shabd-logo

మూడవ అధ్యాయము

6 December 2023

14 చూడబడింది 14

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను.

ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని సనుసరించెను. గణాచారి నచ్చినప్పుడెల్ల సర్చకుఁడు సుబ్రహ్మణ్యాలయపు తలుపు తీయవలెను. గనుకఁ దీసెను. అర్చ కుఁడు విభూతి తెచ్చుటకు ముక్కాలిపీఁట నద్దకుఁజనెను. ఆ ముక్కాలి పీఁటమీఁద్ర స్వామియంత్ర మున్నది. ఆ యంత్రమునకుఁ బూజచేయు దురు. అర్చకుడు విభూతి తీయుచుండఁగా ముక్కాలిపీఁట్ర యొర గెను. ధర్మారా ‘సదేల' నని యడిగెను. అర్చకుఁడు "రాత్రి యొక్క కాలు విఱిగెను. అంటు పెట్టితి” ననెను. విభూతి పుచ్చుకొని యిద్ద ఱును వెలికివచ్చిరి. ధర్మారావు తనయింటికిఁ బోఁ బోవుచు గణాచారి సంకకుఁ జూచెను. గణాచారి “సరిపోయినదా! ఒక కోడూడినది. నీవును, నేనును మిగిలియున్నాము.” అనెను. ధర్మారావునకుల గృష్ణమనాయఁడు కనులలో నాడెను. నాయఁ డమృతమూర్తి యగుట జేత ధర్మా రాయని కన్నులు నీళ్ళతో నిండెను,

ధర్మారావు గణాచారిని నదలి యా వీధివెంటఁ బోయెను. తల నంచుకొని యతఁడు పోవుచుండగా, “నాయనా! యిట్లు రమ్ము” అన్న పిలుపు విసఁబడెను : అతఁడు తలయెత్తి చూచెను. పిలిచినది. రంగాజమ్మగారు. ఆమెయే రామేశ్వరశాస్త్రిగారు పెండ్లాడిన క్షత్త్రియ స్త్రీ, ధర్మారావులోనికిఁ బోయెను. ఆమె చాపవేసి కుమా రునిఁ గూర్చుండు మనెను. రంగాజమ్మకు నఱునదియేండ్లుండును. పసుపుపచ్చని మనిసి. ఆకర్ణాంతములైన నేత్రములు. 'కాని యామెకు వైధన్యము ప్రాప్తించిన తరువాత నామెసౌందర్యమే పోయెను. రాజు పోయి శిథిలమైన రాజధానినలే నామెయందుఁ బూర్వశ్రీ చిహ్నములు మాత్రమే యుండెను.గంగాజమ్మ కొక కుమారుఁ డుండెను. ఆయన పేరు రామ 00వ రాజు. అతని కిప్పుడు ముప్పది యేండ్ల వయసుండును. రామ అదిరాజు పదియేండ్లక్రింద నెచటికో లేచిపోయెను. అప్పుడప్పుడు 30 మాత్ర ముత్తరములు వ్రాయుమండును. రామేశ్వరశాస్త్రి అనాహమాడునపుడు పదియెకరములు రంగాజమ్మ పేర వ్రాసెను. ఆగాని యామె సంతానమునకుఁగాని మిగిలినియా స్తితోఁ బని నీను ని మామక ముమీఁదనే యీ వివాహము జరిగెను. మిగిలిన ర్యా, మాూద్ర స్త్రీల నిట్లే వివాహమాడెను. రంగాజమ్మగారు A వేదికములమీఁదనచ్చు పంటతో సుఖముగా జీవించుచుం A రామేశ్వరశాస్త్రిగాకు కష్టకాలములో నున్నపుడు రంగాజమ్మ ANO మాస్తికూడ శాస్త్రిగారిదే, వాడుకొమ్మని యెంత చెప్పి JNV లేదు. అప్పుడప్పుడు చాటుగా నామె యుప్పు V మొదలయిన వస్తువులు సావిత్రమ్మగారికిఁ బంపించుచునే నారు. అది శాస్త్రిగారికిఁగాని, ధర్మారావునకుఁగాని తెలియదు.

' వారూరకుండ రని సావిత్రమ్మగారికిని దెలియును. రంగాజమ్మగారు ధర్మారావుతో నదినఱ మాటాడలేను. కాని తా నన్నచో నాయమకుఁ జాల ప్రేమ యున్న AD సావిత్రమ్మగారి ప్రసంగముద్వారా యతనికిఁ దెలియును. నేఁడు నామె తన్నుఁ బిలుచుటతోఁ గూడ నతని కాశ్చర్యము

ధర్మారావును జూచినంతనే రంగాజమ్మగారికిఁ దనకుమారుని . తన హృదయము లో నున్న ప్రేమ యెట్లు వెలి ఆమెకుఁ దెలియలేదు. అందుచే గదిగుమ్మము విడలా నిబ్బంతెను. ధర్మారావే మాటాడెను : "అన్న గారి వద్ద తెంకి పోయిన నుత్తరము వచ్చినదా?” రంగాజమ్మగారు జవా A: “నాయనా! ఉత్తరము నచ్చి నెలనాళ్ళయినది. తూర్పు A ని, స్థలము కొని సంసారము చేయుచున్నాఁడఁట! అది తెల రాజు లక్కునగా నున్న చోటు." అని యేదో చెప్పఁబోయి

ధర్మారావు గ్రహించి “వివాహమాడెనా?" యని ప్రశ్నించెను.రంగా—— అదేనాయనా! మొదట నెనరును పిల్లనిచ్చుటకు సమ్మతించ లేదఁట! తరువాత సరో యొకనృద్ధుడు ధర్మశాస్త్ర ములు అనియఁ జదీనిననాఁడు తన మనుమరాలి నిచ్చెనట! కాని పిల్ల వాని కిచ్చటికి రావలయుసినియే యున్నది. మజల నన్ను రమ్మని వ్రాయును. నా కచ్చట నేమున్నది? అత్తవారియిల్లు వదలి పెట్టి యా పరదేశములకు నే నేల పోవలయును? వినాయనగారు చచ్చినచోటనే నేనునుఁ జచ్చిపోదును.

ధర్మారావనకు గుండెలో నావేగము తోఁచెను. ఆమె శీల మునకు మనస్సులో నాసందపడి తన తండ్రి ధన్యుఁడనుకొనెను.రంగా నాయనా! నేను వానిని రమ్మనియే వ్రాయించితిని.మీ అన్నదమ్మ లందఱు నొకచోట నుండనచ్చును. చేదోడువానోడుగా నుందురు. ఆదూరదేశములో 'మన' యన్నవారు లేకయేసు యిబ్బందులు పడుచుండెనో! అతనికి రావలయునని యేయున్నది. కాని భార్య యొప్పుకొనునట్లు తోఁచదు.ధర్మా— ఆయన కేమయినను సంతానమా?రంగా— ఒక కుమారుఁదు కలిగి పోయినాఁడుట!

ధర్మారావు మఱికొంచెము సేపు కూర్చుండి 'అమ్మా! వచ్చె దను' అని సెలవు తీసికొ నెను. దారివెంటఁ బోవచు నాలోచనా తరంగమలపై నూఁగులాడుచుండెను. ఇది యొక విచిత్రమైన సృష్టి. ప్రేమ విచిత్రమైనది. తా నెవ్వడు? ఆమె యెవ్వరు? వారి యనుబం

ధమే చవి త్కారముగ నున్న అతనియూహ తనతండ్రి వివాహములమీఁదికిఁ ప్రాకెను.

ఒకప్పుడు రామేశ్వరశాస్త్రి సాత్రిక యేండ్ల వయసప్పుడు తీర్థ యాత్రకుఁ బోయెను. అప్పటికీ సావిత్రమ్మగాను కాపురమునకు లను నెమ్మి కేండ్లపుడు సోమన్న గామి తనమూల కేండ్లకూఁతు నిచ్చి పెండ్లిచేసను. శాస్త్రిగారి కిరునదియేండ్ల పుడు తండ్రి చనిపోయెను. చనిపోయిన మఱు సంవత్సరమే రంగాజమ్మ గారినిఁ బెండ్లాడెను. రంగాజమ్మతండ్రి సుక్షత్రియులు. వారిది గంజాం జిల్లా శాస్త్రిగారు జమీందారుగారి ప మీద నా ప్రాంతము లకు బోయినపుడు రంగాజమ్మగారి తండ్రి రంగ రాజుగారికిని, రామే శాస్త్రిగారికినిఁ బరిచయము గలిగెను. ఒక రోజుకఁ బ్రసంగవశ నుఁడు-రాముఁదు- ధనుర్విద్య వీనిని ప్రఱించి మాటాడుకు రాజుగాను "ఆ విద్యలన్నియఁ జచ్చిపోయిన" ననెను. రామే త్వరశాస్త్రి తన కా విద్యలో నున్న శక్తిని గుఱించి ప్రస్తావించెను. గంగ రాజుగారికిఁగూడ నందుఁజాల సాధ్యముకలదు. ఇద్దఱు నౌకరి  పరీక్షించుకొనిరి. ఈ పరీక్షలలో రంగాజమ్మగారు మారుత్వశాస్త్రినిఁ బ్రేమించి యతనితో లేచినచ్చెను. రంగరాజు మొదటఁ గోపించినను దరువాత శాస్త్రీయముగా వీరిద్దతు మాడి రని తెలిసి యూరకుండెను. తరువాత నాలుగేండ్లకు కడివారు తీర్థ యాత్రకుఁ జనిరి. వెంటనే రంగాజమ్మగాక కూడ ఆల్భం. దారిలో నొక వైశ్యకుటుంబము వారికిఁ గలిసెను. వా రనా తెలుగు వారేసఁట! అప్పుడు మాత్రము మహారాష్ట్ర దేశ గోపురముండిరి. అదొక యాసతో నాకు తెలుఁగు మాటా తెలుఁగునారన్న చో ప్రాణములు విడచుట, తామును దెలు ని చెప్పుకొని గర్వపడుట-ఈ కారణముల వలస వారికి బరిచయము గలిగెను. ఆవైశ్యశిఖామణి పేరు రామకృష్ణా జుటకు మహారాష్ట్ర బ్రాహ్మణునినలె నుండెను. ఆయ భార్యయుఁ బదునాలుగేండ్ల కుమా రైయుఁ దీర్ఘ చేయునుండిరి. ఆ పిల్లకుఁ బెండ్లికాలేదు.

ప్రతిమ జిలీలోను శాస్త్రిగాకు పండుటయుఁ, దాను భోజనము రంగాజమ్మగారికిఁ బెట్టుటయుఁ జూచి రావః కృష్ణారావుగాస్ సందేహించి చివరకు శాస్త్రి గారిని వారి సంబంధమును గూర్చి గాంచెను. శాస్త్రి యామె తనభార్యయనియు, క్షత్రియయనియ. c గ్రావిముగా మా బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలను జేసికొంటి సనియు, స్యాద్ర స్త్రీలనుగూ యున్న దనియ ఇప్పుడు. రావు మంద హాసముచేసి యూరకుండెను.

తీర్థయాత్రను సేనించుము సేవించుచు వారు నర్మదానదిని బోయిరి, స్నానము చేయుచు హైమనతి కాలుజాతి ప్రవాహమునఁబడేను. రావు దుఃఖావేశముచేత "నయ్యా, ఆపిల్లను బ్రతి కించుము. నీ కాపిల్ల నిచ్చి వివాహము చేయుదు” ననెను. ప్రవాహమస దూఁకికన్యను దెచ్చెను.

రామకృష్ణారావునకుఁ దరువాతఁ బిల్ల నిచ్చుట యన్నంత తేలికగాఁగన్పించలేదు. హైమనతి చక్కని చుక్క. మ హారాష్ట్ర దేశమున నుండుటవలన సంతవయసు నచ్చునఱ కవివాహితగా నుండెనుగాని, తెలుఁగు దేశములోనై సచోనుండదు. ఆమెకు శాస్త్రిని, శాస్త్రి భార్యను జూచినప్పటినుండియు మనస్సులో నొక క్రొత్త పోకడ కలిగెను. శాస్త్రి యాజానుబాహువు, ఎఱ్ఱనివాఁడు. సుందర మైన మొగము. నిత్యవ్యాయామమ్మ చేతఁ గండలు దేఱి నిగనిగ లాడు శరీరము. అతనినిఁ జూచి యే స్త్రీ మోహించ దన్న ట్లుండెను. "నిన్ను నే కన్యల్ కోరరు, కోరదేమనురమాకాంతాలలామంబు” అన్నట్లు రంగాజమ్మగారు ప్రబలసాక్ష్య మిచ్చుచుండెను. పైఁగాఁ దండ్రిగారి వాగ్దానమువలసఁ దా సదినజకే శాస్త్రిగారి భార్యనైతి సనుకొ నేను. కాని తండ్రినుండి నదలించుకొనుట యెట్లు? రంగా మ్మ గారి కప్పటి కిరునది యేండ్లు. ఆమెయు, హైమనతియుఁ గలసి కుట్ర చేసిరి. శాస్త్రి గారికిఁ జెప్పిరి. రంగాజమ్మగారికిఁ గోపమునచ్చు నేమో యన్న శాస్త్రిగారికి మబ్బు విచ్చినట్లయ్యెను. అయోధ్యలో నొక నాఁడు రామకృష్ణారావుగారు నిద్రలేచి చూచుకొనుసరికి హైమనతి భర్తతోఁ గలసి యికునదియామడల దూరమునం దున్నది. రావు వ్యవహారము సడ పెడివాఁడే. భార్య వారించినది. 'నిజమే అతనిభార్య సతఁడు తీసికొని వెళ్ళే' సన్నది. విచ్చినట్ల

శాస్త్రిగా రింటికి వచ్చి వివాహము చేసికొనెను. తరువాత నాలుగేండ్లకు భార్యాభ ర్త లిద్దఱు మ హారాష్ట్ర దేశమునకుఁ బోయి, హైమవతితల్లి దండ్రులను దర్శించినచ్చిరి. రావ కృష్ణారావు అల్లునితో సరిగా మాటాడలేదుగాని యత్తగారును, బాసమజఁదులు నాద రించిరి.హైమవతి కిక్షలు కుమా ర్తెలు, నొక కుమాకుఁడును గలిగిరి. శాస్త్రిగారు కూఁతుండ్రి కిద్దరకు మహావైభనముతోఁ బెండ్లిచేసెను. తరువాత వా రిద్దరు గాఁపురముసకుఁ బోయిరి. హైమనతి శాస్త్రి గారికి నలుబదియవ యేట చనిపోయెను. కుమారుఁడు శ్రీధరము తనపాల మమ్ముకొని సర్తకము చేయుట కని యే దేశమో పోయెను. రామేశ్వరశాస్త్రిగారు రామచంద్రరాజును గొప్ప ధనుర్విద్యా పారం గతుని, శ్రీధరణను వర్తకసార్వభౌమనిఁ జేయన లెసనియూహించెను. కాని వారిద్దఱును దండ్రి. c చెప్పి జెప్పకుండఁగ నే దేశాంతరగతులయిరి. తన సమావఁడయిన ధర్మారావునకు వేదవిద్య చెప్పించ నలయు లను. కాని వానమఱందియు, భార్యయు జేసిన పోరాటము నతం డాంగిలేయ మభ్యసించెను. ఈరీతిగా నాయస యీ Rarడాదర్శములును ఫలమునకు రాకపోయెను. ఊరిలోసినే యొక మాకాఁపులకు మంగ యను కూఁతు రుండెను. మంగ విచిత్రమైన పల్లనిది. కోలమొగము. ఎన్నఁడును జుట్టు దువ్వుకొ నెడిదికాదు. చిన్నప్పటినుండి రామేశ్వరశాస్త్రితోతోఁబరిహ  ఁబరిహాసము లాడుచుండెడిది. అన్నప్పుడు పరాచిక ముసకు శాస్త్రి 'మంగా! నిన్ను నేను పెండ్లా మే: చూడు' మనేడివాఁడు. మంగ "నన్ను పెండ్లి చేసికొని తీలు బాగుపడెదవు! నా చేతఁ దన్నులు తినుటకా? యనెడిది. “సరే! తన్ను దువుగానిగా” యనును. మంగ నవ్వును. రావు కూఁతునకుఁ బెండ్లి చేయలేక పోయెను. అతనిభార్య మంగ ములోనే చనిపోయెను. మంగకుఁ బదునెన్మిదేండ్లు వచ్చెను. అండ్రికాలేదు. కాఁపు పాపము మనోవ్యాధితోడను, ఉబ్బసము #గు తీసికొని చనిపోయెను. మంగ బ్రతుకు నిరాధార మయ్యెను. తెలుగులోనివారు మంగను దుశ్శీలనుగాఁ జేయఁ బ్రయత్నించిరి. ఈ పప్పలు పడ లేక మంగ యొక రోజున శాస్త్రి యెద్దకువచ్చి “సన్నుఁబెండ్లి కొండు సంటివికదా! చేసికొనుము. నాకుఁ దిండి జరుగుట లేదు. అదిగాక దుర్మార్గులతో బాధపడలేకున్నాను! తెల్లవాఱులు గడ్డలు వేయుచున్నారు. నాకు దిక్కులేదు. సన్ను వేసికొందువా, పాడయి పొమ్మందువా?" యనెను. నాశాస్త్రి మంగను దనియింట నుండిపొ మ్మనెను. అప్పటి. విత్రిణ్మగారు కావురమునకు వచ్చెను. హైమనతి యామె పెద్ద ఏడాదిపిల్ల, ఆమెకు శాస్త్రిగారి యీ పెండ్లిండ్లు సచ్చలేదు. అలిగి వెంట నిలువనిచ్చినది కాదు. మంగ బాధలు చూడలేక వేత యామెకు నిల్లువేసి, యన్యాయమేల యని యాపెపదియెకరము లామెకు వ్రాసియిచ్చెను. అప్పటినుండి మంగ సుఖ ముగావించెను. మంగబలవంతమ మీఁద శాస్త్రిగారామెకుఁ బు కట్టెను. తరవాత నాలుఁగైదేండ్లకుమంగకడుపున నొక కాయచెను. ఆ కాయ మగశిశువు! ఈ కఱ్ఱపుల్లకన్న సన్నము. ఆకుపచ్చని రంగు; జుత్తు బూడిదరంగు. అందఱు 'నేమొ! పాముపిల్ల పు’నను కొన్నాడు. కాని వెండుకాళ్ళు, రెండుచేతులు, మొగము, కన్నులు నాలుక య్నియు నుంఁగాఁ బామ నుకొనుట యెట్లు? సాటికాఁవు పడుగులు చూచి నవ్వుకొనిరి. ఎఱికొందరు కులాభిమానము గల కాఁపుపడుచులు కులము చెడిన దీనికి మంచి పరాభనము జరిగిన దనుకొన్నాడు. మంగ మూర్ఛ దేఱి శిశువు నెదురులొ మ్మత్తుకొన్నది. శిశువు కదలాడెను. పాము మెలిక లు తిరిగినట్లుండెను. మంగ పొత్తి ళ్ళతో నదిమిపట్టుకొనేను. శిశువేడ్చెను. పాము చూసినట్లున్నది. మంగ సుబ్రహ్మన్యేశ్వ×నిఁదలఁచిపాస శాముదము పెట్టెను. జనము విచిత్రముగా గుంపులుగుంపులై వచ్చి శిశువును జూచి పోగొడఁ గిరి. మఱి కొన్నాళ్ళకు మంగ కభిమానమువేసి శిశువ ను కొనును నచ్చినది. నిలపుపడు వెళ్ళినది. శాస్త్రి, శిశుపైను జూచు టకువెళ్ళెను. శిశునప్పుడే తండ్రిని గుర్తుపట్టేనేమో! తండ్రిచేతి లోనికి బోవుకునే ఏడుపుమానెను. శాస్త్రి శిశువునంకఁ జూచెను. శాస్త్రి తీర్ఘాలోచనాపుఁడయ్యెను. మంగ చెక్కిళ్ళులమీఁదఁ జేయి పైది "మంగా! నీ సదృష్టవంతురాలు . సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి నీయందుఁ జాలదయ నచ్చినది. నీయందు ధర్మమింకను జెడిపో లేదు. ఈధర్మమను రక్షించుకొనుము " అనెను. మంగకు శాస్త్రి భగ సంతుఁదు. పొరుగమ్మల పెదవి విఱుపులతోఁ దనశిశు మీఁదఁ గొంతనిరాకరణ యి వజకుఁ గలిగినను, మంగకివుడు తన శిశువు ఁవఁగల ప్రేమ యిబ్బడి ముబ్బడి యయ్యెను. శిశువస కేడాది వచ్చేను. ఉన్న చోట నుండఁడు. ప్రాఁకి యెక్కడకులు బోవునో తెలియదు. దొడ్డిలోఁ బొట్లపాదులు, బీరసాదులు పెట్టి మంగ యెప్పుడునుఁ గావించును. శిశువు పోయి యా పాదులలోఁ గూర్చుండును. మంగ కితఁడుకసఁబడకు. పైఁగా పురుగు పుట్రికు నేమోయని "మంగ భయము. ఒకసారి యిట్లే యొక పొరుగతో" సన్నది మంగ "పుకుగో వుట్రో తల్లి! ఎప్పుడును పోయిమాత పాదులలోగాని కూర్చుండఁడు. " ఆమె యన్నది: "వురుగోఇనా అమ్మా! నీకొడుకే పురుగు, నీకొడుకే పుట్ర". మంగకుఁకాలము వచ్చినది. కానికోపమెట్ల, చూపించనలయునో యామెకుఁబిబియదు. శిశువునకై దేండ్లు నచ్చినవి. బిడ్డయీదురుగాలి కొట్టినచోతోక తేలుసుకొని యాగాలినిఁబీల్చుకొనును. తల్లికిఁ దెలియకుండఁపోయి యేచేనిలోనికో చొచ్చును. జొన్న చేలు, పెసరకాడలు,20గితో"ఁటలు, నాకుమడులు వీనిలోనిఁ బోయి యా మధ్య చటనోతెలగు కొనును. మంగ వెదక లేక వెదక లేక విసివిపోను. పాపదీనిని వెదకును! అందఱు నతనిని 'పసిరిక' యని పిలునతొచ్చిరి. పసిరిక కుఁ బిట్టలు, పాములు ఎక్కున మిత్రులు. పక్షులుకాలిగగ్గలోనే యాడును. నానితో నతఁ డేమో మాటలాడు దున్నతెలడును. పాములతనితో నాడుటయేశాదు. అతని శరీరమునందు మెలికొనును. ఆకుమడులలో నతఁడు పండుకొని నిద్రించును. పసిరికపాము లతని చుట్టును దిగుముండును. మనుష్యలను జూచినచో నవిసాగిపోవును. పసిరికకుఁ బదేండ్లు నచ్చినవి. పచ్చనిపాముతోఁకనిలుచున్నట్లే యుండు సతఁడు నిలు మున్న పుడు. పెద్దగాలిసీతతోఁ బసిరిక తూలిపోవును. అతనినవ్వ,అతని మాటలు,అతని పడక అది యొక చిత్రము. పసిరిక గ్రామములో నున్నపుడుఅల్లంతనిని విచిత్రముగాఁ జూమునుందురు. ఊరిలో సందఱకు నతఁఅన్నిజోఁ బ్రేమ. అతని 7 నకు నేమియుఁ ననడు. అతనిని నవ్వింతురు.అతనితో పరాచికము లాడుదురు. పసిరిక యెక్కువ మాటాఊరకే ప్రతిదానికిని నవ్వుము. ఎక్కున పొలములోనేరాయితీను. ఇంటిదగ్గఱ సకృత్తు. క్రవముగా మంగకుఁ గొడుకుక నాదుర్దా తీతరు. "వాఁడంటే. పైరు పచ్చవాడుగాఁ బును.పనకు సంబంధము. వాండే పైరు, పైరేవాఁడు. వాఁడింటిల యుండును?" అని దూమె నిర్ధారణ చేసికొన్నది. అతఁన నింటికి నచ్చెనా యింత యన్నము పెట్టును. అతనిఅన్నికకడ సక్కఱలేదేమో? పొలాలమీఁద నతఁ డేదిపడిన సందేతినును. అన్నియుఁ బచ్చినస్తువులే తినును. 'పసిరిక ' యెసరితోడను ఎక్కున కలిగియఁడు. ఒక్కధర్మారావుతోడనేకలియును. ధర్మారావు కనంబడెనా అతనిని నదలిపెట్టిపోఁడు. ధర్మారావును 'అన్నా' యని పిలుచును. అతనికి నచ్చిన దా యొక్కటియే మాట. ధర్మారావు సకుఁగూడ బసిరిక యన్న చోఁ బ్రాణము. ధర్మారావుకు రాజు పోయి ననుసరే, విద్యలు నశించిననుసరే పసిరిక యున్నచోఁ జాలును. కనబడినచోఁ బసిరిక ధర్మారావును నదలఁడు. ఇద్దఱునుబోయి సౌలాల వెంటఁ దిరిగితిరిగి పచ్చపైరులో విశ్రమించి ప్రొద్దు క్రుంకిగాని యింటికి రాకు. ధర్మారావున్నచోఁ బసిరిక దగ్గఱకుఁ బక్షులు సర్ప ములు రావు. అవియేమో అతనిమీఁదఁ గోపము వచ్చినట్టు చూచుచుఁ జూచుచుఁ బోవును. తరువాత రెన్నాళ్ళదాక నతనిని సమీపించవు. పసిరిక వానినిఁ గొట్టి తిట్టి మఱల వానితోఁ జెలిమి చేయవలయును.

ధర్మారావు రంగాజమ్మగారి యింటినుండి వచ్చుచు నీ యూహాతరంగములలో నొడలు తెలియక నడచుచుండెను. అప్పటికిఁ బ్రొద్దు తిరిగినది. దూరమునఁ బసిరిక ధర్మారావును జూచెను. పసిరిక అన్నా! యని కేక వేసెను. ధర్మారా వతనినిగుఱించియే యూహిం చుండెను. పసిరిక నచ్చి ధర్మారావును గౌఁగలించుకొనెను. తమల పాకు తీఁగ వచ్చి యవి సె మొక్క మీఁద వ్రాలినట్లున్నది. ధర్మారావు “నాయనా! నీకు వేయేండ్లు ఆయుర్దాయ" మనెను. "రెండుజాములపు కాశమున నెచటినుండి వచ్చినదో, తీతువు పిట్ట కూసెను. ధర్మా, రావు హృదయములో నేదో కొట్టినట్లయ్యెను. పసిరిక ధర్మారావును దన వెంటఁ బొలాలకు రమ్మనెను. ధర్మారావు యొక్క కలుక్కుమన్న గుండె “నాయనా! అన్నము తిన లేదు" అని అభ్యంతరము పెట్టెను. పసిరిక ధర్మారావును వెనుదిరిగి చూచుచుఁజూచుచునే పోయెను. ధర్మా రావు మరల నడమచుండెను. ధర్మారావున కీ యపశకునము నలని మనోవ్యథ కలిగెను. ఆదెబ్బకూడనాయమునఁ దగిలెను. 'అయ్యో! పసిరిక కేభంగమా! ధర్మారావుశరీరముకూడ నశించెననుకొన్నాయ ధర్మారావు మఱల నాలో చనానిమగ్నుఁ డయ్యెను. దారివెంట పడకు చుండెను. అతఁడు తన్నుఁగా నెఱుఁగఁడు. మరికొంతదూరముదిన తరువాత నెనరో తన్ను వెనుక నుండి తాఁకినట్లయ్యెను. నేను గి చూచెను. అతని కన్నులలోనికి వెన్నలలు చిమ్మనగ్రోవితోఁ బినట్లయ్యెను. అవినవ్వులు. ఆ నవ్విసది పన్నెండేండ్లపిల్ల. దాని మండలిపైకి దెలియకుండ మన్మథుఁడు నచ్చుదున్నాఁడు. దాని పిల్లనివెలుసకుస సుదర్శనాయుధపు టంచులవలెఁ బదునుపెట్టిన బండెను. దాని చెవులు శ్రీకారములై పాంచజన్యముల ట్లుండెను. కన్నులు కమలములు. దానినాసిక కౌమోదకి. దానిభ్రూ మింగము శార్ణము ద్విధా విభ క్తమైనట్లుండెను. దానిమూర్తి వికుం మనోజ్ఞమయ్యెను. దానిపేరు దేవదాసి. అది రామేశ్వర మంచుకొన్ని భోగాంగన రత్నగిరికూతురు. దేవదాసి ధర్మారావును “అన్నా! ఎచ్చటికి?” అనెను. ధర్మారావుసకొకసారిగఁ 000డ్రిమూర్తి గోచరించెను. ఆయన వర్ణాశ్రమధర్మములన్ని యు మట్ట కట్టిసమూర్తి. ఆయన భారత దేశముయొక్క యాత్మ. గ్రామ విద్య కొకవ్యాఖ్యానము.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి