shabd-logo

ముప్పైయావ అధ్యాయము

22 December 2023

1 చూడబడింది 1

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ముగా సుబ్బన్నపేట యేనా?" యనెను, ఆ యడుగ (బడిన వాఁడు గుఱ్ఱపుబండితోలు సాహెబు వాడొక చిన్న సాహెబుల తిట్టుకొట్టి, 'కాదోయి! నీకు ఝాటామాట చెప్పుమన్న ననెను. వృద్ధు డు త్తరహిఁదూస్థానీయ నివలె నుండెను. తలమీఁద నొక గుడ్డటోపీ చెవులు మూసికొనియుండెను. కాషాయవర్ణముగల శాటికొఁగులు వెనుకనుండి చంకలక్రిందుగాఁ దీసి ముందుముంచి మెడవెనుక లాగి ముడి వేయఁబడెను. ముఖమున గందమతో వెడల్పయిన నిలువు బొట్టు గలదు. అతఁడు రోడ్డు వెంట నడ చివచ్చెను. కోలు దక్షిణవుకోక వద్దకు వచ్చువఱకు సతినికి స్మృద్ధి వచ్చినది. అవనికికోటయే యను కొనెను. దక్షిణద్వారమునఁ గోటలొ బ్రవేశించెను. అచ్చట నొక పరిచారకుఁడు చూచి, 'ఎవరు నీవు? దొంగవలె నున్నావే! పోసో’ యని తఱిమెను. అతఁడు చేయునది కేక వెనుకకు మఱలి కోట ముందుభాగమునకు బయలు దేతెరు. అతని కుడి వైపున నంతయు సపరిచితముగా నుండెను; ఎడమ వైవున సంతయు సుపరిచితముగా నుండెను. దారిపొడుగు పెద్ద పెద్ద సంభములు, రోడ్లు, చిత్రవిచిత్రము లైన దుకాణములు వానికంటికీఁ క్రొత్తగానుండెను. ఆగ్నేయదిళకు వచ్చినంతనే యచటనున్న పెద్దమామిడి చెట్లు తుష్కించిపోయి, కోటగోడమీఁద కొఱగిన యొక్క కొమ్మతో నదియు వైదికువి శీర్షమువలె చివర నొక్కడోనాలుగాకులు మాత్రము మిగిలియుండెను. అతని కచట మజల సనుమాసము తగిలెను; 'ఇది సుబ్బన్న పేఁట శాదేమో!' ఉత్తరాభిముఖుఁడై నడచెను. దేవాలయములు కనిపిం చెను. సుబ్బన్నపేట యని ధ్రువపడెను. దాఁటిపోయెను. కోట గుమ్మమువద్దకుఁ బోయి యచట నిలుచుండి నాల్గుదిక్కులుఁ బరకాపో పొమ్మనుదురేమోయని భయమును వేసినది. అయినను గాని మ్మని యతఁడు బయలు దేరు. లోనఁ గొంతదూరము పోయెను. ఎవరును వదన లేదు. హరప్పనాయని గదివద్దకుఁ బోయెను. నాయఁడు గదిలోఁ గూర్చుండి చదువుకొనుండెసు. ఈ ముగ్గలి వానికి దగ్గువచ్చెను. హరప్ప తల యెత్తి మాచెరు, వాఁడెవఁడో బైరాగి, అతఁడు కోటలోని కేలవచ్చెనో తెలియక బయటికి వచ్చెను. వచ్చి 'ఎవరు నీ' వనెను. ముసలివాఁడు 'నేనొక బైరా గిని బాబూ! మీ 'శివ' రసెను. నాయనికిఁ గొంచెము కోపము కొంచెము నవ్వురు వచ్చెను. ఇంతలోఁ బరిచారకుఁ డెవడో వచ్చి యతిని నదలించెను. వాఁడు 'బాబూ! కోట వాల్గువెవులఁ జూచిపోవు టకు వచ్చినాను. ఇరువదియేండ్ల యినది. నేను కోటఁ జూచి కొని' యనెను. పరిచారఁదు సక్వెను. ఛీఛీ సొమ్మని తఱిమివేసెను. ఎవడో పిచ్చివాఁ డనుకొనిరి. అతఁ ఉచటనుండి దేవాలయముల వద్దకుఁ బోయి, గోడలు, తెలువులు సర్వము భద్రముగా నున్నట్లు చూచుకొ నిను, సుబ్రహ్మణ్యేశ్వరస్వామియాలయను లోనికిఁబోయెను. అచట గణాచారి కూరుకుండెను. అలెఁడు గణాచారివంశం జూచెను. గణాచారి యefని నిదానించి చూచి కొంతసేపటికి గుర్తు పట్టి 'యోహో! నీవా! ఇన్నా కెృచ్చట నున్నా' వనెను. అతడు 'ఇదిగో! ఈ వేమన తోఁ బొట్టపోసికొనుచున్నా' సనెను. గణాచారి 'దేవదాసి నెఱుఁగుడు వా? నీ నాఁటి రామె చిన్నపిల్ల' అనెను. మగలివాడు 'నాకఁ దెలియదే' యును. గణాచారి 'రత్నగిరి కూతురయ్యా! అగ్నిగిరి నెఱుఁగుదవా? రామేశ్వ: శాస్త్రి గారు..." అనెను- ముస€వా ఎవునవు: నెరు. *ణాచారి. అమె కూఁతురు జీవదాసి, ఆమె చనిపోయి నేటికిఁ జదునేను దినముల. దినము. ముసలివాఁ 'చెందుకుఁ జక పోయె' ననెను. గణాచారి: ఆమె మన దృష్టికి ఒక పోయె. ఆమె శ్రీవేణగోసాఃస్వామిఃవాయందు లీన మైనది. మహాభక్తురాలు. పదినా ళ్ళు గృ్యములని చేసి చివరి దిన ముస విద్యన్మయాకృయైన భగవంణని దర్శకముకలిగి పరమపదిం చినది. మువాడు 'లహా' యని కనుల మూసి "వృము లొలి.

కించెను, గణాచారి: ధర్మారా వచటనే యున్నాడు. ముసలివాఁడు బిరబిర నడచిపోయెను. ధర్మారావు నింటికిఁజని వాకిటనిలుచుండెను. రామేశ్వరశాస్త్రి, బియ్యము తెచ్చిపెట్టఁ బోయెను. ముసలివాఁడు 'నీ పే బాబూ" యనను కుఱ్ఱవాడు 'నా పేరు నీ కెందుకు? బిచ్చగాఁడవు, బిచ్చము పుచ్చుకొని పొమ్మ. నా పేరు మొన్న కల్యా ణోత్సవములు జరుగువఱకు నొకటి; ఇప్పు ఉంకొకటి' అనెను. మనలి వాడు: నాయనగారి పేరేమిటి! కుట్టి: మా అమ్మగారికి బబ్బు నున్నది. నీవు బిచ్చము వుమ్చుకొని హేమ్మ. ముసలి : ఏమి డబ్బు? శాస్త్రి: ఏమి "్బ! ఏమి ఉబ్బ్ను=? గంకకు పట్టి బబ్బే. ముసలి: గిరి ఎవరు? శాస్త్రి: బిమ్యము నిహగుమీఁదఁ బోసి తీసికొనినఁ దీసికొనుము. లే పోయిన నీటకులు కాకులు అనును అనెను. ముసలివాడు : నీవు ధర్మారావుగారి కుమారుఁడవా? అయన చిన్నప్పు డచ్చముగా నీవలెనే యుండెడివాడు. నీ పేమి కాబూ? కుఱ్ఱ: ఇప్పటి పేరు గోపన్న.

ముసలివాఁడు లేరతః లాడెను. అంటినుంది నెమ్మదిగాఁ గదలి రత్నగిరి యింటికిఁ బోయెను. రత్నగిరియు, ధర్మారావును ముసలి వానికి నిదానించి చూచి గుర్తించిరి. ధర్మారావు వచ్చి గోపన్నా! ఇన్నాళ్ళు లెచట నుంటివి? ఏ దేశము పోయితివి? నేను వచ్చి యడుగఁగా నీకుఁ బిచ్చియెత్తినదన్నారు. అది నిజమేనా' అనెను. గోప్న: బాబూ! పిచ్చి యెక్కలేను. కృష్ణమనాయుడు నా ప్రభువు చనిపోయిన తరువాత నేను బిక్కు బిక్క పనుచున్న కోటలో నేలయుండవలయునని వెళ్ళిపోయిరిని. నీవు వచ్చువఱకు నుండిపోద మనుకొన్నాను. కాని నీవు విజల ఇన్ను కాదారి పోనీయవేమోయని లేచిపోయితిని. ధర్మా: గోపన్నా! నీ వెప్పటివాఁడువు! తరువాత నేన్ని కథలు జరిగినవి! అన్నిటికన్న గొప్పవింత.. దేవదాసి చనిపోయి నిది. ఆమెను నీ వెఱుఁగవు. ఎఱుఁగళపోవుట చేతఁ బైని పదు నేను దినముల యాయుర్దాయము నీ కిప్పటికిఁ జెరిగినది. రంగాజమ్మగారు రుక్మిణమ్మా రాసి గారు, సరోజినీ దేవిగారు చనిపోయిరి. రంగారావుగా అద్దం దొరసానులఁ బెండ్లి యాడెను. ఆయనమూఁడేండ్ల నుండి దీర్ఘ వ్యాధ గ్రస్తుడై యున్నాడు. రంగారావుగారికుమారుని నీవెరుగుదువుకదా,యిప్పుడు ప్రభువు. ఊకంత ము మాఱిపోయినది. దారివెంటఁ జూచి శవికదా! గోపన్న: చూచిని, చూచితిని. బోదకాళ్ళు వేసినట్లు కంతులు మొలిచిన ట్లున్నవి. బక్కి పలు జనితినము, దృఢత్వము ఎచ్చటను లేదు. ధర్మా: ఇప్పటి వ్యాధు కాయుర్వేనౌషధములు పనికిరావు. గోపన్న: నేను తిరి దేశమున నీ యిరువది యేండ్లుంటిని. నా కొశ నెలనాళ్ళెక్రిందట స్ను పేట గాలి తగిలినది. ఎవరినిఁ జూచెదనో, యెవరినిఁ జూశనో! యనుకొనుచు వచ్చినని. బాబూ! మీరు కనిపించినారు. నాకుఁ గృష్ణ్య మనాయుడే కనిపించిన ట్లున్నది.

గోపన్న మాటాడినంతసేవు దగ్గుకునే యున్నాఁడ్రు. ఏమిటి దగ్గుతున్నావు? గోపః గుండెనంజు. ఈ వ్యాధిలో మనుజు లెప్పుడో దెలియకుండఁ బోవుదురఁట. బాబూ! జ్ఞాపక మున్నదా! చిన్నప్పుడు పురాణము చదివేడివాతవు; మీరును, నేనును, దొరగా రును. చిన్న బాబయ్యగా రెప్పుడును గోప పడుకుండెడివాఁడు. పన్నుఁ 'గాసా గాడిదకొడకా!' యని తిట్టెడివాఁడు. నేనుకోటలోనికి బోగా వారు నే నెవరినో యమకొని నన్నుఁ దఱిమివేసిరి. కోట నాల్గు మూలలు చూచి చావవలయునని యున్నది. అన్నిటికన్న- బాబూ! నేను నేఁడు చనిపోయెదనో తేవు చని పోయెదనో!

నోటి వెంట 'నల్ల వాఁడు పద్మనయనంబులవాఁడు' అన్న పద్యము మజల విని చనిపోవలయ పని యున్నది. ఆ పద్యము చదివినంతనే దొరగా రెప్పుడు నొక మాట యనెడివారు. అని జ్ఞాపక మున్నదా? ధర్మా : ఉన్న. 'మన దేవాలయములోని స్వాలు సరిగా నీ పద్య ములో వర్ణింపబడినట్లే యుండును గదా!' యను చంఔడివాఁడు గోపన్న : బాబూ! ఈ యిణువదియ్యేదులు మీరు చదువుచున్న యీ పద్యము నా చెవిలో గింగురుమనుచునే యున్నది. ఆ పద్యము మఱల నెప్పుడు చదివి వినిపించెదరు? తమ రిప్పుడు పెద్ద లైనారు. ఇంటికిఁ బోయి అయ్యగారినిఁ జూచి వచ్చినాను. చిన్నప్పుడు మీరు నట్లే యుండెడివారు. ధర్మారావు: గోపన్నా! పద్యము సాయంకాలము చదివెదను.  యను. భోజనమునకు నూ యింటికి రావలయన సుమా! గోపన్న

బాబూ! చివరిసారి కోటలోఁ దీని చనిపోవలయు నని యున్నది. ధర్మా : నీ యిష్టము నేను వచ్చి నిన్నుఁ గోటలోని కిఁ కీసికొని పోదును. గోపన్న: నేను మజల నింకొకవారి పోయెకను. అప్పుడు గూడఁ గానిచో మీరట్లే తీసికొని పోదురుగాని.

అని గోపన్న మలఁ గోట కభిముఖుఁడై పోయి మజల హరప్ప కెనరుగా నిలుచుండెరు. హరప్ప తలయెత్తి చూచి 'నీల డెవఁడు ! కోటలోకి సూటిమాటి కేటికి వచ్చునుండె' పని యూ హించి యతనిని లోనికి రమ్మని ఖిలిచి 'నీ కేమి కావలయును!" అనెను. గోహ్న 'కి నీ పూఁజు కోటలో భోదనము చేయవలయు' హరప్ప 'సరే' యని రంగన్నను బిలిచి 'ఇతని కీ వూఁట నిచట భోజనము పెట్టించుననెను. రంగన్నకుఁ జూచాయగా గోపన్న యెఱు గలదు. అతని వెచ్చటనో జూచిన ట్లుండెను. గోపన్న నే సీ కోటలో కాసావాడను. మా దొర శృష్ణమనాయుడు గారు. వారు చనిపోయినంతనే నేను దేశా తరమ పోయి'ని. తమరిని న నేతుకొని పెంచితిని. నే కిన్నాళ్ళు త్తర హిందూస్థానమువనుండి వచ్చితిని. నా కీ దగ్గుతోఁ బార్రె వచ్చు:ని గోసాయీలు చెప్పిరి. ఆ చా వెప్పుడు వచ్చునో తెలియలేదు. చనిపోకముంను నా ప్రభువను, నా కోటను కొకసారి మాచిపోద మని వచ్చితి' ననెను. రంగన్నకు గుర్తు వచ్చెను. 'నిజమే ప్రభూ! నా కప్పటికిఁ బదునే నేండ్లు. కాని సరిగా గుర్తు పట్టకపోయినాను' అనెను. హరప్ప 'జట్లయినచోఁ బోయి కోట నాల్గు వైపుఁ జూచిమ్మ నీనీ యూరిలో నున్నన్ని దినము లిచ్చ టనే యుడు' మ నేను. 32: బాబుగారూ! చిన్న బాబయ్య గారిని జూడవలేని యున్నది. హరప్పః అసఁగా నెవరు? గోపన్న తమ నాయనగారు. హరప్ప : వారు మేడమీద మధ్య చావడిలో బండుకొని యుందురు. పోయి చూడవచ్చును.

గోపన్న మేడ యెక్కి రంగారావుగారు పందుకొని యున్న చోటు'కుఁ బోయెకు పోయి యాయనతోఁ దవ సంగతిఁ జెప్పను. రంగా రా గారు గుర్తు పట్టి 'అవునురా! గోపన్నా! మా రెప్ప కను బురాణము చదువు చుండెడివారు. ధర్మారావు చదువుటయులీని జూచును. ఇరువురునుగలసి దేవదానిని గుఱించియే యూహించు కొరుచుందురు. అరుంధతిని వైద్యుఁదు మాట్లాడవద్దన్నాఁడు. ఆమె యెప్పుడును మాట్లాడును. ధర్మారావు 'నిన్ని వైద్యుఁడు శదల వద్దన్నాఁడు; విశ్రాంతి తీసికొమ్మన్నఁడు; నీవు కదలితిప్; విశ్రాంతి తీసికొనకుంటివి; కల్యాణము పదిదినములు : ద్రయన్నది యెఱుఁగవు. చివఱ కిట్లయితివి; ఇప్పుడు వలదన్నకొలఁది మాట్లాడుచుంటివ్; 2 వఱకు దేహములోని నెత్తుకు, మాంసము పాడు చేసికొంటివా? ఇప్పు డూపిరిపిత్తులు పాడు చేసికొనుము' అనెను. ఆమె 'మీరుకూడ నన్ను బాధించుడు. మీరువచ్చి యోదార్పుమాటలు మాట్లాడు టకు బనులు సన్న సాధించుఁడు. నేరు బ్రతికినట్లే' యని కన్నీరు పెట్టుకొనును. ధర్మారావు పోయిదగ్గఱఁ గూర్చుండి న్నీరు తుడిచి యోదార్చినఁగాని యామె యుద్వేగ ముపశిమిల్లదు. ఈ లోపుగా నామె గుండెలోని బది నెత్తులు బొట్లుడికిపోవును. ధర్మారావు భోదనము చేసెను. చేయుచు 'పిల్ల వానికి మధ్యాహ్నము భోదుము పెట్టితివా' యనెను. నాంచారమ్మ 'నేను రమ్మ్నచో వాఁడు రాఁడ్రు నాల్గువాళ్ళకుండి మధ్యాహ్నము భోదనము మానివేసెరు. ఎప్పు డును దల్లి వద్దఁ గూర్చుండుబ, యామెకు వేళకు మంటచ్చుట - ఇదియే వాఁడు చేయుదమున్న పస్' అనెను. తండ్రి పిలిచి కుమారుసకు దనతో బాటు భోదనము పెట్టెను. అతఁడు భోవనము చేయును “ప్రొద్దున రాజశేఖరశాస్త్రిగారు వచ్చినారు. అమ్మ స్థితి యంత వంతలు చెడిపోవుచున్నదియే యన్నారు' అనేరు.

ధర్మారావు 'అట్లన్నచోగాని మీ యమ్మ మాట్లాడకుండ నుండదని యన్నారు. నిన్నటికన్న నెమ్మదిగా నున్నది. నేను చూడ లేదా?' యనెను.

సాయంవేళ కుమారస్వామి వచ్చెరు. 'మాష్టరుగారూ! నే నెచ్చటనో యొకచోట నుద్యోగము చేయకున్నచో సాఁగునట్లు లేదు. ఇప్పుడు మా సంసారము వేరే పెట్టిరిమిశదా! ఏరోజున కా రోజు గడ్డుగా'నే జరుగుతున్నది' యనెను.

ధర్మారావు 'మఱి వారు సెలవులలో జీతవిత్తువవఁగా వల దంటి వాయెను. వారేమున్నది? ఎక్కడి కక్కడే సయము. వారు మానివేసిరి. రెండు నెలలయి: తరువాత రావలసిన యిబ్బంది నిప్పుడే యింటికిఁ బిలిచితివి. మంగమ్మ యేమైన నిచ్చునేమో నుల గొనకపోతివా? కుమార: మఱి యింతి ఎజకు నాలుగువ్రేళ్ళు నోటి లోనికిఁ బోవుచున్న వనఁగా నెట్లు పోవు చున్నవి? ఆమె యి తవ ఆకు నాకిచ్చిన సొమ్మునకు లెక్కయుఁ, బద్దు లేదు. 'పోలీ, పోలీ నీ భోగమెన్నాళ్ళే యనఁగా మాయత్తమాణ పల్లి వెళ్ళి వచ్చుకఱబ' సస్నట్లు తొమ్మ నెలలు వందవంద తెచ్చిదు. ఇప్పుడు మజిల గొడ్డెత్తు పడ్డం ధర్మా: నీ వీ యుపన్యాసకవృత్తివవలంబించ లేవు. కొంచెము స్వాత e్యభావ మున్నవాని నీ సంస్థలు చేరనీయవు. ఎచ్చటయినఁ బత్రికి లోఁ జేర రాదా? ఈ యూరిలో వామనరావు పత్రికాలయములో నుద్యోగ మిచ్చునేమో చూచిరమ్ము. అతఁడు దేశమునందుఁ బే"మోసిన వాఁడుకదా! చాల విద్యాతుఁ డని చెప్పుదుకు. చాల గొప్పభావములు కలవాఁడఁట. ఆయన వద్దకం బోయి యడుగుము. కుమా: మీకు చెప్పి చో నిచ్చును. ధర్మా: నేను చెప్పినచో నిచ్చునా! నే నివరను? వారప్పగారికి మంత్రినా? వచ్చి వాఁడా! వారికి సిఫార్స చేయుటకు మనము కుమార: ఆయన వామనమూర్తి నే నచ్చటికి వెళ్ళిన తఱువాత ఇంతింతై వటుడింతయై మఱియుఁ దానింతె విభో వీధిపై సంత యపనేమో! ధర్మా: నీుజ్ని జమీందారీ యుండ వలసినది. ఆ దేవునకు బుద్ధి పోయెను ఖమార: అప్వకు లేను సరే, యిప్వ డైసను దెచ్చుకొన రాదా? ధర్మా: నీ మొగము కాని, నేఁడు మంచిది. పాఠ్యమి బుధవారము. నేఁడు శతశివ, నీకు మిత్రతార. వామన రావుగారివద్ద బఁ బోయిరమ్ము. వచ్చినకున్నాడో చెప్పి సొమ్ము, కుమార్వూలు వెడలి పోయె. ధర్మారా వరుంధతి వద్దకుఁ బోయెను. అనంఢతి : మీ రెప్పుడు నటు నీటు తిరిగెదరుగాని,

నా వద్దఁ గొంచెము సేపై గూర్చుండగూడదా? ధర్మారా వాషి వద్దఁ గూర్చుండెను. ఆరుంధతి 'నేడెందు చేతనో కాళ్ళు తీసుకొనిపోవునున్నవి' యనెను, ధర్మారా పొసగునో తెలియలేదు. వామన : రాక్షసులు బ్రాహ్మణులా ? నే నెప్పుడును వినలేదు. కుమార: అవును లోకమందఱు నిట్లే విమ ర్శింతురు. మఱియొకనాఁడు కుమారస్వామి పత్రికాలయములోఁ గూర్చుండి యుండఁగా వామన రావుగారు, వారివెంట మఱియిద్దరు హూణా విద్యాధికులును వచ్చిరి. వామనరావు బక్కపలుచనివాఁడు. జీడిగింజరంగు. పొడుగైన క్రాపింగు. ఉత్తరీయము ధరించఁడు. ఆయసవచ్చి కుర్చీలోఁ గూర్చుండెను.

కుమారస్వామి : వచ్చిన వ్యాసములన్నియు నధ్వాన్నముగా నున్నవి. ఒకనికి భాష రాదు. ఒక్కడును సరిగా సూహించలేదు. దేశములోఁ బావాహికముగా నున్న యభిప్రాయములను వాని యిష్టమువచ్చినట్లు సమకూర్చి చేఁపలబుట్టలల్లి నట్లు వ్యాసములున్నవి. ఇవి యేమని ప్రకటించవలయును ? వామన : మీరు ప్రతిదానికి వ్యతిరేకమే చెప్పెదరు. లోకములోనున్న యభిప్రాయములు కావను

టకు మన మెవ్వరము? 'రాజానుమతో ధర్మః అన్నాఁడు. ఇప్పుడు 'లోకానువ తో ధర్మః' అస వలయును. కుమార : అట్లయినచోఁ బత్రికయంతయు వట్టిబూతు బుంగ యగును. వామన: మీకు నేను చెప్పునది తెలియలేదు. లోకమునకు మించిన ధర్మములేదు. మీవేద ములు, మీ శాస్త్రములు, తీసి యట్టెపెట్టుఁడు. ప్రజాశ క్తి వృద్ధియగు చున్నది. మేము మడికట్టుకొంటిమని చుట్టును గోడలు డలు కట్టుకొని కూర్చుండు రోజులైపోయినవి. ఆ దుర్గములన్నియు గొడ్డళ్ళతో భేదించు దినములు వచ్చినవి. భాష, సంఘము, నాతము - కొంత మంది ప్రత్యేక వ్యక్తులు చేరి మేము వీనికి నధికారులమని చెప్పుటకు వీలులేదు. లోకమన కిష్టమైన తమే యుండవలయును. సంఘము సట్లు మాఱిపోవును. భాషలోఁగూశ మీ సమానములు గిమాస పనికిరావు. లోకమున కంతకు సుగ్రాహ్య మగుస ట్లుండవలయును. మన మిచ్చట నెందుకు గూర్చుంటి? ప్రజాభి ప్రాయమును లోకమునకు దెలియఁ జేయుట కేకాని, మన యభిప్రాయ ములు ప్రజలని తిపై రుద్దుటకుఁ గాదు. ప్రజాస్వామికము వృద్ధి పొందుచున్నది. ఇదియొక మహారథము. ఈ రథము ప్రళయ వేగ

ముతోఁబకువెత్తు కున్నది. దానిక్రింద బడి యెవరైనఁ బత్తురా

చావనిండు. మాకు దయలేదు.

వామన రావు వెంటనున్న యిర్వురును వామన రావువద్ద సెలవు తీసికొని వెడలిపోయిరి. అందులో నొకఁదు "చూచితివా, వామన రావుగా రెంత మహానుభావుఁడో? ఎంత గొప్ప వక్త? ఎటు వంటి భావములు కలవాఁడు?" అనెను. రెండవనాఁడు, “లేకపోయి సచో నింత ప్రతిష్ఠ యూర కే వచ్చునా?" అనెను.

ఆనాఁటి సాయంకాలము కుమారస్వామి వామన రావు వద్దకుఁ బోయి 'అయ్యా ! మీ సంఘము, మతములమాట యట్లుంచుఁడు. ఈ భాష చూడుఁడు! గోడ అన వ్రాయుటకు గేడ యని వ్రాయును. కొములో లేని రూపములన్నియు నితఁడు కల్పించెను. ఏమి గతి యనెను. వామస రావు 'పొట్టివేసి తప్పులన్నియు దిద్దు' డనెను. కుమార: ప్రజాభిప్రాయమున కెదురు నడుపు మందురా? వామనః అది ప్రొద్దుటి యుపన్యాసము. సామాన్య ప్రజ కేమి తెలియును? నా రెప్పుడును, మనము చెప్పినట్లు నడువ పలసినదే. మనము ప్రజాభి ప్రాయము ప్రకారము పడుచుచున్నట్లు చూపించవలయును. లేకపోయి నచో బండి పడువదు.

కుమారస్వామి 'ప్రొద్దుటి యుపన్యాసతత్త్వ మినియా' యను కొనేను: అనుకొని 'ప్రొద్దుటి యిద్దఱును మీరు చెప్పినదంతయు నిజమే యనుకొన్నారు కాఁబోలు' అనెను. వానున : అనుకొనవల యును. అనుకొనుటకే యట్లు చెప్పినది.

రాత్రి కుమారస్వామిని మంగమ్మ తనయింటికి రమ్మని కబు రంపించెను. కుమారస్వామి వెళ్ళెను. అచ్చట రాధాపతియు, రంగావధానియు వచ్చియుండిరి. ఒక యిరువది యేండ్ల కుఱ్ఱవాఁడు పరమా ధునిుఁడు నడుమఁ గూర్చుండియుండెను. మంగ : 'వచ్చి తివా? ఆ కుఱ్ఱవాడున్నాఁడే, ఆయన ప్రేతములతో మాట్లాడును. అనెను. కుమారః ప్రేతములతో మాట్లాడుట యేమిటి? ప్రేతములు మాటాడవే! మంగమ్మ: ఆ కుఱ్ఱవాని పేరు మురారి, కమార : ఏదీ మాటాడుమనును, చూతము. రాధాపరి: ఈయన చిన్న ధర్మారావు దయారయినాఁడే ! కుమారః ఆయన మా యింటిలో నున్నాఁడు.మంగమ్మ నవ్వి “కుమారస్వామి కొడుకునకు ధర్మారావుగారి పేరు పెట్టినాఁడు" అనేను. కుమార : మీ యనాçశరణాలయ మెబ్ల్ను ? రంగావధాని : అనాధలండఱురు బోయిరి. ఇప్పు డొక్క యనా ఢయే మిగిలియున్నది. ఆ యనాధ రాధాపతి. కుమార : ప్రీతము లతో మాట్లాడు మనుడు. రాధా : దానికిఁ జాల తతంగ మున్నది. ఒక్క ముక్కా వీటియున్నది. దానిమీఁద వ్రేళ్ళు పెట్టుకొని యొరు కూర్చుండియుండ దురు. మనవ ప్రశ్నవేసి చో కాగితముఁద్ర నా ప్రశ్నకుఁ బ్రేతము వచ్చి సమాధానం. వ్రాయను. కుమార : మనకుఁ గనిపించకుండ వచ్చి వ్రాసిపోవునా? మురారి : ఈబల్ల మీఁద నా చేతులుండును. ఆ చేతులు వ్రాయును. కుమార: ఆ చేతు లప్పుడు నావి కావు కాంబోల! ముక్కాల్ వీఁటఁ దీసికొని రండు. ఆ లాంతరు దానిమీఁదనుండి తీయఁడు. మ రారి; ఆ వేఁట కాదండీ! దానికొఱకు వేతే వీఁట యున్నది. కుమారః అది మీరు చేయించితిరా? మురారి : పై నుండి వచ్చినది ! దాని ఖరీదు తొమ్మిది రూపాయలు, కుమార : ఈ విద్య యీ ముక్కాలివీఁట అమ్మవాఁ డేనా, లోకమ సందు వ్యాపింపఁజేసింది? రాధాః మీయద్దేశ్య మిది యంతయు సబద్ధమనియా? కుమార: అది కాదండీ! ఇది వర్తక సరళి. మన దేశములోఁ బచ్చిగడ్డి యెక్కవగాఁ దొరకు పనుకొండు. మస క్రింద నొక యితర దేశమన్నది. అప్పుడు మన మేమి చేయుదుము పచ్చిగడ్డిలో విటమిన్ జడ్, లేకపోం యిన పై- యేదో యున్న దని చెప్పి వారి దేశమున కీ గడ్డి యెగుమతి చేయుదుము. మన దేశ వుం బెద్దవైద్యులు దానిలోఁ బ్రాణాధార బీజము లున్నవని ప్రశంసా పత్రములు వ్రాయుదురుగదా! ఒక పెద్ద యాహార తత్వవేత్త పరి శోధన చేసి యందులో సది యున్నదని కనిపెట్టును. ఈ గడ్డి సీసాలో కెక్కించి పంపింతుము. ఇది వర్తకపు సరళి. రాధాః చెప్పతినికదా! కుమార: అవునండీ, నేను మిమ్మెఱుఁగనా? మురారి: మీరు చెప్పిన  దీనికి నేమి సంబంధము? తేలికగాఁదెలియునది కాదు. కుమార్: ఆ సంబంధము మురారి : నే నీనాఁ డుత్సాహముగా లేను. ఈ రాత్రి యది చేయను. మంగమ్మ : ఇంతవఱకుఁ జేయుదుహస్తమను పేరైనను నీవెన్నఁడును వినియుండలేదు. ఏమి వ్రాసి దవు? రాధా : శాస్త్రవిషయము లడుగఁగూడదు. కుమార: సరియే, తల్లీ! గిరికా! అనాధ శరణాలయములో నెంతమంది యన్నారో చెప్పుము.

తరువాత రాధావలియుఁ గుమారస్వామియుఁ బోట్లాడుకొనిరి. కుమారస్వామి రాధాపతిని "మీరు పెద్దవారుకవా దీని మాటలు వింగులకుఁడు. నీకు వచ్చిన చదువెంత? నేను కవిశ్వము వ్రాయుట లేదనియా? నీవు కవి పని నా దగ్గఱ నిక్కకును. తెలుఁగు దేశము గొడ్డుపోయినది గనుక నీనాఁటికి సదసద్వివేశము తెలుఁగు దేశమునం బచ్చినది కనుక నీవొక కవివైనావు. నేను మర్యాదగా మాట్లాడు చుండఁగా నీవు హద్దుమీరి మాట్లాడుట యెందు నీనీ శుద్రవిద్య తెచ్చితివి. అది పట్టి బూరుగ కాయయని నేను చూపితిని దానికి నీకు గోపమెందుకు? వారేదో ధనము సంపాదించుటకు ముక్కాలిపీఁటలని పెట్టిరి. ఈపీఁట యద్ధరూపాయి యిచ్చి యిచ్చట చేయి. చనచ్చును. దీనికిఁ దొమ్మిది రూపాయల ఖరీదు- అసల: తల పనకు లేదుగా! ఉ్నదంతయు జుట్టే కారమ్సు మొదలైన గృహక్రీశలవంటివేయివి యును. పావలా వ స్తువు పదిరూపాయలకుఁ బైనుండి తెప్పించుకొన వలయును. ఏమైన సన్నచో 'నీ కొయ్య యిచ్చట దొరకదు. మన వాంద్రు చేసినచో నీ నాఫు (ఫినిష్) రాదు' ఇది సమాధానము" అనెను, అందఱును సర్దిరి. రంగావధాని రాధాపతితో 'మాటలు మిగు లుట యెందు' శ నేను. కొంతసేపటికి వాన్ వెలి సెరు.

మరునాఁడు కుమారస్వామి కత్రికాలయమునకుఁ బోయెను, వామనరావు పెట్టుబడిదారుల సంఘములు, పెట్టుబడిని గుఱించి పెద్ద సంపాదకీయము వ్రాసెను. లోకమంతయుఁ 'కాపటలికము' మీఁద నడచిపోవుచున్నది. దరిద్రులను బిండి ధనవంతులు ధనవంతు లగు చున్నారు. లోకమునఁ బేదవారిసంఖ్య యెక్కవై పోచున్నది ఒక మహాప్రళయము రాఁబోవుచున్నది. తూరుపు దోశముక్క పొడిచి వది- లిసిడాసులో మిబ్బను చెప్పినట్లు మూ మదలల గొడ్డలివచ్చి పైని బడఁబోవుచున్నది. అదియే క్రిశూలముః సత్వరజస్తమోగుణము ల వికారము. ఈ త్రిసంఖ్యను జూచి లోకము గడగడ లాడవలయును.

ధనవంతులయొక్కయుఁ బెట్టుబడిదారుల యొక్కయు పోయినవి. ఓ ధనవంతులారా! వికారింక నెన్నిదినములు పేదవారల కడుపులపైఁ గొట్రెదరు? వారియి డ్ల లో దరిద్ర దేవత తాండవించు నున్నది. మీరు సుఖముగా సోఫాలపైఁ బందు ని ఎలక్ట్రిక్ విసన కఱ్ఱలతో వచ్చిన మలయమారుతములతోఁ గులుకుచున్నారు. ఇప్పుడై సను గన్నులు తెరువుఁదు. నేత్రములు విప్పి చూడుఁడు ! క్షులను విప్పారజేయుడు. త్రిగుణాత్మక మైక శక్తి ప్రపంచమున విృంభించుచున్నది. దానినే హిందువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అన్నారు. క్రైస్తవులు హోలీ ఘోస్టు దేవుడు క్రీస్తన్నారు. చూచి 9రా! గొల్ల పల్లెలో వడ్రంగి యింటిలోనే ప్రభు పదయించినాఁడు. ఎక్కడెక్కడనో యున్న ఫేరసీ అతనిని జూచుటకు వచ్చిరి, కన్నలు తెరువులకు తెరువుఁడు' అని వ్రాసెను. కుమారస్వామి దానిని జూచి యిది యేమో ఘోరముగా నున్నదే' యనుకొ నేను. అతఁడు వామనరావుగారి వద్దకుఁబోయి ఇందులో నొక వాని కొశఁదు సంబంధము లేకుండ నున్నది. అచ్చువేయించ మందురా' యనెను. వామన రావు మొగము ముడుచుకొని 'యేమి సంబంధము లేదు?" అని ప్రశ్నించెను.

కుమార: మొదట భావములనూటయట్లుంచి యిదిమాడుఁడు. మలయమారుయు లయపర్వతను మాటనుండి వచ్చునుగాని ఎలక్ట్రిక్ విశసకఱ్ఱనుండి రాదు. కొన్ని శబ్దములలోని తప్పులు దిద్దితిని. 'దరిద్ర దేవత' యనరాదు. "దారిద్య్ర దేవతి' యనవ యును. నామన : మఱి భావములలో నేమి తప్పులు? కుమార: మూఁదు తలల గొడ్డలి యేమిటి ? బ్రహ్మశిమ్లు మహేశ్వరు లేమిటి ? మజల ట్రినిటీ యెమిటి ? ఆధునిక పరిశోధన పిచ్చితలలు వేయుచున్నది. ట్రినిటీకిని సశ్వావజస్తమోగుణములకును సంబంధములేదు. ట్రినిటీ సత్వరజస్తమోగుణాశ్రయము కారు. ఇట్లు వ్రాయుటవలన దేశము నందు భావసాంకర్యమేర్పడును. వామన: ట్రినిటీలో సత్వరజస్తమో గుణము లేల లేవు? కుమారః ఈ సిద్ధాంతమను గ్రైస్తవ మతా చార్యు లొప్పునందురా? నామన: వారొప్పుక పోయినచో నా యర్థము లేదని యెట్లు? కుమార: సత్వర స్తమో గుణములవలన సృష్టి స్థితిలయములు జరుగునున్నవి. అందుకని యీ గుణము లేర్పడిసెవి. ట్రినిటీవలన పట్లు జరుగుచున్నదా? వారి కా ప్రత్యేక విభాగజ్ఞానమే లేదు. వారికిఁ దద్దుణమే యన్నచో వారి సంఘమును, వారి మతమను సరిగా మన సంఘ మిలెములవలె నుండెడివి. భిన్న మత సంఘముల యందలి భేదములు వాని ప్రధాన సూత్రముల యందలి భేదముల చేతఁ గలిగినవి కాని వెంపలి చెట్లు మొలచిన మొలవలేదు. వామని : ఫరవాలేదు. అచ్చు వేయించుఁడు.

అది యచ్చుపడినది ఎఱునాఁడు కుమారస్వామి వీధిలోఁ జనుచుండఁగా నొకరు కనిపించి, 'నిన్నటి మీ పత్రికలలోని సంపాద కీయ వెంత బాగుగా నున్నది! వామసరావుగారు పెద్ద పండితుఁడు ! ఏమి యలంకారములు! ఏమి సర్వమత సామరస్యము! పండితులు, పండితు లందురు! ఆయన యేమినయిలు వ్రాయును? అటువంటి శయ్య వ్రాసిన పండితుని జూపించుము' అనేను.

కుమార: అవును. చాల పండితులు, మెచ్చుకొనువాడు లేని పాండిత్య మేమి రాణించును? మీ వంటి పెద్దలున్నారు గనుకనే మేధావితత్వము రాణించుచున్నది. ఆతఁ డందు కని మీ పక్ర 8.తమంది చందాదారు అన్నారు. వామనరావు గారు వేద వేదాంగములు, సర్వమతముల: శిల్పము, భరతమ, సర్వ విద్యల సారము తెలిసినవాఁడు "అ నేను. కుమార : అవును. వ్యు ఉమామహేశ్వర శాస్త్రిగారు

ధర్మశాస్త్రములును, రాయఁడు శాస్త్రులుగారు ్యకరణశాస్త్ర మును లి లక్ష్మీనారాయణశాస్త్రి గారు వేదార్థమును, కుల పూఁడి వెంపటి వెంకటనారాయణగారు భరతమును వామన రావుగారి యొద్దనే నేర్చుకొనిరఁట. బులను పాపయ్యశాస్త్రిగారు చచ్చిపోయిరి కనుక వామనరావుగారియొద్ద శుశ్రూషా యోగ్యత తప్పినది. అతఁడు: ఏదో వెక్కిరించుచున్నట్లున్నావే! కుమార : 'శ్రీరామరామ' యని వెడలి పోయెను ప్రతికాలయములో సాక్షర ములు కూర్చువాఁ డొక్కడుండెను. వాఁడు కడచిన యాజేండ్ల నుండియు సచటఁ బనిచేయునుండెను. వానికి మొదట రెండురూపా యల జీతమిచ్చిరి. ఇప్పు డారురూపాయలు జీతము, వాఁడు ముద్ర

ణాశయములోని యన్ని పనులు చేయఁగలడు. తనకు ననిమిదిరూ చేయుమని పదిరోజు నుండినామంరావుగారిండుగుదుండెను. కుమారి స్వామినాశ్రయించుచుండెను. కుమారస్వామి వామన రావు గారితోఁ జెప్పను. 'అయ్యా! వాఁడు పేనవాఁడు. వాడును, వాని ముకలి తల్లి 'యు నాఱురూ: మీఁద బ్రతుకవలయును. వామనః అవునండీ! సికి నెలకు మూడురూరలకన్న నెక్కువ యెందుకు? వాండ్రం లో బ్రతుకఁగలరు. ఎక్కువ యిచ్చినచో వారు దుర్వ్యయము చేయుదురు. మనము వారికిఁ జెడ్డ మలవాటులు నేర్పినవార మగుదుము. కుచార: ఒక వేళ దుర్వ్యయము చేయదు రనుకొనుఁడు ! వాఁడు 'త్రీ డాగర్సు' కొనఁడు^దా! పరదేశముల నుండి వందలు వేలు పెట్టి పనికిరాని విలాసము జికెన వస్తువులు కొనలేఁడుకదా!

వామనరావు తూష్టీంభావమువహించెను. వామన రావుతమ్ముఁ చున్నాడు. అతఁడు ఇగ్లండుపోయి రెండు మూఁడు పరీక్షలు తప్పి వచ్చెను. అచట నిరువది వేలు మర్విలకు మెయిడ్సుకు దాన ధర్మములు చేసి వచ్చెను. ఆయన 'త్రీ డాగర్స' కాని త్రాగఁడు. ఆయనకు కాఫీ పొతే నిగ్లండునుండియే రావలయును. వామస రావుగారి మొగము సల్ల బడెను.

కుమారః అయ్యా! వానికి రెండురూపాయలు దయచేయించ వలయను. నిన్న నేశ దా పెట్టుబడిదారులమీఁదలఁ బెద్ద సంపాదకీయము. పైన "త్రికాలయము కూడ పెట్టుబడిక్రిందనే వచ్చు మీకు పాలునకుఁ బన్నెండు వేలరూపాయలు DoGex చ్నుని, నెలకు వేయిరూపాయలు కలెక్ట సగారి జీతముకదా! వామున రావు మాట్లాడలేదు. నానికి జీతి మెక్కవ యీయనులేదు.

ఒకనాఁడు కుమారస్వామి సాయంకాలము షికారుగాఁగా లేజీ బోయెను, కాలేజీ లప్పుడే క్రొత్తగాఁ దెఱచిరి. ఇదినజకు గుమార స్వామి సహోపాధ్యాయుఁ డొకఁడు తెలుగు ఎం. ఏ - పేరు రాను చంద్రరావు —— ఆయన ఇంగ్లందునకుఁ బోవుమండము. కుమార

స్వామి 'యెచు' కని యడిగెను. రామచంద్రరావు: డాక్ట కు పరీక్ష చదువుటకుఁ బోవుచున్నారు. కుమార: ఎందులో డాక్టరు! రామ: తెలుగు పరిశోధన శాఖలోపురుషుఁడు: నేను భీమాశంపెనీ ఏజంటురు. తమరిని మా శంపెనీలో రెండు వేలకు భీమా చేయవలయునని యడుగుటకు వచ్చి నాను. కుమార: నేను చేయను. పురు: ఎందుచేత? భీమా యెటు వంటి దనుకొన్నారు? మనము ముసలివాంశ్రమైనచో లాభించును. సంపాదించునపుడు నిల్వ చేయనిచో నెప్పుడు చేయుదుము? కుమార: భీమా మంచిదే. కాని మీ పద్ధతులు బాగుగా లేవు. వైద్యపరీక్ష కుఁడు, కార్యదర్శి మొదలైన పేరు పెట్టుకొని మీరందఱును వేలకు వేలు తినుచున్నారు. కష్టపడి ఎం.ఏ ప్యాసయినచో వందరూపాయ లీయరు. ఫిపు ఫారము తప్పి మీ యేదంట్లు నెలకు నాలుగైదువందలు సంపాదించుచున్నారు. వడ్డీలు, శమీమనులు, ఘోరములైన జీత ములు, వీనితో ప్రీమియము లెక్కువైపోయి లోకమునకు నష్టమే యెక్కువగుచున్నది. పురు: మఱి యందఱును బ్రతుకవలదా ? కుమార: చచ్చి పొమ్మనలేదు. తిండికిఁ జాలినంత తీసికొనుఁదు. మోటారు కార్లకు, భోగములకు పేదవారి చేత భీమా చేయించి వారి ధనమేల మీరు భోగించవలయును? నేను చేయను. వ్రాసికొనుడు న్నాను. దయచేసి వెళ్ళుఁడు.

పురుషుఁడు వామనరావువంకఁ జూచెను. వామనరావు నవ్వి 'లాభము లే'దని పెదవి విటిచెరు. పురుషుఁడు 'సెలవు తీసికొందు పని లేచెను. కుమారస్వామి తలయెత్తి చూచెను. పురుషుఁడు 'మీరు మాకన్న మొండి' యనను కుమారస్వామి నవ్వెరు. ఆ నవ్వుతో ఏజంటుకు మఱల నాశాంకురములు రేగి 'అయ్యా ! మా కంపెనీ యొక్కటియే తినుట లేదండి. బొంబాయిలో నెన్నికంపెనీలు లేవు? వారందఱు నిట్లే' యనెను.

కుమార: ఇదికూడ వాదనలో భాగమేనా యేమి? కవిత్వ ములోఁ దప్పు” వ్రాసి ప్రయోగములు చూపించినట్లున్నది. ఆప్రయో గములైన నెవరివి? ఎడ్ల రామదాసువి, వీరబ్రహ్మశవివి !

జ్యేష్ఠ అమావాస్య వచ్చెను. ను. కుమారస్వామికి ఎడమ శన్నది రెను. అతఁడు నామన రావుగారితో 'అయ్యా! ఎడసుకన్నా దరు చున్నది' అనెను.

వామన: వేఁడి చేసిన దేమో! కుమార : అది చేయనక్కర లేము. ఒడలిలోన మాటలలోన నున్నదియే య. వామన : అది -వశ క్తి లక్షణము, మీయందు వ్యతిరేక ప్రవృత్తియున్నది. "యెక రకమైన సాధన. కుమార : పొట్ట చేతితోఁబుచ్చుకొని క్షుద్బా తోఁ గ్రామక్రోధములు మేళివించి బ్రతుకుచున్న బ్రతుకొక సాధన. వేదము ల్హనలేదు. వామన వేనములకు మనవారికి సరిగా నర్థము తెలియలేదు. పాశ్చాత్యులు పరిశోధనలు చేసి కొన్ని కొన్ని మనవారికిఁ

దలియని శబ్దార్థములను చక్కఁగా నిర్ణయించిరి. ఆ మాటలోనే పురపాలక సంఘ సేవకుఁదు వృత్తిపన్నడుగు తు వచ్చెను.

కుమార: ఎనకుమీరు? సేపకుఁడు: అయ్యా! తమగు వృత్తి ఎన్ను రూపాయి బేశ యీయవలయును. కుమార : నే నుద్యొగము దేశ తిరిగినన్నాళ్ళు సన్నుఁ పోషించినవాఁ డెవఁడును లేడు. నేను సంపాదించుకొనుచుండఁగా మీకు వృత్తి పన్నెందుకు? వామన : అది యేమిటండీ? అశాస్త్రము మూలమట్టముగాఁ ద్రవ్వి వేయు చున్నారే! స్టువార్టా మిల్లు పుస్తకము చదువలేదా? మీకనలు ప్రధాన సూత్రములే తెలియలేదు. కుమారః తెలియనిది నాకుఁ గాదు. నావద వృత్తిపన్ను పుచ్చుకొనుట మీకెంత విధియో, వృత్తిలేని నా ృత్తిఁజూపించుట యంత్ర విధి. మీ యార్థిక శాస్త్రములలో నిది యుండదు. వచ్చు చున్న చోటునుండి రానిచ్చుటయే.కాని లేని చోటఁజిలికించరు. సర్వజగత్కల్యాణమని వ్రాయుదు రిదియేనా? ధన వంతులందఱికిని గల్యాణము జగత్కల్యాణము. నేను బన్నీ యను. సాల: మీ జీతము నుండి కోర్టుద్వారా తీసికొనఁబడును. కుమారనే నుద్యోగముమానివే సెదను. నామ రావుశ్వాను. కుమార: ఇందున్న గోషము జూపించుట కనుచున్నారుగాని నిడముగా మానను. ఈ సద్ధలోన్ను :ృతశత్వ మిరే. తిండిలే వానికిఁ దిండిఁ జూపించఁడు. త్నివానివద్ద వ చేసి లాకుచున్నాఁడు వారి: నిజమే! మీ యంత నీక్ష బు నెవ రాలో చింతుకు? మఱల కొక వారములో రమ్మని పుపా కీయని బంపించిరి. వామనః అతఁడు వచ్చి మన ప్రసంగము చక దిన.. ఖమార్: మీరు చెప్పిన దేమిటి? వేదార్థము. పాశ్చాత్యలే బాగుగా నెఱుఁగుదురనిమా? అంటే బాగుగాఁ దెలిపినచో మమతములోఁ గలియ లేదేమి? మ : అది వేఱి వేలు. కుమారః మెతుకులు వెఱు, ఎజ్జిగ వేఱువలెనా? వామన : వారు పరిశోధన చేసిరి. పూర్వులకన్న విషయము పరిశీలించుటకుఁ బాశ్చా త్యుల కె్కువమార్లిము లున్నవి. కుమార : పైలా జీ నేనును చదివి నాను. అదియ తయు నొక కృకకృష్టి. అని వరమైన కల్పన. మన చదువులు మనకు వారే చెప్పి నుండి టికుఁ బన్నిన పన్నగడ. ఆనం దమునఁ గానివిద్య దేనికి! ఈ ఫైలాలజీ వలన వేదములఁ క్రొత్త యర్ధములు రావు. ప్రత్యక్షముగాఁ గనలునుచున్నది. జీతములో నెఖ్క వసబ్బులు: గిట్టుమం = టి. వామన ; విద్యారణ్యునకు వేదము కొన్నిచోట్ల నిర్థము కాలేదు. ఇప్పుడున్నంత పరిశోధన తప్పుడు. జరుగ లేదు. గనుక నాయనకుఁ దెలియులేదు.

కుమారస్వామి సమాధానము చెప్పక యేదో వ్రాసికొను చుండెను. అయిదునిమి సములైనతిరువాత నొక యుత్తరము తీసి కొనివచ్చి వారుసరావుగారి చేతి కిచ్చారు. తన దారిని దానుబోయెను. ఆయుత్తమి: "మహారాజరాజశ్రీ వామన రావు పంతులుగారికి విధే యుఁడు కుమారస్వామి సమస్కారములు అయ్యా! మీరు చాల సత్పురుషులు, పత్రికాధిపతులలో మీవంటి విషయవంతు లుండరు. దానికి మీరు నాతో నీ నెలనాళ్ళుకు మిత్రునితోవలెఁ బ్రసంగించు ఉయే సాక్ష్యమిచ్చుచున్నది. నేను జలసార్లు ప్రసంగములో మీకుఁ గష్టముహటఁ గలిగించియుంటిని. దానినిగూడ నోర్చియుంటిరి. అది నాకుఁ దెలియును. మీరు

నే నొక విపరీత ప్రకృతిని. నాకు నీ లోక మార్గమునకు లగించునట్లు లేదు. నా • కీ నాటి ప్రతినిమయము పేదవాని ప్రాణము. ఐకు విరోధముగా, సత్య మునకు నిరోధముగాఁ గసపడుచున్నది. ఇదినా మనసులో నున్న దోషమేమో తెలియదు. నేరు జలఁ గొన్నా భూృహించవలయును.

పవి. ఈ నెబనాళ్ళు నా క' నేకములగు క్రొతనిపరాములు తెలికి పత్రికావిషయములందు సమగ్ర దృష్టి 3లిగినది. 'దూరస్య

వఱకు నాకు మహాభిప్రాయ ముండెడిది. తమ శీలమును, మంచితన మును నేను కన్నుల కద్దుకొనుచున్నాను. కాని పత్రిక యనితోడనే సభావములు పొందెడు వైపరీత్యమునకు నాకుఁ గష్టము తోచినది. నేను కులహీనురాలిని బెండ్లి చేసికొన్నాను. ఆ సంగతి నాకుఁ దెలి యును. అది నా శర్మములో వ్రాసియున్నది. కాని యేమహాత్ముని వ్యు సంపర్కములనో నా మనస్సు సనాతన మార్గము నభిలషించు చున్నది. పూర్వ పద్ధతులయందుఁ గొన్ని దోషములు కనిపించుచున్నవి. ఆధునిక పద్ధతు యందు వానికన్న నెక్క వదోషములు కనిపించు నున్నవి! ఇది దోమ బహుళముగా నున్నది.

ఏది యెట్లున్నను మన వేదార్థము శ్రీ విద్యారణ్యులకన్న నెవనికో యెక్కువ తెలుయు ననుట నేను విని సహించ లేకపో అని అట్టి మాటలు కూడ వినవలసిన స్థికి యీ దేశమునకు వచ్చినదికదా!యని మాత్రమే దిగులు. అట్లు చదువుట విద్యలో నొక భాగమైనది. ఎవఁకు తప్పించుకొనఁగలఁడు? చదువఁగాఁ జదువఁగాఁ బ్రతిదియు మన స్సున కిష్టముగానే కనిపించును. అదియే విదురుఁడ నేను, "పాపంబులు కర్ణములని, యేవునఁ జేయంగ సవియు నింపగు, ధర్మ

వ్యాసాంబు లకార్యములై, పరిణితిఁ బొందునేని నట్టుల చెల్లున్." ఇది కృత రాష్ట్రు కు విదురుడుపదేశించిన నీతి. పాపములు, అసత్యములు- వాటిమాటికి దీనితోనే సంవర్యము కలిగినచో నవి దీనిస్సున కిష్టముగానే యండును పరిచితమ నియ్యరు నాకు మాత్ర యిష్టముకావు. వేదార్థము భారతమున బుట్టిన వానికిఁ దెలియ వలయును. సంప్రద్వాకమైన ఆర్ధము పరులకెల్లు తెలియును? ఉపప్లై చెఱు; సంప్రదాయము వేఱు. ఒక పండితుఁడు స్యోపజ్ఞ చేతఁబకంజలి యోగ సూత్రమును, వేదాంత శాస్త్రమును, హభాష్యమును, బ్రాందినము శిష్యులకుఁ గాములు చెప్పుదుండెడివాడుట. పాఠ మారంభించగనే యొశ మహాసర్పము వచ్చి పడగవిప్పిలిచునుండెడి పాట. ఆయన ప్రారబభిందునుఁ బ్రతిరోజుల 'నిరర్థక శ్చేత్ దశ" 'అర్థము లేనిచో టు వేయము' అని ప్రని చేసి పాఠము చెప్పుకుండె పట. ఒకనాఁడాయన 'అస ప్రదాయ శ్చేత్ దశ' యన్నాడఁట !పాము కాటు వేసినది. ఆయన చొనిపోయెను. ఇప్పటికిని వేదాంత పాఠము చదువుకొనుచున్నప్పుడు పండితులు వస్త్ర తోఁ బాక ములదాఁకఁగ ప్పుకొని చదువుదురు. అని సంప్రదా యమైన ఒక మహా నాగరికతకు మూలసూత్రములైన భానయి లెంత ప్రధానమై సవో సంద్రాయముకూతి సంత ప్రధానమైనది. ఈనాటి మన సంస్థలు మాడుఁడు! లోపలనంతియుఁబోలు. అన్నియుని.గ్లందులోని సంస్థల కనః రణములు. ఈ సంస్థలకుండి యింగ్లీషువారి సంప్రదా యము తీసి వేయుఁడు! వాని యథార్థః్వమాూపము గోచరించును. మీరు సనాతన ఎతసంప్రదాయములను ఛేంప సంచుచున్నారు. ఇన్ని కంతులు కోసిసిగాని నాకంతియంతి నొప్పి లేనన్నాపటా. మీ య్పసఁస్థల సంప్రదాయమునకు వ్యతిరేశముగా పడిచించో, మీరు మినిసిజీవితము నాశనము చేయుచున్నారే! ఒక మహాసంప్రదాయ మున -హార్థవంతమైనదానిని లో క్షే మతిరమైన దానిని మీరు. చంపుట క్లె ప్రయత్నంచుకున్నారు?ఇ : ఎఆకే చాల చంపివేసితిరి. ఇది నా రాజీనామాగా సంగీరించుఁడు మీరిధి కొరియు, నేను సేవకుఁడు లేము. అది మీ యుదారితియే; ఆ యుదాతకు వేయి సమస్కారములు.

వామనరా వుత్తరము రెండుమూఁడు సార్లు చదివెను. ఇట్లను శ్లో నేను 'ఆయన చాల మంచివాఁడు. కాని ప్రవాహమున కెను రీఁదుచున్నాఁడు. కాలము ప్రవాహమువంటిది. ఎదురీదిన వానిని సముద్రమున'కే తీసికొనిపోవును. ఆ యీఁదుదు ్నవాఁ డెట్టి వాఁడని విచారించదు. ఆయన యీ నెలవా ళ్ళిచ్చట నుండుటవలన నాకుఁ గొంత మేలు జరుగకపోలేదు. దీని కేమి ప్రత్యుపకృతిఁ జేయుదును?' ఈ సద్భావన మొక నిమున ముండెను.

నేను కొన్నాళ్ళు లుద్యోగము చేయక యింటివద్దనుండి యీ మార్గములకు ననుగుణముగా నా మనస్సు తిరుగుటకు సాధన చేసి కొనెదను. చేతనై నచో స; నఱియొక చోటికైసఁబోయి బ్ర దను చేతగానిచో సంతకన్నను సరే, పరమశివుఁడుండ నేయుండెను. పాపములతోఁగాటు ప్రాణములఁగూడఁ దుడుచుకొనిపోవును.

ప్రభుస్త్వం దీశానాంఖలు పరమబంధుః పశుపతే! ప్రముఖ్యోహం తేషానని కినుత బంధుల్వి మనియోః త్వయైప క్షంతవ్యా శ్శివ మదపరాధాశ్చ ప్రయత్నా త్కర్తవ్యం మదవ-మియం బంధుపరణిః

అని నిత్యము శివునినే ధ్యానించుకొందును. నా యీ పెద్ద యుత్తరముతో మీ కాలము చాల వ్యయము చేసితినేమో! క్షమించ వలయును. భవద్వి ధేయుడు: కుమారస్వామి .”

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి