shabd-logo

డిజిటల్ రూపాయి విషయం లో ముందడుగు వేసిన ఎస్ బి ఐ

8 November 2023

11 చూడబడింది 11

ఆర్బిఐ డిజిటల్ రూపాయలని ప్రవేశ పెడుతున్న సంగతి అందరికి తెలిసినదే! అయితే ఇందులో భాగం గా అతి పెద్ద గవర్నమెంట్ బ్యాంకు అయిన ఎస్ బి ఐ ఇందులో ముందడుగు వేసింది. ఈ మేరకు ఎస్ బి ఐ తన కస్టమర్లకు ఈ సిబిసిడి ప్రాజెక్ట్ లో భాగం అవ్వమని మెసేజ్ రూపంలో తెలియజేస్తుంది.


article-image


ఇది ఇలా ఉండగా దీని కోసం ఎస్ బి ఐ ఒక అప్ ని ప్రజలకి అందుబాటు లోనికి తీసుకు వచ్చింది. దాని పేరే ఈ-బై ఎస్ బి ఐ. దీని ద్వారా ప్రజలు డిజిటల్ రూపాయి ఫీచర్ ని వాడుకోవచ్చు.

అయితే ఈ రూపాయి కి కూడా చట్ట పరమైన యాక్సిస్ ఉంది అని మామూలు కరెన్సీ లాగే ఈ రూపాయి ని మనం వాడుకోవచ్చు అని ఎస్ బి ఐ తెలియజేస్తుంది. అయితే ఇక ఈ ఆప్ ఆండ్రాయిడ్ యూసర్ ప్లే స్టోర్ నుంచి అదే ఆపిల్ యూజర్స్ అయితే అప్ స్టోర్ నుంచి డౌన్లోడే చేసుకుని వాడుకోవచ్చు.
 

అంజనీ శ్రీసాయి ప్రసన్న ద్వారా మరిన్ని పుస్తకాలు

ఒక పుస్తకం చదవండి