shabd-logo

పదునాల్గువా అధ్యాయము

8 December 2023

4 చూడబడింది 4

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగా శ్రీ మనస్సులోఁ దెలియఁ జేసెను. దేవదాసి యురోమండలము ప్రాధ కఠినమై భగవంతుని మనోవాంఛల నిక్కబొడికించెను. పవ రంగారు నెండలుకాచెను. దేవదాసికనులలో వాంచాల వేషత్ర తంత మంద కటాక్ష వాహిని తరఁగలుతరఁగలుగా నూఁగెను. మధువాయ తుమ్మెదలు వనమెల్ల నున్మాదగీతములు పాడెను. భక్తివఃధురాని దేవదాసి గోసికొన్న తగీతలు పఠించెను. చివురాకు లల్లాడెను. గీకిలో కెంగేలు కపోతాదిహస్తము లభినయించెను. నదులు శుష్కి పోయెను. గిరిక నడుము మివుల సన్ననయ్యెను. నదుల యొ నిసుకతిన్నెలు విస్తరించెను. ఆమె సిఱుందులు ఘనము లయో మాధవుఁడు మహానంద మేదురహృదయజలజాతుఁడై నట్లు గిరి శోభ విజృంభించెను. గిరికయభినయము నేర్చుకొనుచుండెను. స్వాతంలో సుఖ కేళికి రమ్మని పిలుచుచు నెడమ చేయి నడుమునందాల్చి కుడి నాల్గు వ్రేళ్ళనుజాఁచి బొట్టనవ్రేలునాభిస్థానమందుఁ జేర్చి త్రిభంగి నిలుచుండి, మెడ కుడినుండి యెడమకుఁగదలించును కంటిమా విశాలవక్షోభాగమునఁ బ్రసరింపించుచుండఁగా శరత్కాల సూర్యు ప్రాక్పశ్చిమాచలమధ్య భాగ పుసః పునర్గచ్ఛగ్బింబునిఁ బోలేఁ బ్ర చెను. మల్లి కాకుసుమములు విడిపోయి రేకులు వెనుకగు తొడిమకుఁ దాఁకునన్నట్లుగా జాతి పొట్లపూల వోలెఁ గనికిత మధుర మధుర వాసనాతరంగమాలాపునః పునరాహూయమాసవ వ్రత ప్రౌఢకుమార సాకూతదృశ్యమాన స్వసౌందర్యములై పొగ ఒక మాసొ యన్నట్లు నాయాతపతిదర్శన సముత్యంఠా వేగ స్విన్న లై నట్లు, మృదుతర హిమానీబిందుసంతానసంసిక్త పత్రములై సాగింస్వేద మూములైన ముగ్దానాయికలవలెఁ గ్రోతపెండ్లి కూఁతుండ్రబిటింగులు కసాఁగెను. వసంతకాలమెల్లను గిరికతో సామ్యమ:సకైమంచుకుఁ దూఁగెను. వేణుగోపాలస్వామి బృందావనవిహారి, వంశీబినా దమధురిత ప్రవాళాధర జగన్మోహనాకృతి, తమాలపల్లవ శిఖాసప్త గనుచ్ఛా యాలోభనీయమూర్తినచ్చివచ్చి,, మా సేఁటకువచ్చెమి? మా కులము తన్ను మఱచిపోయి కులటలై యెన్నాళ్ళయినది?గిరిమీఁద మనసుపడిన స్వామికి భారతదేశపు పురాతన దేవాలయమల తనవసతి, స్మృతికిఁ దగిలినట్లున్నది. వైశాఖ పూర్ణిమ. వసంతస్తువు గ్రీష్మస్తువులోవలె తీక్ష గర్యాత ప న ల చేత నేలను మండించురు. గ్రీష్మరువులో వర్ష ములు యును. ఈ ఋతుసంకరము కాలనుగుణ్యమో, జ్యోతిషవిద్వాంసులఆనాఁడు సాయంకాలము గిరిక స్వామియాలయమునకుం బోవు ఆకు బయలు దేఱినది. రత్నగిరి పొడుగైన ఎల్లెపూవుల జడ వేసి మట్ట పెట్టినది. చుట్టిన జడ, కుబుసము పై పొరయూడిపోయి లోని తెల్లని గార మిగిలిన పాము చుట్టచుట్టుకొన్నట్లుండెను . గిరిక నడచి యరుం 10 కడకుఁ బోయెను. అరుంధతి జడ చుట్టఁజూచి 'ఏమమ్మా ఒక చాల నందముగా వేసితివే!' యనెను. గిరిక 'బాగున్నదా యనెను ఆరుంధతి 'నల్ల త్రాఁచుచుట్టచుట్టుకొని పండుకొన్నట్లున్నది' అనెను. 10 'కాళి యాహివలెనున్నదా' అనెను. అరుంధతి 'స్వామివిషమూర్తి స్ తనూశృంగారసరసిలో గుమికి యా కాళి యాహిని మర్దించు లీ!" యనెను. గిరిక 'యేమి వదినెగారమ్మ!' అనెను. అరుంధతి : సఁగా, నీరనియర్ధము. గిరిక: 'అవును. ధర్మన్న జెట్టపట్టి యంత "త్రము తెలియదా?' అరుంధతి: 'వేణుగోపాలదేవుఁడును మాయన్న సారికన్నఁ జెడిపోయినాఁడు. నీకున్నంత గడుసుదనము నా కెక్కడి గుండవచ్చును? ఇంతలో రథంతరి వచ్చెను. అరుంధతి: 'అక్కా! నీకు టెండ్లు! వఱఁదలిని జూచితివా? రథం: ఆఁ! ఆఁ! చలచితిని. ఈ 9 యెచ్చటినమ్మా నీకు? చుక్కలు చుక్కలుగానుండి పొడలపాము నున్నది. ఇప్పుడు నీ నెట్లున్నావో చెప్పుదునా ? కాళీయమర్దన తీసిన స్వామినిఁ బ్రార్థించుచున్న యతని భార్యలవలె నున్నావు.పతి ప్రసాదము కొఱకు వారు స్వామినిఁబ్రార్థించిరి. అన్నట్లుగా నీవు స్వామిని పతిప్రసాద మిమ్మని యేకదా యడుగుమండుట ?' గిరి నే నేమోకాని మీరిద్దఱు మాత్రము నేడు శ్లేష మిష చేత రెండు నాల్కలుగల సాపపడుచులవలెనున్నారు. అరుంధతీరథంతరు క్ష ఱును నొక రివంక నొకరు చూచుకొనిరి. రథంతరి: చూచితివా? మ దలు మునుపటివలెగాదు. కొంచెము గడుసెక్కినది. గడుసులలో గడుసు, గోపన్న చేయి తగిలినతరు వాత మనపిల్ల మనదికాదు. గిరిక మొగమునందు దీనురాలయ్యెను. రథంతరి దగ్గఱకుఁబోయియామె గౌఁగిలించుకొని 'లోక్తిగా నీవునంటివి; మేమునంటిమి. మెందుకమ్మా' యనెను. ఆరుంధతి అది కోపముకాదమ్మా! నీ చే బతిమాలిందుకొనుట కే యట్లు చేసిస'ద నెను. గిరిక యరుంధతి వంక మొగలిముల్లువలెఁ జూచెను. అరుంధతి 'నేనేమి రాతి విగ్రహమ నా నీ చూపులకు కెదరిపోవుటకు? పోయి గుడిలోనున్నాఁడాపిచ్చివాళ్ల నాడించుము. నీ చూపులకతఁడు బెదరునేమో! నేను కాదననః రధంతరి సవ్వెను. అరుంధతి నవ్వెను. గిరిక నవ్వెను. మువ్వురు దేవాలయములోనికిఁబోయిరి. సరోబలమునపాద ప్రక్షాళనము చేసి ప్రతి

శ్రీణీకరించి, స్వామిసన్నిధి కేఁగిరి. గిరిక కపోతముద్రవేసెను. నీ “దేవ కురు శిక్షాం దేహీపతిభిక్షాం; దీనపరిపాలనాయ స్వీకుల దీక్షాం" అని ముఖారిరాగముమీఁద నాగ పత్ని కాతరంగము ని గొడెను.

"జాతి కులశరణ మశేషజంతుతరణం జాతం భవతా కృతమి త్యాగమవిదిత అని దేవదాసి తన కుల గానము చేసెను. ॥దేవ॥ మాలిన్యమును గడిగివేసి "సర్వజంతుసమతా, సాధు! తవ విది సర్వబుద్ధిషు వ్రహీతా సాచ వేద విహితా దేవ’ తా నెంత నీచజాతి సముత్పన్నయైనను భగవంతుఁడు సర్వజంతుగము డగుట చేత నది వేదనిహితము కూడ సగుటవలనఁ దయం జూపించవచ్చు సన్నట్లు దీనదృష్టియై భగవంతి బ్రార్థించెను. ఆమె ని స్తబ్ధయై నిలుచుండెను. అరుంధతీ రధంత గిరికతోఁ గలసి యాలయమునకువచ్చి చాలదినము లైనది. అదినల

గిరిక దేవాలయమునఁ బాటలు పాడుటయు నభినయము చేయుటయు లేదు. నారప్పుడప్పుడు నృత్యసమయములందు హస్తాభినయ ములు మాచిరి. కాని గిరిక యభినయవంత మనోహరముగా నున్నది వారుచూడ లేదు. కపోతమద్రియందు బొట్టనవ్రేలును, చివరివ్రేలును వదలి పెట్టి, తక్కిన మూఁడు వ్రేళ్ళును దగ్గఱగానొక్కి చివరివ్రేళ్ళు దూరమ గాఁ దీసి చేతులు దొన్నెవలె సమర్చి, బొట్టన వ్రేళ్ళుదగ్గ ఆకులాగిన మూఁడు వ్రేళ్ళ మొదటన ఎర్చి హస్తములను హర్శ్వసంగ్రహము చేయుటవలని నామె చేయి నొక్కులుపడ్డ యెట్టి శామరపూవు వికసించినల్లుండెను. వదలిన చివరి వ్రేళ్ళు రెండునుగలసి యడుగున నున్న పచ్చ రేకొకఁడు జాతినట్లు కనిపించెను. ఆ చేతుల ముద్దుతన మేమని చెప్పవలయును! చివురు జొంపమువలెఁ బవడముల గుప్పవలె, బంగారుగిన్నెవలెఁ జేయిచూచినకొలఁది హృదయాభిరామ ఏయ్యెను. గిరిక చేతులే చిన్నవి. వ్రేళ్ళుపొడుగై పోనుపోను చివరకు నన్న యుండును. అస లే యజ్ఞమైన చేతులకు నామె కుంకుమ మలందును. వెంపటి వేంకటనారాయణగారు భాష వేషము వేసి నప్పుడు చేతులకుఁ గుంకును మలందుకొందురఁట. ఆయన యది రత్న గిరికి నేర్పెను. రత్నగిరి కూఁతునకుఁ వెల్పెను. దేవదాసి యొడ్ లంతయుఁ బునుఁగు, జవ్వాదివాసనలకుప్ప. ఆమె నడచుచున్నప్పుడు కస్తూరిమృగము సడచుతున్నట్లే! నడక మాత్రము రాయంచ వడ చినట్లు!

ఇంతలో ధర్మారావు దేవాలయమ లోనికి వచ్చెను. అరుంధతి రధంతరు లొడ్డుకొనిరి. అతఁడు 'గిరిక యేమి చేయుచున్నది?' అన్నా రుంధతిని జూచి, అరుంధతి యొదిగి సిగ్గుపడి 'పతిప్రసాద మడుగు మన్న' దనెను. గిరిక యర్ధనిమీలిత నేత్రయై స్వామి విగ్రహమ వంక నే దూచుముండెను. అర్చకుఁడు శఠగోపమిచ్చి ప్రసాదమిచ్చెను. అంద అను ముఖమంటపమనందు వచ్చి కుర్చుండిరి. కొంత సేపు కూచ్చుండి తోడికోడం డ్రిద్దరును సెడలిపోయిరి. అన్నా చెల్లెండ్రు పోయి సరస్సోపాసములమీదనాసీనులయిరి. వెన్నెలలువచ్చెను. పవ చల్ల వెండగాసిన వెచ్చదనము, భూదేవి బయటి చని వేయునున్న కన్నట్లు వెచ్చనిగాలులు వీవపాఁగెను. ధర్మారావు తన యిత్తరీయకొనుమండెను. దేవదాసి తన చేతులు సరస్సులోఁ గడిగారు. లుంచిన మేర బలమెఱ్ఱబడెను. నెన్నెలలో నా యెఱ్ఱనిబలము పాకి నీలకాంతివలెఁ దోచెను. ధర్మారావు: గిరికా! ఎన్నాళ్ళయినది నిద్దజామును దేవాలయములోనికి వచ్చి? గిరిక మాటాడు ధర్మారావు : కోపమువచ్చినదా? గిరిక : నీకు నామీఁదకన్న చిన్న జమీందారుమీఁద్ర నెక్కువప్రేమ. నాకుఁ జదువు చెప్పుటకు నీరు వీటిల చిక్క లేదు గాని హరప్పనాయనికిఁ జెప్పుటకు వీలుచిక్కినది! ధర్మా రావు: తల్లీ! నీకు నే నేమి చెప్పవలయును? అభినయ మేమో నీ మీ యమ్మగారే చెప్పుచున్నది. అన్ని చదువులకును బర్యవసానంగాన చదువు నీకు పుట్టుకతోనే వచ్చినది. హరస్పనాయనికిఁ బదులు చెప్పుమన్నది నీకోసమేకదా! గిరిక : నాకోసమేమిటి? ధర్మారావు! "నీకోసమనఁగా చేస్తానికోసము, దేవునికిఁ గల్యాణము కోసము. గిరి సిగ్గుపడెను. ధర్మా రావు తనలో 'అది యామెకుఁగల్యాణమా?' యగు కొనెను. చంద్రుఁడాకాశమున సాంగి వెన్నెలలు & ఱియుఁ చెల్ల నయ్యెను. ధర్మారావు: నీ చదు సెంతవఱకు వచ్చినది? లీలాతరంగిణి యంతయుఁ జెప్పుకొంటిని. గీతగోవిందము పఠించ మంటిని, అభినయము చాల దూరమైనది. హ సమ ద్రలన్నియుఁ గలను. నాయికా భేదమ లన్నియు తత్తన్నియత సాల్విక వ్యభిచాం భావములు సమగ్రముగాఁ దెలిసికొంటిని. వానినన్నిఁట్రల సుష్ఠుగా నభినయించగలను. ధర్మారావు: అన్నిహస్తముద్రలకుఁ దల్లి యేది! గిరిక: పతాక. ధర్మారావు : పతాకను సరిగా విన్యాసము చేయుమున తక్కి సహ స్తములు నీచేతిలోనున్నట్లే. చిన్నప్పుడు నాయనగారనుతుం చెడివారు. పతాకము సరిగాఁబట్టగల వారాంగనయే నాకుఁ గన్పింటి లేదని. అందులో నేదియో దోషమందునఁట. అసలు సరిగా పరాచక పట్టినచోఁజన్ముద్రకుఁదగిన హస్తమున్నగాని యామద్ర చక్కఁగారాదఁట. పద్మినీజాతి స్త్రీయైనచో నామెయామద్ర పట్టినచో సదియందముగా నుండునఁట.అప్పటి రామణీయకము ఎఱియొక ప్పుడులేదఁట. కూచిపూడివారిచేత నేను చాల సార్లు పతాక పట్టించితిని.నా కది నచ్చలేదు. గిరిక 'యిదిగో, నేను పట్టెదను చూడు' మనిఇనామ్ పతాకమద్ర పట్టెను. ధర్మారావున కది తెక్కలు చాచిననిర్మిస్కాశోరమువలె నుండెను. అతిఁ డాశ్చర్యపడెను. అతఁ డను

'మా గిరిక పద్మినీజాతిస్త్రీ కాబోలు 'సని. అతఁడు పైక నేను,విద్య పూర్వభస్మ సంస్కారాత్తము. చెప్పిన మాత్రమునఅర్చునా? గురువువిద్యను ప్ర్రానియందెట్లో జడునియంద ట్లేచెల్లును.కనికిణీ క్తినియ్యఁడు. ఎరొకనిశే యపహరించఁడు. వీఁడు పండితుఁగుర్తున్నాడు. వాఁడు మూఢుఁ డగుమన్నాఁదు. మెఱుఁగుపెట్టినహము ప్రతిబింబము నిచ్చుచున్నది. మట్టికుండలోఁ బ్రతిబింబముల్పించకు.” గిరిక సన్ననిలేఖవలె లజ్జాభావము: నుగనబఱచెను. ధర్మాఆవు 'ప్రఱువదియేడు హస్తమద్రలును జక్కగాఁ బట్టగల వన్నట గిరిక : అన్నా! ఈ ముద్రలు విద్యాస్వరూప మన్నమాటజయ్. ఇవి యెందు కేర్పఱచిరో నాకుఁ దెలియలేదు. ధర్మారావు10వ ప్రశ్న సందించేను. అతఁడు సమాధానము చెప్పెను. ఎనోనములను బహువిధవి లుగాఁ దెలియ జేయవచ్చును. ప్రధానమైనదిష. అట్లే ముఖావయవములు, శరీరవిన్యాసము, కరచరణములు-తోఁగూడ భావప్రకటన చేయవచ్చును. ఈ భావప్రకటనయంతయు'షసహిత మైయుండును. మాటాడుచుండగా మనము రెండురకములసము చేసెదను. ఒకటి యనౌచిత్యము, రెం డపభ్రంశము. అపభ్రంశము లేకుండ వాక్కును శాసించుంది వ్యాకరణశాస్త్రము. అనుచిమ లేకుండ శాసించునది యలంకారశాస్త్రము. అభింతశాస్త్రమురణాద్యవయవ విన్యాసమను శాసించును. మద్రలు హస్తాభా. యమను శాసించును. అనఁగా మద్రలు దోషరహితమైన కరకృతభావప్రకటన మన్నమాట.' గిరిక : ఈహస్తములకువినియోగ మునృత్యముగందేకాని నాట్యమునందు లేదఁటకదా! ధర్మారావు: నృత్యము సంగున్నంత నాట్యమి నందు లేనిమాట నిజము. కాని వీని నెఱుఁగనినాకు పూర్తిగా నాట్యమునందు సమర్థులుకారు. కొన్నికొన్నిచోట్ల నాట్య మందుకోలేని చోట్లు కలవు. అచ్చట భరతశాస్త్రక్షము లేనిచో సాఁగదు. మద్రారాక్షసములో 'ప్రాసాదారోహణంయని యుండును. 'ప్రవేశ మభినీయ' అని మఱియొక చోటనుండును. విక్రమోర్వశీయమున నొకయంక మంతలము భరతశాస్త్రముమీఁదనే యాధారపడియున్నది. సంస్కృతనాటకము లన్నింటి నచ్చటనో యొక చోట భరతశాస్త్ర ప్రసంగము లేక పోలేదు. మా కాగ్నిమిత్రమున నాట్య పరీక్షయేకలదు. ఇప్పటినటకు లేమిచేయఁగా గుదురు? దుష్యంతునిముందు పార్శీడాన్సులు జేయునురు. అయిన మసకు నాట్యముతో నేమిపని! గిరిక : ఏల లేదు? ధర్మారా! నే సనుమస్నది నేఁటి నాటకములతో నేమిపని యని. గిరిక 2 శము వంకఁజూచెను. చంద్రుఁడు మత్యములు చేటలోఁ బోసి చెలుగా చుండెను. లేతగాలికిఁ బుప్పాళ్ళు తూ వచ్చి చెఱుగుచున్న మ మల చుట్టునున్న మాలిన్యము మీఁదబడుచున్నట్లుండెను. ఇర్వురుగా గలసి బయలుదేఱిరి. . గిరికనింటివద్దదిగఁ బెట్టి ధర్మారావు వెనుక దిరిగెను. గిరిక: అన్నా! లోనికి రాకూడదా? ధర్మారావు: రడ్లి నాకంతశ క్తి లేదు. గిరిక : నీవే విద్యాగురువవు. ధర్మారావు, శ్రీశంకర భగవత్పాదులకు గోవింద భగవత్పాదులు గురువులు ఇరువురిలో నెవరు గొప్పవారు? గిరిక: గురువే. ధర్మారావు: లోక దృష్టికి! గిరిక లోనికిఁబోయెను. ధర్మారావింటికి వచ్చెను. కి లంతయు నుక్కబోసినట్లున్నది. స్నానము చేయుదు ననెను. ఆరుండన యిట్లన్నది. 'ఒడలు తడిగుడ్డతోఁ దుడుచుకొనుఁడు. స్నానము చే రాదు. ధర్మారావు తడిగుడ్డతో నొడలు తుడుచుకొనేను. రాత్ర యారుబయట సతీపతులు శయనించిరి. సావిత్రమ్మగారు దొడ్డిలో బండుకొనెను. ధర్మారావు 'స్నానమేల చేయరాదంటివి!' ఆరుంధతి గిరిక పవిత్ర శరీరవాయువులు మీమీఁదఁ బ్రసరించినవి. అందుకే వలదంటిని. ధర్మారా వరుంధతిని గాఢ పరిష్వంగ మాచరించెనన అరుంధతి: మీకు వేణుగోపాలస్వామిమీఁద్ర నిక్కు వయభిమానమా నాగేశ్వరస్వామివారి విూఁదనా? ధర్మారావు : నాకు సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామిమీఁద నభిమానము. అరుంధతి: ఆయనకు నె పడగలుస్నవనియా? ధర్మారావు: అన్ని యుఁ బోయినవి. మిగిలిన రెండే పడగలు. అరుంధతి: అసగా? ధర్మారావు : సీవాల పడగ నే నొక పడగ నీవైన పడగ చూచితివా? అరుణారుణ కథా లమై అరుణాధరమై తాంబూలారుణిత జిహ్వమై, కోపరాగ వత్సహజారుణ నేత్రాపాంగమై, కుంకుమ తిలక పరివ్యా

పరిష్వంగ మాత్రముచేత నలగి యెఱ్ఱనగుటవలన రాగచ్ఛటా అరి రాంచలమై యెంత మనోహరముగ నున్నది! ఏడేండ్లయినది యీ మాణిక్య రాశి నా వైపున కొఱఁగి, నా తనువు పులకించినది. నా త్మలోఁ గామ ధేనువుపయోధారలు పితికినది. మఱిం కెన్నాళ్ళో గాకి తృప్తి! స్వామి రెండు పడగలైనను చిరస్థాయిగా నుండ నేని 1 కంతియే చాలును. వేయిపడగలు రూపముచేత నశించినను బరి ధన చేసినప్పుడై నఁదెలియకమానవు. స్వామినాల్గుపడగలునిలిచియే యుండెను. అవి కట్టెలవలెవై, నిశ్చలములై పనిచేయకున్నవి. స్వామి యొక్క పడగతో నుండఁడు. నాకు దానియందుఁగూడ విశ్వాసము పోవుచున్నది. రెండు పడగలతోనున్న స్వామి మాత్రమే మిగులు జట్లుతోఁచెడిని 'నీవై న పడగ' యొక్క మనోహరత్వము మానదు. వాకిటిముందు మేయునున్న యావు కసిక్కిన తుమ్మెను. ధర్మా రావు "ఆహా! ఇదియైన నిల్చు ననుకొంటినే, ఇదియేమియ పశకునము. !

"ట్లయినచో నేను బ్రతికి యెందులకు? ప్రక్కనున్న రావి చెట్టు మీఁద బై డికంటి దంపతులు గలసి కిలలారావములు చేసెను ధర్మారావు: నీశుభశకున మేమి! ఈపడగ నశించిపోయి మతాల నుజ్జీవము పొందునా? నశించిపోవుట యేమిటి? ధర్మారా వరుంధతి వంకఁ జూచెను. ఆమెకు నిద్రవచ్చుచున్నది కాఁబోలు! మలు మూతపడెను. కపోలములు చేతికిఁ జల్లగాఁ దాఁకెను.తన శిరస్సు నామె హృదయము మీఁదఁ జేర్చెను. విగత మకమైన యామె వక్షఃస్థలస్పర్శ చేత నతని కపోలము లుద్సూల కము లయ్యెను. రేయినడుజాము గడచెను. ఆకాశమధ్యగతుఁడై న బింద్రభగవానునినుండి దారములు జడకోలాట మాడుట కేర్పరుపఁ బిడి వెండిబిళ్ళసందునుండి స్త్రీలు పుచ్చుకొను జడపాయలవ లెవ్రేలాడ ఁగాను. ఒక మహారత్నమఃనుండి కాంతులు దశదిశావ్యాప్తములై అటు చంద్రునినుండీ వెన్నెలలు వెలికి రాసాఁగెను. వాయు థుల నంచునందులఁదూళి, వెచ్చనిగాలిని జల్లబఱచి మలయపర్వతాగతసమీరకుమారుసకుఁ దెల్లని వలిపవుటు త్తరీయము కప్పినట్లు వెన్నెల సొగసు ముడుతలు పడెను.

మఱునాఁడు ధర్మారా వుదయముననే లేచి సుబ్రహ్మణ్యేశ్వం స్వామి యాలయమునకుఁ బోయెను. అచట గణాచారి యుండె గణాచారి ధర్మారావును జూచి 'మిగిలిన వెన్ని?” యనెను. ధర్మా రావు 'కనఁబడు చునేయున్న వికదా, రెం'డ నెను. గణాచారి 'అందులో నొకటి మాసిపోయినది. దానికి ఏ ఆల నాకృతి తేవలయును'. ధర్నా రావు తనలో 'నిదియా యాయర్థ' ఎనుకొనేరు. అతని గర్భగోళిక నుండి యొక విషాదతరంగము లేచి నాభియొద్ద సూది పొడిచినట్ట పొడిచి, హృదయమునాఁక పొడిచి హృదయమావరించి, దానికి చేసి సత్వ మాపాదించి గొంతుక వఱకెగ ద ట్టెను. మ హానుభావుఁడైన ధర్మారావా దుఃఖవీచికను శివుఁదు హాలాహలమునువలె కంఠగా మున గదించెను. అదియునటునిటు పోలేక యందే తిరుగుళ్ళు పమి చుండెను. గణాచారి చూచినది. 'ఇంకఁ బదియేళ్ళమాట' యన్నది. ఇరువురును స్వామివంకఁ జూచిరి అసంతుఁజ్ యాకార మేఁ దాల్బ వలె? ఇట్లు బాధాకుటిలిత లేలపొందవలె? మాయ భగవంతునకు ల గావచ్చును. మాయాసంవిహితుఁలైన తమకుఁ బ్రాణమ గూర్చున్నది- పిల్లికిఁ జెలగాటముఁ నెలుకుకుఁ బ్రాణసంకటమున్న ట్లున్నది. గణాచారి ధర్మారావులు కలసి దారివెంటఁ బోవుచుండి.. ఒక పంచమఁడెమరుగా వచ్చుచుండెను. గణాచారి తొలఁగిపోఁ బో నది. అతఁడు మఱియు సమీపమునకు రాఁబోయెను. ధర్మా వాతనితో 'ఒక్క పదియేండ్లాగుము. అప్పుడుగ ణాచారియే యుండడం అప్పుడు మనమందరమును కలిసి దేవాలయములోనికే పోదమా స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తియుండను. మూలమైన బీజాక్ష మీమన శక్తి యప్పటికి సమూలముగా సశించును. నేను నీవాడ పద' యనెను. అతనికిఁ ఔలియలేను. ధర్మారావువంక పెట్టిమొట్టిగా జూచును నతఁదు దూరదూరముగాఁ బోయెను. మఱల గణాచార ధర్మారావులు కలసి పోఁజొచ్చిరి. దూరమనఁ బసిరిక కన్పించి తొందరతొందరగా నడచునుపోయెను. గణాచారి 'గ్రామములోనె న పొలము మిగిలినట్లు లేదు. ఊరంతయు బల్లమైనది. ధర్మారావు

ప్రాద్దిగ్భాగమనఁ గొంత యున్నది. గణాచారి: అవు నతఁ డాదిక్కు సి నుండియే కదా వచ్చుచున్నాఁడు, ఇద్దఱును వఱికొంతదూరము నడిచి పోయిరి. దారిలో శివరావుకసఁబడెను. గణాచారి వెంట వచ్చుచున్న ధర్మారావును జూచి యతఁడు కలవరపడెను. శివరావు ఎససులో 'స్సీ నాగరకుఁ డేమి! ఈజాసపదురా లేమి! ఈ ప్రాపంచిక వేత్త టీమి! సూఢవిశ్వాసము గల యీ గణాచారి యేమి! సవనాగరక లక్షణములుగల యీ పురుషుడేమి! ఆటవికురాలివంటి యీ స్త్రీ యనుకొనెను. ధర్మారా వూహించెను; "గణాచారి దేవతాస్వరూపురాలు. నేను మనుష్యఁడను. అయినను లింగ భేద జ్ఞాసమున కతీతురాలు. నేను పురుషుఁడను. ఆమె ప్రకృతి కచ్చమైన . నేను వికారమూర్తిని." ఇరువురును గలిసి మఱికొంతదూరము పోయిరి. దేవదాసి యెదురుగ వచ్చుచుండెను. దేవదాసి గణాచారికి విస్కరించెను. గణాచారికన్ను లరమూసి నోరు కుదించి, పరిహా రేవు సమాదరవు వికృతపు లేఁతనవ్వునవ్వి తలయాడించెను. దేవ "సి సిగ్గుపడెను. ధర్మారావు'అమ్మా యెచ్చటికి?” గిరిక : అచ్చటికే. ధర్మారావు: ఎండయెక్కినది, భోజనముచేసితివా? గణాచారి: అచ్చటఁ 2010ల పెరుగుదొరకవా? గణాచారి పరియాచక మాడుట కిది మొదలు. ధర్మారావామెను నిన్వెఱవోయిచూచెను. పూర్వముగణాచారిబ్రహ్మ యమూర్తివలె నుండెడిది. ఇప్పుడామె త్రిగుణములు విభాగించు న్న్ మూర్తివలెనుండెను. ఆమె ఎడమకన్ను కొంచెము నీలిమవర తీసు పొందెను. మూఁడవగుణమే వృద్ధిపొందునట్లున్నది. 'ఈ పరమ సర్వాకమూర్తి కీ వికృతియేల? ధర్మారావు వ అఁజూచెను. అంతస్సువినిర్మలమై రాజహంసవలెఁ బ్రకాశించుచుండెను. 'ఓహో! బహీశ్చిహ్న మాత్రమే! ఎ. ఱల నిరువురును గలసి పడచు రి. హరప్పదక్షిణదిక్కునకు వాహ్యాళిపోయినడచివచ్చు మండాను. వరాజునకుఁబదునా రేండ్ల వచ్చినవి. ఆయనబుగ్గలు పూడియున్నవి. సగిగన్ఛాయ పండిన గేదంగి రేకును బరాచికములాడుచున్నది. సపంచె ముఖమలు చెప్పులమీఁద్రజరీయంనుతో నృత్యము నీయు ఉన్నది. ఆయన ధర్మారావును జూచి వినయమచేత నవిస్కరించి

లలయు మూఁపులును వంచెను. ధర్మారావు వెనుక ముందులుచెను. ఎవ్వరును లేరు. ధర్మారావు 'ప్రభువుగారూ! ప్రాజె వచ్చుచున్నారే’' యనెను. హరప్ప: ఆమెతో నే న్న మాటాడలేదు. ఆమెకు నా నమస్కారములు చెప్పుఁడు. గణ విస్నది. ఆమె మొగము పరిదీనాకృతి దాల్చినది. హృదయము లో నానంద ఖ మాడుతున్నది. హరప్ప దుర్గాభిమ ఖుఁడై పోయెర ఇరువురును ఎ జలఁగలసిపోవుచుండిరి. రామేశ్వర మెదురుగా వచళ్ళు ముండెను. మారీచ సమ ప్రాంతఃపతనవేశ శ్రీరామ మూర్తి ధన్యు బిట్టుగా నుభయకోటిపరామర్శ వ గుపల్లుగా సమాకర్షింపఁబడి గణ చారి భ్రూయుగము భయదకుటిలనర్తనివికృతమై దారి త యామె యొక సందువఁబడి పోవుచుండెను. ధర్మారావు రామేశ్వ మను నిలుచుండి మాకాచుదుంచెను. రామేశ్వరము జరుగురు దంతయుఁజూరుకు నేయుండెను. అతఁడు తన్నుఁగాడన్నట్లుగా ప్రక్క అతఁదు పోయినంత మేజ ధర్మారావు చూచెదన ధర్మారా వనుకొనేను 'నడచినంతమేర చూచితిని. ఇట్లు పోయినా: శని మాచుటచే కాని, జూచుచునే లెక్క లేకుండఁబోయెను, ఇప్పుడతడెక్కడ నేనొక్కు.. గణాచారి కలిఁ గెంతదూరముగా నున్నాడో, నే నెంత దగ్గ నున్నాను. నేను గణాచారికి దగ్గరనుండి యేమిలాభము: ? గణాలని శక్తిరే మో యుడిగిపోయినది. ధర్మారావొక్కఁడు వెండిలో గుంటినని తెలిసికొనెను. ఎండ శిరోభాగమన వలవల మార్చెన కాలము వసంతమ, అతపన లకుఁ వైయ్యను గ్రైష్మ్యము - ధర్మా రావు తిరిగి గృహము నకుఁబోయెను. సావిత్రమ్మగారికిఁ దలనొప్పని నుండి పండుకొన్నది. జరుంధతి వంట చేసినది. భర్త ప్ర్యాలకి బయలు దేరిపోయెను. ఇంతవఱకు రాలేదు. వంటయేమో తాను కూర్చున్నది. భర్త యెచ్చటికిఁ బోయియుండును? 5000 పురము వెళ్ళెనా? రంగాపురమలో నెవ్వరు? తనపెట్ తీశా వచ్చుటకు వెళ్ళేనేమో? ఆ పెట్టెలో రంగాజమ్మగారు పెట్టిన యున్నది. ఆ నీర తాల్చవలయు. నని తప కెంత యూ మజల నటువంటి చీర దొరకదా? అయిననుఁ సోమిప్పుడు ఖ ధరించుమండిరికదా! ఉప్పాడ చీర నిప్పుడు కొను మన్నచో కనచావు కొనఁడే. విదేశపు చీరమీఁద తసకంత ప్రేమ యెందులకు? * విదేశపు చీరకాదు, రంగాజమ్మగారు పెట్టిన చిర యది. ఆ చీర మున్నాళ్ళు పెట్టెలో చిమ్మటలుకొట్టక, పాకై పోక యున్నదా! g-c! ఏమి తల్లి దండ్రులు! తన్ను జూచుటకైనను రాలేదే!" తన అమ్మఁ చెట్లున్నా తో! అతని కిప్పుడు పదమూఁడు పదునాలుగేఁ చును. అన్నిటికన్నఁ జిత్రము రెండుకోసులదూరలోనుండి కరికొక రెప్పుడును గనిపించనఁ గనిపించకపోవుట. కుమారుడు పోయి తరువాత రాజ్యలక్ష్మమ్మగారు మంచము పట్టినదంట! మీ కెట్లున్నదో? దనకుఁ దసభర్తకు మ హానురాగను గలిగించి: వి డు. ఒకటి రాజ్యలక్ష్మమ్మగారు; రెండు రంగాజమ్మగాస పెట్టిన వీర. ఆమె యేమో మంచానఁ బడినది. చీర చిమ్మటలపాలఁ బడి యవచ్చును. ఆహా! తనప్రేమ యింకెన్నాళ్ళు నిలుచునో? రాజ్య అమ్మమ్మవాకు చనిపోవునో! పోయినతర్వాతఁ దన ప్రేమ యింకను తెలుసునో? నిలువక యేమి యగురు! తాను పోయి పుట్టినింటి అందునా? ఆ యూహలో సరుంధతికి నవ్వు వచ్చినది. ఒవ్వువచ్చి బిలో ధర్మారావు వచ్చెను. అతఁడు 'గుడ్డిదానా ! మగుచెట్టు లేకుండ నవ్వెదవే' మనెను. అరుంధతి కున్నారుకదా' యను ధర్మారావు : నీలో నీవేమో ఆ నుకొనుచుంటివి. నేను లేనప్పుడును నీకు ఒక్కగాఁ గాలము మనుగదా! నన్నెప్పుడు నింటియొద్ద నుండు విని పోగు పెద అరుంధతి : రంగాపురము పోయి పెట్టె యెప్పుదు ధర్మా : ఇదియొక క్రొత్తపల్లవి మొదలు పెట్టితివి. అరసంగతి : ఆ యూరు మనమిద్దజిమి కలసిపోదను. ధర్మారావు : నేను దొంగతనముగా నా భార్యను వెచ్చు అంటివి. నిన్ను వెంట బెట్టుకొని నే పచ్చటికిఁ బోయినచో దొంగ అమ్మతో సహా దొరికినాఁ పని వారు నామీఁద సభియోగముచేసి తో నేనేమి చేయుదును? ఆరుంధతి: పరాచికమలకుఁ గాదు. హోంజేండ్లనుండి రాజ్యలక్ష్మమ్మగారినిఁ జూచివత్త పని యను పేట, నూచి రాలేకపోవుట. అన్నిరోజులు నట్లే గడచుమన్నవి.

దర్మారావు : ఒక సంగతి జరిగినది. రాజ్యలక్షమ్మగారి యింటిలోజోస్యులని యొక బోర్డుస్కూలు మాష్టరు కాపురముండెను రామేశ్వర మున్నాఁడే, యెఱుఁగుదువా? అరుంధతి: అవు నపరు శిశుపాలుఁడా! ధర్మారావు: అవునతఁడే! ఆయన తాలూకా ప్రెసిడెంటు. ఆ జోస్యుల భార్యకుఁ బ్రెసిడెంటుగారికి సఁట! జోస్యుల నీయూరు బదిలీ చేసి శిశుపాలుఁడు తన దుర్వ్యం సాయమును సాఁగించుచుండఁగాఁ బాపము జోస్యుల కది తెల నింటికిఁ బంపై వే సెనఁట. ఇంకొక పదిరోజులలో 'సెలవులై పోవుడ మజల వచ్చును. రామేశ్వరము జోస్యు లత్తవారింటి బోయి తమ యల్లుని యభివృద్ధిలోనికి దెచ్చినవాఁడుగా వారి చేత గౌ వించబడివారి కీ సంగతి తెలియదుగనుక, నేనో కొంచెము కోప వచ్చి భార్యను దండించెనేగాని వేరుగా దనియు, లలు తెఱచిన వెంటనే మీకెందుకు? పిల్లను దీసికొనివచ్చి జెట్టి మీదారిని మీరు వచ్చివేయుఁడు; తక్కిన వ్యవహారము గీరు చేయుదునుగదా!' యనియుఁ జెప్పివచ్చెనఁట. వీని దుర్మార్గత మిషన పర్యవసించునో తెలియదు. అరుంధతి: అయ్యో! పాపము! ఇత టికి వచ్చినతరువాత వారి సంసారము మఱియెంత గగ్గోలు చేయం నిరై సను బోయి యామె తలిదండ్రులతో నీ సమాచారము వా రిచటికిఁ బంసించకుండఁ జేయరాదా? ధర్మారావు: బాగుగా నున్నది. నా కిదియే పనియా! అరుంధతి : మీ నిర్దయులేమి? ధర్మారావు : దయయు నిర్ణయము నెవరికి? ఇది మిది సుఖ ఎనుకొన్నవారికి. నా కేమి నిర్ణయ? అరుంధతి: కేమియు సుఖ మక్కఱలేదు పాపము! ధర్మారావు: అక్క కాదు. తద్గతభావమునందు బనిష్ఠలేదు. ధర్మారావు స్నా చేసే భోజనము చేయుచుండెను. అరుంధతి : నా పెట్టె నెళ్ళ తెచ్చెదరు? ధర్మారావు: నీవా ప్రశ్న వేసినప్పుడెల్ల నాకు విమిగిల నున్నది. దానిలో వజ్రము లున్నవా, వైడూర్యము లుజ్న వా నీ వెప్పుడైనా సరే! ఇది మొద లొక్క యేడాదివఱకుఁ బె ప్రస్తావించకుండ నుంటివా, యప్పుడు తెచ్చెదను. అరుంధతి: 18 డును పెట్టె విషయమే మాటాముచుందును. ధర్మారావు: అట్ల

నీకు వేయేండ్లాయుస్సు, అరుంధతి: ఏమిటా లెక్క! ధర్మారావు పరిహాసముగా 'నీ నడుగుమందువు, నేను లేను. ఏ సంవత్సరము గారు. ఏ సంవత్సరముగాకుండ మనమెట్లు చనిపోదుము? ఏదో యొక దుర్వృత్తికలిదివత్సరము లోఁగదా మనము చనిపోదుము! నీ వెప్పుడు సడుగు తన్నిచో నదియే సంవత్సరమునుగాదు. అప్పుడు నీ వహర్యురాల పోగడుపు. ఆరుంధతి సవ్వును 'పిల్లలకిట్టిచదువేనా చెప్పునది! వారంద ఆకుఁ దర్కశాస్త్రము వచ్చినట్లే; బాగుపడిన !

నాఁడు ప్రొద్దు చాటారు వేళ దేవదాసి వచ్చెను. అది కృష్ణ పాడ్యమి. ఆమె నల్లని యంచుగల తెల్లని చీర కట్టినది. అదిఖద్దరు చీర అరుున చూచి 'ఇది మీ బృందావనమ లో నేసిన చీరయా? అపుపచ్చట రాటమాలు మూలఁబడలేదు. కదూ! యనెను. గిరిక: కృషులకు. అరుంధతి: ఆపేరు చెప్పుచునే యింత సిగ్గెందులకు? A00: ఇందులో సిగ్గేమున్నది? భగవంతుని పేరెవరైనను జెప్ప తీర్చును. అరుంధతి: అబ్బో! గడుసు దనమః; గిరిక: ఆయనఁ పుట్టిన తిరువాతఁ బండ్రెండేళ్ళకుఁగాని తలిదండ్రులకు బాధలు వదలలేదు. బృందావనములో నాయన పుట్టిన నాఁడే మొదలు బాధలులేకుండు 00 ఆరుంధతి: దేవకీ దేవికన్న గోపికలే పుణ్యాత్మలు. 0మ్మగారి మాటలు వినుమన్నది. సావి: దేవకీ దేవియే పుణ్యాత్ము అంతకన్నఁ బుణ్యాత్మురాలు యశోదమ్మ. ఈతల్లికొడుకును నేన ధయే యెఱుఁగును. ఆ తల్లి యేధ యెఱుఁగక చన్ని సుఖమే యెఱుఁగును. ధర్మారావ): అవునుగాని, యాలయము దానికి గిరిక వెంట నీవా, నేనా? అరుంధతి: నన్నుఁజూచినచో స్వామి తును. గిరికతో సరిగా నుండఁడు. చెల్లెలి సమక్షమున నెవరైన ణ్యతోఁ జనవుగా నుందురా? ధర్మారావు: మఱి నేనచో సిగ్గు యేమి యాయనకు అరుంధతి: అది మీకుమాకుఁ దెలియ Dowను. గిరికా ధర్మారావులు దేవాలయాభిముఖముగఁ బోయిరి. ర్మారావుగారి యింటినుండి కోటరోడ్డునఁ బోకుండ స్వామి యమునకుఁ బోవుమాగ్గ మున్నది. ధర్మారావు దారి కోటరోడ్డు మింటి సెను. ధర్మారావు ముందు నడచినంతనే గిరికతనలోఁ దానను జొచ్చెను. ఆమె పాదములే నడచుచున్నవి. స్వామికిఁ గల్యాణమెప్పుడో! అంతవఱకు నేనికన్యగా నుండ వలయునా? రంగారాల గారు స్వామికిఁ గల్యాణములు చేయుట లేదు. ఆయన మనవి రేసు లోనే లేఁడు. ప్రభువునకుఁ గళ్యాణ మెప్పుడో? ఆ కళ్యాణము నాఁడు నేనెట్లుందునో! నేను రాధను, గోపికను, రుక్మిణిని, సత్యకా మను. స్వామికిఁగళ్యాణోత్సవమే జరుగవలయునుగాని మాయg నే నేమికాను! ఆయనకాలిదుమ్మ నగుదును. హస్తాంగుళులు వేణువును మోసి మోసి యలసియున్న వేమో! నీ వేణువును దీసికొని యాయన వ్రేళ్ళకు విశ్రాంతి కలిగించెదను. స్వామి కల్యాణము నాఁడు ఆలయములోనుండి కళ్యాణమంటపము వసక గదలివచ్చునా? ఆ యెఱ్ఱని దామరపూవులవంటి పాదములు కంట నేమో! కందిన చోఁ బాదములే యెఱ్ఱనివి గనుక కంచెనట్లు 10 యదు. యేమి సేయవలయుము? తెలిసికొనుట యెట్లు? గిరిక యా నిలుచుండెను. ధర్మారావు వెనుకనే గిరిక వచ్చుచున్నట్లు తోఁ వెనుదిరిగిచూచి కొంతదూరమున నిలిచియున్న యామె వద్దక బోయి 'ఎట్లు తెలియునో నేను చెప్పెదను రమ్మ' అనెను. గిరిళ దిగ్భ్రాంతయై చూచెను. వ అల దారి వెంట సాఁగి పోవుచుండిరి. గిరికి మఱల తనలో దాననుకొనజొచ్చెను. 'దీనికొక యుపాయమున్నది. దీని తెల్లని చీరకట్టుకొనిపోయి 2. యడుగుంచిన వేయుదును. సన్నని తెల్లని వలిపపు చీరమీఁద స్వామి పాద కాంతు న వ్యాపించును. ఆ వ్యాపించిన కాంతుల చిక్కందనము పలుక దనమల చేతఁ బాదమలు కందినవో కందలేదో తెలిసి నచ్చును. స్వామి యడుగు వేసిన చోట దెల్లఁ బుణ్యురాలైన భుజాల యుండునుగాని, దౌర్భాగ్యురాలయిన నా హస్తమ లుండరాల! స్వామి హస్తమలు నా కేతులలోఁ దాల్చి కళ్యాణ మండెబై మనకుఁ దీసికొనిపోయి కూర్చుండఁ ఔట్టుకొందును. లత సన్ను నే నదుముకొని స్వామి మొగము వంక నేను జూడి లోని పోయెదను. నా హన్తములు తన న చరణపద్మములకు కపోలములు పులకరించునో! అతని నేత్రములయందుఁ బ్రేమా తము వెల్లి విరియునో! పాదుసిగ్గునన్నుఁ జాడనీయదు కా ఆయన సుప్రసన్న వంద హాససుందరవదనారవిందముకనులార

భాగ్యము నాకు లేదు కాఁబోలు! లేదే కావలయును. నేను పుట్టిన పెరిగిన దెక్కడ? వాంఛించుమన్న దెక్కడ! నా జన్మము షితమైనదా? సన్ను స్వామి యంగీకరించదా! ఏల యంగీక ం టెదు? నా తల్లి పవిత్రమైన విద్య చదువుకొన్నది. కులవృత్తి పది! ఆ కులవృత్తిలో గూఁడ దక్కినవారివలెఁగాక మహాగౌరవ 2 లో మెలఁగినది. నా తండ్రి మహానుభావుఁడు. వేద వేదాంగ ములు చదివిన వాఁడు. ఆయనకున్న గౌరవము చెప్పరానంత. వజల 9 గౌరవము కలవాఁడు సుబ్బన్న పేఁటలో నెవఁడు పుట్టును? అక్మ మేమంత చెడ్డది; స్వామి సన్నుఁ దిరస్కరించుటకు? నా తండ్రి రాజితుకన్న బెడిపోలేదే! అతనికి స్వామి యెడ నొకప్పుడుగాక పోయి నొకప్పుడైనా సవిశ్వాస మున్నది. నా యన్న రుక్మికన్నా డిపోలేదే! రుక్మి నాస్తికుఁదు. శిశుపాలునకు స్నేహితుఁడు. మా అన్నకు శిశుపాలునకు నేడు సంబంధము? శిశుపాలుఁడు, శిశుపా డు; పిడుగుపడి చావనైనఁ జావలేదు. స్వాత్త్విక గుణ రాశి యైన స్వామిఁ దమోగుణరాశిని నే నెట్లు పనికివత్తును? నా మనస్సు మోదూషితమై ప్రభు సామీప్యము చేరకున్నది. ఏమి చేయు డు? గిరిక కన్నులవెంట నీరు కారుచుండెను. ఇద్దఱురు దేవాల లను బోవుటకుఁ దిరుగవలసిన వీధిదాఁక వచ్చిరి. అది దాటి అంతదూరము పోయినఁగాని, గోటగుమ్మము లేదు. ధర్మారా వచట బడెను. గిరిక తానును నిలఁబడెను. ధర్మారా వచట దు అంగములదాఁక నిలుచుండెను. గిరికయు నిలుచుండెను. ధర్మారా కొఱకో యెదురు చూచునుండెను.

సుబ్బన్న సేఁట పట్టణమై సర్వవిధమల బస్తీకళలు పెంచు రాన్నాను పేఁటనుగూర్చిన పురాతఃకథలు సర్వజనములకుఁ ఔలియు వచ్చెను. అచట నివాసమున్న మిషసరీలకుఁగూడ దేవాల అ 1, కోట, గణాచారి - యీ సందర్భములన్నియుఁ ఔలియును. విశ్వసింతురు, విశ్వసించరు అది వేఱుమాట. సామాన్య A సందఱకును దేవదాసి ధర్మారావుల సంబంధము తెలియును. అందఱకును దేవదాసి కథ తెలియును. ఆమె దారి వెంటఁ బోవుచుం "గా యొక్కఁడును దల యెత్తి చూడఁడు. ఆ పట్టణమ లో విమఇతర మతములు వచ్చి మా మతమును కుద్దాలించినచోఁదప్ప మా వేణుగోపాలస్వామి పిడికెడు బియ్యము దొజకని దేవుఁడై సాం నాగేశ్వరస్వామియేషయము. అలవాటుపడినబిచ్చగాఁడు. త్యాగు కంతలేదు, మెడకొకడోలన్న ట్లీయనకు గతిలేదు, దేవదాసి 70 తెను దెచ్చుకొన్నాఁడు. వీరిద్దఱికిని భుక్తి గడచుట యెల్లు 1 M స్వామికిఁ గల్యాణములు జరుగుట యెట్లు? ఒక్కసారి భగవంతి న కుత్సవములు చేసిన చేసిన తరువాత నేను చనిపోయినను ఫరవాలేదు అంతలోఁ గోళ్ళు కూసినవి. భగవంతుని కల్యాణసమయముల విడిన ఫణితి గల మంగళహారతి పాడినట్లు కోళ్ళు క్రొత్తస్వరము చేసి కొక్కురోకో యనెను. మార్పునందు వాడిపోవుచున్న వెన్నె వాడి యెక్కుచున్న యుష్యకిరణములు దుఃఖములో నానంది కలిగినట్లు కలసి మెలసి యుండెను. కోళ్ళు మేలుకొంజోయి బదు కూసెను. హరప్ప నిదురపోయెను. తక్కినవా రెవరును నిదుర లేకి లేదు. తెల్లవాఱుజాము కోడికూఁతవినఁబడి పాతికేండ్లయినది. అదియాగా శాస్త్రగత విషయమువలెనే విశ్వసించెడువారికే విశ్వసనీయమై విషయ మైపోయినది. సర్వజనులకుఁ బని చేసికొనెడి దివావేళ పతి గంటలకు ఎనిమిదింటలకు లేచినఁ జాలును. ఈ పిచ్చికోడి ప వాఱినతరువాత నేఁడుగంటలకుఁ గూయరాదా? ఎవ్వరును వినిపించి కొనని యీ కూఁత్ర తెల్లవారుజామున కూయుట నింకెన్నాళ్ళకు మాని వేయునో!

రంగారావు శశినియు సౌధాగ్రభాగమున శయనించి, శశిని తెల్లనిశరీరము జ్యోత్స్నాధిదేవతవలె నామెను బ్రకాశింప కేసెను. రంగారావున కామెను జూచినపుడెల్ల మోహమే యులుగు నుండెను. రాతిరి పండ్రెంధుగంటలదాక విలాసముగాఁ గాలముగడ గోను తెరలలో నిరువురును విడివిడిగా శయనించిరి. శశిని నిదుర పోయెను. రంగారావుగారికి నిదురపట్టలేదు; పట్టకనుపోలేదు. కన్న మూఁతపడును; ఏదో కనిపించినట్లగును; మజల మెలఁకువ వచ్చును. రాజు కన్ను మూసెను. సరోజినీదేవి వచ్చి యతని పాదముల యొ నిలుచుండెను. ఆమె మెడలోఁ బాములున్నవి. కంకణములుగా

లున్నవి. చెవులకుఁ గుండలములుగాఁ జుట్టుఁగ్రాము అన్నవి. ఒక పెద్దపామును శిరో వేష్టనముగాఁజుట్టుకొన్నది. రాజుకన్ను Mee చిను. ఎవ్వరును లేరు. దగ్గఱనేవేతొకమంచము మీఁద శశిని తెల్ల దవలెఁ బంచుకొని యుండెను! ఏదో యూహించుచు వఱలఁ మూసెను. వేణుగోపాలస్వామి కనబడినాఁడు. మొగమునఁ తిరుచూర్ణము ధరించినాఁడు. కంఠమున హాలాహల అన్నిది. మెడలోఁ బాములు హారములుగా వేసికొనెను. ది పామ క్రిందఁ జింతామణి యున్నది. వీతాంబరము ధరించి నాడు; వీతాంబరము కుచ్చెలలమీఁద నుత్తరీయమువలె నొక ర్పము బిగించినాఁడు. ఇది వేణుగోపాలస్వామి మూర్తియా! హరి వారనాధమూర్తియా! సగమాయన, సగమాయన లేఁడే! గనులు తెఱచెను. శివజటాభాగమున మందాకినీనది కిల ధ్వనులతో నవ్విన నురుసులో ఁజంద్రక ళావినిర్గిత వధురచంద్రికా మారములో నాకాశమంతయుఁ దెల్లఁగా నుండెను. ఆకాశమలో మధుములు తెల్ల తెల్లనై పాములవలె వంకరటింకరులుగా నుండెను. అవి శివజటాభాగమున నలంకరింపఁబడిన సర్పములు కొఁబోలు! గంగారా ననుకొనెను. 'నాగేశ్వరరావుచేతఁ బ్రభోధింపఁబడికూడ నా మనస్సు వూర్వవాసన వదలిపెట్టలేదు. పదేండ్లుగాఁ బ్రతిప మార్గములనే నడచుచుంటిని. ఈ స్వప్నములు నే నింగ్లాండు పోయి అప్పుడును వచ్చెను. చెన్నపురిలో గిండీపందెములోఁ బాల్గొని అప్పుడును వచ్చెను. సుబ్బన్న పేఁట కోటలో మేడిమీఁదఁ బండుకొని అప్పుడును వచ్చెను. నాకీ కలలువఛ్చి ప్రయోజనములేదు. ఇవి మందుకు వచ్చును? రంగారావు మఱలఁ గనులు మూసెను. వజ్రల గతగ నిద్రవచ్చెను. కేషన్జీదూరమునందుఁ గూర్చిండియుండెను. ఆయన మెడలో, శిరస్సున, హస్తములయందు, నడుమున సర్పము లే ఁగొవి యుండెను. కేషబీ గుణాతీతుఁడు. అచ్చమైన బ్రహ్మ స్వరూపము. ఆయనకుఁగూడఁ బాములు చుట్టుకొనునేమో! ఆయని యొద్ద నాగేశ్వరరావు నిలిచియుండెను. నాగేశ్వరరావును బాములు ఁగుచుండెను. అతఁడు బాధ చేతఁ గొంకరలు పోవుచుండెను. రంగా రావు కనులు తెఱచెను. గాలియాడుటలేదు. తాను బండుకొన్నమేడ పై భాగము పోఁకమ్రాఁకులు మామిడిచెట్లు నెత్తుగా నుండెను. రాజు చెట్లవంకఁ జూచెను. వీని శిఖలకక చెట్ల యాకు లానే చున్నవి. అంత క్రిందుభాగమున గాలియుండి యింత పైభాగ గాలి లేదా? రాజు మఱలఁ గనులు మూసికొనెను. కుమార హరప్ప కనఁబడెను. అతని శరీరమంతయు నచ్చిన చుట్టములకి బాములు ప్రాకుచుండెను. అతఁడు పాములను ముద్దుపెట్టుకో చుండెను. పాము లతని చొక్కా జేబులలోఁ దలలుదూర్చి బయటికి వచ్చుచుంగెను. మఱలఁజూచెను. అతఁడు పాములవా సొరకాయబుఱ్ఱతో వానియెదుట నూఁదుచుండెను. తెఱచెను. తెల్లవాఱువఱకును నిదురపట్టలేదు.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి