This self-help guide shows its readers how they can turn their lives around for the better by adopting the 25 principles shown by the author. The book, How to Get from Where You are to Where You Want to Be, has been written by Jack Canfield, the auth
“ఫీనెక్స్, పరివర్తన” పుస్తకంలో మీరు దృఢమైన మనోనిబ్బరాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో, మీరు కలలు కన్న గమ్యాలు ముందుగా ఎలా చేరుకోవాలో, గమ్యం చేరుకునేందుకు ఎలాంటి యుక్తులు ఆలోచించాలో క్షుణ్ణంగా తెలుసుకుంటారు. మీలో కలిగే ప్రతికూల భావోద్వేగాలను తొలగించుకునే రహ
మనం జీవించి వున్నామా.. సజీవంగా ఉన్నామా? మనలో వున్న అనేక భయాలు, ఆందోళనలూ తొలగించుకునే మార్గాలేవిటి? భయం మనల్ని నీడలా వెంటాడుతుంటే దాని నుంచి ఎలా తప్పించుకుని ధీరులుగా నిలబడాలి? మన చుట్టూ వున్న అనేక విషయాలలో మనల్ని భయపెట్టే అంశాలేమిటి? భయాన్నీ, బిడియాన
“యవ్వనంలో పదవీ విరమణ చేసి ధనవంతులుగా కొనసాగడం” ఎలాగో యీ పుస్తకం చెబుతుంది. డబ్బు సంపాయించటానికి మనకున్న పరపతులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో రచయిత విశదీకరిస్తారు. రచయిత స్వానుభవాలనుండి అనేక ఉదాహరణలను వ్యక్తీకరిస్తూ, రచయిత మన మనసు యొక్క పరపతి, ప్రణాళిక య
అన్నిటి కన్న మిన్నగా, సమయాన్ని ఉపయోగించగల మీ సమర్దతే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. రోజుకు కనీసం రెండు ఉత్పాదక గంటలు పొందగలిగే 21 సూత్రాలని, మెలుకువలని అందించి, కాలాన్ని ఎలా సద్వినియోగ పరుచుకుంటే.సత్ ఫలితాలు పొందవచ్చో,అద్బుతమైన మార్గాలని తెలియజేస్తుందీ
ఈ పుస్తకం ప్రతి క్షణాన్ని అపురూపమైన జీవనానుభవంగా మలుచుకోవడానికి దిక్సూచి. మన జీవితంలో ప్రతిసంఘటన ఒకే ఒక్కసారి జరుగుతుంది. మనం దానిని వదులుకుంటే ఎప్పటికీ వదులుకున్నట్టే. మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక తాళం చెవి ఉంటుంది, దానితో పనిపట్ల ఏకాగ్రత, ఇతరుల పట్ల
Skill with people is the most rewarding of all human talents. Do you have it? This is a classic guide to career success, a better social life and an improved family life which gives you easy to implement tips and techniques that will help you meet ne
మృత్యుంజయుడు కర్ణుడి పాత్ర ద్వారా మానవ సమాజంలో అనాదిగా ఉన్న వాస్తవికతను ఈ రచనలో శివాజీ సావంత్ మన ముందుకు తెచ్చారు. ఒక మనిషి ప్రవర్తన ఎంత మంచిగానయినా ఉండనీ, అతను ఎంత విలువగల వాడయినా గానీ, సమాజానికి అతను ఎంత పనికొచ్చే పనయినా చేయనీ, సమాజం మాత్రం అతని సా
ఈ పుస్తకం ప్రపంచం ముందు మీరు అత్యంత శక్తివంతునిగా, ప్రభావవంతమైన వ్యక్తిగా నిలబడటం ఎలాగో వివరిస్తుంది. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకోవాలి? ప్రతికూలమైన ఆలోచనలను ఎలా సానుకూలంగా మలుచుకోవాలి? శాశ్వతమైన సంతోషాన్ని సొంతం చేసుకోవటానికి ఎలాంటి మార్గాన్ని అనుస
పర్యవసానాలను, ఫలితాలను మార్చాలంటే మొదట కారణాలను మార్చాలి. మీరు మీ చుట్టూ ఉన్నవారిని అవిచ్ఛిన్నంగా ప్రోత్సహించేవారుగానూ, ఉత్తేజపరుస్తూ మాట్లాడేవారుగానూ ఉండాలి. వ్యాపారంలోనూ, వ్యక్తిగత విషయంలోనూ విజయసాధనకు కావలసిన కీలక నైపుణ్యం - వ్యూహాత్మకంగా ప్రణాళిక
గరిష్టమైన పనితీరుకు అవసరమైన మూడు పదాలు - క్లారిటీ, ఫోకస్, కాన్ సెన్ ట్రేషన్ స్పష్టత, దృష్టి కేంద్రీకరణ, ఏకాగ్రత. ప్రభావశీలురైన ఎఫెక్టివ్ మేనేజర్లకు ఉండవలసిన అత్యంత ముఖ్యమైన నైపుణ్యం టీమ్ బిల్డింగ్ చక్కటి జట్టును ఏర్పాటు చేసుకోవడం. 'కాగితం మీద ఆలోచించ
మూడు సంబంధాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. డబ్బు.కాలం. అంతరాత్మ.వీటి పట్ల అవగాహన ద్వారా ఉన్నతంగా కలలు కని,ఆ కలలని హుందాగా ఎలా నెరవేర్చుకోవాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది.సోషల్ మీడియాలో 60 మిలియన్ల కి పైగా చదివారు. ఎందరో, అభిమానులని సంపాదించుకున్న, పలు
A great book which is How to Win Friends and Influence People (Telugu), you can learn a lot from this. Read more
2020లో కోవిడ్-19 వాయ్పిత్ ని అరికటట్డానికి దేశమంతటా పర్కటించిన లాక్ డౌన్ లకష్లాది వలస కారిమ్కులకి ఉదోయ్గం, ఆహారం, ఆశర్యం పోగొటిట్ంది. నిరామయంగా, నిసస్హాయంగా ఎందరో యింటి దారి పటాట్రు. సుదీరమైన ఘ్ , పర్మాదకరమైన పర్యాణానిన్ కొనసాగించారు. బీహార్ కి చెంది
క్లయెంట్ సెంటర్డ్ సెల్లింగ్ మాత్రమే నిఖార్సయిన పక్కా ప్రొఫెషనల్ సెల్లింగ్. విజయవంతమైన అమ్మకాలు అభివృద్ధిపరుచుకోవటానికి అవసరమైన నైపుణ్యాలలో అత్యంత ముఖ్యమైన లక్షణం ధైర్యం. సేల్స్ లో సక్సెస్ కు మొదటి పదం క్లారిటీ స్పష్టత. రెండవ పదం దృష్టి కేంద్రీకరణ. వి
అటామిక్ హాబిట్స్ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం 'అటామిక్ హాబిట్స్'. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్ మార్గాలని ఈ పుస్తకం అందిస్తుంది. అతిచిన్న
How to Avoid Loss and Earn Consistently in the Stock Market: An Easy-To-Understand and Practical Guide for Every Investor Telugu Read more
Dare to beDifferent and Grow Rich: Swayamkrushito Paiki Yediginavari Rahasyalu (Telugu) Read more
మనలో చాలామంది మన పూర్వీకులు దక్షిణ ఆసియాలో అనాదికాలం నుండి వుండేవారని నమ్ముతాం. కానీ 'అనాది'గా అనేది అంత పూర్వకాలం కాదనిపిస్తుంది. మన పూర్వీకుల కథ తెలియజేయడానికి పత్రికా రచయిత టోనీ జోసెఫ్ 65,000 సంవత్సరాల పూర్వానికి వెళ్ళారు. అప్పుడు ఆధునిక మానవుల సమ
Do you really know who I am? Do you know that the brain & I are two separate entities? Do you know that 24/7 your life is governed by me, me & me alone? Do you know that once you master me, you will be able to exactly know what is going on in another