shabd-logo

ఇరవైయవ అధ్యాయము

16 December 2023

2 చూడబడింది 2

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించెను. పెద్ద పెద్ద భవంతు లన్నియు స్థిరములైనట్లు కొండరాతితోఁ గట్టిరి. పురపాలక సంఘ సౌధనిర్మాణముసకు రెండులక్షలా! దాకిఁ జలసము లేదు కాబోలు! సూర్యచంద్రుల వలె నది స్థిరమైంది కాఁబోలు! దాని కానుకొని మార్కెట్టు కట్టించిరి. వేణుగోపాలస్వామి వెనుకకుల దిరిగి చూచుకొనెనా? తన పూర్వకథ స్మృకి వచ్చున్నాది. ప్రథ మావతార మేమని యెత్తెనో - ' హున్యా' మితి కామన చేత నా బహు రూపములు చచ్చి వ్రేలాడుచుండెని . ఆ వాసన బ్రాహ్మణ వీధికిఁ దగులుచుండెను. రామ చంద్రరాజు కాదని పోరాడెను. అతఁ డును, కబీరును నిద్దరే వారించిరి. వారోడిపోయిరి. కబీరన్నాఁడు: “వేణుగోపాలస్వామికే లేనివాసన బ్రాహ్మణుల కెచ్చటనుండి వచ్చు' నని. రంగారావుగారు మార్కెట్టు కట్టులకు స్థల వ చ్చట నిచ్చిరి. ఈయవలదన్న బ్రాహ్మణులనింకొక చోటనిమ్మనును. రాధాకృష్ణయ్య యొకటి యన్నాఁడు. జాతి తగిన యాహారములేక శక్తి హీనమైపోవు చున్నది, మత్స్య మామాంసములు తినినఁగాని జాతికిశ క్తి చేరదు. దొర లకు జూడుఁడు. వారు పదునాజేఁదులు వచ్చువజకే మంచి దృఢ కాయులై యుందురు. కలెక్టరులుగా మన దేశమనకు వత్తురు. మన బ్రాహ్మణులు 'ఓం భూః' అని ముక్కు పట్టకొనుటతో బళించిపోవు చున్నారు. మజల సంవత్సరము తిరిగినది.

గణాచారి యొకనాఁడు ప్రాతస్స్నాముచేసి శిరోదములుమడి వైచుకొని, తెల్లని చీరకట్టుకొని, మొగఁ బెద్దకు ఎకుమ బొట్టుఁ దాల్చి యూరి వెంటఁ బయలు డేతెరు. ఆమె వేఁపచుండలు పది యెండిపోయి నవి చేతఁబుచ్చకొనిబయలు జెరు. ఆమె మొగములోముడతలు పుట్టిబరా చిహ్నములు కనఁబడు చుండెను. ఆమె వచస్సు నలుబది; పూర్వపు

గణాచారు లెవరును జనిపోవు వఱకు ముసలివాండ్రైనదిలేదు. వారికి శిరీరముచే నజరత్వము, పరంపరచే సమరత్వము నుండెను. ఇవుకు భరాంకురము కలిగెను. ధర్మారావామెను దూరమి నుండి మాచెను. శ్రీవస్సన్ని ధానగత కేశములు పలితములై దూరమునుండి కర్ణాభరణ ములవలెఁ దోచెను. పాపటలోనికొన్ని వెండ్రుకలు నరసి శిరస్స c జంద్ర రేఖ దాల్చి నట్లుండెను. ధర్మారావు దగ్గరకు నచ్చెను. చూచెను. నిశ్వబ్రహ్మచారిణి, యీమె శిరోజములు పలితము లగు టయే చమత్కారముగా నున్నది. ఆమె ధర్మారావును జూచి 'కష్టము లెట్టివారికై నను శరీరములోని శక్తిని సపలించుము' అనెను. 'స్వామి యింక నీవాసన యోర్వలేఁడు' అనెను. అని, దీర్ఘదీర్ఘముగ నడుగులు వేయునుఁ బురపాలక సంఘ సౌధాభిముఖమై చను. ఆమె యెన్నడును శీఘ్రముగ నడువదు. మఱి యెవ్వరితోను మాటాడదు! వేపమండ లూరెల్ల బడెను. మార్కెట్టునందు, సంఘ సౌధము ముందు, ఊరికి దక్షిణముననున్న పేఁటలలో నామె చేతికి వచ్చినట్లల్లవదలెను. అదివఱకు గణాచారి బయలు దేరిన దనఁగా నూరిలో సందడి యయ్యెడిది. బాలు రామె చుట్టును ప్రోగుపడెకి వారు. ఇప్పుడామె యొక్క తియే సడుచుచుండెను. ఆమె కొకచోటఁ బసిరిక కనిపిం చెను. మును పామెను జూచి పాఱిపోవు వాఁడామె వంకఁ జూడకుండ నెమ్మదిగామలుపుతిరిగిపోయెను. మఱియొక చోటఁ దేవదాసి కనిపించెను. దేవదానికి నొడలు తెలియునున్నట్లు లేదు. మోహినీ దేవతవలెఁ దనువెల్ల సింగారించుకొని, క్రూగత దృష్టియై నడచుచున్న పాదములు రాజహంసలకుఁ గులస్వామలన్నట్లు ప్రకా శించగా గోచిపోసి కట్టిన చీరవలస జంఘలు వరివెన్నులవలె, లేత మొక్కజొన్న పొట్టలవలె, గెలవిడువని యరఁటి మొవ్వలవలె, విరుగని శ్రీరసాగరవుఁ గెరటములవలేఁదన్మయత్వ రేఖలవలె నుండెను. ఆమె వక్షోభాగము పరిపూర్ణతవలె, నసంతత్వమువలె, సర్వదేవతా నివాస భూములైన మేకుశృంగద్వయమువలె, పరిధూత కువలయాపీడనామక గజకుంభమువలె, నిగ్గుణుఁదు సగుణుఁడైన భగవంతున కిష్టదైవత ముపలె భాసించెను. ఆమె కంటియం నపాంగచలనములు లేవు డెను. నడిచినంతమేర తూలిపోవుచున్నదో యన్నట్లుండెను.

గణాచారి యామె కనఁబడినంతినే చేతనున్న నాలుగైదు వేఁప మండలు వెనుకకు దాఁచుకొనెను, గణాచారి యొక తన్మయత్వము భజించెను. దేవదాసి కదలిపోయెను. గణాచారి యూహించెను. “వేపమండలు శాసా పేఁటలోఁ బడలేదు'. గణాచారి తక్కిన వేఁప మండలు బ్రాహ్మణ వీధిలో వద లెను. ఆనాఁడెల్ల నామె భోడనము చేయలేదు. ఆమె దారి నామె పోయెను.

చంద్రారెడ్డి యా మధ్యాహ్నము గణాచారి యింటికిఁ బోయెను; ఆమె యాయనవంకఁ జూడలేదు. రెడ్డి 'ఒక వేపమండ నా యింటియొద్ద విసరరాదా' యనెను. గణాచారి మొగమున నర్ధ నిమీలిత నేత్రముల సందునుండి యొక వికృత మందహాసము అభి మూసిన తెల్ల కలువలోని కింజల్కపుఁ ద్రాడువలె వెలికి వచ్చెను. రెడ్డి తనదారి - దాఁబోయెను. అవి వేసఁగి చివరి దినములు.

పగలెల్ల నెండలుమండి, యెండఁ బోసిన వడ్లు పేలాలు వేయిం చెను. ప్రొద్దుక్రుంకుసఱకు నుత్తరపుగాలి విసరెను. అది విసరినంత సేవు మత్స్యమాంస దుర్వాసనామిళితమైన వెచ్చని పొగగాలి పేంట పేఁట యంతయు దుర్వాసనాభరితమును జేసెను. కాఫీ హోటళ్ళు 'మేమున్నా' మనెను. మరల దక్షిణపుగాలి తిరిగి ఫ్యాక్టరీలలో నెండఁబోసిన యుప్పుడు బియ్యపు దుర్వాయువు తన ప్రభుత్వము సాఁగించెను. పురపాలక సంఘమువారి డబ్బాలలోనున్న పులివి స్తరా కలు గ్రామసూకరముల చేతఁ గదలింపఁబడి 'మేము తోడున్నా' మనెను. ఎడ మెడములేక కట్టఁబడిన యిండ్లలో నేగాలియుఁ దూజి

లేదు. అవి వాయు స్తంభ≈విద్య మూర్తీభవించిన చోట్లు. రాతిరి జాము ప్రొద్దుపోయెను. ప్రొద్దుక్రుంకువేళ వీచినగాలి స్తంభించెను. రాధాపతి మంగమ్మతో మాటాడుచు 'నచట నేది యో తగులఁబడుచుండె' న నెను. అది బ్రాహ్మణవీధి. జనమందఱును బ్రాహ్మణవీధికిఁ బరుగెత్తిరి. సోచున్నగొరి యిల్లంటుకొన్నదని నలు వురు సనిరి. అంటుకొన్న యిల్లు మతాబావలె నిలిచి కాలుచుండెను. పెంకుటిల్లు. ఆర్పరానంత వైశ్వానరుఁడు విజృంభించెను. జనము

మంటలు లేనిచోట నింటికిఁద కెక్కి కడవలతో నీరు క్రుమ్మరించు చుండిరి. సుబ్బన్న పేఁట నూతులు కులు గ్రామములో రెండు గ ముల లోతు, తోడినవారు తోడుచుండఁగా. జేరఁ బోసినవారు చేరబోయు చుండఁగా, సందిచ్చినవా రందించుముండఁగా, దడిపినవాఱు తడుపు చుండిరి. ఏమి తడుపుట? కృపీట యోని చిమచిమలాడి, బుసబుసలాడి, భగభగలాడి, ధగధగ లాడుచుండెను. పెండెకట్టునకు, వాసమునకు దిగఁ గొట్టిన మేకులు పెటేలుమని వాసము పగిలి యశనిపాతమువలె మతొక చోటికి దూఁకుచుండెను. ఈ మేకులు పోయి యెచటపడునో, మజేకొంప యంటుకొనునో యని జనము, ప్రక్కచున్న యిండ్లవారు తమ సామాను లన్నియు బయటికిఁ బట్టుకొనుచుండిరి. అంటుకొన్న యిండ్ల ప్రక్కనున్న యిండ్లవా రింటిక ప్వలమీఁది కెక్కి చూరులు తడుపుకొనుచుండిరి. చుట్టుప్రక్కలనున్న పందిళ్ళు పాకలు కూలఁ ద్రోసిరి. అవియు నంటుకొని మండుచుండెను. కాని యది లేచి యింకొక యింటిమీద పడదు. చంద్రారెడ్డి తండ్రి భాగయ్య రెడ్డి. ఆయన చనిపోయి పదియేండ్లయ్యెను. అంతధనవంతుఁడయ్య సతఁడు. గ్రామములో నగ్నిహోత్ర మంటుకొనే ననఁగా దాను పోయి యంటుకొన్న యింటి నడికప్పున నిలుచుండి నిప్పార్పెడి వాఁడు. అంతవాఁడెక్కగా మన కే వని బీదవారెల్లరును సహాయులై యఁటుకొన్న నిప్పజనిమ సములో నార్పుచుండిరి. ఇల్లు తగులఁ బడినవానికి మఱునాడు కృష్ణమనాయఁడు మఱల నిల్లు వేయించు చుండెను. ఇప్పుడు భాగయ్యలేఁడు. ప్రభువులేఁడు. సోమన్న యిల్లు వీలిహోత్రుఁడు నాల్గుమూలల సుడివోలెఁదిరిగి, త్రవ్వకొని పోవు మన్నట్లు సొరపెట్టెను. హులెభుజునకు సోమన్నయిల్లు పురోడాశ వన్నట్లుండెను. ఎర్రని గుడ్డలు కోణాకృతిగాఁ గ త్తిరించి జెండాలు కట్టినట్లు విభావసుఁడు తన ప్రభుత్వము చెల్లించెను. పెంకులు, వాసవు బద్దలు ఖణఖణ మని మ్రోగుచు, లేచిపోవుచుఁ దూలి పోపును భయంకరము లయ్యెను. సో ఎన్న యొకమూల వీధిలోఁ గూర్చుండి 'నా ధనమంతయు నింటిలోన నేయున్నది. వెండి, బంగార మైసఁగాదు, కరఁగి ముద్ద యగుననుటకు. అంతయుఁ గాగితములు, నోట్లు. దేవుఁడు నా పొట్టమీఁదఁ గొట్టినాఁడు!' అని యేడ్చుచుండెను. లయ హేతువైన తామసగుణమధికముగాఁ గలవారు కొంద ఆచట నిలు నుండి 'ఏఁడెంతమంది పొట్టలమీఁదఁ గొటై? కనాయి వానివలె తిరువడ్డీలు, జంటవడ్డీలు, రూపాయితొమ్మిదణాల చొప్పున గడించి, లోకుల సొమ్మంతముఁ బొట్టన పెట్టుకొన్నిడు. దేఁడు చూచియే మట్టించినాఁడనిరి. మఱియొకఁడు 'కట్నము లీయ వలయు పని కూఁతుండ్ర సందఱను రెండవ పెండ్లిండ్లవాంకే యిచ్చెను' అనెను. అంతలో నగ్ని పర్వతమునుండి భగభగలాడు చున్న యొక సగము ద్రవించిన లోహపు యిద్ద మహావేగ నిర్ధూతమై యాకసమున దూకి; ట్లు, మేరుపర్వతశిఖర మొకఁడు లేచి యాకాశ యాన మారంభించిసెట్లు, వారి యింటినుండి యొక పెడ పెడ లేచి దేవా లయములమీఁదినుండి దూఁకి యెచటనో పడెను. 'ఎచటపడె నెచట పడే' నని జము > గ్గోలు పడిరి. ఆ వైపున నిండ్లు లేవుకదా యని యూరకుండిరి. సోమన్న యింటిలో నాశుశుక్షణి మహాప్రభువై పెండ్లి చేసికొని బంధువుల యిండ్లకుఁ బోనాము పెట్టెలలోఁ జెట్టి భోదన మలు పంపించినట్లు మఱియొక పెళ్ళ దక్షిణమునకు విసరెను. అచ్చట రెండిండ్లు మట్టకొని వాయవ్యదిశకు భాగము పంచిపెట్టెను. బన మటునిటు త్రొక్కిళ్ళు పడి పరుగెత్తిరి. ఇంతలో దేవాలయ పశ్చా ద్భాగమున ఎ హాల్ని రేఁగెను. శొందరటు పరుగెత్తి చూచిరి. మార్కెట్టు తగులబడిపోవుచుండెను. దూనె బుంగ లంటుకొన్నట్లు, మహా- మఢ్యమున శుష్క తరువులు తగులఁబడి పోవుచున్నట్లు, సూర్యోదయమైనట్లు, గ్లాస్గోఎ ల్లులమీఁద్ర పండు చెంగావి యద్దింట్లు, దశకంఠహిరణ్యకశివు సరకాసురాది రాక్షసులు తమపతాక లె త్తిపట్లు రక్తచ్ఛా మా తిరస్కృత సుబ్రహ్మణ్యేశ్వర ద్విసహస్ర కుపిత నేత్ర కోణమై యగ్నిజ్వాలలు చెలరేఁగెను. హిరణ్య స్తోత్రసుఁడు ద్రవ్యమం తయుఁ దినఁజొచ్చెను. ఎవరియిండ్లు వారు చూచుకొనువఱకే సరి పోయినది. మార్కెట్టు దిక్కు విచారించిన దిక్కులేదు. బ్రాహ్మణ వీధిలో సోమన్నయిల్లు పూర్తిగా నాశనమైనది. మఱి రెండుమూఁ డిండ్లు మట్టుకొన్నను వెంటనే యార్పివేయఁబడెను. ఆగ్నేయ వాయవ్య శలయందుఁ బూరికొంపలెక్కువ. కడవలతో నీరు క్రుమ్మ రించిరి. అగ్ని యెచ్చటి దచ్చటఁ జల్లారెను. రెండుగంట లగువఱకు

సంతయుఁ జల్లఁబడెన - పేద వారి పాఠలు పదిపమునొకండునష్ట మైనను (1ష్టము ఎరుగ లేదు. ఎంగమ్మ యిల్లంటుకొ నేను. సినిమా జన అంతయు వచ్చి యార్పెను. ధర్మారావు భార్యయుఁ దాను, పిల్ల వాఁగును, దల్లి ఋ బయట ఇవచ్చి నిలుచుండిరి. అతని యింటిమీఁద సోక్క యెవగను నీరుపోయలేదు. సావిత్రమ్మగారు సామాను బయ A/c దెత్తు నియెను. మడిగట్టుకొని యామె చ్చిళ్ళకుండలుమాత్రమే బయటికిఁ దెచ్చెను. ధర్మారావు తక్కిన యేవస్తువును దేనీయలేదు. అలెఁతన్నాఁడ : 'ధర్మము, అగ్ని, తక్కరుఁడు, రాజు- వీరు పలువు రన్నదమ్మలు. ధర్మఁ డందఱిలో పెద్దవాఁడు. అతని కసమాసము చేసినచోఁ దక్కిని మువ్వకును గోపము వచ్చును. అగ్ని బెట్టును. తస్కరుఁడు దొంగలించును. రాజు రాఁబడి పన్నవి, యదనపు బ్నాని లక్షవిధములుగా ధనమ హరించును. మనము ధర్మాన మానము చేసినచోఁ గాఃమ్ము పాతిక వేల యిల్లే పోయినప్పుడువంద, రెండువందల రూకల సామను రక్షించునా?' అని.

ధర్మారావు నిల్లు సోన్న యింటికి దగ్గఱ. గణాచారి యిల్లు మట్టుకొనాయి. ఆర్పిరి. ఉషక్బనుఁడు తెల్లవారువరకు మార్కెట్టు లోను, సోమన్న యింటిలోనుండుచునే యుండెను. కా హోటళ్ళు నాలుగును దగులxబడినవి. దష్ట్నాము తిని, యొడళ్ళలో శక్తి లేని యచ్చటివారు నీరు తేలేకపోయిరి. ఇండ్లార్పుకొనలేక పోయిరి. తెల్ల వాఱువఱకుఁ బట్టణమంతయఁ బొగవాసనయే. కాని కడచిననాఁటి దుర్వాససపోయినది. ఫ్యాక్ట రీలవారు నూచుకొనలేదు. ఉప్పుడువళ్లెండ బోసిన డాబాలమీఁద నిప్పుపడి వడ్లన్నియుఁ గొన్ని చోట్లఁదగులఁబడి, కొన్నిచోట్ల చిట్టెము కట్టిపోయెను. మఱునాఁడు సాయంకాలమున మలయమారుతము చందనా ఎగు తరు శాఖా సమానీత పరిమళ మనో హరమూర్తియై పూలరంగనివలెఁ బేఁట్రవీధులలో షికార్లు కొట్టెను. -

వేసవికాలముపోయి వర్షాకాలము వచ్చెను. పట్టణము చుట్టును మాగాని యగుట చేతఁ బ్రతిసఁ వత్సరమువలెనే యీయేడును దోమలు హెచ్చెను. కురిసిన వాసలు కరిసినట్లే, గ్రామవీధుల వెంట నింకినంత నీరింకి, తక్కినచోట్ల బురదయైపోయెను. రోడ్ల ప్రక్క కాలువలు నీరునిలిచి, తుక్కు పడి, యసహ్యములయ్యెను. పట్టణ మూడ్చువారుధనవంతులు, నధికారులుకల యిండ్లముందు శుభ్రముచేసి, తక్కిన గ్రామమంతము వారి యిష్టము వచ్చినటూస్తరు. రోడ్లన్నియు గుంటలై, పై యిసుక కొట్టుకొనిపోయి, గుర్రములకు లాడములు, మను జలకుఁ బాదరక్షలు నిర్బంధవిధానమైపోయెను. పట్టణములో నావు, బత్తె, ఎద్దు కరవయ్యెను. ఎవనికో యొకనికి గేదెగాని, యావుగాని పాలిచ్చును. నూటికి తొంబది తొమ్మండుగురు పాలు, పెరుఁగులు కొనుటయే. సం ఉశ్వములవంటి మహావృషభములు కల సుబ్బన్న పేఁటలో నేఁడు వృషభములున్నవి, చూచి తీరవలయును. ఱ్ఱుమీద వుండులేని యెద్దులేదు. కడుపులోని యెరుకలు లెక్కపెట్టరాని పశువు లేదు. దూడ బ్రతికియున్న యావులేను. చెన్న పట్టణవు దీవి యెక్కి గడ్డిదూడలు బలిసినవి. బ్రతికియున్న దూపను జూచి కూడ గడ్డిదూప యనుకొనవలసినదే. సీతాదేవి చీరదాక బోయి నంతనే హనుమంతుని తోఁక సరిపోయినట్లు, నెత్తురుబొట్టు తగిలిన దన్నంత వఱకు గోక్షీరములు పిండఁబడుచుండెను. గ్రామమంతయు వాస కాలమున నుసుళ్ళుబలిసి బురదవాససలెత్తి కిచాటైపోయెను. పేఁట ప్రజలకు వానకాలములో జేతి కందుచున్న నీరు ముంచు కొనుట కష్టమైపోయెను. తోడుకొనుట లేకుండ పైనుండి పడు 'వర్షము బిందెలలోఁ బట్టుకొన్న నెంతబాగుగా నుండును! గంగా సది పైనుండి ధారగాఁ గురిసిన సొంత బాగుగా నుండును! భూమిలో నుండి నీరు చేఁదుకొనుట యేనిటి? అందరకును గంగానదిని గ్రిందికి దించుకొనలేక పోయినను నీటికొళాయిలైన బెట్టుకొన్నచో జలము వేసఁగిలో జేదుకొను గాధ, వర్షావేళ ముంచుకొను బాధ తప్పిపోవును. శొళాయిక్రింద బిందె పెట్టుము. అది నిండ ను. కొళాయి క్రిందఁ గూ్చుందుము. దానియంతట నదేస్నా మగును. మనుజునకుఁగల నీ రటులుంచి పట్టణాధి దేవత కొళాయిలు లేకపోవుట నలుగురిలోఁ దనగౌరవము తరువనుకొన్నది. సాటి పట్టణము లంతర్జలవాహినులవలె నీటి గొట్టములతోఁ దళకళలాడి పోవుచున్నవి. తానేమో పేదరాలి వలె సతిధులకు నీరైన నొసఁగ లేక్నునే. పట్టణ మింకొకటి యను కొన్నది. 'అతిధులు వచ్చి యిండ్లమీఁద బడెదరు. వారికి బజారుల లోననే కాళ్ళు గడుగుకొనుటకు, మంచితీర్థమునకు సమకూర్చెదను."

తరువాత శరత్కాలము వచ్చినది. ఆ రెండు నెలలలో చీకటులే రాసెట్లు అఱువది దిసము లొకటియే వెన్నిల యయ్యెను. శరత్పూర్ణి మలు వచ్చెను. వచ్చిన శరత్పూర్ణిమలు నిద్యుద్దీపములవలె వెలుఁగ వచ్చునా? గ్రుడ్డి వెన్నెలలు కాసినవి. నూనె పడినచోఁ గనుపడ వలయును. వెలxఁగనఁగా నట్లుండవలయును. విద్యుద్దీపములున్నచో న ట్లుండును. వానికాంతులు వెన్నెలలను జరిహసించును. చ ద్రుంచే విర్యుద్దీపము. అతనికి 'పవరుహను సూర్యుఁడు. ఆ 'పవరున శాసు' పపళ్ళు పేఁటలో నుండును. సకే, రాత్రులందు గూడనుండవలయును. చంద్రారెడ్డి కార్తిక పూర్ణిమనాఁడు దారివెంటఁ బోవునుండెను, ఆయన చేతియుంగరము జాతి దారిలోఁ బడెను. ఆయన వెదకెను. కనుపించలేదు. ఎవరినో దీపము తెమ్మ నేను. వారు తెచ్చిరి. కనుపించ లేదు. ఒకరు పెట్రోమాక్సులైటు దారి వెంటఁ దీసికొనిపోవుచుండిరి. దాని వెలుఁగున వెనకిరి. ఉంగరము కనిపించెను. మూఁగినవారిలో నొకతఁ డన్నాఁడు: 'ఎట్లయినను విద్యుద్దీపము విద్యుద్దీపమే' యని. చంద్రారెడ్డి మనసున కా మాట వచ్చె.

దేవదాసి సర్వాలంకార శోభితయై దేవాలయమునకుఁ బోయెను. ఆమె వెన్నెలలలో సచంద్రచంద్రమఃకాంతి ప్రదీ ప్తములైన శ్రీలోకములయందు సంచరించుదున్న లక్ష్మీ దేవివలె నుండెను. ఆమె సౌందర్యము పంచభూతమలయందు నిండి పరిభోగించుచున్న విష్ణు దేవునకు విద్యుద్దీపములు లే వనిపించలేదు. చంద్రమః కాంటపూర ములోఁ దెల్లని చీరతో నడుచుచున్న యామె పాలకడలి కెరటము మీఁద నూగుచున్నా క్షీరసాగరకన్యవలె విష్ణువునకుఁ _ దోఁచెను. ఆముదపు దీపముల వెలుఁగుమాత్రమీ యెఱిఁగిన వేణుగోపాలస్వామితీ వెన్నె యులేదు. చీకటియులేదు. ఆయన ప్రత్యఙ్ముఖుఁడై తనలోఁ దానే చూచుకొనును. గుడియే యాయన. ఆయనయే గుడి. ఆ జాతి బొమ్మయు, నా జాతిబొమ్మను వలచిన యీ నాతిబొమ్మయు వెన్నె బలకు సంతోషింతురు, సంతోషించరు; తృప్తిపడెదరు, తృప్తిపడరు. నుబ్బన్న పేఁట ప్రజమాత్రము వెన్నెలలకు సంతోషించలేదు, తృప్తి పడ లేదువృక్షము ఆపద ముండెను. ప్రతి వీధియందు వృక్షములే. వేప చెట్లు, రావి, పర్రి, గానుగ, దిరిసెన, గంగరావి మొదలయిన వృక్షములు ప్రాతయూరందే యున్నవి. తీఁగెలు వేయు సమయము వచ్చినది. ఒక చెట్టు మూలచ్ఛేన మయ్యెను. ఒకవృక్ష మునకుఁ జేతులు తెనెకు. ఒక తిరువు కత్తిపెట్టి సగమునకుఁ దెగ వేయఁబడినట్లయ్యెను. ఒక వస్పతికి గాఢ చ పేటము తగిలెను. మఱియొక దానికి శిశ్ఛేనము చేయఁబడెను. నానానృక్షములు తతో ధావత్సక్షికఁఠా రావనులచేతఁ గూయి పెట్టెను, మూల్గెను, శరణువేఁడెను. నిర్ణయమైన విధి, 'పొండు, పొండు, గుండేటి ఉట్టయడుగున గూళ్ళు కట్టుకొనుఁడు. మీ కింత యున్నత స్థితి యెందు' కనెను. పక్షులు జ్కెలాడించెను. నోళ్ళు తెఱచెను. నీవుపోయి గ్రుడ్లున్న గూఁటిని కజ్జతోఁ దాఁకుము. తల్లి పక్షి వచ్చి నెత్తిమీద ముక్కుతోఁ బొడుచును. కిరాతకుఁడువచ్చి చెట్టు చెట్టెక్కి ప్రతిపసిపిట్టరు తెక్క విఱిచి బుట్టలో వేసికొమ్మమము; తల్లి పక్షులు పిండుకట్టి యాకాశమున మండల పరిభ్రమణము ణము చే ములు గాని వాని నొక్కపక్షి పొడువఁబోదు. ఆ వక్షులకుఁ దెలియును. దగ్గఱకుఁబోనిమా, మన మెడలు కూడ విఱచునని. స్వాశ్రయము వదలి పోవలసినంత దుర్దశ వచ్చినప్పుడు, పోకయుండుటకు వీలులేన ప్పుడు, పోయి తీరవలయునని తెలియని జంతు వే ముండును? చెట్లు సగము కొట్టఁగా మిగిలిన సగములు పక్షులను జూచి 'మా చేతఁ గాదు. మేము కలనాళ్ళలో మీ శాశ్రయ మిచ్చితిమి. ఈదుర్దినము లలో మమ్మేల యాశ్రయించెదరు! మలొక తృణకాష్ఠ జలసమృద్ధిగల దేశమునకుఁ బొం' డని చెప్పెను. మఱికొన్ని వృక్షములను. 'మే 'నున్న చోటినుండి కదలలేము, నిర్ణయుఁడు వచ్చి మమ్ము గొడ్డలిపెట్టి తెగ వేయును. మేము పాఱిపోఁ జాలము, కాదనఁజాలము. చేతియడ్డమైనఁ బెట్టుకొనఁజాలము. మీకేమి! లెక్కలు గల జంతు వులు, వీలైన చోటునకుఁ బొం' డనెను. ఎంతచెప్పినను బోనిపక్ష లను పూచి యొక ముసలి వృక్ష పిన్నిది. 'ఇవి యేవో క్రొత్తదెట్లు వచ్చు మున్నవి. వీనికి శాఖలు లేవు. పండ్లు లేవు. ఫలములు లేవు. తాటిచెట్లకైనఁ బైన మొవ్వు లుండును. వీని కవియు లేవు. ఈవృక్ష

ములు పెరిఁగిన దేశమే నియో! అచ్చట సూక్యుఁ డుదయించునో యునయించఁడో! అవి యింత పెద్దవైన తరువాతఁగూడఁ దెచ్చి పొలివచ్చును గాఁబోల! మనబదు లా వృక్షములే గ్రామమంతయు వెలసినవి. ఈ వృక్షములకు బోదెలే తక్క నితర వృక్షావయవములు లేవు. వాని స్వభావము మనకుఁ దెలియదు. మీకు నామాట విని లేచిపొండు. అవి యొకవేళ శాఖలు వేయునేమో! ట్లుుకునో'! వానిమీఁద మీరు గూర్చుండిన బచ్చిపోదురేమో' అని. జంతువు ల్నటికి నొక్కటియే గుణము. వనమంతయు స వేయుము. సింహ మిగిలిన నాలుగుచెట్లలోనే దాఁగియుండును. పెద్ద పెంకుటిల్లు తగులబడిపోఃమ్ము. అచ్చటనే మనుష్యఁడు చిన్న పాశ వేసికొని యుండును. నిజీకివేయఁబడిన చెట్లన్నియుఁ బోయినను బక్షులు మిగిలిన కొమ్మలను వదలలేక పోయెను. ఆ శాఖ

వేసఁగి వెడలిపోయెరు. వర్షాకాలము వచ్చెను. ప్రతి సంవత్స రము నల్లని మేఘ మొకఁడు పడవటికనుమలలో, వింధ్యగిరులలో, హేవ: వ్పర్వతములలో, బ్రహ్మ దేశ శైలములలో జాగ్రత్తగాఁ దా నే గుట్టకు, నే కొండయంచునకు, నే శిలాకోణమనకు, నే దృష్ట-పరిభాగమునకుఁ దగులకుండఁ దన్నుఁ దాఁ గాపాడుకొనుచు వచ్చి యన్ని మేఘములును దెలుఁగు దేశముమీఁదఁ గురియు చుండఁగాఁదాను తన సావాసగాండ్రతోఁ గలసి సుబ్బన్న పేఁటకు వచ్చి, యచ్చటఁ దన ప్రియవిత్రమైన యొక మహాస్యగ్రోధశిఖర మునఁ గూర్చుండును. అతనితో సంభాషించును. ఆ మొగిలు పేరు కృష్నధి. ఆ చెట్టు పే రాసావటము, ఆదివటము మహాబలశాలి. వచ్చిన మిత్రమును బుకములమీఁదఁ జేతులు వైచి 'యెన్నాళ్ళకు వచ్చితి' వని కదలించి వేయును. పృషన్నిధి యానందబాష్పములు మిత్రునియొశలిం వర్షించును. వృషన్నిధి వెనుకటియేఁడు వచ్చి యావటముఁ గౌఁగిలించుకొని కన్నీరు కార్చి 'మిత్రమా! నీవు వుట్టి నాల్గువందల యేఁడు లైనది. ఇచ్చట గ్రామము కట్టకమునుపు నీ విచ్చటనే యున్నావు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిన్ను మాత్రము దయగానే చూచెను. నే సనాదినైన మేఘను. నాల్గువందల యేండ్ల నుండి మనమైత్రి యవ్యహితముగా సాఁగుచున్నది. ముందుపట వాప్పుడే భయపడను. 'ఇది యేమిరా? అనృతమూ రియైన మిత్రునినోటినుండి యశ్లీలములు వచ్చుర్ను'వని.

అయేఁడు వృష్నధి వచ్చినది. మనసులో నేమో దిగులు గానే యున్నది. వింధ్య పర్వతములలో నొకవేటకాఁడు తన తుపా కితో నొక లేడిని గొట్టెరు. ఆ గుండు కృష్న ధిగుండ దూసికొని సోయెను. అదివఱకు ృన్నధి తుపాకి ట్బె తిని యెఱుఁగదు. హిమ వంతమనం దొక కసూరిడ దానిని గొమ్మతో గీసెరు. గ్రాహ్మ జేశమున సము ద్రప్రాంతముల కొక పొగయోః వృషన్నిధిని గంజ మతో గీతెరు. ఈ యపశకునము లన్నియు సృషన్నిధి యోజించు కొనుమనే వచ్చెను. అతఁడు వచ్చి చివరకుఁ జూచెను.

లేదు. అది సుబ్బన్న పేఁట యగున, కానో యని చుట్టుపట్టనున్న పది పదునొకం గ్రామములు వెదకెను. ఎల్లలన్నియు సరిపోవుచున్నవి. కోట యిచ్చటనే య్నూది. జగదీశ్వరుల యా యము లిచ్చటనే కనఁబడుచున్నబి. అంగో ధర్మారావు, అదిగో గణాచారి, మంగో దేవదాసి, అదిగో పసిరిక! నిరుటికన్న లావై సమీ గుర్తు పట్టవచ్చును. ఇదియే సుబ్బ్న పేఁట. ఆదినటమే? ఆదివట మేక పృష్నధి వసంతయు దుఃఖాశ్రమయ మయ్యెను. కాని పట్టుకొని యాదరించు స్నేహితుఁడు లేదు. ఒక ఒక విద్యుద్దీపకా సంభమ మీఁద శ్రమం దీర్చుకొనుట కొజంగాను. అది య. తనికిఁ జన్న కొజత వేశినట్లుండెను. దైవము రక్షించి యొక ఝంఝా మారుతము పప్తమైన వృనన్ని నెనిఁ దన్నుకొనుచుఁబోయెను. వృష న్నినె పోయి, నీరక్కడిలేని యొక గుట్టపై భాగమునఁ గూలఁబడెను.

అవట మేమైననో వృషన్ని నెయు నదియే యయ్యెను- మంచినీళ్ళు వచ్చుటయో, రాకపోవటయో వీధులలోనున్న నూకులన్ని ము మాత్రము పూర్చబడినవి. గొట్టా వెంట నీరువచ్చు ఇప్పటికి సంవత్సరము పట్టి ది. లెక్కిసపట్టణములలో రెండుమూడేం  దక్కవ పట్టి లేదఁట. రాచరికమునారు సుబ్బన్న సేఁట పురపాలక సంఘమును బ్రశంసించిరి. ప్రశంసాపత్రము చూచిననాఁడు సంఘ సభ్యులలో నొకనికి మొగ మింత యయ్యెను. ఒకనికి బుధములు

పొంగారు. ఒకనికిఁ దా నొక మహాపురుషుఁడ వనిపించెను. ఇంతకును వీటిలో శాయిలు బజామున కొకటి పది వి. వీధి నావు లున్నప్పుడు నీక కనులు తమ కడవలు తాము తెచ్చుకొని చేయు కొనిపోయిరి. నాల్గు కడవలతో రోకెల్లఁ గడచినది. తెల్లవారు పజవఁ బ్రతి యి చుట్టును వందవంద కనవలు. మంచువచ్చిన వారికి ముందు వంటింది. కొండలు కోడికూసినపుడే తమ కుండ కొళాయి క్రిందఁ బెట్టిపోవుదురు. కళాశాల వ్యారు, కాంహోట ోఁ దెల్లవాజకముందే సునారు, మోటారుకార్లవారు, మొగాలు కడిగి, కొళాయిల దురుకు కంగాళి నేరుకు బ్రాహ్మణనిధిలోసను వఱికొన్ని చోట్లను, గొడ్లలో నూకులు వూప్చుకొని లేదు. బాఖలలో నీరు కాల వనీటివయ్య మందును. అందుచేత గ్రామములో సందలును గొళాయి నీకే యెక్కిరి. ఆ నీటికి ధర రిగారు. కొళాయి యింటిలోనికిఁ జెటించు కొనినచో దాని గొంతవ్యయము. తరువాత సూటకు సర్దిపోవు వానిచేతిలో నేదైన బెట్టుటయెని వారిఁజేతి కెక్కువ తగులుట. ప్రతివారము నేంలో నున్న గొట్టములలో నీరు కలిచి యుదునని యొక్కొక్కచోట నాలుగైదానందల బిందెలనీరు ha వెంట నూరకే వదలి పెళ్లిునరు. ఆ నీరు యధ్భేముగా నవరెస వాడుకొన వచ్చునుగదా! అంజినీరూరకే పోయివం అలకు డక్బెవరి వద్దు బుచ్చుకొ లేదు. మీటరువలన నీకుమా పెటుకొని బ్రదుక వలసి వచ్చెను. ఇంటిలోనికిఁగొళాయిలు పెట్టించుకొనిని ధనివండి పని బాగుగనే యున్నది. పేదవారి ౦వెలు వీధి చివరనున్న కొళాయినుట్టు గంటల తరబడి = భం చేయుచుండెను. సభలోఁ దీర్మానము లను చుండెను ఆ తీర్మానములు వైయధి కాకుల చేతులలోఁ బడు. ఆయనకారులు 'మిమ్ము గుఱించి విచారించు చున్నాము' అని. 'ఇప్పుడు వేజే ఖర్చున్నది. మఱి యొకసారి యని' మీ కైకఐల్యి ముండవలయును, నే' ట్ల సమాధా ములు చెప్పుదురు. కొన్ని మట్టికుండ లెక్కువ జోక్యము కలిగించుకొనక దూరమునందే యుండును. యింటికిఁ బోయినను బూర్వము సుబ్బ్న విఁటలో మంచినీరు లే దనుమాటలేదు. ఇప్పుడెవరి యింటికై సఁబోయి మంచితీర్థ పడుకుండ నిండున ప్పటికే మా యస్సు నిండుచున్నది. వెళ్ళు, వెళ్ళు!" అని యుచ్చాటన చేయుదురు.

విద్యద్దీపములు వచ్చినవి. ఇంజనీయరులు పంపులకొకఁడం దీపములఁడు - నెలకైదువంద లైదువందల జీతగాంద్రు. సాలు నకుఁ బన్నెండువేలు. సుబ్బన్న పేఁట నిమ్మనుచుండిరి. ఇదివఱకు దీపములు వెలిఁగించు చాకలివాంద్రు పాతిక మంది తీసి వేయఁబడిరి. వారికి నెలకు పదిరూపాయలు జీతము. సాతీక పదులు రెండువందల యేఁబది. ఇంజనీయరు కీయవలసిన జీతములో సగము సమకూర్చి నట్లయినది. ఆ చాతళ్ళు గుడ్డ లుతుకుటకుఁగూడఁ బనికి రాకపోయిరి. తక్కువజాతివారికి, పేదవారికి సున్నలుచుట్టి, యెక్కువ కులము వారికి, ధనవంతులకు నుద్యోగము లిచ్చిరి. విద్యుద్దీపములు వెలుఁగు చుండెను. చంద్రారెడ్డి యొకనాఁడు దారివెంటఁ బోవుచుండెను. మఱల నతని యంగరము జారిపడెను వెదకెను. కనిపించలేదు. దీపము దీసికొనిరమ్మని యెవరినైన ప్రేమని యడుగును ! లాలుపోసి తెన్చుకొన్న దీపములు దివిటీలవలె వెలుఁగుచుండెను. ఉంగరమేమో కనిపించదాయెను. సుబ్బాన్న పేఁటలోని దీపములేమో యెఱ్ఱమొగము బడెను. డబ్బులో లొభించి తక్కువ వోల్టులు గల బల్బులు తెప్పించిరి. అవి యేమో యెజ్జిగాఁగాలును, ఉంగరము కోసము ఎ. బిల నిటునిటు చూచెను. దీపములు నాని వెంట నేడు దురభిమానము తెచ్చెరో, యుంగరము కొఱకు వెదకున్నుట్టు కనఁబడుటఁ గూడ రెడ్డికి దప్పనిపించెను. వెడ్డి తందారినిఁ దాఁబోయెను. ఎ ఱనాఁ డొక ధనమతుఁడు దారిస్ ఁబోవుచు నుంగరము చూచి తాను దీని కొనిపోయెను. ఆ యుంగరము బీనవాని కొకనికి దొరక రాదా! ప్రతి రోజు ప్రొద్దుసను మన్నంతఁయుఁ బ్రోగుచేసి, చేటలతోఁ జెంగు కొందురు. కన్నంచి ప్రతిగోడ ప్రక్కఁజూచుచుఁ బోవుచుందురు. పాకీ వాండ్రకు దొరిక రాదా! వారికేల దొరకును? దొరకఁదను గీతయే యున్నచో వార ప్లేల పుట్టుదురు! విద్యుద్దీపములు వీధులవెంట ధగధగ లాడినవి. ఇండ్లలో చీకల్లుము సరుకొన్నవి. పురుగులు లక్షలకులక్షలు దీపముల చుట్టుముసరి, మనుజులను దారి వెంటబడవనీయలేదు. నాటక

మలు చూడనీయలేదు. నిశలయందు మనుజుల నన్నె ముతిననీయలేను. ఈ పురుగులు దీపములలోనుండి పుట్టినవా? ఇం=వకుఁ గనిపించ లేదు. ఇప్పుడు దీపముల వెలుఁగునఁ గనిపించునున్నవి కాఁబోల! గవంతు లిండ్లలోనికి దీపములు పెట్టించుకొనిరి. ఆ దీపముల కెంత రాచఠీవి? మేము పేదవాని యిల్లు త్రొక్క సన్నవి. ఇంటిదాక నెందుకు? వాఁడున్న సందులోనికే పోసన్నవి. పేద వానియిల్లు బిక్క మొగము వేసికొని దీపములవంకఁ జూచినది. దీపములు వానివంక నే చూశ మన్నట్లు స్తంభములు చాటుపెట్టుకొన్నవి. వ్యిద్దీపములు ధగధగ మెఱసినవి. పేదల కదువులో భగభగమండినది. పేర్ల చారలు తిండి లేక మలమల మాడుచుండిరి. ఊరికిఁ జివరనున్న యొక్కపాడు పడిన మఠములోఁ బైన గప్పులేని లోన కొకనియిల్లు, గోడల నాను కొని మఱికొందరి యిండ్లు - యిండ్లనగా ప్రొయ్యిలు మాత్రమే. ప్రొయ్యిలనఁగా మూఁదుతాళ్ళు, ఆతాళ్ళున్న చోట నిల్లు అయి ల్లొక్కొక్కప్పుడేదైన గోడ కానుకొనియుండును. వఱియొక ప్పుడు నిరాడంబముగ నుండును. పురపాలక సంఘమనఁగా పురములోనుండి పన్నీయఁగలవారిని బాలించు సంఘము. ఆస్తిగలవారిని బాలించుట యనఁగా, వారి యెద్దఁ బన్ను వసూలు చేసి యందులో ననేక దేవతలకు నైవేద్యములు తీసి, తక్కినవారి కిదుగో యని సుఖము కానిదిసుఖమని చెప్పి చూపించుట. పసివానికి రూసాయ యిమ్ము. వాఁడు నా కది వద్దని కానీ కొఱకేచ్చును. వాఁడు కానీకి పనీపదునొకండు రూపా యలు వచ్చు సనుకొనును. పసివానిని 'తెలివితక్కువ వాఁడ్రా' యనుము. వానికి గోపము వచ్చును. పట్టణ వొన్నది: నేను మీకు సుఖముగా వెలుఁగిచ్చినాను. సుఖముగా నీరిచ్చినాను. ధనమతుఁ డన్నాఁదు: ఛీ! నీవిచ్చిన దేమిటి? నేను డబ్బు పెట్టి తీసికొన్నాను. చాలినంతధనము లేక సుఖ భ్రాంతికలవాఁడన్నాఁడు: ఇనెవఱకు డబ్బు పెట్టి నీరు కొనలేదు. వెలుతుకు గావలెనని దిగులులేదు. పవిత్రమైన

నీరును, బవిత్రమైన జ్యోతిస్సును వెలయాండ్రకన్న కనాశనమైనవి. ఒక గ్రుడ్డివానిని నొక కుంటివాఁడు కఱ్ఱ పుచ్చుకొని తీసికొని పోవుచుండెను. కుంటి: మనయూరిలో విద్యుద్దీపములు వెలిగించిరి. గ్రుడ్డి: అనఁగా సూర్యునియంత వెలుగుండునా? కుంటి: రాతురులందంతకన్న వెలుఁగుంచును. గ్రుడ్డిః పగలు? కుంటి: పగలు దీపము లెందుకు? గ్రుడ్డి: నన్నొక దీపమువద్దకుఁ దీసికొనిపొమ్ము.

కుంటివాడు వానిని దీసికొనిపోయి నాలుగురోడ్లు గలసిన యొక విద్యద్దీరికా స్తంభమునొద్ద నిలుచుండబెట్టెను, గ్రుడ్డివాఁడు 'వెలుతురేది' యనెను. కుంటివాఁడు 'గ్రుడ్డిముండకొడుకువు నీ కేమి కొనఁబడు న నెను. వాఁడు 'నాకు గనిపించ కేమి? కన్న లేశ పోయినఁ గనుఁపించ దేమి! ఈ దీపమువలన నాకుఁ గనుపించు దానిలో నెక్కువ తక్కువలు కలుగుటలేదు. ఇది నిజమైన దీపము కాదుపో' యనెను. అచట సందఱు నవ్విరి. గ్రుడ్డివాఁ డనుకొనెను- “పిచ్చివాఁడను నేనా, నీతా?"

విద్యు తంత్రులకుఁ దగిలి రోజుకు నాలుగైదు పక్షులుచచ్చు చుండెను. ఆ ముసలిచెట్టు చెప్పినమాట నిజమే. ఊరిలో వెలుతురు, వెలుతు రింత మలఁగెనా చీకట్లు; జీవమలు వదలిన శవములవలె నుండెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి