shabd-logo

పదకుండవా అధ్యాయము

8 December 2023

2 చూడబడింది 2

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్పినట్లే కోట్లకుఁ గోట్లు జనులు గుమికూడి యవలంబింపఁ . దేశమున యుద్ధము కాని యుద్ధ మొకఁడు ప్రారంభమయ్యెను. మా సంచలనము నూచి ఖండఖండాంతర వాసులాశ్చర్యపోయిరి. మంచు ఇంగ్లీషు చదువన్నను బాశ్చాత్య సంప్రదాయానుసరణ గు నిరాదరణ కలిగెను. ఇంగ్లీషు చదువు భారతీయులను తులఁ జేసి పారతంత్య్ర శృంఖలానిబద్ధులను జేసిదాస్యభావ గులను జేయుచున్నాదని యతివాదులు విశ్వసింపఁజొచ్చిరి. పురములోఁ దేశవరావను నొక ముప్పదియేండ్ల యువకుఁడు బి. ఎల్. సాసై చెన్న నగరములో న్యాయవాద స్త్రీలయందుండెను. ఈయన రాజ్యలక్ష్మమ్మగారికుమారుఁడు. గాంధి న్యమము బయలు దేఱినంతనే యీయన తన న్యాయవాద బరిత్యజించి యుద్యమములోఁ జొరబడెను. ఇంగ్లీషు చెప్పఁబడుచున్న కళాశాల యందుఁ బిల్లలు చదువరా మాదించిన దేశభక్తులతోఁ జదువు లేక పిల్లలు చెడిపోరా' ఆంక్షలు వాదించిరి. ప్రతిచోటను జాతీయ కళాశాలలు యింగ్లీషు చదువు మానివేసిన విద్యార్ధులకుఁ దోడ్తో ్యసమానకుఁగూడ వీలుకలిగించుటకు దేశమున ననేకులు నన్నించిరి. కేశవరావుగారు సుబ్బన్న పేఁటలో జాతీయ కళాశాల టరాటము వడకుట, హిందీ, తెలుఁగు, సంస్కృతములు . కేశవ రావు చెన్నపురిలోఁ బ్రశస్తి పొందిన న్యాయవాది దేశమున నాయన కెక్కువ పలుకుబడికలదు. జమీందా మట్టగు, ధనాధికుల యొద్దకుఁబోయి భూరివిరాళములు తెచ్చెను. 10లో సుబ్బన్న పేఁట జాతీయ కళాశాల నిలుకడ గల సంస్థయయ్యెను. చంద్రారెడ్డి యేఁ బదియెకరముల మెట్టభూమి కళాశా

కిచ్చివేసెను. అచ్చటనే తదాలయనిరాణములు జరిగెను. కేశకసుమా రఱువది వేల రూపాయలు వసూలుచేసి కళాశాలకునిధిగా బ్యాంకులో వేసెను. ఏఁబదియెకరముల పొలనున్నది.కైదువేలు నడ్డీ వచ్చును. కళాశాల యవ్యవహితముగా సాగభించెను. దేశమునందుఁ గకలు, విద్యలు నశించిపోవుదున్నవానినన్నిటిని సము ద్ధరించుట జాతీయవిద్యాశాల విధి యనియుఁనావు తలఁచెను. అందుచే నా కళాశాలలో దేశీయ వ్యామానేర్పఁబడుటుండెను. సంగీతమ చెప్పుట కొక గాయకుల చేర్చని

బడెను. ఒక వంగ దేశ చిత్రకారుని బిలిపించి ప్రాచ్యశిల్పశాఖతదధికారిగా నాయనను నియమించెను.ప్రతి సంవత్సరముపండుగలలోఁ గఠశాలలో మహోత్సవములు జరుగును. పెవస్తాదులను బిలిపించి, కుస్తీలు పట్టించి గెలిచినవారికి నూటకంబహుమాన మిత్తురు. పెద్ద గాయకులను బిలిపించి, సభలుచేసి గడునింతురు. కవులను బిలిపించి గౌరవింతురు. కళాశాల యాదర్శచూచినచో గృష్ణన నాయఁడు బ్రతికివచ్చె ననిపించును. కృష్ణాలయంయని స్మృతికలిగిన జనులండఱును గేశవరావును వైవముగాపఁజొచ్చిరి. ధర్మారావునకుఁ గోశవ రావన్నచో వేయిలిలలశేషుఁడు నజల సవతరించినట్లే యుండెను. రెండు సంవత్సరంలోనుండియు ధర్మారావునకుఁ దస జదువు మాని యీ కళాశాలలోనికేరువమని తలంపు. కాని కళాశాలలో నుపాధ్యాయులకు జీతలేవు. అందఱు నూరకే పనిచేయుచుండిరి. ధర్మారావునకు భారము శిరస్సున నుండుట చేతఁ జదివి సంపాదించవలసిన తనమన్నది. అభిమాన మంతయుఁ గేశవరావుగారిమీఁదధర్మారావు తన దారినే తాను ద్రొక్కెను. అదియుఁగాక ప్రతీతిములో జాతీయకశాశాఖమీఁద నొక్కువ మోజులేదు. ఉద్యతగా

వృద్ధినొంది: కొలంది కళాశాలపై నభిమానము: వృద్ధికాఁ జోర్చెనుఇంగ్లీషు కళాశాల సుబ్బన్న పేఁటలో నుండుట తదభివృద్ధికిఁ తతయాటంకము సరిగెను. సుబ్బన్న పేఁట ప్రజలకుఁ గోట

మాదరము, గౌరవము మజింక దేనివిఁదను లేపు. అగోరావుగారు సువి ్పష్టముగాఁ దత్కళాశాలాస్థితికిఁ బ్రఘటించిన బి. నాగేశ్వరరావుగారు దానికి వ్యతిరేకులు. ఈ సందర్భముల గళాశాలకు స్బూన్న పేఁటలోంబ్రఖ్యాతి లేకపోయెను. చంద్రా యేలుది యెకరము లిచ్చినేగాని పురపాలక సంఘము రాచరి ఒక నుకూలమైన వర్గములందే యెక్కువ యిచ్ఛకలవాఁడు. రెండు పోతాంగం ప్రదురుగాలికి నిలబడిన తరువాత కేశవరావునకుఁ గాలు అపఁద్రొక్కు కొన వీలై పది. ప్రతి సంవత్సరమును గడిచినమూడేండ్లు దసరా పండుగలకఁ

ళాలోత్సవములు జరిగారు. ఆ యేఁడు ధనలోపముచేత నుత్సవ వాయిదా పడెను. కేశవరావుగారు చెన్న పురికిఁ బోయి ఇండువేలును, బొంబాయికిఁబోయి యైదువేలును విరాళములు ఇచ్చాను. పండుగ పదిరోజు లున్న దనఁగా నింటికి వచ్చెను. తలవని పుం గళాశాలోత్సవములు సంక్రాంతి పండుగ కని నిర్ణ బడెను. పత్రికలనిండ సాహ్వాసములు ప్రచురింపఁబడెను. మందిరనుండి జంగం కోబయ్య గారిని, హరి నాగభూషణము గారిని, జాగరము నుండి ద్వారం వెంకటస్వామినాయుడు గారిని పిఠా Nనుండి సంగ మేశ్వర శాస్త్రి గారిని సంగీత సభలకుఁబిలి చిరి. కేశవ శారి కాంధ్రగాయకులనే పోషింపవలయునని యభిప్రాయము. క్రులను వదలి పెట్టి ద్రావిడ గాయకులను బోషించువారిని, తెచ్చుకొనువారిని జూచినచో నాయన కొడలువంట. 'అవునయ్యా! లెక్కువ సంగీతపాటకులేమో నాకుఁ దెలియదు. కాస్

త్యాగయ్య గారి కృతులను బాడునప్పుడు వారి కర్ణము తెలి మి నాకు బాగుండదు. అవును, కాదు; నేను తెలుఁగు వాండ్లను దెలుగు వారిమీఁద నభిమానము, ఇదిగో మీ వంగీయు అన్నారు కదా! వారికి ప్రాంతీయాభిమాన మెంత! దానికి వారు తెట్టింది పేరు. ఇప్పుడు గాంధీగారి యుద్యమము మూలమున ప్రాంతీ అభిమానములు చాల చచ్చినమాట నిజమే. అది రాజకీయవిషయ వియందు; కళావిమయములందుఁ గాదు. నా కాంధ్రుల గానమే అక్షము అని సూయన వాదించెనుస్త్రీలకు రాఁదలఁచుకొన్న వస్తాదులు ప్రవేశముగా రుసుము పరి రూపాయలు చెల్లించవలయును. నాల్గురోజులలో నలువదిమంది. వస్తాదులు వచ్చిరి. కూచిపూఁడివారి చేత ప్రహ్లాద నాటక మాడించి బడుట కేర్పాటు చేసిరి. కాకినాడనుండి ముప్పిడి జగ్గ రాజుగారికి వచ్చి దమయంతీ వేషము ధరించునఁట! పలనాటిలో నెవరో. గ్రామ ణులు తోలుబొమ్మలు కట్టెదరఁట - వారి కొఱకుఁ దేశవరాలల మనిసిని బంపించెను. కడచిన రెండేండ్లుగాఁ గళాశాల డబ్బు కురి మఱిగినవాండ్రు చుట్టుప్రక్కలనున్న పగటివేషాలవారు, గొర్రె పొటేళ్ళవాళ్ళు, ఎలుఁగుగొడ్ల నాడించువారు, గొమ్మరవాండ్రు॥ గారడీవాండ్రు, పాములవాండ్రు సుబ్బన్న సేఁట చుట్టు మూగి పండుగలనాటికిఁ బైరతంయుఁ గోసివేసిరి. పైరు కోయకముం తోరాలు త్రొక్కి చల్లిన జనుము తలలు బైటఁ బెట్టను. గుండ వఱదకుఁ దుడుచుకొనిపోయిన చేలలో మఱలనాటిన ముదురు పైన నాటక యీచుకొని పోయెను. పొలములన్నియు సరిగా నెండలే ఈవచ్చిన బిచ్చగాండ్రందరును తడిపొలాలమీఁదనే గుడి సె వేసికొనిరి. ఎంతమంది బిచ్చగాండ్రు! వేసఁగిలో నెఱియలు పొలాలలో నడుగున నెచ్చటనో దాగియుండి వాసచినుకు ఇ నంతనే బొణుగురు బొణుగు రని కూయు కప్పలు లక్షీ పలు వెలికుఱికినట్లు, తమ్మా దరించు ప్రభువు దొరికినంతనే వారంద నేల యీనినట్లు వచ్చిరి. ఆహా! ఆశ్రయమిచ్చువాఁడు దొరకినత నాశ్రితులు పదివేలమంది యుందురు. ఆశ్రయమిచ్చువాఁడు లేని ఆ వారందఱును మండు వేసఁగియందుఁ గాకులువోలె మలమల పూత్ర చత్తురు.

భోగి పండుగనాఁ డుత్సవములు ప్రారంభమయ్యెను. 0 పూఁడివాకు వచ్చి పగటి వేషములు వేసిరి. మొదటనే యర్ధనారీ వేషమును సంతరించి గ్రామ మంతముఁ దిరిగిరి. జాతీయకళామం యూరికిఁ దూర్పున మెట్ట చేలలో నున్నది. ఊరునకుఁ బడమర యున్నది. వేషము కోటనై రృతిమూలయందు బయలుదేఱి దక్షి గోడ వెంటనే వచ్చి స్వామి యాలయము ముందు నిలుచుండినారీశ్వరుని వేసము వేసినయాయన మొగమునకు సగమునందు ్నని తెఱవేసెను. అది కుడివైపునకుఁ దీయును - గిరిజాకృ శిర చంద్రవంక, గౌరీకళ్యాణపుబొట్టు, మక్కర, హాదేవుని భార్యవలె నొంటికన్నులో జ్యోతీస్సులు వెలుఁగుచుండెను. అర్ధనిమీ 9 పత్రము గౌరీకటాక్షామృతమునే ప్రసరింపఁజేసెను. తక్కి సశరీర 9000ము స్త్రీ దేహమువలెనే భాసించెను. పార్వ వైభవప్రస్తావనా రసలుపొడి మఱల తెఱ నెడమవైపునకు లాగెను. అంతలో విచిత్రమై మ హా దేవాకృతిగో చరించెసు. జటాజూటమునందుఁ - ఓంద్ర AA, ఫాలభాగమున గంధాక్షతలు- విప్పారిన నేత్రమునందు సర్వజగ న్నగత్వమను. సాల ప్రాంశువైన మనిషి. అతఁడు నవ్వును: వెండి కాంపి తల్లని కాంతులు చిమ్మును; అతఁడు కుపితభ్రువు చూపించును. పోలము నందు సిందూరముతోఁజేసిన మూఁడవ కంటినుండి నిప్పులు మిన్నట్లే కనిపించును. ఇంతకుముందు గిరిజార్ధముఖము ప్రద ప్పించినవే? చీర తాల్చినట్లు, రైకతాల్చినట్లున్న యతని శరీరము షార్ధమ ఖము ప్రదర్శించినంతనే యది యేమిచిత్రమో! శివుఁడు కట్టినట్లు, పైను త్తరీయము తాల్చినట్లే కనిపించును. అట్లు మవేయుట యెట్టి విద్య యో! అతనిని జూచి నాగేశ్వరస్వామి తన 300ంబవనుకొ నెనేమో! అతఁదు దేవాలయములుదాఁటి, బ్రాహ్మణ నాఁటి యూరిచివరనున్న కళాశాలయొద్దకుఁబోయెను. కేశవరావు బినిపించెను. పగటి వేషగాండ్రందఱును నమస్కరించిరి. కేశవ గోశీయవిద్యలకు గొప్పవ్యాఖ్యాత. వీరన్న యాడినంతసేపు వేదో వ్యాఖ్యాసమే చేయుచుండెను: 'అదిగోసయ్యా! అర్ధనారీశ్వరుని వైభవము, కైలాసము సొగసు, ప్రమథులలో neలు, వారి పేరులు, అనేకములైన గౌరీదేవతల వైభవవిస్తారతలు నగీతం భిష్టులైన శైవుల కధాసంవిధానములు, సప్తమాతృకల చరి శ్రీ త్రిపురాసుర సంహారము, బాణాసురునికథ - ఒకటియన నేల. ములన్నియు నతనిజిహ్వాగ్రమున నేయున్నవి. చూడవయ్యా! ! ఇంగ్లీషు చదువులు వచ్చి యీ మహాసంస్థను కాదు D. పాశ్చాత్య నాగరకత వచ్చి యీ పేదవారి నోళ్ళమీఁదగొట్టినది. పిడికెఁడు బిచ్చమ తోఁ దృప్తి పడి తీరికగ ఁ గూర్చున్న వేళ లందు సునాయాసముగ సుఖకరముగ విద్యలు దేశమునందు వ్యాసా పఁజేయుచుండెడి యిట్టి మహా సంస్థ లెన్ని నాశనము పొందినవి! సందఱను పూర్వము మహారాజులు, ధనవంతులు నాదరించిరి. నేరే కీవి కూటికిమాలిన విద్య లైనవి. అసలు వీనికి విద్యాత్వమే పోయినియో

అనాఁడు సాయంకాలముసం గొందఱు చిన్న వస్తాదులక గుస్తీలు జరిగెను. ఒక తురక కుఱ్ఱవాఁడును, నొక కాఁవును గున్నీ పట్టిరి. కాపుకుఱ్ఱవాఁడు సన్నగానుండి మిక్కిలి చుఱుకై యుం మహమ్మదీయుఁడు కొంచెము బలిసి కన్నులందుఁ గ్రూరత్వమన్న కనఁబడెను. కాపుకుఱ్ఱవాఁడు ఏలూరు తవ లపాకుల వీర వెంకరు గారి లింఖానాలో మనిసి, ఆయన వస్తాదులలో మరియాద శ గినవారు. కృష్ణాజిల్లాలో నాయనకీర్తి యుఁ జక్కఁగా వ్యాపించిండిన డెను. వారి తాలింఖానాలోని కుఱ్ఱవాండ్రు జీలవ లెంగాక పెద్ద తరహాలు తెలిసినవారు. పేచీలు తెలిసికొని సులువుగాఁ జు బోట్లాడెదరు. ఇద్దఱును చేయి జేయి కలుపనేలేదు. కాంవుకున్నారు. 'ద స్తీ'తో నెదుటివానిని బీటిమన్ను చేసెను. అందుకు నాళ్ళ మైనది. చేయి చేయి కలుపుటలోననే బొటన వ్రేలితో ఁ గలిపి బట్టుకొని, యెడమ వైపునకుఁ జేయివిఱిచి కన్నుమూసి కన్ను 119 సంతలో వేగముగా లాగివేసెను. దానితో నెదుటివనిసి 'యెని పార్శ్వమును దలయుఁదూలిపోయి క్రిందఁ బడిపోయెను. అది ముగా లాగుటలోనున్న యొడుపు మంచిచుఱుకైనవాఁడుగాని చేయ లేఁడు. తరువాత మఱి యిద్దఱుకుస్తీ పట్టిరి. వారికుస్తీ సేపటికిని దెగ లేదు. అదిలాలూచీ యని విడఁ బఱచి పంపిరి.

రాతిరికిఁ బ్రహ్లాద నాటక మాడఁబడెను. సూచిపూడి నర పూర్వము ప్రహ్లాద నాటకమును మూఁడు రాత్రులాడెడి వారు, గీత కోపిక తగ్గి యది క్రమమగా రెండు రాత్రులకే యాడఁబడుడు అ వ్యవధి లేకపోవుటచే రెండు రాత్రుల కథయు నొక్క రా యాడు మనిరి.

ధర్మారావుసకుఁ గేశవరావస్నచోఁ జాల రావు ధర్మారావు సతని వివాహము నాఁటినుండి కొద్దిగా

గడచిన రెండేండ్ల నుండి బాగుగ నెఱుఁగును. రాజ్యలక్ష్మమ్మగారికి రుంధతిమీఁద బ్రేమవలన, ధర్మారావునకు రాజ్యలక్ష్మమ్మగారి మడల గౌరవము వలన, ధర్మారావు కేశవరావుల పరస్పర గౌరవ అచ్చముగా మనస్సంబంధియే కాక కించిద్ధృదయ సంబంధికూడ అయ్యెను. ఈ యుత్సవములు చూచుటకు రంగాపురమునుండి రాజ్య అమ్మమ్మగారు వచ్చి ధర్మారావుగారి యింటనేయుండెను. అరుంధతి విచిత్రమైన వ్యక్తి. ఆమె లోకములో నెవరిని గౌరవించదు. అట్లని విసయవతికాదు. మనసులో నామె కెవరిమీఁద్ర మహాభిప్రాయ మందు. పైకి మర్యాదోల్ల ఁఘనము చేయదు. ఆమె లోకములో పౌరవించు స్త్రీవ్యక్తి రాజ్యలక్ష్మమ్మగా రొక్కతయే. తనకుఁ దన గరఁ బొసంగించిన దామెయనియో, రాజ్యలక్ష్మమ్మగారి ముఖము అందలి వేజస్సు చూచియో తెలియదు. ఆమెకు వేఁడినీళ్ళు కాంచి QQర్చును. ఆమె వచ్చెనని ప్రతిపూఁటఁడు రెండుమూఁడు కూరలు తగును. ఆమె నేపనియు మట్టుకోనీయదు. రాజ్యలక్ష్మమ్మగా ఇప్పటికి వృద్ధురాలై దగ్గఱదగ్గఱ నేఁబని యేండ్ల వయసు కలది య్యను. ఆమె శిరోజములు సగమునకు సగము నేఱసెను. ఆమె ఇంగలు దొందముపాఱి మునుపటివలె రమణీయముగా 'లేదు. మంగతీ ధర్మారావుల కామె పరమేశ్వరివలెఁ గనఁబడును. ఈదంప  దనయందుగల గౌరవ మామెకును దెలియును. రాజ్య అమ్మమ్మగారికిఁ గూచిపూడి భాగవతులన్న చోఁ బ్రాణము. ప్రహ్లాద మొక్క రాత్రియే యాడుదు రనగా నామె 'చీచీ' యన్నది. కనఁబడునేమో రెండు రాత్రు లాడించువని చెప్పెద మను బిది. బహువ్యాపృతుఁడైన కొడుకు కనిపించలేదు. సావిత్రమ్మ గుంధతీర ధంతరులు, రాజ్యలక్ష్మమ్మగారు కలసి నాటకము పోయిరి. దేవదాసియు, రత్నగిరియు వచ్చి దూరముగా నిలు 32000, నధంతరిపోయి గిరికను దెచ్చి తన యొద్దఁ గూర్చుండఁబెట్టు

శ్రీ గ్మా రావు హరప్పనాయనితో నాటకమునకుఁ గలసివచ్చెను. "బ్బరాయ డీ నాటక మనకు వచ్చుటకుఁ దండ్రిగారియొద్ద సనుబ్జ బలవంతముగాఁ దెచ్చుకొనెను. ధర్మారావునందు రంగారావుగారి కీ విషయమన వై మసస్యము కలిగెను. కాని తల్లినాయఁడు ధర్మారావు నంటిపెట్టుకొనితిరుగుచుండెను. వారినివిడఁదీయుట జమీందారుని కందుచే నిష్టములేదు. కోటలోనుంనాటకముఁ జూచుట కేగిన దొక్క హరస్పయే. సభ్యులందంముందు పెద్ద తివాచీ వేసి, దానిపై సలుపువేసి, గాలీ సమర్చిదానిపై హరప్పనాయఁడు కూర్చుండెను. ధర్మారావు ప్రక్కూర్చుండెను. నాటక మారంభించువఱకు జామున్న ప్రొద్దుసది. ఇంతసేపును హంగుజరుగుచుండెను. తొందరగా మొదలువలయునని కేశవరావుగా రెన్ని సార్లు చెప్పినను వారివేళకే శాకాప్రారంభించిరి. చోపుదారువచ్చి హిరణ్యకశిపువ హారాజుగారిరాశలడెలిపెను. తెర యుద్ధము పట్టిరి. వెనుక హీరణ్యకశివుఁడు పరీక్షయుండెను, తాళము, మా నెలలు. కాలిగ జైల మ్రోత ఫెళఫెళారావుకుచేత రాక్షసుఁ డవతరించినట్లే యుండెను. రెంగు కాగడాలు తినకిరీటము, భుజరీర్తులు - వీనియందుఁగల తళుకు రేకులు ధగధగలంపోయెను. తండ్రి పట్టాభిషేక వేళయందు హరప్ప కాజేండ్లయిననాటకాదులు సరిగాఁ జూడలేదు. ఆయన యింతనఱకును వీధినికకమే యెఱుఁగడు. హరప్ప కీ నాటక మహోత్సవము మనోభిముగ నుండెను. హిరణ్యకశిపుఁడు తపస్సునకుఁ బోవుచు గర్భవత్మికలీలావతి నింటి యొద్దనుంచి పోయెను. ఆమె గర్భస్థశిశువు తపక పశిశాఁగలడని యింద్రుఁ డామెను గొంచుపోవు నుండ నారదురించిరి. నటకులప్పుడేదో యొక కీర్తన పాడిరి. ఆ రాగము, ఆత్మనఆ లయచేత నా కాశమ నుండి దేవర్షి భూమికవతరించిన ప్లేతోధర్మారాపై శాశ్చర్యమయ్యెను. కంపెనీలవారు వేయు నాటకయం దట్టిభావము కలుగుట కే వీలు లేదు.వారు భావానుగురాగము గాని, రాగాను గుణమైన లయగాని పాటించిన కీర్తయెఱుఁగరు. బొంబ యినుండి దిగుమ తియైన పారశీమెట్లు, 300గాని తెలుఁగుకవుల చేత రచింపఁబడిన కీర్తనలు, గాయకునిధ్వని మ్రింగివేయు హార్మనీ, తబలాధ్వనులతో సపరిపక్వమ నస్సు ఉంఅనాగరక హృదయు బుసయిసయవివేశ సామాజికులఁ గొల్లగొట్టండిఇలఁగుదురుగాని విద్యలోని నిగూఢత్వ మెఱుఁగరు. వేషము మెట్లో యే భావమునం దేరాగమున్నదో, యే తాళమునం ధావముల పుట్టించవచ్చునో, భిన్న త్యాగతులవలన భిన్న కారము లెట్లుదయించునో, యీ రహస్యములు సంప్రదాయ వేత్త బి. కూచిపూడివారికే తెలియును. ఈ కింపటకులు వారి యొద్ద విద్యలు నేర్చుకొనమైన నేర్చుకొసరు. నాటకము కొంతదూరము ఆగిరింది. రెండు రాత్రులకథ యెక రాత్రియే జరుపవలసి వచ్చుట చేత బి. గోంనరగా జరుగుమండెను. ప్రహ్లాదుఁడు తండ్రిమాట వినలేదు. అరణ్యకశివుఁడు పుత్రునిమీఁదఁ గోపగించుచుండెను. లీలావతి తాను చేరఁదీసి 'వలదురా యన్న! తండ్రితో వైరము వలదురా "' ! నిన్నుఁజంపుమా రనఁగ వింటిని. కన్నకడుపెటు లోర్చురా! రా యన్నహిరణ్యకశివుఁడు కబురంపించెరు. వాఁడువచ్చెను. వచ్చుననే పెటవేల సర్పముల పేరులు, వాని యాకృతివివేషములు, వాని నున్న భేదములు వానికిఁ బ్రతిక్రియలైన మందులు గడియలనే వుపశ్యసించెను. వాని వేషను గట్టుట గొప్ప 11 నున్నది. రాజపోషణలోనుండి రాజువద్దనుండి బహు షులు వుమ్చకొన్నవాఁ డది విద్యగా, నది పరిశోధ దీవి పూర్వు లార్జించిన బహుసర్పగత జ్ఞానము తననూత్న పరి  గలిపి యొక పెద్ద సంస్థగా నున్న పురుషునినలె నుండెను.A(బివి. నృసింహావతారము రా వేళయయినది. నృసింహమూర్తి వేయునతఁడు సృసింహ మంత్రోపాసకుఁడు. అతఁడు రెన్నాళ్ళే మీ భోజనము చేయుఁడు. ఈ రెండు దినములు మంత్రము జపించు " యుందును. రంగమునకు వెనుక భూమియందున్న బల్లపై రుపుకు వేషము వేసి, తలకు సింగపుఁదలవంటి యొక గూఁడమర్చి అలోఁ గూర్చుండఁబెట్టెదరు. రెన్నాళ్ళనుండి తిండిలేక యతని జిల్ల కనకలాడుచుండెను. అతని చేతులకుఁ గొలుసుకట్టి వెను లిగించి ముగ్గురు పట్టుకొనిరి. సృసింహావతారోదయ మైనంతనే ! నీ విట్లణ్యకశిపు వేషధారి పిల్లివలె వై పోయెను. ఇతఁడు విజృంభిం చెనా 27-5 పాసకుని యగ్రత విఃృంభించును. కిరీటము, భుజకీర్తులిది తిసివేసి పరిదీన మూర్తియై నాటకము కొఱకు మాత్రము హరి నీతిని ప్రహ్లాదుని కెదురు కీర్తనలు పాడుచు నృత్య ము చేయు డను. తెఱతీసినంతనే పదికొబ్బరికాయలు కొట్టిరి. రెన్నాళ్ళ తిండి లేని మ.సలిసింహము హుమ్మనిగర్జించినది. సభ యంతయు గ్రస్తమైపోయెను. ఇంతవఱకును దన్మయత్వము లోనున్న గిరిక నిలుచుండి చేతులు జోడించి తూలిపోవుచుండెను. అరుంధతీ గిరులు పట్టుకొని కూర్చుండఁబెట్టిరి. సృసింహమూర్తి హిరణ్య టూఁదికి దూక వచ్చెను. సమీపముదాఁక రానిచ్చి హంగు రు అతనిని వెనుకకు లాగిరి. ఇంతలోఁ దెఱ దించిరి. హారతులిచ్చి మిమగ్రత నుపశమింపఁజేసిరి. వెనుకనొకసారి తండ్రికొడుకులు . ధర్మారాలంటే- హిరణ్యకశిపు వేషసులను దాల్చిరఁట. సృసింహమూర్తి గోళ్ళు పెట్టిరఁట. ఉపవాసమున్న యగ్రతలో, ఎంత్ర పునశ్చ మేము నావేశమై లోఁ దండ్రి యొడలు తెలియక హిరణ్యకశివు వేసి తన కుమారుని నిజముగనే చీల్చెనఁట. నాటినుండియుఁ పూఁడి వారి నాటక మఁలలో సృసింహహీరణ్యకశిపులకు సన్నిహిత కలిగించరు. ఒకాయన యన్నాడు: “వేషమువేయువాఁ డుప చుట యెందుకు? మంత్రపునశ్చరణ చేయుట యెందులకు? ! ఈ వి శారికులు పాత్రధారికి వేపుముతోఁ దాదాత్మ్య ముండరా 3 చెప్పు గురు" అని. కాని కూచిపూఁడివారు తక్కిన వేషములయం

కనుబొమ్మలు, కన్నులక్రింద కండరములు రెండును దగ్గఱకుఁ గీM మూసికొనిపోవునట్లునవ్వును. వానియెదలోని క్రౌర్యమంత మ గోచరించను. సెలవు లెడమునకు లాగివికృతహాసము జేయును. వారి యెదలోని నాగరకత యంతయు వెలికివచ్చును. ఎఱ్ఱని చుక్క. నల్ల నిగుడ్డ, బుట్టంత తలపాగఁజుట్టి వెనుక నడుగు పొడుగు జాజివిడిచి, కొసమలఁచి పాగాలో దోపి, వేయిరకముల పూ మెడయందు చేతులందు ధరించి యాఱు బుట్టలనిండఁ పాము దెచ్చెను. ఉత్సవములకు వచ్చిన పాములవాం డ్రీ పాములవాని "నేటి మనుజూచి భయపడిరి. అందులో నొకఁడు చాలసమీపమ సకువచ్చి దిగాలుపడిచూచుచు నిలుచుండెను. కేశవరావు 'ఏరా వానికి ' యని యడిగెను. వాఁడు "హిరణ్యకశిపు మ హారాజుగా డబ్బిచ్చి పోసణ చేయుచున్నాఁడు. అందు చేత వాఁడట్లుం డేని నాకును ధనమిచ్చి యాదరించెడు దొరయున్నచో నట్లే యుంద న నెను . కేశవరావు మొగమున నొక విషాద పుదీవి యుదయిం బ్రాహ్మణుఁడు పామలను దీసి యాడించెను. ఆడించుము సళి నమస్కారముచేసి 'బాబూ! ఎవరైన మంత్రగాండ్రున్నచో నిప్పకుఁడు. విప్పినచో మరల నేనేదైనఁ జేయవలసివచ్చు ననివేగం కూచిపూడివారు గొప్పవంత్రశాస్త్రజ్ఞులు. వారు నాటక మాడ వునప్పుడే యష్టదిగ్బంధనము చేయుదురఁట. తమ విద్య యెడ నసూలు పడినవారు చిలిపి ప్రయోగములు చేసి పూర్వము వారి నలయించిన వారు ప్రయోగమునకు మాఱుప్రయోగములు చేయుట నేప్ప యుందురు. వలసినచో వారు మోడికూడఁ గట్టగలరు పాములవాని వేషమునకు, దత్ప్రదర్శిత విద్యా విశేషమున ముగ్ధుఁడై పోయెను. ఆఫ్రికా దేశమునందును, తదితర దేశములయం సర్పజాతులనుగుఱించి వ్రాసి, వాని చిత్రములతోఁ బ్రకటించం యింగ్లీషు పుస్తకము లతఁడు చూచెను. ఆ పుస్తకము లక్షలకు బడిన కొద్దిమంది చదువుదురు. నాటక రూపమున బోధింపఁబడుగు యీ మహావిషయము దానికన్న నెంత యుత్తమమైనది ధూపదీప నైవేద్యములు లేక నవసిపోయినది.

కనులుదంతే. నృసింహ'వతారవిషయముననే వారి కనుశ్రుతమగా ! యాచారము వచ్చుచున్నది. వారి భావములో నాటక మన్న సర్వ దేవతానివాసభూమి యైన శిల్పమని.నాటకము వారి కులవృ భరతమునకు వారు పుట్టినిండ్లు. భశ్రీ ప్రపత్తులకు వారు నిధానము. తన లోకమునందు రసముతోఁ బాటు దైవభక్తి కూడ వారు వెదబల్లిక కూచిపూడివారు నాటక మైనంతనే ప్రొద్దుననే బయలు దేజీ వేషములతోడనే యూరిలో ధనవంతులకడకు యాచనకు ల దురు. వూర్వమిని యాచారమ. దేశము నవనాగరకత కొన్న కొలఁది వారును దానిని మాని వేసిరి. కాని యానాఁడు ప్రౌ ననే 'రాత్రి యువరాజుగారు నాటకము చూడ వచ్చిరి కదా' యం యాశ చేత వేష మూడదీయని లీలావతి ప్రహ్లాదులతో హంగలో గోటలోనికిఁబోయిరి. దివానుగారు ఓరి రాకఁజూచి వారిని వారిం బోయిరి. హరప్పనాయఁడు తాను గప్పుకొనునున్న పట్టుసేలాది తెచ్చి వారిమీఁద విసరెను. దివాను దిగ్భ్రాంతుఁ గై పోయెను, శారదా రామాయణములోని రెండు చరణము లనిరి. నృత్యము లాడెను. తాళము కంగు కంగుమనెను. హరప్పనాయనిదగ్గఆనంది స్తోత్రపాఠములు వసంతర్తువునందు కోకిలాలాపమువలె సువ ధర దీర్ఘ ములయ్యెను. హరప్పనాయనిగుండెలో నానందము పోలిక నదికి సమద్ర మెదురుపొడిచినట్లు పొంగెను. ఒక సంప్రదాలుగ చచ్చిపోవుచుఁ జావులోఁగూడ దానిలక్ష్యమేమైన శ్రీనే ప్రకటించును. మరియొక సంప్రదాయము తాను నూరి దయము పొందుచు సభ్యుదయమ: లోఁగూడ దానిలక్షణమైన 'వెల పోవుటయే ప్రకటించెను. వేసఁగినాఁటి యస్తమయము కూడ గోవర్

వంతమే. దుర్దినములలోని యుదయముకూడ మేఘాచ్ఛాతమే. తరవాత వారు ధర్మారావుగారి యింటికిఁ బోయిరి. రాక్ష శ్వరశాస్త్రి గారి కీర్తి పాతర లానాఁడు త్రవ్వఁబడెను. ఢిల్లీ భోగాలన రాజనాలు, పాలాట్రగడములు పుట్టకుఁబుట్లు వెలికివచ్చెను. రావు చేతిలో దమ్మిడీలేదు. త్రండికీర్తి దశదిశాపరివూరిత మ ధర్మారా వింటిలో వెదకెను. ఈఁదగినంత వెలగల వస్తువేదిక గనుపించలేదు. అరుంధతి వెలగలచీర యొక్కటియే యున్నది.

రూపాయల ఖరీదు. కొనియేఁడాదియైనది. అరుంధతియొక సారి యో సార్లో కట్టుకొన్నది. సహాయ నిరాకరణోద్యవము వచ్చిన తరు నామె చూచీరె కట్టుకొనలేదు. ధర్మారావది తెచ్చియిచ్చెను. తాత్త చీర చూచి భాగవతులు పరితుష్టి నొందిరి. శారదా రామాయ లో సిమటీరెండు చరణము: లుగలగలలాడెను. మేళమనకునఢ్యక్షుఁ వెంకటనారాయణగా రెగిరి గంతువేసి మడమలతోఁ బతుం గో"ప్లైను. ధర్మారావు దగ్గఱకు వచ్చి 'నాయనా! వినాయన శి దధీచి. నీవు మాత్రము తక్కువా? బంగారు తండ్రి' వని ను రెండు వ్రేళ్ళతో ఁబూని ముందునకు లాగెను. ముసలి మణుని యా ముద్దునకు ధర్మారావు సిగ్గుపడెను.

ఊరిలో సగము నిద్ర మేల్కొ నువఱకుఁ బ్రొద్దువాటారినది. పెద్దకుస్తీ. ఒక వైపున ఇపాకు; మరొకఁడు పూజారి. ఇషాకు ఆటమోసినవాఁదు; మహ్మదీయుఁడు. పెద్దపులివలె తెలును. పూజారి పొట్టివాఁడు; పోఁతపోసిన యినుప విగ్రహము. ఇంట సేపు పోరాడిరి. పూజారి, ఇషాకు చుట్టును గిరికీలు కొట్టును. C జేయి యందిచ్చును. మఱల విదల్చి దూరము పోవును. బిలుర్లిట్లు చేసి యైదవసారి మెడమీఁదఁ జేయి వేయును. తలకుఁ కలించి యిపాకు గుండెమీఁద జేయి పైచి, యతనిని దూరము ట్రోసి, మఱలఁదాను వెనుకకుఁ బోవును. ఇషాకునకుఁ గోపము హోజాది అరే సువర్ మైబైర్ తాహుఁతు ఆవో' అని కూర్చుం వచ్చి పూజారిని బట్టుకొమ్మనును. పూజారి 'ఉఠో రే! ఉఠో!! బిర్క రించును. ప్రేక్షకుల ప్రాణములు విసిగినవి. పూజారి తడితో నీవేవచ్చి పట్టుకొనుము ' అనును. కలియఁబడినచో గొప్ప తమిక ఇషాకు కొట్టునేమో తెలియదు. శరీరబలమునందు తక్కువవాఁదు కాండు. కావున నతని నే పేచీకిని లొంగఁ మీక్ష పోయెను. ప్రొద్దుగ్రుంకిన తరువాత గెలిచినవారి కీయఁదగిన కళ్యాణూ కేశవరావుగారు వారి యేబది యెనిమిదియు నిచ్చిరి. 2004 బగ్లి రాజుగారు దమయంతి వేషమ: వేసిరి. అప్పటికే ఆయన ప.ప్యాను. నలుబదేండ్లు దాటిన యాయన వేషమ', జై స్థూలకాయుఁడగుటచే, ముదిరినట్లుండెను. అతని యొద్దిక,నిలుచుండుట, వినయము, నౌచిత్యమునే క్రుమ్మరించెను. రసత లేక రంగముమీఁదఁ బరవళ్ళు త్రొక్కు రాలుగాయనలెఁగాక అది యాంగికము భావమున కొదిఁగియుండెను. పంచనళీ భ్రాంతిభారతి కే బరిహరింపఁబడినంతనే యతని మొగమన నొక విచిత్రాభినుండు. కసఁబడెను. అభినయ మనునది దివ్యమైన గుణమః. రంగారోహలు చేయు ప్రతివానికి నిది చేతఁగాదు. కోపమో, ప్రసన్నతయో, యాక దమో, ఈర్ష్యయో యేదో యొక భావమునే విస్పష్టముగా మొగలి సందుఁ గనఁబఱచుటయే దుర్ఘటమైస కార్యము. రెండు మూడ భావమలు సమ్మిశ్రితములు చేసి యొకసారిగా వానిని గనఁబు దేవతాసాఢ్యమైన విషయము. 'భారతి తనయందుఁ బ్రసన్ను దన్న యానందము., 'నలుఁడు తెలియఁబడెను, అతనిని వరింపవ సన్న యుద్వేగము, నూత్న వధూ సహజమైన లడ్డ, దేవతలు తన్ని గాసిపెట్టిరస్న మచ్చరము, మొగమునం దొక్కసారి విజృంభించి గం మెను. ధర్మారావు నాత్మ జగ్గ రాజశిల్పమునకు విధేయమై పోల వేంకటనారాయణ గారు ధర్మారావు ప్రక్కనే కూర్చుండి ధర్మారా వతిని వంకఁ జూచెను. 'ఆవును బాబూ! చెప్పుకొన్నవి కాదు, ఆ మహాపురుషున కదిపూర్వజన్మనుండివచ్చినది. భరణా ర్యులు గూడ సరిగానట్లే చెప్పెను' అని వేంకటనారాయణగా 610 జగ్గ రాజుగారు గూడుకట్టిన శోకరస మయ్యేను. చివరస ద్వించి స్వయంవరము చాటఁబంచిన తరువాత బాహుకుఁడైన " గుర్తించి దవ యంతి యతనితోఁ బ్రసంగించుచుండెను. నలుగ 'ద్వితీయస్వయంవరమునకుఁ జాటఁ బంచితివికదా! నీ యిష్టము వచ్చిన వానిని వరించుము. వికృతుని నన్నేల' యనిని జగ్గ రాజు గోగి పోయి, మొగమున విషాద రేఖ సహస్రథా విజృంభించఁగాఁ వేలిన చేయి కుడి మోచేతిక్రిందఁ బెట్టి, తలవంచి, కుడి యఱచె శిరోగ్రభాగమును దాడించుకొనెను. శోకరసము పరమార బొందెను. కేశవరావుగారు జగ్గరాజుసకు 'నటకావతంసుఁ' డని దొసంగిరి.

మూఁడు రోజులు గారడీవాండ్రు, తక్కినవారు తమ విద్యం బ్రదర్శించుచునేయుండిరి. పాములవాండ్రు మోళీకట్టిరి. దొమ్మ

కాదు గడ వేసిరి. తాడియెత్తున రెండుమూఁడు వాసము లొక తాన్ని నొకఁ వంటఁగట్టిన గడ చివరకుఁ బోయి నిలుచుండి, యాగడ తర పళ్ళెముంచి, దానిపై దొమ్మరవాఁడెక్కి యాడెను. మిషనరీ విద్య సంవఱకు చూచి యెఱుఁగరు. వారు దిగ్భ్రాంతులై పోయిరి. వాట్సను అను నొక దొరయుండెను. అతనికి హిందువుల దూచార బి లివిఁదఁ జాలప్రీతి. అతఁడ నేను; "ఇట్టి మహావిద్యలు దేశమునం సండఁగా మీరు చంపుకొని మా పాశ్చాత్య పద్ధతుల వెంటఁబడు అన్నారు" అని. కేశవరావుగా రనెను: "పొరుగింటి పుల్లకూర రుచి జై లోఁగాచిన కాకరకాయలు చేదు."

కళాశాలోత్సవములు అయ్యెను. వేయిమంది పేద బిచ్చగాండ్రు సంతోషించిరి. తెచ్చిన యెనిమిదివేలరూపాయలను కేశవరావుగారు తొమ్మిరి. అవి డబ్బులేనిరోజులు. పుట్టి యెనుఁబు, తొంబది మ్ముమండెను. ధనవంతునకుఁ గనులు కనవచ్చుటలేదు; పేదవాం బి వరిగింజ కనవచ్చుట లేదు. తాను బండిన చోట ధాన్యలక్ష్మి తెల్లరను మాడ్చిరైళృమీఁదఁబడి మఱి యెవరికో యాఁకలిదీర్చు DAMNM బరు పెత్తునుండెను. వేసవికాలపుటెండలు క్రమ క్రమముగాముది ॥ ఫాల్గుణము చివరకు వచ్చెను. సంవత్సరాదిపండుగ నాలుగైదు ''అన్నది. 'క్రొత్త సంవత్సరమువచ్చును, జనుల యదృష్టమలు పోవు' సనుకొనిరి. కేశవరావుగారికి జబ్బు చేసెను. కళాశాలలో సంవత్సరములోఁ జాల మార్పులు జరిగెను. తాను నిత్యము కాదు. ఆశాల తన యొక్కనిమీఁదఁ గాకుండ బదిమంది సంఘమ మీఁద ఆ చినచో బాగుండునని, యప్పుడు కళాశాలలో నున్న యుపా లందఱిని సధికృతసంఘమని పేరుపెట్టి యేర్పాటుచేసెను. అని పాలనా సంఘ మొకటి ఏర్పఱచెను. పాలనాసంఘములో స్యాత మగురు: జమీందారుగారు, చంద్రారెడ్డి, రాఎ చంద్రరాజు, పరావుగారు, అధికృతసంఘమువారి ప్రతినిథి నాసంఘములో నెప్పుడునై దుగురుండవలయును. సర్వాధికారము పాలనా సంఘమువారివి. రేవుసంవత్సరాదియనఁగా వ్యాధియను లీకుండ హృదయకోశము భిన్నమై కేశవరావుగారు చనిపోయిరి. ని చనిపోవుట దేశమునకు జెడ్డరోజులని పెద్దలందఱును భావించిరివారము రోజులవఱకును దేశములో దుఃఖము తగ్గ లేదు. నఱికిన వృక్షమువోలె చేతికెదిగిన కొడుకు- కీర్తిమంతుఁడు - చనిపో పెటవలనఁ దలిదండ్రు లిద్దరును గూలిపోయిరి. రాజ్యలక్ష్మమ్మగారు దుఃఖము నకుమితి లేదు. నాలుగవనాఁడు అరుంధతీధర్మారావులు పోగ యామెను జూచి వచ్చిరి. కర్మలు రంగాపురములోనే జరుపబ 20న అతనితోఁ గళాశాలపని యై దనియేబనులందలును భావించిరి. తగిన నాథుఁడు పోయినతరువాత నే సంస్థయు సంతే. ఆయన చనిపోO నెలరోజులలో నే కళాశాలలో సంతఃకలహములు బయలుచేరెను. శాలకు నాలునకు పదివేలు కావలసియుండును. నిలువయున్న డబ మీఁద నాలుగువేల పైచిల్లర వచ్చును. తక్కిన యైదున్నరవేలన వచ్చు మార్గము పోయినది. దేశమ మీఁద్రికిఁ బోఁగలవాఁడెవ్వమి తేగలవాఁ డెవ్వఁడు? హావ్య కియైన గేశవరావునకుఁ గళాశాలామన సూచన చేయుట భూషణముగా నుండెను. తక్కినవాఁ డెవఁడుపోయిన దేశములో లెక్క పెట్టువాఁ డెవ్వఁడు? క్రమముగా గళాశాల పిండిలా దగిన రొట్టె యస్నల్లు, వచ్చెడు నాల్గువేలలో సరిపోవునట్లే తగ్గింది బడెను. శిల్పశాఖ తగ్గించవలెననుకొనిరి. కాని యది కేశవరావుగారు. బ్రయత మాతిప్రియతమము. అందుచేత నది తీసి వేయరాదనిరి. భాగము తగ్గించవలయునో తెలియు లేదు.

మొదటి వెండేండ్లును సామాన్యశాఖలోని యుపా యులు జీతములు పుచ్చుకొనకపోయినను గీడచినయేఁడు జీతమి పుచ్చుకొనిరి. కేశవరావు పినతల్లి కుమారుఁడు నారాయణరా నాతఁదు కళాశాలకుఁ బ్రధానోపాధ్యాయుఁడుగా నుండెను. లేత కడచిన యేడు నెల కేబదిరూపాయలుగా జీతము తీసికొనెను, ఇప్ప తనకు వందరూపాయలై నఁగాని చాలద నేను. సంస్కృతము చెప్పుటికి బి. ఏ. సంస్కృతమ్ లో ప్యాసైన యొక వైష్ణవుఁడు, ఆయన 18 శఠకోపాచారి. కడచినఁ జాయనగూడ నేఁబదిరూ పాతవల జీతము తీసికొనెను. "తెలుఁగు చెప్పుటకు రాని శాస్త్రి యని పండితుఁడు. అతనికి ముప్పదిరూపాయల జీతము. పసిపిల్లలకు బార చెప్పుటకు సూర్యనారాయణయని యొకఁడు. అతనికిఁ బాత్రిక యలు జీతము, ఇద్దలు గుమాస్తాలు, ఇద్దలు బంట్రోతులు.

సాధ్యాయుఁడు. ప్రతిశాఖయందును ముప్పదినలుబదిమంది విద్యార్థ తున్నారు. మొత్తము విద్యార్థులు మూఁద్రువందలమంది. ఎవరివద్దను తము వుచ్చుకొనరు. బీదవిద్యార్థులకు వసతిగృహములో నూరకే తపములు పెట్టుచుండిరి. దీనికంతయు కేశవరావు ద్రవ్యము దేశ ం లో ద్రన్వి తెచ్చెను. పెద్దగువ స్తా పేరు సంగయ్య. సంగయ్యయు రాయణ రావును శిన్నప్పుడు కలసి చదువుకొనిరి. అందుచే వారి AM సన్యోన్యము; చంద్రారెడ్డి సమర్థుఁడు. కాని, బహువ్యా వృతుఁ గుటచేఁ గళాశాలకుఁ దనశ్రద్ధయంతయు ధారపోయలేక పోయెను. విత్రమాస మారంభమైన వెంటనే వేసఁగి వచ్చినదనుకొనుచుండఁగా జడునాళ్ళు బ్రహ్మాండమైన ముసురుపట్టెను. వర్షములు ధారగా అమ్మరించెను. ఊగుచుట్టుపట్ల బలవ యమై గుండేరు మజలసా గెను. శ్రీమంతయుఁ గురిసిన యీ వర్ష ముచేత న కాలయ న నేళ్ళు సాంగి బ్ళు పడచుటగూ లేదని పత్రికావార్తలు వచ్చెను. మూఁడవ రెండుజామలవేళ వర్షము విజృంభించెను. నెమ్మదిగా గాలి బిగెను. సాగినగాలి క్రమక్రమముగా వృద్ధిపొంది షంఝా మితమయ్యెను. ఆదిపొఁగిసాఁగి ప్రళయమారుతమయ్యెను. మహా 200 కవు 'వేగ పరిఘూర్ణ మానవీచికా పరంపరలతో సుడులుతిరిగి, దీనుఁగువలె వృక్షశాఖాగ్రమల హోరువని తాయును. ఫెర ని శాఖలు విఱుచుకొని పడును. మహావేగ పరాక్రాంతగృధ్ర జవలె గ్రామము మీఁదనుండి దూసికొనిపోవును. ఇండ్లపైకప్పులు పోయి యూకెయు దివాంధముల నివాసములవలె శిధిలత కాటను. ఆకాశము నుండి క్రందికిదూఁకు జలపాతమువలె కం చ్చి ప్రవాహము లనణచును. ప్రవాహములుఘూర్ణిల్లి పోవును. వని గాలి కత్తి విసరిట్లు బయలి పొలాలమీఁద రివ్వుమని కొనును. చలిచేత భూదేవి యొకలెల్ల ముడుచుకొని గోమాం కలిగినట్లు, పచ్చని మాకెల్ల వంగిపోయి హఆల నిలువఁద్రొక్టు. రోవోంతరా? మంతయు మందులు పట్టినట్లు, ఎడారులలో గోలులు వీచినట్లు దద్దరిల్లిపోయెను. వందయేండ్లనాఁటి మహా ములుగూడ కూకటివ్రేళ్ళతోఁ జెల్లగింపఁబడెను. సౌధములు గజము అయ్యెను. పట్టాలు తొలఁగి రైలుపెట్టెలు పడిపోయెను.ములో నేఘోరము బరిగెనో తెలియదు. ఆఱువదియేండ్ల క్రింతిలో నచ్చిన యుప్పెనవలె నుప్పెనవచ్చి తీరదేశము సమ ద్రము చేత చి ఢ మాన మైనదనిజనులు చెప్పుకొనఁజొచ్చిరి. సేద నారిగుడి సెలన్ని బడిపోయెను. నట్టిగోడలు కూలిపోయెను. కట్టుకొనుటకుఁ బొడి లేక, తలదాచుకొనుటకుఁ జెట్టు క్రిందకిఁ బోదమన్న నది విలిగిచి చచ్చిపోదుమేమో యను భయము తో నా మహావాయువులో చోటినుండి మజాక చోటికిఁ బోవుటకైనఁ గాళ్ళు నిలువక పేద లోం లల్లాడిపోయిరి. పక్షులు, జంతువులు, పసిపిల్లలు ఏ రణించిరి. ఆవర్ లెల్ల నీమహావాయువు వీచెను. రాత్రియంతఁడువిసరెను. మహాసాధన లలోఁ బ్రభువులు లాలిమ్లారగ్గులు ముసుఁగులు పెట్టుకొని' 'మితది' పఱుపులమీఁదఁ దలుపులు బిగించుకొని సుఖముగా నిద్రించుముంది కాఁబోలు! పేదలుహుహూయని వడఁకుదుఁబడిపోయిన గోడలపై దాగుకొనిరి. తాటియాకులు నెత్తిని పైచుకొని ముడుదు బురదలోఁ గూర్చుండిరి. చూరువంగిన యే గోడ వద్దనో పసిపిల్ల

గోడ పై పుసనుంచి తాము రెండవవైపున బండు కొన్న పేదతల్లుల ఏన మీఁద శిశిరవాయువులు నిర్ణయముగా వీచి తన్భాగమ లకుఁ న్యము లేకుండఁజేసెను. చలి చర్మదఘ్నమై, రక్త దహ్నమై, దఘ్నమై పేదలను మిక్కిలి బాధపెట్టెను. అది ప్రాణనఘ్నమై మంది చచ్చిరి. మఱునాఁడు తెల్లవాఱువఱకుగాలి తగ్గెను. నూనె పతివిరహేవలె, నిఱువదియొక్క సార్లు భార్గవునిచే నికృత్తరాం మైన యార్యావర్తమువలె, పరశురామ్. ప్రీతియైన మీఁద వాస గురిసినట్లు గ్రామ మెచ్చటఁ జూచినను విళ్ల యుండెను. కళాశాలలో వేసిన పాకలు, పందిళ్లు, కట్టిన సావరాన కూలిపోయెను. నారాయణరావుగా రవి యన్నియు మఱల చే చిరి. అన్నియు మరమ్మత్తులు జరిగెను. ఆషాఢమాసమునాఁటి ముసఁగ ళాశాలతోఁబాటు జాతీయ కళాశాలయుఁ దెఱువ ఇంగ్లీషు పాఠశాలలోఁ జదువరాదని ప్రచారకులు నిర్బంధింపఁణా అందుచేతఁ గ ళాశాల కెక్కువమంది విద్యార్థులు వత్తు రేమో యాశపుట్టెను. కేశవరావుగారు చనిపోవుట చేతఁ గళాశాలపని మైక

ఆలమందికిఁ దెలిసిన విద్యార్థు లెవరును రాలేదు. సుబ్బన్న పేఁటలో మాందారు. వారి కాలేజీ తెలువఁబడెను. ఊరిలోనున్న హైస్కూలు 'D విద్యార్థు లందఱు నందులోఁ బోయి చేరిరి.. అచ్చటనున్న స్కూ-లును రాజాగారిదే. ఉపకారవేతనములు జమీందారుగారు కాన్ని యేర్పఱచెను. వాని కాశపడి కొందఱు విద్యార్థులు వచ్చిరి. హస నుండి సుబ్బన్నపేఁటకు రైలుమార్గము వేయఁబడెను. రైలు తాజాగారి సొంతఖర్చులమీఁద వేసికొనిరి. ఎమ్. ఎస్. ఎమ్. వారు * పనియంతియుఁ జేసిపెట్టినందులకు రెండు లక్షలు దీసికొనిరి.

లు పెట్టెలు, సామానులు మొదలైనవన్నియు వీరే కొనిరి. లాభ అక్షము లన్నియు జమీందారుగారివే. క్రొత్తగా రైలు పడుట చేత టికి 3న మి వచ్చిరి. ఈ యుబ్బులో జాతీయకళాశాల పండుకొనెను. సంఘ ములోఁ గేశనరావు గారిబదులు నాగేశ్వర రావుగారిని వేయు తవ చంద్రారెడ్డిగా రూహించిరి. రామచంద్రరాజుగా రిష్ట పడ లేదు. అధికృతసంఘ ప్రతినిధి శఠకోపాచారి యిష్టపడెను. శఠకోపాచారి యెండ కాగొడుగు పట్టువాఁడు. అతఁడు సంస్కృతములో 100 సీ. ప్యాసై సను, జాతీయవిద్యా వాదియైనను ఇంగ్లీషునందే మానము కలవాఁడు. పాశ్చాత్యులు పదార్థ విజ్ఞాన శాస్త్రమున 4 ప్రభులైరి. వారి జ్ఞాన మంతయు ఇంగ్లీషు భాషలో కున్నది. ఇంగ్లీ షుభావ చదువకుండ మనకు సాఁగదని వాదించును. నా సంఘములో జమీందారుగారు సభ్యుఁడే కాని యాయన M సమావేశమునకు వచ్చినపాపానఁ బోలేదు. అందు చేత గ్రావింకొక క్రొత్త సభ్యునిఁగూడ వేసికొనుటకును, జమీందారుగారినిఁ షకులుగా నుంచుటకును శఠకోపాచారి చంద్రారెడ్డులు నిర్ణయించి, ప్రణాళిక వ్రాసి దానిని రిజిష్టరు చేయించిరి. రాజుగారు పోషడు. రాధాకృష్ణయ్యగారు, చంద్రారెడ్డి, రామచంద్రరాజు, నాగే గ రావుగారు, అధికృతసంఘ ప్రతినిధి-ఇది పాలనాసంఘము. కళా లో సంగీతము, వడ్రంగము, కలంకారీ, నేత్ర - ఈ శాఖలు చేయఁబడెను. నారాయణరావుగారికి డెబ్బదిరూపాయల జీతము సిరి. పసిపిల్లలు గ్రామములో నున్న ప్రైమరీస్కూలులోఁ జదువు దురని సూర్యనారాయణను తగ్గించిరి. ఇవి చేసిక క్రొత్తమార్పులుచైత్రమాసములో వీచిన గాలులకుఁ బడిపోయిన సాకలు కట్టిం చుటకు మూఁడు వేల రూపాయలు ఖర్చు చూపించిరి. సాలుకువచ్చు నాదాయము తక్కిన యన్ని శాఖలను తీసివేసినను నీ సంవత్సర చాలుసట్లు లేదు. ప్రతియేఁట దసరాపండుగలకు దేశములో జాతీతా భిక్షకుఁ బోవుటకుఁ ేశవ రావుగా రేర్పాటు చేసిరి. దసరాభిక్ష ల వచ్చు నాదాయముతో నీ సంవత్సరము గడపవలయును. దసరా కెదురుచూచునుండిరి.

రామశాస్త్రిగారిది గోదావరిజిల్లా. ఆయన తెలుగులో జక్కని సాహిత్యము కలవాఁడు. వారిపూర్వులు పెద్దాపురము నారే నుండి పండితులే. వారి వంశమున కావైపుఁ జాలరున్నది. రాజ్యము చ్యుతియై తుని, పిఠాపురము, లక్ష్మీనరసాపురము మొక్కక చిన్న రాజ్యమిలు వృద్ధినొందిసను రామ శాస్త్రిగారి వంశమర్యాలు మార్పుపొంద లేదు. పెద్దాపురము శాఖయైన తుని మఱలఁదవ్వం డైన రామశాస్త్రి గారిని గౌరవించ నెంచి యాయనను బెలి కొనెను. రామ శాస్త్రి, వదలలేక వదలలేక జాతీయ కళాశాలను వరిలో పోయెను. రామ శాస్త్రికి బదు లెవరిని వేయుటయని బ్రశ్న రాని రామచంద్రరాజు ధర్మారావు పేరెత్తెను. చంద్రారెడ్డికి ధర్మా వన్న చోఁదగని యనుమానము. రాధాకృష్ణయ్య గారికి మాధ్య నాగేశ్వరరావు మాన మవలంబించెను. శఠకోసాచారికి య స్వరూపము తెలియదుకాని గోటలోనికి వచ్చుట, పోవుట చేత ధశాన రావున కచట పలుకుబడి యున్నదనుకొని యతఁడు సంగీకరించెన ధర్మారావు జాతీయకళాశాలలో ముప్పదిరూపాయలమీఁద తెలుగు పండితుఁడుగా నేర్పాటయ్యెను. ధర్మారావున కింగ్లీషుపాకళా కన్న నిచటఁ బని చేయుటయే ఎక్కు వరు చెంచెను. అతఁడింవు శతక ను, చదువుచున్న ప్పుడుకూడ దానిపై సతనికి ద్వేషమే. బ్రతుకడు యును గనుక, నేఁటికాలమని బ్రతుకింగ్లీషు చదువవలసఁ దేలిక నది చదివెను. హర్పనాయని పుణ్యమాయని కోటలోనుండి సర్వ భారములును ముంగిటికి వచ్చుచుండెను. తాను నెలకొక్క ముక్కను రూకలు తెచ్చినను, చిన్న చిన్న యప్పులు తీసివేసి సుఖముగా వచ్చు ననుకొనెను. ధర్మారావు ప్రవేశించిన తరువాత నెలగడ జైలు

అది సెప్టెంబరుమానము. కడచిన యేఁడాది లెక్కలు నరా మాచుటకు నాడిటకు వచ్చెను. పురపాలక సంఘము లెక్కలు సరి 6 డఁబడెను. కళాశాలపాలక సంఘము రిజిష్టరు చేయబడుట చే లీలు గళాశాల లెక్కలుఁగూడి నతనికే యీయఁబడెను. లడిటరు జై లన్నియు సరిచూచి నాల్గవరోజున లెక్కలుసరిగా లేవనియు, కడు చాలభాగమన్యాక్రాంతను చేయబడెననియు చంద్రారెడ్డితోఁ పప్పను. చంద్రారెడ్డి పాలక సంఘాధ్యక్షుఁడు. చంద్రారెడ్డి విచారించ ఆ దసరాలు సమీపించెను.

దసరా చందాలకు ధర్మారావు గుంటూరు జిల్లాకుఁబోయెను. నభునరావు నరసారావు పేఁట కాపురస్తుఁదు. ధర్మారా వచటికిఁ గురు. రాఘవరావు చదువుమానివేసి రెండేండ్లనుండి సహాయ వ్యమములో నుండెను. మనిసి గొప్ప వివేక శాలి యగుట 20 నా చుట్టుపట్లనున్న జాతీయనాయకులలో నితఁడు నొక్కఁడుగాఁ గణింపఁబడుచుండెను. ఆదివరకే యతనికిఁ కారాగృహప్రాప్తి తెలగవలసినదేగాని రాఘవరావు తండ్రియధికారులలోఁ బలుకుబడి బి డగుట చేత పట్టి దింకను జరుగ లేదు. రాఘవరావు తీక్ష వాది. వ్యాసములలో రాచరికము వారిమీఁద నిప్పులు గురిపించును. నమోదై యున్నవి. రాఘవరావు తాఖి దెప్పుడుబడిన " వచ్చునని యెదురు చూమినుండెను. అతని భార్యక్రొత్తగా పోలీసులకు వచ్చెను. ధర్మారావు : 'నీకుఁ గార్యమైన సంగతియే 129 జిలియనీయ లేదే' యనెను. రాఘవరావు తన కార్యవుసంగతు మిత్రునితోఁ జెప్పెను. “మానాయసగారు చనిపోయియాలు కలనైనది. నాకు మా యాస్తి పైన మేమియుఁ దెలియదు. ఆస్తి నాయనయే చూచుదుండెను. నే నుద్యమములోఁ దిరుగు అన్నాడు. మా యత్తవారిది బాపట్ల నీ వెఱుఁగుదువు కదా! పిల్ల యేడాది కావచ్చిన దని వారు తొందర పెట్టిరి. నేనుద్య దిరుగుచున్నెందుకు మామగారికిఁ గోపము. కాని కిషి తన యింటిలో నుంచుకొనఁడుగదా! నేనుద్యమమేదో తేలిన అవి కార్యము చేసికొననన్నాను. గాంధిగారు స్వరాజ్యము సంవత్సరములో వచ్చునని చెప్పిరి. దేశములో నాయన యేమో మాంత్రికగా చని మన ప్రయత్నము లేకుండనే స్వరాజ్యము తెచ్చి మన చేతు లలోఁ బెట్టునని యనుకొనిరి. ఆయన చెప్పిన కార్యక్రమము సరిగా దేశమంతయు నాచరించిన వచ్చునని యాయన యుద్దేశ్యము. దేశమలు తయు నట్లను కొనలేను. ఇంగ్లీషు విద్యా శాలలయందు మానిన వా డెవ్వఁడును లేడు. మానినవాఁడు తిండి లేక చెడుచున్నాఁడు. న్యాయ స్థానములు యధాప్రకారముగా సాగుచున్నవి. స్వరాజ్యామెల్లా వచ్చును? దేశ వ ందఱుస్వలాభపరాయణులైన తరువాత దేశమున విముక్తి యెచ్చటిది? గాంధీగారు పెట్టినగడు వైనంతనే దేశమున నంద కును విరక్తి జనించెను. విముఖులందఱును 'తెచ్చినారయ్యా రాజ మని యెగతాళి చేయుచున్నారు. నేనును గార్యము చేసికొనుట కథ -మతించవలసి వచ్చినది. కార్యమునకుఁ దరలివెళ్ళి?మి. మా మాత్ర గారు పీటలమీఁద నాకు విలాయితీ గుడ్డలు పెట్టెను. నే నవి కట్టుకొ లేదు. బంధువులలోఁ గలవరము బయలుదేను. చివరకుఁ జేయు లేక యప్పుడు బజారునకుఁ బోయి ఖద్దరుబట్టలు తెచ్చిరి. మా మాత్ర గారు గ్రామకరణము. అందు చేత నాయన కుద్యోగము పోవునేమో యని భయము. కృష్ణాజిల్లాలోఁ గైకలూకు తాలూకా కరణము లంగీ ఱును రాజీనామా లిచ్చిరి. దేశభక్తి యన్న చో అట్టుండవలయుడు॥ నా భార్యకుఁ బీటలమీఁదికి మేము ఖద్దరు చీరలు కొనిపోతిమి. నా చీర లట్టిపెట్టి యేవో విదేశీ చీరలు కట్టించిరి. రాత్రి గదిలోనికి భార్య విదేశీ చీరతోనే వచ్చెను. నేనామెతో మాట్లాడలేదు. 70M వాబులు నింతే. రెండవరోజున ఖద్దరు చీరఁగట్టి పంపించిరి. దానితో మా మామగారికి నా పెంకితనమంతయుఁ దెలిసినది. మేము కొంచె పేద వారముగదా! అందుచేత సన్ను లొంగదీయవలయునని 378 మామగారి యూహ, కాని యేదియు సాగలేఁదు. మాకు నాల గెకరముల పొలమున్నది. అది మెట్ట. పండినప్పుడు సందును, లేని పండదు. మాయన్న కోటలో గుమాస్తా. ఆయన కిరువదిరూపా లిత్తురు. నేను సంపాదించినఁగాని సాఁగదు. మా తల్లి బ్రతికియన్న గావున నెట్లో సాగుచున్నది. లేనిచో నా భార్య యేమి కావలయు

'యుడు' అని తన కథ యంతయుఁ జెప్పెను, ధర్మారావునకు, గవరావునకు బ్రాణస్నేహమని యింటిలోనివారందఱకును దెలి ు ధర్మారావు వారి యింటినే యొకనాఁడుండి మఱునాఁడు రుసకుఁబోయి, యచటఁగూడ వసూళ్ళు జరిపెను. ప్రతి న'సుబ్బన్న పేఁట జాతీయకళాశాలయంతయుమార్చిరంటక దా? గువున్న శాఖలన్నియుఁ దీసివేసిరఁట. ఇంకను, చందా లెందు! దొంగదోడిగా నున్నదే వ్యవహారమ:!' అనిరి. కొందరు గాలిచ్చిరి.

ధర్మారావు మఱునాఁడు బాపట్లకుఁ బోయెను. బాపట్లలో మేనిమాను డిప్యూటీ కలెక్టరు. ధర్మారావునకుఁ గిరీటి ప్రియు తా జూత మనిపించినది. ఒకరోజున సాయంకాలమున వెళ్ళెను. ట నొక పదునాల్గేండ్ల బాలిక యెఱ్ఱనిది, బక్కపలుచనిది, విషాద రార్భాత ముఖమండల యొకకన్యగోచరించెను. అతఁడామెను ఆ శ్రీఖయనుకొనెను. ఏల యనఁగా వసనే పరిధూసరీ నసానా నుముఖీ, ధృవైక వేణీ, అపి నిష్కరుణస్య శుద్ధశీలా మమ నిరహవ్రతం బెభర్తి' అని కిరీటి యనుకోఁదగినంత విరహిణిగా తరించింది. ధర్మారావు తనలో మిత్రుని జన్మసార్థకతనుగూర్చి M. బియు సంతోషించెను. ఏకాదశినాఁటికి మఱల సుబ్బన్న పేఁట ద్వాదశినాఁటికి గళాశాలకుఁ దదితరు లెవ్వరును బి. ఒక్కతానెకనఁబడెను. తరువాత వైదురోజులవరకు నితరో ర్యామలు రాకపోవుటచేత ధర్మారావు నిర్వ్యాపారుఁడుగా

మాటలో ధర్మారావు నెడల యత్కించిత్సౌమసస్యమేర్పడెను. డ్డికి రాధాకృష్ణయ్యగారికిఁ జక్కని స్నేహ ముండెను. గడ్డి ధర్మారావునుగూర్చి యెపుడు ప్రసంగించినను సగౌరవ AC వగించుటవలనను, గడచిన పదేండ్లుగా నతని సౌజన్యము. పక్ష పాతము, నిర్భయత్వము నెఱింగియుండుట చేతను, ధర్మారావు మించి కొని యని వారు వీరు చెప్పుకొనుముందుట చేతను రాధా 008 కతనిమీఁద గౌరవ మేర్పడెను. రామేశ్వరముగారికి మనభావమున కెదురు చెప్పఁడు. సర్వారాయఁ డెప్పుడో కాని సుబ్బ సేఁట కేరాఁడు. దివానుగారు ధర్మారావు ప్రస్తావనయే చేయడు ప్రహ్లాదనాటకము. నాకు హరప్పనాయనిఁ దీసికొనిపోయిని నాతి ధర్మారావును వఱలఁ గోటలోనికి రానీయకుండుటకుఁ త్నములు జరిగెను. ఈ సారి ధర్మారావు వచ్చినప్పుడు లోనికి రా

వలదని కోటద్వారపాలకులకు రంగారావుగారు చెప్పెను. తిరుగా నాలుగురోజులవరకు ధర్మారావు కోటకే రాలేదు; హరప్పనాయఁడే ధర్మారావు నింటికిఁ బోయి తీసికొనివచ్చెను. సౌతా నితో గలసివచ్చు ధర్మారావును వలదసవలెనో, యూరకుండవ ద్వారపాలకునకుఁ దెలియలేదు. లోని కేల రానిచ్చితివని ఎ. ఆున్నాన ప్రశ్నించిన రంగారావుగారికి వాఁడదే సమాధానము చెప్పడు తన కొడుకే ధర్మారావునింటికిఁ బోయెను. అది లాయకీ కాదు. కొడుకును గోపించవలె సనుకొన్నాడు. రంగా గారు రెండవయంతస్తున చావడిలోఁ గూర్చుండెను. కోట మూల భాగ మంతయుఁ గనఁబడుచుండెను. దూరమునుండి దివానుగారు 11 నియు గలసివచ్చుచుండిరి! రంగారావుగారి కొక చిత్రమైన యూదు కాదు. ఆ హరప్పనాయఁడు ధర్మారావునింటికిఁబోవుట తన భార్య దివానుతోఁగలసి నడచివచ్చుట లాయకితే మఱునాఁటినుండి ధర్మారావు కోటలోనికి వచ్చుట కెవ్వరు

కలిగించలేదు. ఈట్సకు హరప్పకు సంవత్సరమున్నర చదువుచెప్పిన నతనికొక సంగతి తెలిసెను. హరప్ప తనయొద్దనిం గ్లీషుమాటలు మాత్రమే నేర్చుకొనుచుండెను. ఆ భాషలో మాటాడుటకు 30 ర్థ్యముమాత్రమే గడించుచుండెను. హరప్ప యిప్పటికిఁ దప్పు! నింగ్లీషు మాటాడఁగలఁదు. ఒక్కొక్క చోటఁగావలసిన మాట! తెలుఁగుమాట నేయుప యోగించును. అచ్చటఁ గావలసిన మాట ఈట్సను చెప్పును. ఆ మాటను వెంటనే హరప్ప తన ములో వ్రాసికొనును. తరువాత నెన్ని సార్లు చూచినను నొక్క విన్న మాట వ. ఆచిపోయినట్లుకనిపించఁడు. ఈట్స నెన్ని సారులు క్రీ

సఁడు. అతని మొగమున నే భావ ముండదు. హరప్ప మొగమున సహజముగా విషాద రేఖ యొకఁడుండును. యిప్పుడు రెట్టింపుగాఁ గనిపించఁజొచ్చెను. ఒకనాటి సాయం గుణ ధర్మారా వడిగెను. 'అయ్యా! తమరు వఱి దిగాలుగా రునుండిరి. కారణ మేమి?'

హరప్ప: మా యమ్మగారికి, నాయనమ్మగారికిఁ గర్మలు జరుగలేదు. వారికి బ్రేతత్వవిముక్తి లేదు. నాకు నాశౌచనివృత్తి అయిదవనకుగలేదు. ఈ శౌచముతో మా వంశ ముఖ్య దైవమైన వేణు స్వామివారిని దర్శించుటకైన వీలులేకున్నది. మా తండ్రితో విషయము మాటలాడుద మన్న నాకు భయముగానున్నది. పొద్ద నాకు జనవు తక్కువ. ఈ హృదయభారము తగ్గుటెప్పుడో! వారి

హరప్ప మనస్సులోని దెప్పుడును జెప్పఁడు. ఆ గుణవ.. తని జమీందారులో నున్నది. ఇతరులయెడ మహాగంభీరుఁడైన యాకుఱ్ఱవాఁడు నమ్మ రావు నెడలస్నిగ్ధుఁకై తన ఠీవియే మఱచిపోవును. కుఱ్ఱవానికిఁ మురడేండ్లు లేవు. దివానుగాని, రాధాకృష్ణయ్యగాని యతని పేట నేమియు వనరు. హరప్ప బక్క పలుచనివాఁడై బలహీనుఁ ను, నాయని మొగమున రాజవర్చస్సు కొట్టవచ్చుచుందును. చర్చస్సు ముందఁ జాలమంది నిలువలేరు. హరప్ప రోజునకుఁ బది టలకన్న నెక్కువమాటాఁడు. అందులో సగముధర్మారావుతో, మింగ్లీషు నేర్చుకొన్నప్పుడు. కాసావాండ్రతో నొక్క పలుకును 2. గావ సినదానిని గన్నుతోనే కసఁబఱచును. అక్కరలేనివానిని తరుతో నేచెప్పును. పదుమూఁడేండ్ల కుఱ్ఱవానికిఁ బరిచారకులంద గడగడలాడుదురు. కృష్ణమనాయని ముందుగూడ నట్లులేదు. నాయని తండ్రియైన హరప్పనాయని జూచినచో జనులంతు ||పిడిగడలాడెడినారఁట, ముత్తాత యవతరించెనని మ సలిదాసీ ట్రినిరి. తల్లి పోకముందు హరప్ప యింత లేదు. పోయిసనాఁటి యిండి రోజురోజున కాయనలోఁ బ్రభులక్షణములు ప్రబలుచుండెను. రావుగారితోనే ప్రతివాఁడును బోయి మనవి చెప్పుకొనుటకు తీయకు. ఏమనవియైనను శశినితో మిక్కిలి తేలికగాఁ జెప్పుకొనవచ్చును. ఆమెకుఁ జక్కగాఁ దెలుఁగువచ్చును. ఆమె యెంత చెప్పిన రంగారావంత. పరిచారకు లేవైన మనవి చేసి లేని వారి పనిచేయుట శశినికిష్టము. మొదటఁ క్రొత్త రాణి యెట్లున్నను తరువాత తరువాత పరిచారకుల కందఱకు నామెయన్నచోఁ బ్రేమయే బలిసెను. ఆమెకు దాము చేయవలసిన పనిలేదు. తమ కేడకావలసిన నామె చేసిపెట్టుది సేవకులంద ఆమెను దొరసానియందురు. రాణిగా రసరు. అమ్మగా రసరు. ఆమె మూలమున రంగారావుగారు జమీందారుగాఁ గన్ని చుట మానివేసెను. రంగారావుగారి ప్రస్తావనయే పరిచారకు లెక రునుఁ జేయరు. ఎప్పుడైన బాబయ్య గారు, దొరగారన్న మాటలు చారకుల నోట వచ్చినచో హరప్పనాయఁడని యర్థమ.

హరప్పకుఁ దెలుఁగు వ్రాయను బదువనువచ్చెను. ధర్మారాల సుమతీ శతకము, కృష్ణశతకము, రుక్మిణీకల్యాణము, గజే మోక్షము సన్నియుఁ జదివి వినిపించి, వినిపించుడు మాటల కర్ణ చెప్పెను. హరప్ప చదువను, వ్రాయను నేర్చుకొనుట వేఱు, విషయ మెఱింగికొనుట వేఱుగా నేర్చుకొనెను. ధర్మారావు వీలు కుదిరిన డెల్ల పురాణకథలు చెప్పెను. మత విషయమలు చెప్పెను. హరి చదివిసది తక్కువ; తెలిసికొన్నది యెక్కువ. సంవత్సరమున్నర దశా రాయని స్నేహమెఱింగిన హరప్ప హృదయమను బిండుచున్న యములు రెండు. ఒకటి తల్లికిఁ గర్మచేయవలయునని, తకి గోపాలస్వామికిఁ గల్యాణములు చేయించవలయునని.

వారము రోజులైన తర్వాత జాతీయ కళాశాలో పాధ్యాం లందఱు వచ్చిరి. సెలవు లేకాదశితోనే యైపోయెను. అందలా బున్న మ దాఁటిన తరువాత వచ్చిరి. ఇన్నాళ్ళు సెలవు లెవరి తెలియలేదు. ధర్మారావునకు వారి ప్రవర్తన చూచినచో 'స్వ' రాజా స్వయం మంత్రి గా నున్నది.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి