shabd-logo

4 అధ్యాయము

16 January 2024

2 చూడబడింది 2

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది,

మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది.

రాజకు : ఆ! జరిగినదా! శుభము. శిక్ష నందుకొను టకు ద్వరపడుచున్నాను,

రాజవై : శాంతింపుడు ప్రభూ! తమకు నిర్ణ యింప బడిన శిక్ష యుదయమే నిర్వహింపబడును. సర్వప్రజాసమంక్ష మున, తన సుతుని గోల్పోయిన యాగోవే తమకు శిక్ష విధించును.

మహాదం : గో సమక్షమున దాము నేర మొనరిం చుటచే మహారాజు, మహారాణులవారి సమక్షమున, నా గోవు తమకు దండన నిర్వహించును.

రాజకు : అయ్యయ్యో ! నే జేసిన తప్పునకు నాయన గారును, అమ్మగారును గూడ బాధ నొందవలసి వచ్చిన దే! దీనికి నివృత్తి లేదు. ఈ పాపముసకు మరణ మే దండనము.

మహాసే : మహాప్రభూ! తమకు...తమకు... ఆ... ఆ దండన మే విధించినారు,

రాజకు : ధన్యోస్మి ! ధన్యోస్మి !

ఆ మఱునా డుదయము నగరబాహ్యస్థలమున నగర వాసులును పరిసర గ్రామవాసులును వేనవేలు చేరిరి. అనేకులు రాజభటులు విచ్చుగత్తులతో గావలి గాయుచుండిరి. ఇంతలో రాజకుమారుని దోడ్కొని రథముపై మహాసేనా పతియు, మహాదండనాయకుడును ధర్మాధికారులును వచ్చి నారు. ఒక వైపున గోవును, యజమానియు, సాక్ష్యము లిచ్చినవారును గలరు. కింకరులు కొందఱు గోవుడెక్కలకు బదునుగల యంచులున్న యక్కుడెక్కల దొడుగుచుండిరి, మహారాజు విష్ణుకుండిన మాధవవర్మయు, మహారాణియు రథమెక్కి వచ్చిరి,

మహారాణి వదనమున నెత్తురుచుక్క లేదు. ఆమె కన్నుల నీరు కారిపోవుచుండెను. చక్రవర్తి తన `దేవేరిని జేయిపట్టి నడపించుకొనుచు వధ్యస్థలమునకు జేరినాడు. మహారాణిని జూచి ప్రజల కన్నుల శోకాశ్రువులు వరదలు కట్టసాగెను. రాజకుమారుడు కనకదుర్గాంబ గుడి మొగమై చేతులు జోడించి ' సర్వమంగళ మాంగళ్యే! శివే! సర్వార్థ సాధకే! శరణ్యే! త్ర్యంబకే! దేవి! నారాయణి! నమోస్తుతే” అని ప్రార్థించుకొన్నాడు.

ఆ గోమాత బెదురుచూపులు చూచుచు దన డెక్క లకు నుక్కు డెక్కల దొడిగించుకొనినది. వేలకొలది జను అక్కడ జేరినను, గాఢనిశ్శబ్దత యా జనసమూహము నావ రించినది. రాజకుమారుడు పద్యస్థలమున బండుకొనినాడు, తలవరులు మహారాజకుమారుని ద్రాళ్ళతో గట్టిగ గట్టి పెట్టిరి, మాధవవర్మ విష్ణుకుండిన మహారాజు మోము కై లాస శిఖరమువలే స్వచ్ఛమై, ధర్మకాంతులు ప్రసరించుచుం డెను.ఒక్కసారి మహారాజు చేయి నెత్తగనే కొమ్ము లూది, వీరాంగములు మ్రోగించినారు. భటు లా ధేనువును రాజ కుమారుని పైకి దోలినారు.

త్వరితగతి నా యావు రాజకుమారునికడకు నడచి వచ్చినది. ఒక్క క్షణము మోరనెత్తి చూచినది. మఱు క్షణము రాజకుమారుని జూచి తల వాల్చినది. 'అంబా' యని యరచుచు నా యావు కదలక అట్లే నిలిచిపోయినది.

