shabd-logo

గురించి P.S.M.SARMA

పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పదవీ విరమణ. స్వస్థలం/నివాసం : విశాఖపట్నం. రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987 దీని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు,కథానికలు (చిన్న కథలు),బాలసాహిత్యం కథలు,కవితలు,పద్యాలు,ఆధ్యాత్మిక విషయాలు,వ్యాసాలు ,పదరంగం (పజిల్స్),హాస్యోక్తులు (జోకులు), నాటికలు (42),సూక్తిముక్తావళి,చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్,విజయవాడ కేంద్రాలలోనూ,ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లోనూ ప్రసారితం. “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్. పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు. మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి,వాస్తవం (అమెరికా),ఆఫ్ ప్రింట్,తెలుగువేదిక,ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017. చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ,వర్ణనలకు ఉత్తమ పూరణ,ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా

Other Language Profiles
no-certificate
ఇంకా ఏ సర్టిఫికెట్ రాలేదు.

P.S.M.SARMA పుస్తకాలు

P.S.M.SARMA యొక్క వ్యాసాలు

బలి పశువు

22 April 2023
0
0

బలి పశువు నీ పేరేంటి?" గర్బిణీ పేషెంట్ ని చెక్ చేస్తూ అడిగింది డాక్టర్ యశోధర "లచ్చిమండి " సిగ్గుపడుతూ చెప్పింది లక్ష్మి. " మీ ఆయనేం చేస్తుంటాడు?" ఆయన అనగానే ఆవేశపడుతూ " ఏం సేత్తాడు? నాకీ గతి తెప్పిస

నేనూ మనిషినే

22 April 2023
0
0

నేనూ మనిషినే ఉదయం 8 గంటలు కావస్తోంది. కామేశ్వరి విలాస్ కాఫీ హోటెల్ వచ్చే పోయే భక్తులతో నిండిన దేవాలయంలా రద్దీగా ఉంది. ఆ హొటెల్ ప్రొప్రైటర్ ఓ పెద్ద బేంక్ లో బిజీ అవర్స్ లో కౌంటర్ లో ఉండే క్యాషియర్ లా

డాక్టరు గారి భార్య

22 April 2023
0
0

డాక్టరుగారి భార్య సుధాకర్ కారులో కూర్చున్నాడన్నమాటే గాని అన్యమనస్కంగా ఉన్నాడు.కారు దమయంతి నలుడికి పంపిన రాయబారం మోసుకుపోయే రాజహంసలా రివ్వున దూసుకుపోతోంది. సుధాకర్ మనసు మాత్రం అంతే వేగంగా వెనక్కు వె

---

ఒక పుస్తకం చదవండి