shabd-logo

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023

0 చూడబడింది 0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. నాగేశ్వరరావు లిస మితి నాకు నిన్నుఁ ద్రిప్పుకొనఁట కురు, త్రిప్పుకొన్నందులకురు నా చేరి లక్ష ఖర్చు పెట్టిందారు. తాను బాగుపడారు. హరప్పనాయుడు సన్న దిని వారిమింటఁ దిశ్వను టకు నాచేత పైసా వ్యయపెట్టి చలేను. తానిమో చనిపోయెను. అతఁడు కొడుకువలె నాచేత వ్యయ పెట్టిందారు. ఇతడు తండ్రివలె ఋణములు తీర్చి నా యాస్తి హకొప్ప జెప్పిడు అతడు ధ్యానము ధ్యానమని కనులు మూసికొని స్వపరివంచం రూపములైన ధ్యాన ములు చేసెను. ఇతఁడు పరమయోగియె ప్రాణములు తన గుప్పి బట్టుకొని, ఇగో వదలుకుంటిని పదలెం ఒక్కటి చీకటి; మరి యింకొకటి వెన్నెల. కుల్సి ప్రకృతులకుఁ జీటిటియే యిష్టము పోనీ! నా కే.బది యేండ్లు వచ్చినవి చెట్ట. కొకా, యిటయినాడు. ఇంక నాకు మార్గమేది?" కర్కలైన మరునాఁ డిట్లకునుకున్న రంగా రావువద్దకు రామేశ్వరశాస్త్రి వచ్చెను. వ్చ కారులకుఁ జుట్ట వేసి కొనెను. రంగా రావతిని నెత్తుకొని 'బాబూ'ని పుకొ నేనా? యనెను. శాస్త్రి 'ఊ' యనెను.
తరువాత నెలనాళ్ళకు రంగారావు ప్రశ్క జమీందారు నుండి యొక కొడుకును బెంపకముతెచ్చేరు. ఆయన వీగుహరప్పనాయఁడం పెటైరు, వచ్చిన చిన్నజమీందారు. కెనిమిదేళ్లాడు. ఆయనకు రామే శ్వరశాస్త్రికిఁ గలిపి కుమారస్వామి చదువులు చెప్పుముండెను. కుమారస్వామికి నెలకు వందరూపాయల జీతము కురూరస్వామి యొకనాఁడు దారి వెంటఁ బోవుచుండఁగా ఈ్పచుకొర కనిపిచి యతనికి సెల్యూట్ చే సెను. కుమారస్వామి మజిల సెల్యూట్ చేసి కాసులు గలవాడ రాజు గదరా సుతీ!' అనుకొ నేను. తనలో దాను
మూడునెల లద్యె. తూకప్పపెపెట్టయంలెయు మాగాని యయ్యె. మఱి పది మరమలు మాత్రమున్నది. అందులో జ్నై వేసిరి. దాని నింతేఁ బాములడుగున శటువదిగా నుండెను. జొన్న వేసినవారే కోసికొనుటకు భయపడుచుండిరి. పాములు - గోనుxవన్నె త్రాసులు, నల్లత్రాచు, జెజ్జిగొడ్డు, పసిరిక వాసులు, తాటినాములు, బింశ్నాగులు, శ్రీబండులు, నూ పలుగురు, కట్లపురుగులు, పొడలపాములు, పలు రక్షమముల పెంజే సల, జాల త్రాదులు వేయేండ్లు బ్రడికినవి, సుబ్రహణ్యేశ్వ-స్వామికన్న మనలివి మహావల్మీకములలో నుండరు. వేట పుటకు నీ పెదయెకరములే ప్రధానముగా సర్పము లుండు స్థ నాగేశ్వరస్వామి యీలయ మున్నచోట నొక ప్రత్యేశ :ల్మీక మున్న 3 దానియందే స్వామి మొట్టమొదటి శ్రీ ములు గ్రోలినది. ఈ పది యశరములలో నున్న యగాధము లైన ఎల్మీకమ లయకు సర్పము లనేకములు నివసించుచుండెను. అన్నింటికి మిస్సై పళ్మీ మొక్క దున్నది. అది రెండు నిలువు – పుట పైభాగమున నున్న రంధ్రము చిన్న కావి య పెద్ద అని నాల్గబును రంధ్రములుగాఁ జీలిపోయి నిలువుగా నెంతలోతున్న రో చూచుటకు వీలు లేదు. కొందఱది పాతాళ లోశమవు నుండెనందురు. దారి నుండి వాసుకి ప్రభృతి మహా భుజంగములు పైకి వచ్చి వైకుంగై కాదశి కారదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవించిపోవునండు ని జరులంకుఁ బ్రతీతి. ఆ పుట్ట త్రవ్వించివేయుటకుఁ బొలముకాఁ పొకసారి ప్రయత్నించెననియు, సతని కుమారునకుఁ గన్న పోవుటచే నది మాన్పించెననియు జెప్పునరు ఆ పొలము సరిగా గణాచారి యన్న గారిది. రంగయ్య యాపుట్టి అవ్వచుట కెప్పుడును బూరుకొనలేదు. దాని చుట్టును దున్నెరు. స్యములు వేసికొందురు. పిల్ల పుశప్పుడా పుట్టమీఁది కెక్కి నూటలోనుండి తొలగిన తురు పామని పారిపోయి వారిలో వారే శస్వముదుకు. నాగులచవితివా డచట ముత్తె మనలు సోయి పాలు పోయు సరు పసిపిల్లలు టపా కాయలు మ్రోగింతురు. ఆ వల్మీకమున కది యొక ముసలివై తిరుగుదుఁ గొడుకునకు నుం దిప్పించెద ననును . అతఁడు నుందు పేరు చెప్పినంతనే పాముతో ఁటలోనికిఁ బరువెత్తు కొనిపోవును. అచట నతఁడు పుట్టలోనికి దిగి కూర్చుందురు. పాము అగ్నియు వచ్చి యరని శాలిగోళ్లు ళాఱుపను. అతఁడు కాళ్ళు పైకి దీసినును. కన్నములోనుండి యెగిరి, పుట్టమీదికి దూకును వతులువచ్చి యతన చుట్టను బిండుకట్టి సుంశ భ్రమణము చేయును. అతఁడు కుప్పించి యెగయును. అతని శరీరకాంతి గగఃభాగహ్మవల గప్పుకొని, యాకాశమనందు పచ్చని చేరు మొలచినట్లుండును. అత డొక్కనాఁడిట్లు క్రీడించి క్రీడించుపుట్టలోఁ గన్న మునందుఁబండు కొని ద్రించెను. మంగకుఁ గొడుకు కనిపించక పోయి ధర్మా తోఁ జెప్పరు. కుమారస్వామి ధర్మారావు లిడ్డలును వెంకం బోయిరి. ధర్మా: ఈససిరికను నాకన్న వేయికండ్లకోఁగా నినాఁదు హరప్పశారు. ఆ హరస్పపోయినతరువాతి నీరు పెద్దన్నగా రక్నట్లు! 'కృష్ణ రాయలతో గివి కేగ లేక బ్రతికి యున్నాఁడ జీవశ్చిరంబ నగుడ' కుమారః పెద్దన యొక్క కృష్ణ రాయలనే యెఱు.నే మీరు కృష్ణ మునాయని హకప్పనాయని పెద్దబి నాఱు గురువు. ఎవ రితోఁ బోదురు? పెద్దన్నగారికి మీకు నేమి సంబంధను ఆయన వట్టి కవి, పెర గొండెలో నౌకగొప్పపందారు. ఆయసక్రింద గొంత సైన్యము, నేడుఁగులు, గుఱ్ఱములు నుండెడివి. ఆయన యొక పెద్ద పొలెనాఁడు. పచ్చకప్పురము, కసూరి, పురుఁగు, జన్వా ల మేలి తాని యెగినవాఁడు. తానుకూశ శ్రీకృష్ణ రాయణ వశాద్రి శీనవాడు అంతఃపురము, దాసీలు, రమణీప్రియదూతికలు, తూగుటుయ్యెలల గల ప్రభువు. కవిత్వాముతోఁచకపట్టిన దాయసడు. కో! హరప్ప నాయఁ ఉచ్చు దీని వెచ్చము. ఆయని కవితకన్న వెలగల కవిత్వము. ఆయనమన్న భోగమునకు బదులు యోగ సుగలదు. భోగిధోగతోఁ బచ్చును. యోగి యోగితోఁ జావనక్కఱలేదు.
అదిరాత్రి. ఆషాఢ బహుకము పైని మేఘములు గర్ణించు చున్నవి. లాంతరు వున్చుకొని బద్దలు నడచుకుండిరి,
కుమా: ఎచ్చటనని వెదుకుదుము? ధర్మా: మిగిలిన మెట్ట పొలాలలో, కుమార: మఱల నెవ్వఁడై సను వస్తు ప్రదర్శనశాల కోసము తీసికొనిపో లేదు కదా! ధర్మా: పోయివెదకిఁ బోవుచున్నాము కదా! ఇద్దఱును మెట్ట చేలవద్దకుఁ, బోయిరి. జొన్న దట్టముగాఁ బెరిగి యున్నది. చేరకి మూఁడు పైవులఁ దిరిగిరి. నాల్గవవై వునఁ జెట్లును బుట్టలుసు. కుసూర ఇంక ఇక్కడ నెదకుదుము ? ధర్మా: నీవిచ్చట నిలుచుందువా? నేనుపోయి యీ గట్టువెంటఁగూడ వెదకివచ్చెదను. కుమార: అది వెదకడదగినచోటు కాదు. మీరు పిలువుఁడు; అతఁడు మీకంఠస్వరమునువిని వచ్చునేమో! ధర్మారావు కేశ వేసెను. రెండుమూడుసార్లు కేశవేసెను. ప్రతిధ్వని యేమియు లేదు.
ధర్మా: ఈ చేనిమధ్యఁ బెద్దపుట్ట యొకఁ డున్నది. దానివద్ద నున్నాఁడేమో పోయి చూడవలయును. పోవుటకుఁ ద్రోవలేదు. కుమారః అతని నేమో పురుగు పుట్ర ముట్టదు. అతని కేమి భయము? ధర్మా: నేనుండగా నీకుమాత్ర మేమి భయము! కుమార: మీకుమాత్రము భయములేదా? ధర్మా: నేను పసిరిక యన్నగారి నని యీ పాములన్నింటికిని దెలియును.
వా రచట నిలుచుండఁగనే నాలుగైదు పాము లాటు నిటు పోయెను వెనుక ముందును బార్శ్వములయందును ధ్వని యేదియో యగుమనే యుంఊరు. కుమారస్వామి ప్రాణములు గుప్పటిలోఁ బట్టుకొనెను. ధర్మా: సోదమా? కుమార భూయిష్టము
ఇద్దఱును జొన్న యటునిటుఁ ద్రోసికొనుచు లోనిఁబోయిరి. అటు నీటు చాల సేవు వెదశిన తరువాత పుట్ట కనిపించాను. ఒకటి రెండుసార్లు సమారస్వామి యేదో మెత్తని పదార్థముమీఁదఁ గాలు వేసెను. అతఁడది హమే యనుకొ నెను. పామైనచోఁ గ చియే యుండును. శఱచినచోఁ జిమచిమలాడడా మంటయెత్తబా! ఏమో యేసు గోలయో! యింటికి, బోయినతరువాతఁగాని తెలియ దనుకొనెను. పుట్టమబ్బును దిరిగిరి. ఎచ్చటను గనిపించలేదు. ధర్మా రావు మజలు గీకలు వేసెను పుట్టిపైనుండి ఏదో దిగుమన్న ఏదో మహాసర్పము పుట్టలోనుండి తపనికి వచ్చుదెలియలేదు. ఇభ్వురునుగలిసి పొలాలకుఁబోయిరి. పసిరికకృష్ణాఁ రెడ్డిని జూచి చాల ముఱిసి నేను.
కృష్ణారెడ్డి పసిరిక వెంటఁ బోవుచు నొకపామును జంపెను. ఒక పక్షిని గాల్చెను. పసిరిక బుస్సుమనెను. పసిరిక యకని వదలి పెట్టి పాఱిపోయెను. పాములన్నియు వచ్చి పసిరిక చుట్టురు కూడి కోపగిం చెను. వానినిఁ దీసికొని రావద్దనెరు. 'నీవు చెడిపోవుకున్నావు. వాల ఉన్నచో నీ కభిమాన మెక్కు పగుచున్నది. వాఁడు పూర్వపు రయితు బిడ్డ యనుకొన్నావేమో! వాడు దుష్టుడుగా మాలిపోయినాడు సుమా! నానికి యధార్ధజ్ఞానము చెడిపోయినది. వాఁడు మిధ్యావిన యములను జూచి భ్రాంతి చెందుచున్నాఁడు. నీవు వానినిఁ గలియవ ద్దన్నవి. పసిరిక మనస్సులో గోపాలకృష్ణా రెడ్డియన్నచో ననురాగము పోలేదు. ఈ పొలమంతయు వానిదేశదా! ఈ పంట యంతయు వాని దేశ దా! నిజముగాఁ జూచినచోఁ దానే వానివాఁడు. పాము లకుఁ బక్షులకు నెదురుచెప్పక యప్పటికి మాత్ర మయూరకుండెను. పిచ్చిపాములు తమలో సౌకరిని చంపుట మఱచిపోయినవి. ぴゅり పక్షులు తమలో నొకరిని రెడ్డి చంపుట మఱచిపోయినవి. పసిరిక వానిని దెచ్చినాఁడని మరచిపోయినవి. పసిరికయు సవియుఁ బూర్వము వలెనే యుండిరి.
ధరలు పడిపోయెను. పుట్టి యనుబది యమ్మినది, ముప్పది లోనికి వచ్చెను. శిస్తుపోఁగా బేనరయితునకు బ్రతుకుటకు లేకపోయి నది. జన మండఱుకు ఘోష పెట్టిరి. ఒకనాఁ డొక ముసలిరయితు వీధిలో నిలుచుండెరు. ధర్మారావు దారివెంటఁ బోవుచుండెను. ముసలి ధర్మారావును జూచి 'బాబూ! రయితులందఱు నీ యూరు వదలిపెట్టిపోయిరి. నే నొక్కఁడను వదలిపోలేకయుంటిని, యుద్యో గులు బలిసిన చోట రయితు నిలువలేఁడు సుమా' యనెను.
ధర్మా: నిజమే. నీవుగూడఁ బోకపోతివా? ముసలి : ధర లన్నియుఁబడిపోయినవి. ఏది కొనఁబోయినను ధరలు ప్రియమైపోయి నవి, ధర్మా: పది యెకరమల పొలము కలవాఁడు కొనవలసిన వస్తు వేమిటి? రయితు మదమెక్కి యున్న పొలమంతయు వరిపండించి ధనాశాగ్ర స్తుఁడై నాడు. కాని దీపముల కాముదములు పండించు
కొనవచ్చును. పూర్వము మనస్త్రీలు వండి యాముదము తీ సెడివారు. సాయంకాలము దీపము వెలిగించి 'సర్వంక్షి, సందెలక్ష్మి, మహా లక్ష్మి, ఇరుగులక్ష్మి, పొరుగులక్ష్మి, మహాలక్ష్మి తల్లీ! మా యింట నుండు'మని కన్నులకద్దుకొని ముదవుదీపము లైనచో సేవించెడి వారు. ఇప్పుడు డీట్సు లాంతరు, ఎలెక్ట్రిక్ బల్బునా, దేనిని జ్యోతీమాపమున నారాధించునది 1 ఆముదము దీపములో లక్ష్మియు నున్నది. అనగానది పంచభూతనులలోనొకటియైన జ్యోతిస్సుయొక్క స్వరూపము. ఇందులోనున్నది ప్రళయాగ్ని సృష్టి హేతువైన, స్థితి రూపమైనజ్యోతిస్సుకాను. ధనదేవత. ప్రత్తిపండించుకొని బట్టలు నేసికొనవచ్చును. కందులు, పెసలు, మినుములు, సెనగలు, అన్ని కూరలు, మిరప, వాము, ధనియాలు, మిరియాలు, పొలములలో బండించరానిదేది? మనిషికిఁ గావలసినవి రెండే! కట్ట గుడ్డయుఁ దినఁగూడును. ఇవి రెండును నేలనుండి తెచ్చుకొనవచ్చును. ఎన్ని రకములైన పంటలు పండించుకొనవచ్చునో యన్నియు బండించు కొనవచ్చును. మన మన్నిటి బదులు వరి యొక్కటియే పండించు చున్నాము. తక్కిన వానికి దరిద్రుల మగుదున్నాము. పొలములోఁ బ్రత్తిపండించి, యింటిలో దారము తీసి, పండిన వడ్లు కొలిచి మాదిగ వానిచేత నేయించుకొన్నచో దమ్మిడీ ఖర్చులేకుండ వచ్చు బట్టలకు వాఁడు చెప్పిన ధర పెట్టి నీవు పోయి కొనవలయును. ఎకరము పొల ములో నీవు మినుము చెల్లినచో సాలియానాకు సరిపోవు మినుములు వచ్చును. అవి యెముటి వానివద్ద గొనవలయును. రయితైనవాఁ దుప్వతక్క యేమియు గొవనక్కఱలేదు. ఆ యుప్వు కొసకతప్పక వచ్చినది కనుక. ఆ గీతమాత్రము తప్పించుకొనలేఁడు. కాని తెలివి తెన్చుకొన్నచోఁ దెలుఁగురైతు దరిద్రుఁడ నని యేడువ నక్కటి లేను. తాతా! రయితుదాక పోవుట యెందులకు? దురాశాపరివీడి లేము కానిచో 'నే దేశమును దారిద్ర మనుభవించ పక్కఱలేదు. తం దేశ వైశాల్యము, అందుఁ బండఁదగిన పంటలు లెక్కచూచు కొని, యచటి జనము తన బ్రతుకంతయు వానితో సర్దుకొనిన యడలం బర దేశముమీదికి యుద్ధమునకుఁగానికి బిచ్చమునకు గాని పోవుట యెందులకు? ఉ త్తరధ్రువ మని యున్నది: ఆచటి జనులకు ఎస్కిమోబ్రదుకుదురు. వారు వచ్చి యితర దేశములపైఁ బడలేదు. సర్వజన మారణ మహాయంత్రము లేమైన గనిపెట్టి చోఁ బడెడి వారేమా తెలియదు. వచ్చు రాబడికి, చేసికొను వ్యయమునకుఁ జక్కగా సరి వుచ్చుకొన్నచో వ్యక్తి కేమి, దేశమున కేమి, జాతి కేమి, దారిద్ర్యము లేదు; దురాశలేదు. అవవసరముగా పసుపుల ధరలు పెంచి, యొక్క లేని నాణెములుకల్పించి, వాన ధరలలో దేదాలు తెచ్చి యార్థిక శాస్త్ర మని నాణెములను గూర్చిన శాస్త్రమని విథ్యాకల్పన ఒక్క బిలేదు. దురాశయు, సవివేశమును హేరువుగాఁ బెరిగిన యీ &ష్ట మార్గము లన్నిటికి నాగరికత యని పేరుపెట్టుకొన సక్క అలేదు. తెలుగురైతు చచ్చిపోవుచున్నాఁడు. దేవమాతృకలు దేశమున నశించినప్పుడే, సర్వము వరిపై రయినప్పుడే, రైతు యొక్క రోగ్యమును, వాని సంపదయు, వాని మనశ్శాంతియుఁ బచ్చినవి. వాఁడును తక దేశపు గయితు వలెనే —— ధనము ధన' మని యంగ లాక్చు చున్నాడు. తాతా! కడుపులోని యాకలి కొంతసేపటికిఁ దీరునుగాని, మనను లోని ధనతృష్ణ యెట్లు తీకును? అంతము లేనిదాని వెంటఁ బడిపోయి నచో నెచ్చటకుఁ బోవును? బుద్ధిమంతుఁడు 'దీని కిది చివర' యని దేనిని గుఱించి తెలిసికొనునో దానికి యనుసరించును. ృష్ణ కుఁ జివర "ని లేదు. మూర్ఖుఁడు దాని వన నరించును. మూర్ఖమైనా జాతీయు దేశమును దానినను. రించును. ఈరీతిగా పసదేశము చెచ్చి పోయినది.
ముసలి: తాతా! పసిరికకు నిలుచుటకు స్థాన మైన లేదు. మన యూు నీవు చెప్పి యైనది. ధర్మా: ఊరికాదు, దేశమంతియు ములి: ఆ య్న పది యెకరములు గూడ ముందు వాటికి యైచోఁ బసిరిక్ యెచ్చట బ్రతుకునుకి ధర్మా: పసిరిక యెచ్చట బ్రమకు నని నీకును నాకును బట్టినది. రయితు బిడ్డ యెప్పుడు చెడి పోయెనో సిరిక్ యు నప్పుడే చెడిపోయెను రయితు బిడ్డ కృతకభావ మల యందు నిమస్నఁడై వృషార్థముల చేత వ్యామోహితుఁ డైన నాఁడే పసిరిక చెడిపోయెను. ముసలీః అగో, చంద్రారెడ్డికొడుకురు జూడ ము! మతాల తిరిగి చెన్న పట్టణమునుండి వచ్చినాఁడు. ఇంకను రయితేమిటి? కొండతా పోయి వేదములు చదువుచున్నారు. కొండ
శ్రీ రీతిగాఁ దనరై నారు పంచము లుండి రవంగా వారును వ్యవ సాయము చేయనట్లు లేను. వారి కేలుకి క్రీస్తు భోజనము పెట్టును. మనము మన పూర్వజన్మ కర్మ యని యేడ్చువారము, మనకుఁ బని చేయకుండ కూడు దొందు.
అంతలో దూరము నుండి గోపాలకృష్ణారెడ్డియు, నతని వెంటం బసిరికయు బోచుండిరి ధర్మారావు నూచెను. ముకలి: తాతా! సూచితివా? నీలేష్మకు బసిరిుకు రెడ్డిమోూది వ్యామోహము. నీవు పిలుపుము, వచ్చు-మాకి ధర్మా: 'సమ్మకము లేదు. అయినను DDచెను' అని పసిరికను బిలిచె పసిరి వెనురిగి మాది, నవ్వి కృష్ణారెడ్డి వెంటనే పడిపోయెను,
ముకలి: అందులో నున్న తీపి యది. వాఁ పెట్టి కానున్నాఁడు. చేలికి గడియారము, ఊటకలము? క్రాపింగు, కళ్ళిజోడు, ట్వీరు కోబు, బూబ్సు-ఏఁడే యింకొక దొరవలె సున్నాఁడు. అమాయకుల డైన పసిరికకు నీ బుద్ధి కన్న నాని వేఁమే గాగున్న దనిపించుకున్నది. ధర్మా: తాతా! నేను వీఠం దాతను, నీవు నాకుఁ దాతవు నీవు ముసలవాడవు. నీ 'సయ్యో! జెడిపోవుచున్న దని యేడ్చుచుంటివి. నేను యువకులలోఁ దప్ప బుట్టి 'అయ్యో! చెడిపోవుదున్న ' దీని నేనును నేడ్చు మంటిని, మనబుద్దకి మొఱయు వినుపట్టి భగవం తుడు కనిపించలేదు. పసిరిక నా తిమ్మదు. కించుకొనవలయునో నాకఁ ఔలియటలేదు. వానిని నెట్లు బ్రది
గోపాకృష్ణా"ద్దియుఁ బసిరిశయుం గలసి మెట్టలను వద్దకుఁ బోయిరి. నమున్నాయ నిచ్చటవచ్చట దాఁగు నేను. పాములన్నియు బుట్టలలోఁ దూణె ఒక పెద్దపాము పుట్టలోనుండి తలయెత్తి పసిరి 5ను రమ్మని స్న చేసెను. ప సిశ పోలేదు. రెడ్డి తన గడియారము తీసి పసిరిక చేఁ గ ఒను, కళ్ళజోడు పసిరికకఁబెట్టెను. తన ట్వీడ్ కోటు తీసి పసిరిక కుఁ దొడిగారు.
పసిరిక గోనిపాతరాయఁడు ఇవి యర్నియాం బెట్టుకొని యతఁడు విచిత్రజంతువలెఁ గనిపించెను. కోతుల నాడించువారు కోతుల కిట్ల చొక్కాలు మొదలైనవి తొడిగి యాడింతురు పసిరిక యట్లే కనిపించెను. అతని యా వింతవేషము జూనుటకుఁ బాముసశింపఁ జేసికొన్నది. మేము కొన్న రానిచ్చిననులాధములేదు' అనెను. పసిరిక 'మీట్ల ్నచో లాధములేదు. నే నెప్పటి" కైన మీ వాఁసను గాని, యితరులతో నాకేమి సంబంధను ? బావా వాసుకి ! తమ్మడా తక్షక! మామా చమువ! అల్లుఁడా ద్విజహ్వుఁడ! ఓ కుటిలగ! :మమూర్తి భయ జిహ్వ! అనఁel శేషక! మీ రండ600 వన్న పద లెదరా? విహంగమలారా! మీరుకూడ వదులుటయేనా ! ఆ వక్రచంచువునకు నాక్షను బట్టరాని స్నేహమ. ఈ వృనుపునుం సన్న వడలియుండ లేను. మీరందఱు నాయంరింత ముఖులైనచో నేను పోయి గుండేటిలోఁబడి చచ్చానను. ఏమందరు! పొమ్మం దురా? చెప్పఁడు. మా యన్న పడిగెను గుండేటికి పఱదిలా తెప్పించి పెట్టుమని గుండేటికి వరదలు వచ్చి చాలదినములైనది. ఈ యేడు మఱల వచ్చుననుకొందును. మీకిష్టములేనిచోఁ జెప్పుడు' అని పసిరిక క∞దెబ్బతిన్న పామువలె మెలికలు తిరిగిపోయెను. నేలం బడి పొరలాడెను. పడగవిప్పిన ప్రౌదువలె తల నిక్కించెను. పాము తోఁకఁద నిల్చినట్లు మోకరించి నిలుచుండెను.
పాములన్నియు సౌతఁడొకఁడు చూచుకొన్నవి. పక్షులన్నియు నొకఁడొకఁడు చూచుకొన్నవి. వృద్ధగర్పము పసిరికవద్దకు వచ్చి 'నాయనా! నీ మీద్ర మాకేమియు గోపము లేదు. ఆ దిష్టుతోఁ దొరుగుటవలన నీ మనస్సు వ్యామోహితమై పోయినది. నీ ప్రకృతి యంతయు మాఱిపోయినది. ఒహుకాల సంపర్కమలన నీ యందు మాకును, మాయందు నీకును బ్రేకు పోలీదేకాని తత్వతః నీవును మేమును, భిన్నల మైతిమి. మనకు మైత్రి మజలం బొసఁగుటయఁ గష్టమే! మే మిదివఱకు నిన్ను గఱచెడివారము. నీవు మమ్మ గఱ చెడివాఁడవు. మనమందఱ మొక్కటి యేకనుక సౌకర్విస మొ'రీ కెక్కలేదు. పూర్వమువలెనే మే మిప్వడు కూడ నాఁటలో గిన్న గటి చెన మనుకొనుము. నీకు విరమెక్కి నీవు చనిపోయెదవేమో! కనుక వైత్రి యింతటితోఁ జాలించుట మంచిది. కాని గన్న వదిలి మేము నుండ లేము. ఏనుందువు ?" అనెను.
పసిరిక సంతోషముచేత ముసలిపాముతోఁ బెనవేసికొనెను; మనకలాడి ట్లాడెను. 'సరేకఱువును, బ్రతికినచోఁ గలసియుందము లేనిచో నష్టమేమి’'యనెను. ముసలిపాము 'నేను కఱవను. నీవు నిజముగాఁ జనిపోయినచో 'నే నోర్వలేను' అనెను. పసిరిక శఱదెదవా, నీవు కఱచెనవా' యని యొక్కొక్కదానిని బతిమా లెను. కుంభీవనుఁడని యొకడు 'మధ్యవర్తి యున్నచోఁ దాను కఱచెద' సనెను. మధ్యవర్తి యెవరు ? మ.సలిపాము గణాచారి పేరు చెప్పినది. పసిరికపోయి గణాచారిని బిలుచుకొని వచ్చారు. అన్ని పాములును 2ములును వానిదారి సవి పోయెను. గణాచారికిఁ బసిరిక యెందుకు బిలుచుకొనివచ్చినో తెలియలేదు. పాము వచ్చి కఱచెను. పసిlక గిలగిలలాడి, మెలికలు తిరిగి, నెత్తుకు గ్రక్కుకొని చని పోయెను. వెంటనే యాకాశమనం బరులన్నియు పెద్దగా విల పించెను. పుట్టలో నుండి బుస్సుమని దుఃఖధ్వరులు వినవచ్చెను.
గణాచారి పసిరిక నటుమాచి యిటుమాచి చనిపోయికట్లు గ్రహించి దుఃఖావేశమ చేత నొడలు తెలియక యిట్లు పాడఁదొడఁగాను. 'వేయిపడగలపాము విప్పారుకొనివచ్చి కాటందుకొన్నది కలలోన రాజును, నాల్గుశిరసుల నాగు నెల్లవల్లగ వచ్చి ఊరి పెద్దను నిలవేసింది పొలములో, రెండు శిరసులనాగు రిపురివ్వ మని వచ్చి ఒక శిరసునాగన్న యొయ్యారముగ వచ్చి నిజముగా నాతండ్రి! నిన్నఁ గటిచిందిరా!' గణాచారి చూచుచుండఁగా - సిరికను గఱచినపాము కుంభీ
సనుఁడు స్వరాతిపై నొకదానిమీద్రం దలకొట్టుకొని చచ్చెను. సుబ్బన్న పేఁట పీఁట గగన మంతయఁ బక్షులురు, నేల యంతయుఁ బాములు నయ్యెను, జనము వీలైనన్ని పానులను జంపిరి. అవియేమో యమావాస్యలు కన్నలు కనపడక కబురములు తొడి గిన త్రాచులవలె నె త్తిని కఱ్ఱలకడ్డముపడి చచ్చెను. కొన్ని పాములు గ్రామము విడి పోయెను. పక్షులును లేనిపోయెను. కొన్ని పాములుగుండేటిలోఁ బడిచచ్చెను ప్రాణములమీఁద మఱి యాస కలిగిన జంత్రులు, నాగరికులు వచ్చి సర్వనాశనము చేయుచున్నను దమ పూర్వుల దేశము వదలిపోలేని పల్లజాతులవలెఁం బోయి మఱల సట్లే యా పుట్టలలో సనీ దూఱి యుండెను. ఆనాఁటితోఁ బహు లానంద మయమృధుకలశ్వరులే మఱచిపోయెను. ఆకాశమున నవి విషాద గీతములే పాడఁజొచ్చి ను.
శవమును మంగ యింటికిఁ దీసికొనిపోయిరి. ధర్మారావు వచ్చిపూచెను. 'ఇప్పటికి నా తండ్రి యూహలన్నియుఁ జక్కఁగా భగ్నములైనవి. ఒక్క దేవదాసి మాత్రము రక్షింపబడినది. నాతండ్రి యేవేళ సంకల్పించెనో, సంకల్పము లన్నియు భగ్నము లయ్యెను' అను నేను. మంగ కొడుకుపై ఁబడి యేడ్చెను; 'నాయనా! నీవు కూడా పాముకఱచి చనిపోయి, మనుష్యుఁడ పనిపించుకొందు వనుకొని లేదు. బ్రతికినన్నాళ్ళు మనుష్యుని గడువువఁ గంటినన్న తృప్తి నాకు లేశ పోయినను చావులో నెనను నా తృప్తిఁ దెచ్చితివి. నీలఁడ్రి గర్భకోశ మెఱుగఁడు. పుట్టిన సంతానమంతయు భద్రముగా నున్నది. దేవదాసి స్వర్గవాసిని యగుటచేత నది మే మెవ్వరము విచారించలేదు. నీ దుఃఖము నా కేమిగాని, మా యన్న గార లెటుల దుఃఖంతురో తండ్రీ!' యని గొడ్డు అంబా యని యడలిన ట్లడలేరు. రా చంద్ర రాజు వచ్చిన; వచ్చి చూచి పసిరిక విద్రఁ బడి యేడ్చరు. అన్నదమ్మ లిర్వురును గౌఁగిలించుకొని యేడ్చిరి. రాజన: 'నాయనా! నీ దఃఖముల కంతులేకుండ నున్నది. అటు దేవదాసి, అరుంధతి, హరప్ప, పసిరిక, గోపన్న, మంగమ్మ- యింత నుంది దుఃఖములు నీ వెల్లు సహించుచుంటివో నాకుఁ డెలి యుబ లేదు'.
ధర్మా: అన్నా! దీ: కిఁ బునాదులు బదునాజేండ్ల క్రింద నుండి య్నువి. కృష్ణ మనాయఁడు పోగా భరించితిని, మనతండ్రి చపోగా భరించిగాని కళ్యాణగౌరి నా పెదతల్లి, నీ మాతృ దేవత రంగాజమ్మ గారు సోగా భరించితిని. రాణి యన్న పేరున తీర్థమైన రుక్మిణమ్మారావుగారి మృతి కన్నలారఁ జూచిరిని. 'నేను చూడ రాని
జేమున్నది? ఇంశఁ బదునేరు దినములలో సర్వనాశన మగుదున్నది. నేను భరించలేని దేమున్నది?
గణాచారి పాడుచునే యుండెరు:
'ఒక శిరసు నాగన్న ఒయ్యారముగ వచ్చి నిజముగా నా తండ్రి నిన్న గఱచిందిరా!' - 'వేయిపడగల అనాఁడు రాత్రి రెండు జాను లయినది. తీతువుపక్షి యాకాశ మునఁ గూసినది కూసిన టైయుండెను. ధర్మారావు 'అన్నాడు. కూసితివి, మఱలఁ గూరవచ్చితివా యను నేను. X330 పాట వినిపించుచునే యుండెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి