“ఫీనెక్స్, పరివర్తన” పుస్తకంలో మీరు దృఢమైన మనోనిబ్బరాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో, మీరు కలలు కన్న గమ్యాలు ముందుగా ఎలా చేరుకోవాలో, గమ్యం చేరుకునేందుకు ఎలాంటి యుక్తులు ఆలోచించాలో క్షుణ్ణంగా తెలుసుకుంటారు. మీలో కలిగే ప్రతికూల భావోద్వేగాలను తొలగించుకునే రహస్యాలను కనుగొంటారు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాల వల్ల కలిగే నష్టాలను అర్ధం చేసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు 12 సూత్రాలను తెలుసుకుంటారు. ఫీనెక్స్ అనేది ఒక పక్షి లేదా డ్రాగన్. ఇది గ్రీకు పురాణంలో వర్ణించబడింది. ఈ పక్షి తన పూర్వీకుల బూడిద నుండి పైకి లేచి పునర్జన్మ పొందుతుంది. అదే విధంగా - అపజయాలు పొంది సామాన్యులుగా మిగిలి పోయిన వ్యక్తులకు యీ ఫీనెక్స్ పరివర్తన పుస్తకం ఖచ్చితంగా పునర్జన్మ కలుగజేస్తుంది. Read more