ఆ గోవును రాజభటులు ముందుకు నెట్టినారు. అద లించుచు దోలినారు. ఆ గంగిగో సుమంతయేని గదల లేదు. మఱల "సంబా" యని యరచినది. రాజకుమారు నొడలంతయు, ముట్టెతో నాఘ్రాణించినది. ఆ గోమాత కన్నుల గిఱ్ఱున నీరు దిరిగినది. కంటినీటితో గోమాత నాలుక చాచి రాకొమరుని చేతులు, మోమును నాక జొచ్చినది. రాజభటులు గోవును మఆల గట్టిగ ద్రోసినారు. ఆవు వెనుకకు దిరిగి కోపపుజూపు చూచి, మెల్లగ దన యజ మానుని యొద్దకు బోయినది. ప్రజలందరు హర్ష నినాద ములు, జయధ్వానములు సేయుచు "మహాప్రభూ! ధర్మ సంస్థాపన మైనది. గోమాత దానిని బాలించినది. ధర్మ మేవ జయతు ! ధర్మమేవ జయతు!" యని యరచుట సాగించినారు.

గంభీరా ననిశ్చలుడై నిలుచున్న మహారాజుకన్నుల నీరు దిరిగినది. కదలక నిశ్చేష్టయై చేతలుమాని నిలుచున్న మహారాణి, "తల్లీ! కనకదుర్గా! నీవేనమ్మా! గోమాఒక్కసారి మహారాజు చేయి నెత్తగనే కొమ్ము లూది, వీరాంగములు మ్రోగించినారు. భటు లా ధేనువును రాజ కుమారుని పైకి దోలినారు.

త్వరితగతి నా యావు రాజకుమారునికడకు నడచి వచ్చినది. ఒక్క క్షణము మోరనెత్తి చూచినది. మఱు క్షణము రాజకుమారుని జూచి తల వాల్చినది. 'అంబా' యని యరచుచు నా యావు కదలక అట్లే నిలిచిపోయినది.

ఆ గోవును రాజభటులు ముందుకు నెట్టినారు. అద లించుచు దోలినారు. ఆ గంగిగో సుమంతయేని గదల లేదు. మఱల "సంబా" యని యరచినది. రాజకుమారు నొడలంతయు, ముట్టెతో నాఘ్రాణించినది. ఆ గోమాత కన్నుల గిఱ్ఱున నీరు దిరిగినది. కంటినీటితో గోమాత నాలుక చాచి రాకొమరుని చేతులు, మోమును నాక జొచ్చినది. రాజభటులు గోవును మఆల గట్టిగ ద్రోసినారు. ఆవు వెనుకకు దిరిగి కోపపుజూపు చూచి, మెల్లగ దన యజ మానుని యొద్దకు బోయినది. ప్రజలందరు హర్ష నినాద ములు, జయధ్వానములు సేయుచు "మహాప్రభూ! ధర్మ సంస్థాపన మైనది. గోమాత దానిని బాలించినది. ధర్మ మేవ జయతు ! ధర్మమేవ జయతు!" యని యరచుట సాగించినారు.

గంభీరా ననిశ్చలుడై నిలుచున్న మహారాజుకన్నుల నీరు దిరిగినది. కదలక నిశ్చేష్టయై చేతలుమాని నిలుచున్న మహారాణి, "తల్లీ! కనకదుర్గా! నీవేనమ్మా! గోమాతవు!" అనుచు గుప్పగ గూలిపోయినది. పరిచారిక లామె కడకు బరుగిడివచ్చి మోమున నీరుచల్లి, పరిచర్య లొనరించుచుండిరి. గోవు యజమానియు గొందరు సాక్ష్య మిచ్చినవారును రాజకుమారు నొద్దకు బరుగిడి వచ్చి కట్లు విప్పి వేసిరి

అప్పుడు పరమేశ్వరుడు బంగారు వర్షము గురిపించి నాడని ప్రజలు చెప్పుకొనిరి,

ఆ గోవును మాధవవర్మ విష్ణుకుండినమహారాజు లక్ష పణములిచ్చి కొ నెను, ఆ గోమాతను తన కులదైవముగ నెంచికొని వేంగీపురమునకు గొంపోయెను,

ఆ గోదే? పదునైదువర ములు జీవించి పరమపదించిన لله వెనుక మాధవవర్మ మహారాజులు గోపాదక్షేత్ర గోదావరీతీర మున దాని కగ్ని సంస్కార మొనర్చి, ధాన్యకటకపు బాల రాణితో నుత్తమ శిల్పిచే గోవిగ్రహము నొకదానిని విన్య సింప జేసినారు,

చక్కని దేవాలయ మొక్కటి గోపాదక్షేత్రమున నిర్మించినారు. అం దావిగ్రహమును బ్రతిష్ఠించినారు. రాజ కుటుంబపు స్త్రీపురుషులందరు ప్రతివర్షమున నా గోమాతకు మహోత్సవములతో బూజలర్పించుచుందురు. ఆగోమాతకు బుట్టిన వత్సములన్నియు నా వంశమువారికి బూజనీయములు.

విష్ణుకుండిన మహారాజకుమారి అంశుమతీబాల ఒక నాటి సాయంకాలము కోటిలింగాల క్షేత్రమునుండి తననౌకపై నెక్కి, గోపాదక్షేత్రమునకు వచ్చుచున్నది. రాజ నౌక రాజహంస స్వరూపమున విన్యసింపబడినది. పడవ వాండ్రు తెరచాపలను విప్పుటచే నానౌక రెక్కలను జాచి మానససరోవరమునందు చరించుచున్న రాజహంసవలె నిర్మల నీలప్రవాహయగు గౌతమీ కూలంకషపై తేలికొనుచు వేగ మున గోవూరు వైపునకు వచ్చుండెను. సూర్య దేవుడు నిరవద్య (నిడదవోలు) పురమువైపున దిగి పశ్చిమాశాతల మున మాయమై పోయినాడు. కాశ్మీరకుంకుమవర్ణ దీధితు లాకాశ మెల్లెడలను గ్రమ్ముకొన్నవి.

'నీలవర్ణముగాని, ర జనీ గ ర్భాంతరిత శాలవర్ణముగాని, సంధ్యారుణరోచిస్సుగాని, ఏది యీ యాకాశమునకు సహజ వర్ణము ! శతసహస్రశంఖప్రమాణదూరములుగల నిరవధి కాంబరంబున నెచటెచటనే వర్ణములు పొదివికొని యుండునో ఎవరు నిర్ణయింపగలరు? ఎంత విచిత్ర వివర్ణ ముల మార్పు! మానగరదైవము చిత్రరథస్వామి నిరాలంబ మార్గానువ ర్తియై, తాను సృష్టించిన కాలములోనే సర్వదా యాసము చేయుచుండవలయును, సూర్యాస్తమయము, మఱల సూర్యోదయము, నిత్యుడై కదలక యేకప్రదేశస్థు డైన సూర్యుడు కదలుచున్నట్లు కనబడుట ఎంత విచిత్రము !

ఉత్తమ బ్రాహ్మణంక్ష త్రియవంశము విష్ణుకుండిన వంశము, అయ్యది తనతో సమాప్తమైనది. దూరస్థులై న జ్ఞాతు లెవ్వరో యుండిరట. చిన్నచిన్న సామంతులై వారిని వీరినినౌకపై నెక్కి, గోపాదక్షేత్రమునకు వచ్చుచున్నది. రాజ నౌక రాజహంస స్వరూపమున విన్యసింపబడినది. పడవ వాండ్రు తెరచాపలను విప్పుటచే నానౌక రెక్కలను జాచి మానససరోవరమునందు చరించుచున్న రాజహంసవలె నిర్మల నీలప్రవాహయగు గౌతమీ కూలంకషపై తేలికొనుచు వేగ మున గోవూరు వైపునకు వచ్చుండెను. సూర్య దేవుడు నిరవద్య (నిడదవోలు) పురమువైపున దిగి పశ్చిమాశాతల మున మాయమై పోయినాడు. కాశ్మీరకుంకుమవర్ణ దీధితు లాకాశ మెల్లెడలను గ్రమ్ముకొన్నవి.

ఉత్తమ బ్రాహ్మణంక్ష త్రియవంశము విష్ణుకుండిన వంశము, అయ్యది తనతో సమాప్తమైనది. దూరస్థులై న జ్ఞాతు లెవ్వరో యుండిరట. చిన్నచిన్న సామంతులై వారిని వీరినిగొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను

'ఏమని చెప్పును మాధవీ! ఒకదానికొకటి పోల్చరాని రూపములు. ఒక ఘటిక నొక ఘటిక తరుముకొని వచ్చినట్లు, యాలోచనలు నాహృదయమును జొచ్చి వచ్చు చున్నవి. '

'ఆలోచనా మధ్యస్థుడై ఎవరో యొక యువకమూర్తి నీకు గోచరించుట లేదా!''

'ఓసి వెట్టిదానా ! ఎవరే ఆ యువకమూర్తికి లోక మూర్తి సూర్యుడే నవ్యుడును వృద్ధుడును. ఈయనంతా కాశ మున పూర్వమేది ? పశ్చిమమేది ?

'నారసింహ దేశికుల శుశ్రూష వేదాంతమార్గమున బట్టించుచున్నదా నిన్ను ?'

'వెట్టిదానా! ఈ దేశ కాలములందు బద్ధులగువారికి వేదాంతముకూడనా?'

'ఏమో! నీమాట లెప్పుడును నన్ను ముంచుకొని పోవునేగాని కాలు నిలువద్రొక్కుకొననీయవు.’

1 'గోదావరిలో మునిగి కొట్టుకొనిపోవుచున్న ట్లుందును గాబోలు నేమి ?'

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి