shabd-logo

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023

3 చూడబడింది 3

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి విచారించు చున్నాఁడు." "నా కీ వేదాంతము తెలియుటలేదు." ఉత్పూర్వ భాగము తెలిసినదా?” “ంతసేపు దమయంతి యందువు, కొంత సేపు తార యందువు. నీ యువమే యిష్టము.” “అవతారములు మాఱవా?" మంగమ్మ : నీకుద్యోగమైన తరువాత మఱియుఁ బట్టల బగ్గములు లేకున్నవి. కుమారస్వామి: ఇదిగో చూడుము. ఆడవా రేమన్నను దప్పులేదు. మగవాండ్రు కొంచెమన్నచో నానిమీఁద బడిపోదురు. ఒక్క విషయము చూడుము. రుక్మిణీ దేవి తన యిష్టమైన క్రిష్ణమ్మకుఁ గబురంసినది. అది లోకమున కందఱకు లక్ష్మీ దేవి విష్ణు మూర్తిు బెండ్లాడి నట్లున్నది. భీష్మకుడు, రుక్మి ము నిచ్చెద మన్నారుగదా యని శిశుపాలుఁడామెను వాంఛించెను. శిశుపాలుఁడు జగద్రోహియైనాఁడు. ఇది తత్వము. స్త్రీవా ధించినదా బయటికి బొక్కదు. అది శృంగార రసమ”. ఆమె వ్యాఛిచక పోయినచో రసాభాసము, కావ్యములలో రసాభాసము మాత్రమే; లోకములో! మంగమ్మ: లోకములో నేమిటి? కుమారః ఏమిటని యడుగు చున్నారా? బడి తెపూడ, ఒకొక్కప్పుడు శిరశ్ఛేదనము, ఖూని, స్త్రీ మూలముగా లోక మెంత చెడిపోవు చున్నదనుకున్నారు? హత్యలు, ఖూనీలు జరుగుచున్నవి. మంగమ్మ మఱుమాట లేకుండఁ దిరిగిపోయి నది. కుమారస్వామికిఁ గారణము తెలియలేదు. ఆమె యింటికిఁ బోయి సంతనే వాలి కిచకిచలాడెను. చెంగలరావును బిలిచి 'వాలికిఁ గానీ పోసితివా?' యని యడి గెరు. చెంగల్రావు 'కాఫీ తెచ్చువఱకుఁజల్లారి పోయెను. వాని దొరతనమునకు వాఁడు చల్లారిన కాఫీ త్రాఁగునా?తాను త్రాగ నన్నాడు. నేను కాదని బలవంతముగా నోటిదగ్గఱ

పెట్టిన్. ఇదిగో ఎన్నొదలంతయు గీటి, నెత్తుకు కండలు చేసినాఁడు. పండ్లికిలించినాఁడు. ఇట్లయినచో నీ కసలు కాయే లేదని నేను మాని వేసితిని' అనాను. మంగమ్మ 'నాయనకనా! ఆ కాఫీ కొంచెము వెచ్చగిలఁ పెట్టి యిమ్మా' అని లోనికి బోయెను పోయి పరుండి దీర్ఘా లోచనము- ప్రారంభము చేసెను. స్వామి తన్నా విషయమన సూటిపోటి మాటలుఁడు. కాని యీమాట తిన్న వచ్చి చెట్లు తాకినది? ఇతని మాటయే ! చాలమంది వక్రోక్తులు లెన్ను మయము చేయుమన్నవి. తాను లజ్జాభిమానములు వదిలిపెట్టినది; ఏ మాటకున, దేనికి రోమము పడరాదు. పడి చేయనది యేమి? తానన్నటికిఁ దెగించెను. లేకపోయినఁ దానా యూరిలోనే నాటక ములో వేషములుఁడ వేయునా! జీవితమలో దిప్పనునది యొక సారి చేయుము? చివరిదాత దాని కర్మమంతే. పాపమ జోస్యులు నన్నెంత ప్రేమించెరు? అతఁడు సుందరుఁడు. నేను సౌందర్యవతిని. తనకు నేను దొరికినందుల కతని సంతోపము భూమి పట్టినది కాదు- రామేశ్వరము నాకు జేసిన యన్యాయమునకుఁ దగిన ప్రతిక్రియయే తాను రిపెను. తాను జోస్యులకుఁ జేసిన యన్యాయమైన కేమి ప్రాప్తియో? ఏమి ప్రాస్తియన్నది. అువనె డెబ్బది - ల యాస్తితోఁ దాను మహారాణివలె నున్నది. కాసాపేటలో పెద్దమేడ. దాని మీద సలవ:రూక లద్దెవచ్చున్నుది. సినిమా 'యెంత చెడినను నెలకు వేయి మిగులు చున్నది. నాటకము డిన పుⒸమూడువందలు, నాల్గువందలు గిట్టచున్నవి. హాలున డ్డాయని వందరూపాయలు. లైట్లకే పాలిక. రెండువందలు పైనస మర్చి ర్చీలకు, వందం రూపా యన్నరకు సవియొక పదేనురూకలు. తనకు నూటపదాన్లు. ఓట్ల పేక యాడినపుడు దీపపు ఖర్చు, పేకలుకొన్న డబ్బా, యింటిఅద్దె-ఈ రీతిగా ధన మెంతిని వచ్చిచ్నూది. లిన కేమి? సుఖమ కాశ? ఎప్పుడో దైశము తలను చినకఁబోడుచును. మంగమ్మ పెట్టెతీసి యందులో జోస్యల ఛాయాపట మొకఁదుండగా నది బల్లమీఁద చెట్టెను. దొడ్డిలో, కిఁ బోయి పారిజాతపుఁ బూలు కోసి తెచ్చి, సన్నని دلو

దండ గ్రుచ్చి యా పటమున కలంకరించెను.

సాయంకాలముఁ గుమారస్వామి వచ్చారు. పశ్చి వాని గన్నలతోఁ నోటితో బెవరించెను. వాలి పట్టిసం స్తంభిమానిండి లాగునుకుఁ గాళ్ళమీఁద నెగురుతుఁ బండిక్ లించుమఁ గిలికిద లాడెను, కుమారస్వామి సన్నటి గడ్డిపజిక యొకఁడు పుచ్చుకొని, రామాయణ, తాకా ప్రతినాయకుని గొటఁబోయెకు. నాకు సులు తిరిగి, గిలగిలలాడి, పాఱిపోయి, కుప్పించి, యె' సి గ్గోడ లోపలినుండి మంగమ్మ 'యెనరడి?' యని చు బయటికివచ్చెను. వచ్చి కుమారస్వామిని జూచునునే 'రోజురోజుకు వితీ పిల్లవాడవైపో వు చున్నాఁడవ! ఏ తిలకుమా సినివాఁడయ్యా నీ కుద్యోగ మిచ్చింది! యనెను. కుమా5: ఊనందఱికి నాయుద్యగవు సంగతియే పెట్టింది. 'దరిద్రుఁడు తలగడిగిన పఃగండ్ల వాని' యస్, రాకరాక నా కొక యుర్యోగము వచ్చినది, దానిని జేనగొట్టట యెట్టాయని యూరి లోని సుప్పనాతు లందఱురు విచారించుచున్నారు. మంగ: ఉద్యో గము లేకపోయిన బ్రతుక లేవా? కుమార: 501 బ్రతుకోట యెట్లు 1 అత్తగారి పని అయిపోయినది, అప్పున కాసికి సరిపోయినది. మిగిలిన యాస్తి యేమియు లేదు. ఇల్లురు, బనియెఃరమును గూఁతుకు పేర నున్నవి. అది నా కెందుకు? మా బావ జఁది పేర వ్రాసెనను. నాకు దిండి కేది? ఈ యుద్యోగము నిల్చరరు సమ్మకము నాకు లేదు. మంగమ్మ : ఎందుచేం? కుమార: ఎందు చెలానా! ధర్మారావు గారివద్దఁబదువుకొన్న దోపముచేత మంగమ్మ: నీవుకూడ నుపన్యా సములు దంచుచుంటివా యేమి కుమార: ఆవు చేనిలో మేసినఁ దూరి గట్టున మేయునా? సరే కాని, నేఁడు మనో వారులకుఁ గోపని వచ్చిన బేమి? మంగమ్మ: వారికి గాఢీ చల్లారినదంట. వారు ప్రత్యక్షముగా నోడదిగి వారము రోజులై నదాయెను జెడ్ టీ లేదు. చల్లారిపోయినది. కుమారస్వామి వాలి గొలుసూవఁదీసి లోనికిఁ దీసికొనిపోయెను. పిల్ల లుకొట్టవిచ్చినవుడు పాములవాండ్రకోత్రిపాము లదాని వెనుకకు వెనుక కుఁబోయినట్లు వాలి మంగమ్మ చాటుకుఁబోయెను. కుమార : ఈ వెధవకు నేను బాబుసని తెలియకు. నన్ను జూచిన భయపడునేమి! మంగమ్మ: ఔనౌను. నీవు సవతితఁడ్రివి కాదూ? కుమార : నేఁటికాలమున సవశితల్లు లెక్కువ. పురాణకాలమునలోనికిఁబోయి స్టౌవెలిగించి శాఫీకాంచెను. కాఫీ కాంచుచుండఁగా వాలి పోయి ప్రక్కఁర్చుండెను. కుమారస్వామి 'వెధవా! పో! త్రేతా యగవు ముండకొడుకువి నీకుఁగాఫీ యెందుకు?' అనిను. వాలి 'రామాయణము"" వాల్మీకి వ్రాయలేసుగాని, పరిశోధన చేపించో నా విషయమును దేలను. లకలో టీ ప్లాంటేషన్సు పూర్వముండె డివి. లేకపోయిన రాక్షసులెందుకున్నారు?' అన్నట్లు కిచకలాడి కమారస్వామి నఁటుని కూర్చుండెను. చెంగల్రావు వచ్చెను. క్షమార్: ఏమాయి! మూడవ అoతారలు ! ఈ వాలని గొంచెమన తలకు దీయుము. ఏడవ యవతారమ సకు మూఁడవ యవతారము పకు సంబంధము కలిపెనను.

వాలి కుమారస్వామిని వదలలేదు. కాఫీ యెనది. మంగమ్మను 'కాఫీ యైనది, లోనికిఁ దయచేయఁ' అని కుమారస్వామి పిలిచెను. ఇరువురుకు గాత్రాకుకుండిరి. వాణి భాగము వాలి కోప్చరి. వాలి చరచర త్రాగి వేసి మంగమ్మ కాఫీకై యెగఁబడెను, కుమార: వీల ఉన్నింటికి నింతే. సుగ్రీవని భార్యకై యెగఁబడెను. ఇప్పుడు మీ శాకై యెగఁబడుచున్నాడు. ముగమ్మ : రుమ వానిదైన తరు వాత నామె కాఫీ ఁద్ర మాత్రము వాని కధికారమ లేదా? కుమారః అవునుగాని, యా బ్లమీఁది ఫోటో ఫెవరిది? మంగమ్మ : నీవు కాఫీ చాల చక్కఁగాఁ గాంచెనపు. కులూ : నేను కాఫీ కాంచుటకు, మీరు నాటకము లాడుటకు. మంగః నేఁడప్పుడే పాఠశా యెనదా? కుమా: మా ఈట్సచుసకు బదులు మీవైను ప్రిన్సిపాలై తిరి కాదు, వాఁడేదో పాపము, పని యున్నప్పుడే రమ్మనుచున్నాఁడు. అందు శనియే యాఁడువాఁడ్ర కధికార మీయరాదన్నారు. ట్రెయినింగు స్కూలు సద్యక్షురాలు చూడలేదా? ఉపాధ్యాయుల ప్రాణములు కొఱికి తినుడ్ను మంగమ్మ : ఆమె బ్రహ్మచారిణి యఁట కదా? కుమార: అస్ఖలిత శబ్దము వదలితి మి? అది యట్టె పెట్టు కొన్నారు కాబోలు! మంగమ్మ: ఇకఁ జాలులే! నెళ్ళు. కుమార: ఆ బొమ్మ యెవరివి? మంగ: రేపు చెప్పెనను. కుమారః రేపు గురువు కర్కాటము లోనికి వచ్చునా? మంగ: ఆయన పేరు 'జోస్యులు'. కుమారస్వామి 'ఓహో!' యనెను.శరదృతువు వచ్చి వర్షము మొలిపించిన పచ్చిగడ్డి కన్నెలకులదలలోఁ బూవులు పుట్టెను కళాశాలలో వివేకానందస్వామి వ్రాసిన'పూర్వ పాశ్చాత్యము' లన్న గ్రంథముపాఠము చెప్పుఁ గుమారస్వామి పాశ్చాత్య నాగరికతాపద్ధతులు, వివేకానందస్వామి గ్రంథమునందుఁ దిరస్కరించిన వానిని, విస్తరించివ్యాఖ్యానము చేయు మ౦డెను.క్రైస్తవ విద్యార్థులందరును, దా మందఱము దొరల మనుకొనుచుందురు. వారికి హిందూదేశమునం దభిమాన ముండదు. వారియభిమానమలు హూణదేశము - పాశ్చాత్య నాగరకత - వానియందేయుండును. అందుచే వారి కందఱికిఁ గోపమువచ్చి వారు క్లాసులోనుండి లేచిపోయిరి. కుమారస్వామి యుపాధ్యాయుఁడుగా వచ్చినయైను నెలల నుండియుఁబాశ్చాత్య బద్ధతులను నిత్యము విమర్శించుటయే యతని పని. భారతీయ మార్గములను సమర్థించుట యతనిపని. క్రైస్తవమతమ నేమియు ననఁదు. 'ఆ మతమును గుఱించి మీయప్రాయ మే'మని విద్యార్థు లడుగుదురు. అతఁడు 'నా కా సంగతి.

తెలియ'దనును. కాని యతఁడు క్రైస్తవమతమును నిందించుచుండెనని క్రైస్తవవిద్యార్థులు పోయి ఈటముతోఁ జెప్పిరి. కుమారస్వామి“పాఠము చెప్పుమండఁగా, క్రైస్తవ విద్యర్థులందఱుకు గది వపిలిపోయి' రని ఈట్సనుతోఁ జెప్పెను. అతఁడు విషయమంతయు దెలిసికొని 'వారి మతమునకు వ్యతిరేకముగా నున్నప్పుడు వారు లేచిపోవుటయుక్తమే' యనెను. కుమారస్వామి మనసులో నేనుకొనెను. అవునుయుక్తమే. మా మతమునకు వ్యతిరేకముగా నున్న మీ చదువుచదువుట, మీ కళాశాలలోఁ జేరుట మాకును యుక్తమే. ఔను, వారిదేమి తప్పున్నది? వారు కాలేజీ కొనినదే మతవ్యాప్తి చేయుటకు.మే మందఱమును భారతీయులము: • మాకు ఉద్యోగములు కావలయునుగనుక చదువుకొఱకు వచ్చితిమి. మాలో హిందువుఁ డెవఁడు? మేముధరించు దుస్తులన్నియుఁ బాశ్చాత్యములు. మా భావము లన్నియుబాశ్చాత్యములు. అందఱము వారివలెనేయైనాము.మాకు దురభిమాన మెందుకు? విశ్వవిద్యాలయము ప్రిన్సిపాలు చెప్పిన మాటమీఁద నిర్ణయించును. మేము పొట్ట చేతితోఁ బుచ్చుకొని వచ్చినశబ్దార్థము, తదర్ధము సరిగా నిర్ణయించినచోఁ దికమక లుండవు. హూణభాషలో విస్పష్టమైన యర్థముకల శబ్దములు పరమార్థవిషయ మును బోధించునవి లేవు. శబ్దవ్యుత్పత్తికిఁ బ్రయోగము నందలి దాని యర్థమునకుఁ బొసఁగదు. కుమారః సరియే, మనక నేక దై వము లుండిరికదా ! ఇంతమంది దై సములకుఁ బొసకుటయెట్లు? వీరిని సమ సించుట యెల్లు! ధర్మా : నీ కీ మాత్రము తెలియదా? కుమార : మీరు నాకుఁ జెప్పినది తెలుఁగు. ఈ సంగతు లెప్పుడై సఁ జెప్పి తిరా? ధర్మా : నీ విప్పుడేకదా నన్నడుగుచుంటివి? నీకు సర్వ వేళల మంగమ్మ కొలువుతోనే సరిపోయెను. కుమార : మంగమ్మగారు పూర్వ మా పాపము చేసిన మాట నిజమేమో! కాని, యిప్పు డామె చాల మంచిదండీ! ఆమె ప్రతి ఏకాదశి యుపవాసముండును, మడి కట్టుకొనికాని భోజనము చేయదు. యాచకుసకు లేదని యామె నోట రాదు. ధర్మా : యాచకు లెవరైన వత్తురా యేమి ? కుమార: ఇప్పుడు కుండలులే వచ్చుచుండిరి. ధర్మా: అనఁగా? కుమార : కుండలి యనఁగాఁ బామొక్కటే కాదుకదా! కుండల ములు ధరించిన బ్రాహ్మణులు కూడను. ఆమె నిత్యము స్నానము చేసి జపము చేసికొనినగాని భోజనము చేయదు. ధర్మా: గూడెములోఁ గ్రతువు చేసినట్లున్నది. కుమా : మీరు గాంధీగారి యంత్య మోద్యమము కొప్పుకొన రేమి? మీకు చాల పూర్వాచార పరాయ ణులు. పంచముల సంగతి యొప్పుకొనిక పోవుట బాగుగా లేదు. ధరాః నేనే మొప్పుకొనలేను? వాండ్రందఱును గూడెములలోఁ గుడి సెలలో

బ్రతుకుమండఁగా దేశోద్ధారకులను వారి కిండ్లు కట్టిపెట్ట వద్దంటినా?

వారి వీధులు, నిండ్లు పరిశుభ్రముగా నుండునట్లు చేయవలదంటినా ?

వారికి నూతులు, బావులు త్రవ్వించ పెట్టు దాత యుండెనేని వలదం

టినా? ప్రతిఙ్ఞనము స్నానము, శుభ్రమైన వస్త్రములు తాల్చుట,

కూటి కమర్చి పెట్టుట – ఇవి వారికి వలదన లేదు. మొదట నివి సమ

కూర్చి పెట్టము. ఎవఁడును దానికి దమ్మిట చేఁపఁడు. దేవాలయముల

లోనికి వారిని రానిత్తు మందురు. వ్యయము లేని పని గదా !

ఊరిమీఁద నూరు పడినను గరణము మీఁదఁ గాసుపడదు. చెడిన

దేవాలయములోని దేవుఁడు చెడుఁగాక, మనకేమి కుమార! దేవా లయములోని దేవుఁ డెందుకు జెదును? ధర్మా: నాది వాదన కాదం దువుగాని యొకమాట యడిగెదను. పరపుకుష సంగమమువలన భార్యను బరిత్యజించుట యెందులకు? ఆమె యేరీతిగా సపవిత్ర యైనది? దానికి సమాధానము నీ మనస్సులో, నీ తత్వములోనున్నది. అట్లే యప్రత్యక్ష విషయములనుగూర్చి ప్రశ్నించరాను. స్థితికముగ సంగీకరించ అవియధా కుమార్: దేవాలయములలోని పూజారులు, బ్రాహ్మణులు, వీరి కున్న యెక్కువ గుణములేమి, పంచ ముల కున్న తక్కువ గుణము లేమి?

ధర్మా: ఆ ప్రశ్న మఱల వర్ణమునుగూర్చి వచ్చిన ప్రశ్న. వర్ణము కల్పితమా, సహజమా యని. పశువులం దావులు, బర్రెలు, మేకలవలె బ్రాహ్మణులు, తదితర వర్ణములవారు భిన్నమైన వర్ణముల నారా యను ప్రశ్న ఈ ప్రశ్న వెనుక నొక యర్థమున్నది. ఆవు చుఱుకైన జంతువు. బర్రె మందమైనజంతువు. మోటారు పోవుచుం డఁగాబర్రెలగుంపుమాడు, చచ్చిననుగదలదు. సూక్ష్మముగాయోజిం చుము. దాని ప్రకృతిలోని యీ మాంద్యము దాని రక్తమందున్నది, ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. గుణమును బట్టియే ద్రవ్యము వచ్చినది. వానికి రెంటికి నవినాభావసంబంధ మున్నది. బ్రాహ్మణునిఁ జూచినంతనే బ్రాహ్మణుఁడని తెలియుచున్నది. తునివై వుండ త్రియులను జూడుము, వెంటనే క్షత్రియుఁడని తెలియును. వారు ధరించునుస్తుల వలన, తక్కి లక్షణములవలన గ్రహింతుమందు వేని నదికాదు. ఇప్పుడు సర్వజనులకు నొకటియే దుస్తులైపోయినవి, కాని భేదము కనిపించుట లేదా? ఆ భేదము కొన్ని చోట్ల లేదు. క్రైస్తవుఁడు క్రైస్తవునివలెం గనిపించుచున్నాఁడు, అది భేదమే, అది వర్ణమే కాదని యెవ్వఁడు నఁడు తెలిసిన వాఁడు. అందఱ మొక్కటియను సిద్ధాంతము బశువు అన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది. ఆవుపేఁడతో నిల్ల లుకు కొందువు. గేదెపేడ గజ్జికి వేసి కట్టెదవు. గోవు పంచితముగోడ తఁ జల్లుము. వృశ్చికాదులు నశించుట ప్రత్యక్షమైన విషయము. బర్రె కీ గౌరవములేదు. ఈ భేదము ప్రత్యక్షమే. దాని తత్వజ్ఞానము సూక్ష్మదర్శికే తెలియను. అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవికుమార: ముఖ లక్షణములు; ఉనికి తీలు, దుస్తులు, నడక తీఱు వీని యందు భేదము లుండవచ్చును. అది ప్రధానివిషయమున భేద మెట్టి గును? ధర్మా: ప్రధాన విషయ మనఁగా? కుమార: అందఱమును మనుష్యుల ఎగుటలో! ధర్మా: అందజమును వ నుష్యులము కాదని మే మనలేదు. కుమార, అనికి పోయినచో భేదము లేదు. ధర్మా: భేదములు విడిగా చూపించుచుంటిమి కదా! కుమార : నే సనుపదీ మీకు సరిగా గ్రహించలేదు. ధర్మా: నీకు బ్రశ్న వేయుట చేతఁ గాలేదు. నీ ప్రశ్నయిఙ: ఆత్మలో భేవి మేమున్నాదని. కూమార అవును. ఆత్మలో భేద మేమున్నది? ధర్మా: ఆత్మలో భేదములేదు, జీవునిలో భేదమున్నది. జలము సర్వసాగం మహాందినదతటాక కుల్యా ప్వలముల యందున్న దంతయనొక్కటియే. దానియుందున్న ద్రవత్వి గుణము, తన్జలస్వరూపము సామాన్య లక్షణములు. వాని యన్నిం టికిని భేరము లెలయున్నవి? ఉపాధి నాశ్రయించి యున్నవి. ఉపాధి గతి భ్రాంతి చేత జలమే నాగరమగుచున్నది. జలమే చిన్న పడి యయు నగుచు-్నది. ఉపాధిగత మగుట చేత వాని శక్తులు'ను మాలు చున్నవి. మహాదిలో కృష్ణలో నేక పట్టణ మాలిన్యములు కడుగఁ బడుచున్నవి. సాగరసంగమమువద్దఁూడ మాలిన్యశం లేదు. లెటాక ముని పై రేవున పశువులు పడి చోగిందిర పానీయముకాదు. మాచితివా? భేదము కల్పించిన దెవరు? బలమే తాను తనయున్న భ్ని ప్రదేశవ ల నాశ్రయించి భేదము తెచ్చుకొన్నది. అట్లే యాత్మము భిన్నో సాధిగతమై, భిన్న'్వ తెచ్చుకొన్నది. తదుపాధి గతగుణవోష సంక్రాంతి చేతి జీవఁడుభ్నుఁ డగుచున్నాఁడు. కమారః నర నబాక నాగరా భేదము దృ్యమాని ఎ। గుచున్నది. మానవుల యందలి భేవములు దృశ్యమానమగుట లేదు. ధర్మా: ఎందుకు లేదు? వివేకవంతుఁడు, చదువుకొనినవాఁడు సర్వాధికారము చేయు చున్నాఁడు. అవివేకి, చదువుకొననివాఁడు పాలింపఁబడు చున్నాడు. ఆ యధకారిలో నెన్న్్న భేదములు! ఈ పాలింపఁబడు వారి యం దీన్ని భేదములు! కుమార: ఇవి యన్నియు మనఃవ్యకల్పితములు. ధర్మా: పొఱపాటచటనే యన్నది. ఉపాధి యాదృచ్ఛికమా, నియతమా ? నీవలె వాదించువారు యాదృచ్ఛిక మందురు. నేనునియతమందును.గుణాకారములు గలవాఁడు భగవంతుఁడు. ధర్మా: దీనినే మహా భాష్యమున శబ్దార్థ నిర్ణయము చేయుటకుఁ ఁ బతింజలులు చెప్పిరి. కూటస్థములు, అవిచాలులైన వస్తువులలో ననుస్యూతమయిన ప్రమ శబ్దార్థమని. విశిష్టాద్వైతుల సిద్ధాంతముకూడఁ గొంతవఱకు నిదియే కాని ద్రవ్యగుణాకారమలు నశించును. ఇవిదస్యములా? జసకములా? జనక మైన దార్థ మొక్కటే యుండవలయును. దేవుఁడొక్కఁడే యను చున్నావుకదా! అందుచేఁ బ్రధానమైన దొక్కఁడెవస్తువు. అది ద్రవ్య గుణాదులు కాదు. ద్రవ్యగుణానుల శంత పరమోచ్చవైభవము లేదు గనుక. అది ద్రవ్యగుణాడు భిన్నమైన వస్తువైయుండవలయును. "దేవుఁడు కాదు. దానినే మనవారు బ్రహ్మ మనిరి. ఈతత్వ మెవరికి? దేవుఁడు దేవుఁడని చంకలు కొట్టుకొనువారికి జిజ్ఞాసలేను. మతము లేదు. వారు వీరి సభినయింతురు.

కుమారస్వామి ప్రొద్దుగ్రుంకి యింటికిఁ బోయెను. చిన్న ధర్మారావు రెండెండ్లవాఁడు. తండ్రి యింటికిఁ బోయినంతనే యానాఁడు తండ్రివద్దకు వచ్చెను. కుమారస్వామి కొడుకునుబట్టించు కొనఁడు. అది శ్యామలకుఁ గోపము మిూఁద్రికురికిన కుమారుని కుమారస్వామి 'ఓహో! ఈనాఁ డేదో క్రొత్తయున్నది' యనెను. పిల్ల వానినిఁ దీసికొన్నాఁడు కాదు. శ్యామల: అంత యిష్టము లేనిది పిల్లలను గనుట యెందులకు? కుమార : నీవు దొంగతనము చేసి నామీఁదఁ బెట్టుచున్నా వే! అని సవ్వను. శ్యామలయు నవ్వెను. ఆసవ్వలోఁ గుమారుని దీనికొనక తప్పినది కాదు. కుమార: నెడు మంగమ్మగారు వచ్చినదా? శ్యామల: మీరు వచ్చిన దెచ్చటినుండి? కుమార: మాస్టరుగా రింటికి వెళ్ళినాను. శ్యామల : ఎప్పుడో దేవుని కల్యాణోత్సవ మఁటఁగదా! కుమా: ఇంక నై దారు నెల లున్నది. నీ కెవరు చెప్పిరి? శ్యామల: మంగమ్మగారు చెప్పినది. ఆమెయిందాఁ కటినుండి యిచటనే యున్నది. కుమార : ఆమెకుఁ గల్యాణము మాట యేమి పట్టినది? శ్యామల: కల్యాణమంతయి నామె మీఁదు గానే పోవునట్లున్నది. కుమార : ఏమిటి కథ? శ్యామల : ఆమె యానాటికి స్వామికి నెన్ని యో చేయునఁట. పది పదునొకండు

వేలు వ్యయపెట్టి స్వామికిఁ దన యిష్టమువచ్చినట్లు చేయునఁట! కుమార్: జమీందారుగారు ధర్మకర్తయా, యీమమా? వారీమిను జేయ నీయరు. శ్యామల : అబ్బాయికి నిద్రవచ్చునున్న ట్లున్నది. ఇటు తెండు.

మఱునాఁడు కుమారస్వామి మంగమ్మ యింటికిఁ బోయెరు వాటికిఁ జొక్కా తొడిగిరి. చిన్న దొరటోపీ పెట్టిరి. కుమారస్వామి మంగమ్మతో 'అన్నియు బాగుగనే యున్నవి కాని వాలికి నెక కట్టలే దెమి?' అని ప్రక్క నేనో గుడ్డపీలిక యుంగా, దానిని వాని మెడకుఁ బిగించెను. వంగమ్మ 'అనె చచ్చిపోవు సయ్యా!' అనెను. కుమారస్వామి 'చచ్చిపోయినచో దీని ఫోటోకూడ బల్ల బూఁదఁబెట్టు కొనవచ్చుచు' అనెను. మంగమ్మ 'నీవు మా యింటికి రావదన్న రాకుండ మానవు. వచ్చినచోనీ నోరూరకుంశము. కుమారః లక్షాభిమానములు వదలిన తరువాత నేమి యన్నను మనసునకఁ గప్ప ముగా నుండదు. మనస్సు లజ్జాభిమానములను వదలునది రెండు విధ ములుగా—ఒకటి మనస్సును పరిపక్వము చేసికొని యోస లగుట వలన; రెండవది మనస్సును మహాకల షికము చేసికొని, యొకదానిని గుఱించి యూహించినందువలన, లాభము లేనంత వ్యసనము పెంచు కొనుట వలస. మనస్సును బాసమునందు బహుధా నిమగ్నము చేసినచోఁ జేసి చేసి యెంత దూరము చేయును? అప్పటికి ఛీ! యని యొక మొండివైరాగ్య ముదయించును. ఇప్పటి యీ కేషన్జీనుతము మొదలైన మతములవారి సిద్ధాంత మిదియే ప్రేమయే భగవంతుఁ డందురు. సర్వభూతము లయందును దయ యుండవలయు నందురు. తనయందు వలెనే సర్వభూతములయందును దయగలవాఁ డేని వానికి స్వార్ధ మేమున్నది? అన్ని భూతములయందు సమాసత కలుగుటయే మోక్షము. అది యింద్రియములను నియమించి చేయు మన్నారు మన పూర్వులు. ఇంద్రియములకుఁ బ్రవృత్తి కల్పించి చేయు మను చున్నా 8 నూతనులు. నియమించుట నిశ్చయమైన మార్గము బహుభా ప్రవృత్తి కలిగించుకొనుట యెచ్చటనో ఫలవంతి మగును. మంగమ్మ: ఎచ్చట? కుమార: (చేయిమంగమ్మవైపునకుఁ జూపించి) ఇచ్చట. ఎ కది యిష్టము లేనిచో (వాలి వైపునకుఁజూనించి) ఇచ్చట.కాదా! కుమార: మఱచిపోయినాను. మంగ: కా దేవో యెత్తు వేయు చున్నావు. కుమార: ఎత్తుకాదు, పల్లమే. మంగ: దీనిని సాహెజె వడో యాడించుచుఁ దీని తల్లితోపాటు తెచ్చినఁట. తల్లికి విద్య వచ్చును. ఇ3 దాని వెంట వెంటనే తిరుగుచుండెుఁట. చెంగలరావు దీనికి ఁ దల్లికిఁ గొంచెము దూరముగాఁ బోనిచ్చి, దీని కేనో ముందు పెట్టెను. ఆ మందుతిన్న కోతులు, మృగములును బెట్టినవాని వెంట వచ్చునంట. కొంత సే పైన తకువాత సాహెబు చూచుకొనఁగాఁ బిల్ల నిపించలేదు. ఇది బెదవాసలో జరిగిన పని. చెంగలరావు దీనిని దెచ్చెను. కుమార: మఱి దీనికి జెంగలరావు నందు కన్న నీ య౦ దెక్కవ ప్రేమయే ! మంగ: ఆ మందు మత్తు నాల్గురోజు లుండును. కుమార: చెంగలరావు కోఁతి నెందుకు తెచ్చినట్టు? మంగ: ఊర కయే కుమారః పాపము! దాని తల్లి యెత యేడ్చు మున్నదో ! నిర్దయులు తమకు లభించుటయే చూచుకొందురుగాని, యావస్తువో, మనిషియో నష్ట మైనందువలనఁ గలవారి కెంత దుఃఖము పుట్టునో యోచించరు. ఇది కనబడక పోవుటవలన తల్లి కోఁతి చనిపోయి యుండవచ్చును. మంగ: నీ మనస్సు చిత్రమైనది. ఉండి యుండి యట్లు స్వక్షవీధులకుఁ బోవు నేమి? కుమార: నేను చెప్పినది తెలిసి నదా! మంగ: నీవు నన్ను నిందించుటలేదు. ఇది చెంగలరావు చేసిన తప్పు. కుమారః కోతి చెడిపోయినది. మంగమ్మ: ఇద్దఱ మొక్కసారియే బాగుపడెదములే! కుమార: నే సంత యర్థ మనుకొనలేదు. మంగ: నీకను గొంత పుణ్యముండకపోదు. కుమా: పుణ్య మనాకుము; ఫల మనుము. మంగ: అవును. మీరిం కను బాగుపడి బట్ట కట్టవలసినవాఁడు.

సెలవులై పోయి మఱిఁ బాఠశాలలు తెలఱచిరి. కుమారస్వామి యొక గ్రంథము పాఠము చెప్పుదు: డెరు ఆ పుస్తకమునం దౌచి é్యము లేదు, గుణములు లేవు; శబ్దగతార్ధగత వాక్యగతదోషములు సమృద్ధిగా నున్నవి. ఆతఁడు విసుగుపుట్టి పుస్తక మచటఁ బెట్టి విద్యా ర్థుల కుపదేశించెను. 'ఎవఁడో యొక గ్రంథము వ్రాయును. వాఁడు పండితుఁడు కూడ వైయుండవచ్చును. మహాకవి కొక్కనికే

శ్యాము తెలియును. థము తగులఁ బ్బెవలయును. పాఠ్య గ్రంథములు నిర్ణయింమవారి క్రయించినచో నెట్టి గ్రంధ జయింనులా ్యగ్రంథముగా నిర్ణయింపఁ ఆడును. ఆ సభవారు పుస్తకములే చదువరు. ఇది ఫలానా శాస్త్రి గారు వ్రాసిరి. ఆయన చాల మందినాఁడు. ఏదో పది డబ్బులు కచ్చులు. వాడు సంతోషించనని వు స'ములు వేయుదురు. ఇది భర్త ముకన్నఁ గనాకష్టమయిపోయినది. తిప్పులున్నవనుట తప్పు. అస లిన్ని పుస్తకము లెందుకు? అటు సంవత్సరములు మీ రందరు మాలు ఫైనలు దాఁ దెలుఁగు చవితికి. తరువాత నాలుగేండ్లు చదువునుకు. ఇప్పటికిని ఉత్తునకు సంధ నిత్యమనఁగాఁ దెలియదు. 'బల జాతాయత నేత్ర' యన్నచో :ర్థము తెలియదు: మొన్న నీ పెద్ద మనిసి లేచి కీచకవన పాఠము చెప్పుమంపఁగాఁ బాండవులు విరాట గరములో నెందు కున్నారని యడిగారు. పది పుస్తకములు చదువు దీని మీ మొకాఁ గొట్టుటయేకాని మీకుఁ జరువు వచ్చునున్నదా లేదా యను విచారణ లేదు. ప్రతివాఁడును పరీక్ష యగుమన్నాఁడు. క్రొత్తపద్య మిచ్చి యర్థము చెప్పు మీదఁగా నెవఁడును జెప్పలేఁడు. వుండరీకమసఁగా వ్యుత్పత్తి యేమి!శికి సైరంధ్రికి వ్యుత్పత్తి యేమిటి? -ఇవి ప్రశ్నలు. ఇంకఁ దెలుఁగు పరీక్షా, త్రిములలోఁ బార్య గ్రంథములు మాఱుట తప్ప స్కూల ఫైన లుకు యఫ్. ఏ కు, బి.ఏ.కుల బ్రశ్నలన్నియు నొక మోస్తరు. వ్యాకరణ విషేషములు ఎఫ్.ఏ.కు నవియే, ఎమ్. ఏ. కు నవియే. తాను పరీక్షా:త్ర మిచ్చువాఁడు తెలివిగా నీయవలయుని ప్రయ్నంచుటయే కానియా. తరగతి విద్యార్థుల కెంతవఱ కీయ వలెనన్న విచారణ లేదు. ఇంగ్లి షలో వ్యత్పత్తులు ఎం. ఏ. కడుగుకురు. స్పెషల్ యింగ్లీషువారి నడుగుదు రేమో! తెలుఁగులో ఫోర్తు ఫారము దగ్గఱనుండి యడుగు దురు. ఈ తెలుఁగు వ్యాకరణము గరిగా వచ్చినవారు మనయుపన్యా సకులలో బండితులలో నెవరైనఁ గలరా! ఒకరిద్ద తుక్నచోఁ 2 బ్రయోజన మేమి? విద్యార్థికిఁ బద్యాస్వయము, బహుశబ్దార్థము, సంప్రదాయము, పురాణకధాసంతానము తెలియకుండఁజేసి, వానికి వ్యాకరణము, ప్రకృతులు, వికృతులు, వ్యుత్పత్తులు చెప్పి ప్రయోదనమేమి? ఇన్ని దుష్టగ్రంథములు చెప్పుటకన్న కొక్క సద్గ్రంథము చెప్పినచోఁ జాలును. తెలుఁగు సిలబసు ఇంగ్లీషు దానినిఁబట్టి వ్రాసిరి. అక్కడ పద్యప్రబంధమున్న నిక్కక పద్య ప్రబంధము అచ్చట నాటక మున్న నిచట నాటకము. అచట ండ టైల్డు, గద్య పుస్తకము లున్న నిచట రెండు గద్యవుస్తకములు. అంటయే కాని యాభాషా సంప్రదాయమేమి? యీభాషా సంప్రదాయ మేమి | ఏ భాష ఎట్లు చెప్పవలె! నని విచారించిన వా ఔవరు?

పెద్దబాలశిక్ష చిన్నతనములో గట్టిగాఁ జెప్పినచోఁ దెలుఁగు రాక పోవుట సగము పోవును. విద్యార్థులకుఁ జదువు వచ్చుట యెందులకు 1 పుస్తకము లమ్మినచో డబ్బు వచ్చురు. పరీక్షా పత్రము లిచ్చి నందు లకు డబ్బు, Eద్దినందులకు డబ్బు వచ్చును. ఇన్ని పుస్తకము లున్న గాని యెఖ్కవ పరీక్షాపత్రము లిచ్చుటకు వీలుండదు. విశ్వవిద్యాలయ ములోని యాంధ్ర భాషాబోధనము బాగుండవలయు నన్నచో హైన్కూళ్ళలోఁ దెలుఁగు చెప్పుపద్ధతి యంతయు మాజవలయును. ఇ్న పుస్తకములు తీసివేయవలయును. అందరు సన్ని రీతిలుగా బాఠము చెప్పుదురు. పరీక్షా పత్ర మిచ్చినవాఁడు తాను చెప్పినట్లు ప్రశ్న లిచ్చును, అతఁదున్న కళాశాలలోఁ బెదివిన వారికి లాధమ: తక్కినవారికి నష్టము. న్కూలులోఁ జేసిన పరీక్షలలో సందఱు నుత్తీ ర్థులై విశ్వవిద్యాలయ పరీక్షలలోఁ దప్పుట కీదియొక హేతువు. ఏది ఎల్లున్నను చదువుటకు ఆహ్లాదము కలిగించు గ్రంథములై న నున్నచో నెట్లో యొకట్లు చదువవచ్చును. ఎడ్ల నమ్ముటకు వచ్చు లంబాడీ వాండ్రు జొన్నరొట్టెలు దెచ్చుకొందురు. అవి వారింటివద్ద బయలు డేఱునప్పుడు చేయించి మూట గట్టుకొని వతుకు. ఎన్ని దినము లైనను సరే, మూటలో నుండి యొక్క రొట్టె తీయుట, తినుట, నీరు త్రాగుట_యిది వారి భోజనము. మన యీ పాఠ్యపుస్తకములా రొట్టెలవలె నుండును. వానినిఁ జదువువారము మనమును లంబాడీవారి వలెనే యన్నాము. వారెక్ల నమ్మి లాభము తీయుదురు, మనము

మన పరీక్షల నమ్మి యుద్యోగములు తెచ్చుకొందుము. కుమారస్వామి యదృష్ట మతనికిం దెలియకుండఁ దెర వెనుక సుడివడ నారంభించెను. అతని యుద్యోగము సంవత్సర

మధ్యమునఁ దీసి వేయుటయా, సంవత్సరాంతము. రణపుట్టెను. సంవత్సర మధ్యమున హైనచో నతఁడు దావా వేయ వచ్చును. అందు చేత సంవత్సరాంతముకే నిర్ణయింపఁ బడెను అతనిని దీసి వేయుటకు హేతువులు కల్పింపఁబడెను. అతఁడు చెడ్డ పేరు కలిగిన మంగమ్మ యింటికి రాకపోకలు జరుపుమన్నాడు. దానివలన విద్యార్థులకు సరియైన యాదరు ముండద.. విశ్వవిద్యాలయము, విద్యా పద్ధతి సర్వమను దిరస్కరించును. దాని వలస విద్యార్థులకుఁ దాము పొందుచిన్న విద్యాపద్ధతి యందు ద్వేష ముప్పతిల్లి, వారి పురోభివృద్ధికి భంగమి కలుగును. అతఁడు క్రైస్తవ తమను నిందించును. క్రై స్తవ మతము సర్వమతములలో నుత్తమ మైనది. ప్రజాస్వామికాభిప్రాయముల, సర్వవససామాన్యత మొద లైన యన్నత భావము లా మతములోనినే యున్నవి. ఫలితము కుమారస్వామి యున్నత భావములకు వ్యతిరేకి, అభివృద్ధికిఁ బ్రత్యర్ధి, ఎనోవికాసమునకుఁ బరిపంథి. అతఁడు కళాశాలలోని విద్యాస్థలతోఁ గలసిమెలసియుండును.

అట్లున్నచో బాలురయందు విధేమలి యుండదు. అతఁడు ప్రసం గించునపుడు కుఱ్ఱవానివలె మాటాడును. బాద్యత తెలియదు. దాని వలన విద్యార్థుల శీలమునందుఁ బలుచఁదన మేర్పడును. ఎన్ని విధ ములు జూచిన నతనివలసఁగ రాళాలా వురోభివృద్ధికి భంగకరముగా నున్నట్లున్నది. ఈట్సముదొరయు, మరికొంద ఆుపన్యాసకులును విచారించిరి. పైని విశ్వవిద్యాలయమువా రడుగుదురు. ఈ దోవ ములు తగినంతవో, కావో! ఎఱికొన్ని క్రొ తదోషములు చూపించ వలయును. కొన్ని దోషములు కల్పించిరి. కళాశాలలో విద్యార్థిను లున్నారు. వారియెదుటఁ గుమారస్వామిు యసభ్య ముగా మాట్లా డెసని యొకటి; అతఁడితరోపాధ్యాయులను నిందించవ: సినదిగా విద్యార్థులను బ్రబోధించినని రెండు. దీనికి ఋజు వేమిటి? కొందఱు క్రైస్తవ విద్యాస్థలచేతఁ గుమారస్వామి యట్లు చేసెనని యుత్తరములు వ్రాయించిరి. 'కుదిరెఁ బతక మిప్పటికి' నన్నట్లయినది. కళాశాలలు మూయకముందు పదిపదేను లోజు లింక నున్నవి. కుమారస్వామి పాఠము చెప్పుచుండెను. గ్రంథములో శివ విష్ణు బ్రహ్మస్తోత్రములుచక్కగా నాలో చింతురు. అందఱురు గూడిన వెంటనే 'గ్రుడ్డి వద్ద చేనిలోఁబడినట్లు' ప్రాతిపద్ధని నేరు నుసరింతురు. లోకమని సంగత మనసా య్నె దష్టములంచన యూపాలయిన నూహింతురు. పల రును గలి కొనువఱ కళ్ఛశీ బరివగ నటింతురు. మన విద్యావద్ధతి చాల చుర్మార్గముగా నున్నదని పెద్దలందఱికిని తెలియును. అందరును గృహమలలు.౦దు సానుభూ మార్జింతురు. సెనేటుకు భలకుఁ బోయి సంతలో ప్రజల మాయ క్రమ్మును. ఈట్పరుః మీరు వయస్సు చేత జ్నివారు. మనసులోనున్న భావము లన్నియుఁ జెప్పరాదు. దాని వలస మీ పురోభివృద్ధికి భంగము తెలుగును, కుమారః అయ్యో, అయ్యో! ఈ యాత్మవంచం చేత దేశము ప్రయా)ను ఖమై పో చ్నుది. నా వంటివాడు బ్రతికియుండరాదు. తెలిసితెలిసి యిఁత ఘోరము చేయటయా? నాకు సీమూడు నాలలు జీత మక్కజలేదు. మీరు నాకు డబ్బు పంపించినచో వీరు తొట్టెదను. నేనీ పాపపుల గూడెట్లు తించును. మీరు తెలియక చేయునుంటిరేమో యను కొంటిని. బుద్ధిప్వూరుగా నింతివంచన పనికిరాదు. మా హిందు వులు పైకి నీతు = చ్పెవకు లోపలఁ బరమనాస్తికులు. మీరఁతకన్న సెలవు తీసికొందును. క్షమించవలయును. ఒకానొకఁడు నా వంటివాఁడు లోనిమంట దాచుకొనలేఁడు. దాచుకొన్నచో లోన నది వానిని దిగులబెట్టును. ఆ మంట బయటి వచ్చి వాని జీవనాధారమును దగుటుపెట్టును. లోపలఁ దగులఁ పెట్టి యు తరగతులు లేకుండ జేయుటశన్న బ. ఇట దగులఁ కొట్టి తిండికి మాత్రమే లేకుండఁ జేయుట

యెక్కువ సిష్టములోనిది కాదు. " అని కుమారస్వామి వెడలిపోయెను. ఈట్సరు 'నిజముగా నిట్టి భయ కల్మష ప్రకృతులప లోకములోఁ దావులేదు. వారు చనిపోవలసి నదే. వారు మ ప నవలసినదే. అధికారమున్నచో సిట్టి యధార్థ క్రవర్తన యుండెనా, తేపటిలో జగత్తు జగత్తుకాదు. కృత్రిమము పైనచో పద్ధతులున్నఁగదా వ్యవహారము సాగుట, కృత్రిమము లేనిచో వ్యవహార వెందుకు?" అనుకో"ము. అప్పటికి రెండు జ్యూసులైనది. వేఁగి యెండలు మలమలమాడ్చున్నూవి. రోడ్డు మీఁద నిసుక

సుడులు సుడులుగా జరిగి, గాలి చేత లేచి జారిఁ బోవు జనల మొగము లందు విసరికొట్టెను. బంగాళలో సుఖముగాఁ గూర్చున్న ఈట్సును చువలె వాయువశమున లేచి నిలుచున్న యా వంటిసు జూ అది స్తభము కట్టినది. గాలి ప్రోగు చేసిన ట్లు్నూది. ఈ ఎంటి స్తంభము పరివేశ పరిఘూర్ణితమై విచిత్రమగా నిలుచుండి తాన్ను యెశ నేత్ర దృష్టి కనిపించుట లేదు. ఆ స్తంభమును సంభము వాయువు దూక ముగాఁ దీసికొనిపోయెను. ఆ మహాతిప తైక్ష్యను నిరువృక్షములు నీక లీఁదగింతనాఁద్రత లేక పోయినవి. ఎండ మొగములదు, గూబలందు రిసిక్తాధరములందు నిప్పులు చెరిగి ఫెడీలు మని కొట్టెను. పగిలిపోయెను. పెదవు లెండిపోయెను, మొగములు వివక్ష మయ్యెను. D వట్టివేళ్ళితడకల వెనుకఁగూర్చున్న ప్రాణి-తడికలు తపపినవాఁడు తానుగాదు. అయినను సుఖపడెను. బయటనున్న ప్రాణి తడిసినది. తానే... యెం వ చేత మాఁడెను బయట నెండ దుష్ట మైన మనోవిశృంభ ణమువలె సాగ్రెసు, లోకబుధుఁడు, జగత్ప్రభువు - ఇరునినుండి యీ తీక్షాతపమేంటి! ప్రభువు దనూరాశియే॥ ఇది వేసంగి మహాత్త్యము • వేసంగియుఁ దాను చేసిన మేలు తాను చేయును, పొలనుల నెఱియులు పడును. అప్పుడు మా:ఆల దున్నినచో బుటసరి బండును. తరుమూలఫలాదులు, పదీకలము మ॥ముగా నవిభవించలేని ృక జీవులు పొలములు దున్ను కనేవాలయను. అక్క అలేని నెన్ని యో యప్పు డక్క…య్నుట్లుతో నుకు సూర్యాతపము చివురాకులపై గంటి కెంపులు కల్గించి బాలదూర్వలపై సమాూము వెడలుగ్రక్కి వాయ వీచికలలోఁ క్రూరమైన ప్రవృత్తిని వెలార్చెను. కమ్మ కుల్యాతటాక ప్రదేశములు ప్రాణమన్నది నిలువనీయలేదు. కుళీకమందూకాది సర్వ జంతువులును భూవివ ములందుఁ ద్రవ్వకొనిపోయి సచ్చి: తో శొకటియైపోయెను. ఎరల పర్షాకాలము వచ్చునా? అప్పటికి సు"్బన్న పీటయిసే యుండునా! దేవదాసి, గణావారి, పంగమ్మ, సిరిక, అరుంధతి వీరండలు రేవు వర్షాకాలము చూతురా? ఇందులో గొందఱు మాతురేమో! వారైపను యెంతసేవు? ఆ ప్రశ తపమలందు దూరమున నొక చిన్న మేఘము పట్టి యవి పెద్దవై తెల్లపై సడిమి సూకాశమునకు వచ్చి, నాల్గు చినుకులు దీనికి మతాలశ్యామల: మంగమ్మగా మీ కొతకు వచ్చినది. కుమార; ఈమె. మూటముగానే యధ్యగము పోయింది శ్యాంల: మన నోటి మూల ముగా, కుమారః నీవు చా మాషకురికి భార్యవలెఁ దయారుము శ్యాముల: మంగమ్మరి యింటికి వెళ్ళిందు! టమార: నాకాఁకలి గుర్తున్నది. శ్యా- లవంటకాలే కుమారః ఇప్పుడు పదునొకండు గంట లైనిది. శ్యా వైదికులు పన్నికైనఁగాని భోదనము చేయరు. కమార్: హైదికు లెవకుకి శ్యామలః మీరు కుమా: ఎవరు చ్పెరి? శ్యామల వంగమ్మరు. కుమారస్వామి మంగమ్మ యింటికిఁ బోయిరు. మంగమ్మ: ఇంకఁ గల్యాణ చారు و నెలనాళ్ళున్నది.

మంగ: ఆ పదిరోజులు : ల్యాణములు. కుమారః వాలి యేవనుచు న్నాఁదు? మంగమ్మ: పంగ నాఎ ములు పెట్టి శ్యాకు కుమార: ఎవరికి? మంగ: తమకే పెట్టుకొన్నాఁడు. చెంగల్రావు వాలినిఁ దెచ్చెను. వాలి మొగముఁ బంగనా ములున్న 0. కుమారః కిఁ గూడు: తమినిం చినారా యేమి? వంగ్ః యోగులు వైష్ణవులు కావచ్చును.

కుమా: మీ పని చాల తిక్క నున్నది. నేను నియోగిని. నేరు కోఁతినా! మంగః ధర్మారావుగారి శిష్యట్వ మంగీకరించికముందే నీ నియోగ్విము. ఇప్పుడు వెదకటంపవే. లేక పోయిన మనస్సులో నున్నది ప్రతిదియు నింతి బుటికిఁ జెప్పుదువా? కుమాః నిజమే. నాకు ధర్మారావుగారిగాలి కొట్టింది మంగః ధర్మారావుగారు నీ యంత వైదీకులడు కాదు. టమార: నిజమే. నాకీ సంగతి న్నాయిను నెలలనుండి "తెలిసినది. ఇనివఱ'కే తెలియవలసింది. శివరావుగారి వ్యవ

హారములో నాయన యెంక లౌక్యము పోయినాడు. అదేమిటి! కుమార: ఆయన మాకు సమ: కాలిపఁడే! మంగ. అదా! అప్పుడుచూచాయగా విన్నాను. కుమారః శివరాప్తగారికి జీవితారంభముగానే దైవభక్తి, భక్తికాదు, ఆయనయే శ్రీకృష్ణు రైనారు. మీకు జివ5. మంగమ్మ: నాకుల దోడువైపభక్తీవాడను. కుమా: కల్యాణములో 'విగ్రహారాధన పనికిరాదని యువన్యాన ములు, మంగి: విగ్రహారధన చేయని వారెసరు? జాతిలోఁజేసి.. నీ

విగ్రహమా? విగ్రహమనఁకా జిన్నాను ! సిలువ చిన్నా ఫోటోగ్రాఫులు, చిత్రములు విగ్రహములు కావా? ప్రతిమలు ("ట్యూస్) విగ్రహములు కావా? విగ్రహము లందాటి జ్ఞాము పోనివారు గ్రహ గ్రహమలను లను దిరస్కరింతురు. హిందువులు విగ్రహారాధ కులుకారు. విగ్రహారాధులు క్రై సులు, కేవల్టీ తానుయాయుల బ్రహ్మ మాస్థు లు! మనమా రాందుంది విగ్రహమ లనుగాదు. దేవాలయములోనున్న దేవునికి మనము ప్రాణప్రష్ట చే పెదము. విగ్రహము:క్రింద బీజాక్షర సంపుటి యున్నది. శబ్ద పంచమున నాకృష్ణ ప్రపంచమున, గుణప్రపంచముని సమానమై శకులు తీసి యా గుణమున కా బీకము, ఆ బీమన కాయోకారము నిర్ణ యించి నిర్గుణమైన పరబ్రహ్మమును సరణము చేసి, సగుణమనుట తోడనే యొకశక్తి యొక సృతిము నుండును గనుక మనము Fర్ణ యించి తద్భావము నారాశిం ముమున్నాము. మన మారా ధించుకున్నది విగ్రహము కారు, వట్టి ద్రవ్యము నెవఁ దారాధించు మన్నాడో వాఁడు శిగ్రహాకానకుఁడు. ప్రాణరహితమై శక్తి రహిత మైన చిహ్నమును;రి 'మునాఁడు విగ్రహారాధకుఁడు. సృష్టిప్రకారము తెలియవలదా విగ్రహమేశ యజనే యేది కాకా తెలియటకు? వెండితో సిలువ చేసిన చొ వెండి పృధివి. ఈ భూతము లన్నింటికిని పృథివి రసము. నే నుపనిషత్తు నౌబరాను. ఇతర మతముల జ్ఞాన మంతవఱకే పోయినది. లేకపోయిన వట్టి సిలువ నేల ధరించును ? సిలువ యొక భావమునకుఁ జిహ్న గుర్తు. ఆ భావమున కా చిహ్న మునకు సంబంధములేదు. క్రీస్తును జంపిన సిలువ క్రీస్తునకుఁ జిహ్న మెట్లగురు' ఒక భావమునకుఁ జిహ్నము శబ్దము. ఆ శబ్దము యొక్క సారము బీజాక్షరము, తదక్షరానుగుణమైన యాతృది నేలుగా నుండును. అ3 రూపకల్పన. శిలువ రూపకల్పనకాదు. క్రీస్తు సర్వ మానవాభయదాతయేని సతఁ విభయమ ద్రధరించవలయును. లేదను గుణమైన రూపకల్పన యుండవలయును. పంచభూకములు కాని దాని నుండి పంచభూము లెట్లుత్పన్నవయ్యెనో, యా పంచభూములు నొకదానిలో నొకటి భావముచేతి నెట్టి మిడియున్నవో తెలిసికొనిన నీ తత్త్వము తెలియును.కుమారస్వామి నోరు తెఱచుకొని దిగ్భ్రాంతుఁడై చూడు

చుండెను. మంగమ్మ 'యేమట్లు చూచెన' వనను. కుమారః ఈ

చదువంతయు మీరెప్పుడు చదివితిరి? మంగః అది రహస్యము. నీతో

జెప్పెద నెవరితోను జెప్పకుమీ! చెప్పినమాత్రమేమి! ఒక నెల నాళ్ళిలో వచ్చు నష్టమ లేదు కూమార: చెపుఁడు, తెలిసికొందును. మంగ: ప్రతిజ్ఞన వర్ధరాత్రమున నేను ధర్మా కావుగారి శిష్యురాలను. మూడ్ వకంటికిఁ దెలియదు. కుమార : నాలి చూచితిరా, యర్ధనిమీలితాక్షుఁడై మీ మాటలు శ్రద్ధగా వినుచున్నాఁడు. మొత్తానికిఁ గోఁతిని బాగుచేసిశ్రీ .

గాలిలో పాఁచజ్యము సన్నముగా నూఁదినట్లు సన్నని ధ్వని కలిగెరు. గాలి చూరు వాసము లయందు దూచుచుఁ బోయెను. వాలి దాని ననుసరించుడు సన్నగాఁ గూసెను, మంగమ్మ కోతిని దగ్గఱడు లాగుకొనెను. కుమారస్వామి బాష్పాకులిత నేత్రుఁ డయ్యెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి