shabd-logo

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023

1 చూడబడింది 1

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరుంధతి చనిపోయినతరువాత నాల్గునెలలకు రంగారావుగారు సంపూర్ణముగా నారోగ్యవంతుఁడయ్యెను. తండ్రియారోగ్యము బాగుపడినకొలఁది. కొడుకు సర్వవ్యవహారములు నాయనకే యొప్పఁజెప్పునుండెను, రంగారావు కొడుకురు వ్యవహారము నీవేచూడు మనలేదు. హరస్ప 'నేరు చూచుచున్న వ్యవహారము మజల నాయన కొప్ప జెప్పుట యెదు' కని యనుకొనలేదు. పుష్యమాసము వచ్చునాఁటికిలోఁత లన్నియు నైపోయినవి. కుప్పలువేసి నూర్చిరి. చలి వేయు చుండెను. రంగారావుగారు సంపూర్ణారోగ్యవంతుఁడయ్యెను. వువ్య మాసముగడచిపోయి మాఘమాసమువచ్చెను. మల్లెపూవులు పూచి మాఫ్యములన్న తమ పేరు సార్థకపఱదుకొనెను. విరిసిన ప్రతిమల్లె పూవును హరప్పవలెనుండెను. అవి మఱువాటికి వాడుచుంఔను. కీర్తిపలెఁ దెల్ల నైన దేశ లుగల మల్లెపూవులx వికసించి, దిగంతములను సువాసనా భరితముచేసి, నాల్గుదిక్కుల సంగీతముతో నించిన భ్రమరికి నాస్వాదనయోగ్యమధు వర్పించి, యీ మల్లి కాకుసుమము మ నాఁటికెల్ల వాడిపోయిసదేమి ? దాని తొడిమ వాడిపోయినది. వాడిపోయిన తొడిమయందుఁ బబ్బు నిలువక పూవు చెట్టుననుండి జాఱిపడిపోయినది. పడిపోయియు నీ మల్లి కాకునుమ ముమఱింతవాస సయే వెడలఁగ్రక్కెనుగాని యల్పజాతి కుసుమమువలె వాడిపోవుటయు వాసన లేకపోవుటయు నొక్కసారి కాలేదు. పకుళమాలిక సమ్మగ్ధ సురభి; మల్లికా ప్రసూనమః ప్రచ్యుతిసురభి.

ధర్మారావును, హరప్పయుఁ బుష్య బహుళ ౧౫ న సాయం వాహ్యాళిపోయిరి. ధర్మారావు మొగమున నాఱు నెలలైనను విషాద శిఖ ప్రత్యగ్రముగా నుండెను. హరప్ప : మరింక సన్నాళ్ళపతివ్రతకొఱకు దుఃఖపడెదరు? అందఱును మిమ్మ యోగులను పొనెదరు. యోగుల కింత దుఃఖ మెందులకుకి ధర్మా: నేను యోగిని శాను. నలువుడను నావిషయములోఁ బొజపాటు పడుచున్నారు. నేనుభార్య యంజే బద్ధానరాగుఁడను. ఆమె పోయిన తరువాత నాకు జీవలోకము మహాంధ్యమైపోయెను. నా జీవిత మింక వృథా పసివాని మూలముగా బ్రతుకునుంటింగాని నేను బ్రదుక వలసిన యవ సరము లేదు. హరప్ప: తేపటినుండి మాఘమాసము కదా! ధర్నా: అవును. మాఘ మాసమంతయుఁ దెల్లవారకముందు స్నానము చెసి మాఘపురాణమువినుచుఁ గాలము గడిపిన చోఁ బుణ్యవంతు గునురు. హరప్ప : ప్రొదుననే లేచి స్నానము చేయుటకు మీ బ్రాహ్మణులు తగుదురు. ధర్మా: మీరు మాశన్నఁ దక్కుపకాదు. చేయవలయు నన్న విశ్వాసమున్నచో సందఱును చేయవచ్చురు. ఇంగ్లీషు చదువు విద్యార్థి లేజాతివారైనను హాస్టలులో నివసించువారు చక్కగా బ్రాతిన్స్నాపములు చేయుదురు. అది ఆరోగ్యమార్గముని వారికి విశ్వాసము, హరప్ప: ఈ స్నానములు చేసినచో నే చేనకుఁ బ్రీతి! ధర్మా: సూర్యునకు.

హరప్ప : సూర్యుడు నారాయణయూర్తియే కదా! ధర్మా: నారాయణమూర్తియే హరః మీ మనస్స్కి పలేదు. ధర్మా: క్షమించవలయును. మీరు రేపటినుండి మాఘ్నూనములు చేయుఁడు. హర్య రాజ్యభారమంతయు నానుండివడలినది. ఇంక నేనేమి చేసినను జేయవచ్చును. అన్ని పనులును నాయనగానే చూచుకొను చుండిరి. కొంచెము విచారించి చూచినచో నేనెందుకు జన్మయెత్తితినో యది యయిపోయే పనిపించుదున్నది. ధరారావు మాటడలేదు. హరః మీరు చాలవిషయము లీరీ గాధ్వనింపఁ జేయుదురు. మీరు నేను వచ్చిన పని యైపోయిన దసగా, సమాధానము జెప్పక పోవుట చేతనై పట్ల యర్థుగుచున్నది. అయినచో నేనింక బ్రసాకి యెందులకుకి ధర్మాః అన్యూ! ఆయుర్దాయములకు మనమా యధికారులము? ఎవరిపూర్వ భస్మ ృతకర్మప్రకారము వారు బ్రదుకుదురు. ఎవరి ప్రారబ్ధ మెట్టి కా హం : మీకు దెలిసికూడ నా సంగతి చెప్పుట లేదు. ధర్మా: నాకుఁ దెలిసినచో నాభార్య మృతి తెలియదా? నాభవిష్యత్తు నాకు

దెలియవా? నే నింత విచారిం చుటి యెందులకు? హర : నేను జేపటి నుండి మాఘస్నానములు చేసెదను. ధర్మా: చిత్తము, వారు మీరు కూడఁ జేయవలయును. ధర్మా: నాకేమి వినియున్నది? పదునాజేండ్ల నుండి యవ్వ సహితముగా మీ సొమ్ము తినుచు నోయుంటివి. భుక్తి కొఱకు వెనికికొను సవసము లేటరీ మీరు చేసితిరి. భార్యయేమో చినిపోయెరు. నేనే చేసినను చేయవచ్చును. అట్లే హరః నే నొక్కక డరు స్నానముచేసి దేవాలయములోకిఁ బోయి కూర్చుండుట గానుండదు. మీరుకూడ నుండినచో నా మనస్సునకు దండిగా ముండును. ధర్మా: అట్లేచేయుదము. హరః పట్టుబట్టలు కట్టుకొని రావలయను గదా! వురాణములే దేవాలయములో చెప్పుదుడు ? ధర్మా: నాగేశ్వసస్వామి యాలయములో, హరిః ఇద్దజము గోపాల స్వామివారి కో మిలుపు తిరుగు సందువద్ద గలసి కొందము. నేను ముందువచ్చినచో మీ౯ఱ కాంగ్రెనను. మీరే వచ్చినచో నాకొఱ కాఁగవలయును. ధర్మారావు నిశ్వారం హదః నవ్వెద రెందులకు ? ధర్మా: అటే, హరః మీ మొగమన వ్వు చూచి యెన్నానది ! మీరు నవ్వినప్పు డెంత యందముగా నుండు సనుకొందురు! మీ భార్యగారు మిమ్మత ప్రేమించిన దనఁగా మీ సౌందర్యమే కార ణము. ధర్మా: నేను మీ కన్న నందగాఁడెనా? ప్రభువులు సహబ ముక్తాఁ దేజస్స కలవారై యందురు. హర : మాది వార్తికము. మీ దనలు సూత్రము. ధర్మాః కొముది మఅచిపోలేదే ! హర : పోలేదు. ధర్మా: మీరు చెడివిన చదువంతయు నింత గట్టిగాఁ జదివి నారు. హర: బూ దంత గట్టిగాఁ జెప్పినారు. మీ చదువు చెప్పుట యొశ విచిత్రమైన ఫణితి. బుద్ధిమంతుడైన శిష్యునకు మీరే భగ మతులుగాఁ గడిపి చెదరు. మూర్ఖునకు మీరు మిక్కిలి గర్విష్టులుగాఁ గనిపిం చెదరు. మీరు విమర్శించి చక్కగాఁ జెప్పెదరు. దాని నందు కొనుటకు మనస్సా పరిపక్వమై యుండవలయును, మీరు జన్మతః ఉపాధ్యాయులు, పెట్టి మీరుపాధ్యాయవృత్తిఁ జేయకుండుట దేశము నాకు సష్టము. ధర్మా: ఒక వేళ నేను మీరు చెనంలేటి యుతమ గురువునేయైనచో దా ఫలితము నాకిదివఱ కే దక్కినది. ఆకళాశాల లోనికిఁబోయినచోఁ గుమారస్వామినలెనగుట దేశదా! హర్యజయసకుకర్మమట్లు వ్రాసినది. ఏనాఁ డేతల్లి కొడుకుల నెడఁ బాపెనో, యీనాడి ట్లు భవించుచున్నాఁడు.

ధర్మారావు భోజనము చేసి పరుండెను. కనులు మూసినంతనే యరుంధతి శనిపిం చెను. ధర్మారావు "నీవు నన్నింకను వదలి పొలేదు. నేను జాతి గుండెవాఁడను. నీవు వదలిపోయి తరువాత గూఁడ బ్రతికియే యంటిని. ఈ నిర్ణయస్వాంతుని నీ వేల వదలలే కున్నావు? నీ వెంట వత్తునని య్నెసార్లైన నూహించితిని. పసి వానిని వదలి రాలేకున్నాను. నన్నుఁగూడ నీ వెంట రమ్మందువా?" అనెను. అరుంధతి మజలం గనిపించలేదు. చీకట్లు సుదులు నడు లుగాఁ బొరలు పొరలుగా గుడుసులు పడి చట్టముగాఁ గ్రమ్ము

శ్లో నేను.

హరప్ప ధర్మారావు లిరువురును బ్రొద్దుననే కలిసి రెండు దేవాలయములకు మధ్యనున్న సందులో నుండి పోవుచుండిరి. హరప్ప : ప్రొద్దుననే స్నానము చేయుట చాల కష్టము

సుమండీ! అందులో నీ నెలలో, ఈ నాఁడు చాల కష్టమైపోయినది. ధర్మా: తే పింత కష్ట ముండదు. హరప్ప: పదిరోజులలో నసలే కష్ట ండదు. ॥ ధర్మా: అవును. ఆపదిరోజులే మనిసి కష్టపడఁడు. హర నేను కష్ట పడఁగలను. ధర్మా: ఒకందుకష్ట పడఁగలుగుట కష్టమనుభ వించియుండుట. అందుకనియే మన పూర్వులు ధనవంతుల బిడ్డలకుఁ గూడ చదువు కష్టపడునట్లు చేసియే చెప్పిం. హరః కష్టమున కల వాటు పడుటకుఁగూడఁ బ్రకృలోఁ గొంతయాన క్యూ ముండవల యును. ధర్మా: పూర్వరాజుల యిండ్లలోఁ గష్టము పడి గలిగినవారే పుట్టిరి. ఇప్పుడు శిష్టము పడలేని వారే పుట్టుచున్నారు. సందర్భము లను బట్టి మనిసి తా నొడిఁగి సంచరించును. మనిసి యొదుగుట యొదుగ లేకపోవుటను బట్టి సందర్భములును వివృత సంవృతము లగు చుండును. సృష్టి చాల చిత్రమైనది. ఒశ మహాభావనును యోగి దృష్టి మాత్రము చేతఁ బ్రకటింప జేయును. అతని కన్నులలోని జ్యో స్సు మిరమిరలాడి పోవును. గాయకుఁ డా భావమునే కంఠ ధ్వని చేతఁ జెప్పును. కవి దాని కొఱుకే పెద్దవృత్తము నాశ్రయించును,

గద్యరచయిత విస్తరించి యొశ పదివాశ్యములు చెప్పినఁగాని తేలకుం హరప్ప ఆలయములోనికి వచ్చితిమి.

ధర్మారావు నవ్వుకొనెను. పురాణము కొంతవేవు విని, పురాణమైన తరువాత నిర్వురును సుబ్రహ్మణ్యస్వామి యాలయము లోనికిఁబోయిరి. అందు గణాచారి కూర్చున్నది. వీరినిర్వురనుమాచి నవ్వినది. అర్చకుఁడు వచ్చి విభూతియు, మారేడు దళములు బిచ్చెను.

ధర్మా: ఏమయ్యా! ఆ విరిగిపోయిన మూఁడవకాలు పదునా ఁడు లైనది... బాగు చేయించవా? అర్చకుఁడు : బాగు జేయించి రెండేండ్లయినది. ధర్మా: నాతో నెప్పుడును చెప్పకపోతి వేరు? అర్చ : 'చి తము, చిత్తము. గణాచారి మందహాసముఁ జేసె ధర్మారావు పెదవి విరచెను. హరప్ప యది చూడ లేదు. అర్చకునకుఁ దెలియలేదు. గణాచారి కన్నులలో మాత్రము నల్లనిమాపోకఁ డుద్భవిల్లి చిన్న నల్లని మొగిలు రేక వలె వెలికిఁ దారాడారు సాయంకాలమున హరప్ప ధర్మారావులు వాహ్యాళి పోయిరి, పోయిన చోటు మెట్ట పొలాలు. అచ్చటఁ గూర్చుండిరి.

హరప్ప : ఈ పొలాలుగూశ మాగాని చేయుదుకఁట, ధర్మా: ఎప్పుడు ? హరః మజిలఁ గాలువలు వచ్చినంతనే. ధర్మా: దీనిని నీ రెక్కువా? హరః ఎక్కుఁటి. ఈ యేడాదిచూచి నీ రెక్కక పోయినచో గుండేటి కడ్డుకట్టి సీరెక్కించెనరట. ధర్మాః అదియేనా యద్దు కట్ట కట్టుచున్నారు! అయినచో ముంది నాటికే గుండేటి నీరు వచ్చునన్న మాట. అన్నంతలో ధర్మారావు మొగము విషణ్ణ మయ్యెను. హర హరప్ప రట్టయినా 'రేమి?" అనెను.

ధర్మా: ఏమియును లేదు. ఒక్కొక్క జీవికి భగవంతుడు శష్టములే వ్రాసి పెట్టును. ఎవఁడు రాతి గుండెవాఁడో, ఎవఁడనుభ వించగలఁడో వానికి డెలియును. కృతయుగ వురుషుల శరీరములు బొమికలు బిగులుదాత ప్రాణములు నిలువుకొనిడి వఁట. రామా యణ భారత యుద్ధములలోని వురుషుల శరీరములు చూరుఁడు! బాణము లీ వై వురుండి యా పైపునకు దూసి కొనిపోవును. దేహమం తయుఁ జిల్లులు పడి యుండును వారిదెబ్బ యాయువు పట్టువల దగిలినఁగాని ప్రాణములు పోవు. అటువంటి గుండెకాయ లొకానొకసి కుండును. వాని కెన్నియైన లాధములు రావచ్చును. వానిహృదయము నిరంతర దుఃఖములచేత శీర్ణమైపోవును. కాని వాడు చావఁడు. నాగుండె యటువంటిది. హర: మీకుఁ బ్రతిమాటకు నరుంధతీ దేవి గారు జ్ఞాపకము వత్తుకు. నేనేమి చేయుదును. నాకు భగవంతుఁడు పదియూళ్ళఁది ప్రభుత్వమిచ్చినాఁదు. కాని, జరామృతులమీఁద సాధికార మిచ్చినచో బాగుగా నుండెడిది. ధర్మా: (నవ్వుము) మీవలన సప్పుడింకొక క్రొత్తమత ముద్భవిల్లెడిది. హరః క్రొత్త మతమే పుట్టించవలయునన్నచో దరామరణముల మీఁద సాధికార మక్కరలేదు. శబీ రనకొన లేదు కాని, దేవదాసి మత మని యొకఁడు పుట్టించవచ్చురు. మనస్సులో దానికిఁ దగినంత శృతకత్వ ముండవలయును. మూర్ఖుల కేమి 1 లక్ష మంది యనుయాయులు దొరకుదురు. ధర్మా: పసింక ఈ నాఁడిచ్చటికి రాలేదు కాఁబోలు! హరః పసిరిక యింక నెచ్చట జరుగును? ధర్మారావు మొగ మున మఱల విషాన రేఖ యుదయించెను. దూరమున నొక్క పురుషుఁడు పరమ నాగరిసని వలె వేసము ధరించినాఁడు. తుపాకి యొకఁదు పుచ్చుకొని పక్షులను వేటాడుచుండెను. హరప్ప 'ఆ

ధర్మా: చంద్రారెడ్డి కొడుకు పేరు గోపాలకృష్ణారెడ్డి, హర అచ్చముగా దొఁవలె నున్నాఁడే ధర్మ: అట్లే యున్నాఁడు. ఇఱువురును గదలి యింటికిఁ బోయిరి. హరప్ప యా రాత్రి

యెల్ల నొక్కటియే యాలోచన నే నెన్నఁదును బరిహాసముగా మాట్లాడను. ఈ నాఁడేల సూట్లాడితినో? ముక్కాలిపీట పదునా రేండ్ల క్రిందట విరుగుట యేమిటి? రేండేండ్ల క్రిందట దానిని బాగు చేయిం చుట యేమిటి? నవ్విన గణచారి కన్నులు నల్లబడుట ఏమిటి? ఇందులో నా కథ ఏమో యున్నట్లున్నది. వేయిపడగల స్వామి రెండు పడగల నాఁడయ్యెని ధర్మారావుగా రనును. నా కంత కన్న నెక్కువ పడగలు కన్ని చుదున్నవి. శీర్ణము అయినను వేయి శిరసుల నాగు నాకు గోచరించుచునే యున్నాడు. మా నాయనగారికి మరల నారోగ్యము వచ్చినది. నా కేమియుఁ బని లేకుండ నున్నది. నా

యీడు వారు, తోడి జమీందారులు బహు వేషములు "వేయు చున్నారు. చెన్నపురికిఁ బోవచ్చును. కాదా, బొంబాయికిఁ బోవ చ్చును. కాలము గడుపవచ్చును. హరప్పకు మనసులో నవ్వు తోఁచెరు, యమపురికిఁ బోవనచ్చును. కాలమువ్యయము చేయ వచ్చును. వ్యయము చేసిన నీకదా యమువురికిఁ బోవుట. నేను యను వురి కేల పొదునుకి మఱి యెచ్చటికీఁ బోదును? స్వర్గమునకు సోదునా! నేను చేసిన మహాకార్యము లేమి యున్నవి! తల్లికిఁ గర్మలు చేసితివి. స్వామికిఁ గల్యాణోత్సవములు చేసిపోని, ఇవి నా ధర్మములు గనుక నేను జేసితిని. ఏదో శాస్త్రము చెప్పినట్లు లల కన్నము పెట్టుట యూరి కుపకారమా' యని నాతల్లికి నేను కర్మలు చేసికొనుట యేమిటి. నా స్వామికి నే నుత్సవములు చేసి కొనుట యేమిటి_ నాకు స్వర్ణ మెందుకుకి ఇట్లే యూహించును నూహించుదు రాత్రి యంతయు గడసెను. నిదురపోవు మను కొనును. కనులు మూసికొని యూహ రానీయకుండ నొశ్క నిముస ముందును. అలా దలియకుండగ నీ వ ఆల నూహలు వచ్చును. మజల గంటసే పూహించిన కాని 'యయ్యో! మజల నూహించు చుంటిని. నిద్ర పోవలయు' నని ప్రయత్నింపఁడు. మజల యధా ప్రకారము హజాములో రెండు, మూడు, నాలుగుగంటలు: కొట్టిరి. కోళ్ళు కూ సెరు. తూప్ప కేకలు లోఁచెను. హరప్పపోయి స్నానము చేసెను. పోయి వేణుగోపావ్వమివారి యాలయమునందు నిల్చుం జెరు. ధర్మారా వెంత సేపటికిని రాలేదు. హరప్పగారు నిలుచుండి నిలుచుండి, కాళ్ళు గురులు పట్టి వేణుగోపాలస్వామివారి యాలయ గోవురపు మెట్లమీదఁ గూర్చుండెకు, ధర్మారావు వచ్చారు. వచ్చి హరప్పగారిని జూచి యిట్లకు కొనెను, 'ఈయన యేమి ప్రభువు! ఈ రీతిగా మెట్లమీఁదఁ గూర్చండుటకుఁ గొంచెపు టుక్యోగస్థు లైనను గౌరవహీన మనకొందురు. ఈయన మనస్సు నిర్థములేని ఠీవియు, కల్పిత గౌరవమును సమాశ్రయి శిక, సర్వమణమ లను, విషయముల యొక్క యధార్ధ్యమునే 'హించుకున్నది ఈచన యీ కాలము సకుఁ దగినవాడుకాదు. ధర్మారావు గ్గజకువచ్చి చూచెను. హరప్ప కన్ను లెఱ్ఱబడి జ్యోతులవలె నుండెను.వును గావలయును. ఈ యల్ప ప్రభుత్వము నాకక్క ఆలేదు. ఇది ప్రభుత్వ మనుకొనుటయేగాని యిందులో నేమి ప్రభుత్వ మున్నది! మాపని తొత్తుకిందఁ బడితొత్తుకానున్నది. ప్రభుత్వము సూ శాత తోనే పోయినది. హరప్పను నాయనికిధ జ్ఞాపకము వచ్చినది. ఆ కథ ధర్మారావు చెప్పినాఁడు. ఒకసారి, ఒక గుమాస్తా ృష్ణ మనాయనిని వారి యుద్ద వీరియొద్ద నిందించు నుండెడి వాఁడంట. నాయఁడాయననా సారిపిలిచి 'పంతులూ! నీవు చాలగొప్పరావు. నా యేసుఁగును నీ కిచ్చితిని. తోలుకొని పొమ్మనెనఁట వంతులు 'ప్రభూ! నాకెందు' కని నీళ్ళు నమలఁగాఁ గాదని ఏనుగును వారియింటికిఁ దోలిపిట్టెను. 'ఏమయ్యోయి! వీనులకు జాగ్రత్త; రెండు మూఁడు నెలలు నీ వెక్కి తిరుగుచుండుము. తరువాత నూ ఏరుగునుఁ మేము తీసికొందుములే, యన్నాడు. నాయఁడు మూఁడు " లలయిన ఉరువాత పంతులును బిలిచి యెట్లున్నానని యడి గెరు. పంతులు 'ఎబ్లున్నానని చెప్పునను! మూడు నెలల నుండి నా పెండ్లము బిడ్డలను, నేచును దిండి లేక చని పోవుచున్నాము. మమ్మకూడ ననుఁగే తినుప్ను' 8개8. నాయఁడు 'అయ్యో పాపము! అలా! నీవు కూడా జమీందారు వనుకొన్నా సయ్యా. ♡D వీరుఁగును దెప్పించుకొని దానికైన ఖర్చంతయు గుమాస్తా కిచ్చివేసెనంట! తరువాత న్నెదును బంతులు నాయని నిందించలేదు. హరప్ప ఈ శ థ తలంచుకొని "నిజమే, ప్రభువన నట్లే యుండవలయును. వారు గ్రహానుగ్రహ సమర్థులు. వారి నిగ్రహముకూడ సన గ్రహము వలె యుండెడిది. నిర్దయుఁడైన రాజు బ్రతికియుంచుట కన్న చచ్చుటయే కృత్రిముఁడై న రాజుకన్న సర్పదంష్ట్రావ ముమంచిన అది కత్తురులో జేరిననే జఁపుకు; త్రావినచోఁ జంపదు. చచ్చిపోవుదున్న వానిని సమద్ధరించును. క్రూరుఁడైన రాజు త్రానినను జంవురు . " తెల్ల

వాతెను. హరప్ప ధర్మారావులు కలిసికొనిరి. హర: ఇదియు బాగుగనే యున్నది. ధర్మా: ఏదియు? హర : నాకుఁ దెల్లవారులు నిదురయే పట్టులు లేదు. నన్ని ముకేయు టకు వేళకు మేల్కొనవలయునన్న దిగులు లేదు. ఆనాడు హరప్ప ఈ భోతనముమరల నయించలేదు. తలనాదెక్కువయ్యెను. నిమ్మకాయ

రసము త్రాగిన తరువాతఁ గొంచెము తక్కువయ్యెను. రాశిరికి నిదుర పట్ట లేదు. నవమినాఁడు మధ్యాహ్నము రెండుగంటలకు హరప్పకు తొమ్మిదిరోజుల కానాఁడు నిద్రపట్టెను మేనపైని రంగారావుగారు నిదురించునుండిరి. రామేశ్వ శాస్త్రి పోయి రంగారావు కెకురుగాల గూర్చుండెను. ఆయన కన్నలు తెఱచి చూమనప్పటికి శాస్త్రి శనిపించెను.

శాస్త్రి: నాకఁ ఔలిసినది. రంగా: ఏమిటి? శాస్త్రి: మీరు నిజమే చెప్పకరి. రంగా: ఏమిటో చెప్వము, శాస్త్రి: హరప్ప నాయఁడు గారికి మీరు తండ్రు లన్న మాట నిజమే! రంగా: అది వజకు నీ వొప్పుకొనలేదుకదా! శాస్త్రి : ఇప్పుడొప్పుకొన్నాను. తరువాత నిరువురును మాటాడకుంశం గొంత సేపు కూర్చుండిరి. శాస్త్రి లేచిపోవునుండెను రంగాః వెళ్ళిపోవుచున్నావేమి? శాస్త్రి: మీరు జమీందారులు, మాలో మాట్లాడెదరా? రంగా: ఇదివటి కెల్ల' కాలేదు. ఇప్పుడై హనా? శాస్త్రి: అం నాకిప్పుడు తెలిసింది. ఏదైనను తెలిసి తరువాతి కదా! రంగా: మీ యమ్మగారు చని పోయినదికదా !

శాస్త్రికిఁ గనలనిండ నీళ్ళు గిల్లునఁ గిరి గెను. అతఁదు మేడ దిగి వెళ్ళిపోయెను. రంగారావుగారు 'అయ్యో నాకుఁ బ్రపంచ జ్ఞాపము లేదనుకొనెను. ఉన్నను, దాని కిది మొదటిసారి. హనస్న రామేశ్వ' శాస్త్రితో మాట్లాకఁడు ధర్మారావు రంగారావు

హరప్ప పోవుచున్న రామేశ్వరశాస్త్రిని బిలిచెను. శాస్త్రి మొదట సందేహించి తరువాత హరిప్స బలవతముగాఁ బిలుచుట చేత పెళ్ళి యాయవద్దఁ గూర్చుండాను. ఇప్వురును నేమియు మాటాడ లేదు. రెండు నిముసములై పతరు వాత శాస్త్రి హరప్పతో 'రూ లెల్లి గారు బ్రతికియున్నారా; చనిపోయినారా యనను హరప్ప చని పోయినారనెను. శాస్త్రి 'మా యమ్మయఁ జనిపోయింది' అని యేడ్చరుఁబోయెను. అప్పటికి నాల్గుగంట లయ్యెను. రామేశ్వక శాస్త్రి దక్షిణ ద్వారమునుండి వెడలిపోయెను, యెదుతుగా వచ్చును వచ్చుచున్న శాస్త్రిని సుమారస్వామి యెత్తుకొనను, దూరమునుండిచు్ను' వనెను. శాస్త్రి 'నూ యమ్మ లేదుగా' యనెను. కుమార స్వామి 'ఎందుకు లేదు. అదిగోనదు మని శ్యామలకు జూపం చెల శ్యాగుల చిన్న ధర్మారావురు గించి వచ్చి రామేశ్వరశాస్త్రి నెత్తుకొని 'నేను మీ యమ్మరుగాదా' యని ముద్దు పెట్టుకొని చక్కిలి

కశమినాడు మధ్యాహ్నము శాస్త్రి మఱల రంగారావుగారి వద్దకలలోయెను. రంగారావు గారు మేల్కొనియే యుండిరి. శాస్త్రి పోయి తాను బ్రతిదినము కూర్చుండు చోటనే గూర్చుండఁ బోయె రంగారావు 'నీ విశ్చట వద్దు, ఇల్లుక' మ్మనెను. శాస్త్రి 'మీూరు జమీందారులు, నేను రా' ఐనెను. రంగారావుగారు లిచి శాస్త్రి వద్దఁబోయి 'నాయనా! జమీందారులు కూడ మనుష్యలే, రా రా' యని చేయి పట్టకొనెను. ఇరువురుకు పోయి రంగారావుగారి మంచము మీఁదఁ గూర్చుండిరి. జమీందారు కుఱ్ఱవానిని మీఁద వేసికొనన; ముద్దాడెము; బాబూ అనెను. నేను నీక్షఁ బదువు చెప్పించెనను. చదువకొందువా యనెను; నీవు బంగారు తండ్రి

వనెను.

సాయంకాలము చీఁకటిపడి శాస్త్రి యింటికి బయలు దేరెను. ఆవేశడు రంగ్ రావు 'మజల జేవు వత్తునా!' యనెను. 'తేవు వచ్చి నామా ములు లాగెనవా? అనెను. శాస్త్రి 'జేపటి బదులుకూడా నిప్పుడే లాగె' ని లాగారు. రంగారావు కిలకిల నవ్వి కుఱ్ఱ నానిని మద్దుపెట్టుకొనరు. శాస్త్రి వెడలిపోయెను.

ఆ కె. కిల నవ్వ> కోట యంతయు బ్రతిధ్వనించెను. తొమ్మిది నాళ్ళు[ డ్రాహాకములు లేక తెలియరాని వ్యాధి యేదో వచ్చి పడి పోయిట్టి హరప్పడు స్మృతి యొకఁడు వచ్చెను. 'తన తండ్రి మతాల వాడు' దశమినాటి వెన్నె లలు శుక్ల పక్షమానాఁడే మొనలుపెట్టినట్లు బిలమిలాడెను. ఏకా దశినాడు ప్రొద్దున వారస్ప న్నాపము చేయలేకపోయెకు. నడువలేక పోయెను. పరిచారకు లే మనుటకు లేదు. ధర్మారావు నాయని దూరమునుండి చచి కన్నులలో నీరు పెట్టుకొనెను.

హరప్ప? ఎందు కెచ్చుమన్నారు? ధర్మా: కన్నలలో బోసికొని నీరు క్రమ్ముచున్నది. వారః నేను మాఘ మాసమంతయు స్నానములు చేయుద మనుకొన్నాను. కాని నే నీ నాఁడు స్నానము చేయలేకపోతినికి నడువలేక పోవుచుంటిని. తేపటి నుండి స్నానము చేసి రాలే నేమో!

పదిగంటలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయము లో పోయిరి. గణాచారి 'రాత్రి నా కోకి కల ఎచ్చిన'ద నీరు, పారస్ప: ఏమి కల? గణా: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయములో నుండి వెడలిపోయెను. అందందు రెండుతిలలతో గోచరింనుకుండాను వెరుశ నా మధ్య స్వామి లేచిపోయినట్లు నాకొక కల వచ్చారు. కల చివర స్వామి మజల వచ్చిరు. రాత్రి కలలో మజల రాలేదు హరః సరే తెలియునున్నదిగదా! ధర్మా: మీధ్యే పసరాకు

అర్చకుఁడు బలిపీఠమునుండి విభూతి తెచ్చును నే చప్పుడు చేసెను. హరప్ప యేమిట యని యడిగారు. అర్పణుండుభయపడేరు. హరప్ప 'యేమించిది' యని మంద్రములో ననెను. అర్చకుఁడు 'అంటిం చిన కోడు విఱిగిపోయినది. నాదేయి తగిలినది' యనాను. గణాచారి 'ఇంతటితో నైనదా? ఇంకొక నాల్గునెలలు. మఱియొకడు విటిునను' అనెను. అర్చకుఁడు 'మలయవు డొక్క రోటి పైని నింబ్చనా!' అనెను. గణాః స్వామియే దేవాలయమునకలి పెట్టిసోఫాను. సీకెదు కానిగులు 1 ఎ.జలం జరిగి హరప్పనాయుడు, కోటకుఁ శ పోయెను ధర్మారావు తాను నెమ్మనిగాఁ బట్టికొని తీసికొనిపోయెను. రాజ శేఖరశాస్త్రి గారు వచ్చి చేయి చూచిరి. ఆయన చేతిలో వ్యాధి యేమియు లేద నేను. రంగారావు 'రింగ్లీషు డాక్టరురు బిలుచు కొని వత్తరూ? యనెను. హరప్ప 'నాకువ్యాధియేలే వ్వుకు వైద్య మెందులకు? నెలపఁ బదివేలు జీకెము తెచ్చినను శాస్త్రి గారి కన్న ఘనవైద్యఁడు తే!!' యనెను.

ఆ మధ్యాహ్నము రామేశ్వరశాస్త్రి వచ్చెను. హరప్ప గది లోనికి: దొంగిసూచెను. ధర్మారా వచ్చటనే యున్నాడు. హరప్ప ధర్మారావు శొధణుకు గుఱ్ఱవానినిఁ జూచిరి. శాస్త్రి తండ్రి తర్నబోయెను. పోయి మాచునప్పటికిఁ గుజ్జహాఁడు రంగారావుగారి బుకముపైఁ గూర్చుండెను. ఆయన ధర్మారావును జూడక కుట్టి వానిని బుజము పై నుండిదించి ముద్దు పెట్టుకొనుచుండెను. ధర్మారావున కాశ్చర్యమయ్యెను. వెనుకకుఁ దిరిగివ చ్చాను,

సాయంకాలను సఁ బసిరిక హరప్పగదిదాత వచ్చెను. అతఁడు కోటలోని క్నెదును రాలేదు. అతఁడు హరప్ప గదిలోనికి సౌము తలయెత్తి మాచినట్లు తొంగిమాదము. హరప్ప మందహాసముచేసెను. పసిరికి వెన్నపడలిన చెఱకు గజవలెం దూఁగాడి తుః వ్వునవ్వెను. హరప్ప లేచివచ్చి పసిరిక కొఱకుఁ జూచెను. నదివఱకే సాఱిపోయెను. అతడు గాలితరగవలె

ప్రొద్దు ంకినంతనే వెన్నెలలు శివజటాటవీనటన్మందాకినీ తరంగభూతడిండినములు నాగేశ్వరస్వామి ఆయమునుండి కొట్టు కొనివచ్చి కోట యను ఒడ్డునందుఁ దెట్టెలు కట్టెరు. హరప్ప

ధర్మారావు లిఱువరును గలిసియే యుండిరి. హరప్ప ధర్మారావు నింటికీ, బొమ్మ నేను, ధర్మారావు 'నేను పో' ననెను. ధర్మారావు రంకారావు రివద్దకుఁ బోయి 'రాతిరి రెండుజాములకు మీరుహరప్ప గారి గదివద్దû రావలయును. నేనంతవఱపను వారికినోడుగా నుందును.

వారికి నిద్రపట్టుట లేవంట. తరువాత మీరు తో దుండవలెననేను. హరప్ప కేమియుఁ గోచలేదు. 'పోయి మేశ మంతయు దిరిగివత్తనూ యనెను. హరప్ప తాను బ్రతికినన్ని యేండ్లు తన గడియ 6, దోటయు నెఱుగునుగాని మేడ యెన్నడు న్కెలేదు. ఒక్క వారియే యెక్కెను. కోట మేడలోని తక్కిన భాగము చూడ లేదు. ఆరాత్రి ధర్మా రావమీఁద్ర నొజగి హరప్ప మేడ యెక్కెను పై యèస్తుకఁ బోయెను. అచ్చటనుండి వెన్నలా వంకఁ జూచెను. ఏమి వెన్నలలు! గిరిక యాత్మపొంగి తెల్లగతరగా లైపట్లు, కృష్ణము నాయస్ యశ ్సముద్రముకుఁ వోటు వేళ వచ్చినట్లు, యశోదాతన యు, గాలకృష్ణుని పాలనురుసు సెలవి వెంట నవ్వలతోఁ గలసి వచ్చి నట్లు, శ్రీ గేశ్వరస్వామివారి తనువైన సర్వజగత్తు భూళిపూతిలు పులుముకొన్నట్లు, శ్రీ బ్రహ్మణ్యేశ్వర సవాస్ర ఫణావణీసించ్చని పూరము తరఁగలుతఈఁగలుగా వచ్చినట్లు, ఆకాశ మను మల్లెపం

యాకలన్నియు నూడ్చి స్వతః పుష్పించినట్లు వెన్నెలలు పవిత్ర ములు, సుమనోహరములు సయ్యెను. హరప్ప కొన్ని వెన్నెలలను బుక్కి_లించారు. కొన్నింటిని శిరగా ధరించారు. కొన్నిటిని గౌఁగిలించు కొనెను కొన్నింటిని తెప్పలతో నప్పళించెనుఁ

రాత్రి రెండ బాములైనది. రంగారావుగారు హరప్ప గది లోనికి పోయి కొడుకు నచటంగానిక, కోటలో నాల్గువంకలదిరిగి వెన్నెలల రమ్యత జూచి సౌనోవరిభాగమున నెవరో యిర్వోను తిరుగు చన్న శని పెట్టి మేడయెక్కి యచ్చటికి వచ్చెను. మువ్వరును సౌధాగ్రభాగమున నా సీ లైరి. హరప్ప బన్ధపద్మాసంస్థుఁడై ప్రాణా యామము చేయ నారంభించారు. రంగా రావు 'ఇది ఏమి' టనాను. హరప్ప కొంతసేపైన తకువాతఁ గనులు తెరచి 'ధర్మారావుగారూ! నేను గిరికను జూచితిF సుండీ!' య నెనం.

ధర్మా : ఆమె యెున్నది? హర : ఆమె జ్యోకి ర్మూర్తి. వెన్నల యంతయుఁ బిండుకట్టి యొక స్త్రీమూర్తి ఠారినచో ట్లుం డునో తట్లున్నది. ఒక్క క్షీరసాగర వీచికవ కెమన్నది. ఆమె స్వామి వేణువఁడము వలె నున్నది.

ఇరువురును గనులుమాని కొని తాకృమ్మూర్తివి గిరికమే దర్శిం చిరి. వెన్నెలలు పాములవలె లేతగాలివలన బ్సులు కొట్టెను. హుప్ప కనులు తెరిచి తండ్రితో ఓట్లనెను, "అయ్యా! ఈ

శరీరము మీరు కల్పించితిరి. నేను మాతృకర్మలు నేయటకు, స్వామి యత్సవములు వేయటకు వచ్చిని. చేలెనై బంతవరకును వేయిపడగ లాకించితిని, ఆ యాడించుట యేక ఒకపైపోయెను నా యందున్న రోమము దానికి సంక్రమించినది. నేనింకుండుటకు రాలేను. ఇదిగో పోవ చున్నాను. నేనిన్నాళ్ళు కృశించుటకు నేనే కారణము నా ప్రాణకులు నా చేతిలో నున్నవి. నా ప్రాణములు బ్రహ్మరంధ్రము నుండి వలబోవుచున్నాను" అని పద్మాకనా నీకు చెయ్యెను. తరు వాత ఐరిగ టకు బద్రా సమయము కాలబోవువేకు సిటీ మని ధ్వని వినిపించె హరప్ప బ్రహ్మకపాలమును భేదించుకొని ప్రాణ ములు : గనిం చెను ధర్మారా. ప్రాణాయామమునం దుండెను. చీకట్లు వచ్చెను. ధర్మారావు కనులు తెరచెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి