shabd-logo

ఐదవ అధ్యాయము

7 December 2023

6 చూడబడింది 6

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారములు, చల్ల గాలులు–చెన్నపురి యన్నఁ జెన్నపురియా! రంగారావుగారినిఁ డ వానినిఁ జేసికొను పల్లెయయిన పేఁట యేడ్చి యేమిలాభము!

అచ్చటికిఁ బోయిన పదిరోజులలో రాజధానిలోని సమస్తోదో" గులకు, దొరలయినవారికిఁ దమ పట్టాభిషేక సందర్భమున గొప్పవించి జరికిరి. విందయిన మఱునాఁడు 'డాంజిలీసు' హోటలు వారి 'స్పెన్సను' కంపెనీ వారికి నేబఁనె వేల రూపాయలు బిల్లులక్రిం రంగారావుగారు చెల్లించిరి. ఇదిగాక గనర్నగారికిని వారి పశ్ని నిద్దఱకుఁ జెరియొక లక్షరూపాయల వెలగల రత్న హారముల కానుకగా నిచ్చిరి.

చివరకు లెక్కమానునప్పటికిఁ బట్టాభిషేకమున కాఱు'ల లును, జెన్నపురిలో మూఁడు లక్షలును దొమ్మిదిలిక్షలు వ్యయ మయ్యెను. ఇందులోఁ బ్రాతబాకీలు వసూలయినవి లక్షపోఁగా. మిది లక్షలు స్యయము కనఁబడెను. హరప్పనాయఁడు చనిపో నప్పటికఁ గోటలోఁ బదిలక్షలు నిలువయుండెను. కృష్ణమనాయణ గారు వాని నిఱునదిలక్షలు చేసిరి. వారు యథేచ్ఛముగాఁ ఖర్చుపెట్టిం పరగణా సొమ్మంతయుఁ బ్రజలే తినిరి. అంత ధన మెట్లు కూడా జెట్టిరో తెలియలేదు. వారు నిలున జేసియుంచిన యినునది లక్షలం రంగారావుగా రప్పుడేయెనిమిది లక్షలు న్యాయపఱచిరి. రాజ్య సకువచ్చి యాఱు నలలు కాలేదు.

యథార్థమైన జేమో తెలియదు కాని, దివానుగారును బె దారులును దలాయొక ఁబది వేలు నీ దెబ్బలో మూటకట్టి నదంతి బయలు దేజెను. మొత్తమ.మీఁద దుబారా ఖర్చు మిక్కి లి జరిగెను. పదార్థములు సర్వము నెక్కడి నక్కడ మాయమయ్యెనక బాధలకు వేసిన గుంజలదగ్గఱనుండి యదృశ్యమైపోయెను. వెలిసిన తరువాత దివానుగారుకూడఁ జెన్నపురి కేఁగిరి. రాధా తే, సర్వారాయఁడుగార్లు తమ స్వగ్రామమలకుఁ బోయిరి. రామ రామిశ్వరముగారొకరు. వారు వారి పనులేవో చూచుకొన కసిగిరిడిరి. కావున మిగిలిన పదార్థములు, సామానులు నే దాని యజ చూచువారు లేకపోయిరి.

కాసులు వెలిసి, కోటకుఁ దామే సర్వాధికాకులైన తరువాత శ్వరడు గాను ప్రాతపగలు తీర్చుకొనవలయు నని గాఢముగా. తన కీవు డిద్దలు శత్రువులు రత్నగిరి, ధర్మారావు. జెగ్గించుటకుఁ బ్రయత్నములు సాఁగించిరి. భోగముదాని కేమి, అంలియింటికుం డేలు! ధర్మారావుపని పట్టనలెను. ధర్మారావునుఁ 3 కోటలోనే యొక తడీ పెట్టవలె నని యీహించి, యొక సేన ధర్మారావును దాను బిలు మదుంటిని రమ్మని కబురంపెను. కా) 'అతడెనరోయీ నన్నుఁ బిలుచుటకు! నేనునా సన్నా 'అని కబురంపెను. రామేశ్వరముసకు నాభిదగ్గఱ నొక జయల దేఱి గుండెలో నొక ఆపు తాచి మొగమున యుగమధ్య ప్రదేశము కన్నులతోఁ గలసినచోట గూడుక ట్టెను. ధర్మారావుగారి పూర్వలసంగతి, వారిన్న గౌరవప్రపత్తులు రామేశ్వరముగారికి సమగ్రముగాఁ పోయి హరి యింటివద్దనే ధర్మారావు నేదైనిజేసిన చో డు. గ్రామస్థులందఱును ధర్మారావు పక్షమునే యనలం అందుచేఁ గోపము పట్టలేక తనకుఁ దోఁచినన్ని యబద్ధ కడ కల్పించి ధర్మారావును గూర్చి చెన్నపురిలో నున్న రంగా గొండెములు పెద్దయుత్తరమువ్రాసి పంపించెను. కొంత

అమేశ్వరము కాసానాని నొకనిని బిలిచి మఱునాఁడు రత్నగిరి తన బలాధవించవలె నని చెప్పెను. కాసావాదు “చిత్తము” సాయంతనము పోయి యీ సంగతి రత్నగిరితోఁ జెప్పెను. కుడ। భోగము వాండ్రును నా గ్రామములో నొకటి. రత్న కల నుండెను. వానిపేరు కబీరు . కబీరు వ హాబలశాలి. పచ్చి పోకిరీ! బండిమీఁద్ర రెండు పుట్లువేసి రోజూ అడ్డకు భుజము మోపి సునాయాసముగా లేననెత్తఁగలడు. కత్తిసాము, కఱ్ఱసాములలోన నద్వితీయుఁడు. వాని వయస్సు నలునది యేండ్లుండును. రంగారా గారి చిన్నతనములో వాఁడు కృష్ణమనాయనియొద్ద నీ విద్య నేను కొని రంగారావుగారికిఁగూడ జెప్పుముండెను. కాని రంగారావుగార కది యంటలేదు. కబీరు రంగారావును సరిగా నేర్చుకొనలేదని కొన్ని సార్లు తాడించెను. రంగారావుగారు తండ్రితోఁ జెప్పిరి. కృష్ణ నాయఁడు పూర్వపుభాసములు కలవాఁడు. 'దొరకొడుకై ననుఁ దొని పాసెములు పెట్టి బుగ్గలు నులుమక బుద్ధిరాదు.' అనిచెప్పి 'అహా నేచ్చుకొనవలెను. కత్తిపట్టలేకపోయిన దొర యేమిటి?' య అప్పటినుండి కబీరస్న రంగారావుగారికిఁ గోపము. 'వెధన! జమ్మి రు బిడ్డను తన్నుఁ గొట్టునా!' యని కాసావాండ్రకుఁ దక్కిన యొక్క పపు మనుష్యులకుఁ గబీరన్నచో నెక్కున యభిమానము. వారం ఱును వాఁ డెంత చెప్పిన నంత. వారిలో వారి కెక్కున చెలి వాని యప్పగారిని గుఱించి రామేశ్వరముగా రిట్లు చెప్పఁగా వా మిత్రుఁ డోర్చునా? ఓర్చక పోయి దానితోనే చెప్పి నచ్చెను.

కృష్ణమనాయఁడుగారి భార్య రుక్మిణమ్మారావుగారు. అలా యఱునదియేండ్ల వృద్ధురాలు. రత్నగిరి యా సాయంవేళ నామె సమునకుఁ బోయి, పట్టాభిషేక వేళ జరిగిన వ్యవహారమంతయుఁ రామేశ్వరముగారు తన కేనో యపకారము చేయుమన్నా దేవి నా కాసావాఁడు తన కట్లు చెప్పెననియు విన్నవించెను. పె యీ కధ పట్టాభిషేకమునాఁడే కొద్దికొద్దిగా వినను. ఇప్పుడు నమి ముగాఁ దెలిసికొని యా కాసావానిని బిలిపించి, 'రామేశ్వరమ రట్లన్నది నిజమేనా?' యని యడిగెను. వాఁడు 'అమ్మగారూ! ని నండి. నాతోనే చెప్పెను!' అనెను. రుక్మిణమ్మారావుగారు గిరినిఁ బంపించి, రామేశ్వరమునుఁ బిలిచి తలవాఁదనట్లు పెట్టెను. చివరకు 'మా యక్క గారి కడుపున నీ వెట్లు పుట్టికివి న యనెను. రామేశ్వరముగారు తలవంచుకొని, యా కాసావాని జిల్లా గూడఁ గౌరములు, మిరియములు నూరఁజొచ్చెను. కానిఅంతయు డొక్కలో నుంచుకొని, తరువాతఁ బైకిఁ జక్కఁగ నే జొచ్చెను.

సాయఁడు చనిపోయినప్పటి నుండియు రుక్మిణమ్మారావు త తమ గదిలోనే యుండెను. గోదినదలి బయటకు రాలేదు. తనమున విధి తనకీ వ్రాత వ్రాసెనేమా యని యామెదిగులు తెకు “దొరగారికన్న నేను మందుపోయి యుండరాదా? వుంస్త్రీ తనకెంత నోచుకొనవలయును!" అని యామె ప్రక్కనున్న తెగతో డెను.

ఆమె ప్రతి యేకాదశియు, ద్వాదశియు వేణుగోపాలస్వామి లయమునకుఁ బోయి, యా రెండుదినము లేకభు క్తముండి ములు పాటించును. నాయఁడు పోయిన యా యాఱు బింనామే స్వామిదర్శనమే చేయలేదు. రామేశ్వరముగారినిఁ గోప 9లో శ్రావణశుద్ధదశమి. అనాఁడు రాత్రిరుక్మిణమ్మారావుగారి స్వామి కనఁబడెను.

నూదపులు ధరించు కోరతలపాగ, శిరో వేష్టనము, మెడలోఁ కలలు సూర్యహారములు, చంద్రహారములు, భుజములందులు, బొడ్డున చింతామణి, పీతాంబరము కుచ్చెలలు దిగ కండలమీఁదికి వ్రేలాడునట్లు ధరించెను. జరీపని చేసిన అమ్మ రరత్న శాలున భుజములమీఁద్ర ఁగప్పుకొనెను. హస్తముల కణములు, సింహతలాటవు మురుగులుఁ బదివ్రేళ్ళకు వజ్ర తక్యతులు పొదిగిన యుంగరములు, మెలికలు తిరుగుచున్న బాజుబందులు, దక్షిణపాదమున నష్టాపదమయమైన కుడి చేతి వేళ్ళనందున మరకత మాయమైన వేణువు, జిలుసవ్వు, కనులలో భ క్తజనరక్షాశీలమైన ప్రసన్నత, కాలం నీర్చిరిచిన సంగనామములతో నయసులోనున్న కృష్ణమ స్వామియే రాణిగారికి స్వస్నమందు సాక్షాత్కరించెను. నాగాక్యానమనను స్వామి సంపూర్ణమూర్తి సాక్షాత్క తీతుంగమునందును బుద్ధి నిలువదు. ఒక వేళ నిలిచెనా, చెదరిపోవును. రుక్మిణమ్మారావుగారి పూర్వపుణ్య ఆమె యింద్రియముల నెంత యదువులోఁ బెట్టేనో! ఆతపోవ హిమ యెట్టి! లీలాశుకునికైనఁ బ్రత్య&ముగాని స్వా రాణిగారికి నెక్కుస మనోహరాకారమును గసఁబఙచెను. అందులో? దాను కృష్ణమనాయనివో లెనచ్చి ముక్మిణమ్మారావుగారి వ్రత్యము భగనంతునియందు ఫలించె నన్నట్లు వ్యాఖ్యానము చేసిన

నచ్చిన స్వామి పెదవుల మృదువుగాఁ గదల్చి యేమోక యను. రాణికి విసఁబకలేదు. కాని పెదవుల కదలికనుబట్టి పేకాదశి” యన్నట్లు తోఁచెను. రాణిగుండె యొక్క సారి పశ్చాని పానంద దుఃఖావేశము చేత నుబికి పోయెను. అంతలో నామెకు వె కునయు నచ్చెను. తెల్లవాఱుకున్నది. సౌఖశాయనికములు సాయిం ప్రాతికమ్మలైన నాద్యములు మ్రోయుచుండెను. సన్నాయి శ్ర సుఖో పేతముగాఁ బ్రాతర్మందానిల వీచికాగ్రములపై నూఁగినవిధంగా నినాదములు రాణిమనస్సు నానంద నిమగ్నము చేసెను.

"హేరామ! హేకృష్ణ! ఇహ సముత్తిష్ఠ ! హేరామ! హేకృష్ణ! హేజగ స్త్రీయ గురో! హేపుండరీకాక్ష! రక్ష నిజపక్షం- హేరామ.”

ఈ కృష్ణలీలా తరంగమును మంగలి రంగనాయకులు ద్రా దేశమువూడఁ బేడు మ్రోగినవాఁడు-సన్నాయిమీఁద్ర చుండెను. ఆ సావేరి నిశ్చలములై, నిశ్శబ్దములైన వాయుతడం ములపై సనుకూల వాయువు వేళ నదీతరంగములపైఁ జిన్ని తెప్పు జఱ్ఱుపఁ బ్రాకినట్లుఁ బ్రాకిపోవునుండెను. రంగనాయకులు కాలనిం రాగముతోఁ గలని సృత్యము చేయించెను. రుక్మిణమ్మారావుగా సావేరి, మలయమారుతము, చక్రవాకము నీ రాగములమా నెక్కున యిష్టము. భగవంతుడు మేల్కనియే యున్నాడు. ఇంగీ మేల్కొలుపుట యేల యని యామె యూహించెను.

ఆమె యంతట లేచి శిరస్నానము చేసి నాఁడేకాదశి * వాసముండెను. ఆనాడు భాగవతము వినన లేనని యనిపించి ధర్మారావు నా మెయెఱుఁగును. అతనికి గబురంసించెను. ధర్మా సకు వెళ్ళుటయో, మానుటయో తెలియలేదు. కోటలో సంత దసకు వ్యతిరేకమ ; అయిసరు రామేశ్వరము తప్ప మఱి రును లే. అతఁడే యేదైన సత్యాచారము చేయునేమోచెను. వాఁడేమి సేయఁగలఁడని నిర్ధారణ చేసి కోటలోనికి బయలు దారిలో సతనికి కబీరు కనఁబడెను. కబీరతనితో ఉన్న మాటాడఁడు. ధర్మారా వెప్పుడు కనబడినను నతఁడు తల తెలుకొని పోవును. నేఁడేలనో 'బాబుగా రెక్కడికిఁబోవుచున్నా' బుడిగెను. ధర్మారా నచ్చెరువు పడి 'కోటలోని' కని చెప్పెను. 10 "కోటలోనికా! కోటలోనికా!" యని రెండుసార్లని "నేను అది వచ్చెదను. పదండి” అని వెంట నడచెను. ఇద్దఱునుఁ గోట బోయిరి. ధర్మారావుగారిని రాణిగారు కబురంపినదని తక్కిన 160ic టెలియదు గాన సందఱు సతనిని జిత్రముగాఁజూచిరి.

అంతః పురమునందు రామేశ్వరముగాను కసఁబడిరి. వెంట బీని జూచి యేమియు ననలేదు. ధర్మారావు నచ్చితినని ఆకుగారికి కబురంపగా, నామె లోనికిరమ్మని కబురంపెను. కబీరు * అచ్చట దిగఁబడిపోయెను. ధర్మారావు లోనికిఁ బోయెను. కe బ్రబలశత్రువని యనుకొన్న ధర్మారావు రాణి చేతఁబిలిపించఁ టక రామేశ్వరముగారి హృదయ మడికిపోయెను. ఆ యుడుకు టి యానాఁదు మరొక చాడీలయుత్తరము చెన్నపురికిం చెను.

వచ్చిన ధర్మారావునాదరించి, రాణి యతని నాసనమునఁ ముంఁ జేసి, "బాబూ! నేఁడేకాదశి. నీవు భారత భాగవత తక్కగాఁ జదిపెదవు. ఏమైన వినిపింతువేమో యని పిలి " యను. రాణి భాగవతము తెప్పించి సిద్ధముగానే తడు ధర్మారావు 'నల్లనివాఁదు'తోఁ బ్రార్థనఁ జేసెను. వెంటనే  గృష్ణవ నాయఁడు గోపన్నయు జ్ఞాపకమునకు వచ్చిరి.  యతినికి గన్నీళ్ళు గిఱ్ఱుసఁదిరిగాను. రాణి 'ఎందుకునాయనా! పెట్టుకొందువు?' అని అడిగెసు. "ఏమియులేదు" అని చెప్పి అత్మారావు చదువ నారంభించెను. తీయఁగనే రుక్మిణీ కళ్యాణము Fa. "శళ్యాణాత్మక మైన విష్ణుకథ లాకర్ణించుచున్, ఆవి త్తత మండు". రాణిగారు చిన్న ప్పుడురుక్మిణీక ళ్యాణము నిరి. ఆమె కా పద్యము లన్నియు నోటికి వచ్చును. “అవి  మండు" నసఁగనే, రాణి నాయనా! పోతన్నగారు ఏమన్నారయ్యా! నిజముగా నెప్పటికప్పుడు విష్ణుకధలు క్రొ లుగానే కనబడును సుమా! అఱునది యేండ్లనుండి వినుమంటినిం ఆ పద్య మిప్పటికి నాకుఁ క్రొత్తగానే యున్నది” అనెను. ధర్మా నావు “ముక్తవైకల్యుండెన్వఁడు తృపుఁడౌ" ననెను. రాణి ధర్మాం రావు వివేక ముసకు సంతోషించెను.

"ఏ నీగుణములు కర్ణేంద్రియంబులుసోఁక దేహతాపమ్ములు తీఱిపోవు

ఈ పద్యము చదువుచు ధర్మారావు గద్గదకంఠుడై యొ యుర్వేగమునఁ బొందెను. అతని నేత్రములు బాష్పపూరితము లయ్యెను. తద్భక్తి భావాకృష్ణయై రాణియును బాష్పపూరిత లోచన య్యను. పురాణ మైపోయిన తరువాత మఱికొంతసేవు భగపర్ని సంగముచేసి, రాణి, "బాబూ! చదువు మానితివేమి? " అని యడిగెను. ధర్మారావు మాఱుపలక లేదు. రాణిగ్రహించెను.

ఆ సాయంవేళ సద్దాలబండి మీఁద రాణి దేవాలయమః సం బోయెను. దేవాలయాంతర్భాగమః నుండి పురుషులందఱు వెడలి పోయిరీ. దేవాలయము వెనుకనున్న యొక పురుషుని నర్చకులు చూర లేదు. అందుచే నతఁ డందేయుండెను. వెనుక నిర్వురు దాసీలురాఁగా రాణి ప్రదక్షిణము చేయుచుండెను. వెనుక నచ్చుచున్న దాసీలయందెలు మ్రోగు మండెను. నాయఁడు చనిపోయిన తరువాత రుక్మిణమ్మారా గారి పాదములందు నూపురసౌభాగ్యముతక్కిన సౌభాగ్యములతో బాటు లుప్తమయ్యెను. రాణికి దేవాలయము వెనుకనున్న సరస్నో పాములమీఁద నొక పుషుఁడు, నొక స్త్రీ యుఁగనిపించిరి. పుముని రాణి ధర్మారావుగా గుర్తుపట్టి, చూమె మనస్సుకలుక్కుమన్నది. దాసీలను వెనుక నే నిలువుడని, తా నొక్కతియే నెమ్మదిగాఁ జప్పుడు గాకుండఁబోయి యీప్రక్క నున్న సంపెంగ మొక్క చాటుగా నిలు చుండెను. ప్రక్కనుస్న పిల్లయెనరో రాణీగారికిఁ దెలియదు.

పురు: భక్తి వేఱు, ము నేఱు. జ్ఞానమందఱికిని గలుగదు. భక్తి సులభమైన మాము.స్త్రీ : శివుఁడు సేననీయుఁడా? విష్ణువు సేననీయుఁడా?రాణి యీ మాటలు విన్నంతనే కొంతశాంతించినది. ధర్మా యామె భాసము కొంత మారినది. కాని అసలు  గ్వము తెలియలేదు. ఆ పిల్ల యెనకు?

వుకు : అది లీలాశుకులు పాడిరి. "సంసారే కిం సారం? o శ్రీశ్చరణ కమల పరిభజనం, 'జ్యోతిః కిమంధకారే? య దంధ "గనుస్మరణమ్" భక్తి యోగులకుఁ కృష్ణస్వామి సులభుఁడు. యోగులకు శివుఁడు సేననీయుఁడు.

స్త్రీ : సేననీయుఁడందువే సులభుఁడుకొడా!

ఫులు : తల్లీ! జ్ఞాన యోగము సులభము కాదు. రాణీగారి కా పిల్ల వివేచనాశక్తి కబ్బురమైనది. ధర్మారావు 90" యని పిలుచుటతో వారిద్దఱి సంబంధము తెలిసినది కాదు. ఆత్మారావునకుఁ జెల్లెండ్రు లేరు. తండ్రి చేసికొన్న నానయసులోనున్న పిల్ల లేదు. తర వివాహ ఈమె యెను? కూతురా! అయినచో నది వారాంగన. వారాంగన యన్న దురభిప్రాయమునకు వీరి సంబంధమునకు నామె నసులో లగింప లేదు.

స్త్రీ : భక్తియనఁగా నేమి? జ్ఞాన మనఁగా నేమి?

పులు : సర్వము బ్రహ్మము. బ్రహ్మమనఁగా బ్రహ్మ విష్ణు ్వలలో బ్రహ్మ కాదు. ఈ త్రిమూర్తులకు నతీతమైన యొక అణము. సచ్చిదానందస్వరూపము. అది నీకుఁ దెలి అంగం దాని సంగతి తఱువాతఁ జెప్పెదను. ఇంద్రియములు, వానిములు, తద్గుణములు సర్వము నబద్ధము. అబద్ధమన్న జ్ఞానము  పరిపాకము చేత సహజమైనచో సతఁడు జ్ఞానియై, సంసార నుండి విముక్తుఁడగును. ఈ సంగతి నేనును మఱికొంత కొలయును. భక్తియన్నఁ బోతన్న గారు చెప్పిరికదా! మల సఖ్యమన్' అని. ఆ పద్యము నీకు నచ్చునుగదా? ముదేవదాసి యాపద్యమును చదినెను. ధర్మారావు 'తాత్పర్యము ఆ' లను. ఆమె చెప్పెను.పురు: ప్రహ్లాదుని భక్తి యెఱుఁగుదువుగదా! అట్టి భ పురుషులకుఁ దగినది. స్త్రీలలో గోపికల భక్తినంటి దాచరణీయముల

దేవదాసి సరస్సులోనున్న స్వచ్ఛమైన నీటి సుకఁ జూచెను అప్పటికి సూర్యాస్తమయమై యెతో సేపు కాలేదు. ప్రక్కనున్న పొన్న చెట్టు నీడలోఁ బ్రతిఫలించెను.

దేవ: అన్నా! భగనంతుఁడు గోపికల వస్త్రము లెత్తుగా పోయి యే పొన్న చెట్టో యెక్కెను. నా చీరకూడ నెత్తుకొనిపో ఆ గదా! అయినను నేను గొల్లకులములోఁ బుట్టలేదుకదా! _

ధర్మా: గోపిక లసగా భగనంతుని యందు బద్ధానురా లయిన స్త్రీమూర్తులని కాని, గొల్లవారని కాదు. నీవు గూడ గోర కవే. “అదే సందనందనుండతర్హితుం డయ్యెఁ బాటలీ తరు పట్టరమ్మ" అన్నంత యెడులు తెలియనితనము నచ్చుటయే గోపికా లక్షణము.

దేన: ఆ పద్యము గోపికా గీతల లోనిది కాదా?

రాణి యానందముఁ బట్టలేకపోయినది. పిల్లచూచిన బన్నెండు పదుమూఁడేండ్లకన్న నెక్కున లేవు. రత్నపు మొలలో లాగున్నది. నెమ్మదిగా వారిదగ్గఱకు వెళ్ళెను. కాలి యలికిడి త ధర్మారావు తిరిగి చూచెను. రాణిగాకు కనఁబడినంతన 'లేచి నిజ చుండెను. దేవదాసి యేమో యాలోచింమమండెను. ధర్మారా లేచి నిలుచుండెను, గనుక తానుగూడ విలుచుండెను.

ధర్మా: నీకు రాణిగారు, పెద్దరాణిగారు!

రాణి: ఈ పిల్ల యెనరు? ధర్మారావు మాటాడ లేదు.

దేన: రత్నగిరి మా అమ్మండి!

రాణి: మీరిద్ద తేదో మాట్లాడుచున్నారు. మాట్లాడుఁడు. ఇద్దఱును సిగ్గుపడిరి. అది పసియెదలు పడు సిగ్గు.

రాణి : మీ రేదో సత్ప్రసంగముఁ జేయుచున్నారు. మీ కానివాడు. నేను వైవదర్శనము చేసెదను.నాకు 'మేము కూడ వత్తు' మని యామె వెంట నడచిరి. రాణి నటనే దేవదాసి నడచెను. ధర్మారావు కొంచె మెడముగా నచ్చు ండాను. ఎందుకో జననాంతర సౌహృదము కాఁబోలు, రాణి అన్నిచో దేవదాసికి భయము కలుగలేదు. చనవుకూడ నామె చాలనమున గోచరించెను. మొదట ధర్మారావు, నతని . 'నా రిశ్వము నాలయాంతర్భాగమునకుఁ బోయిరి. ధర్మారా డును దేసతాదర్శనమువేఁ బ్రార్థనశ్లోకములు పఠించును. ఆగు రాణి యున్నదని చదునలేదు. అర్చకుఁడు ధర్మారావునుఁ బి భయపడెను. పురుషుల సందజను బయటకుఁ బంపించినాఁడు. అక్కడనుండి నచ్చెను? యతని యునికి రాణిగారు టించినట్లు కనఁబడ లేదు. కాన నతఁడును గుండెనిలుసఁద్రొక్కు రాడు. విష్ణుపాదములు స్వీకరించిరి. అర్చకుఁడిచ్చిన మందార ఇప్పములు తీసికొనిరి. రాణి బయలు దేతెను. దేవదాసి కదల లేదు. 'ఏమి రావేమి?' యనెను.

దేవ: కృష్ణ దేవునకు రుక్మిణీయందుకన్న సత్యభామయందే . స్వామి భామనే తన యొద్ద నుంచుకొను. రాణి ప్రాణములం దుస్సురను.

ధర్మా : సత్యభావ యందుకన్న గోపికలయందు స్వామి ప్రేమ టాకే వీలు లేదు.

జీవి: అవునవును. భ్రమరగీత లందుకనియేకదా! రాణి మనసా యీలోకమున లేదు. దేవాలయమునుండి వెలికి ఆర్పాం. స్వామి ప్రసాదము గొని కొంచెము విశ్రమించిన తరువాత ఆ నాం తోఁ గలిసికొని రాణి వెడలిపోయెను. ధర్మారావు తీను. దేవదాసి రాణినంక సమాయికపు గన్నులతోఁ రాణి చిన్నగా నవ్వెను. అన్నా చెల్లెం డ్రిద్దఱుఁ గలసి పట్టిరి. గిరిక నింటిదాక దిగఁబెట్టి ధర్మారావు వెనుదిరి గిరి యతనిని లోనికి రమ్మనును. అతఁ డెన్నఁడ్రును బోఁడు. యినంతనే తల్లి చింతపండు పచ్చడితో నన్న ముపెట్టెను. గుట్టుపట్ల నేతియప్పులు బోలెదున్నవి. ఈ పూట త్వమి నిచ్చిరి కాదు; ధర్మారా నట్లే నాల్గు మెతుకులు గతికి,చెల్ల పోయు మనెను. తల్లి మఱికొంచెముకలుపుకొనుమనెను, ధర్మా రాకు నేయి లేక సయించలేదు. తల్లి చల్లపోసెను. ధర్మారా తినుచుండెను.

తల్లి : నాయనా ! నేఁడు రంగాపురమునుండి మనిసి నచ్చెన పిల్ల పెద్దవ నిసియై సంవత్సరము కానచ్చుముండెను . కార్యమణ లగ్నమ పెట్టించి, కబురంపించు మని మామయ్య చెప్పినాడ ధర్మారావు తల వంచుకొని తినుడు 'బాగున్నది. లంక లలో మనుగుడుపు ఇదే కాబోలును' అనెను.

తల్లి : సరే తండ్రి! అందుకని మానివేయుదుమా? అప్పులో నప్పు. ఏలాగో చేసికొనవలయుగాని, యదను తప్పిన పిల్ల నట్లుంది నచో నీలాప నిందలు పుట్టును గదా!

ధర్మారావు మాటాడక భోజనముచేసి లేచిపోయెను. డిలో వంచి వేసికొని పండుకొ నేను. ధర్మారావు తాత సోము గాకు తన కుమారునకుఁ బెండ్లి కాదేమోయని మొదట దిగులుప చుండెను. రామేశ్వరశాస్త్రిగారు దేశములన్నియుఁ దిరిగి పలనాటి సీవ నుండి యొక సంబంధము తెచ్చి యెట్లయిన నేమి పెండ్లి చేసెను తరువాఁత చాలనాళ్ళదాఁకా సంతానము కలిగినదికాదు. దాని కొలు గొడుకుకన్న దండ్రియేయెక్కున తపించెను. గంగాధరముగారి భార్య పేరు నాగమ్మ. ఆమె నాయకురాలంతది. మనిసి మోటు. ఆజాద్ బాహునయిన : నీసి, నల్లని దేహచ్ఛాయ. నాగరకతయన్నది లేద

నువ్వుగింజ బయటకుఁ బోనీదు. ఆమె కాఁపురమునకు వచ్చిన 05 వాతఁ బదియేండ్లకుఁ నొక యాడ శిశువు కలిగెను. సోమన్నగా మగశిశువు కానందుకుఁ జాల దుఃఖించెను. ఆశిశుపునకు మూఁడేం వచ్చెను. తరు వాత వ ఆల నింకొక యాఁడశిశువు కలిగారు. సోమన్న యీ సారియైన మగశిశువు గలుగ లేదను దుఃఖముచేతఁ బుట్టిన పసివిల లను వాటఁ గూర్చుండి తగఁదిట్టిపో సెసఁట! సోమన్న మిక్కి సృద్ధుఁడయ్యెను. పెద్దపిల్లకునాలు గేండ్లు వెళ్ళి యయిదన యేడువచ్చి

సంతనే ధర్మారావునుఁ జేసికొమ్మని రామేశ్వరశాస్త్రిగారి ప్రాణము

తీ సెను. 'నేను మ సలివాండి నయినాను. మనుమఁడు కలుగుటరు

వానిని జూచి శాంతముగాఁ జచ్చిపోవుటయు దేవుఁడునా మొగములేదు. సరే. ఈ పిల్లలకై సను ముడి పెట్టిచూచి చచ్చిపోవలెనని'దీని పాడెను. 'నీకొడుకుస కెక్కడో గొప్పసంబంధముకనిని యున్నది కాఁబోలు, నీకువలెనే లక్షాధికారిని దెచ్చిలిసిన సంబంధము వంటిది యెప్పుడును గాదు' అని సాధించెను.మండి కొడుకు మీఁద నామీఁద నీకు దయ లేనందుకుఁ జెప్పడు. ఏమో నీకును గంగాయి.ని భేదము లేదను కొన్నాను.ష్టము' అని బతిమాలెను. ఇంట సావిత్రమ్మగారుకూడపిండంతే పెట్టిరి. చివరకు రామేశ్వరశాస్త్రిగారు ఒప్పుకొని పదునొసంవత్సరముల వయసు గలిగిన ధర్మారావులకు హైదేండ్లఉథలిని వివాహము చేసిరి. పెండ్లి యబండమగాజరిగెను.యు స్వయముగా రంగాపురము పోయి నధూవరులకుపాయలు కట్నము చదివించెను. శాస్త్రిగారు పెండ్లికి నయిభూపాయలు వ్యయము చేసిరి. బ్రాహ్మణసంభానన యమోఒరిగేను. అధ్యయనము పూర్తిగాఁ జేసినవారికి నవరసురూపాయ చచ్చు సంభానం. పెండ్లిపీఁటమీఁద నరుంధతి లేక పోయినది. అర్భనాకారపుఁజిల్ల చూచుటకు మూడేండ్లనుండెను. ఎఱ్ఱతేలునలె నెక్కవఁగుచ్చండఁబెట్టిన నక్కడేపోయెను. విధుపర్కములు మోయలేక పిల్ల యేడునఁగాగూచ్చన్నంతసేపే యవికట్టి తరవాత దీసివేసిరి.పెండ్లికుతురు లేకుండఁగనే హోమములు నవియుఒక రోజున సాయంహోషి వేళ సమంధతి “బావా! నిద్దరధర్మారావు తన తొడమీఁదఁ బండఁకొట్టుపల్ల నిదురపోయెను. పసివాఁడైన ధర్మారాąనకు నావులింతప్పకుండెను. ఇంతలో నమ్మలక్క లంధతి ధర్మారావునిద్రించుట చూచియెంతయిన మచ్చట పడిరి. సోమకుందరించినట్లే యుండెను. తరువాత రెండుమూఁడేండ్ల కేటశాస్త్రి వ్యవహారము వ్యవహారములదాఁక సచ్చెను. పిల్లకుపెట్టీలు పంపించలేదని, స నదులు సరిగా జనగ లేదని నాగన్మఇప్పులు పడలేక సావిత్ర ్మగారి యెసుకలు చిట్టెముకానికితోడు గంగాధరముగారుకూడ సగ్నికి సమిధ యయినాఁడు. కాని యొకప్పుడు బావన అంది పక్షము గాని, యక్క గారు పక్షముగాని యనలంబించలేదు. అరుంధతి వ్యక్తురా లయిలతకు వాలి. బంతికి మంచి చీర పంపించలే దని మఱియొక 'యాగీ’. మొత్తము మీఁద మేనమామకు ధర్మారావునకుఁ బడుట లేదు. వియ్యపురాం డ్రకుఁ బచ్చగడ్డి వేసిన భగ్గు నును. అంత యిబ్బందులు పడు చున్నను మేనమామ ధర్మారావున కొక దమ్మిడీ పంపించిన పాపాన బోలేదు! ఒక బస్తా బియ్యము తోలిన కలుషానఁ బట్టలేదు. ఇప్పుడు కార్యము చేసికొనినచోఁ గావలసిన సంభార మెక్కడనుండివచ్చును ( మేనమామ చిల్లిగవ్వ రానీయఁడు.

ధర్మారావు చావడిలోఁ బండుకొని యింటిసంకఁ జూచెను. దేవిడీయంత కొంప! ఇంటఁ దానును, దన తల్లియు. తన భార్య కూడ వచ్చివచో నింటిలో ముగ్గు రుందుకు. ఇల్లింత బావురుమనదుల అరుంధతినిఁ జూచి తా నప్పుడే నాలుగేండ్లయినది. తన తండ్రి పోయినప్పుడు వారందఱు సుబ్బన్న వేఁట వచ్చిరి. అప్పటికిఁ బదేం పిల్ల. అటు నీటు గిలక వలెఁ దిరుగుచుండెను. మగనికి సిగ్గుపడెనుల అతఁదును పితృదుఃఖము, దారిద్య్ర్యబాధలలో నామె నంతగాఁ బరి లించలేదు. అప్పటికిఁ దానుకూడఁ బసివాఁడే, ఇప్పటివఱకు మ నరుంధతి కనిపించలేదు. ఇప్పు డెట్లున్నదో! బక్కపలుచని యెని మొగమున సౌందర్యము తాండవింకుచున్న యరుంధతి యిప్పుడెంట్ బాగుండునో! మఱునిమ సములో నరుంధతి, యొయ్యారమ లప్రోవులు పాతివ్రత్యమునకుఁ బెన్నిధి, మందహాసములపేటిక, తన యొద్దనున్న తా నామెఁ గౌగిటఁబూనినట్లు ధర్మారావు భానసోపాసములు కట్టెను కార్యము చేసికొనినచో డబ్బు కావలయును. అది యెచ్చటినుండి వచ్చును? ఏ మార్గమను బోఁచలేదు. ఒక యుపాయ మున్నది. అది యిదినఱకే నాలుగైదు సారులు తన మనస్సులోనికి వచ్చి నను ధర్మారావు దానిని మనన్సులోనికి రాకుండఁ బరిహరించును ఆ యూహ యిది తన యిల్లు తాకట్టు పెట్టినచో సప్ప ఆ పని కృష్ణమనాయని దయనుఁ దిరస్కరించిన ట్లగునని యతఁడు చాల బాధ పడెను. “గొడ్డు నచ్చినవేళ కొముMC" యన్నారు. తనభార్య వచ్చిన వేళావిశేషము చేతఁ దానుకునేమో! ఒక వందరూపాయ లింటిమీఁదఁ దెచ్చినచో నదిదీర్చవచ్చును. సంకల్పవికల్పములమధ్య గత గతకారియి యతని మనస్సు చివరకు గృహమమీఁద్ర డబ్బు తెచ్చుపఱచెను. మనసులో భావజుఁడు పొడసూపిన యతనికిబిదికాదు. కోడి కూసిన వేళ నిద్రపట్టునఱ కరుంధతీ పరిష్వంగసహస్రమయినవి. నిద్ర పట్టినది. అతఁడు ప్రొన్టెక్కిహెఱుటలో నతని మనసు మజల మాతెను! ఇల్లుపెట్టి విన సొప్పలేదు. ఆ మహారాజు భార్య తన్నంత గౌరఆయన యాత్మ తన్ననుసరించుచునే యుండెను.ఆయనహము చేయుబయా? రెండు మూన్నాళ్ళయిన తరువాతనాగ సిద్ధాంతి దగ్గఱకు యాదాలాపముగఁ బోయి తన కార్యలగ్నము పెట్టుము నేను. ఆయనయుఁ బదిరోజులలో లగ్నముచెక్చె మాఘమునఱకు నాఁగినను బాగుండెడిది. లగ్నముఅవిశమియయ్యెను. ఇంటికి నచ్చితల్లితో లగ్నము పెట్టించితి" అమ్మా! మాఘమాసముదాక నాఁగరాదా?"య నేను.యప్పటి కూరకుండి సాయంతనమున రంగాపురమునకుఁఏ అన్నాడు కబు రంపించితి నని ధర్మారావుతోఁధర్మారా వాశ్చర్యపడి “వద్దంటిని కదా!” యగను. “నీతగ్గిన్నావు" అని త్ల యనెను. మఱల మాఘముదాఁకఎ ధర్మారావు కబురంపెనా, మామగారు మండిపోవును.పము వహించెను. ఆనాడు సాయంతనము ధర్మాకాగ్ని సెట్టి యింటికిఁ బోయెను. సెట్టికుమారుఁడు వేంకటడై వ్యవహారములు తానేమాచుచుండెను. పల్లెయుఁతీ గామ మున్న సుబ్బన్న పేఁటలో వాకు వర్తక మంతయుధర్మారావు వెళ్ళునప్పటికిఁ దండ్రికొడుకు లిద్దఱుసినే యుండిరి. ధర్మారావును జూచి వారిద్దన మాటాడలేదు. కృష్ణమనాయఁదు బ్రతికియున్నగేను నాగన్న సెట్టి ధర్మారావునకు నంగి వంగి నమడెను. తరువాత రాజాశ్రయము పోయినంతనే ధర్మారావు నేతల నతనికిఁ దృణీకారభానమే నృద్ధిపొందెను. తనవా

సరింపకపోయినను కార్యానసరము కొలఁది ధర్మారావు పోత యచటఁ గూప్చండి "సెట్టిగారూ! మీతోఁ బనియుండి నచ్చి సనెను. సెట్టి యేదో పని చూచుకొనుడు నామాటయే వినిపించన నటించి వ కొంచెము సేపటికి “ఏమి పని?” యనెను. ధర్మారా “ఒక నందరూపాయలు కావలయును, అస్పి స్పించెదరా?” యనెను

సెట్టి : మీ అప్పుతోనే సగము చెడినాము. సగానికి సగమ నచ్చినది. జుయినను మీ కేమి యున్నదని చూచి యిమ్మందువు! ధర్మా : అయిదువేల రూపాయల నెల చేయు నిల్లున్న కదయ్యా!

సెట్టికాశ పుట్టెను. పదివేల రూపాయల ఖరీదు చేయున్ని నాయఁదు సరియైనధర యని యయిదువేలకే కాఁజేసెను. ఇప్పు నా గృహము తస నంకఁ జూచుచున్నట్లయ్యెను. ఇంగ యూహ మనసులోఁ దాఁచి 'అయినను మానద్దనిపుడు ధనము లేదు వందరూపాయల కిల్లు తాకట్టు పెట్టెదవా?' అ॥ను.

ధర్మారావు కోమటి జిత్తులకు నొడలు మండిపోయి 'తాకట్టు' పెట్టెద నని నేసంటినా?' యని మనసులోననుకొని, ఆమాట బయట కన్నచో నీకొంచెము పొసంగుట యెక్కడ చెడిపోవునో యనుకొని మానము సహించెను. కొంతసే సాఁగి సెట్టి 'జేపు ప్రొద్దున రండి య నాను. ఇల్లు తాకట్టుతో 'నీవు' పోయి 'రండి' యను గౌరనపదము నచ్చినదని గ్రహించి, డబ్బువచ్చినట్టే ధర్మారావు తలఁచి 'లేవు ప్రొద్దుటనా?” యని, సెట్టి 'ఊఁ' యనఁగా నింటికిఁ జనెను. మఱునా డుదయమ సఁ జనెను. సెట్టి యింటినద్ద లేఁడు. వేంకటరత్నము 'మా' బాబు ఎక్కడికో వెళ్ళెను. అయినను ప్రస్తుతము దొరకదు' అనెను. ఆ మాట తండ్రి చేతనే యనిపించుకొస నలయునని ధర్మారా నచటన యొకటి రెండు గడియలు కూర్చుండి సెట్టి యెంతకు రాలేదని వెడలి. సోయెను.

సాయంవేళ రంగాజమ్మగాను సావిత్రమ్మ గారిని బోయెను. సావిత్రమ్మగారికి మొదటిరోజులలో రంగా ఉన్నగారనిన చో బకెడిదికాదు. ఆమె లేచి నచ్చెననియుఁ, బాంసుల యనియు నామెఆ నుండెను. అట్ల న్నప్పుడెల్ల శాస్త్రిగా రామెను రక్షించును అచ్చిరి. తరువాత సంసారము చిక్కి రంగాజమ్మగాను చిన్న చిన్న రుములలో సాయపడును నచ్చినప్పటి నుండియు నామెకు రంగా వారిసూఁద నానుకూల్యము తోఁచెను. ఇప్పుడు సవతు లిద్దఱు క ల సింపుడెల్ల పిచ్చపాటి మాట్లాడుకొందుకు. ఇప్పుడు సావిత్రమ్మ గాపులతో రంగాజమ్మగారినిగూర్చి మాటాడనలసి వచ్చినచో యింటి పెద్దకోడలు' అనియు 'మా రంగాజమ్మ ' యనియుఁ బిప్పుడు. ఈ వేళ సావిత్రమ్మగారు రంగాజమ్మగారితో ధర్మారావు కార్యమినియుఁ లగ్నము పదిరోజులున్న దనియుఁ గుజ్జనానికి డబ్బంద ఆమము, సెట్టివద్ద కేమో వెళ్ళెను. ఏ మయినదో” యనియు నను. తెలగాటమ్మగారు మాటాడ కూరకుండెను. ప్రొద్దు క్రుంక వచ్చిన గంగాజమ్మగారు వెడలిపోయెను. సరాసరి సెట్టియింటికి నడచి పిలిచెను. సెట్టి 'అమ్మా! యింత ప్రొద్దుక్రుంకి నచ్చితి రేమి?' ని యడిగెను. అసలు రంగాజమ్మగారన్నచో నూరిలో సందఱకు అందులోఁ బదియెకరముల యాసామి రంగాజమ్మగారు "తో "ధర్మారావు మీ నద్దకు డబ్బుకోసము నచ్చె ఁటకదా!" . 'అవును'. 'ఎంత యడిగెను?' 'సందరూపాయలు. “ఆ డబ్బు ధాన్యము నచ్చినతరువాత నేనిచ్చెదను. కానలసినచో నోటు సియిచ్చెదను. జేవు ప్రొద్దున నాయనకు డబ్బు ఇశ్పించండి” విత్తము, చిత్తము' అనెను. రంగాజమ్మగారు వెళ్ళిపోయెను. నాఁడు ధర్మారావు మఱల సెట్టియింటికిఁ బోయెను. తండ్రి పెద్దఱు నతనిని చాలగౌరనము చేసి కూర్చుండఁ బెట్టిరి. ధర్మా కారణ కీ మార్పులో నర్థము తెలియలేదు. ఇంటిమీఁద్ర నాశ పుట్టిన త్రముతలఁ చెను. సెట్టి కొడుకుతో 'ఒ డేయి! ముందు శాస్త్రులు  మాశరా!' యనెను. నోటదిసఱకే వ్రాయించి యుంచిరి. సంటించిరి. ధర్మారావును దస్కతు చేయుమనిరి. అతఁడు వెంకటరత్నము బీళ్ళ యణా మినహాయించి, తొంబది పిమ్మి గూపాయల పదునేనణాలు చేతిలోఁ బెట్టెను. ధర్మారావు  లొ కట్టుబదులు చేయుత్తరమయినను దీసికొ' మ్మనెను. సెట్టి , చిత్తము. అక్కఱలేదండి. శాస్త్రిగారి కుమారులు. తమరుమాటతభానతు మనుష్యులా' యనను. ధర్మారావునకుఁ బ్రతిప మున నాశ్చర్యమే తోఁచెను. ఇదియేదో సెట్టి గొప్పయెత్తే యెత్తైన ఏమిటో తె^యలేదు. ఇంటికి వచ్చినతోడనే ధర్మారావు పదిరూ యలు ఖర్చు పెట్టి యుప్పులు, పప్పులు, నేయియుఁ దెచ్చెను. యీ పదిదినములు కొడుకునకుఁ జక్కని పోషణ చేసెను. ఈ నాళ్ళలో ధర్మారావు చెక్కిళ్ళు కొంచెము బయటికి వచ్చెను. తెని కార్యమసఁగా ధర్మారావు వీధిలోనికి బోయెను. ఆ యూర ను ముసల కమ్మవారికి, ముసలి కాంపులకు, ముసలి రెడ్లకు ధర్మా సన్నచోఁ జాల నాదరము శాస్త్రి సంతాసమస్. ఒక ముసలి పదునేనెకరమ ల యాసామి. తొంబది యేండ్లవాఁడు. ధర్మారావులు జూచి 'మనుమడు కార్యానికిఁ దయారవుచున్నాఁడే' య ధర్మారావు కొంచెము సిగ్గుపడెను. ఆ కాలపు ముసలివాండ్ర ప చిత్ర. మోటుగాఁగూడ నుండును. ఆ ముసలి యి నెను. ఈ కాలపు వారికి ఒడలిలో సత్తునయేది? తినను లేదు; గించుకొనను లేరు. నేను నా చిన్నప్పుడు మణుఁగు మణుఁగు బై పచ్చు లెత్తుకుపోయి యొక్క సారిగాఁ దినెడివాఁడను. ఊఁచబియ్యమ రెండు శేర్లు, మూఁడు శేస్లు ఒక బుగ్గకు నచ్చెడివి కావు. నాఁగ దున్నుట మొదలు పెట్టిన చోఁ బ్రొద్దున మొనలు సాయంకాలను నరకఁ గాడి దించకుండ దున్నెడివాఁడను. గుండేకు అలకగాఁ నూఁకెడివాడను. గబీ రా త్రోన నేఁగునుండెను. ముసలి ఈపై పునుండియావైపు ఇట్లతఁ డను మండఁగా 'యి'గో చూడు, వీరద పెద్ద వస్తాదుకదా! నా చేతికిఁ జే యిమ్మను' మని చేయి చాచెను ఇది నఱకు నాలుగైదుసార్లు కబీ రా ముసలివానికిఁ జేయియిచ్చుట గిలగిలలాడుట యైనది. అందుచేత గబీకు నవ్వును దూరదూరముగ బోయెను. మసలి "అదిగో! ఆ నలుబదియేండ్ల పడుచువాఁడు. నే తొంబడియేండ్ల తొక్కును. చూచితివా” యనెను. ధర్మారా "తాతా! మీ కాలపుఁ బుష్టి మా కెక్కడినుండి నచ్చును? జ్నో న్నము, మొక్కజొన్నన్నమ, రాగులు తిన్నవాస మీరు. బియ్యము తినెడివారము మేము. అసలు మేము మీయీడు వచ్చు దాక బ్రతుకుదుమా!” యనెను. ధర్మారావచటనుండి సెట్టిదుకాణ మంవెడలి, మఱునాటికిఁ గావలసిన గుడ్డలు, నక్కలు, లనంగాలు, బిక యన్నియుఁదీసికొనెను. ఇంటిలోనికిమఱికొంతసామానుకూడఁ వచ్చెను. సావిత్రమ్మగారు "ఆదివారమునాఁడందలము, సోమ కారమునాడు జోలె" మనిసి ఈ పదినాళ్ళలో ధర్మారావు తెచ్చిన అన్ని యఁ గర్చుపెట్టెను. ధర్మారావు కొందఱు బందుగులను రమ్మని 33 త్తరములు వ్రాసెను. వారును నత్తుకు. కనుక నింటిలోనికిమూఁడు సిలనేయి, తక్కినసామాగ్రియుఁ గొను. అంతయుఁ గలసిటి కఱునది రూపాయలయ్యెను. ఇంకఁ జేతిలో నిఱునదితోమ్మిది గాగ లుండెను. పదునాలుగు రూపాయలు పెట్టి యొక సనరసు ను. ఇంకఁ బదునేనురూకలు, రెండురూపాయలు చిల్లర. రంగా రము దగ్గఱనే కనుక, మఱునాఁడే పోవుటకు ` నిశ్చయించిరి. రాత్రికి ధర్మారావు అక్కలు, బానలు, పిల్లలునందఱుకూడ వత్తుకు. బంధుత్వములో సంతియ. నట్టియపుడు తలలు బ్రద్దలు కొట్టికొనిసను అక్కరు వేళఁ జక్కగాఁ గలసివత్తురు.

ప్రొద్దుక్రుంక నచ్చినది. అస్తమయవేళనైన సూర్య దేవునంతటి కాని రాగము నదలలేదు. పక్షులు శ్రేణులుకట్టి సభోంతరాళమునఁ తగువులెత్తైను. వాకిటనున్న యశ్వత్థాగ్రభాగము పశ్చిమాచలము సుక కొదిఁగిన సూర్యుని జరఠాతపముచే నదియు రాగమే ప్రకటిం తాను. దేవదాసి ధర్మారావునుఁ జూడవచ్చెను. ఆమెను దూరము నుండి చూచియే ధర్మారావు పై యుత్తరీయమును వేసికొనివచ్చెను. మును దేవాలయములవైపు నడచిరి. దారిలో ధర్మారావును మంగ చూచెను. ప్రక్కనున్న సాలె రామితోఁ "జూచితివా మా తెలును! దొర” యనెను. మంగ తన సంక నేచూచుచున్నదని ధర్మా పథకుఁ తెలియును. కాని యామె యతనితో నెప్పుడును మాటాడ నీదు. ఇద్దఱును శివసన్నిధికి నడచిరి. అన్న లోనికిఁ బోయెను. లు ముఖమంటపముననే నిలిచెను. స్వామి ధర్మారావు బుజము UNCదినుండి చేవదాసి వంకఁ జూచెను. తనకన్న కృష్ణుఁడే యదృష్ట గంగుఁడనుకొనెను.

ధర్మారావు సగమువిరాగి. కాని యతనికివై రాగ్యమెంత యో ®ళుత యంత. స్వామివద్ద నున్న పార్వతీ దేవినిఁ జూచి "యీసంసారము భగనంతునికే తప్పలేదు, నాకా!” యనుకొనెను. అర కుఁడు రుద్రపాదములు తీయుటలోఁ బళ్ళెము మ్రోగెను. ధర్మారావు తనయూహకుఁ భృంగిరిటుఁడు నవ్వెనేమో యనితిరిగి చూచెను. తరువాత వేణుగోపాలస్వామి దర్శనమఁ జేసిరి. ఆలయమునందున్నంత సేపు స్వామి దేవదాసినంక నే చూచమన్నట్లుండెను. స్వామికిందన యందు దృష్టియే లేదు. కొద్దిగా జీకఁటి పడినది. ఇర్వురు నింటికి మఱలిరి. గిరిక నింటిదాకఁ దెచ్చి ధర్మారావు వెనుదిరిగెను. గిరిక 'అన్నా!' యని పిలిచెను. ధర్మారావు వెనుకకుఁ దిరిగెను. గిరిక 'తేపు నీ కార్యమఁటకదా! నది నె వచ్చిన తరువాత మాతో మాట్లా డవు కాఁబోలు' ననెను. ధర్మారావు 'పిచ్చిపిల్లవు' అనెను. గిరిక చేతి యుంగరముతీసి ‘యిది ఒదినెగారికి నేనిచ్చితి నని యిమ్ము!'అని యిచ్చెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి