shabd-logo

పదహారవ అధ్యయము

18 January 2024

3 చూడబడింది 3

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి యనుగు తమ్ముడు, శ్రీసత్యాశ్రయ పరబ్రహ్మణ్య పరమ మాహేశ్వర అపరత్రివిక్రమ, చాళుక్యకులాభరణ, విషమసిద్ధి కబ్జవిష్ణువర్ధన మహారాజునకును, జనాశ్రయ, పరమబ్రహ్మణ్య వనభట్టారక, పరమభాగవత, శ్రీవిష్ణు కుండిన మంచన భట్టారక, మహారాజాధిరాజు నేకతనయ యంశుమతీ దేవికిని, విష్ణునకు లక్ష్మీకిని జరిగినంత మహావైభ వముగ వివాహము జరిగెను,

ఆ శుభముహూర్తముననే శ్రీపట్టవర్ధనకులతిలక, కాల కంపన మహాసామంత ప్రభువు కొనురుడు జయనంది ప్రభువు నకును, కలతీర్థ మహాసామంత, బృహత్పాలాయన పృథ్వీళ వర్మ ప్రభువు కొమరిత మాధవీలతా దేవికిని వేంగీపురమున నే వైభవమున వివాహము జరిగెను.

ఆంధ్రమహాభూమి మరల నీ శుభముహూర్తమున పాళికేతన మెగురుచు దన కాంతుల నింపినది. యజ్ఞవరాహ దేవుడే ఆ మహారాజ్యమును సంరక్షింప లాంఛన రూపమున వెలసినాడు. చాళుక్యుల వెల్లగొడు గాంధ్రభూమి నంతయు గప్పినది, పంచమహాశబ్దము లవతరించినవి, యమునా శలశములు వెలసినవి. ప్రతిఢ కాధ్వానములు మారుమ్రోగినవి, మకరతోరణయుక్తమై చాళుక్యపఠాగ,విష్ణువర్ధనుని అంగరక్షకులు రామబాణ వినిర్ముక్త మృత్యుశరములవలె వచ్చి ఆ ముష్కరులపై దలపడినారు. కుంభమిత్రుని తల ఎగిరి భూమిపై పడినది.

జయనంది, నిశ్చలుడై చెట్టు మొదల నిల్చియున్న చాళుక్యుని కడ మోకరిల్లి కన్నుల నీరుతిరుగ "మహా ప్రభూ! తమ కెంతటి యాపత్తు తెచ్చినాను. నా ప్రమత్త తయే దీనికి గారణ" మనుచు దన యుత్తమాంగ మా ప్రభువు పాదముల కాన్చినాడు.

విష్ణువర్ధనుడు చిరునవ్వున జయనంది నెత్తి, తన హృదయమున కదుముకొన్నాడు.

ఆతని హృదయమున యంశుమతి దివ్యదేవియై సాక్షాత్కరించినది.

ఇంతలో ఒక వైపునుండి మాధవీలతాకుమారియు, మరియొక వైపునుండి అంశుమతీకుమారియు నచ్చటకు బరు గిడి వచ్చిరి.

పులకేశి మహాప్రభువు కడకు నారసింహభట్టులవారు సకల పరివారసమేతులై విష్ణుకుండిన మంచన భట్టారకు నేక పుత్రిక సంశుమతీ దేవిని చక్రవర్తి ప్రియానుజులైన శ్రీసత్యా శ్రేయ విషమసిద్ధి విష్ణువర్ధన మహారాజున కుద్వాహ మొనరింస సనుమతి వేడుటకు వచ్చినారు. తనకత్యంత ప్రియతమమగు నా యానందవార్తను విని, పులకేశి పృథ్వీవల్లభుడు సింహా సనమునుండి దిగివచ్చి నారసింహభట్టు పాదములకు నమస్కరించి, ఆయన హస్తము గ్రహించి, తన యర్ధసింహాసనమున గూర్చుండ బెట్టుకొ నేను.

నార : మహారాజాధిరాజా! సకలభూమండలాఖండలా! మా మహారాజు తమ కూతునిచ్చి విష్ణువర్ధనమహారాజులకు వివాహము చేసిన వెనుక తృతీయాశ్రమస్వీ కారము చేయదు రట. విష్ణుకుండిన సింహాసనమున కంశుమతీ దేవి యేక దా అధి కారిణి. ఆమెకు గాబోవుభర్తయైన విష్ణువర్ధన మహారాజు వేంగీ సింహాసనాసీన స్వత్వుడగును. తమ జామాతకు మా మహాప్రభువు మూర్ధాభిషేక మొనర్చి తాము శ్రీశైలము నకు దపస్సుచేయ బోవునట, తమయాజ్ఞకు నేను నిరీక్షించు చున్నాను,

పుల కేశి మహారాజు 'మహాతపస్వీ ! ఈ శుభవార్తకై యిన్ని సంవత్సరములనుండియు నెదురు చూచుచుంటిమి. వివాహ పట్టాభిషేకములకుమ ప్రతినిధులుగ మాపుత్రులంద రును, మామహారాణియు విచ్చేయుదురుగాక ! మాయనుంగు దమ్ముని మనస్సు వశీకరింపగల బాలిక యీరేడులోకముల లేదను కొంటిమీ తాంశుమతియే!' అంశుమతీమహారాజకుమారి అమ్మ

వేంగీరాష్ట్రమున మహోత్సవములు యుగయుగములు కవులు కావ్యములు రచింప దగునంత వైభవముగ జరుగు చున్నవి.శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి యనుగు తమ్ముడు, శ్రీసత్యాశ్రయ పరబ్రహ్మణ్య పరమ మాహేశ్వర అపరత్రివిక్రమ, చాళుక్యకులాభరణ, విషమసిద్ధి కబ్జవిష్ణువర్ధన మహారాజునకును, జనాశ్రయ, పరమబ్రహ్మణ్య వనభట్టారక, పరమభాగవత, శ్రీవిష్ణు కుండిన మంచన భట్టారక, మహారాజాధిరాజు నేకతనయ యంశుమతీ దేవికిని, విష్ణునకు లక్ష్మీకిని జరిగినంత మహావైభ వముగ వివాహము జరిగెను,

ఆ శుభముహూర్తముననే శ్రీపట్టవర్ధనకులతిలక, కాల కంపన మహాసామంత ప్రభువు కొనురుడు జయనంది ప్రభువు నకును, కలతీర్థ మహాసామంత, బృహత్పాలాయన పృథ్వీళ వర్మ ప్రభువు కొమరిత మాధవీలతా దేవికిని వేంగీపురమున నే వైభవమున వివాహము జరిగెను.

ఆంధ్రమహాభూమి మరల నీ శుభముహూర్తమున పాళికేతన మెగురుచు దన కాంతుల నింపినది. యజ్ఞవరాహ దేవుడే ఆ మహారాజ్యమును సంరక్షింప లాంఛన రూపమున వెలసినాడు. చాళుక్యుల వెల్లగొడు గాంధ్రభూమి నంతయు గప్పినది, పంచమహాశబ్దము లవతరించినవి, యమునా శలశములు వెలసినవి. ప్రతిఢ కాధ్వానములు మారుమ్రోగినవి, మకరతోరణయుక్తమై చాళుక్యపఠాగ,కొంతసింహాసనముల వెలిగిపోవు చుండ, నాసింహాసన స్వర్ణ సోపానపంక్తి నెక్కుచు, కనకదండముక్తుడై, కాలకంపన మహారాజు కుడివైపున నిలువ, జయనంది బుద్ధిపర్మలు వింజా మరలు వీవ, పృథ్వీశవర్మ ధవళచ్ఛత్రము ధరింప, నుత్తమ త్రయీపాఠులు, గంగాయమునా పవిత్రజలములు నిండిన సక లరత్నఖచిత స్వర్ణ కలశములు ధరించి, యీవలావల నిలువ ఉత్తమ చాళుక్య కుబ్జవిష్ణువర్ధన మహారాజు పరమభట్టార కుడై ఆంధ్రచాళుక్య సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తుడయ్యెను.

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి