shabd-logo

ఐదవ భాగం

16 January 2024

2 చూడబడింది 2

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను

'ఏమని చెప్పును మాధవీ! ఒకదానికొకటి పోల్చరాని రూపములు. ఒక ఘటిక నొక ఘటిక తరుముకొని వచ్చినట్లు, యాలోచనలు నాహృదయమును జొచ్చి వచ్చు చున్నవి. '

'ఆలోచనా మధ్యస్థుడై ఎవరో యొక యువకమూర్తి నీకు గోచరించుట లేదా!''

'ఓసి వెట్టిదానా ! ఎవరే ఆ యువకమూర్తికి లోక మూర్తి సూర్యుడే నవ్యుడును వృద్ధుడును. ఈయనంతా కాశ మున పూర్వమేది ? పశ్చిమమేది ?

'నారసింహ దేశికుల శుశ్రూష వేదాంతమార్గమున బట్టించుచున్నదా నిన్ను ?'

'వెట్టిదానా! ఈ దేశ కాలములందు బద్ధులగువారికి వేదాంతముకూడనా?'

'ఏమో! నీమాట లెప్పుడును నన్ను ముంచుకొని పోవునేగాని కాలు నిలువద్రొక్కుకొననీయవు.’

1 'గోదావరిలో మునిగి కొట్టుకొనిపోవుచున్న ట్లుందును గాబోలు నేమి ?'రాజకుమారినావను వెంబడించి, పరివారమును రక్షకభటులును ఉన్న పడవ లెన్ని యో వచ్చుచుండెను. పరిచారి కాజన మున్న పడవ రాజకుమారి నౌకను వెన్నంటి యడెను. ఆ నావనుండి జవ్వని ఒక తె మృదుమధుర కంఠమెత్తి పాడుచుండెను.

"గోదావరీమాత కొండ లెన్నో గడచి ఆ దారు లారేవు లావసములను నడచి ఈ క్షేత్రములమధ్య ఈ నీరముల రథ్య సాక్షాత్కరించినది సర్వమంగళ రీతి పాడవే గౌతమికి ప్రణతు లొసగిన పాట, గాఢ రాగమ్ములో కాకలీ స్వరముతో పాడవే గౌతమికి ప్రణతు లొసగిన పాట ఏ పర్వతోద్భవమొ ఈ వాహినీ మాత ఏ జడల విడివడెనో ఏ సీమ పుణ్యమునరాజకుమారినావను వెంబడించి, పరివారమును రక్షకభటులును ఉన్న పడవ లెన్ని యో వచ్చుచుండెను. పరిచారి కాజన మున్న పడవ రాజకుమారి నౌకను వెన్నంటి యడెను. ఆ నావనుండి జవ్వని ఒక తె మృదుమధుర కంఠమెత్తి పాడుచుండెను.

"గోదావరీమాత కొండ లెన్నో గడచి ఆ దారు లారేవు లావసములను నడచి ఈ క్షేత్రములమధ్య ఈ నీరముల రథ్య సాక్షాత్కరించినది సర్వమంగళ రీతి పాడవే గౌతమికి ప్రణతు లొసగిన పాట, గాఢ రాగమ్ములో కాకలీ స్వరముతో పాడవే గౌతమికి ప్రణతు లొసగిన పాట ఏ పర్వతోద్భవమొ ఈ వాహినీ మాత ఏ జడల విడివడెనో ఏ సీమ పుణ్యమునపాడవే గౌతమికి ప్రణతు లొసగే పాట! ఏ చెలియ గూర్చుకొని ఏ చెలిమి దలచుకొని వడినడల చిరునడల పయనించు కడలి శై పాడవే గౌతమికి ప్రణతు లొసగే పాట!

ఆ పాట నానందముతో వినుచున్న రాజకుమారి హృదయము హర్షముచే పులకరించినది. ఏవేవో దూర ములు, ఏవేవో భావములు సపారములై యస్పష్టములై, యా బాలికను దేల్చుకొనిపోయినవి. గోదావరిలో స్నాన ములు, జపములును నాచరించువారికి గోదావరీమాత రహ స్యము లుపదేశించునేమో? కొండ పుట్టిల్లైన నది, కొండ లను గూడ ఛేదించుకొని, యెన్నిసీమలు, దేశములు గడచి, 'రండురం' డని సర్వకాలమును నాహ్వానముచేయు సముద్రు నిలో లీనమైపోవుచున్నది. "భర్తృదారికా ఈ సాయంతన మంతయు మీయాలోచనలే మీకు, కాని నేను బ్రక్క నుంటి ననుమాట మరచిపోవుచున్నారా' యని రాజ కుమారిని మాధవి ప్రశ్నించినది. ఆ మాటలకు అంశుమతీ కుమారి పకపక నవ్వినది.

చీకట్లుక్రమ్ముకొని వచ్చుచున్నవి. గోవూరింకను క్రోశపాద మాత్రము దూరమున్నది. గాలి మందగించుట చే నావికులు తెరచాప లను దింపి వేసి తెడ్లను వేయ నారంభించిరి, అనుసరించియున్న సైనికులు నౌకలలో బడవపాటలు ప్రారంభమై గోదావరిపై నెగురు జలపక్షుల కల కలారావములతో సమ్మిశ్రితము లగునుండెను. ఇంతలో నెట నుండి తారసిల్లినవో పద పదునైను పడనలు, రాజకుమారి పడపల కెదురై చుట్టి క్రమ్ముకొని వచ్చినవి. ఒక్కసారిగా బిడుగులు పడ్డట్లు రణ గుణధ్వని ప్రారంభమైనది. 'కొట్టుడు, పొడువు' డను కేకలు, పడవను బడవ తాకిన చప్పుడు! పరిచారికల యాక్రందనములు, గోదావరీగర్భము గగ్గోలై పోయినది.

రాజకుమారిక నావను నాలుగు పడవ లొక్కసారి చుట్టుముట్టినవి. ఎవరో ముష్కరులు పదిమంది యానౌక పై కురికిరి. 'ఏమిది! ఏమిది' యని రాజకుమారి విభ్ర మము చెందుచుండగ నే యా దుండగీండ్రు అంశుమతీ కుమారిని, మాధవిని నెత్తుకొని, ప్రక్కనున్న యొక పడవ లోనికి ఢాకినులవంటి యాడు వాండ్ర చేతుల కందిచ్చిరి. రాజ కుమారీ మాధవీలతల నోళ్ళకు నా ఢాకినులు గుడ్డలు గ్రుక్కి కాలు సేతులు గట్టివైచి, నౌకాంతర్భాగములోనికి గొ పోయిరి. ఆ పడవ తన్ను మఱి మూడు పడవ లనుసరింప మహావేగముతో ధవళగిరిక్షేత్రము దెసకు బోదొడంగెను,

శ్రీశైలపవిత్రప్ర దేశంబులకు దక్షిణముననున్న చళుక్య రాష్ట్రము నేలు ప్రభువులు చాళుక్యులు. సాతవాహనులకు సామంతులై సాతవాహన మహారాజ్య మంతరించిన వెనుక చళుక రాష్ట్రప్రభువు ల్వికులకు సామంతులైరి, ఇక్ష్వాకులతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతులైన సాలంకాయనులతోడను, క్రముక రాష్ట్ర ప్రభులైన బృహత్పలాయనులతోడను, పూంగీ రాష్ట్రాధిపతు లైన పూంగీయులతోడను, ఇంక్ష్వాకులకు సామంతులై చాళు క్యులు వృద్ధిపొందుచుండిరి.

ఇక్ష్వాకుల రాజ్య మంతరించగనే పల్లవులు విజృం సామంతు లందఱును స్వతంత్రులైరి. చాళుక్యు ໖໐໖. లును తమ స్వాతంత్ర్యమును బ్రకటించుకొను మహారాజ చిహ్నమగు 'భట్టారక' శబ్దమును వహించిరి. వారికిని పల్లవులకును యుద్ధములు సాగినవి. చివఱకు త్రినయన పల్లవమహారాజును' చాళుక్యమహారాజు ఓడించెను. కాని యాతడు యుద్ధరంగమున వీరమరణము నందెను, చాళుక్య మహారాజ్ఞి వనవాసి కదంబుల యాడుపడుచు. ఆమె యప్పుడు నిండుచూలాలు. విష్ణుశర్మయను రాజపురోహితు డా మహారాణి సహగమనము సేయ నుద్యమింప దత్ప్ర యత్నమును మాన్పించి, రహస్యముగ 'నామెను గొనిపోయి వాతాపినగరమున దన బందుగుల యింట దాచెను. ఆమెకు చాళుక్య విష్ణువర్ధను డుద్భవించినాడు.

బాల్యమునుండియు విష్ణువర్ధనుఁడు వీర విక్రమ విహా రుడై, విష్ణుశర్మ గుప్తముగా "గొనీ తెచ్చిన రత్నభూషలనులతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతులైన సాలంకాయనులతోడను, క్రముక రాష్ట్ర ప్రభులైన బృహత్పలాయనులతోడను, పూంగీ రాష్ట్రాధిపతు లైన పూంగీయులతోడను, ఇంక్ష్వాకులకు సామంతులై చాళు క్యులు వృద్ధిపొందుచుండిరి.

ఇక్ష్వాకుల రాజ్య మంతరించగనే పల్లవులు విజృం సామంతు లందఱును స్వతంత్రులైరి. చాళుక్యు ໖໐໖. లును తమ స్వాతంత్ర్యమును బ్రకటించుకొను మహారాజ చిహ్నమగు 'భట్టారక' శబ్దమును వహించిరి. వారికిని పల్లవులకును యుద్ధములు సాగినవి. చివఱకు త్రినయన పల్లవమహారాజును' చాళుక్యమహారాజు ఓడించెను. కాని యాతడు యుద్ధరంగమున వీరమరణము నందెను, చాళుక్య మహారాజ్ఞి వనవాసి కదంబుల యాడుపడుచు. ఆమె యప్పుడు నిండుచూలాలు. విష్ణుశర్మయను రాజపురోహితు డా మహారాణి సహగమనము సేయ నుద్యమింప దత్ప్ర యత్నమును మాన్పించి, రహస్యముగ 'నామెను గొనిపోయి వాతాపినగరమున దన బందుగుల యింట దాచెను. ఆమెకు చాళుక్య విష్ణువర్ధను డుద్భవించినాడు.

బాల్యమునుండియు విష్ణువర్ధనుఁడు వీర విక్రమ విహా రుడై, విష్ణుశర్మ గుప్తముగా "గొనీ తెచ్చిన రత్నభూషలనులతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతులైన సాలంకాయనులతోడను, క్రముక రాష్ట్ర ప్రభులైన బృహత్పలాయనులతోడను, పూంగీ రాష్ట్రాధిపతు లైన పూంగీయులతోడను, ఇంక్ష్వాకులకు సామంతులై చాళు క్యులు వృద్ధిపొందుచుండిరి.

ఇక్ష్వాకుల రాజ్య మంతరించగనే పల్లవులు విజృం సామంతు లందఱును స్వతంత్రులైరి. చాళుక్యు ໖໐໖. లును తమ స్వాతంత్ర్యమును బ్రకటించుకొను మహారాజ చిహ్నమగు 'భట్టారక' శబ్దమును వహించిరి. వారికిని పల్లవులకును యుద్ధములు సాగినవి. చివఱకు త్రినయన పల్లవమహారాజును' చాళుక్యమహారాజు ఓడించెను. కాని యాతడు యుద్ధరంగమున వీరమరణము నందెను, చాళుక్య మహారాజ్ఞి వనవాసి కదంబుల యాడుపడుచు. ఆమె యప్పుడు నిండుచూలాలు. విష్ణుశర్మయను రాజపురోహితు డా మహారాణి సహగమనము సేయ నుద్యమింప దత్ప్ర యత్నమును మాన్పించి, రహస్యముగ 'నామెను గొనిపోయి వాతాపినగరమున దన బందుగుల యింట దాచెను. ఆమెకు చాళుక్య విష్ణువర్ధను డుద్భవించినాడు.

బాల్యమునుండియు విష్ణువర్ధనుఁడు వీర విక్రమ విహా రుడై, విష్ణుశర్మ గుప్తముగా "గొనీ తెచ్చిన రత్నభూషలను

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి