అరె ఏంటమ్మా ని గోల........ బిడ్డ పుట్టి రెండు రోజులు అవుతుంది. కనీసం మొహం చూడవు. పాలు ఇవ్వవు. కనీసం ఎత్తుకోవు... ఏమైనా ఏడుస్తుంటే...... ని తల్లి మనసు కరగడం లేదా.... బిడ్డ ని దగ్గరికి తీసుకోని ఓదార్చాలని, లలించాలని లేదా నీకు అయినా మౌనం గా ఉన్న హరిత