డిజిటల్ డీటాక్స్ అనగా మనం వాడే పరికరాల నుండి తమ తమ ఆరోగ్యం కోసం విరామం తీసుకోవడం ఎంతో ముఖ్యం అని అర్ధం. ఈ విరామం అనేది మీ ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఎందుకంటే మన రోజు వారి జీవనశైలి లో పరికరాల వాడకం మనలో మన పనులు కొరకు, మన ఉద్యోగాల కొరకు పరికరాల వాడకం యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. పరికరాలు అలాగే వాటిని ఉపయోగించు అవసరాలు కొరకు మనం స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్, కంప్యూటర్లు, సోషల్ మీడియా ప్లాట్ఫారం వాడుతున్నారు. ఈ పరకాల వాడకం వాల్ల బైట ప్రపంచంతో సంభందం లేకుండ వీటితో సమయం వృధా చేసుకుంటు సొంత వాళ్లతో సమయం గడపకుండా, ఏ పనిలో పలుపంచుకోకుండా ఉంటున్నారు. ఒంటరిగా, భయంగా, డిప్రెషన్కు గురవ్వుతారు.
ఇదంత పరికరాలు యొక్క ప్రభావం. పరికరాలు మనకి తెలియకుండానే మన సమయం, మన సహనం, మన ఆలోచన విధానంని నాసింపాంచేస్తుంది. మన కళ్ల సైట్ పెరగడానికి కూడా కారకం అవుతుంది. ఇవ్వని మనం గమనించుకోకపోతే మిమ్మల్ని మీరు ఆరోగ్యం గా ఎలా ఉంచుకోవాలో తెలియదు. అందుచేత ఆరోగ్యాని కాపాడుకొనుటకు పరికరాల అడిక్షన్స్ నుండి విరామం తీస్కోవడం ఎంతో అవసరం.
డిజిటల్ డిటోక్స్ ఆరోగ్య సూత్రాలు: డిజిటల్ డిటోక్స్ అనగా పరికరాలు వాడకం తగ్గించడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వాల్ల మీరు మానసికం గాను శారీరకంగాను రిలాక్స్ చేస్తుంది. దీని వాల్ల మీకు ఆరోగ్య కరమైన నిద్ర కూడా సమయానికి పడుతుంది. అన్ని విషయాల్లో చురుకుగా ఆలోచించగలరు, యాక్టీవ్గా ఉంటారు. బాగా ఫోకస్ చేస్తూ పని చేయగలరు, చదువుకోగలరు. మానసికంగా దృడంగా ఉంటారు. ఎక్కువగా పరికరాలుతో సమయం గడపడం వాల్ల హెల్త్ ఇస్సుఎస్ వస్తాయి అలాగే ఓ్బేసిటీ, మరియు కార్డివాసక్యూలర్ అనారోగ్యాలు వస్తాయి.
డిజిటల్ డిటోక్స్ వాల్ల ఫిసికల్ గా ఆరోగ్యంగా ఉంటారు. అందరితో కలిసి మెలిసి ఫ్రీ గా మాట్లాగలుగుతారు. క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. ప్రశాంతంగా సహనం తో ఉంటారు. మెంటల్ క్లారిటీ పెరుగుతుంది, డెసిషన్స్ బాగా తీసుకోగలరు. వర్క్ లైఫ్ బాలన్స్ బాగా మైంటైన్ చేసుకోగలరు. ప్రతి ఒకరికి డిజిటల్ డిటోక్స్ అనేది పట్టించడం చాలా ముఖ్యం. దీని వాల్ల అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీస్కోవచ్చును. డిజిటల్ డిటోక్స్ అనగా పరికరాలును అవసరనికి మించి వాడకుండా, వాడకం తగ్గించి మెడిటేషన్, యోగ, ప్రాణాయామం, వాకింగ్, కుటుంబం తో సమయం గడపడం వంటివి చేయడం వాల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, తెలిసి కూడా ఆదికంగా అవసరనికిమించి అలవాటు చేసుకుని అడిక్షన్స్ కి గురైయ్యి అనారోగ్యం తెచ్చుకునేకంటే ప్రతి దానికి లాభాలు నష్టలు అనేవి ఉంటాయి, మంచి చెడు లు, ఉంటాయి దానిని దృష్టలో పెట్టుకోవాలి.