shabd-logo

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023

0 చూడబడింది 0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి

కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ: జేవుప్రొద్దుటఁ జెప్పెదను. ముసు ర స్వామి నిలుచుండి 'మీరు చెప్పళిపోయినచో నే నిచ్చటనుండి కద లన.. ఈ రాత్రి నిద్దుర పట్టవలదా?” అనెను. మంగమ్మ : నీకే: యము కదా! కుమారః -6, నయమే! శ్యాల వట్టి బడ నద్దు పోను. మంగమ్మ: ఇంక రా! పోదము ఖమార: మీరెచ్చోటకు వెళ్ళి తిరో చెప్పనిదే! మంగమ్మ: నీ 5) రాకపోయినచో నేను వెళ్ళు చున్నాను. కుమారః దారిలో నెవరైన ఖూవీ చేసి యా చేతి గొజులు లాగికొనెదరు. మంగమ్మ: తక్కిన యాస్తి యున్నది కదా కుమారః ఎవరికి? రాధాపతికా? మంగర్మ: అతఁ డెవఁడు నాస్తి తినుటకు? కుమారః నీయాస్తి యెవరుందు మి' మంగః జేవు ప్రొద్దుట చెప్పెదను. కుమార: విల్లువ్రాయించితివేరు? అందుకనియా నిన్న మొన్న నింటడేనిది? ఎవరికి వ్రాయించితివి? నీయాస్తి నా కేమిము సక్కరలేదు. కాని, వాలికిమాత్రము నా కిచ్చి సొమ్మ. మంగ: సీమనస్సులో వాలి, సుగ్రీవుఁడు.. కుమారః అంగదుఁడు, సుషేణుఁడు, నలుఁడు, జాంబవంతుఁడు - మంగమ్మనవ్వను. కుమాః ఆస్తి యెవరికి వ్రాసితివేమికి మంగ : తేవు ప్రొద్దునఁ జెప్పెదను. కుమార: నాకసలు చెప్పనే యక్కరలేదు. నీ వవరికి వ్రాసికొన్న నా కేమి? దేవదాసి యత్సవములు చేయుట కేమైన వ్రాసితివా ? కబీరు సమాధిగట్టి యామెను బూజించుకున్నాడు. ఆమె కృక్య మెఱిఁగిన ప్రతిజీవియు నచ్చటికిఁ బోవుచున్నది. ప్రతివై శాఖ పూర్ణిమ నాఁడు పెద్ద యుత్సవములు చేయుటకు నీ యాస్తి యామె పేర వ్రాసి చని సొమ్ము, మోక్షము వచ్చును.

మంగమ్మ నిలుచుండి కుమారస్వామివంక నివానించి చూచెను, కుమార : చీకటిలో నేను కనిపించనున్నారుకదూ! నేను చాల చెందశాఁడను. వెన్నలవలె ధరధగలాడిపోవుచున్నానుకదూ! మంగ: నెన్నాల వెండిది; నీబంగారమవు. కుమార: కొడుకునునన్న ట్టనుచున్నావు. నేను నీకు కొడుకుగా నుండుట కొప్పుకోను. మా యమ్మయుండఁగా నీ వెందుకు? మంగః వఱి నే నేమికావలయును నీకు! కుమారః మంగమ్మవేకావలయును. మఱియింకేమై: మునాకిష్టము లేదు. మంగమ్మయు, వాలియుఁ బ్రత్యేకముగాఁ గనిపించవలయును. మంగ : నేను పనిపోకముందు నిన్నొకసారి ముద్దు పెట్టుకొని చనిపో నలయునని యున్నది. కుమార: నీవు చనిపోయిన తరువాతఁ గూడ మద్దు వెంటనే రావలయును కాఁబోలు! దానిపేరే కోతి యందరు మంగ : నీ యిష్టము వారు ఇంటికిఁ జేరిరి. సప్తమినాఁడు బ్రొద్దున మంగమ్మ కుమారస్వామి యింటికిఁ బోయెను.

శ్యామల : ఆ నలనాళ్ళ యుర్యోగము నలువదిరూపాయలు తెచ్చినది. ఈ యాఱురోజుల లోననేదా! నివాడివేసితిరి. నిన్నమట్టుకు నిన్న పిల్లవానికి బాశరూపాయలు పెట్టి మూఁడు చక్రముల సైకిలు కొన్నారు. ఇంక నింటిలో దమ్మిడీ లేను. నేను వలదని నెత్తి నోరు పెట్టుకొని యోగిని. ''నేను ' శ్రీస్వాతంత్ర్య మొసుకొను. మంగః బయట కొప్పుకోనన్న వారు లో ఐలఁ గ్రుకిన వేలు. శ్యామల: కొంద ఱింటిలో దెబ్బతిని ఘీ కారములు కొనరు. కుమార : మన డిప్యూటీ కలెక్టరుగారి వలెనా? శ్యామల : అంటేదూరము పోనేల ? మంగ : కుమార స్వామిని నీవే అన్ననుంటివా యేమికి కుమారః మొన్న తన్ని పదమ్మా! ఇగో నొప్పి బుగ్గవింకను పోలేదు! మంగ: బుగ్గమీఁదఁ దన్నె దరా! కుమార : ఏమే శ్యాసలా! తన్నెదరా? కొఱికెనరా! శ్యామల : నరకము బాగుగా నున్నది! క్రొత్తనారు లేకు9 ప్రాతవారు లేరు! మంగ : నేను కొద్దిరోజులలో నీ యూప వరలి పోవుచున్నాను. శ్యామల : ఎచ్చటికి? శాశీకా ? కుమార : కాదు, గయకు. మంగ: నేనీ ప్రొద్దున నెందుకు వచ్చితిని ? ! మార. మా యింటిలోఁ దమ్మిడీలేదు. ఇవ్వేళనుండి కాఫీ గూశఃజ్ఞాపకములేదా! కుమారః నాబుగ్గ యిదివఱకే నొప్పి పెట్టుచున్నది,

నన్ను ముద్దు పెట్టుకొని నా దుంపతెంచకుఁడు. మంగ: అదికాదయ్యా!

మొన్న నటుమొన్న నెచ్చటికిఁ బోరివని యడిగితివిశదా! కుమా: అది యడిగినది రాత్రి. ఇప్పుడు నీవు నాకుఁ జెప్పనక్కరలేదు. నేను విననక్కర లేదు. మంగ: నీకన్న దౌర్భాగ్యుడవు నీవే! కుమార: నేనేమి దౌర్భాగ్యుడను ? ఒకసారి నూటపాతిశరూపాయల యుద్యోగము పోయింది. ఇంకొకసారి నలుపదిరూపాయల యుద్యోగము పోయినది. మంగ: ఇంక నుద్యోగమే కుదురదు. కుమార : నీ యాశీర్వచన బలము ! శ్యామల : నిజముగా నాశీర్వచనమే. ఉంచుకో లేని యుద్యోగములు రమ్మని యాశీర్వదించి మి ఫలితము కుమారః నీవు బి ఏ. వఱకు చదివితివికదా! అది పూర్తి చేసి యెచ్చటనైన మద్యోగము చేయరాదా? శ్యామల : నా చదువు మానిపించితిరి గదా! కుమార : అవునబ్బా నా కవమానము ! మంగ : వట్టి యాగమ్మ కాకిపిల్ల వాఁడవైపోవుచున్నా వేమి? శ్యామల : మీ కాయన యేది యన్నను మద్దే! అందుకనియే యాయన సగము చెడిపోవుట. కుమార : సగము చెడిపోయినది శివుఁడు. మంగః అట్లు మాట్లాడుచున్న వానినిఁ జూచినచో ముద్దుగా నుండదా? కుమార: నేసన్నచో నీకు ముద్దేమిటమ్మా! నన్ను వట్టి పసిపిల్ల వానినిఁ జేసివేయునున్నావు. నీకన్న నేనే పెద్దవాఁడను. నీ కెన్నండ్లు చెప్పుము. మంగ: ముందు నేను జెప్పినచో నాకన్ననొకటియెక్కవ వేసికొనుటకా? కుమారః నీ వింతకు నెందుకువచ్చితివో చెప్పుము. శ్యామల: ఆవిడ చెప్పనక్కఱలేదు. మీరు విననక్కఱలేదు. మంగః నేను చనిపోయిన తరువాత మీ రిద్దఱును సన్న జ్ఞాపక ముంచు కొందురా? కుమారః మునువు బోలెడన్ని తుమ్మ లుండెడివి! కావలసి సంత వంట చెఱకు. అప్పుడైనాను చచ్చిపోకపోతివి. ఇప్పుడు చచ్చి పోయెదను చచ్చిపోయెదనన్నచో నెట్లు? ఆఁగుము కట్టెలయడితికిఁ బోయి యడిగివచ్చెదను. శ్యామల: మారుచునూరకుండి మేయుము

బోయె నన్నట్లు బాగుగా నున్నది. కుమార: మధ్య నీ కెందుకు?

మంగ: నా మూలముగా మీరిద్దఱునుఁ గొట్టుకొనకుడు. కుమార:

నాయింటిలోనిది నా కెప్పుడురు గొట్టుకొనదు. ద్వారబంధములు మాత్రమే కొబ్బుకొనును. మంగః అవు నిది ప్రాఁతయిల్లు, ద్వార బంధములన్నియు నేతు లేవు. మీ రేదైన మేడలో నుండరాదా? కుమార: మ్రింగ మెతుకులేదు. మీసాలకు సంపెంగనూనె యట ! సరేకాని శ్యామలా! నీవుపోయి వంటచేయము. పదిగంటలై'నది. ఆబిడ కేమి? చిన్నప్పటినుండియుఁ బన్నెండు దాఁటినతరువాత తిను టయే యలవాటు. శ్యాముల: నేను చేయను, మీరుపోయి చేయుఁడు. మంగ: అతని కాకలియగుచున్న దేమో? శ్యామల : ఉద్యోగము లేనివారి కాకలి యెక్కువ. కుమా: నేను వంట చేయుట యేమి ? నిన్ను చదువు మానిపించిన దెందు కనుకొన్నావు ? వంటిమాటలు రాకుండుటకే. మంగమ్మగారూ! మీరు వెళ్ళినఁ గాని యిది మడికట్టుకొనదు. మంగః అది కాదయ్యా ! నీవు సంపా దించినగాని కట్టుకొనదఁట! కుమార: నే నెక్కడ సంపాదించను ? అందుకనియే 'గడనుడుగు మగనిఁజూచిన సడ వీనుఁగు వచ్చెననును నగుమకుసుమతీ' అన్నాఁడు. నే నెచ్చటనుండి సంపాదించనమ్మా! మొత్తా:కి నవనాగరవుఁ బెండ్లమును జేసికొనరాదు. కులభ్రష్టురాలి నుల చేసికొనరాదు. శ్యామల : ఆయూరి కీ యూరె తయో ఈ యూరి కాయూకు సంత. కుమార: చూరును నూరకుందువే మిమ్మా! బలే మంగమ్మవు! నిన్నా ధారముచేసికొని చూడు మెట్లను చున్నది'! మంగ: అవునయ్యా! నీవు సంపాదించవలయును. సంపా దించకున్న చో మడియే కట్టకొనదు. కుమార: మడీ! అది మీ యింటిలోని మాట. మేను తిందుతించు కంచము ముట్టుకొని నెత్తికి రాచుకొనుటయే! మంగ : నా శదియం తఁ దెలియదు. నీవు సంపాదించవలయును. ఆమె యన్నము వండవలయును. కుమార్: నీవు డబ్బుగలదాని వేకదా ! శ్యామలకు డబ్బేదా కావలసినది. నీవు దానికి మగఁడుగా నుండుమ”! నీ వెచ్చ టికో పోయెదననుచున్నావే, అచ్చటికి నేను పోయివచ్చెదను. మన మిద్దరమును మొదట బ్రాహ్మణులలోననే యున్నాము కదా! తరు వాత నీ వొక మోస్తరుగాఁ జెడినావు. నే నొకమో స్తఱుగా జెడిగూర్చిన కొన్ని సంగతులు తెలిసినవి. ఆజేండ్ల క్రిందట మీకు శరణా లయములోనికి నచ్చినప్పుడు రాధాపతి నడవి జార్మ్యా మంతయు సతఁడే నాతోఁ జెప్పెను. తరువాత కుమారప్ప గారు రంగమ మీఁద మిమ్ముఁ గృత్రిమ బుద్ధితోఁ దాఁకుటయు, మీరు వారిని నివారించు టయు నేను బ్రత్యక్షముగఁ జూచిన విషయమే. ఆ తరువాత మే మచటనున్న వారము దినములును గుమారప్పయ, రాధాపతియు మిమ్ముఁ బెట్టిన నిర్బంధము నే నెఱుఁగుదును. చివరకు వారిని మీ నుండి తొలఁగించుటకు నేనే కొంచెము సాధనభూతుఁడనై నాసని గూడ మీకుఁ దెలియును. నేనింటికి వచ్చిన తిరువాత వారిద్దఱి నప్పుడే చీవాట్లు పెట్టితిని. మీరు తరువాత నాటకములే మానివేసి తిరి. అప్పటినుండి యింతవఱకు మీకుఁ దెలియకుండఁ గొన్ని విశేష ములు జరిగినవి. వాని వలన మీకేమియు నష్టములేదు, గనుక మీకు వ్రాయక్కఱలేదు. కాని యొక్కమాట వ్రాయుచున్నాను. రాధా పతి మొన్నటివఱకు - మొన్నటివఱ కనియే యేల వ్రాయుచున్నా సనఁగా మొన్న నతఁడు చనిపోయెను గనుక. మిమ్ము సాధించుటకుఁ బ్రయత్నములే చేయుచుండెను. రేపటి యుత్తరము కుమారస్వామి గారి పేర వ్రాయుచున్నాను. మీరు దానినిఁ దీసికొని చూడవలసింది. అది చెంగల్రావునకు దక్క కుండునట్లు చేయుచున్నాను. ఆరాధాపరికి దూరవుఁజుట్ట మొక యామె యున్నది. ఆమె పేరు కనూరి. ఆమె భర్త, పెండ్లియైన పదియవనాఁడే చనిపోయెను. తరువాత రెండేండ్ల కామె రజస్వలయయ్యెను. ఆ యూరికొక నాటక సమాజము పోయి యందులో నాయకుని పాత్ర ధరించినవానితో నామెలేచిపోయెను. అది జరిగి యిప్పటికిఁ బన్నెండేండ్ల యినది. రెండు మూఁడేండ్లక్రింద రాధాపతి యామె వద్దకుఁ బోయి 'ఏమమ్మా! నీ విట్లుండుట మర్యాదగా లేదు. వచ్చి మా శరణాలయములో నుండుము. శరణాల యములో నిప్పుడెవ్వరును లేరు. నా కింత గంజి కాఁచి పోయుదువు గాని' యని యామెచుట్టును రెండుమూఁదు నెలలు తిరిగెను. ఆ యుంచు కొన్న వానికి నామెకుఁ బోట్లాటవచ్చి యామె యితనితో వచ్చెను. వచ్చినతరువాత వారిద్దును గలసి సంసారమే యారంభించిరి. అది లోకమందఱికినిఁ దెలియును. ఉన్నది యుండఁగా నుయ్యూరుమీఁద

మేడూరు వచ్చిపడెనని వారిమీద కొక సిద్ధాంతము వచ్చి పడెను ఆ సిద్ధాంతము ప్రకారము శరీరముఁ బ్రేమించుటవేతు, మనసుతోఁ బ్రేమించుట వేఱు, ఈ మధ్యయూరపుఖండములో నాధ్యాత్మిక ప్రేమ (ఫిజికల్ తా) అను నొక మార్గము బయలు దేరినది. ఇంగ్లండులో నొక స్త్రీ యుండును, జర్మనీలో సౌక పురుషుఁ దుండును. వారిద్ద ఱును భార్యాభర్తలవలె నుత్తరములు వ్రాసికొనుచుందురు. రొకరి మొగ మొకరు చూచుకొనియుండరు. అది నిజమైన ప్రేమ యఁట. ఈ సిద్ధాంతము శరణాలయములోని కెక్కెను. ఒకనాఁడు కస్తూరీ రాధావతులు మాట్లాడుకొనుచుండఁగా రాధాపతియామెను 'నీవు నన్నుఁ బ్రేమించుచుంటివా?' యని యడిగెను. ఆమె '' ద నెను రాధాపతి 'నీవు నన్నుఁ బ్రేమించనలయు' స 'నెను. 3: నా మనస్సు నీఁద్ర లేదు. రాధా: మన మిద్దరమును గలిసి యొక చోటనుంటిమి. లాభనష్టములు, కష్టసుఖములు మన మొశరివి యొక రము పంచుకొను చుంటిమిగదా! నీవు నన్నుఁ బ్రేంచ వలయును. క నూరి: నేను బ్రేమించుటలేదు. నా మనస్సు నీ మీదికి వచ్చుట లేదు" రాధా: నిన్నఁ గొట్టి తిట్టిన యా నటునిమీఁద నే యుండెనా? శ నూరి: అది నీ కెందుకు? మజలు గొన్నాళ్ళకు వారి వాదన దెల రేగారు. రాధా: నీవు నన్నుఁ బ్రేనిుంచ సన్న మాస్ ! ప్రేమించుచున్నా సనియైనఁ జెప్వము కస్తూరి: నే నట్లు చెప్పను. అబద్ధమాడి పాపము నేనేల గట్టుకొందును? రాధా : ఒక్క యబద్ధ మాడుట యేనా పాపము? కస్తూరి: నీ ప్రకారము పాపము పుణ్య మును లేవు కదా! అవి యన్నియు మనుష్యులు నిర్మించినవే కదా! పాపపుణ్యముల శిక్కడనే యవసానము. ధనవంతుఁడై యధికారము గలవానిని బాతకము లేమి చేయుచున్నవని, ప్రశ్న వేసితివి. నే నబద్ధ మాడుటయైనను బావ మనుకొనుచున్నాను. నీ వదియును లేదుకదా! రాధా: కస్తూరీ! నీ వబద్ధమాడుటవలన దోమము వచ్చినచో నది నేను గట్టుకొందును. నీ వొక్కసారి నర్నుఁ బ్రేమించుచుంటి సని చెప్పుము. చెప్పకపోయినచో నేను బ్రతుకలేను! కస్తూరి: నీవు బ్రతుకకపోయినచో నీవే చచ్చిపోదువు. నాకు రెండువాక్కులు లేవు.డును దుఃఖపడుచుండెను. నెల్లూరికి నాకీ సంగీతంతయు నుత్తరము వ్రాసెను. వ్రాసి, 'అవధానీ! స్తూరిని సన్నఁ బ్రేమించునట్లు చెలీవు చేయలేక పోయినచో నేను బ్రతుకుట దుర్భము. నే నామె బ వెంటఁబెట్టుకొని వచ్చుచున్నాను. నీవు రైం వద్దఁ గలిసికొమ్ము. చ్నెపురిపోయి పదిదినము లుందుము' అని వ్రాసెను. మేము మద రాసువచ్చి వారముదినము లైనది, నేరు మా బావగారి యింటిలో మంటిని, వారిద్దరును మోశన్ హిందూహోటలు లో బసచేసిరి. నేను మైలాపూరునుండి ప్రతిరోజును వారియొద్దకుఁబోదును. రాత్రికిఁదిరిగి మంటికివత్తును. హోటలువాఁడు తెచ్చిపెట్టినయాన్నము కస్తూరియు బాధాపతియుఁగూర్చుండి వడ్డించుకొని భోదనము చేయుదురు. అతని -సూరి తమలపాకులు యీనెలు తీసియిచ్చును. ఇద్దఱును గౌఁగిలించు కొందురు. ముద్దులిడుకొందురు. అది నాయెదుటనే. ఒకనాఁడుయిద్దను మండగా 'స్త్రీపురుషులు ముద్దుపెట్టుకొనుట యే మని నేనసఁగా సాధాపతి 'మన దేశములో వట్టి యనాగరకులు. ప్రేమయన్నది వారు -రున్నారని యాఁగదు; దొరలు చూడుము. అందరి సమక్షములో అనే ముద్దిదుకొందురని సమాధానము చెప్పెను. మేము మువ్వు -మును గలిసి సాయంకాలమున విహారము పోదుము. 3స్తూరి రాధా తి భురముపైఁ జేయి వైచును. ఇద్దురు గలిసి నడుతురు రాధా -తి యామె నడుముపుచ్చుకొని 'నీ నడుము న్నని నడుము. ఎంత క్కగా నున్నడి!' యనును. ఉబ్బిన రొమ్మని, పొట్లా వంటి చేతుల ని -మత్కారముగా నామె సౌందర్యమును మెచ్చునును. ఆమెయు రల నవ్వాను. ఇంటికి బోదుము. ఆమెను రాధాపతి సన్న మించుచుంటివా' యని యడుగురు. ఆమె లేదనును. ఇతఁడు శిఖనిమగ్నుఁడై కూర్చుందును. నేను మైలాపూరు పోదును. ఇట్లుం ఁగా నటుమొన్న సాయంకాలము మేము ముఖ్వరమను తిరువలి రాణి సముద్రమన జనసమ్మర్ధము లేనిచోటఁ బోయి కూర్చుంటిని, తఁడు కస్తూరి తప తొడపైఁ బరుండగా నామె జెక్కిళ్ళు తన తుల మధ్య సమర్చి 'డార్లింగ్ ! నీవు సన్నఁ బ్రేసందు ఇంటివి కదూలే' అనేను. ఆమె యట్లే పరుండి, కదలకకట్టినాము. పోయి యా సమాధి చూచుకొని వచ్చుటయేశాని మాతల్లి రూపు మాసిపోయినది. నా ప్రాణముసకు మా దివదాసి శ్రీ స్వామివారి యందు భక్తు రాలగుట యొక యెత్తు, ధర్మారావు దాని నంత ప్రేమించుట యొక యెత్తుగా నుండెడిది. మంగమ్మ: అవునమ్మా! బ్రదుకని బిడ్డ బారెండు. లోకసామాన్య వుబిడ్డ యైనచో నెన్నాళ్ళ బసను బ్రదుకును. ఈ పాపవు కలి యంతపుణ్యమూర్తిని భరించనక్కఱలేదా? రత్న: మా యమ్మకుఁ బ్రతితేఁట నేది యో యల్సినము చేయవలెనని యున్నది. నాకుఁ బది యెకరముల పొల ముస్నది. ఈ పడిపోయిన ధరలలోనైనను సాలునకు రెండువందల రూపాయలు వచ్చురు. అందులోననే కొంతమిగిల్చి యుత్సవములు చేయవలయును, మంగమ్మ: రెండు వందలలో మిగుల్చనది యేమిటి? ఉత్సవములు చేయునది యెమిటికి రత్న: ఉపవాసములై AC బండుకొని య్సువములు చేయవలయును. నా యింట వారిపోని రత్నదీపము పెట్టుకొంటి పనుకొన్నాను. ఆదియు నారిపోయెను. మంగమ్మ: (దేవులు మూసికొన) హరిహరీ! ఆరిపోయిందా? సహస్రవీధితివలెఁ బ్రకాశించుచున్నది.

ఇంతసేపు కబీరు మాటాడలేదు. మంగమ్మ మాటలు చూచి యతని కామెయందున్న వైముఖ్యములో సగము తీజెము. అలెఁడను కొలేను ఈ మీ సినిమా నడవుతున్నది. దుర్మార్గురాలు. మా గిరికను గూర్చి యిట్లన కొను నేమి? ఇవి యన్నియు దొంగ మమలా! కబీరు మంగమ్మతో నిట్ల నేను : 'ఉత్సవములు చేయుటకు కావలయునుగదా! ఎచటనుండి వచ్చను? మంగమ్మ : ఆమె జీవ తావతార మైనప్పుడు రానేవచ్చును. ఎచటనుండి శిచ్చునో యెవరు చెప్పగలకు?

బీరు మనసులో సనుకొనేను: 'ఈమె యించుమించుగా లక్షాధికారిణి. రామేశ్వరముగారి డబ్బంతయు నీమెకే దక్కెను. తను వాత సినిమాeందం జాల సంపాదించారు, ఈమి మోన్లకు చూచినచో మత్సవముల కడిగినంచొక గొంత డబ్బిచ్చునట్లున్నది. మాకీమి పాపపు ఉబ్బందుకు? మంగ : రత్నగిరీ! నేను చాల పాపాత్మురాలను, నా పాపముపోవుటకుఁ గొన్ని సత్కార్యములు చేయ

వల మునవి యుద్దేశ్యము. పానము మనికి నాశ్రయించియుందునుగాని ధనము నాశ్రయించి మంచి యుండు. అ్యమార్టివు ధనమే పాపవు ధనము, అది పాపపు ధన మనట యన్యాయముగా నార్జించినవాని ఔషయమున మాత్రమే. అది న్యాయముగా నింకొక హస్తగత మైనచో నది పాపవు ధనము కావు బీరు మనసులోఁ గొంచెము గగోలు పడెన. నే ఎనుకొన్నట్టీమె కెల్లు తెలిసి సదను కొనను.

Aల మంగమ్మ తాను చెప్పిన మరణ శాసనవుఁ బ్రతిని దీసి కబీ రూప కిచ్చెను. -తఁడు దానిని తీసికొని పైనుండి క్రిందకి బదువు పాలి వేల! ఒకిటియా, రెండా! దానిపై వచ్చు వ డ్డీతో బ్రతి యేట దిశ్యముగా నత్సవ ములు చేయవచ్చును. కాని యీధనము పుచ్చుకొన వచ్చునా, రాదా యన్నది. బాటము మంగమ్మ గ్రహించినది. ఇన్నది: 'కుమారస్వామి ర్మారావు గారికి వచ్చిన శిష్యదు. ఆయన స్వీకరించినాఁడు. శ్రీ వేణుగోపాల స్వామివారే నాధము పనికి రాదన లేదు. నృత్యము చేసినన్న దినములు దేవదాసి యందే లీనమై యున్నాను. నా డబ్బు స్వీకరించుట తప్పయినచో నా యా నాటి తన్మయత్వమును తప్పే' చిన్ని: తప్పా మున్నది? మీ డబ్బు మంచిది కాదని యెవర్కరికి ఇప్పుడు విల్లువ్రాసి రిజిష్టరు చేసిన తరు వాత దేవదాసి జేయైనది. అప్తనుః కాదని చెప్పఁదగినది దేవదాసి. అదిలేదు. మే మేకునుటకు సమగ్గులము కామ- మంగః 'దేవదాసి యేమో యొప్పుకొననే యొప్పు కొన్నది. అందు కనియేకదా నాకి బుద్ధి పుట్టించినది. కబీరు తనకుఁ తెలియకుండఁగనోచితము. చిత్త మనెను. మంగమ్మ వెడలిపోయెను. పోస్టులో మరణ శాసనను ప్రతి హరప్ప నాయని కొకటి పంప చారు. ప్రొద్దు క్రుంకిన తిరువాత మంగమ్మ కుమారస్వామి యి.టికి బోయెను. స్వామిు, మొగము చూచి 'ప్రొద్దుటినుండి భోదనము చేసినట్ల కేజీ' య"ను. మంగః ఈనాఁడు నా లిలి యగుట లేదు. కుమారస్వామి బజారునకుఁ బోయి కొన్ని ప నులు తెచ్చెను. అని యామె ముందు పెట్టెను. మంగమ్మ: నాకీ నాఁడు క్రొత్తగా గౌరవము చేయు చున్నా వేసుకి కునూర: ఆశ యనునది చాల చెడ్డది, దానిని జయించినయాస్తి తృణప్రాయముగా వదలిపెట్టిన నిన్ను మనుష్యురాల వనుకొననా, దేవతామూర్తి వనుశాసనా? మంగ: నేను తృణ ప్రాయముగా వదలలేదు. నా యాస్తి నా వద్దనే యున్నచో దాని ఖరీ దొక్క లక్షయే. ఇప్పుడు మాచితివా ! ఇప్వడది లక్షలు కాదు. కోట్లు గాదు. ఎంతయో చెప్పలేము, కుమార: ప్రొద్దుటినుండి భోజ సములేదు గనుక నీ వీ పండ్లంగించుము. మంగ: నాకక్కఱలేదు. కుమార: నే నిచ్చిన పండ్లు నీ కక్కఱలేనిచో నీ విచ్చిన డబ్బునా కక్కఱలేదు. మంగః అయినచోఁ బండ్లు తినెదనులే. కొంచెము మజ్జిగ కూడ దాహ మీయవలయను.

శ్యామలపోయి పలుచని మజ్జిగలో నిమ్మకాయ పిండి యుప్పు వేసి తెచ్చెను. మంగమ్మ ఫలము లారగించి దాహము త్రావెను.

కుమార: ప్రొద్దుటినుండి భోజనము లేకుండ నెందుకున్నావు ! చెంగల్రా వన్నము పండలేదా? మంగ : నావద్ద సతని 'ప్రశంస తేకుము. భీష్ములవారు శిఖండి మొగము చూడనన్నారఁట. బ్రతుకంతయు వీని మొగము జూచుటతోడనే సరిపోయినది. అంతలో మంగమ్మకు నిద్ర తఱుముకొని వచ్చెరు. ఆమె యచటనే పరుండి నిద్రపోయెను. పన్నుండకముందు ఆమె కొంత ధ్యానము ఆమె నిద్రపోయినది. చే సెను. శ్యామల: మంగమ్మగా రేమగును? కుమార: నీకా, నాకా!

శ్యామల: మన యిద్దఱికి నేమగునో తేలిపోయినది. నా కత్తగారును, మీకుఁ దల్లి యు. ఆవిడ కావిడ యేమగును? కుమార: ఇ దేమి భాష? ఒకరి కొక రేమగుదురో వరుస లున్నవి కాని, యెవరికి వా రేమగుదురో వరుసలేదు. ఇది భాషలో లోపమే సుమా! పొటిపాటు పొఱపాటు. ఎవరికి వా రేమగుదురో చెప్పుదునా? తమకుఁ దామవు దురు. శ్యామ: నేరుగనుక బ్రదుకుచున్నానుగా, మఱియొక్కతె యైనచో... కుమార: ఏమగునందువుకి నా యుర్యోగమువలె సాగునం దువా! ఉద్యోగాలు పోయిసనేమి? కలిసివచ్చునప్పటికి కలుబది వేలు గిరుక్కునఁ దిరిగి వచ్చినవి. శ్యామల: భార్యల విషయములో నంత తేలికగా నయ్యెడిదికాదు. కుమార: నేను నిన్నుఁ బెండ్లి చేసి

కొసకముందు నీవు వట్టి - శ్యామల: అనండి, మొద్దు. కుమారః మొద్దు వైనచో నే నెందుకు చేసికొందురు? ఇంతలో ధర్మారావు లేచి యేడ్చుచుండెను. కుమార : ఈ కుఱ్ఱకుంకకు మన కాస్తి వచ్చినమాట తెలియలేదు.

వీరిట్లు మాట్లాడు కొనుచుండఁగా, మంగమ్మకు మెఁకువ వచ్చెను. ఆమె కన్నులు మూసికొనియే పండుకొని యుండెను. కుమారస్వామి యీ నివరిమాట యామెకు వినిపించారు. శ్యామల: ఆ వచ్చినదని మిమ్ము నీ నాఁడు పట్టరాకుండ నున్నది. కుమారః పట రాకుండనున్నచో నీవు పట్టరాకుము, మంగమ్మగారు నిదురపోవు చ్నుది. వాని నేడిపించకుము. ఆమెకు మెలకువ వచ్చునేమో! ప్రొద్దుటనుండియుతిండి లేదు. మనకొంపలోఁ దినదాయెను. శ్యామల: తిన్నచో నేను చేసి పెట్టనన్నానా? కుమార: నీవనలేదు. మాయమ్మమ్మ యస్నది. శ్యామల: మీ రొక్కక్కమాట మాట్లాడినచో నది పది 8 రాల వినుకకుఁబోయి తగులును. కుమారః ఈ మాటలకు మెచ్చి యేకాదూ?

మంగమ్మ మనసులోఁ దాను వారిసంసారములోనికిఁ దెచ్చిన యానందమును హృదయముతో సప్పళించారు. విత్తిన చేను వాసలు కరిసి యదనుకురాగా జూచిన కాఁవువలె నామెమనస్సులో సంతోష పడెను. యామె వఱునాఁటియుత్తరమునుగూర్చి భావించుచుంఔను. 'ఆయుత్తర మీపాటికి మెయిలులో ఁబడినది. రైలు మీఁద్రఁబరు గెత్తు కొని వచ్చుముస్నది. అందులో నేమి యుండును? ఆ రహస్య మేమిటి? రంగావధాని యెంతమంచివాఁడు! అందఱు నొక్కటియే. సంఘము వారై ఎను వారి వారి ప్రకృతులు భేదించును. ఎవరి సంస్కారము వారిది. అందఱును లంకలో నీవుటఁగా ఁ ద్రిజట కాప్రత్యేకత యెందు లస త్రిజటకుఁ జిత్రవిచిత్రములైన స్వప్నములువచ్చినవి. సీతాదేవి మఱలఁ బ్రభువుతోఁ గలసికొనిన తరువాత త్రిజటమాట ముఱచి పోయినది కాబోలు! మఱచిపోయిన నేమి? సత్కార్యమున కది సత్కార్య మగుటయే ఫలము' అనుకొనుమండెనుశ్యామల: మీరేమో వానికిఁదె^యలేదని వానికిఁ దెలిసిన 3. అపాలుత్రాగు వైఖరి చూడుఁడు! ఏమి చిఱ్ఱులు, ఏమి బుస్సులు! బాబూ! కొంచె మణఁగియుండుము! ఎంత వారికైనా వినయము మంచిది. కుమారః నా కీ నాఁడు మజలఁ బెండ్లియెట్లు సంతో షించుకున్నాను. శ్యామల: ఎందుచేత? కుమారః నా యదృష్టము సరిగానుండి వేళకునచ్చి యీ పిచ్చితల్లి కాగితము చేతి కిచ్చినది. గనుక సరిపోయినది. లేనిచో నాకుఁ గూడ నీ నాఁడు ఫలాహారమే.

మంగమ్మ యీ మాటగూడవిన్నది. అంతలో నికురపోయి నది. ఆ రాత్రి యంతయుఁ జీకటిలో వెన్నలలు ప్రకాశించెను. వర్షాకాలమున వసంతరువు వచ్చెను. శ్యాంలా కుమారస్వాముల పరివ్వంగములలోఁ, జుంబసములలో జూపులలో, మాటలలో మంగమ్మయే సాక్షాత్క రించుముండారు. సౌద్ర యానందమునకు విఘాతమైంది. యోగానందము హోత్కృప మైనది జాగ్రదావస్థ లోని యాసందము దాని ప్రతిబింబమువఁంది. నిద్రావే? యెటు వంటిది? లోపల బరమాత్మ ప్రకాశింప చుండును. ఎందులకైన ప్రకాశము? కొర్జనమైన యింటిలో దీపము పెట్టి టు, యమునానది పోయి తెల్లనిభాగీరథిలోఁ బడిమ్లు, రాత్రిపోయిపోయి తెల్లనిపట్ట గ టిలోఁ గల సెను. ప్రొద్దుటిపూఁట యెంకలు కొండలో నుండి హఠ త్తుగా బయటికుఱికిన జల ప్రవాహమువలె బి.బిల చనుదెంచెను. మంగమ్మ-ద్ర లేచెరు, ఆమెపఁ బ్రాణము సొమ్మకిలిపది. ఆమె లేదువఱకు నామె ధరించుటకుఁ జీర్ణయ, స్నానము చేయుటకుఁ గావ లసిన పరికరములును దీసికొని రాబడెను. మెస్నానము చేసినది. కుమారస్వామి మజల ఫలాహారము సమర్పించెను మంగమ్మ F, 'నాయనా! నీవలన నాజన్మలో న్నెఁడు పనఃభవించని భోగము లనుభవించుచున్నా' సొనెను.

కుమార: నేనును మజల పదియే మాట యనుచుంటిని. ఇచ్చిన వాయనము, పుచ్చుకొన్న వాయనము తెనుఁ గెచ్చటనుండి వచ్చినదికి కుమారః ఇంగ్లండుపోయి చదువు కొని వచ్చినాను. శ్యామల : తెలుఁగక్కడనా యేమి చెప్పెదరు !

కుమార : ఇంగ్లీషు మరియిక్కశకానా చెప్పుచున్నారు? మన హెడ్ మాష్టరులు, మన ప్రిన్స్లులు ఇంగ్లీషులో యోధాను యోధులు, అతి రధులు, మహా ధులు, మంగమ్మ: ఈపాటికి రైలు వచ్చి యుండునా? కుమారి ఎందుకు? మంగః నీపిక నాశ యుత్త రమువచ్చును...అన్నటు గ్రామఱచిపోయికొని, రాధాపతి చనిపోయి వాఁ డుట. కుమార: రాధాపతియా? ఏమికి మంగ. అది నాల్గు పేజీల యత్తరము, కుమార: ఏదైన వ్యాధి వచ్చెనా? మంగః వ్యాధికాదు ఆధి. కుమార: అది బస్మతో నున్న దేశదా! మంగః ఆయనకుఁ బాఁ గూడ నున్నది. ఆయుత్తరము పోస్టాఫీసుకుఁబోయి తీసికొని రావలయును. చెంగల్రాపు మనకన్న ముందుపోయి దానినిఁ దీసికొని వచ్చునేమో? కుమారః చచ్చినాడులే. ఇన్నాళ్ళకు నే ననుకొన్నది మంగ: ఏమిటది? కుమార: చెంగల్రావు ప్రభువః, వాఁదో యెత్తుమీఁద నీకగ్గఱ నున్నాడని. మంగి: మరి నాతో నెప్పుడును చెప్పకపోతివేమి ? కుమారః నీతోఁ జెప్పుట యెదుకు నామీఁద నున్న కొంచెము మంచి యభిప్రాయమును బాడు చేసి కొను కా? వృథాగా నలువనివేలు పాడు చేసికొనుటకా? అప్పుడు చెప్పినచో ! వొప్పుకొనిడిదానవా? మంగః నిజమే కుమారస్వామి పోయి పది గంటలకు నుత్తరముఁ దెచ్చెరు. దారిలో సతఁడే తెఱచి దానిని జడివెను. మంగమ్మ 'తెఱచి చూచితివా?" యనెను, కుమారః అద్దినములు పెట్టువాని కంత మాత్ర మధికారము లేవా? మంగ : లేశ దేమి? ఉ్నది. ఉత్తన మిట్లున్నది:

సమస్కారములు, చెన్నపురి, జ్యేష్ట శు॥ స పరు నేను కాగితము లన్నియు దిరుగ వేయునుండఁగాఁ జెంగల రావు వ్రాసిన కొన్ని యుత్తరములు కనిపించెను. కొన్ని రాధా కొన్ని కుమారప్పకు ఉత్తరములు చాల సాంకేతికముగా మ్నవి. వా రిద్దరు నేమో యాస్తియంతయుఁ జెంగల్రావు పేర వ్రాయించుకొ మ్మని చెప్పినట్లున్నది. మీరట్లు చేయనిచో మిమ్ము చంపుటకుఁగూడఁ బ్రయత్నములు జరిగిన ట్లున్నవి. ఆ యుత్తరము లలో ఇక్కడక్కడి మాటలను బట్టి నే నిట్లూహించినాను. ఆధార వేని ము సరిగా లేను. కాని, యొకమాట: ఇచ్చట రాధావతి కూa హచ్చయ్యెను. మంగః నా నూస్తియంతయు సందుకు విజ వఱకే యిచ్చివేసితిని. ఇప్పుడు నన్నుఁ జంపినచో నీ కేమి వచ్చును? మంగమ్మ మాటాడుడు మధ్య మిధ్య నేరో పెదవులు కదలింను కొనుచు. డేరు. చెం. : నిన్ను చంపెదవని రాధాపతికి నేరు వాగ్దాన మిచ్చితిని. మంగ: ఆయనకు నేరు చేసిన ద్రోహమేమిటి? నీకుఁ జేసిన ద్రోహమేమిటి? చెంగ; ఆయన చదువుకొన్న వాఁడు. నీవా చెడిపోయిన దానవు. ఆయన రమ్మన్నచో నీవేల వెళ్ళి లేదు? ఆయన సీమాదం గసి పట్టినాఁడు. మంగమ్మ వికారముగా నవ్వాను, చెంగ: నాకును ద్రఁ గోరికగా నుండెం. నే నడుగుటట నాఖ భయమెది. నీవు నన్ను స్వయఁగ్రాహము చేసితివికాదు. అందుకుఁగూడ నిన్ను జంపు చున్నాను. మంగమ్మ మరియొక ఒ కృతహారము చేసింది. అమె కన్ను ఒ మూతలు పడెను. పెదవులు మాటిమాటికిని గదలిందు చుండ్లను. చెంగ. నీకురు గుమారస్వామికిని సంబంధము రాధాపతి నాతోఁ జెప్పెను. అతఁడు మియిన్దం గనలార చూచెన॥ట. నీ వలెని కంటే యాస్తి నిచ్చుటతో నది ఋజువైనది. నీవు బ్రతికి ఉన్ని నాళ్ళుఁ బాపమే చేసితివి. నిన్న జంపవలయునని నాకు మొదటి నుండ యుక్త నున్నది. నిన్ను జంప వలెనని నాఖ సరదా పుట్టినది. ఆ సరదా తీరుట కాజేండ్లు పెట్టినది.

స్వామి నిద్రలేచి జాము ప్రొదుండుటమాచి పొఱపాటున నిద్రపోతినే యనుకొని స్టేవరుకుఁబోయి యిన్స్పెక్టరును వెంటఁ బెట్టుకొని వచ్చెను. అతని కిట్లు జరుగునని తెలియదు. ఏనోమనమునకు భయమై యిన్స క్టరును బిలుచుకొనివచ్చినదానికి ఫలముకలిగాను. కుమారస్వామియు శ్యామలయు మంగమ్మమీద బడి యేద్చిరి. నీ మే లాజన్మము తీర్చుకొనలే మనిరి. ఎప్పుడో పాపము చేసితివి. పాపమునకుఁ బ్రాయశ్చిత్తము లేదు కాఁబోలు, దేని కదియే పుణ్యము చేసి వచోఁ బాపము పోదు, దేని కది యనుభవించవలయును గాఁజోలు

మంగమ్మ మఱియొక విశృత హాసముచేసినది. ఆహాసములో విశృతత్వముపోయి పేతిత్వము కనుపట్టెను.

చెంగ: నేను పిచ్చివాఁడ సనుకొన్నారు. నేనాఁడంగి రేకలతనము సగమ భినయింతును. ఇంతిపెనికిఁ బ్రయోచన మేమిటి యని నీ వడుగ వచ్చును. రాధాపతిశసి దీకుట ప్రయోజనము. మంగమ్మ క్షేత్రములు విప్పారెను. 'అదిగో దేవదాసి, అడుగో వేణు గోపాల స్వామి! వారి ర్వురును గలసిపోవుచున్నారు. నేను పోయి వారి పరిచర్య చేసెనను' అని యామె కనులు మూసి కొను.

చెంగల్రావు శక్తితో తొకపోటు పొడిచెను. మంగమ్మ శత్తిదెబ్బ తాకిన చివరిస్మృతి లోఁ బెనఫలమీఁద నౌక నుందహాసము చేసెను. వెనుకనుండి వ్చ తలవు పగులఁగొట్టి పోలీఇన్స్ట్పెక్టరు చెంగల్రావును బడఁగొట్టి నాని గుండెఁదఁగూర్చుండెను. కుమార

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి