కైదారుసార్లు కోటకుఁబోయి త్రోవలు, దొడ్లుమాచియే యుండెను. రంగారావు గారు నిదురిం మస్థలము, రెండుజాములగుట చేతఁ బరిచారకులు విసర్జించి చనిరి. అందుచే శాస్త్రి వడ్డగించువారు లేకపోయిరి. రంగారావుగారు శాస్త్రి నెఱుఁగడు. శాస్త్రి పోయి యచటఁ గూర్చుండెను. రంగా రావుగారు నిదురించుచుండిరి. ఆయనకొక స్వన్నము వచ్చెను. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వేయితలలతో మొదట గోచరించెను. క్రమముగానొక్కొక్కడే శిరసుఃన్నియు మాయమై రెండు శిరసులే నిలిచియుండెను. అందులో నొకఁడు పరిచ్ఛిన్న మయ్యెను. ఒక తల

తోడి స్వామి వ్యాధిగ్రస్తునిఁ బోలి తూలిపోయెను. తాను రెండవతల యతికించవలయు నని యొక కాగితపుముక్క మడచి శిరస్సు వద్ద తగిలించెను. దానిని స్వామి కొఱికి వేసెను. ఆముక్క రెండై క్రింద పడెను. రంగారావు మనసులో 'వేయితలలస్వామి కొక్కతల మిగిలి నది. ఇదియంతయు నేను చేసినతప్పు. నాతప్పు దిద్దుకొనుట వెట్లా’ యనుకొనెను. అంతలో నొక ధ్వని వినఁబడెను. తప్పు దిద్దుకొను టకు వీలులేదు. కాని యా తప్పు వెంటనే నీకుఁ బాపము సంక్ర మించినది. ఆ పాపము నిష్కమించుటకు వీలున్నది' యని విసఁ బడెను. రంగారావు సుషుప్త్యవస్థలోనే యిట్లు భావించెను. ''నేను శేష భీమతానుయాయిని. నా కీ సర్పములు మొద్దలై స వానియందు దేవతాబుద్ధి లేదు' అని. 'ధ్వనియన్నది. నాగేశ్వరరావు నీవు చేసి కొన్న పాపమనకు ఫలము. ఆతఁడు నిన్ను మతభ్రష్టునిఁ జేసి రాజ్య మును గలుషితము చేసెను. నీవు పరమతస్థుఁడవు కావు. ఇన్నాళ్ళును నిన్ను వదలితినిగాని మజల నీ కొఱకు వచ్చితిని.' రంగారావు 'పాపనిష్కృతి యేరీతి జరుగు' నని యడిగెను. అంతలో రంగా రావునకు భయములిగి కనులు తెఱచెను. ఎదురుగా రామేశ్వర శాస్త్రి కనిపించెను. ఆయనకు స్వప్న భ్రాంతి పోలేదు. ఱ్ఱనాని జూచి 'నీపు సర్పాకృతిని వదలి బాలునివోలె నేలక పించుమ్నువు?' అనెను. శాస్త్రి : నా పేరు రామేశ్వరశాస్త్రి, రంగా: మీ'ని చో నాకుఁ బడదు. నేను దప్పు చేసికిని మీ కుమారుఁడు ఉర్మారావు గారు మహాత్ముఁడు. నేను మిమ్మఁ జరిత్యజించితి ని కాని, మాహరస్ప నాయఁడు మీ కుమారునిఁ బరీత్యజించలేదు. మీరు బాలరై నా

కేల కనిపించుచున్నారు? రామేశ్వ'శాస్త్రి, జమీందారు వేయు ప్రశ్న లర్థము చేసికొన లేకపోయెను. అతఁడు తానచ్చటికి వచ్చినందులకు నాయన కోపి) చక తతో మాట్లాడుచుండుట ఏ నాశ్చర్యపడ్డాను. ధానము చెప్పలేదు. రంగారావుగా రొత్తిగిల్లెరు. మెలెని రువులు మూఁడు నాల్గువేసి యాపైని ప్రభువు పరుశ్నను నాయన బొమికలు గ్రుచ్చుకొనుచుండెరు. ఆ బాధలో నాయనకుఁ దా నున్నది ్వన్ని స్థితి కాదని తెలిసెను. మెడకువ వచ్చి నాలు దిక్కులఁ జూదానజాగ్రదవస్థగాని, స్వప్నావస్థ కాదు. ఆయన పిల్లవాని వంకఁ జూని 'యిలఁ డెవరిచ్చటి కల వచ్చినను కొనెను. జాగ్రదావస్థ వెంటనేజం బారీదర్ఘాయు వచ్చెను. రంగారావు మఱలఁ గక్రవానిని బలుకరించ లేదు. రంగారా విల్లాలోచించుకొన నారంభించెను.

త్కారమైన స్వ్నము వచ్చినదే! పాపఃమ్మృతి యెట్లు కలగును? ఎల్లు కలుగునో తెలయదు. ఈ స్వక్ష్నేముందు సుబ్రహ్మణ్యేశ్వ శ్వస నావు నా యాస్తి పాడుచేసెను? అది నేనే చేసితిని. అతఁడు నన్ను మమని జేసె సనెను. నా కలినినత మిష్టమై నేనే స్వీక రించితిని. అతఁడు నా పాపమున కొకర ఏ నెన్లు. ఈ కుర్రవా డెవరు? నా పాపమునకు :ష, ృతి యేమియుఁ జెప్పలేడేమి? ఈ కుర్ర వాఁడు బీరువాతలువులు బ్రద్దల కొట్టునేమో! పాప నిమ్మృతి యెుకి చపత్కారము. నేనా రోగ్యవతుఁడనుగా నున్నా నినాళ్ళు నాకఁ భగవ తుమీఁద బుద్ధిపోలేదు. ఇప్ప డారోగ్యము విచ్ఛి న్నమై, మనస్స భగవంతుమీఁదికి దిగుతున్నది. ఇల్లషలో వెనుక నౌక కథ చదివితిని. “ఒక పరమ నాసి ఉన్నాడు. వాడు దేవుడు లేద డన్న లేఁ డని హిరణ్యకశిపు కన్న నెక్కువ వాఙఁచ్రు. వాడొకనాఁకు గుఱ్ఱము మీద షికారుపోయి యొక కొండమీద దారి తప్పి యొక చిన్న తాతి గోడమీద చుండెను. ఆ గోడ కొశ వైపున మహా అగాధము రెండవవై వున నీలసర్పవత్పరి సర్పమాణమహాసాగరతరంగములు. ఎటుమాచి ను కన్నులు తిరుగు చున్నవి. గుజ్జముమాత్రము మిశ్రాల జాగ్రత్తగా నడచుచుం ఔను. 'హా! ఈ యగాధములో ఁబడిన నే ఎగు మన్లు? వేగము చేత నేలకు జేరకము దే శరీరము గుండ్రని యుండ యవునే మొ! సముద్రములో బడిన నేమగుదును? జలజంతువులు నా నీడనే వచ్చుచున్నట్లున్నవి, అవి సన్నుఁ గనితీకఁ గొఱికి యాహారముగ భక్షించును. పడిచో గుఱ్ఱము నేనును బడుదుము కదా! గుఱ్ఱ మెట్లును నాపైనే పడును. ఈ కనుమ దాఁటుట యెటు? సే ముగా నిది దాటినచో భగ పంతు సకు' అంతవఱకు వచ్చి యావహానాస్తికడు తనకు భగవంతుల ఉన్నభావము కలిగినందుల కాశ్చర్యపడి 'ఆహా భగవంతుఁడున్నాడు.

ఉన్నా ఉన్న మాట కష్టిక ధనవి దాఁధు కు ధనము, త్ఫ పాదనామార్గములు గాక మరొ కటి తెలియదు. జరిశ్రుcడి, దిశిఖ, శిష్టజీవి, వ్యాధిగ్రస్తుడుగ వఁతుఁడు వీరికున్నాడ." అనుకోనను విజముగా స్వానా యందు బ్రసన్నుఁడు గనుక నే నా త దీర్ఘవ్యాధి తెచ్చెను. అవును, మ ములు లేనేప్పుడు దైవమనందలి యూహ యేల కలుగున? శేషన్జీ మతమంతయు సుఖమలలో నున్న రికొఱ కేర్పడినది. వారు తెల్లని చొక్కాల', విలాసముకల జీత ప్రకటింతుకు. అది యేదో ప్రార్థన అందరు కాని, దానివలస నిజము హృయములు చలించు చున్నట్లు లేదు. వరి మెప్పుడును వ్య కికిషయము. సంఘషయము కాదు. దుర్జనులు సంఘనయని భ్రమింపఁజేసి స్వలాభపరా యణులగుచున్నారు". రామేశ్వరశాస్త్రి, యితసేవు కూర్చాంకెను. ఊరకే జమీందారునివంఁ జూచుచుఁడెను. రంగారావు నతనిని 'నీ పేరేమి' యని యడిగారు. అలెఁడు 'రామేశ్వరశాస్త్రియని చెప్పలేదా' యను, రంగా : ఈ యిల్లెవరిది? రామే : మా జమీందారుగారిది. రంగా: మీ జమీందా గారువరు ? రామే : హరస్పనాయఁడు గారు. ంగా : నీ పెవరికుమారుడవు ? రామే : ధర్మారావుగారి కుమారుఁడను. రంగా : నేనెవరిని ? శాస్త్రి: మీరెవరో నాకఁ దెలియదు. పండుకొని యున్నారేమి? వాము కఱచినదా? మఱల

నాల్గునాళ్ళ క్రింద నౌక కాంవునకుఁ బాము కఱచి యతఁడు మంచమ లోఁ బడయుండఁగా రామ్వే శాస్త్రి చూచెను. అతని యాప్రశ్నకు రంగారావు తుఁ ఉర్యురు. రంగా : నీ విచ్చటి కెందుకు వచ్చితివి? రామే: మా జమీందారు వారి కోట చూచి పోవుటకు వచ్చితిని, రామేశ్వరశాస్త్రి రంగారావుగా రెవరో తెలి యకపోవుటయు సతఁడు వ్యాధిగ్రస్తుడై యుండుటయ, దనతో మాట్లాడు చుందుటయు, నీ మూఁడును హేతువులుగా నిర్భయుఁడై రంగారావుగారితో మాట్లడుచుండెను. రంగా : నీవేమి చదువు కొనుచున్నావు? రామే: నేను చదువుకొనుట లేదు. రంగా : ఏమి చేయుచున్నావు ? రామే : సీమచింతకాయలు కొనుచున్నానుఅందులోని పప్పు చాల బాగుగానుండును. కడుపులోఁ బసరు పెరుఁగు నని చెప్పుమరుగాని వానిరుచి మఱి వేనికిని లేను. రంగా : నీతోడి బాలురు చదువుకొనుటలేనా? రామే: చదువా? ఎవరు నిప్పుడు చదువుకొనుట లేదు. అందఱును మచింతకాయలే కొట్టు కొనుచుండిరి. దాని పప్పు చాల రుచి. పసరు పెరుఁచనందురుకాని నాకు నమ్మకములేదు. అంతపసకు పెరిఁగినచో నాల్గునాళ్ళు జ్వరము వచ్చును. .

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి