shabd-logo

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023

0 చూడబడింది 0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట్టిరి. స్వామి యూరేశునుఁ బదినాళ్ళు తమ వాలి ముందుగా వచ్చును. ప్రభువు అందేశము మఱచిపోయినాఁడు. తల్లి గ్రామము మఱచిపోయి నాఁడు. చివరకుఁ దనభక్తులను, భక్తురాండ్రను గూడ మరిచిపోయి నాఁడు. వలి పెట్టిన బంజరుభూములను మఱలదున్ని సాగు చేసికొన్నట్లు స్వామి మఱల స్బు మీఁదఁ దన ప్రభుత్వము సాఁగించం చున్నాడు.

త్త గ్రామమంతయు సామాన్యముగా నుత్సాహపడెను. వారు ృష్ణమనాయని యూరిలోనివారా, వారికి స్వామి యత్సవము అనఁగా నేమో తెలియటకుకి శ్రీ వేణుగోపాలస్వా నారిమాలయము నఁటుకొని నాగేశ్వరస్వామివారి యాలయ మ్నుది. గోపాలున కీశ్వరుఁడు తూరుపు. ఈశ్వరుని యాలయ ముత్తర్ముఖముగా న్నుది. రెండాలయముల ప్రహరీగోడల మధ్య రథము పోదగినంత నందు. తన కల్యాణము దగ్గఱకు వచ్చు మన్నదిని వేణుగోపాలస్వామి పడినంత యత్సాహము నాగేశ్వరస్వామి పడినట్లు లేదు. తనకు మాత్రము కల్యాణము జరుగుట లేదా! తనకంత యీర్ష్య యెందులకు! దేవదాసిని గోపాలుఁదు దక్కించుకొన్నాఁడని. ఈ పులితోలు, ఈ బూదిపూతలు, ఈ పాఁపనగలు, ఈవు ఒక పేరులు; చల్లవియాశ్రమ మొక్కఁడు దక్క మఱియేమియు లేని యీ బికారికి శృంగారరసము కూడనా? శివుడు తనలోఁ దా నవ్వుశానను. నాగేశ్వరలింగ నామ పార్శ్వమున నభయముద్ర ధరించి, వామహ సముఁ గమలము దాల్చి, యెడమకాలు వడఁచి, కుడిపాదము వీకముక్రిందుగా వ్రేలాడ వైచి, సర్వజగదథి నేత్రీచిహ్న మైనకిరీటముఁదాల్చి కూర్చున్న పార్వతీ దేవి నేత్రాపాంగములయందు మన్మథులు సహస్ర ముదయించిరి.

'అమ్మను కావలోకనము లద్భుతమయ్యెడి', దల్లి లోనాం తమ్మలు వాఁగినంతని శతాప్రమితల్, ఎధుక్షు చాపఖం డమ్ములవారు, రత్న మకుటమ్ముల వారు ఒగర్వశోభనా గ్యమ్మలవారునుం బ్రభవ మందద రంబంద నీలరోచషల్' పరమేశ్వరుఁడు - యోగీశ్వ ధ్యేయఁకు తలోఁ వాను పొరలు పొరలుగానై గుంచు కొనెను. తల్లి కగ మావరించు గాను. కెందుకన్నాఁడాయన. నాకుఁగాక ఎ అవ్వరికన్న దామె. ఈశ్వరుడు హృదయ గుహకుహరాంతరాళ నిద్రాగత పరిలీయమాస సర్ప మూర్తియై చుట్టలు చుట్టుకొని పండు కొన్నట్లుండెను. పార్వతీ దేవి శక్తి స్వరూపయై సర్వవాడుల యందును విృభించెను- పంచభూతముల యందు నిండెను. పంచేంద్రియములయందు దాండవించెను. భూత గుణములు తానే యయ్యెను. నూతఃశక్తి రోచోఁతరాళమైన డిగ్గి గంతములఁ గిఁకిణి కిణికిణినిపడముఁ దాండవించాను.

రత్నగిరి యింటికి బఁధులు వచ్చిరి. గుంటూరు, బందరు, చెన్నగము మొకలైన పట్టణములనుండి బంధువులు విచ్చేసిరి. వారిలో సధిక సంఖ్యాకులు పురుషులు. కొద్దిమంది స్త్రీలు. ఇంటిలో సౌకగది గిరికకుఁ బ్రత్యేకముగా నున్నది. ఆగదికిముఁదొక చిన్నగది. పెద్దగదిలో శ్రీ కృష్ణ విగ్రహము. దానికిఁ బూజా పురస్కారమ్ లు, పూవులు, అగరువత్తులు, హారతికర్పూరము, కుంకుమ, గంధము, కస్తూరి పూజాద్రవ్యము లన్నియు సమకూర్పబడి యున్నవి. అచట నోక కృష్ణాజినము కలదు. గోడల వెంట దిశావతారములు, శ్రీకృష్ణలీలలా, శ్రీ శంకరుల పటము లమర్చబడియున్నవి. గడియంëయు నలికి మ్రుగ్గులు పెట్టబడి యుండెను. రెండుపట్టుచీరెలు దండెమున వేలాడు చుండెను. ముందు చిన్నగదిలో నామె సగలు చీరెలుకల పెట్టెలును, తక్కిన సామాను నుండెను. ఆమె గదులలోని కామెకుఁ బ్రత్యేక రాకపోకలకు వీ లుండెను. ఇంటికివచ్చిన బంధువులలో నందఱును గళావంతుల సంఘ సభ్యులు. వారదిపటికే చాలసారులు వచ్చి రత్న గిరిని, దేవదాసికిఁ బెండ్లి చేయుమని నిర్బంధించిరి. రత్నగిరి తన కిష్టము లేదని నిరాకరించెను. అసలు కథ వారి కేమియుఁ దెలి యదు. వారందఱును వచ్చి కల్యాణోత్సవములకు వారాంగనావాఁదీర్ఘ పన్యాసముల చేతను, వారి రాక పోకల చేతనుసందడిగానుండెను. గిరిక యేకాంతము:న కేమియు భంగములేదు. మహాసముద్ర మధ్య మన ఉత్కల్లోల తరంగమహా నిస్వరముచేత నసంచలితమైన యోగ దృష్టిగల క్ష్మీ దేవివలె నామెశృష్ణాజినముపైఁ గూర్చుండియుండెను. ప్ర్కనింటిలో బఁధువులు చర్చిలు ప్రతి చర్చలు జరువుచుండిరి. ఒకడు : మనజాతి హీనమైపోయినది. తక్కిన జాతులు తల

లెత్తుకొని మహాగౌరవమును బొందునుండఁగా మనము బానిస తొతులమై యిట్లు-డుట చాల శోనీయము మనమను వివా హములాడి మస సంఘమును సముద్ధరించుకొన లేకున్న నితర దేశీయుల హేళనము;కుఁ బాత్రమగుదుము. 'మిస్' మేయో' యను నొక అమెరికన్ స్త్రీ మన సంఘమును గురించి ఈ దేశమునకు గళంక ముగా నున్నదని వ్రాసినది. మనము నశించిపోవుచున్నాము. మఱి యొకఁడు : పడుపువృత్తి మంచిదని యెవఁ డనును? మన జాతి యుండవలయుననియు, దీనిచేత లోకోపకారము జరుగు చున్నది. యు వాదించుదున్నారు. ఈ వాదనలన్నియు చాటుగానే! కాని బహిరంగముగాఁ జేయుటలేదు. బహిరంగముగాఁ జేసినచో నలుగురును చీచీ యందురని తెలియును. ఇంకొకఁడు : కొందఱు

పెద్దలు బహిరంగముగా సాస్గృత్తినిఁ దిరస్కరించి బాగుగా సానుల

యిండ్లకుఁబోయి సుఖపడుచున్నారు. ఇది య్నటికన్న నీచము. వేదొకఁడు : ఎట్లయినను దేవదాసి చేత Fృత్యము మానిపించవల యును. మన కులమువారు నై Eకముగాఁ జెడిపోవుటకు నృత్యము ప్రధాన హేతువైనది. సభలోఁ బోయి కన్నులు, చేతులు త్రిప్పి స్త్రీ యెవరికి లోకువ గాకుండును? మొదటివాఁడు : శిల్ప మన్న దృష్టితోఁ జూచినచో నిబ్బందిలేదు. కవీశ్వరుఁడు సభలోఁ దన పద్యము నెట్లు చదువునో భోగవు పడుచు కూడ సభలో నేత్రహస్తాభి

నయ మట్లే చేయును. కాని చూచెడివారిలో భేదమున్నది. చూచెడివారి సప్పు డెవరు సంస్కరించఁ దగుదురు? కాస వృత్తి మానివేయటయే మంచిది. రెండవ : కార్యము నందు దోష ముప్పతిల్లినచోఁ గారణమేదియో సరిగా లేదని యర్థము అందు

చేత నృత్యము మాని వేయుటయే మంచిది, మరొకఁడు: సభోజనుల యందలి దుష్టభావములకు నృత్యము కారణముకాదు, విద్యావిహీనత కారణము. వారు విద్యావంతులగునట్లు చేసి నృత్యము చేయవల యును. ఇంకొకఁడు: నిజమే! పూర్వమురాజులున్న ప్పుడు వారిరభలో సందఱును భరతిశాస్త్రవేత్త లుండెడివారు. అప్పుడీ విద్య ప్రకా శించి దానియందు దోషము లేకపోయినది. ఇప్పుడురసజ్ఞత చచ్చి పోయినది కనుక విద్యను మానుకొననే వలయును.

వచ్చిన బంధువు లిట్లు వాదించుచు మూఁడు పూఁటలును భోదనమ లు చేయుచుండిరి. రత్నగిరి వారికి విందులు చేయుచుండెను. వచ్చి మూడుపూట లైనది. మాంసాహారము లేదని వారిలో వారు గుసగుసలాడిరి. రత్నగిరి యది విని 'మాయింట నది మానివేసి యిరు వది యేండ్లెయినది. మా యింటిలో లక్ష్మీదేవి యవతరించుటయేమి- మేము మానివేయుట యేమి: - ఒక్కసారియే జరిగెను' అనెను. వారికి సీసాలు కావలసివచ్చెను. రత్నగిరి యదియుఁ దనయింట జరుగ రానిదే యని చెప్పెను. 'మీరు దుర్వృత్తి మానివేయు మనుచుంటిరిగాదా! మాంసదనము, కాదంబరీ పానము దుర్వృత్తిలోఁ జేరవా?' యన్నది. 'నిదమే' యని తమలోఁ దాము సణుగుకొనిరి. దాని దీని వారడి పొగాకులో గుంజిరి. పొగాకు కాల్చిన దే కాల్చి రావణా సురుని లంకవలెఁ జేసిరి. రత్నగిరి తన యింటికి రెండవవై పున నున్న ఖాళీస్థలములో వీరందఱకును ధూమపానమున కేర్పాటు చేసెను. దేవదాసి యున్న వై పున కీ నాగ లేశమైనను బోదు.

కూచిపూఁడినుండి రత్నగిరి యొకసలునిరవ్మని కబురుచే సెను. అతఁడు వృక్యె వేళ దేవదానికి సమీపమున నుండవలసినవాఁడు. అతని పేరు భోగప్పశాస్త్రి. ఆయనయందు శాస్త్రమునఁ జెప్పఁబడిన లక్షణములన్నియు నున్నవి. రూపవంతుఁడు, మధురభాషి, విద్వాం సుఁడు, వాగ్మి, కులవంతుడు, భరతశాస్త్ర నిపుణుఁడు, చక్కని శారీరము వలవాఁడు, తాళమునంమఁ గల్పన చేయఁగలవాఁడు. మృదంగమ, మంచితాళము క్రొత్తవి తెప్పించెను. శ్రుతిపోయు టకుఁ గబీరీ యుండెను. తిత్తి దొరక లేదు. తమకున్నది ప్రాత పోయెను, కొండలు హార్మనీ పెట్టించుమనిరి. రత్నగిరి ములతో వచ్చిన యమునానదీ సర్వదేవతాప్సరోగణమును భ్రాంతి చెడఁగొట్టిఁ బంపింతురు.

కల్యాణోత్సవవార్తలు కుమారస్వామియింటికిఁ బూవులగుత్తుల వలెఁ బోయినవి. కుమారస్వామి చెఱువునకుఁబోయి ప్రతిదిన ముదయమున నెఱ్ఱ కలువపూలు పది త్రుంచి తెచ్చును. పదియు గుమ్మమున వ్రేలాడఁగట్టును. పూలు శ్యామలకుఁ జూపించి తై తక్క లాడును. 'నీలసలినాభ మపి తన్వి తవలోచనం, ధారయతి కోకనద రూపం, కుసువశరబాణభావేన యదిరంజయసి కృష్ణ మిద మే తదను రూపం. ప్రియే! చారుశీలే! ప్రియే చారుశీలే! ముంచమయి మాస మనిదామ్' అని పాడును. ధర్మారావునుఁ జంక నెత్తుకొని 'నాయనా! పూవు లెట్లున్నవిరా! వేణుగోపాలస్వామి బాజుబందువలె నున్నవా, పార్వతీ దేవి కుంకుమబొట్టుతోఁ గలిసిపోయిన ఫాలనేత్రమువలె నున్న వా యెట్లున్నవి? చెప్పుచెప్పు' మని వాని బుగ్గ కొఱుకును. వాడు కెవ్వున కేక పెట్టును. వానిని గ్రిందఁ గూర్చుండఁ బెట్టును. వాఁడేడ్చు చుండఁగా శ్యావ లాకుమారస్వాములిద్దఱు చెఱియొక వైపున నిలు చుండి యూరకే నవ్విపోదురు. వారి దొడ్డిలో మల్లెపందిరి యున్నది. అది ప్రొద్దుగుంకువఱకు మూఁడునాల్గు వేలపూవులు పూయుచుండెను. కుమారస్వామి దానియొద్దకుఁ బోయి 'యీ మల్లె మొక్క వట్టిదేబె. అష్టమిరాకముందే యన్ని పూవులు పాడు చేసికొనుచున్నది. అనాఁటికి గన్ను మూసికొని కూర్చుండునేమో! దొంగకాన! అట్లయిన చో నా చేతిలో దెబ్బలు తినినదే! వారియింటిలో వెన్నదొంగ యైన గోపాలుని పట మున్నది. శ్యామల యా పటమును దీసి పుస్తకముల బల్లమీఁద్ర నుంచెను. ఆ పటములోనున్న చిన్న బాలుఁడు రెండు వేల మల్లెపూవుదండలు మోయలేక క్రిందఁ బడిపోయెను. అతఁడు పడిపోవుట-భార్యాభర్తలు లేవఁదీయుట - చిన్న ధర్మారావు స్వామిని: ముద్దు పెట్టుకొనుట. రాత్రి ప్రొద్దుపోవువఱకు నిదియే పని యైనది.

యశోదమ్మ చేతిలోఁగూడ ప్రభు వింత నలగ లేదు. కల్యాణోత్సవ వృత్తాంతము మంగమ్మ యింటికిఁ శ్రాఁకెను. మంగమ్మ ప్రతి ప్రాతఃకాలము స్నానముచేసి, పంచగవ్యము త్రావి, తడి యెండవేసిన పట్టుచీరెయుఁ బట్టురేశయు ధరించి,

చేతులకు రెండుజతలగాజులు మాత్ర ముంచుకొని, తక్కిన యాధర ణములు పరిత్యజించి, యొక చిన్న తువాలు పరిచి గూర్చుండును. 'రామ రామ రామ' యని జపము జేయుముండును. ధర్మారావుతో నామె తనకొక మహామంత్ర ముపదేశించుమన్నది. అతఁడు 'బీజాక్షరవిరహీత మైనదియే నీ వుపాసించవలయును!' వాల్మీకికి చెప్పినట్లు 'రామ' నామమే చెప్పెను. ఆమె దానినే భద్ర ముగా జపించుచుండెను. ఆమె 'స్వామి ఆలయములోనికి నేను పోఁ దగుదునా? నా జీవితమంతయుఁ గల పితమైపోయినది. 2 నొక పాపపు గడియలో నా జీవకుంభముం హాలాహలను దూఁకినది. దీనిని కంఠమునఁదాల్చు ప్రభువు లేకుఁడారు. శ్రీ వేణుగోపాలస్వామి దావాగ్ని మ్రింగిసెట్లు నారలవమును మ్రింగునా? ముకుందతుంద ప్రఘాణమున నిదివఱకే దావాగ్ని దూజెను. మఱల నా యీ దావాగ్ని స్వామి తీసికొనఁడేమో! నిద్రాహారములు నాకు మాని ひり. నా ఘోర కలువమున కాత్మహత్య చేసికొనదగినది. ఎట్టి పావులు నాత్మహత్య చేసికోరాదని ధర్మారావుగారు చెప్పు చున్నారు. అందఱుము చలాయొక కానుకయు స్వామికిఁ దీసికొనిపోవు చున్నారు. నేనేమి తీసికొనిపోవుదును' అనుకొనేను. ఆమె కంఠము నందు గాద్గద్య ముదయించెను. కనుఁగొలుకుల బాష్పములునిల్చెను. ‘నే నేమి తీసికొనిపోదును ? నా ప్రాణములే తీసికొని పోదునా?' వాలివచ్చియొక చిన్న గుడ్డ క్రిందపఱచుకొని మంగమ్మవలె బాషీ పెట్టు వేసికొని కూర్చుండెను. ఆమెవలెనే రెండు చేతులును దగ్గఱకు బెట్టి నమస్కారము చేయునుండెను. మంగమ్మ వాలినిఁ జూచెను. "ఏమయ్యా ప్రభూ! స్వామి దగ్గఱకు నిన్నుఁ దీసికొనిపోదునా? అత్యంత పలుఁడవైన నిన్ను నాహృదయశపిని దీసికొనిపోయిస్వామి. పాదముల సన్నిధానమున నుంచెదను. ఓయీ! దుష్టకవీ! నీచాంచల్య మచ్చటఁగూడఁ బ్రదర్శించెద వేమి ! స్వామి పాదములు కెంజివు రాకులు, వానినిఁ గొఱుకకుమా! స్వామి వాదనఖములు విశ సత్సువ ములు. వానిని గిల్ల కుమా! ప్రభువు కాలిగజ్జెలు పిందెలను కొనిలాగఁ బోకుమా! స్వామి సంతానవృక్షము; ఆప్రభువుమీఁద సధిరోహించిలేవు' అనెను. ఇంతలో కుమారస్వామి వచ్చెను. అతఁడు 'ఏమమా! ఎను రుగాఁ గూర్చుండఁ బెట్టుకొని కోతిని ధ్యానించుచుఁటివా!'' యనెను మంగమ్మ తైల తెలపోయినది.

కుమార: నేను చెప్పినంతయుఁ జేయుచుంటివి. మంగ; కల్యా

ణము దగ్గరకు వచ్చినది. వంద శొ కాయలు తెప్పించితిని. నీకుల

గావలసినవి నీవు పట్టుకు సొమ్ము కుమార: స్వామి ప్రతిదిన మూరే

గునా? మంగ : ఈ పది 3ళ్ళు ప్రతిదిన మూరేగును. కుమార :

విద్యుద్దీపముల వెలుతురులో స్వామి తకతళ లాడిపోవును. మంగ :

అట్లు శాను. ఇంజనులు రెండును చెడిపోయినవఁట. వానిని బాగు

చేయుటఁ జెన్న పురి నుండి మనిసి రావలయునఁట. అతడు వచ్చినచో దీపములు వెలుఁగును. రానిచో వెలుఁగవు. కుమార: స్వామికి దెయుము. తన కాగడాల వైభవ మెచటికిఁ బోవునో యని యీ పని చేసినాఁదు. మంగ: పగలుకూడ కాగడాలు వేయించుకొను స్వామి కది భోగమే కాని యిచ్ఛకాదు, అవసరముకాదు. కుమారః కల్యాణమునకు నీవు శ్రాత్తచీరలు కొంటివా ? మంగ: నీవు నన్ను కొంతసేపు వీనియు, మఱి గొంతెసేపు మీరనియు నఁదువేమి ? కుమార : మంగవ్మాగాఁ గనిపించినపుడు నీ వందును వాలిశాల గనిపించునప్పకు మీ రుదును. మంగ : నాకుఁ జీర లెందుకు ? కుమార్: ఇంక ధోవతులు కట్టుకొనెనరా? మంగ: మఱికొన్నాళ్ళు పోవలయును. కుమార్: అప్పుడు మీసములుకూడ వచ్చునా? మంగ్: జుట్టుకూడఁ బోవును. కుమారః అయినచో రెండుమూఁడు మంచినవర మంగ: మఱి చీకలమాట యడిగితి వెందుకు? కుమార : శిల్యాణము'దా! కట్టుకొందువేమో యని, మంగ : స్వామి మనవీధికి వచ్చునా? కుమారః పూర్వము స్వామివచ్చినపుకు మన వీధిలేను. ఇప్పుడు మనవీధివచ్చిన. అయనవచ్చునో, రాఁడో ! మంగ: స్వారుకావాంత్రి వీధి బోవువఁటగదా! కుమార అచ్చట నాయనకు బ్రియురాండ్రున్నారు. ఔనులే! ఇచ్చట మాత్ర మేల యువరాను? ఒక్క వ్రేలెడమయినచోఁ బ్రియురాు డ్రిచ్చటను ముందురు. మంగ: స్వామికొరకై గంధము, కస్తూరి, జవ్వాజి

నెమలిపింఛములు, కొత్తవస్త్రములు సన్నియఁ దెచ్చితి, కుమార : వస్త్రములు ఖద్దరువా, విదే సులవా? మంగ; ఖద్దరువే. కుమార; స్వామికి ఖద్దకు పనికి రాదు. ఆయన గ్లాస్గో మల్లులుగాని కట్టఁడు అంత రసికుఁడు ఇద్దరు గట్టునఁటమ్మా! నికారనుగా మాలగూడె ములో నేసిన యిరువదియవ నంబరు ముతకగుడ్డలు కట్టిన కృష్ణునకుల నీవు ఖద్దరు గుడ్డలు తెచ్చుట న్యాయముగానే యన్నది. గ్లాస్గో మొగ మతఁడే మెఱుగును? మొన్న దేవాలయములోనికిఁ బోయి చూచినాను. ఆయన రెండుహస్తములు వేణు వూఁదుచున్నవి. రెండవ కుడి చేతితో సర్ధచంద్రహస్తము పట్టెను. చేతిలో గీతలు చూచితిని. సముద్రయాన లేఖ లేదు. ఆయనకు గ్లాస్గో లెట్లు వచ్చును? మంగ: నీవు దేవదాసి నెరుఁగుదువా? కుమార : ఎరుఁగుదురు. మంగ : శ్యామల చీరలు కావలయునన్నదా? కుమారః అన్నది. రెండు చీరలు కొంటిని. మంగ : ఎందుకు కొన్నావు? నా వద్ద నున్న వే! నే నిచ్చెడి దాసను, కుమార : నీవు నా కెక్కడ నిత్తువులే ఇప్లైయఁతయు దోఁచి యా దొంగ కీయవలయునని యున్నది! మంగ: ఎవరా దొంx? కుమార : ఆ చీకటిలో దాగుకొన్నవారు, గర్భగుడి చీకటిలో -' వాలి లేది మంగమ్మవద్దకుఁ బోఁ బోయెను. మంగ: దానిని పోటు కొనుము. నేను మడికట్టుకొన్నాను. కుమార : ( పట్టుకొని) నది గట్టుకొని కుక్కలను బిల్లును గూడఁ దాఁకుచున్నారు. కక్క కేమి, కోతి కేమి, పిల్లి కేమి? అవియన్నియు మహా పవిత్రములై జంతువలు దొరల'కు గుక్కయుఁ బిల్లియు లేనిచో నిమనము సాగదు. కోతి మన దేవుఁడు కాదా? కోతిని ముట్టుకొనరా దందువేమి? మఁగ : కోఁతి నీకు దేవుఁడేమో? నాకుఁ గాదు. కుమార: అంజకేయులవారు దేవుఁడు కావఁటమ్మా? మఁగ : ఆంజనేయుఁడు దేవుడైనచో కోఁతి డేవుఁడెట్లును? అతడు కోతిగనుకనా! ఇంగ్లీషు చదువు కొన్నందు కా తెలివితేటలు వచ్చినవి? ఇప్పు డింగ్లండు మంత్రి యెవరు? కుమార : మాక్డొనాల్డ్లు. మంగ : మాకొనాల్డు తెల అందుకని తక్కిన తెల్లవారండఱు మాక్డోనాలులా? అధి కారము విద్యలఁది సామర్ధ్యము కోలది. అక్కడఁ దెదముకాదు ప్రధానము. అట్లే య స్ఖలిత బ్రహ్మచారినేయుఁడు భగవంతుఁడై నాఁడిని ప్రతికో తియఁఁగాదు. కుమార; నీ కొక మాట చెప్పుదునా? మంగ: ఊ. కుమార: నీకింతతర్కముబలి సిన తరువాత దేవుఁడు ప్రసన్నుఁడు కాఁడు. మంగ: అదియు ఇంగ్లీషు చదివినవా రస వలసినదే. భక్తి లక్షణములలో ప్రహ్లాదుఁడు ఆత్మలో నెలుక గూడ నొకటిగాఁ జెప్పినాఁడు. అజ్ఞానముచేత మూఢత్వము వచ్చును. అది భక్తికాదు. జ్ఞానములేని భక్తి యజ్ఞానవిషయము లందుఁగూడఁ బ్రసరించును. కుమారః ఎవరిగోల వారిది. నా కెందుకు? నే నింటికిఁ బోవుచున్నాను. స్వామికి మాత్రము నేను పూవులు మాత్రమే యిచ్చెదను. నీవు కోజీ నిచ్చుకొందువో, కొబ్బరికాయ నిచ్చుకొందువో! మంగ: నీవు పూవులు, కొబ్బరికాయ లిమ్ము! నేను కోఁతిని, కొబ్బరికాయ లిచ్చినను. కుమార : కోతి చేయి

అని నడచిపోవు కుమారస్వామివంక మంగమ్మ అప్పవాల్చక నిదానించి చూచుచుండెను. అతఁడు దృక్పథము మేఱదాఁటిపోయిన తరువాత నామె యొక్క దీర్ఘనిశ్వాసమును విడి చెను. ఆమె తరువాత కోఁతిని దగ్గఱకు రానీయలేదు. అది రానీయలేదని కిచకిచలాడెను. దాని కామెదగ్గజం జన వెక్కువ. చెంగల్రావు కోతిని బట్టుకొనెను.

కొబ్బరికాయలో నిఱికించి మాత్ర మీయకుము. స్వామి దేవాలయము ముందు పెద్ద పెద్ద పందిళ్ళు వేయఁబఔను. ఏనుగంబారి పందిళ్ళలో సడువవచ్చును. ప్రక్కలన్నియు మూయం బడెను. ఖద్దరు తానులతో ఛాందినీ లమర్ప బడెను. పైని చాందినీకి సీఁత గొలలు, మామిడిపూఁతలు వేలా సఁగట్టఁబడెను. అరఁటిచెట్లు కొట్టుకొనివచ్చి స్తంభముల కమర్చిరి. గొలలతోఁ బూవులతో నున్న యా యరఁటిచెట్లు, వాలిపోకుండ స్తంభముల నాధారము చేసి కొనెను. లేత తాఁటి గొలలు కొట్టుకొనివచ్చి స్తంభముల కంటఁ గట్టిరి. ఈతమట్టలు తెచ్చి స్వస్తికాకృతిగా మూయఁబడిన పందిరి ప్రక్కలయందు వేసిన గుడ్డమీఁద నతికించిరి. మామిడితోరణములు కట్టిరి. పచ్చిపూవు, పచ్చియాకు, పండిన పండు, పచ్చని కాయ తోడ నే పందిరి విరాజిల్లెను కాని కాగితపు ముక్కలు లేవు. వచ్చాను. సన్నాయి పాటగాండ్రు ప్రశస్తులైనవారు వచ్చిరి. మంగలి

రంగనాయకులు కొడుకు పొన్నుస్వామి పిళ్ళెవద్ద సన్నాయి నేర్చుకొని తరు వాత హరి నాగభూషణము గారియొద్ద సేవచేయుచుండెను. హరప్ప నాయఁడుగారు స్వామి కుత్సవములు చేయుచుండె ననఁగా నతఁడు పరుగెత్తుకొని వచ్చెను. వైణికులు, వేణుగాన విశారదులు, గాయకులు, శవులు వందలతంబడి వచ్చిరి. అంత శోభలోఁ గనిపించని దొకటి; బ్యాండుమేళము. కోటలో గొందఱుబ్యాండు మేళము కావలయుననిరి. ధర్మారావు నవ్వెను. ఏల నవ్వదు రనఁగా 'నాంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బ్యాండు మేళమునుగుఱించియొక చమత్కారపు మాటయన్నారు. ప్రకృతిలోనున్న ధ్వనులన్నియు నొక్క చోటఁబుట్టి నచో నెంతకోలగా నుండునో బ్యాండు మేళమంత గోలగానుండునఁట. కంఠస్వరము సువ్య క్త మైనధ్వని, దానిని మ్రింగివేయు ధ్వనిక లజంత్రము సంగీత యోగ్యమైనదికాదు. వీణ, పిల్లనగ్రోవి, వాయులీనము-ఇవి మూఁడునుదప్ప నింకొకయజచెడి జంత్రముసంగీతమునకుపయుక్తము కాదు. ఒకటి మొఱుఁగును. ఒకటియోండ్ర పెట్టును. ఒకటిఘుగ్ధరిం చును. ఏమిటాజంత్రము'లనెను. హరప్ప నాయఁడుకోటలోఁబందిళ్ళు వేయించెను. రాజబంధువు లనేకులు వచ్చిరి. మాతృ పితామహీ కర్మలకుఁ బెద్ద పందిళ్ళు సూత్రమే వేయించెను. వానికిఁ పొందినీలు కట్టించి యలంకారము చేయుంచి, దేవాలయము ముందు చేయించి సంత శోభ కోటలోఁ జేయించెను. రంగారావు గారు కోటలో నేనుఁ గన్నది లేకుండఁజేసెను. ఉన్న ముసలి యేనుఁగు మేఁత్రి కేగాని కూఁతకుఁ గాదు. హరప్ప చూచారమ ల్నయు బయటికిఁ ద్రవ్వెను. కల్యాణారంభ ను:న జమీందారులు పట్టణము వెలు పలికిఁ బోయి, యటనుండి యేనుఁ గుమీఁద్ర గుఱ్ఱమ లమీఁద స్వామి దేవాలయమ వద్దకుఁ దరలివత్తురు. దేవాలయముం దమ్మ వారి తరఫు అర్చకులు, మంత్రులు నుందురు. తరలివచ్చినవారు చెరువు గట్లపై మకాము చేయుదురు. అర్చ కులు, మంత్రులు పాసక వుఁ గావడులు తీసికొనిపోయి వారిని గౌర వించి తెత్తురు. హరప్ప రెండేనుగులను, బది గుఱ్ఱములను చెప్పిం చెను వానికి: బాతిక వేలయ్యెను. బంగారపు జీనులు, హౌదాలు లెక్క లేసన్ని జవాహిరీ గదిలో నుండెను. అన్నియు బాగుపఱచెను. కాగడా తప్ప యింకొక వెలుఁగు"వి. ఇలాయికట్టి కూడ వలడ నేను. వానినిఁ బిడుకలు కిరసనాయి లులోఁదడుపవలయును. అమెరికా సొమ్ముతో వనస్వామిఁ బ్రీతి యెందు నేను. మనకుఁ జేతనై నది మినమిచ్చిధగవంతునిఁృప్తి పరచు కొనవలయును, పరదేశవస్తువులతో నెంతదృప్తి పఱచగలమనెను. విద్యుద్దీపమల వెలుఁగునకు రాత్రిపూటజరుగు నుత్సవపు శోభ లేదు. అవ్యక్తమైన ర్వము మధురమైనట్లవ్యక్తమైన భావము. సుమనో రంజకమైన ట్రావిస్పష్టములైన వెలుఁగులలో శోభ యెక్కువయున్నది. పూర్తిఁ గనఁబడినచో జ్ఞానము. కనఁబడి కనఁబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.

రాజబంధువు లందఱును గర్మలకు వచ్చినవారుపోయి మజల వచ్చిరి. లేని దొక్కడే! రామేశ్వరముగారు. మేళములలో బ్యాండు, బంధువులలో రామేశ్వరమును లేరు. ఆనాఁడు షష్ఠి. మధ్యాన్నాము రెండుజామ లై నది. సర్వజనులును రాత్రిరికి నాడు నాటకము జూచు టకుఁ బవలు నిద్రపోవుచుండిరి. కాలేజీ మూయఁబడెను. విద్యార్థులు కాని, యుపన్యాసకులుగాని లేరు. కుతర్కములేని జ్ఞానమువలె పట్టణ మంతయు కాసించెను.

రామేశ్వ 'శాస్త్రి యొశలంతయు బ్యూపూసికొని యొకమట్ట లాతొడిగి గ్రామ సంచారము చేయుచుండెను. అతఁడు కోటలోనికి వచ్చారు. రాబంధువు లతనిని జూడిరి. ఎవరో యని యూరకుండిరి. అలెఁడు మేన మెట్లెక్కుచుండెను; ఒక కాసావాఁడు చూచి 'ఎక్క డకు' అనెను. 'ఇక్కడ'కే' యని శాస్త్రి పైక్కె పోవుచుండెను. వాఁడేవో తొందరపనిమీఁద్ర నుండెను. కుమారుఁడు. శాస్త్రి, ధర్మా కావుగారి

అతఁడు పోయి రంగారావు గారి కెదురుగాఁ గూర్చుండారు. జమీందారు నిద్రపోవుటలేదు. శాస్త్రి వచ్చుట మాచెను. ఇక్కడికే యన్న యకనిమాటఁగూడ వినెను. రంగారావుసకు సర్వమును బవి నెలలనుండి శ్రా అబ్రకుకు బ్రదుకునున్నట్లుండెను. మరియును నిము వదిరోజులనుండి యింతయును క్రొత్తగానే యండెను. తన తండ్రి నాఁటి సేఁతలన్నియును స్మృతికిఁ దగులుచుండెను. హరప్ప తండ్రి

అధ్యాయము చెవిని వేయకుండ పూ దిశ వుంతె బని చేయఁడు. రంగారావు కన్ని దానే చేయున్నుటు,డెను. విద్యద్దీపములు లేనినాఁడు తిన పెట్టాభి షేశమునకే వ్యిద్దీపములు తెప్పించెనే! హరప్ప తెప్పించిన మాము దమునకు దానిలో నిరువదియవ వంతు కాలేను. యుత్సవమునకు మోటారు లెన్ని తెప్పిచెడివాడో! హుప్ప యేసుల గులు, గుఱ్ఱాలు తెచ్చెను. హుప్ప ప్రతివేయుఁ జెప్పును. తండ్రి యూ కొట్టును. వీరుఁగులు తెత్తునన్న నాఁడు తండ్రి 'మోటారులు చాలనా' యనెను. హరాప్ప 'మోటారులమ్మి వేసి"ని. జియ్య గారూ! ప్రాణములున్న బంతువులు మనకు హృదయాహ్లాదికాలు లైనంత యింజను లేమి సంతోషము కలిగించును? గుఱ్ఱములును ఠీవిగల జంతువులు. ఇంగితము తెలి సిసజంతువులు. ప్రేమ చూచు జంతువులు. 'సత్వానా మపి లక్ష్యతే వికృతిమచ్చిత్తు భయ క్రోధయ్యో' అన్నట్లు వాని భయభక్తులతోడి వికారమిచ్చి త్తము మనకుఁ దెలిసికొనదగును. అయినను భగవంతు: వద్దకు నిర్జీవ ములను గొనిపోవుట యెందుల' కనెను. 'భగవంతుఁడు జీవులకు మోక్షప్రదాత. నిర్జీవు లాయనముందటి నెందుకు!' హరప్ప యన్న మాటలు, హరప్ప చేసిన చేతలు మనస్సునకుఁ జటను వోలె గట్టి యన్న రంగారావుగారు వచ్చిన శాస్త్రి ని గనులతో మాత్రమే కూచెను. ఆతఁ డన్నమాట చెలతో మాత్రమే వినెను. వచ్చి కూర్చున్న తరువాత నొకటి రంగు నిముములు రంగారావుగారు శాస్త్రి మాటాడలేదు. శాస్త్రి, భాషీ పెట్టువేసికొని మోచేతులు తొలఁద నాన్చి, యఱ చేతిలోఁ గపోలము పట్టుకొని వంగి కూర్చుండి ముందునకు వెనుకకు నూపదు: గనులెత్తి జబిందారు గారినిఁ జూచుచు 'నేను మఱలవచ్చితిని' ననెను. రంగారా వతనివంకఁ జూచి 'అవును వచ్చితి' వని, మఱలఁ దనయూహలే తా సనుసరించుచుం డెను. శాస్త్రి భాషీ పెట్టు తీసి మరగాలు వేసి కూర్చుండి చెప్ప నారం భించెను. "ఈనాడు పట్టణమంతయు సోమరిపోతువలె నున్నది. నా సావాసగాఁడ్రందరును నిద్రలు పోవుచున్నారు. రాతిరిక నాట శము చూడవలయునఁట". రంగా రావు చివరిమాట వినను. 'ఏమి నాటక' మనెను. మఱలఁ దన యూహలోఁ దానే శాస్త్రి మొదలుపెట్టెను, 'నాకు నోరుతిరుగదు. శశిరేఖా పరిణయమఁట! కథ యేమి అని మా యింటికివచ్చిన చుట్టము సడిగితిని. ఆయన నా మాట విని పెంచుకొనలేదు. ఈ చుట్టముల మూలముగా నింటిలో గోలగానున్నది. ఆడుకొనుటకు వీలులేదు. సుశీలమాత్రము బాగుగా నున్నది. ఆ మొద్దు పిల్ల యెప్పుడును నిద్రపోవును. సుశీల పండ్లు కొబ్బరి పూలవలె నున్నవి. అది సవ్వినప్పుడు కుక్క పిల్ల కోపమ వచ్చి యేడ్చినపుడు నోరిగిలించినట్లుండును.' రంగారావు చివరిమాటలు వినెను.

లించుటయన్న మాట విని 'నీవు కోతి నెప్పుడైనఁ జూసితివా ?' యనెను. అని రంగారావు హరప్ప తనతో నాల్గునాళ్ళ క్రిందటనొక నారి యన్నమాట జ్ఞాపకము తెచ్చుకొనెను. తిరుపతియందు వలె వానరములఁ దెచ్చి దేవాలయములో వదలి పెట్టుదు సన్నాఁడు. రంగారావు దానినూహించుచుండరు. శాస్త్రి తన సొద మొదలు పెట్టెను. కోతులన్నియు నిదురపోవుచున్నవి. రాతిరికి నాటకము చూడవలయునఁట. ఈ యూరి దక్షిణపుదిక్కునఁ గ్రోత్తపేటలో నొక కోతి యున్నది. దానికి బంగనామములు పెట్టిరి. కోటు తొడి గిరి. దొరటోపీ పెట్టిరి. నేను దానిని గడ్డతో ఁగొట్టితిని. అది పండ్లిగి లించెను. నా సంగతి దానికిఁ దెలియదు. టోపియు గీపియు నెగురఁ గొట్టెడివాఁడనే. ఇంటిలోనుండి యెవరైనా వచ్చి కోప పడును రేమో యని యూరకుంటిని, అది సీమచింతకాయలు కోసికొనుటకు రావల యును. అప్పుడు చెప్పెదను దానిపని, రంగారావు చివరిమాట మజల వినెను, కాకుమాత్రజ్ఞాత ప్రసంగవిషయుఁడై 'ఏమిచేయుదు’ వనెను. శాస్త్రి, 'ఏమిచేయుదునా? గూబ లెక్కవేసెదను. తొడ పాశము పెట్టెదను. బుగ్గలు నలిపెదను. పచ్చిమిరపకాయలు కొఱి కించెదను. ఈ పనులన్నియు నిదురపోవు కోఁతులన్నింటికినిఁ జేసితిని కాదూ! అదియే దీనికిని వ్రాసినది' యనెను. రంగారావుగారు 'ఎవ 38' అనెను.

శాస్త్రి, : ఎవరికి, ఎవరి కేమిటి? ఇందాకటినుండి చెప్పుచున్న శధయంతయు నెవరికి? రంగా : వారికా? శాస్త్రి; వారికే. ఆకోతికి. రంగా: నీకు నొడలు పొగరెక్కినదా? నేను కోఁతి పనుకున్నా వేమిటి? శాస్త్రి : మీరు కాదండీ ! దక్షిణ దిక్కున నొక కోతి యున్నది.

దానికి. ఆరోఁతికి రెండుచెవులు. మాయింటిప్రక్క నున్నా ఆవుకు నాలుగు కాళ్ళఁట, వాఁడు ప్రతిదిశము పాఠము చదువును. నేను వానిని దీసికొనిపోయి, వాఁడును, నేను నావు కాళ్లు లెక్క పెట్టికి మి. మాకెంతసేపటికిని లెక్క మూడు కాళ్ళు వచ్చును; ఐను కాళ్ళు వచ్చును. పుస్తకములోఁ దప్పు (వ్రాసినాఁడు. కోత్రికి చెప్తలు నాలుగు. బొమ్మలో రెండే. రంగా: నీవు టోపీ పెట్టుకొన్న కోఁద్రిని జూచిలివి. టోపికి రెండు చెవులు కుట్టిరి కాఁబోలు! శాస్త్రి: అవి చెవులేవా? రంగా: అవి టోపీవి. శాస్త్రి: టోపీ కోతినెత్తిపై నున్న దిగా! రంగా: నీ విచ్చటి కెందుకు వచ్చితివి?

శాస్త్రి, నాల్గువై వులఁ జూచెను. గ్రుడ్లు మిటకరించెను. గుట తె'లు మ్రింగెను. చేతులు నలువుకొనె, రంగారావుగారికి నవ్వవచ్చెను. ఆయసకుఁ బూర్వముకన్న

నారోగ్యముగా నుండెను . మూఁడేండ్లు మఁచము మీద నుండుట చేతఁబూర్వవు ఠీవియంతయుఁ బోయెను. హృదయములో నొక విధ మన సౌకుమార్య మేర్పడెను. ఎదురుగా నున్న నాఁడు ధర్మారావు కొడుకని తెలియును. ధర్మారా వ్నచో రంగారావుగారి కప్పుడు మూర్తీభవద్ధర్మ. అందుచే శాస్త్రి నేమియు ననలేదు. సవ్వి 'నీవు హరప్ప నాయనిఁ గారి నెఱుఁగుడువా! యనెను. 'యెఱుగును' ననెను. రంగారావుగారు 'నీ నాయకుఁ దండ్రి' ననెను. శాస్త్రి, కిలకిల నవ్వి " అబద్ధమబద్ధము. మా దొరగారికిఁ దండ్రి లేఁదు, తల్లి లేదు. ఆయñతండ్రివేణుగోపాలస్వామి. నేను:గవా? నిజ ముగా మీ రెవరో చెప్పరూ?” అనెను. రంగారావుగారు నవ్వెను. "అదిగో నవ్వుచున్నారు. మీరబద్ధము చ్పెనారని మీకే తెలిసిందే!

మీరెవరో నిజము చెప్పండి" యనెను. రంగారావునవ్వును “మాది యీ దేశమ కాదు" అనిను. శాస్త్రి "అవును, అట్లు చెప్పండి, లేకపోయినచో మీూ రెప్పుడునేల పండు కొందురు? నే నెఱిఁగినంతమటుకు మివలె నెప్పుడును బండుకొను వారిని నేను జూడ లేదు. సన్నుఁ జూడుఁడు. 'మై కూద్ తాహుఁ" అనెను. రంగా: నీకుఁ దురకము వచ్చునా? శాస్త్రి: మానమాజములో నౌక తురక కోతి యున్నది. అది 'కూద్ '' సోతా' అనెను. ఆవెధవ*గ్గఱ పిక్కితిని యీ మాటలు రెడును. రంగా: నీవు తెగ వాగెకవు. శాస్త్రి : ఎప్పుడును బండుకొనుటకన్న ని9 సయ మే! అనెగో ఖాశా లూదుచున్నారు! దేవుఁడు బయలు దేరుచున్నాఁడు శాఁబోలు! సుశీను దీనికొ వచ్చి చూపించవలయను. నాటకము మీరు రారుగా! అసలు మీ రెపరో చెప్పలేదు సుమండీ!

రంగారావుగారికిఁ గొంచెము విసుగు పుట్టెను. "ఇకచాలులే

యీనాటికిఁ బొమ్మ" అనెను. శాస్త్రి : తిసఁగాఁ దనంగా గారెలయిన

చేదు అని వెళ్ళి పుచుండెను. రంగారావు వాసముకఁ జూచుచు

"పిట్టకొంచెము కూత ఘన” మనెను. శాస్త్రి, వెనుక కుఁదిరిగి, “శాన్ని

పిట్టలు పెద్దవి, కూతయే కూయలేవు” అని నవ్వి 'మీ రెవ్వరో

చెప్పగు కాదూ!” అని తర్జని యాడించి నవ్వి పరుగెత్తాయి.

నగారాలు కల్యాణనాంది మ్రోగించెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి