shabd-logo

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023

1 చూడబడింది 1

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి పోవును. వాహ్యాళి యనఁగా నై దాజేండ్లకుఁ బూర్వము వఱకును వట్టి గ్రామ సంచారవని యర్థము. పదిపన్నెండేండ్లకుఁ బూర్వము కాఁపుభార్య లందఱును బొలాలకుఁ బోవుట, గడ్డియు, జొన్నయఁ గోసి తెచ్చుట చేయుచుండిరి. పైరుగాలి తగిలి యెల్లకు నారోగ్యవంతులుగా నుండిరి. మెట్టపోయి పల్లమయిన తరువాత మాగానిలోఁగాఁ పుభార్య చేసెడి పని ఏమియులేదు. ఊడ్చినను, గోసినను, గొల్లవాండ్రును, మా లెత లును. ఇంటిలోనికి నీరు మగవాండే తెచ్చును. రాటము మానివేసిరి. కాఁవు భార్యకుఁ బనియేమి మిగిలినది? ఆమె కూడుమాత్ర ముడుక వేసి పెట్టుట మిగిలినది. పాలు తీసినను పేఁడ చేసినను పాలేరువాఁడు చేయునుండెను. కాలవు భార్య నిర్వ్యవసాయురాలయ్యెను. మాగాని వచ్చినప్పటినుండియు, రైతు భార్య తాను రైతుభార్య సనుకొన లేదు; దొరసాని సనుకొన్నది. కొన్నాళ్ళు దొరసాని పనుకొనుట తోనే తృప్తి పడినది. తరువాత వేషముచేత దొరసానిగా మారినిది; జపాను సిల్కు చీరెలు, పట్టురేకలు, చిత్రవర్గములదుస్తులు, తలనూ నెలు, సబ్బుబిళ్ళలు, పిన్నలు. జడ చివర పట్ట పీలికలు కాళ్ళమునందెలు తుమ్మకాయగొలుసులు పోయి పొంజేబు పట్టాలు, మెనలోఁబట్టెన e నాను కాసుల పేరు పోయి గడియారపు గొలుసు, తలరూఁద రాగిడి చంద్రవంకలు పోయి ప్రక్క పాపటలు, అనాసపోయి యర్థచం ద్రాకారపు మదరాసు తాతి ముక్కపుడకలు, చేతులకు మురుగులు గొలుసులు పోయి బంగారపు రాజులు క్రమక్రమపరిణామముపొందెను. మొదటికాఁపు రెండెకరముల పొలముగలవాఁడు. అ యింటి గణా చారి వెలసి, పొదుపుచేసి పెట్టినది. ఆ యింటఁ దా నొక్క తెయే కూతురు. పెండ్లిలేదు. ఆ ఖర్చులేదు. ఎప్పుడు నొక్కటే కొడుకు.చరణలతో నదే యదే నెమ్మదిగా వృద్ధిపొంది పాతిక యెకరమ ల దాక వచ్చి, రంగయ్య గ్రామములో నొక రకమయిన యాసామి యయ్యెను. మాగానియూళ్ళలో నీ దినములలోఁ బాలిక యెకరముల యా స్త్రీ యున్నదనఁగా వానికి భూమ్యాకాశములు పట్టవు, రంగయ్య నాఁటికి నతని వంశ పూర్వమర్యాద చెడలేదుగాని, యతని యింటిలో మార్పులు జరిగినవి. తని కడువునఁ దొలిచూలు స్త్రీ నిలువలేదు. కుమారులిద్దఱు కలిగిరి, వ్యవహారమ క్రొత్తదారి పట్టెను. మాగాని యూళ్ళలో నెక్కువమంది యువకులవలెనే రంగయ్య సైతము దుర హంకారియు, గర్వియు నయ్యెను. దైవము వారియింటనుండి వెడలి పోవుటకుఁ బదియేండ్ల క్రిందనే నిశ్చయించుకొనెను. అతని మన స్సులో సహంకారముగాని, గర్వముగాని తొలగించుటకుఁ బ్రయ త్నించలేదు. రంగమ్మ నేఁడు పరమాధునిక స్త్రీ వలె నుండెను. ఆమె కొంత యింగ్లీషు కూడఁ జదివెను. కడచిన యాజేండ్లలో వారి యింటిలో నొక విచిత్ర పరిస్థితి యేర్పడెను. రంగమ్మ ముట్టుకొన్న యన్నము గణాచారి తినదు. ఎందుకుఁ దినరాదని రంగమ్మ. గణా చారి సమాధానము చెప్పదు. ఒక దానికిఁ జెప్పును గనుకనా, దీనికిఁ క్వెటకు! రంగమ్మ యింటికి నామెకుఁ బాఠముల చెప్పుటకు హిందూ క్రైస్తవ స్త్రీలు వత్తురు. రంగమ్మ మ్మ వారితో ఁ జావడిలోఁ గూర్చుండును. నాగమ్మ దొడ్డిలోఁ బోయి కూర్చుండును. ఆధునిక నాగరికతాచిహ్నములైన వస్తువు లెచటనున్నను నాగమ్మ దూక దూరముగాఁ బోవును. రంగమ్మ కోపగించుకొని మాట్లాడదు. నాగమ్మ

ఒకనాఁడు రంగమ్మకుఁ బాఠము చెప్పుటకు వచ్చిన క్రైస్తవ స్త్రీ 'తాను వచ్చినంతనే నాగమ్మ దొడ్డిలోనికిఁ బోవునే' మని యడిగెను. రంగమ్మ 'యామె గణాచారి' యన్నది. క్రైస్తవిన వ్వెను. రంగమ్మయు నవ్వెను. తరువాత గణాచారి నిద్దఱును గలిసి యేవి ను సరో కాని, రంగమ్మ రెండవకొడుకు వాకిటనున్న వేఁప చెట్టుపంగ లలో కెక్కి క్రింద పడెను. వానికిఁ గాలు విరిగినది. కాలు నెమ్మ చెంచు వఱకును రంగమ్మకుఁ జదువు స్వాగలేదు. మఱి యొకనాఁడు

Aస్తవి నాగమ్మను బిలిచెను. నాగమ్మ కన్ను లెఱ్ఱచేసి చూచెను. శ్రీ సవి భయకంపితయై యానాఁడుపోయు జ్వరపడెను. ఆ జ్వరము జ్వరము మశూ ఏకములోనికి దించెను. అప్పటి నుండియు నామె రంగమ్మయింటికి రాలేను. మరొక క్రైస్తవి వచ్చుచుండెను. ఆ పూర్వపు స్త్రీ యామెతో 'గణాచారితో మాట్లాడకు' మని మంద లించి పంపిం చెను.

పట్టణయిలో విద్యుద్దీపములు ప్రకాశించుమండెను. అవిప్రకా శించుటకుఁ బట్టుచీరలు, రతనముల సగలుఁ గావలసివచ్చెను. “౦త ది. ములు వటి రాళ్ళమీఁద ప్రకాశించి యేమి ఫలము? వెలరాళ్ళ మీఁ బ్రకాశి విలయును.

ఒకనాఁడు ప్రొద్దుక్రుంకినది. వెంటనే చీకటి పడినది. ఆనాఁడు గణాచారి ప్రొద్దుననే లేచి, న్నానముచేసి, ప్రతిదినము వలెఁబని చేయక హర్చుండెను. రంగమ్మ తానును బ్రొద్దుంనేలేచి, తల దువ్వుకొని స్నానము చేయకయే క్రొత్తచీరఁదాల్చి గ్రామము వెంటఁ బోయెను. ఆమె గ్రామములోనున్న బాలికా పాఠశాలకుఁ బోవను. అచ్చట నున్న క్రైస్తవోపాధ్యాయు లందఱురు నామెకు స్నేహితురాండ్రు. అచటినుండి చంద్రార్డె యింటికిఁ బోవును. చంద్రారెడ్డి భార్య సీతారామమ్మయు, రంగప్మము మిత్రములు. అచటినుండి మఱి కొందఱు స్త్రీలనుఁ గలిసి యింటికి వచ్చును. వచ్చువేళకు జామున్న ప్రొద్దెక్కును. అప్పటికి నాగమ్మ వంట చేసి సిద్ధముగా నుండును. ఈ రోజుసను రంగమ్మ ప్రొద్దెక్కియే వచ్చెను. "వచ్చు సరికి బ్రొయ్యిలోఁ బిల్లి లేవలేము. రంగయ్య గ్రామములో లేడు. వది నెగారు వచ్చి నాగమ్మను 'వంట యేల చేయలే' దనెను. ఆమె సమాధానము చెప్పదని రంగమ్మకుఁ దెలియును. అయిననునడిగినది. ఆశ్చర్యముగా నాగమ్మ సమాధానము చెప్పినది. 'ఈనాఁడు నే నుప

రంగ: నేనును బిల్లలో? నాగ: మీరు నుపవాస ముండిననే నుంచిది. రంగ: నే నుండలేను. నాగ: పిల్లలకు మాత్ర మన్నము పెట్టకుము. రంగ: వాండ్రు చచ్చిపోవలయు ననియా యేమి నీ యుద్దేశ్యము? నాగ : బ్రదికి యుండవలె ననియే. రంగ: ఇఁక వంటనాకు భోదన మెట్లు? నాగ : అఁడు నాసవు, వంట చేసికొన వలయును, రంగమ్మకుఁ గోపము వచ్చి నాగ మ్మ మీఁద విఱుచు నాను. నాగమ్మ మానమే యవలంబించెను. చివరి జరంగమ్మ వంట చేసికొని భోజనము చేసెను. బియ్య మెన్ని పోయ వలయునో తేలియలేదు. లిన కాకలిగా నున్నది. అన్న ముకమూల బియ్యయి. పచనమైభాగము తనకే చాలలేదు. పిల్లలకు మిగులలేను. మఱఁ బొయ్యి మీఁద బియ్యము పెట్టుటకు నిప్పార్పి వేసెను. లోపలఁ గోపము మందు చుండెను. రంగమ్మ వంటఁ జేయుట ఏమస్టరీ స్త్రీలతో మాట్లాడినంత తేలిక కాదనుకొన్నడ. అప్పటికిఁ బ్రొద్దు తిరిగినది. గ్రామాంతరము పోయిన రంగయ్య తిరిగి వచ్చెను. అలెఁచు భోదన చేసియే వచ్చెను. 9:38 3 వచ్చుసరికి రాటము వడక్షచుండెను. తన భార్య నెత్తుకు త్రావిన యాఁడువులివలె రోజుచుండెను. పిల్లద్ద0 నాటలమీఁద నాఁకలి మఱచిపోయి వీధిలో నాడుకొను చుండిరి. అతఁడు వచ్చి భార్యను బరామర్శించెను. గంట సేపటికి సగతి యంతయుఁదెలిసెను. అతఁడు గణాచారి నెప్పుడు నేమియు సనఁడు. 'అమ్మా' యనియే పిలుచును. ఆమె వద్దకుఁ బోయి 'అమ్మా! నేఁ Gుపవాస మొదుక నేను. నాగమ్మ తలయెత్తి, కనుజెప్పలెత్తి, మలఁ గనుతెప్పలు వంచి తలదించి, రాటము వడకు చుండెను. రంగయ్య సమాధానము రాదని తెలిసికొని యూరకుండెను. అతఁడు గ్రామములోనికిఁ బోయెను. 'ఆఁడువులి' ప్రొద్దుక్రుంకువేళకుఁ జ్ఞల్లని గాలిసాఁగి యడవుల వెంట బయలు డేజెరు. తిరిగితిరిగి రెండుమూడు జంతువులను జంపి యింటికిఁ జేరెను. రాతిరి ప్రొద్దుపోయినది. మల నన్నము వండుకొనవలయును. పిల్లలు ఏఁపంటుకొనిన కడువులతో నిద్రపోవుచుండిరి. వంట చేయుటకు రంగమ్మ పిడకలు తేవలెనని దొడ్డిలోనికిఁబోయెను, పిడుకల గుడిసె దొడ్డిలొ నైరృతి భాగమన నున్నది. లాంతరు లున్నను నాగమ్మమీఁద్రి కోపముచేతఁ జీఁకటి లోనే పోయెను. దొడ్డిలో నాగమ్మ పట్టిన పాదులన్నియుఁ బందిళ్ళ మీదకి ద్రాక్షతోటివలె ర్యముగా నుండెను లోనికిఁ బోయిన రంగమ్మకుఁ బ్రతిపదమున నేది యో ప్రాఁకు

చ్ను భయవన్యెను. తాను సడచినచో నాధ్వనియఁ ద్రవవెంట సడిచి వచ్చు నుండ తాఁగినచో నా ఁగుచుండెను. తొందరగా రంగమ్మఁ గాళ్ళు కాలేదు. మరల నింటిలోనికిఁ బోయి దీ. ము తెత్తునా యరుకొ నేను. నేపము తెన్చులోపల పిడుకe గుడి సె వద్దకే పోవచ్చును. దీపమ లేకుండ పిడుకలగుడి సెలోఁ కేయి పెట్టుట యెందులకు? పోయి దీపము తెత్తునే యనుకొన్నది. వెనుకకుఁ దిరిగి నది, తన వెంటనే మఱల నా కదలిశ వచ్చునుండెను. తొందరగా నింటిలోనికి వచ్చి దీశాము తీసికొని బయలు దేకింది. భర్త యింటికి రాలేదు. పిల్లలు నిదురపోవునుండిరి. నాగమ్మను బిల్చుట కిష్టము లేను. తోడు లేకుండ దొడ్డిలోనికిఁ బోవుటకు భయమనిపించినది. 'ఒక్కర్తుకను బట్టణ వీధుల వెంటఁ బొద్దు పోవువఱకుఁ దిరిగి వచ్చు చుండుట లేదా, భయ మొదు' కనుగొనెను. సాహసించి దొడ్డిలోనికిc జొచ్చెను. తన కెడమ వైపున నే-యో ప్రాఁకుమన్నట్లు తోఁచెను. లాంతకు పెద్ద చేసి మా చెరు ఏమియుఁ గర్పించలేదు. మఱలనాలు గడుగులు వేసెను. ధ్వని యీవారి కుడి వైపున వినిపించెను. కుడి వైపున సన్నియఁణులు. దీపము పెట్టి చూచెను. ఆకుపచ్చని యాకులు, పసుపు పచ్చని పూవులు గాక మరియొకటి కన్పించలేను. మజల నాలుగడుగులు వేసెను తినకన్న ముందు పా మీదో నడచు చున్నట్లు తోచెను. దీపమెత్తి వెలుతురు ముందొక రెండు గజముల దూమునఁ బడుపట్టుచేసెను. ఎఆల నేమియుఁ గనిపించ లేదు. ఆమె వెనుదిరిగి యింటిలోనికిఁ బోద మనుకొన్నది. ప్రొద్దునఁగూడ సన్నము సయించలేదు. అన్నము నినుబాయి లత్తుకగా నున్నది. ఒక సగము బియ్యమే. ఈ పూటనైన వండుకొని తినక బ్రతుకలే ననుకొని మజల బయలు దేరెను. పిడుకల గుడి సెవద్దకుఁ బోవువరకు నేమియు ధ్వనిలేకు. లాంతరెత్తి గూఁదులోఁ జూచి పదిపిడుకలుతీసి పళ్ళికలో వేసికొని, పళ్ళిక బుజమున నుంచుకొని, కుడి చేతిలో లాంతరు వున్చుకొని బయలుదేరెను. ఆమెకన్నా ముందేదో నడచు చుండెను. ఆమె యాగింది. ముందు నడచుమన్నట్లు ధ్వనిలేదు. 'దొడ్డి, యింత పెద్దదొడ్డి యేమిటి? నాగమ్మ చాద స్తముగాకి పోయిన దొడ్డినిండ నిన్ని పాదులేమిటి? పాదులున్న చోట పురుగువుట్ర చేరును-వెధవది బేడ పాఱవేసినఁ గూరలు కొనవచ్చును. దొడ్డియంతయు మహారణ్యమైపోయినది. అడుగు పెట్టుటకు వీలు లేదు. ఆకాకు నడుమన బాముండవచ్చును' రంగమ్మ మఱి రెండడుగులు వేసెను. సాఁగుచున్న పాము గొంచెము వేగముగ సాఁగెను. రంగమ్మ 'పోనీలే, వెనుక వచ్చు పామ సకు భయపడవయనుగాని తనక-్న ముందుఁపోవుపామునకు భయపడుట యెందుల కనుకొనెను. రంగ రెండడుగులు ముందుకువేసెను. పాము రెండడుగులు వెను కకు వేసెను. ఆమె భయపడెను. 'పిదుకలగుడిసె దొడ్డిలో నింత మూలక ట్టుకొనుటేమిటి?' యనుకొనెను, ఎంతమూలఁగట్టు" నిననేమి? ప్రొద్దుండఁగాఁబిడుకలు తెచ్చుకొనినచో? పిడుక లెవరు తేవలయును? వంట చేయువారు తేవలయును. తాను వంట చేయదు కదా! మఱి తేపటినుండి నాగమ్మ వంట చేయకపోయినచో వంటదానిని బెట్టు కొనవలయును. అవు నప్పుడు సుఖముగా నుండును. అప్పుడొక యంతర్వాణియన్నది. నాగమ్మమూలమున సంసారము గుంభనగా నున్నది; పచ్చపచ్చగా నున్నది. వంటవాఁడు వచ్చెనా, సంసారము గుల్ల యైపోవును. రంగమ్మ నిలుచుండి యాలో చించుచున్నది. ఇంక రెండు గజములలో నింటిలోనికిఁబోవును. వెంటవచ్చుచున్న పాము రెండుగజముల లోపుగానే యూఁడిపోవునేమో! ఒక్క గంతులో నింటిలోఁ బడవలె సనుకొన్నది. ఇక్కడఁ గాలుతీసి యింటిలోఁ బెట్టవలయును, పామేమి చేయఁగలదు? చేతిలో దీపమున్నది. పా మెచ్చట నున్నదో మాత్రము తెలియటలేదు. అట్లే యొక్క దూఁఇదూకి యింటిలోఁ బడిన దేశాని, తన యొడలు దనకుఁ దెలియలేదు. అప్పుడే రంగయ్య యింటికివచ్చెను. గణాచారి భార్య యింటిలో విఱుచుకొని పడిపోయినది. పోయి చూచుకొమ్మనెను. అతఁడు గాబరాపడి లోపలికిఁబోయెను. రంగమ్మ నోట నురుసులు గ్రక్కుచుండెను. గణాచారి లోనికి వచ్చెను. రంగయ్య 'అమ్మా నీ వున్నావనుకొన్నాను. ఇట్లు చేసితివే మనెను. నాగమ్మ 'నే నున్నాననుకొని పదియేండ్లయినది. ఉన్నానుకనుకనే యిన్ని నా స్లొఁగింది. భయములేదు. ఏమిటో దొడ్డిలోనికిఁ బోయి చూచి ర'

దాని కోసము

మ్మనెను. రంగయ్య దీపముపుచ్చుకొని దొడ్డిలోనికిఁ బోయెను. గడ

పలోఁగాలు పెట్టినంతనే దీపవుఁగాంతులు తేజోవిహీనములు శాఁగా, దొడ్డియంతయు వెలుఁగుగా నుండెను. దూరమునుండి రెండువత్తులు కల దీపపు(బ్రమిదవలె మాణిక్యకాంతులు వెలుఁగురెండు తలలతోడి మహా ఫణము విప్పి యొకపాము తోడపై నిలుచుండెను. రజత దీప స్తంభము, రాజితమైన ప్రమిద, రాజితములై నవత్తులు, సువర్ణ కాంతి- రంగయ్యకనులు మూతబడెను. నాగమ్మ నమస్కరించెను. రంగయ్య పరవశుఁడై పోయెను. కనిపించిన మహాజ్యోతి నేత్రనిలమే చే గాని, హృద యోన్మీలనము చేయలేదు. అయిననిమ సమ లకుఁ దన యొడలు తనకుఁ దెలిసిన రంగయ్య భార్య చికిత్సా విషయము తల పోసెను గాని, సుబ్రహ్మణ్యస్వామిమీఁద నూహసానీయలేదు. గంట సేపటికి భార్య లేచి కూర్చున్నది. ఆమె మాటాడినది. వారును వీరును వచ్చి చూచిం. అమెభయపడినదిగాని మఱి యేమియులేదనిరి. తెల్ల వాఱువఱకు రంగమ్మ రెండుపాదములు నీ లావయ్యెను. ఆమె లేవ లేకపోయెను. ఇరుగుపొరుగువారు వచ్చి మాచిరి, గణాచారి దొడ్డిలో నేమో పాదుచుఁగూరలు త్రుంచుముండెను. అందఱురు గణాచారి వద్దకుఁ బోయిరి. ఆమె 'రెండు శిరస్సులనాగు ర్విరివ్వన వచ్చి' ఇంటికోడలి పురుగూఁడింది దొడ్డిలో' అని పాడుచుండెను." నలుగు రును వచ్చి రంగయ్యతోఁ 'బురుగూఁదుటయేగాని కఱవలేను. గణా చారి పాడుచున్నదని రంగయ్య పామ మంత్రగాండ ముబిలువఁబోయెను. పామడ్డమువచ్చెను. వారము రోజులు శ్రమక్రవముగా వాఁపు తగ్గుతు వచ్చెను. గణాచారి యన్నము వండి పెట్టునండెను. పామాదివార మున నూదెను. మఱల నాదివారమునాఁడు రంగమ్మ. లేచి తిరిగెను. గణాచారి రంగయ్యతో నన్నది; 'అబ్బాయీ! సుమాకు మూఁడు వందల యేండ్లు నేను నీ యింటిలో నున్నాను. ఇంటిలో నా ప్రభు త్వమే సాఁగినది కాని మఱి యొకటి సాఁగలేదు. ఆరోజులు వెనుకఁ బడినవి. నాకు వేరే యూరిబయట నీకున్న రెండెకరముల మెట్టలో నొక పాక వేసిపెట్టుము. నే నందుండెదను. లేదా, స్వామియాల యమునందే యుండెదను. ఈ యిల్లు నే నింక నిలువరాకున్నది' య సేను. రంగయ్య మాట్లాడలేదు. గణాచారి యింటిలోనుండివెడలిపోయెను. పోయి సుబ్రహ్మణ్యేశ్వరాలయమునందు నిలుచుండి నిలుచుండి, ప్రొద్ధ క్రుంకువరకు నాగేశ్వరస్వామి ముఖ మంటపము నందు శయనించెన . గణాచారి మఱల రంగయ్య యింటికి రాలేదు. మూన్నాళ్ళయిన తరువాత మేనల్లుఁడుపోయి నాగమ్మను రమ్మనెను. ఆమె రాలేకు. ప్రాతఃకాలముననే యామె చెఱువు నొద్దకుఁ బోవును. స్నానము చేయును. స్వామియాలయములోఁ గూర్చుందును; రెండు జాములకు వఱలఁ జెఱువుగట్టునకుఁ బోవును; అచ్చట నొక్క అ గంట యుండును. మజల నాలయమునకు నచ్చును. తటాకము, దేవాలయము నీ రెండు సంతానములతో నామె గదుపునుండెను. మూడవ సంతానములేదు. నాల్గువాళ్ళు లామెకుఁ దిండిలేదు. ఎవరు నడుగరు ఎవరికీని శ్రద్ధ లేదు! ఈ సంగతి ధర్మారావులకుఁ దెలి యదు. అతఁడొకనాఁదు నాగేశ్వరాలయమునకుఁ బోయెను. అచ్చట గణాచారి యస్థిపంకరములెఁ గినిపించెను. అతఁ డింటికిఁబోయి యన్నము తెచ్చి తటాకము నొద్దకుఁ బోయెను. రెండుబాములైనది! ఆమె యచట భుజించెను. ఎ ఆునాఁడు నాగమ్మ పెద్దమేనల్లుని ధర్మా రావు పిలిచి, 'నీవు ప్రతిదినము మా యింటినుండి యన్నము తీసికొని పోయి నాగమ్మగారికిఁ బెట్టును; సరిగా రెండుజాములకు; మఱచిపోకు' మనెను. అతని పేరు చంద్రయ్య. చంద్రయ్యకు ధర్మారా వనిస “మఱచిపోకు' మన్న మాట కొరడా వుచ్చుకొని కొట్టినట్లుండెను. రోజులు గడచుచుండెను.

రంగమ్మ యింట నొక గొల్లవానిని వంటకుఁ బెట్టెను. వాఁదు ప్రొద్దుననే లేచి మొగమైనను దోముకొనక పంట చేయును. వంట చేసి పెట్టిన తరువాత పోయి ముఖప్రక్షాళనము చేసికొనును. పదిగంటలగు వఱకు నలుగురు సన్నమునకు రావలసినదే, లేకపోయినచో వేరే పెట్టుకొని తినవలయును. వాఁడును భోవసముచేసి యెన్చటికోపోవును. రాతిరికి వచ్చును. అప్పుడు మరల వంటచేసి స్నానముచేయును. వాఁడు వీధి వెంట నడచుచుండంగా వంటవా డను కొనుటకు వీలు లేదు; పట్టభద్రునివలెనుండును, పెందలకడ భోవనములతో రంగమ్మ మునుపటికన్న నునుపు చేతెరు. దేహమునకుఁ గాంతి వచ్చెను. మునువు బక్కగా, నల్లగా, నారోగ్యవతిగానున్న యామె లావు

పాజీ, మెఱుఁ గొక్కి, యనా రోగ్యవతి యయ్యెను. కాని యద్దములో జూచి, మునుపటిశన్నఁ దాను సౌందర్యవతి సై అనునే నేను. సుబ్బాన్న పేటకుఁ గ్రా తడాక్టరు వచ్చెను. తని భార్య

బి. ఏ. పరీక్షయై యదివఱకే దేశమున, ప్రఖ్యాతి పొందియుండెను. అమెవచ్చినంతనే సేఁటలోని స్త్రీధనము తమరు శభోని యదినములు వచ్చినట్లు సంతోషించిరి. ఆమె స్త్రీ సంఘ మొకఁ డేర్పాటుచేసెను. రంగమ్మ సంఘయిన కధ్యక్షురాలు. సీతారామమ్మ కార్యదర్శిని. పంకజమ్మ, శ్యామల, మంగమ్మ, డాక్టరుగారిభావ్య, యిందిరా బాయి, యితరోడ్ ్యగస్థుల భార్యలు సమాదమ లో సభ్యురాండ్రు నలుబదిమింది యైరి. పట్టణములోఁ బందాలు వసూలు చేయఁబడెను. బందారుగారి దర్శనము చేసిరి. వారు సమాజమున కొక స్థలము నందు భవనము నేర్పాటు చేయించిరి. సుసాని చెన్నపురి వచ్చినది. అచటనుండి రంగారావుగారు నాల్గయిదు రోజులలోఁ దీసికొని వచ్చును. అమెకూడ వచ్చెనేని స్త్రీ సమాజము సంపూర్ణ వికాసము పొందును. సమాజ భవనమున బాడ్మింటను కోర్టు పెట్టిరి ప్రతినాఁడు సాయంసమయమున విద్యాధికులైన స్త్రీలందరునిచటఁ జేరిగాడ్మింట నాడుదురు. పింగ్ పాంగ్, కేరమ్మ మొదలైన గృహ క్రీడావిశేత ములుకూడ సమకూర్పింబకెను. సభికు రాంప్రందఱును ప్రతిదినము సమావేశమగుదురు. రంగమ్మ, మంగమ్మ, పంకజహ్మలు పేటలో నున్న వారిలో నింగ్లీషు బాగుగా వచ్చినవారు. వారిక మవ్వగకు శగ్రస్థానను తప్పినదికాదు. కొందలు న్నూ భావనలు, పతిరహీతలు కూడ సమాజములోఁ జేరిరి. వారు చాటుచాటుగా వచ్చుడుందుకు. బ్రాహ్మణ స్త్రీలు, ముండిత మిస్కులు వచ్చుటకుఁ గొంకు చుందురు. వా రొకరివద్ద నౌకరు సెలవుతీసికొందురు. నమస్కార ములు చేసికొందురు. సర్వము పురుషులవలె టించుటకుఁ బ్రయ త్నింతురు. మనస్సులో దొరసానులవలె మండవలయునని బ్రయ త్నము. డాక్టరుగారి భార్య పూర్వము పెద్ద పెద్ద ప్యణము లలోనుండి వచ్చెను. అచట బంతియాకునివుడు, బంతి తిప్పిపోయినపుడు? తగిలినపుడు, తాను కొట్టుఁబోఁగా ఎ.టొకరు కొట్టినవుడు కూయవలసిన కొన్ని కూఁతలభ్యానము చేసి వచ్చినది. అని యన్నియిమీరు స్త్రీ జనోద్యమమునకు వ్యతిరేకముగా మాటాడెదరు. మంగ్: వని పంచుకొని చేయుట చక్కని పద్దతి. 'ఈ పని నీవు చేయుము, నేనీ మిగిలినది చేసెదను' అన్న ప్పుడు 'నీవాపని చేయుటయేమి? నేనేయా పని చేసేద' సనుట పని నానుకూలపడకుఁడుటకుఁ బ్రథమసూత్రము. ఇది నేఁడు మన దేశ మందు పూర్తిగాఁ బబుచున్నది. రంగమ్మ: మీరన్న మాట నాకర్థము కాలేదు. మంగమ్మ: లోకమన నిధివఱకు జరుగుతున్న మార్గము చాల బాగుగానున్నది. ఎక్కడనైన దోషము లున్నచో నా దోషములు పరిహరింపవిలయను గాని మూలచ్చే దముచేయరాదు. రంగమ్మ : మీరన్న మాటలు చాలు ప్రస్తుతముగా నున్నవి. మంగమ్మ: మే మీకు వ్యతిరేకముగాఁ జెప్పినాను. నేను విధవా వివాహములకు విడాకుల చట్టమునకుఁ జీవరకు స్త్రీ సమాజములకుఁ గూడ వ్యతిరేకురాలను. రంగమ్మ : సమా జములుకూడ నుండరాదా ? మంగమ్మ : మీకిద్దఱు కుమా రులుకదా! అందులో నొకఁడు పసినాఁడు కావచ్చును. సాయంకాల ముల సందెశస వూడ్వవలయును. దీపములు వెలిగించుట, ప్రక్కలు వేయుట, పిల్లల కన్న మపెట్టి నిదురవుచ్చుట, వంట చేయుట – యివ న్నియు మీరు సమాజభవనమునకు వచ్చినచో నెవరు చేయుదురు ? మేమో తెలియునా? ధనముకల స్త్రీలు మాత్రమే సమాజములో నుండవలయునన్న మాట. అనఁగా వారికి మాత్రమే సుఖము, సాయంవాహ్యాళి, లోక వార్తాశ్రవణము, నాగరికతి! తక్కిన స్త్రీల మాటయేమి? రంగమ్మ: తక్కిన స్త్రీల విషయము మనమే యోచించుచున్నాము.. మంగమ్మ: ఏఎని? విడాకుల చట్టము కావలయుననియా? రక్షకభటులము కావలయుననియా? వారిని పోయి కనుగొని వారికి గావలసినవి చేయుదము. రంగమ్మ వారందఱును విద్యావిహీనలు? వారి కేరు కావలయనో మనకుఁ దెలిసినంత వారికి, దెలియదు. మంగమ్మ: చుస కేమి కావలరంగమ్మ: పరిచారకులు. మంగమ్మ పరిచారకు లనినంతనే యర్థ

యునో పురుషునకుఁ దెలిసినంటే మనకుఁ దెలియదు. మన కిప్పు ఢీస్వతంత్రత యెందులకు? రంగమ్మ విద్యావిహీనులకు విద్యావంతు

లకు జ్ఞానములో భేద ముందునుగాని, విద్యవచ్చినతరులుషులలో సంత భేద ముండదు. మంగమ్మ: చదువు సమాసమగా

వచ్చినను జ్ఞానము కొందరి కెక్కువ, కొందరికిఁదక్కున. రంగమ్మ: పురుషులకన్నా స్త్రీలకు వివేకము తక్కువనియా మీ వాదము? విషయక పరిజ్ఞాత్రి కాని వుట్టలేదు' అని రంగమ్మః లక్షలా సంవత్సర ములు పురుషుఁడు రాజ్యము చేయుచున్నాఁదు. గనక వారిలోనిన్నాళ్ళ యనుభవమువలన, గొప్పవారు వుట్టవచ్చును. స్త్రీకూడ స్వాతంత్ర్య మన్నాళ్ళముభవించినచో నీరియందును గొప్పవారు పుట్టవచ్చును. పుట్టవలయునని వేయేండ్లు రెండు వేలేండ్లు ప్రయత్నము చేసి స్త్రీ లలో మహావ్య కులను బుట్టించవలయునా? వుట్టి రేమి చేయుదుకు? గొప్పరా.కీయవేత్తలైన పురుషులు చేసిన పనియేనా ? శాక లోకమను దల క్రిందులు చేయుదురా? అంతియే యైనచో నది పురుషులుచేయనే చేయమన్నారు కదా! ఒక మహాకార్యము జరుగుట ప్రధానమా, అది స్త్రీ చేసెనా, పురుషుఁకుచేసెనా యన్న విచారణ ప్రధానమా? స్త్రీలకు స్వాతంత్ర్యమిచ్చి వేయేండు తత్ఫలము నిరీక్షించుడు ఆ ఎ హాఫలము నుంచి యీ వేయేండ్లలో నెన్ని దుష్ఫలము లుత్పన్నములగునో? పూర్వమున్నటుంచుట వలనఁనచ్చి వంద యేండ్లయింది. ఒక్కరా కీయ వేత్రిగాని, యొక మతమంగవ్య: మొన్న బెర్మార్గుషా వ్రాసినాఁడు: 'స్త్రీలకు స్వాతంత్ర్య ము

మంగమ్మ : పుట్టవచ్చును. సరేకాని, స్త్రీలలో ఁగూడ గొప్పవారుగ్నొ సుగుణములున్నవి. అవి యన్నము - శించిపోవును గదా! రంగమ్మ : నశించిపోవలయును. నాశనము నుండియే సృష్టి వుట్టును. మంగమ్మ: కొన్ని హాసూత్రములు ప్రత్యంల్ప విషయమునకును బట్టవు. మీకన్నా దొశ వేదాంత సూత్రము. నాశనము మఱల సృజన కనుగుణమైందియైనచో మజలృన కలుగును. చూడుఁడు - చెట్టుకొమ్మ విఱుతుము. అని మజిలఁ జివుకు వేయవచ్చును. చెట్టు తగులు బెట్టుము. చిగుర్చుట యెట్లు? కుఱ్ఱవానికి దుర్బుద్ధి పుట్టును. దానిని నాశనము చేయుదుము.ఒక యజవ బ్రాహ్మణుని కూఁతురు మహమ్మదీయుఁడైన పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరును జేసికొన్నదఁట! అతఁడు నలువది యేండ్ల వాఁడు. ఈమె పదునాణేండ్లది. నలువదియేండ్లవాఁడు పదునాజేండ్ల పిల్లను జేసికొన్నచోఁ గాకిగోల పెట్టెదరు. ఇరువదినాలుగేండ్ల కదా వారడి. ఈ మాత్రము కాలములో స్వర్గమునకు నిచ్చెనలు కట్టుదురు కాఁబోలు! ఇందిరానాయి: అట్లే విధవిరాండ్రుకూడ ధనము కలిగి యున్నచో మజిలఁబెండ్లిండ్లు చేసికొనవచ్చునుగదా. ధనమ గల పురుషులు చేసికొనుచున్నారుగదా! మంగ: స్త్రీ పునర్వి వాహ సఁఘనులు-్నవికదా! పురుషునకు ధన మున్నచో స్త్రీలను సౌంద ర్యము గలవారినిఁ జూచియే చేసికొనుచున్నారు. మా పినతల్లి కూఁతుకున్నది; పట్టి దరిద్రురాలు. దానికన్న నీగ్రోలు సయము. ఆ సంస్కర్త యెవరో వచ్చి దానిని బుసర్వివాహము చేసికొని సముద్ధ రించుమనుఁడు! ప్రతివిషయములోను జగత్తు ధనము వెంట పరుగెత్తు చుండగా గుణము వెంటఁ బరుగెత్తుమన్నదని ప్రతివాదము లెందుకు? సీతారామమ్మ: అయినచో మీకు శారదా చట్టమునకుఁగూడ వ్యతి రేశమేనా? మంగమ్మ: నా వ్యతి రేక మెంత? నే నెంత? ఇందిర : దానిని గురించి మీ యుద్దేశమేమి? మంగమ్మ: వాదనలలోఁగొన్ని యథార్థవిషయములు చెప్పరాదు. అవి అసభ్యముగా నుండును. వారివలన యాథార్యము గోచరించుచుండును. మనమువాదించుట యనితోడనే కొన్ని యదార్థవిషయములు వదలిపెట్టి వాదించవలసి వచ్చుచున్నది. ఎనిమిది తొమ్మిదేండ్లకే తెలివిగలపిల్లకు భర్తయన్న యూహ కలుగుచున్నది. స్త్రీ పురుషసంయోగమును గుఱించిన భావములు లీలగా గోచరించుచున్నవి. ఈ సంగతి యొప్పుకొనివచో వాదన తరువాత. ఇందిర: ఒప్పుకొన్నాము. తరువాతఁ జెప్పఁడు! రంగమ్మ: నేనొప్పుకొన లేదు, అప్పటికిఁ బసిపిల్లల కేమియుఁదెలియదు. సీతారామమ్మ: ఆమెను జెప్పవిండు. శ్యామల: ఆ సంగతి యొప్పు కొనకపోయి చో నామె చెప్పరు. సంగమ్మ : శ్యాచలా! నీ కెన్నేండ్లు? శ్యాసుల: ఇప్పుడు పదునేడేండ్లు. మంగ: నీకుఁ బుకుషుఁ ఉన్న యూహ యెప్పటినుండి కలను? శ్యామల సిగ్గు పడినది. మంగ: ఎవ్వరము చెప్పముకాని, మనస్సాక్షి ప్రతివారికిని గలదుకదా! అప్పుకు సద్బుద్ధి కలుగును. దుష్ట మైన దానిని నాశనము చేసినచో మంచిపుటురు. మంచిని నాశనము చేసి నచోఁ జెడ్డవుట్టును. పుట్టినది మంచియో చెడ్డయో విచారించు కోసనుండి, లేదూహ యేక పురుష విషయముగాఁ జేయుటకు మనపూర్వులు 'అష్టవర్షా ద్భవేత్క-న్యా' యని వివాహ మప్పుడే చేయునుసరి. పదమూఁడేండ్లు వచ్చి రజస్వలయైనఁగాని గార్యము చేయుట లేదు. బాల్య వివాహములోఁ దప్పేమి కి ఈపిల్ల కలెఁడు భర్తయనుట తప్పా! లజపతిరాయిగా రొకచోట వ్రాసినారు: 'బాల్య పువాహము లనంగా నింగ్లందులోనివారు మన మెనిమిదేండ్ల కన్యలకే గర్భా దానములు చేయుదుమని యనుకొందురఁట! వారి దేశములో వివా హము, కార్యము నొకటియేకదా! ఇచ్చట నట్లుకాదు. బాల్యవివా హము దోషమన్న భావమచటనుండి పెరిఁగినది. పదమూఁడేండ్లకుఁ గార్యము చేయుట తప్పైనచోఁ దరువాత పెండ్లి చేయుట తప్పగును. అమెరికాలోఁ గళాశాలలోఁ జదువు బాలబాలికల కథలు జడ్జి 'లిండ్సే' వ్రాసినాఁదుకదా! మన దేశము నట్లే తయారుకాఁబోవు చున్నది. కామము స్త్రీ కేశవురుషైక విషయముగాఁ జెప్పుట భౌతిక సుఖమున్నఁ బారమార్థిక మెక్కువ యన్నది. మనో నియమ మనునది కామ ధేనువువంటిది. అది మోక్షమునకు సాధ సము, సంఘములోఁగాని, వతములోఁగాని మరొకదానిలోఁగాని మీరెన్ని మార్పులైనఁ దేవచ్చును. ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము తద్వారా భ క్తియో, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి