shabd-logo

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023

3 చూడబడింది 3

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి మ్రొక్కుతీర్చెద ' సని ద' నని ఇంతవరకును రాలేదు. చిన్న యకుం ధతికిఁ బ్నండేండ్లువచ్చినవి. ఆమె ఈనాలుగేండ్లనుండి పెద్దయకుం ఢతీ ప్రస్తానం చేయని దినములేదు. సూర్యపతి స్నేహి శులం తురు మజల నొశసారి కలిసికొనవచ్చునని వచ్చుటకు నిశ్చయించెను. ధర్మారావు బావమఱఁదులును అక్కగారులును బిల్లలతో వచ్చిరి. పంచమినాటికి నిల్లంతయు గలకలలాడుచుండెను. అరుంధతి యుత్సాహముతో వ్యాధిగ్రస్తురాలు కానట్లే కనిపించెను? నల్లనిచీర కట్టి. యాకుపచ్చరై : తొడిగి కనులనిండఁ గొలుకులదాఁక సన్నని కాటుక రేఖలు తీర్చిద్ది, మొగమునఁ బెద్దదియుఁ జిన్న దియుఁగాని కుంకుమబొట్టుఁ దాల్చి పెదవులపై మందహాసము తాండవించగా నాడు బిడ్డలను, స్నేహితురాండ్రను నెదురుకొని మర్యాద చే సెను. ఆమె యందఱపను నా రోగ్యవతిగానే కనిపించెను. ఆ యుత్సాహ ములో నామె శరీర కార్యము తెలియలేదు. అససూయాపశుపతులు పంచమినాఁడు ప్రొద్ద్నువచ్చిరి. చిన్న ధర్మారావును చిన్నయరుంధ తియుఁ దలిదండ్రుల వెనుక సడచివచ్చిరి. చిన్న యరుంధతి శరీరము మీఁదికిఁ గొంచెము దూరమున నున్న మన్మథుని వెలుగు పడు చుండెను. ఆమె తనూలత కోరకిత మగుచుండెను. ఆమె కన్నులలోఁ గంటితుదలలో సవునుకాదన్న వక్రతగోచరించుచుండెను. ఆమెనడచు చుండఁగాఁ బాదవిన్యాసము లఘువు గురువు గాక మధ్యసముగా నుండెను. మనిసి బొద్దుమనిసి. పుష్టిగలిగిన శరీరము, పరివాపణ చేత లావణ్యమును దఱుముకొన్నది. దీర్ఘములైన శిరోజములు వేణీ బంధము సమర్చి జడకుప్పెలు వేసిరి. పరికిణీ కుచ్చెలులు పాఠందిరిగి వీపుపై జీరాడిన కొంగుచివర జరీకాంతులు జనెపిప్పెల బంగారు కాంతులీనిని ప్రవాహమువలె నుండెను. ఆమె మొగముస జెంపల కొఱగిన నేత్రములనుండి వెలువడిన యప్రాంగ రేఖలు కొసలు తేరిన యింద్రనీలం"్నములు తురలు తొడిగిన కాంతి వెల్లువవలె ఆమె పెద్ద యరుంధతిని జూచినంతనే తటాలుసఁబోయి యా మైన గౌగిలించు; నేను. ఆమెవచ్చిన వేగమున కరుంధతి తాళ లేక ప్రక్క నున్న బల్ల పైఁ జదికిల బడెను. అన సూయ యస్నది, 'నీ నామెను నిల వనిచ్చునట్లు లేదే' యని. పెద్దయరుంధతి 'పసిల్ల దాని కేమి తెలియును? ఎన్నాళ్ళయినది 'నేను దానిని, అవి సన్న గాఁగిలించుకొని' యనెను. పశుపతి, "ప్రతిఙ్ఞనము నీ స్మరణయే దానికి స్బ్నవేఁటలో వచ్చి యెప్పుడు వ్రాలుదమా యని యున్నది. వచ్చి వ్రాలినది" అనెను. ఆ ధ్యాన్నాము హైమవతీ సూర్యనారాయణలు వచ్చిరి.

వారు వచ్చి చాల యేండ్లయినది. రంగాజమ్మగారు చనిపోయినప్పుడు వచ్చినరాక మఆల నీనాఁడు. అరుంధతి కావురమునకు వచ్చుట, రామేశ్వ: రాస్త్రి, కలుగుట యీ సంగతులు వారికి వార్తగాఁదెలియు టయేకాని కనిలా ఁ జూచినది లేదు. వారు వచ్చినంతనే రామేశ్వర : శాస్త్రి యొడలినిండ దుమ్ముకోఁ జింసరితలతోఁ జిరిగిన లాగు చొక్కాలతో వాకిటఁ గూర్చుండి యుండెను. వా రతనిని జూచి యెవరి పిల్లవాఁడో యనుకొని 'యబ్బాయి! ధర్మారావుగారింటిలో నున్నారా?' యని యడిగిరి. అతఁడు 'వారెవరో నాకుఁ దెలియను.' వారి À యిల్లే యైనచో నింటిలోనికిఁ బోయి కనుగొనుఁ వారులోనికి పోయి 9. అరుంధతి ధర్మారావు లిరువురు చాల దినము లకు వచ్చిన వారిని గౌఁగిలించుకొని మర్యాద చేసి పరస్పర మాంద మును వెలిబుచ్చుకొనిరి హైమవతి ' యేమే, యరుంధతీ? డ్చెట? నా శన్నలుకాలిపోను! పిల్ల వాం నేను వాని నింతవరకుఁ జూచకో -నైన లేకపోయిని. యేమోనమ్మా! వచ్చుదుఁ బోవుచున్నఁ గదా బంధుత్వము! మీకు మా మీఁద 'శీతకన్నే' వేసితిరి. తమ్మఁదని మఱదలని వచ్చుటయు జూచుటయే లేకపోయెను. పిల్లవాఁ డెచ్చటికిఁ

బోయినాఁ' డని యడిగెను. ధర్మారా 'వరుుమీఁదఁ గూర్చు న్నాఁడే యింతవజకు మజిల నెచ్చటికైన బోయె నేమో! వట్టి యాగమ్మకాకి. కాలిలోఁ బురు గెప్పుడును దొలుచుకునే యుండును'అనేను, హైమవతి 'యరుగుమీఁదలేడే' యనెను. ధర్మా: నీవు వాని నెఱుఁగ వాయెను. తెలియును? సూర్యనారాయణ : ఆ అరుగు మీద్రఁ గూర్చున్న వాడు వాడే కాబోలును! 'ధర్మారా వింటిలో నున్నాఁడా' యని యడుగఁగా 'ధర్మారా వెవరో నే నెఱుగ' నన్నాఁడు. వట్టి గడుగ్గాయివలె నున్నాడు. అరుంధతి: అయినచో వాఁడే. వాని పద్ధతులగ్నియు సంతియే. వానికిఁ దండ్రిమాటకూడ లెక్కలేదు. హైమ జట్లయినచో (బిల్లవాని నదుపాజ్ఞలలోఁ బెట్లుకొనరా? 

అనసూయా పశుపతులకుఁజుట్టములకుఁ బరిచయము కలిగెను. సూర్యనారాయణగారు పశుపతి ధనవంతుఁడని తెలిసికొని యాయ నను జాల గౌరవించెను. సూర్యనారాయణగారిలోఁ బూర్వముకన్న 'కొంత మార్పు కలిగెను. ఆయన కేఁబది యేండ్లు దాటినవి. మనిసి స్థూలకాయుఁడై వృద్ధుని నాలకము పడెను. అరుంధతి 'శ్రీ 'క్ష్మి రాలేదేమి' యని యడ గౌరు "శ్రీలక్ష్మి హైమవతి పెద్ద కూతుకు. ఆమె కిద్దరు పిల్లలు, 'ఆమెను భర్త పంపించలేదని హైమవతి చెప్పెను. తక్కిన యిద్దకు కూఁతుండ్రును, తరువాత గలిగిన యిద్ద ఆరు, నలువురు పిల్లలు వచ్చిరి. రామేశ్వరశాస్త్రి, యింటిలోనికి వచ్చెను. అరుంధతి 'ఇడుగో మేనల్లుడిని మాపించెను. హైమవతి ఇటు రా నాయనా! నీ నెంత యల్లరివాడవురా! ధర్మారావునే యెఱుఁగనన్నావు. మీ యమ్మ వడిగలతన మంతయు నీ యొద్దని యున్నది. ఏమే యరుంధతి! పిల్లవానినిఁ దండ్రి యెనరో కూడ నెరుఁగకుండ గన్నావే!” యనెను. సూర్యనారాయణ 'అది వాని కోవలోని జబ్బేతప్ప దాని దోస మేమియు లే' దనెను.

ప్రొద్దుక్రుంకు వేళకు శశి శేఖాకిరీటులు, ఛాయాసూర్య వతులు విచ్చేసిరి. శశి రేఖ కిద్దరు పిల్లలు. ఒకఁడు కుమారుఁడు. రెండవదివారికి నలుగురు పిల్లలు వుట్టిపోయిరి. కిరీటి ధర్మారావును జూను నునే యొకరినొకరు కవుఁగిలించుకొనిరి. సూర్య పతి ధర్మారావును వెనుకకు లాగి 'చాలులే! ఎవరైనఁ జూచిన నన్నదమ్ము లను కొనరు. భార్యా భర్త అనుకొందు' రనెను. ధర్మారావు 'నాగకు! ఎన్ని యేండ్లు వచ్చిన నేమి? నీకఁ జిన్నప్పటి వాసన పోలే దనెను. అరుంధతి ఛా శశి రేఖలు మువ్వురు స్నేహితులవంశను నివ్వెరబోయి చూను చుండిరి. ధర్మారావు కన్నీళ్ళు పెట్టుకొని 'రాఘఁదు లేడుకదా' య నేను. బేల మొగములు వేసిరి. పశుపతి వచ్చి వచ్చిన స్నేహితు లను జూచి ముసిముసి నవ్వులు సక్వెకు. సూక్యపతి 'ఏమిఁడీ ! ఉండి నుండి సుబ్బన్నపేటకు వాయ విమానములు వేసి కా' యనెను, పశుపతి 'కాదు రైలులిఁదనే వచ్చితి' ననెను. సూర్య: రైల రైలు బెవవాడ మీఁదుగానే వచ్చుచున్నదా యిప్పుడు? కికీ 9: మీదుగా వచ్చుటలేదు. ఊరినడుమనుండి వచ్చుచున్నది, ఆ రైలు దిగి యీరై లెక్కుటకు నీ యాజ్ఞ యెందుకు? నీ యి:టికి గూడ రైలు వేయించకపోతావా? ఆరైలుమీఁద మీ యి:టికి వచ్చెడి వాఁడను. ధర్మా: నీ వేరైలుమీఁద వెళ్ళితివి? సూర్య : మీ చెట్లయినను బ్రాహ్మణులుకదా! మే మిžజమును బ్రాహ్మణేతరులము. పశు: నేనును బ్రాహ్మణేతరుఁడనే. ధర్మారా వొక్కండే బ్రాహ్మణుఁడు. ధర్మా: కిరీటికూడ గ్రాహ్మణుఁడే! సూర్య: ఏమో! ఈ యూకు తెచ్చి రవి, మా పిల్లలతో నా నెచ్చ టికీ బయటికిఁ బోను. ఈ పదిరోజులైన తరువాత జాగ్రత్తగా మము బెజవాడ చేర్చము. కిరీటి : మీ పిల్లల నిచ్చట నెవ్వరును గొఱుకు

కొని తినరు; ఒక వేళఁదిన్నచో పశుపతి పిల్లలను దినవచ్చును. ధర్తా:

ఏమి, బండి పశుపతిమీఁదికిఁ బరుగెత్తు చున్నది? కిరీటి: నీ భార్య

యరుంధతి; ఆయన కూతు రరుంధతి. నీవు ధర్మారావువు, అతని

కొడుకు ధర్మారావు.

అంతలో నచ్చటికిఁ గుమారస్వామి వచ్చెను, క్షమారస్వామిని జూచి సలువురు నానందపడిరి.

ఇరువదియేడవ అధ్యాయము

కిరిటి : ఉద్యోగమునకు సున్న చుట్టి వఁటగ! కుమారః మీరు తహసీల్దారీ చేసినట్లు. ధర్మా: కుమారస్వా కిఁ గొడుకోయి. వాఁడింకొక ధర్మారావు, కుమార: నేను మష్టరు గారి ద్వారా చెడిపోయినాను. నా కొడుకై సను బాగుపడఁగలంకులకు వాసి కా పేరు పెట్టినాను. పశు: ఇదేమిటి. 'స్వవచోవిఘాతముగా నున్నది? సూర్య: ఉద్యోగము పోయిన దెందుకు? కుమార: ఉద్యో"ము పోయినందులకు గాదండీ! నేను శ్యామలను బెండ్లి చేసికొన్నవాఁడను. చక్కఁగ నియోగులలోఁ బుట్టిన వాఁడను వైదిక బ్రాహ్మణునివలె నున్నందుకు.

నాంచారమ్మయు రాజేశ్వరుడును వచ్చిరి. నాంచారమ్మ మనిసి పట్టి పిచ్చిది. కాని పొదుపరి. భర్త సంపాదనపరుఁడు కాదు. ఆయన కొద్దిగా సంగీతము చెప్పుకొనెను. ఆయన యేలూరిలో ధన వంతుల యింటి బాలికలకు సంగీతము చెప్పి నెల కిరువని, యిరువది రెండు సంపాదించును; నలువుకు పిల్లలు. ఈ సంసార మీద లేక నాంచారమ్మ చాల కష్ట పడుచుండెను. సుబ్బన్న పేఁటకు వచ్చుటకు గూడ వారివద్ద డబ్బు లేక పోయెను. అయినను బావ మఱఁది సర్వ స్వతంత్రుఁడు గనుక, తనచేతఁ జిన్న సభ చేయించి, తృణమో పణమో యిప్పించు నని రాజేశ్వరుఁడు వచ్చారు. ఆయన గొంతు కయు హృద్యముగా నుండదు. నాంచార్మ మెడలో మంగళ సూత్రము, నల్లపూసలు మినహాయించి యేమియు లేవు. రామేశ్వర శాస్త్రి, తన కూఁతు నతని కిచ్చునప్పుడు వారి కాస్తి యీయవలెనని యూహించెను. కలిగిన యూహ కొన్నాళ్ళు జరుపక కాలయాపన చేసెను. అంతలో శాస్త్రిగారి పనియే యైపోయి రెండవ యల్లున కేమియు నీయ లేక పోయెను, రాజేశ్వరుని త డ్రిసాంగాఢ్యయన పరుఁడు సోమాయాజి. పేరుప్రతిష్ఠలుపడినవాఁడు. కుమారుడు తండ్రియంత గాకపోయిన సందులో సగమైనఁ గాఁడా యని రాజేశ్వరునకుఁ గూఁతు నిచ్చెను. ఆ దంపతులిద్దఱును వచ్చి యెటుచూచినను ధన వతులైన బంధువులతో నిండిన యాయింటిలోఁదాము పేదవారమని యూహించుట చేతఁ గ్రోత్తవారివలెఁ దెలతెలవోయిరి. ధర్మారావుతిని. ఆయన నీవు సుబ్బన్న పేంట పోతివని చెప్పెరు. నా దగ్గ డబ్బులేనిని చ్పె'ని. మీ భావమఆది యెచ్చటనో బదులు తెచ్చట్లున్నది. రైలచార్జి యిచ్చెను. రైలునుండి యిచ్చటికి నాల^డుగులు నడుచును, నా ల్గునమువములు కూర్చుండుచువచ్చిని. మీరందఱు నాకుఁ గనిపించిరి. నాకు మిమ్మందఱను జూచుటకన్న నాకుఁ నావలసిన వారందరు నిచ్చటనే యుండిరి కదా! కిరీటి సూర్యపతి ధర్మారావులకుఁ గన్నులలో నీరు గిఱున తిరిగెను. రాఘవరావు “మొత్తానికి కొఱివాండ్రే, తిన్నీ ళ్ళెందుకు?" అనెను. సూ:్యపతి రాఘవరావు చేలెఁ జేయివైచి పట్టుకొనేరు. ధర్మారావు తల నిమరుచుండెను. కిరీటి తన చేయి యతిని తొడ మీ వేసెను. పశుపతి నలువురివంకను జూచుచుండెను. ధర్మాః తేపటినుండి యుత్సవములు మొదలు. కూచిపూఁడివారు వచ్చిరి. రాఘ5: వారు మునుపటివలెం గాదఁట. మన నాటక ఖత్తులలోనికి దిగిరుట. కిరీటి : అని జైలులోఁ జెప్పుకొన్నారా? రాఘవ : కానయి, తెలివిగలవాడా! జైలులోనికిఁ బోకముందే చెప్పు కొన్నారు.

రాఘవరావు మాటాడుట వారి మువ్వరకును బసిపిల్ల వాఁడు మాట్లాడి ట్లుండెను. 'కాదోయి తెలివికలవాఁడా!' యన్న మాటలో వారి లురకును బందరులో నిరువదియేండ్ల క్రింద సల్లరి చేసిన స్యౌము స్మృ కి వచ్చెను. అ సౌఖ్యమంతయుఁ బచ్చక ప్పురమువలె గరిగిపోయె. సుఖములు, దుఃఖములు, కష్టములు, పెండ్లిండ్లు, బిడ్డలు, చెఱపాలలు, ఋణములు, జీవిక కై పెనగులాటలు, హృదయా దర్శములు ఫలించనందుకు నెడందలు పొందిన యాతనలు, నాల్గు ల దరికొన్న యగ్నలు, పంచాగ్ని మధ్యమున వేయించఁ బడుటలు, చివరకు వృృప్తికలవంటి జీవితములు- ఎన్ని మార్పులు జరిగెముకి ఆనాఁ డనుకొన్న దానికి నీ నాందున్న దానికి సఁ బంధమేలేదు. ఆ పర్వ తాగ్ర మారోహించిన చోఁజంద్రుఁడు చేతికిఁ దగులుననుకొనిరి. దేవత లా చంద్రునిలోని యమృత మాస్వాదింతురు. మనముకూడ దానిని బిండి యమృతము చూజఁగొందు మనుకొనిరి. పర్వతారోహణము

ప్రారంభించిరి. ఒకఁదుకాలు జారి క్రిందపడెను. ఒకఁడు కొంతదూరము పోయి, పైకిఁ బోలేక క్రిందకు రాలేక యచ్చట కీ నిలఁబడెను. ఒకడు కొంతదర మెక్కి, యెక్కిన దూరములో సగముజాజి, యచ్చట నొక చిన్న మొక్కరు బట్టుకొని వ్రేలాడుచుండెను. మఱో కఁడు కొంతదూర మెక్కి క్రిందికిఁ జూచి కన్నులు తిరిగి భయము చేత నచ్చటనే కన్నులుమూసికొని కూర్చుండెరు. చమ్రఁ డేమో వాని దారిని వాఁడు నిరంతరాకాశ ప్రయాణములను జేయుచుండెను. దేవత లేమో తదంతస్థా మృతముఁ గ్రోలుచుండిరి. వీరిబ్లున్నారు.

అరుంధతి మడికట్టుకొని వంటచేసెను. నాంచారమ్మయ్య, నససూయము నామెకు సాయముచేసిరి. అరుంధతి యందరు వచ్చి రన్న యుత్సాహమేకాని కూర్చుండ లేకపోయెను. అనసూయ 'యే మమ్మా! యిట్లుంటి' వనెను. అరుంధతి తెన వ్యాధియు, దాని సంగతియుఁ జెప్పెను. అనసూయ ధర్మారావును బిలిచి 'నాయనా! ఇది బాగుగా లేదు. ఈమెచేత వంట చేయించరాదు. మఱియేముందు' వనెను. ధర్మారావు 'రేవు ప్రొద్దున బ్రాహ్మణుని దెచ్చినను. ఇది వణికే మాటాడి యట్టే పెట్టితిని-మీరు నేఁడు వత్తుకో రేవువత్తుకో యని మీరు వచ్చినతరువాత నతనిని బిలువవచ్చునని యూరకుంటిని,. ఈ పూఁట రమ్మన్నచో వచ్చెడివాఁడే. ఈ సందడిలో మఱచి పోలిని' అని యాదుర్దా వెల్లడించెను. అరుంధతి 'వ్యాధియైన మాత్రము బంధువులువచ్చినప్పుడు పనిచేయకుండ మానునా! బ్రాహ్మ ణుఁడు వచ్చినమాత్రమున నాకుఁ దప్పున దేమన్నది? అతనికదయం దీవ", యిది యందీయవలదా? మీరింతమంది ఇంటికివచ్చి న సన్నూర కే కూర్చుండుమందురా?' యనెను ధర్మారావు 'కాదు, కాదు. పనిచేసి ప్రాణముమీఁదికిఁ దెచ్చుకొమ్మందును' అనెను. నాంచారమ్మ 'ఎందుకురా నాయనా! ఆశ్లీ లవాక్యములు? వుటెఁడు జబ్బుతో నదియున్నది. ఈ పదిరోజులు గడచిన తకు వాత జాగ్ర త్తగా మందింప్పించుకొని సుఖపడుము. ఈ పదిరోజులు మేము దానిని జేయనిత్తుమా?' అనెను. అనసూయ యరుంఢతిని బలి చేయ నీయలేను. ఇంటిలో సర్వము తెలిసిన దామె; తక్కినవారందఱు నేది కావలసిన నామెనే యడుగవలయును. ఎంత కాదన్నను, నరుంమగవాండ్రందఱు భోదనముచేసినతరువాత స్త్రీలందఱును భోదనము చేయనప్పటికి రాజరి రెండు బాను లయ్యెను. పిల్లలందఱినప్పుడు లేవఁదీసి అండి పెట్టిరి. కొందఱు నిదురపోవుచునే తిరి. అససూయ 'యింక నీ పదిదినములింతే. పగటిధోదనము లగువఱకు రెండు జామలు దాటుకు. రాతిరి భోదన ముసకు రెండు జాము లగు' సెనెను. ఆరుంధతి 'యట్లుకాదు. రాత్రులందు మనము పెందలకడ నే దీనవలయును. నాటకములు, సృ్యము, హరిఃథలు సాగురు. మనముపోయి చూడవలదా?' యనెలు. ధర్మారావు 'ఈకల్యా'ము నీకోసము వచ్చినట్లున్నది. నీవీ యవేశభోద ముతో, రాత్రుల్లెల్ల మేలుకొని యండుటఁతో నేమయ్యెదవో తెలియక్ను 5' య నాను. అరుంధతి 'రంగా పుముపోయి నా పెట్టె తీసికొని రారాదా? పెద్దత్త గారు పెట్టిన చీర మఱల గట్టుకొనలేదు. కల్యాణములలోఁ గట్టు కొందు' సైనెను. 'రాజ్యలక్ష్మమ్మగారిని బోయి చూచుటయ, నా పెట్టె తెచ్చుటయు నేను బ్రదికయుండగా జరుగవు కాబోలు!' సినెను. ధర్మా : అ సూయా! దీని నిటువంటిమాట ల కుండఁజేసి పో గలవా? ఇట్లున్నప్పు కెల్లఁ జెంపలు వాయించవలె సనిపించును. అసలే యోపిక్ దెదుకులే! అని యూరకుందును. అరుం అందులో దయయెదుకు? ధర్మా నీ తెలివికి సంతసిం చితిమిగాని యింక నూర కుండుము. అందఱును వ్విరి. ఆరుంఛతి వ్వి' శాదమ్మా! మా పెద్దత్త గారున్నది. వారు రాజులు, మా మామ గారికథ యెరు బదువుగా !

ఆవిడ నా కార్యమునకు నాకొకనల్లని జరీచీర పెట్టినది. యెత బాగుగా నున్నదనుకొన్నావు? బంగారు తామరపూలు మొలిచిన యమునాదివలె నున్నది. ఉదయించుచున్న కృష్ణా కాదశీచంద్రుని బంగారపువన్నె తూర్పునఁ బ్రకాశించగాఁ జీకటు లొ త్తిగిలని యాకాశమువలెనున్నది' యనను ధర్మారావుమనస్సులో సరుంధతి కున్మానము కలుగుచుండె ననుకొనేను, అతఁ డ నను. 'పచ్చని తామరపూవువుప్పొడి తెక్కలనంటుకొని బంగారవుతుమైన వచ్చి వ్రాలిన సల్ల యుమ్మెత్తవువ్వవలె నున్నది. అనసూయము నాఁచారమ్మయు, హైమవతియుఁ ఒక పక నవ్విరి. హై: నీవు కవివై

నందులకుఁ బెండ్లరును జక్కగాఁ దయారు చేసిని! ధర్మా: అది నేను జేయలేదమ్మా! పలనాటినుండి దానితల్లి తెచ్చిన తెలివితేటలు దానిలో నిట్లు పరిణమిందుచున్నవి. అరుం: ఆ చీక నా పుట్టివింటి నున్నది. వారికి మాకును మాటలు లేవుకదా! ఆ చీరపోయి తీసి కొనిరండు; ఒక్కసారి కట్టుకొనవలెనని యున్నది యని సంవత్స రాల తరబడి నా పోరు. వారికో నామాటలు మాటలవలెనే నిం చవు. ధర్మా: ఈ చీరతో వచ్చినది! ఈ పదిరోజు లాసంగతిమఱచి పొమ్ము. తరువాతఁ దెచ్చెదను.

అప్పటికిఁ జద్రాస్తమయమై యొశగడియ యయ్యెను. అంధ కారము రంగాదమ్మగా రిచ్చిన చీరవలె నాకాశమున వ్యాపించెను. అదిగో చీరయని ధర్మారావన్నట్లు, ఇదిగో కట్టుకొన్నానని యకుం ధతి యన్నట్లు, ధర్మారావు భార్యను దొడ్డిలోనికిఁ బోయి యచట నున్న కాఁగును దీసికొని రమ్మనెను. ఆమె దొడ్డిలోనికిఁ బోయెను. అన సూయ లాంతరు చూపించెను. చీర కనిపించినట్లు వెలుఁగులు చీకట్లను దఱిమెను. అందఱకును బ్రక్కలు చాలలేదు. ఉన్నంత వఱకు మంచములు, పఱపులు వేసికొనిరి. తక్కినవాకు చాపల మీఁద పరుండిరి. రాఘవ రావు Xుఱ్ఱుపెట్టి నిద్రపోవుచుండెను. కిరీటి యతనిపైఁ జేయివైచి 'సుఖముగా నిద్రపోయి రాఘవరా వెన్నాళ్ళయిందో' అనెను. ధర్మారావు: కల్యాణోత్సవములైన తమవారి నిమికిఁ గూ మందొప్పించవలయును. సూర్య: నేను బెజవాడకు తీసికొనిపోదును. కిరీటి: ఉత్సవములుకానిండు. ఏనియో యొకఁడు చేయవచ్చును. క్రవక్రమముగా సందరును ద్రించిరి. మఱువాఁడు ప్రొద్దుననే రాఘవరావు తనకు సగమువ్యాధి నిమ్మదిం చినదనుకొనెను. అందఱును దేవాలయమునకుపోయి సూచివత్తుని నిరి.

ధర్మారావు 'ఉత్సవము లష్టమినాఁటినుండి సరిగా మొదలు పెట్టఁబడును. నేడు, తేవు కూచిపూఁడివారి నాటకములు మాత్ర ముందును. తోలుబొమ్మలవాండ్రు, పగటి వేసాలవాండ్రు, గారడీ. వాండ్రు, పొట్టేళ్ళ నాడించు రాజులు - పష్టమినాఁడే వత్తు' రనెను. రాఘవరావు 'గొత్తెపాట్ఫై నాడించు రాజు లిప్పు ఔచ్చట దొరకిరి? అనెను. ధర్మారావు "తపి భేశ్వరవురములోనున్నారఁట! వారువారివృ త్తిమానివేసిరఁట. అయినను వందరూపాయ లిత్తుమని శబురంపితిమి. వారిలో సౌక రాజుగారు గుడివాడలో నుండి కత్తిసాము, కర్రసామును నేర్పుముండెనఁట! వత్తురు. గురుపూడి జంగములకోసము మనుష్యులను బంపించితిమి. ఆ రాజుగారు

వారెవ్వరు నిప్పుడు యక్ష గానములే పాడుట లేదఁట. జంగ మున్నాఁడు. ఆయన బొబ్బిలికథ చెప్పినచో నిప్పులు కురియు సన్నారు. వాహము! చాల వృద్ధుడైపోయెను. అయిసను వత్తులేని చెప్పెను. బండరులో జంగము బసవయ్య యున్నాడు. మాలజంగము. మరాటీ కథయు, బొబ్బికకథయు సలెఁడు చెప్పవల యను. అతనినిఁ గూడ రమ్మన్నాము' అనెను. రాఘవ : బసవయ్యను నే నెఱుఁగ నా యేమికి కిరీటి : మన మందఱము నెఱుగుదుము. శిల్పి యనఁగా శిల్పియతఁడు. ఏ రసము సకుఁ దగిన ట్లా రసమును పోషించును. చును. పెద్దమనుసులు కథ విను

ఒక ముసలి

చున్నచో ససభ్యములే రానీయఁడు. అతని కథ చాల దినములైనది విని. అతః గుఱించి కృష్ణా పత్రికలోఁ గూడ వ్రాయఁబడెను. విద్యా ర్థులసంఘ సమావేశములం దతని చేత బొబ్బిలికథ చెప్పించిరి. ధర్మా: ఇంకఁ జాలమంది వత్తురు. అన్నిటికన్న వారాంగనాృణ్య ముక్నది. స్యూపతి : దేశ మెల్లెకల వారాంగనలఁ గులస్త్రీలనుగాఁ జేసి యా వాగము సశింప జేయవలె ననుచుండఁగా నిచట నృత్య మేమిటి? ధర్మా : వారందఱు దేవదాసీలు. వారాంగనలని యూకే పిలుచుంటిమి. దేవుని మాన్యములు వారు తినుచుండిరి.

దేవునకు భోగమునడువుచుండిరి. కిరీటి: మనగిరిక నృత్యము చేయునా?

ధర్మా: అది యామె యిష్టము. ధర్మారావు కనులలో నీరు నిలిచెను. 'ఈ కల్యాణము లామె కొఱకే నిర్ణయించినాము. ఆమె పన్నెండేండ్లనుండి 8ల్యాణములు కల్యాణము లని కలవరించుచున్నది. ఆమె కొరకే యీ కల్యాణము. మా దొరగారు చాల ఆశ పడుచుండిరి కల్యాణోత్సవములు దేవ దాసివలన మహోత్కృష్టదశకు వచ్చునని. మాగిరిక స్వామికిఁగడుం గడుఁ బ్రియురాలు. పూర్వకాలపు భారత దేశమున నున్న దేవదాసీత్వ భావమంతయు నామెలో నున్నది. ఆమె తన జాతి నుద్ధరించునో,

యా జాతి దివఱకే వచ్చిన యప్రతిష్ఠనే ప్రతిపాదించునో! గిరిక రసా శృతి. మా యాశయములకు సెచ్చిన మూర్తి, మాప్రాణములన్నియు నామెలో బెట్టుకొనియున్నాము. ఆమె మహా విద్వాంసురాలు. విద్వత్తుకమునకుఁ దెలియునో, దెలియదో! శక్తి చచ్చిపోయిన జాతికి మహాజీవవంతమైన యొక సంస్థ వెగటనిపించును. ఉప్పువులుసు కారములు శ్రీని కలుషితమైన జిహ్వకుస్వచ్ఛమైన ధుర పదార్థములు మొగము మొత్తుకు. నాలుక కారుచి తెలసికొను శక్తి పోయినది. శక్తి మనకు జచ్చినదని తెలిసికొనక, మన గోపము మధుర పదార్థ ములు దారోపించి, వారి నేవగించుట యలవాటైనది.

కిరీటి : శని రేఖ గిరిశకోసము నిన్న నేపోయి చూచివచ్చిన దఁట! ధర్మా : ఒంటరిగానే వెళ్లెనా? కిరీటి : ఎవ్వరికిని జెప్పమండ వెళ్లెను. రాఘన : రారి మా యందరితో ఁబాటు నీవును బండు కొంటివిగదా! నీకు శశిరేఖ యెప్పుడు కనిపించినది, ఈ వార్త యెప్పుడు చెప్పినది? పశు : దొంగ దొరికినాఁడు - అండఱును సవ్విరి. ధర్మా : అబ్బాయి, మాయి టిలో నిట్టి పనులు చేయకు. కిరీటి మసి ముసినవ్వులు సవ్వరు. రాఘవ: ఇంకను జిలిపి పనులేనా? పొక్తా తనము నేర్చుకొనవలయును. సూర్య : గిరిక యెట్లున్నది? ధర్మా : శశి రేఖను బిలిచి యడుగరాదా? కిరీటి : ఏదీ పిలుపుమనుము, నేను ఛాయాదేవిని బిలిచి యడుగ లేనా? రాఘవ : నేను పిలిచియడిగినచో నేమి చేసెదవు పశు : దేవాలయమునకుఁ బోదమా, వలదా? ధర్మా : సాయంకాలమునఁ బోదము.

అనసూయ ధర్మారావును బిలిచెను. "నాయనా! బ్రాహ్మ ణుఁడు వచ్చినాఁడు, నీ వొక్కసారి వచ్చి పురమాయించి పోవ యును. బలే భార్యను సంపాదించినావు! ఆమె యెక్కడ నిలుచును? మే మందరమును వచ్చితిమని యామె కొడలు పొంగిపోవుచున్నది. కూర్చుందు మన్నచోఁ గూర్చుండదు. గాలిమీద నెగిరిపోవుచున్నది. దానికి దోడు మా యరుంధతి! ఇద్దఱును సౌకరి నొకరు కాఁగిలించు కొనుట, యేమో చెప్పుకొనుట, ఏమో నవ్వుట! 'ఆమె కొడలిలో శక్తిలేదే' అని చెప్పినను, మా యరుంధతి యూరకుండుట లేదు. నీవు ఏ యరుంధతిని దిద్దుకొందువో నీ యిష్టు' మనెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి