shabd-logo

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023

1 చూడబడింది 1

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు పెగిరిపోయినట్లుఁ దప్పించుకొనుచునే యుండెను. చీనవలె నిశ్చితముగాఁ దొండ నోటిలో ద్రూజలేదు. ఒకప్పుడు దొర పసిరికను జేలోఁ జట్టు కొనవలయునని ప్రయత్నించెను. అతనిని బది యడుగులలోఁ గలిసి కొనెను. ఒక మహాసర్ప మద్దముగావచ్చి గార్డినరు దొరకు గజవం బోయెను. అతఁడు తుపాకి తేలేదు. తగిలినను దగులున్నను బ్రేల్చెడివాఁడే. అందుచే నా గండము పసిరికకుఁదప్పెను. పసిరిక కుం దనకై యతఁడు పొంచె నని తెలియదు. పసిరిక యీలవే సెను. పాము పరుగెత్తి పసిరిక యొద్దకుఁబోయెను. మనిసినిఁ గఱువ వచ్చునా యన్నట్లు పాముపడగపైఁ గొట్టి పసిరిక దండించెను. పాము పసిరిక చేతిలో నుండి దొరవై పుషకుఁ దూఁక్ర బోయెను. నోరులేని యాజంతు వంతకన్న నింకొకరీతిఁ జెప్పలేకపోయెను. పసిరికయుఁ ద్రాఁచు ఐన్య్యోపశిష్వక్తులై నంత దొర విభ్రాంతుఁడై వెడలిపోయెను. అప్పటినుండియు నితనికిఁ బసిరిక మీఁద నున్న వాంఛ వృద్ధి పొదెను.

ఱియొకప్పుడు ఫ్రాన్సు దేశమునుండి యొక దొర వచ్చి ఘంటసాలలో నున్న బౌద్ధస్తూపములు త్రవ్వఁగా వెలువడిన పురా నాగరక తాచహ్నిత శిలాఫలకములు మొదలైన వస్తువులు స్థలముకల వారికి, నేఁబదులు, వంద లిచ్చి త్రవ్వుకొనిపోవుచుండెను. అతఁడా వస్తువులు ఫ్రాన్సులోని వురాతన వస్తు ప్రదర్శనవారి కమ్మి, వంద యిచ్చినచోట పదివేలుగా సంపాదించును. అతఁడు ఘట సాలా ప్రాంతమునకు మూఁడునాలుగు సారుల వచ్చెను. ఒకసారియా ఫ్రాన్సు దేశస్థుఁడు తాళ్ళన్నియు బంగీలుకట్టి తీసికొని పోవుచుండఁగానల్ల మందు వర్తకము దొఁగతనముగాఁ జేయుచున్నాఁదనుకొని తెనా లిలోఁ బోలీసువారు పట్టుకొని చివరకుఁ బెట్టెలు పగులఁగొట్టఁగా జాళ్ళు బయలు దేరినవి. ఆ రాళ్ళుకూడ, ధర వినియĩద్యోగులక దె యక వలి పెట్టిరి. అఫ్రెంచినాఁడు దేశమంతయు యధేశ్చముగా ల దిరి గేరు. త్రవ్వ చోట నెల్లఁ ద్రవ్వను. వలవన్న రాజు తన్పించల లేదు. అవి రాపతినుండి; నాగార్జున బౌద్ధస్థూపాదులు పెల్లగించుకొని లండను వస్తు ప్రదర్శనశాలలో నుంఓరి. దేశీయు లని వదరాసు మ్యూజియములో ను చరాదా? ఈ రీతిగా మా దేశమ నకు Fష్టము ఒరుగుచున్నని గోలపెట్టివి. పత్రికలలోఁ గూడ వ్రాసిరి. సమాధాèము చెప్ప? పోవుట, చెప్పిపసమాధానము లంది యఁ బొందికయు లేశయుండుట యధికారక్షణకు. అదియే ప్రక టింపఁబడెను. ఇంక దేశములోని బౌద్ధ చిహ్నములను దీసికొనుపోవు చుండఁగా వలససగలవాఁడు వందనఁడు. యధేశ్ఛనుగా నవి తెక్కలు కట్టకొని యెగిరిపోయెను. గార్డి సరీ దొరను స్క్బూన్న పేఁట తీసికొని పోయి పసికను జూపించెను. ఫ్రెంచివానికి పసిరిక మీఁద మనసు పో లేదు. పురాతన వస్తు ప్రదర్శ: శాలకితఁడు తగఁడు. కాంగో ప్రాంతపు టనవులలో నుండి, దక్షిణపుటమెరికా యడవులలో నుండి తెచ్చిన యొశ వితంతువువలెఁ బ్రదర్శిచవలయునేకాని చరిత్రాత్మకమైన ప్రాముఖ్యతని కుండదని ఫ్రెంచివాఁడు చెప్పరు. ఆఫ్రికాయశవు లలోనుండి యొక వికృతమైన శాఖామృగమునో, యొక క్రూరసర్ప మనో, తెచ్చినందువలన వెక్కువలాభముండదు. కొంతలాభము లేశపోలేను. తన పనియది కాని ఫ్రెంచి దేశస్థుఁదు వెడలిపోయెను. గార్డింరు తుమీఁద్ర లేకుండఁ బోవు నానుకున్న యీ వ్యవహారము మలఁ దమీదనే పడి వనసునకు వేధ కలిగించం జొచ్చెను. ఒక సారి పసిరిక వెట్ట చేలలో నుండి కొళాయి చెఱువుదగ్గరకుల బోయి యా చెఱువుకట్టపైఁ గూర్చుండెను. అచట నింజనుల వద్ద బస్ చేయచున్న వారు పసిరికను బెదరించిరి. అతఁడు వనమంతయు ఆకఁబడి చిన్న తిరునికుంజమున దాఁగుకొని కుదించబడిన సింహము దుఃఖంచినట్లు మిగిలిన నాల్గుపొట్ట చేలకై పరువెత్తి యని తనసంచారమునకుఁ బాలక, తాను దాఁగు కొనుటకు

నాశ్రయమాయక, తాను గ్రీడించఱకుఁ బ్రేరు ప్రకటించక తమకుఁ బసిరికకు సంబంధమై హాయి పల్లు పలచబడను పసిక యా బెసరి పోవుట గార్డినరు చూదరు. పూర్వము పర్పము పసిరికయుఁ జెలిమి శాండ్రగుట భయ హేతువయ్యెరు. సాఁడు పసిరిక బెన౦పోపైలు భయ నివారక మయ్యెను. పాము విషము లదిగదా యని పాములరుజంపఁ గల జంతువులన్నియు విషము కలవికావు. గృధ్రములు, వాయన ములు కుపితములై పాము పోవునపుడు పడగలమీఁద్ర ముక్కలతోఁ బొడుచును. లేళ్ళు పాములను దీని రోమంధముచేయను. ముంగిసలు సర్పములను విదలించి చంవును. పాములకు భయపడినట్లు గృన నాయస నకులములకు భయపడక్కరలేదు. అట్లే పసిరి కురు. మజిల బసిరిక కొఱకు గార్డినరు ప్రయట్నము లారంభించెను. ప్రయత్నములు మునుపటిన్నఁ జురుకుగానుండె.

పదిమింది గూడెములోని క్రైస్తవ బాలుడితోఁ బసిరికను బట్టుకొన్నచో వందరూపాయతు ని గార్డినరు చెప్పిను. వారు 'మేము పసిరికను బట్టుకొనము” అనిరి. గార్డినరు' బసిరికతో నేమి పని ? నేను మీకఁ బోర్డింగు స్కూళ్ళలో నుద్యోగము నిప్పిం చెన' సని చెప్పెను. వారుద్యోగము లన్నంతనే యాశపడి 'సరే' పసిరికను బట్టుకొందుమనిచ్పెది. పసిరికి పోపుత్రోవలో రెండుచెట్ల కత్రాడు బిగించి కట్టియుంచరి. పసిరిశ యాత్రాడునకుఁ దగిలిపడి పోయినచో నపుకుపోయి విందఁ బశవచ్చునని, గార్డినరు “త్రాజం దుకు? నెలుగుకునుబోయి పట్టుకొనరాదా?" యనెను. వారు సమా ధానము చెప్పిరి. 'అబ్బో! పసిరిక లేడివలెఁ బరుగెత్తును. చిరుతపులి వదూడను. పామువలె ప్రాకిపోవును. అతనిని బట్టుకొనరాదని చెప్పిరి. పసిరిక పోవుచు నాలాడునకుఁ దగుల్కొనెను. పసిరిక పడ లేదు. చెంగు; దూకి దాటిపోయెను. అతఁడు పోయిన తరువాత వారు వచ్చిచూచిరి. పొలము ఎలుకలు పసిరిక తాఁఠినచోట నతఁడు రాక ముందే త్రాటిని కొరికివేసెను. ఉపాయము చెడిపోయినదని వారు జై లువురును విచారపడిరి.

గార్డినరు పసిరిక తల్లి దండ్రులెవరో కనుగొని వారి వద్దనుండి పసిరికనుగొనవలయుననియూహించెను. ఆది ప్రయత్న వైఫల్యను సకుహేతు వగునేమో యని విచారించెను. రంగమ్మ కుమారుఁడు చంద్రయ్య నొకసారి పిలిచి గార్డిన రడిగెను. 'పసిరికకుఁదలిదండ్రు లున్నారా!' యని, చంద్రయ్య 'తండ్రి లేడు. తల్లి యున్నది. ధర్మారావుగారికిఁ బసిరికకు నేదో చుట్టరికమున్న' దని చెప్పెను. 'ధర్మారావు బ్రాహ్మణుఁద్రు। పసిరిక శూద్రుల పిల్లవాఁదు. సంబంధ మెట్లుండు' సిని దొర పరిహసించెను. కాని ధర్మారావు మాట వచ్చి సంతనే కొంత యలజడి పడెను.

చంద్రయ్య మఱునాఁడు మధ్యాహ్నము మేనత్తకు భోజనము తీసికొని పోవుటకై ధర్మారావు గృహమునకుఁ బోయెను. అవుడు ధర్మారావుతో గార్డినరు తన్నడిగినా సంగతి చెప్పెను. ధర్మారావు భ్రూయుగమువఢ్య దృష్టినుంచి విచారించెను. సంగతి యేమో తెలిసికొనవలయునని దూరదూరముగా నాల్గయిదు దినములు పసిరిశ సనుసరించెను. ఎచటఁ జూచినను పసిరిక వంక నొక వాంఛా పూరితమైన దృష్టి ప్రసరించినట్లు కనిపించుచుండెను. ధర్మారావు చంద్రయ్యద్వారా శబురంపించెను. 'పసిరిక నా తమ్మఁడు. అతఁడు మా కాయవుపట్టు. అతని జోలికిమీరుపోయినచో బాగుగా నుండ దని. ఈ కబురు గార్డి నరులోని పాలకజాతి భావమును గదల్చెను. దొర పసిరిక నీ సారి తప్పక పట్టుకొననే వలయునని నిశ్చయించెను అనాఁడు తుపాకి చేతఁబూని నలుగురు మాలపిల్లలను వెంటఁ దీసికొని పసిరిక కోసమని పోయెను. పసిరికను యొక చేను గట్టుమీఁద రెండు వై పుల రెండు పాములును, దలమీఁద్ర బుజములమీఁద కూర్చున్న నాల్గు పక్షులుగాఁ గమనించెను పిల్లవాఁడ్రు బెదరిపోయిరి. పక్షులను బాములును బెదరి పాఱిపోయెను. దొరయఁ బసిరికయు మిగిలిరి పసిరిక లేచి పాఱిపోఁ బ్రయత్నించెను. దొర తుపాకి చూపిఁచెను. పసిరిక తుపాకి నెరుఁగును. అతఁ డచ్చటనే ని స్తబ్ధుఁడై నిలుచుండెము అప్పటికిఁ బ్రొద్దుక్రుంశ వచ్చినది. ఆ ప్రాంతములలో మసి యలికిడి లేదు. ఇంజనులవద్ద పనిచేయవారికిని వీరికిని మధ్య చెఱువు గట్టు న్నవి. ఈ సంగతి యెవరికినిఁ గనిపించలేదు. మసకమసకైన సందతోఁ బసిరిక గార్డినరు గృహమునకుఁ జేరెను. అచటనొకగడిలో జాగ్రత్త చేయఁబడెను. ఈ సంగతి గార్డినరు బట్లరునకుఁ గూడఁ దెలియదు.

అతఁడు బట్టకునుగూడ సొమ్మఁడు. సీతాసితవర్ణముల కంతభేదము.. మునాఁడు ధర్మారావు పసిరిక కోసము వెదకెను. అతఁడు కనిపించ సొలాలన్నియు వెదకెను. పాములన్నియు ధర్మారావును జూచి పాఱిపోశ దూరమునుండి బాలికనులతోఁ జూచిరు. పక్షులు ధర్మారావునకుఁ జేయియందునంతదూరములో నిలుచుండి కూయ సాఁగెను. అతఁడు మంగయింటికిఁబోయి పసిరిక నుగూర్చి యడిగెను. ఆమె భయము ప్రకటించు నేత్రములతో 'నాయనా! రెన్నాళ్ళయినది. పసిరిక యింటికి వచ్చి. మాగాని బలిసిన తరువాత పసిక్ష యింటికి రానిరోజు లేదు. నేను వాఁడు వచ్చునులే యని యూరకుం"ని. నీవు పోయి వెదకి తెచ్చి పెట్టవలయు ననెను. ధర్మారావు :చారిం చెను. గార్డినరు పసిరికను దొంగిలించినమాట నిజమే. వానియింటికిఁ లోవుట యెట్లు? పసిరికను దెచ్చుట యెట్లు?

ఆనాఁడు రాత్రి పదిగంటలకు హరప్పనాయఁకు గార్డినరు ఎద్దుఁ బోయెను. 'అతఃతోఁ గొంతసేపు మాట్లాడి గార్డినరు కొన్ని పుస్తకములు కావలయుననఁగా నాయఁడు గుర్రపుబండిమీద గార్డినరును గోటకుఁ దెచ్చెను. నాయఁడు దారి వెంటఁ జూచు చుండెను. ధర్మారావు త్రోవఁ బరిశీలించుచుండెను. రాత్రి పదు నొకండు గంట లయ్యెను. గ్రామ మంతయు నిశ్శబ్ద మయ్యెను. ఊరిలోని వివ్యదీపములు వెలుఁగుచుండఁగా చంద్రయ్య యొక స్తంభమునుబట్టి 8 దలించెను. ఆవరుసదీపములన్నియు నారిహాయెను. ఈపనిసుబ్బన్న డేఁటలోఁ బిల్లలందఱును జేయచుందురు. దారిలో నెవరును జూడా లేదు. వట్టి గుఱ్ఱపు బండి గార్డివారింటి దాశ(బోయితిరిగివచ్చాను, కాసావాఁడు బట్లరును బిలిచి దొరగారు వచ్చిరనిచెప్పెను. బట్లరు 'దొర పోయి వండుకొనునులే' యని తాను నిదుర పోయెను.

ధర్మారావు గార్డిశరుస కెదురుగావచ్చి 'అయ్యా! పసిరిక వింత జంతువుకాదు. అలెఁడు మా పైరుపచ్చ. మీరు మా పంచముల సంవజను మీ మతములోఁ గలువుకొనవచ్చును. మానలేము చెడి "ను మాకఁ దిండి చెడరాదుకదా? మేము బ్రదుకనైన గదా, పసిరికను పదలిపెట్టు' మనెను. గార్డినరు తెలియనివానివలె నటించి 'పసిరికను నేనే మెరుగుదు1' " నేను.

ధర్మారావు 'నేను నీ మీద కేసుపెట్టవలసివచ్చును. అన్యా యముగా మనిసి సెత్తుకొనిపోయినట్లు, మీ మీద ఋజు చేసెదను. మీరు తెల్ల వారు ఎండు చటనే యండెను. కోటలో బిగించియుంచెదను. ఫిరఁగులువచ్చి కోటకోట పెల్లగించు కొనిపోయిననుసరే పసిరిక మాయాధీనము కాకముందు మారిటనుండి పోలేరు' అనెను. గార్డిరు విశ్చాలవిడిగా ధర్మారావును దిపైను. ధర్మారావు 'మీకు టవచ్చును. నేను మజల నేమియు సవను. కాని, పసిరికను మాత్రము తిమి ఉప్పగించక తప్పదు' అనెను. తెల్ల వార వచ్చెను. గార్డి రు పోవలయవని చేసిన ప్రయత్నములు నాల్గ యిదు విఫలఙ య్యెము, గార్డిరు యోచించారు. 'న్యాయము ధర్మా రావు దెసనే యన్నది. న్యాయస్థానమRకలి పోయినను దానులును నది లేదు.' ధర్మార్మాలోను చెప్పను. 'పపిరికను తేవు ప్రొద్దున వదలిపెదను, మీరు సన్న వదలి పట్టుఁడు. ధర్మారం: మీరును జేవు ప్రొద్దుననే వదలి పెట్టబడెవరు. గార్డినరు: నేను పసిరికను వదలను. ధర్మా: మేము మిమ్మ వదలను గార్డి: నేను పసిరికను బట్టుకొన్నట్టు ఋజువులేదు. ధర్మా: మీ రిచ్చటికి వచ్చుదుండగా నెవరును జూడ

లేదు. మిమ్మను దహట్లు పట్టి బండియు నింటికిఁ బోయివచ్చెను. మీ బట్లరుతో దిగి ట్లుకూడఁ జెప్పివచ్చితిమి. గార్డినరు విచారిం చెను. 'మీరు సన్న ఖైదుచేయటకు మీకు హక్కులే పైని ప్రభుత్వమన్నది. ధర్మా: మేము రాజద్రోహులము కాము. నేను సహాయనిరాకరణ వాదని గూడగాను. నాకు జాతి ద్వేషముకూప లేను. పసిరికను వదలి పెట్టి, కుఁడు. మీ యందుఁగూడ నాకు ద్వేషము లేదు. మిమ్ము "ను వస్తుప్రదర్శనశాలయందు వ్యామోహము వీడంచునున్నది. మీరు దయదలంచివలయును. పసిరిత వలన మీ శేమి ప్రమోదనము ? అతడొక పేదరాలికొడుకు. ఒక్క కాగితము వ్రాసియిండు, బట్లరుకుఁ జూపించి మా పిల్లవానిని మేము దెచ్చు కొందుము. సూర్యోదయ మయ్యెను. గార్డిరు 'నిజమే ఈ వస్తు"

ప్రదర్శనశాలా వ్యామోహము స్నందుకుఁ బట్టుకొన్నది? వారంత విషయముఁ బ్రసఁగించుచుండిరి. నే నేల తీసికను వదలరాడిని మూహించెను. కాగితము వ్రాసియిచ్చెను. అది బట్లరుకుఁ జు పించి పసిరికను దెచ్చుకొనిరి. పసిరికయుఁ జరాదయ్యయుఁ గోటలోనికి వచ్చిరి. చంద్రయ్య దొరకు సలాముచేసెను. పసిరిక పామువలె గడుసులు వడను. గార్డిరు పోవుటకుఁ బ్రయన్నంచెను. మఱల గాసావాంద్రడ్డగించిరి. హొని 'క్రోహమా' య నాను.

ధర్మారావు 'ద్రోహమే! మీరు చేసినికి మిమ్ము చూడుఁ డేమి చేసిది మో!' అని బెదరించెను. దొరికఁ గోఃము ఆ ఉప్రమా ణమున వచ్చెను. ఇంతలో గంధము, తాఁబూలు క్రొత్త టలు తెచ్చి హరప్ప గార్డి5రు గట్టబెట్టెను ధర్మారావు నవ్వెను, గార్డి -తుఁడై పోయెను.

ధర్మారావు 'మీరు మా పైరు పచ్చల నేల వెతు పోవల యును? మీరుహడ నిచటకేవుండి మా కావు తోడి పాటు గొపులై పోవలయును. మీ రాజాగును టోపియ దీకి వైచి మా ధోవతియు, ను లైరీయమును రించుడు' అనేను గార్డిరు ధరిం చెను. అందఱును గలసి గార్డిన రింటిఁ బ్రియాణవైరి. హుప్ప నాయుడు గార్డి సరుకు నాలుగువేల రూపాయ లొగాః. గారి రgs దీని' కనెను. 'పసిరిక "మ్మినచో భూళిఁతకన్న నెక్కువ వచ్చునా? వచ్చినను దయచేసి దీనిమి త్రమే యఁనీకరింఁడు' అని హంప్ప నాయఁ డనెను. గార్డినరు ధనము వద్దను, ధర్మారావు బలవంత ముగా ధన మలిని జేబులో నుంచెను. దొర పసిరి:బ షేక్ పొందు నీయఁబోయెను. పసిరిక పరికను వలె వెనుక వెనుకకుఁబోయి మపొదలో దూరెను. అందరును సవ్వరి. దొరను స్వాగసంపిరి. ధర్మారావందుకన్న వెనక నుండెను, పసిరిక యతనిని పట్టుకొని వ్రేలాడెను. ధర్మారావు దొఁతో 'మాతప్పులు మన్నించవలయును. పసిరిక మాత్రం లెప్రాణము' అనేరు, పసిరిశ ధర్మారావును గాఁగిలించు కొనెను. గార్డినరు 'మీ దేమియు తప్పులేను నాదేతప్పు. మీరే నన్ను క్షమించవలయు' సొనెను. ఒకరివన్డే నొకరు సెలవు తీసికొని౨.ల్కొన్న రాజతశ్చవివోని కొమ్ముల కాంతితోఁ ద్రిలోకాధిపతివ

కొనిపోయి, మంచి కోవగల యాలను బరదేశముల 

చంపక విస్ఫుటములునై నవర్ణము లొప్ప నేత్రాభిరామభంగి నలరారు

గో కదంబములు లేవు. ఆవి సంచరించు వనములు లేవు.

సంచరించునుండెలు. బీళ్ళిన్ని యు మాగానులు కాలేదు. వృషభరాణా పొలముల మీఁది కే పోలేదు. కాఁపు లావులను సంతలకుఁ దోలు మ చేయుచుండిరి. వంగవోలు వృషభములు, పలనాటి యెద్దులు సర్వమును సంతలఁబడి యితర దేశములకుఁ బోయెను. దేశములో S గోపగల దూడలేదు, ఆవులేదు. జమీందారులు బీళ్ళన్నియు మాగానులు చేసికొనుచుండిరి. మాగాని చేయుట కమ్మును డిరి. మాగాని శృష్ణ యెక్కువైపోయెను. పశుపు నిల్చుటకుఁ దావులేను. క్రమముగాఁ బొలాలు యంత్రములతోఁ దున్నుకొందురు. యంత్ర ములతోఁగోసికొందురు. పశు వెందుకు? శ్రీరములు కావలయునా? ఆస్ట్రేలియానుండి రానేవచ్చుచుండెను గదా! ఇంగ్లీ పావులను దిగుమతి చేసికొందుము. అవి మన యావ లవలెఁగాదు. ఒర్కొ క్కటి పది శేర్లి స్సును. ఆ పాలకు వెలగూడ నెక్కువ. జంబోతును ధర్మారావు పరిశీలించి చూచెను. దాని యొశలెల్ల శఱ్ఱవెబ్బలు తేలి యుండెను. ధర్మారావునకు దుఃఖము వచ్చెను. 'ఆహా! ఒకనాఁడీ వృషభరాజు మా దేశమున దైవాధిదైవము. మహాశిల్పు లితని కొమ్ములు, నశశతీరు, పండుకొనిన వైభవము, దివారాత్రములు చూ చూని నందీశ్వరులను జెక్కుకొనిరి. ఇకఁడు దేవాలయముల యందు సమారా; నియం డయ్యెను. ఇతఁడు వీధులలో నిలుచుండి పిల్ల వాఁడ్ర చేత గంగడోలు గోకించుకొనెను, ఇతఁడు వీధులలో నిలుచుండఁగా బాల రితనితో నాడుకొనిరి. ఇతని నడుము క్రిందనుండి దూకిపోయిరి. ఇతని వర్ష ణశీలమైన యవయవస్పర్శ చేతఁ గిలగిలనవ్వ కొనిరి. అతఁదును వారిని దన్నలేను, పొడవలేదు. ఆనాడు దేశ ములో నితఁ డొక్కయెత్తు; తక్కస సర్వకృష్టి యొకయెత్తు. నాటి సంకులములైన 'కుందశంఖ చంద్రహారసీహారడిండీరపటీనమ క్తాహార హీరసంకాశములును, గాదంబకాలేయకాదంబినీ నీలబా తమాలికా సన్నిభములును, ప్రౌఢ బంధూక పల్ల వసదృశములు, విశచకాంచన

గోవన్నది నశించిపోయినది. ఆఁబోతన్నది యదృశ్యమై పోయినది. 'గోబ్రహ్మణేభ్య శ్శుభమస్తు' అన్న దేశములో, 'తేభ్యో శుభమ' స్తన్న దుర్వాక్కే సర్వతః విజృంభించెను. బ్రాహ్మణ పకును గోవుపఖను దేశము బ్రదుకి రాని దయ్యెను. ఇంకను బ్రాహ్మ ణుఁడే సయము. ఇంటిలోనుండి త్రోసివేయఁగా వాసములయినను పట్టుకొని వ్రేలాడుచున్నాఁడు. 'నాది కర్మభూమి. ఈ భూమిలోనుండి కర్మపో'దన్న పండ్ల బిగువు వానికి వదలలేదు. గోవు నోరు లేని బంతువు. అది సభలు చేయలేదు. 'నాజాతి చచ్చిపోవు చున్నదో యని మొఱపెట్టలేదు. పాపము, నిమ్నజాతులలోసను జేర్చకొన లేను. దానికి వోటు లేదు. శాసనసభలకుఁ దన ప్రఃధుల నేమి పంపించుకొనగలదు! వలసపోయినవారు తాము పోయినచోటి జాతు లను గూఁకటి వేళ్ళతోఁ గుద్దాలించినట్లు తన్నుఁగూడ నెవరో కుద్దా లించిరి. తన పొలమునకు వలసవచ్చిన దెవరు? ఎవరో కనిపించలేదు ధర్మారావు ఆఁబోతునంక మజిలX జూచెను. ఆయపరశివా మీఁద నిత్తుకు కనిపించెను. ఎవఁడో కట్టికొట్టి కొమ్మలనడుమ మోపై సదెబ్బ కొట్టెను. ధర్మారావు మజల విచా రించ నారంభించెను. 'గోరాజా! నీ నెత్తుకు కన్నులఁ జూచితిమి. అల పొనుఁగులు కోసికొని త్రావితిమి. ఆవుల మాంసము సోజ్జనులకు వండి పెట్టి మా భమీందారులును, మేనును బరమనా పీకుల మైపోతిమి. సర్వజంతుసంతానమునందు,వృక్షములందు, శీలలయందు బచ్చిగడ్డియందు ప్రాణమున్న దన్న మా ఋషుల సిద్ధాంతములు నేడు పరా సమైనవి. పదార్థవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఋజువు చేసి చూపిం చినఁగాని మేము నమ్మము మాయాస్తి భావములు మంగలములోఁ బెట్టి మలమల వేయించఁబను. మా మతము దేవఁడున్నాడని కాదు. ఆ దేవుఁ దుండనిమ్మ, చావనిమ్మ. సర్వమైన సృష్టి యందును బ్రాణము, జీవము, ఆత్మ కలకలలాడుచున్నదని మా పూర్వర్షులు చూచిరి. సర్వవస్తుగత ప్రాణమును సమారాధించిరి. అంతకన్న భూతదయలేదు. మా పూర్వులు గోవధ చేయలేను. గోవు లలోఁ బ్రాణము, పరమాత్మకు సన్నిహితమై యున్నది. గోక్షీరము నందు ప్రాణము నిబిడీకృతమైయున్నది. అంత ప్రాణతి ! మఱియొకదానియందు లేదు. నశించిపోతిమి. గడ్డి కఱచితిమి. మృతుల మైతిమి' - ప్రొద్దుక్రుంకెను. చీకట్లు చనిపోయిన గోకదంబముల ప్రేతాకృతులవలె నాల్గుదెసలను పారాడెను. ధర్మారావు ఆఁబెయ్య నింటికిఁ దోలుకొనివచ్చెను. పెయ్య పరిలీనాగ్ని యైన శమీవృకము వలె నెమ్మదిగాఁ దేజోధి దేవతవలె నడచెరు. చీకట్లు దాని సడచి నంతమేజి పరాభూతము లయ్యెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి