ప్రస్తుత పరిస్థితుల గురిం చి వివరం గా, సూదూర గతం , సూదూర భవితల గురిం చిన లోతయిన అవగాహనలు, మానవ జాతి ఎదుర్కుం టున్న సమస్య ల విషయం లో మనకు సాయపడ గల పద్దతులు ఎమిటి? ప్రస్తుతం ఏం జరుగుతోం ది? ఈనాటి మహత్తరమైన సమస్య లు, పరిష్కా ర అవకాశాలు ఏమిటి? వేటిని పట్
మనం బాధ నుండి తప్పించుకోలేం.కానీ దాన్ని ఎలా తట్టుకోవాలో,దాన్నుండి ఏ పాఠాలు నేర్చుకోవాలో, జీవితంలో ఎలా ముందుకు సాగాలో ఫ్రాంక్ల్ తన అనుభవాల ద్వారా తెలియజేశారు.ఆయన ప్రతిపాదించిన ‘లోగో థెరపీ’ ప్రపంచ ప్రసిద్ది గాంచింది.ప్రచురింప బడి దశాబ్దాలు గడిచినా అతి