shabd-logo

2023వ సంవత్సరం దీపావళి పండుగ సందళ్ళు

9 November 2023

7 చూడబడింది 7

దీపావళి హిందూవ్వులకు ఎంతో ప్రాముఖ్యమైన పండుగ గా జరుపుకుంటారు. దీపావళి అనగా అందరి ఇళ్లల్లో దీపాలను వెలిగించి దేవుడికి పూజ చేసి దీపాలతో ఇల్లును అలాంఖరిస్తారు. దీపావళి అనగానే మనకి గుర్తు వచ్చే విశిష్ఠమైన వి చాలానే ఉన్నాయి. ముందుగా దీపాలు అలంకరణ, మందుగుండు సామణాలు, మాతాభిలు, ఇలా ఎన్నో.

దీపావళి అనగా అసలా దీన్ని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. తెలియని వాళ్లకి మరొక్కసారి తెలియజేదాం. దీపావళి అనగా దీపాలు పండుగ అని కూడా అంటారు. దీపావళి చెడుపై మంచి అనేది విజయం సాధించిన సందర్బంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీనివల్లా చెడు శక్తులను కూడా తొలిగిస్తుంది. కేవలం హిందువులు, జైనులు, సిక్కు వాళ్ళు మాత్రమే కాదు అన్ని మాతస్థులు ఈ దీపావళి పండుగను జరుపూకుంటారు. ఈ 2023వ సంవత్సరం దీపావళి పండుగ నవంబర్ 12వ తేదిన ఆదివారం వచ్చింది.

దీపావళి ప్రాముఖ్యత ఏ సందర్బంగా మొదలయిందో తెలుసా! దీపావళి పండుగ అనేది రామాయణం చూస్కుంటే, ఆ శ్రీ రాములా వారు వనవాసం పూర్తి చేసుకుని అయోధ్య తిరిగి వచ్చినట్లు రామాయణం చెప్తుంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహారించి తీసుకెళ్ళీ బంధించి ఉంచాడు. అందు చేత శ్రీ రాములా వారు రావణాసురుడు రాక్షసుడుని వదించి విజయవంతంగా సీతామతల్లిని తిరిగి అయోధ్య కు తీసుకువచేను. ఈ సందర్బంగా దీపావళి పండుగ ను ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటారు.

ఈ సందర్బంగా ప్రతి సంవత్సరం రావణాసురుడు బొమ్మని దహనం చేసి చెడు పై ఆ శ్రీ రాములా వారు విజయం సంధించిన సందర్భాన్ని గుర్తు చేస్కుంటూ దీపావళి పండుగ నుండి కుటుంబ సభ్యులతో ఆడుతూ పాడుతూ సంతోషం గా జరుపుకుంటారు.

దీపావళి పండుగ ని జరుగుపుకుంటున్నపుడు కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. దీపావళి సామానులు కాలుస్తునపుడు జాగ్రత్తలను పాట్టించుకుంటూ జరుగుపుకోవాలి. అందు చేత ఇవి దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులందరు కలిసి సంతోషంగా మన ఈ దీపావళి పండుగ ను జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

ఈ ఏడాది కూడా అదే విధముగా దీపావళి పండును పెదా చిన్న, ఊరు వాడ, కుటుంబ సభ్యులు అందరితో కలిసి అందరి ఇళ్లల్లో దీపాల వెలుగులతో మన ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకోడానికి ఎంతో ఉత్సాహంగా, సందడి గా ఎదురు చూస్తునారు. మన కాల్చేయ్ దీపావళి సామానాలు అధికముగా కాకుండా అదుపు చేసుకొని కాలుచుకోండి దాని వల్ల ప్రకృతి కాలుష్యానికి లోనవకుండా ఉంచిన వాళం అవుతాం. ఎందుకంటే చెట్లను ఎక్కడికి అక్కడ కొట్టేస్తున్నారు అందు చేత మన వంతుగా మనం ప్రకృతిని కాపాడుకుంటూ దీపావళి పండుగ ను జరుగుపూకుందాం. మీకు మి కుటుంబ సభ్యులు అందరికి దీపావళి శుభాకాంక్షలు.

సాహ్య శ్రీ ద్వారా మరిన్ని పుస్తకాలు

1

2023వ సంవత్సరం దీపావళి పండుగ సందళ్ళు

9 November 2023
1
0
0

దీపావళి హిందూవ్వులకు ఎంతో ప్రాముఖ్యమైన పండుగ గా జరుపుకుంటారు. దీపావళి అనగా అందరి ఇళ్లల్లో దీపాలను వెలిగించి దేవుడికి పూజ చేసి దీపాలతో ఇల్లును అలాంఖరిస్తారు. దీపావళి అనగానే మనకి గుర్తు వచ్చే విశిష్ఠమ

2

5 రోజుల దీపావళి పండుగ విశిష్ఠత - 2023

10 November 2023
2
0
0

దీపావళి పండుగ ఈ 2023వ సంవత్సరంలో 5 రోజుల పండుగ సందడిగా ప్రారంభం అయింది. ఈ ఐదు రోజుల పండుగలు అందరి జీవితాలలో ఎన్నో సంతోషాలు, సరి కొత్త ప్రారంభలకు మొదలు దేవుళ్ళ ఆశీస్సులు తో ఇరుగు పొరుగు మరియు కుట

3

దీపావళి ఉత్సవం వెనుక చారిత్రిక కథ సంఘటనలు

11 November 2023
0
0
0

దీపావళి అనగా దీపోత్సవం అని కూడా అంటారు. దీప అంటే దీపం మరియు ఆవలి అంటే దీపాల వరుసతో పేర్కొన్నది. దీపావళి విశిష్ఠత ఏంటి అంటే చెడు పై మంచి గెలుపు పొందింది అని అర్ధం. ఈ దీపావళి ఉత్సవం యొక్క కారణం వె

4

డిజిటల్ డిటాక్స్ – ఆరోగ్యమే మహా భాగ్యం

13 November 2023
0
0
0

డిజిటల్ డీటాక్స్ అనగా మనం వాడే పరికరాల నుండి తమ తమ ఆరోగ్యం కోసం విరామం తీసుకోవడం ఎంతో ముఖ్యం అని అర్ధం. ఈ విరామం అనేది మీ ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఎందుకంటే మన రోజు వారి జీవనశైలి లో పరికరాల వాడక

---

ఒక పుస్తకం చదవండి